Kollati Babu Rao | State President | Mogalthur | Narsapuram | West Godavari | the Leaders Page

Kollati Babu Rao

State President, Varathippa, Mogalthur, Narsapuram, West Godavari, Andhra Pradesh

Kollati Babu Rao is the State President of Pallavasena and a Social Worker. He was born on 04-05-1979 to Nageshwar Rao and Anasuya in Mogalthur. He completed his schooling at ZP high school, Mogalthur in 1996, and completed Intermediate(CEC) from Andy Bapanna junior college, Mogalthur. In 2003, He graduated with a Degree(B.Com) from KVR degree college. He completed his Diploma in Hardware from Corrax Institute, Rajamundry.

From 2004-2006, he worked as East&West Call Coordinator in MIS Company. He has his Own Shop Sri Computer’s Sales and Computer’s. Babu Rao founded the Pallavasena Foundation in 2013. He Fought for Temples, Education, Against Pollution about Rajamundry, Bheemavaram people’s health. Their health very infected due to the Enamadhuru river, and the Gontheru river was damaged due to the presence of chemicals from the nearby factory.

He participated in Bike Rally on the issue of Founder family Member from Musthyalapally Bandi Musthyalama temple to East Godavari Antharvedi Sri Laxmi Narasimhaswamy temple via Chinchanada bridge in 2015. He distributed Rice, Vegetables, Food provided shelter when floods occur in Vizag city also distributed Masks, sanitizers, Vegetables, Rice to village people in the time of COVID-19 lockdown. Babu Rao conducted Blood Donation Camps, Paid fees to students, gave Scholarships to Merit Students, and distributed fruits, clothes, Essentials to the Old Age home people in Korangi village.

In 2018, Babu Rao donates Rice, clothes, Essentials along with the PMK party when floods occur in Chennai, and distributed Shoes, Books, Exam Pads to the students in his village in 2019. He donated all needy things for Titli people in the time of Toofan occurs in Titli.

The 18 acres of land at Chirala Vodarevu Beach belongs to the fisherman occupied by the Government and planned to construct a Resort but Babu Rao fought on this issue and finally handed it to the fisherman. He has been participated in the Gajamala Yatra of Sri Laxmi Narasimhaswamy from Laxmipuram to Antharvedi via Mogalthur, Narsapuram, Chinchanada bridge, Sakhinetipalle. He conducted Free Food Service, donated fruits, clothes to the poor people on the occasion of Sri Ponnamada Laxmi Narasimhaswamy Jayanthi on August 7th.

Babu Rao participated in Hunger Strike about Kondaveti Vaagu Lift Irrigation and Against Fisherman’s shelter for 118 days in Thadepally, Guntur district.

Varathippa (Village), Mogalthur (Mandal), Narsapuram (Constituency), West Godavari (District), Andhra Pradesh (State)

Email: [email protected]

Contact Number:9346337999,9246476391

Recent Activities

గౌరవ మాజీ మంత్రివర్యులు మరియు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులకు శ్రీ కొల్లు రవీంద్ర గార్కి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

ధర్నా

జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో ఢిల్లీ జంతర్మంతర్ లో ఈ కింది బీసీ డిమాండ్లపై పెద్ద ఎత్తున ధర్నా జరిగింది. ఈ కార్యక్రమంలో పల్లవ సేనఅధ్యక్షులు కొల్లాటిబాబురావు మరియు పల్లవసేన సభ్యులు అదేవిదంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి జాతీయ స్థాయి బీసీ సంక్షేమ సంఘం నేతలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ప్రత్యేక పూజలు

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం లోని అంతర్వేది శ్రీ లక్ష్మి నరసింహస్వామీ వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి వేద పండితులఆశీర్వచనం తీసుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతున్నా తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్ శ్రీ మల్లాడి కృష్ణారావు గారు.

అంతర్వేది శ్రీలక్ష్మి నరసింహస్వామి స్వామి వారి ఆలయ నిర్మాత శ్రీ కోపనాతి కృష్ణమ్మ మరియు ఫెమలి ఫౌండర్ మెంబెర్ శ్రీనివాసు రావు గారితో కొల్లాటి బాబు రావు గారు.

అగ్నికుల క్షత్రియ ఆణిముత్యం అయినటువంటి బాలమేధావి చిరంజీవి పెద్ద సింగ్ సచిన్ కి విషయం తెలియగానే రాష్ట్ర అగ్నికుల క్షత్రియ పల్లవసేన అధ్యక్షులు అయినటువంటి కొల్లాటి బాబురావు గారు వారి గ్రామం పొదలాడ కు విచ్చేసి వారి ఇంటి దగ్గర సత్కరించడం జరిగినది. ఈ కార్యక్రమంకి రాజోలు నియోజకవర్గ సమీక్ష సంఘాల అధ్యక్షులు ఇల్లింగి వెంకటరమణ గారు అలాగే పొదలాడ గ్రామ పెద్దలు పల్లవసేన సంఘ సభ్యులు అలాగే బాబురావు గారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అతి చిన్న వయసులో సచిన్ ఇంతటి ఘనతను సాధించటం తన మేధస్సును ఎంతోమందిని ఆలోచింప చేయటం మరింత మన అగ్నికుల క్షత్రియ జాతికి కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని చిరంజీవిని ఆశీర్వదించడం జరిగింది. ఇంతటి ఘనకీర్తి వెనక వారి తల్లిదండ్రులు చేసిన కృషి ఎంతో గొప్పదని కొనియాడారు ఈ సందర్భంగా వెంకట రమణ గారు మాట్లాడుతూ ఈరోజు బాలమేధావి సచిన్ పొదలాడ గ్రామానికి అలాగే అగ్నికుల క్షత్రియ జాతికి కీర్తిని తెచ్చే విధంగా అడుగులు వేస్తున్నారని మరింత ఉన్నత స్థాయికి చేరి రాష్ట్రస్థాయి జాతీయ స్థాయి ప్రపంచ స్థాయిలో సచిన్ ప్రతిభను చాటాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలియజేశారు.

సుమారు 200 సంవత్సరాల క్రితం అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానమును. ఓడలరేవు వాస్తవ్యులు శ్రీకొపనాతి కృష్ణమ్మ గారు ఆలయాన్ని నిర్మించి దూప, దీప, నైవేద్యాల నిమిత్తము శ్రీ స్వామివారికి సుమారు 1800/ల ఎకరాల భూమిని సమర్పించి యున్నారు. అప్పటి నుంచి శ్రీస్వామివారి వార్షికోత్సవాలలో స్వామివారి ఫోటో ఎడమవైపు అంతర్వేది ఆలయ నిర్మాత శ్రీ కొపనాతి కృష్ణమ్మగారి పేరు మరియు పోటో కుడివూపు కరపత్రం ఫ్లెక్సిలలో ముద్రించుచున్నారు. ఇది అనాదిగా ఈ సంప్రదాయం అప్పటి నుండి కొనసాగుతూ వస్తుంది.

నివాళి

యానాం మాజీ -శాసనసభ్యులు రక్ష హరికృష్ణ 82వ జయంతిని పుర స్మరించుకొని మెట్టకురులో రక్షా హరి కృష్ణ విగ్రహానికి పుదుచ్చేరి ఢిల్లీ అధికార ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఆర్థిక‌సాయం

అగ్నికులక్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ నడకుదురు శివయ్య కుటుంబానికి ఏపీ మ‌త్స్య శాఖ మంత్రి అండ‌ ఇటీవ‌ల అక‌స్మాత్తుగా గుండెపోటుతో మృతి చెందిన రాష్ట్ర అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ నడకుదురు శివయ్య గారు. ఈ విష‌యాన్ని ఏపీ మ‌త్స్య & ప‌శు సంవ‌ర్ధ‌క & డెయిరీ డెవ‌ల‌ప్మెంట్ శాఖ మంత్రి& కాకినాడ జిల్లా ఇంచార్జి మంత్రి డాక్ట‌ర్ సీదిరి అప్ప‌ల‌రాజు దృష్టికి తెచ్చిన ప‌లువురు సాంప్ర‌దాయ మ‌త్స్యకారులు. పల్నాడు జిల్లా అమరావతి మండలం ధరణికోట గ్రామంలోని నడకుదురు శివయ్య కుటుంబ స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శించిన ఏపీ మ‌త్స్య శాఖ మంత్రి డాక్ట‌ర్ సీదిరి అప్ప‌ల‌రాజు గారు. శివయ్య మృతి ప‌ట్ల త‌న ప్ర‌గాఢ‌ సానుభూతిని వ్య‌క్తం చేసిన మంత్రి
మీకు ఏ క‌ష్టం వ‌చ్చినా ఏ స‌మ‌యంలోనైనా కానీ నాకు నేరుగా ఫోన్ చేయ‌వ‌చ్చూ నన్ను క‌ల‌వ‌చ్చూ. అధైర్య‌ప‌డ‌కండి అండ‌గా ఉంటానని నడకుదురు శివయ్య కుటంబ స‌భ్యుల‌కు భ‌రోసానిచ్చిన మంత్రి డాక్టర్ సీదిరి అప్ప‌ల‌రాజు గారు. విజ‌య‌వాడ‌లోని క్యాంప్కా ర్యాల‌యంలో శివయ్యకుటుంబ స‌భ్యుల‌కు రూ.50 వేలు ఆర్థిక‌సాయం అందించిన మంత్రి డాక్టర్ సీదిరి.

ఆర్ధిక సహాయం

ఇటివలే హార్ట్ ఎటాక్ కారణంగా హఠాన్మరణం చెందిన పల్నాడు జిల్లా, అమరావతి మండలం, ధరణికోట వాస్తవ్యులు, రాష్ట్ర అగ్నికుల క్షేత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ కీ.శే నడకుదురు శివయ్య గారి కుటుంబ సభ్యులను పార్టీ నాయకులతో కలిసి తన ప్రగాఢ సానుభూతి తెలియజేసిన రాష్ట్ర పశుసంవర్ధక పాడిపరిశ్రమాభివృద్ధి మరియు మత్సశాఖ మంత్రివర్యులు డాక్టర్ సీదిరి అప్పలరాజు గారు. ఈ సందర్భంగా శివయ్య తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. వారి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని, తన భార్య కి రాష్ట్ర అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ పదవిని ఇచ్చేలా చూస్తానని హామీ ఇచ్చారు. అలాగే పెద్దకర్మ ఖర్చులు కోసం రూ.50 వేలు ఆర్ధిక సహాయం అందించనున్నట్లు మంత్రి డా సీదిరి తెలియజేసారు.

నిత్యావసర సరుకుల కిట్ల పంపిణీ

ఏగువున కురుస్తున్న వర్షాలకు గోదావరి ఉగ్రరూపం దల్చడం వలన కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గ పరిధిలో గల అన్నంపల్లి పంచాయితీ చింతపల్లి లంక గ్రామం ముంపునకు గురై నిరాశ్రాయులైన వారికి రాష్ట్రఅగ్నికులక్షత్రియ పల్లవసేన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల కిట్లను గ్రామంలో గల 200 కుటుంబాలకు అదేవిదంగా ముమ్మిడివరం నియోజకవర్గం పొగాకులంకగ్రామంలో150 కుటుంబాలకు ఆయా గ్రామపెద్దల సహకారంతో పంపిణీ చేయడం జరిగింది.

విగ్రహావిష్కరణ

పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం వేములదివి గ్రామంలో అంతర్వేది ఆలయ నిర్మాత భక్త శిఖమణి కోపనాతి కృష్ణమ్మ గారి విగ్రహావిష్కరణ లో పాల్గొన్న కొల్లాటి బాబు రావు గారు.

విగ్రహావిష్కరణ

పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం వేములదివి గ్రామంలో అంతర్వేది ఆలయ నిర్మాత భక్త శిఖమణి కోపనాతి కృష్ణమ్మ గారి విగ్రహావిష్కరణ లో పాల్గొన్న కొల్లాటి బాబు రావు గారు.

సన్మానం

విజయవాడ అగ్నివన్నెకులక్షత్రియకార్పొరేషన్ డైరెక్టర్లు గా నియమితులు ఐన నడకుదురుశివయ్య గారు, ఒడుగుగోపినాధ్ వర్మ గార్లను ఘనంగా సన్మానించిన అప్కాఫ్ మాజీ చైర్మన్శ్రీఅండ్రాజుచల్లారావు గారు, పల్లవ సేనరాష్ట్రఅధ్యక్షుడు కొల్లాటి బాబురావు గారు, అగ్నికులక్షత్రియ అభ్యుదయ మహాసంఘం ఉపాధ్యక్షుడు జిల్లా గోపినాధ్ వర్మ గారు, ఒడుగు శ్రీకాంత్ వర్మ గారు, ఒడుగు శ్రీను గారు, చెన్నూ కిషార్ వర్మ గారు, కోపనాతి విజయ్ గారు తదితరులు.

పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం మొల్లపర బీచ్ లో రాష్ట్ర అధ్యక్షుడు కొల్లాటి బాబురావు పర్యటించారు.ఈ సందర్భంగా కొల్లాటి మాట్లాడుతూ తీరప్రాంత (CRZ) భూములపై కన్నేసిన భూ రాబందులు అభివృద్ధి పేరుతో అప్పనంగా కాజేసే ప్రయత్నం గత ప్రభుత్వంలో సుమారు 40 ఎకరాలు కాజేస్తే నేడు సుమారు పెరుపాలెంలో మొల్లపర, 2000 మంది చిన్న సన్నకారు రైతులు సాగు చేసుకుంటున్న 500 ఎకరాలు కాజేసే ప్రయత్నాలు మొదలెట్టిన నాయకులు దీనిపై ప్రభుత్వం పునరలోచించు కొకపోతే ఉద్యమిస్తామని అభివృద్ధి పేరుతో నరసాపురం నియోజకవర్గంలో తిరప్రాంతం నుండి మత్యకారులను శాశ్వతంగా తరిమేయలని చూస్తే తెడ్లు తిరగేసి తన్నే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అని హెచ్చరించారు, అలాగే పల్లవసేన ఇక్కడ రైతులు మత్యకారులకు అండగా ఉంటుంది అని అన్నారు. మొల్లపర గ్రామస్తులు మాట్లాడుతూ తిరుమాని శ్రీనివాస్ యకుబు, పాస్టర్ లు మాట్లాడుతూ మత్యకారులకు తిరప్రాంతానికి అవినాభావ సంబంధం ఉందని తీరానికి మమ్మల్ని దూరం చేస్తే మా జీవనోపాది కోసం మళ్ళీ మేము వలసలు పోవాల్సి వచ్చే పరిస్థితి ఈ నరసాపురం లో దాపురిస్తోంది అని అన్నారు.

సీఎం గారితో

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గారితో మన బాబు రావు గారు

వినతి పత్రం అందజేత

సమస్యల పరిష్కారం కోరుతూ సీఎం గారికి వినతి పత్రం అందజేస్తున్న సందర్భంలో

నాటుసారా నిర్ముణాలకై పాదయాత్ర

విగ్రహా ఆవిష్కరణ

పల్లవసేన ఆధ్వర్యంలో మొగల్తూరు మండలంలోని కోమటి తిప్ప గ్రామంలో అగ్నికులక్షత్రియ జాతి పితా శ్రీ పొన్నామండ లక్ష్మణస్వామి వర్మ మరియు అంతర్వేది ఆలయనిర్మాత శ్రీ కోపనాతి కృష్ణమ్మ గారి విగ్రహాలు ఆవిష్కరణ

బైక్ ర్యాలీ

సన్మాన కార్యక్రమంలో

బాబు రావు గారిని సన్మానిస్తున్న సభ్యులు 

శ్రీ కోపనాతి కృష్ణమ్మ గారి విగ్రహా ఆవిష్కరణ మహోత్సవం

Sri Computer's Sales and Computer's

సన్మానం

రక్తదానం

అత్యవసర పరిస్థితుల్లో హార్ట్ ఆపరేషన్ పేషంట్ కి విజయవాడ రమేష్ హార్ట్ హాస్పిటల్ కు రక్తదానం చేస్తున్న పల్లవసేన రాష్ట్ర అధ్యక్షుడు కొల్లాటి బాబు రావు గారు

బైక్ ర్యాలీ

హుదూద్ తుఫాన్ రోజు మొగల్తూరు మండలంలోని ముత్యాలపల్లి శ్రీ బండిముత్యాలమ్మ తల్లి ఆలయం నుండి మొగల్తూరు నరసాపురం ,సించినడా బ్రిడ్జి మీదుగా సకినేటిపల్లి మండలం శ్రీఅంతర్వేది శ్రీలక్ష్మినర్సింహ స్వామి ఆలయ నిర్మాత శ్రీ కోపనాతి కృష్ణమ్మ గారు వారసులకే ఫాండర్ ఫెమాలి మెంబర్ ఇవ్వాలని కొరితూ సుమారు 60 కిలోమీటర్ల హుదూద్ తుఫాన్ ను కూడా లెక్క చేయకుండా బైక్ ర్యాలీ చేస్తున్న పల్లవసేన రాష్ట్ర అధ్యక్షులు బాబు రావు గారు మరియు తదితరులు

వినతి పత్రం అందజేత

తెలుగుదేశం ప్రభుత్వం లో పలు సమస్యలు అంతర్వేది అలయనిర్మాత కోపనాతి కృష్ణమ్మ, కాకినాడ MSN చారిటీస్, వాడపల్లి వేంకటేశ్వరస్వామి దేవాలయం, అగ్నికులక్షత్రియ కార్పొరేషన్, సమస్యలు పరిష్కారం కోరుతూ అమరావతి సెక్రటేరియట్ లో వినతిపత్రాన్ని పలువురు మంత్రు లకు అందజేస్తున్న కొల్లాటి బాబు రావు గారు

పలు సమస్యలపై వినతి పత్రం అందజేత

జలదీక్షలో

మొగల్తూరు గొంతెరు ను కాలుష్యం నుండి కాపాడాలని జలదీక్షలో పాల్గొన్న బాబు రావు గారు మరియు గ్రామ ప్రజలు

ర్యాలీ

రుద్ర వాన్నియర్ యాగంలో

చెన్నయ్ రుద్ర వాన్నియర్ యాగంలో పాల్గొన్న పల్లవసేన రాష్ట్ర అధ్యక్షుడు కొల్లాటి బాబురావుమరియు తదితరులు

ధర్నాలో

నిరుపేదల ఇల్లు తొలగింపును అడ్డుకునేందుకు ధర్నాలో పాల్గొన్న బాబురావు గారు మరియు గ్రామ ప్రజలు అరెస్ట్ విడుదల

విగ్రహావిష్కరణ లో

విశాఖపట్నం గాజువాక ప్రియదర్శిని కాలనిలో పల్లవ రాకుమారుడు బోది దర్మ విగ్రహావిష్కరణ లో పాల్గొన్న పల్లవసేన అధ్యక్షుడు కొల్లాటి బాబురావు గారు

Social Activities

నిత్యావసర సరుకులు పంపిణి

చెన్నయ్ వరదలు సమయంలో వరద బాదితులకు బాసటగా నిత్యావసర సరుకులు అందిస్తున్న పల్లవసేన రాష్ట్ర అధ్యక్షుడు కొల్లాటి బాబు రావు గారు

వరద భాదితులకు బియ్యం పంపిణి

మంత్రి మోపిదేవి వెంకట రమణ గారితో బాబు రావు గారు

జయంతి వేడుకలలో

పల్లవసేన ఆధ్వర్యంలో 2015-ఆగస్టు-07 న విజయవాడ తుమ్మలపల్లి కాలక్షేత్రం లో అగ్నికులక్షత్రియ జాతిపిత పొన్నామండ లక్షమణస్వామి వర్మ గారి జయంతి వేడుకలలో పాల్గొన్న మంత్రి మోపిదేవి వెంకట రమణ గారు, బాబు రావు గారు మరియు తదితరులు

అవార్డుల ప్రధానోత్సవం

నిరసన

మత్స్య కారులను ఆదుకోవాలని వారికీ ప్రత్యామ్నాయంగా పడవల రేవుల కోసం స్థలం కేటాయించాలి నిరసన తెలిపిన బాబు రావు గారు మరియు ది ఫిషర్ మాన్ కో ఆపరేటివ్ సభ్యులు

నిరవధిక దీక్ష

పడవలరేవు కు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి పక్కన ఉన్న స్థలాన్ని కేటాయించాలని అప్పటి పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు గారికి వినతి పత్రాన్ని అందజేస్తున్న పల్లవసేన రాష్ట్ర అధ్యక్షుడు కొల్లాటి బాబు రావు గారు

దుప్పట్లు, బియ్యం పంపిణీ

విశాఖపట్నం సిందియా లో రిపబ్లిక్ డే సందర్భంగా పేదలకు దుప్పట్లు బియ్యం పంపిణీ చేస్తున్న పల్లవసేన రాష్ట్ర అధ్యక్షుడు కొల్లాటి బాబురావు గారు

స్కాలర్షిప్ అందజేత

 మెరిట్ విద్యార్థిని కి స్కాలర్షిప్ అందజేస్తున్న బాబు రావు గారు 

గుంటూరు జిల్లా పల్లవసేన కార్యాలయం నిజంపట్నం ప్రారంభోత్సవం లో మోపిదేవి గారితో పల్లవసేన రాష్ట్ర అధ్యక్షుడు కొల్లాటి  బాబురావు గారు 

 Party Activities

మీడియా సమావేశంలో

మీడియా సమావేశంలో రాష్ట్ర మంత్రి Dr.సిదిరి అప్పలరాజు గారితో పల్లవసేన రాష్ట్ర అధ్యక్షులు కొల్లాటి బాబురావు

మీడియా సమావేశంలో

గుంటూరు జిల్లా పల్లవసేన కార్యాలయం నిజాంపట్నం మీడియా సమావేశంలో పల్లవసేన రాష్ట్ర అధ్యక్షుడు కొల్లాటి బాబురావు మాట్లాడుతూ
ఆంధ్రరాష్ట్రంలో గతంలో ఎన్నడు లేని విధంగా బీసీలకు రాజకీయంగా ఇద్దరు బీసీ నేతలు మోపిదేవి వెంకటరమణరావు గారిని అలాగే పిల్లి సుభాష్ చంద్రబోస్ గారిని రాజ్యసభ కు నామినేట్ చెయ్యడం తో పాటు బీసీ కులాలు అన్నింటి కి కలిపి 59 కార్పొరేషన్ లు కు చైర్మన్ లు సుమారు 708 మంది డైరెక్టర్ లు ఏర్పాటు చేస్తు బీసీ కులాలకు అత్యంత ప్రాధాన్యత నిచ్చిన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి,రాజ్యసభ సభ్యులు శ్రీ మోపిదేవి వెంకటరమణ రావు గారికి పల్లవసేన రాష్ట్ర అధ్యక్షుడు కొల్లాటి బాబురావు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు ఈసందర్భంగా బాబురావు మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం అప్పటి ముఖ్యమంత్రి లో బీసీల ను కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకె పరిమితం చేస్తూ బీసీలను తోలు తిస్తాం, తాట తిస్తాం అంటూ సాక్షాత్తు అప్పటి అసెంబ్లీ సాక్షిగా పత్తిపాటి పుల్లారావు అగ్నికులక్షత్రియ సామాజిక వర్గాన్ని అవహేళన కరంగా మాట్లాడితే నేడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం లో అగ్నికులక్షత్రియకోర్పొరేషన్ ఏర్పాటుతో పాటు జాతీయ స్థాయిలో రాజ్యసభ సాక్షిగా గుర్తింపు నిచ్చిన ఘనత వై ఎస్ జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పటికి బీసీ లు అందరు ఋణపడి ఉంటాము అని అన్నారు ఈ కార్యక్రమంలో, గుంటూరు జిల్లా పల్లవసేన అధ్యక్షుడు మోపిదేవి శివనగరాజు ,తూర్పుగోదావరి జిల్లా రాజోలు తాలూకా అగ్నికులక్షత్రియసంఘం గౌరవ అధ్యక్షుడు చింతా రామకృష్ణ, పల్లవసేన జిల్లా ప్రదాన కార్యదర్శి పితా నాగబాబు,కార్యదర్శి మోపిదేవి ఓంకార్,తదితరులు పాల్గొన్నారు

నూతనంగా ఏర్పాటు

పుదుచ్చేరి ఆరోగ్యశాఖ మంత్రి శ్రీ మల్లాడి కృష్ణారావును విజయవాడ కలిసి నూతనంగా ఏర్పాటు చేయబోతున్న కాకినాడ పార్లమెంట్ జిల్లాకు విద్యాదాత శ్రీ మల్లాడి సత్యలింగ నాయకర్ పేరు పెట్టె విధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని కోరాలని అలాగే తూర్పుగోదావరి జిల్లాలోని దక్షిణ కాశీగా పేరొందిన అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం ఫెమాలి ఫౌండర్ మెంబర్ గా కోపనాతి కృష్ణమ్మ వారసులకు అవకాశం కల్పించే దిశగా ఆంద్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని కోరాలని మల్లాడి కృష్ణారావు గారిని కోరిన పల్లవసేన రాష్ట్ర అధ్యక్షులు కొల్లాటి బాబురావు

బీసీ కార్పొరేషన్ ఏర్పాటు తో పల్లవసేన సభ్యులకు డైరెక్టర్లు గా అవకాశం కల్పించిన రాజ్యసభ సభ్యులు కృష్ణ గుంటూరు జిల్లాల రాజకీయ పరిశీలకులు శ్రీ మోపిదేవి వెంకటరమణరావు గారిని రాష్ట్ర విద్యుత్ శాఖ మాత్యులు శ్రీ బాలినేని శ్రీనివాస్, గారిని మాత్యశాఖ మాత్యులు శ్రీ సిదిరి అప్పలరాజు గారిని సత్కరిస్తున్న పల్లవసేన రాష్ట్ర అధ్యక్షులు కొల్లాటి బాబురావు మరియు నూతనంగా నామినేట్ చేయబడ్డ డైరెక్టర్లు

Party and Social Activities

News Paper Clippings

Pamphlets

Videos

}
04-05-1979

Born in Mogalthur

}
2003

Graduated

with a Degree(B.Com) from KVR degree college

}

Completed Diploma

 in Hardware from Corrax Institute, Rajamundry

}

East&West Call Cordinator

in MIS Company

}

State President

of Pallavasena

}

Social Worker