Komatireddy Rajgopal Reddy | MLA | Munugode | Congress | Nalgonda | the Leaders Page

Komatireddy Rajgopal Reddy

MLA, AICC Co-option Member, Congress, Munugode, Brahmana Vellemla, Narketpally, Nalgonda, Telangana.

 

Komatireddy Rajgopal Reddy is the MLA(Member of Legislative Assembly) of Munugode Constituency of Telangana state. He was born on 01-06-1967 to Late K. Papi Reddy & Late Susheelamma in Brahmana Vellemla Village of Narketpally Mandal, Nalgonda.

In 1992, He has completed his Graduation Bachelor of Arts(External) from Osmania Unversity, Hyderabad. His elder brother Komatireddy Venkat Reddy is a former minister and Former MLA, Now a Member of the 17th Lok Sabha from Bhuvanagiri Constituency.

Komatireddy Rajgopal Reddy is Famous Businessman and organized many social events like Medical camps and eye camps in rural areas. Komatireddy Rajgopal Reddy is an Entrepreneur turned Politician.

Rajgopal Reddy Started his political career with the Indian National Congress Party and was the Active Leader. In 2009, Rajgopal Reddy won the Member of Parliament, Lok Sabha from Bhuvanagiri Constituency.

In 2016, Rajgopal Reddy elected as a Member of the Legislative Council from the Munugode Assembly Constituency, Congress Party. In 2018, Komatireddy Rajgopal Reddy is the MLA(Member of Legislative Assembly) of Munugode Constituency of Telangana state. Komatireddy Raj Gopal Reddy was the AICC Co-option Member.

H. No. 2-19, Brahman Vellemla, Narketpally Mandal, Nalgonda District – 508254, Telangana State.

Contact Numbers:+91-9848011221; 9866911221; 9177111221; 04023606068

E-Mail id: [email protected],   [email protected]

 

Recent Activities

నిత్యావసర సరుకుల పంపిణీ

లాక్డౌన్ కారణంగా మునుగోడు నియోజకవర్గంలో ఉపాధి లేక , ఆదాయం లేక ఇబ్బంది పడుతున్న నిరుపేదలకు మరియు కరోనా కట్టాడికి అలుపెరగని పోరాటం చేస్తున్న ఫ్రంట్ లైన్ వారియర్స్ కు రెండుకోట్ల రూపాయల సొంత నిధులతో నిత్యావసర సరుకులను అందజేసి మరోసారి తన దాతృత్వాన్ని చాటిన ప్రజా నాయకుడు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి గారు మరియు కోమటిరెడ్డి లక్ష్మి గారు.

ధాన్యం కొనుగోలు కేంద్రంలో

 వచ్చిన అకాల వర్షం కారణంగా నాంపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో పూర్తిగా తడిసిపోయిన ధాన్యాన్ని పరిశీలించి, ఆ యొక్క ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని అధికారులను కోరిన మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి గారు.

ఆర్థిక సహాయం

నాంపల్లి మండలం మెల్లవాయి గ్రామానికి చెందిన బొడ్డుపల్లి సుజాత గారికి ఇటీవల కురిసిన వర్షానికి తన పంటపోలం లోని దన్యం నష్టపోవడంతో ఆమెను పరామర్శించి 50వేల రూపాయలు ఆర్థిక సహాయం చేసిన మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి గారు.

ట్రాక్టర్ లను ప్రారంభించిన...

నారాయణపురం మండలంలోని డాకు తండా,రాధ నగర్, పోర్లగడ్డ, కొర్ర తండా, కడిలబావి తండా,తంబాయి తండా, పల్లగట్టు తండా మరియు బోటిమిది తండా గ్రామపంచయతీ లకు సంబంధించిన ట్రాక్టర్ లను ప్రారంభించిన మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి గారు .

మౌలిక వసతులు, డాక్టర్ల కొరత పై సమావేశం

చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధిపై నిర్వహించే కమిటీ మీటింగ్ లో పాల్గొన్న మునుగోడు శాసనసభ్యులు శ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు చౌటుప్పల్ డివిజన్ హాస్పిటల్ సంబంధించిన మౌలిక వసతులు, డాక్టర్ల కొరత పై సమావేశం లో ప్రధానంగా చర్చ జరిగింది

281 వ జయంతి ఉత్సవాలలో పాల్గొన్న

 నారాయణపురం మండల కేంద్రంలోని జై హిందూ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన లంబాడ సోదరుల కులదైవం శ్రీ సంత్ సేవాలాల్ గారి 281 వ జయంతి ఉత్సవాలలో పాల్గొన్న మన ప్రియతమ నాయకులు మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు

కుటుంబాన్ని పరామర్శించిన..

నారాయణపురం మండలం గుజ్జ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చెన్న బత్తిని బాలయ్య గారి సతీమణి ఎల్లమ్మ గారు మరణించడంతో వారి ఇంటికి వెళ్లి కుటుంబాన్ని పరామర్శించిన మునుగోడు శాసనసభ్యులు శ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు

పంచాయతీ సమ్మేళనం కార్యక్రమంలో

నల్గొండ పట్టణంలో జరిగిన పంచాయతీ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొన్న మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.  గ్రామాల అభివృద్ధి ద్వారానే దేశ అభివృద్ధి జరుగుతుందని గాంధీ గారు అన్న మాటలను ఈ సమావేశంలో రాజగోపాల్ రెడ్డి గారు గుర్తు చేశారు.  ప్రస్తుతం గ్రామాలలో అశుభ్రత తాండవిస్తుంది అన్నారు.

గ్రామాలను బాగు చేసుకునే బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి పై ఉందని తెలియజేశారు. ప్రజలు నిత్యం రోగాల పడుతూ చికెన్ గునియా డెంగ్యూ మొదలగు రోగాలతో సతమతమవుతున్నారు అని తెలియజేశారు. రాష్ట్ర జనాభాలో సుమారు 60:50 శాతం జనాభా గ్రామ జనాభా గానే ఉందని ఎమ్మెల్యే గారు తెలియజేస్తూ గ్రామాలలోని ప్రజలను చైతన్యపరిచే బాధ్యత ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి పై ఉందన్నారు

★గ్రామాలలో ఎక్కడ చూసినా బెల్టుషాపులు మద్యం దుకాణాలు విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయి వాటి నిర్మూలనకై ప్రతి ఒక్కరు సహకరించి ప్రజలను కోరారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు విద్య వైద్యం సాగునీరు తాగునీరు విద్యుత్ రవాణా వంటి వసతులు కల్పించి నప్పుడే గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుందని తెలియజేశారు.

ప్రధమ వర్ధంతి కార్యక్రమంలో

మునుగోడు మండలం లోని చీకటిమామిడి గ్రామ మాజీ సర్పంచ్ రామసాయం శేఖర్ రెడ్డి గారి ప్రధమ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని వారి స్మారక స్థూపాన్ని ఆవిష్కరించిన మునుగోడు శాసనసభ్యులు శ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు

పల్స్ పోలియో కార్యక్రమంలో

చౌటుప్పల్ మండలం లింగా రెడ్డి గూడెం లో పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న మన ప్రియతమ నాయకుడు మునుగోడు శాసనసభ్యులు శ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు 0-5 లోపు చిన్న పిల్లలకు ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేపించి వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని తల్లిదండ్రులు వారు సూచించారు

ఇంటింటి ప్రచారం లో

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చండూరు లక్కినేని గూడెం లోని 3,వార్డు కాంగ్రెస్ అభ్యర్థి తోటి సుజాత వెంకటేష్ గారి గెలుపు కై ఇంటింటి ప్రచారం లో పాల్గొన్న శ్రీ కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి గారు.

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చండూరు మున్సిపాలిటి పరిధిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 4వ వార్డు అన్నపర్తి శేఖర్ 5వ వార్డు అనంత మంగమ్మ గిరిధర్ 6వ వార్డు కొన్రెడ్డి యాదయ్య 7వ మరియు 1వ వార్డు కోడి విజయలక్ష్మి మరియు కోడి గిరిబాబు గార్ల గెలుపు కై గడప గడప ప్రచారం నిర్వహించిన మునుగోడు శాసనసభ్యులు శ్రీ కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి గారు

}
01-06-1967

Born in Brahman Vellemla

Nalgonda

}
1992

Graduation

Bachelor of Arts(External) from Osmania Unversity, Hyderabad.

}

Member of Paliament

His elder brother Komatireddy Venkat Reddy is a former minister and Former MLA,

}

Entrepreneur

}

Joined in the Congress

}
2009-2014

Member of Parliment

Lok Sabha from Bhongir Constituency.

}
2016-2018

MLC

of Congress Party

}
2018

MLA(Member of Legislative Assembly)

 of Munugode Constituency of Telangana state

}

AICC Co-option Member

from Congress Party