Kolla Nagababu (TDP Pandu) | State Youth Organizing Secretary | A.P | the Leaders Page

Kolla Nagababu (TDP Pandu)

State Youth Organizing Secretary, Andhra Pradesh, TDP.

 

INTRODUCTION:

Kolla Nagababu is an Indian politician associated with the Telugu Desam Party (TDP) in Andhra Pradesh. He completed his education with a degree in MBA and started his professional career at Axis Bank while also actively participating in politics. Nagababu has been a dedicated member of the TDP, holding positions like Janmabhoomi Committee Director and State Youth Organizing Secretary of Andhra Pradesh.

He has been actively involved in various social and party activities, advocating for employment opportunities, child rights, and support for marginalized communities. Additionally, Nagababu has been providing humanitarian aid during the pandemic, supporting those affected by the lockdown and promoting Covid immunization awareness.

EARLY LIFE AND EDUCATION:

On the 24th of November 1990, Kolla Nagababu was born to the couple Mr. Kolla Seetharam and Mrs. Seetha Mahalaxmi and resided in the village of Rayalam in Bhimavaram Mandal of West Godavari District in the Indian State of Andhra Pradesh.

In the year 2006, He acquired his Secondary Board of Education from Holi Angles High School at West Godavari and completed his Intermediate in 2008 from Chaitanya Junior College in West Godavari District, Andhra Pradesh.

He attained his Graduation a degree from KGRL Degree College in Bhimavaram in 2011 and finished his Post Graduation(MBA) in 2015 from KGRL College in Bhimavaram in Andhra Pradesh.

PROFESSIONAL LIFE:

Following the successful completion of his education, Nagababu embarked on his professional journey by becoming a part of Axis Bank. Since then, he has demonstrated remarkable commitment, effectively balancing his career responsibilities with familial duties. Throughout his tenure at the bank, he has exhibited dedication and multitasking abilities, earning admiration from colleagues and family alike.

POLITICAL CAREER:

Soon after the completion of his Education, Nagababu began his Political career in 2013 by joining the Telugu Desam Party(TDP) which was founded by N.T. Rama Rao and headed by N. Chandrababu Naidu the former Chief Minister of Andhra Pradesh.

Since the day, Reddy joined the Party, he has been served the TDP and doing his part for the betterment of society by carrying out his duties properly and following the rules and regulations of the party.

Nagababu has been representing the TDP as by an Active Leader tributing to the development of society since the day he joined the party, by executing his tasks effectively and adhering to the party’s policies and guidelines.

With unprecedented confidence in him, the party instantaneously handed over the position of Janmabhoomi Committee Director from the TDP. Nagababu was desperately carrying out the duties assigned to him until 2015, without ignoring the party’s trust in him.

He extended his service and work by accepting the respectable position of State Youth Organizing Secretary of Andhra Pradesh in 2021 further enhancing his responsibilities so that he could stay closer to the people and monitor their well-being every moment.

Nagababu was an Andhra Pradesh Activist, He Participated in the Samaikyandhra Movement to prevent the division of the state – separating the Telangana districts of the state into a separate Telangana state by providing intellectual support.

He maintains the trust placed in him as an Active Member by the people and continues his service, thinking for the welfare of the people for the moment and dealing with the activities for the development of the Party. Although he is not in authority he never wavered in his commitment to providing unflinching humanitarian services to the villages.

Party Activities:

  • He is fighting with the government to provide proper employment by releasing Job notifications to the unemployed who are worried about getting a proper job even after graduation.
  • Nagababu has taken up the responsibility to protect child rights and especially ensure that no child is subjected to the drudgery of work and exploitation.
  • At the request of the TDP party, protests are being conducted around the state to demonstrate their strong condemnation and resistance to decisions made in the three capitals.
  • He conveyed that the development of party ideologies relies on unemployment and not between religions and castes and he was attracted to the ideologies of the party and works for the party.
  • In case of any issues with the land of the village people, Nagababu remained and argued the issues and handed over the lands to them.
  • To provide financial assistance to women registered with self-help groups Pasupu Kumkuma Scheme was made accessible to the women in the Locality.
  • The Subsidy Loans and Grants are also made available to the beneficiaries for their revenue works and the setting up of mini businesses.
  • Following a recent event in which Chandra Babu Naidu wept in the CBN Assembly for instigating obscene statements against the wife of our beloved former Chief Minister, all Telugu Desam party leaders conducted a dharna in support of them to protest against the Opposition party.

Social Activities:

  • He fought hard for Higher education should be equally accessible to students from all backgrounds, including SC, ST, BC, minority, and lower-caste students.
  • Nagababu said that the struggle for the development of Dalits, minorities, the poor, and minorities in society would be achievable only with the TDP party.
  • Conducted many party meetings and development activities for community development. He stood up for the poor and ensured the development of welfare. He always raises his hands to serve the poor.
  • Apart from providing humanitarian assistance to the flood victims, he extended his core of service to provide compensation to the victims who were been affected during the rainy season.
  • He supported the farmer’s strike protesting against the agricultural reform. He fought for the discounted price for the crop to farmers.
  • By notifying the issues in the village, he solved many issues and gave Pensions like -Widow Pension,old-age pensions, Handicapped Pension, and also dispensed White Ration Cards for in the village.

Pandemic Services:

  • He provided financial and humanitarian support to those who were impacted by the lockdown during the first and second waves of Corona. During the crisis, and responded with compassion, aiding people who were in distress and offering further assistance to those who were harmed by the locking down.
  • By the social distance created by the Covid-19 regulations, he has been distributing essential commodities to assist water-scarce areas.
  • Nagababu sneaked away to assist people who had been affected by the lockdown by giving vegetables and fruits to villages, the homeless, and Municipality employees while following the procedures in place.
  • When the coronavirus was finally exterminated, sodium hypochlorite solution was sprayed across the whole village to ensure that the villagers were not exposed to any harmful effects.
  • The Covid Immunization Drive was organized in response to Prime Minister Modi’s plea order to increase awareness among the general population about the need of acquiring a free corona vaccination.
  • During the pandemic, A door to door survey was organized and raised awareness about the virus covid and provided precautions to be followed.

H.No: 6-190, Village: Rayalam, Mandal: Bhimavaram, District: West Godavari, State: Andhra Pradesh, Pincode: 534202.

Email: [email protected]

Mobile: 90000 40621

Bio-Data of Mr. Kolla Nagababu

Kolla Nagababu (TDP Pandu) | State Youth Organizing Secretary | A.P | the Leaders Page

Name: Kolla Nagababu

DOB: 24th of November 1990

Father: Mr. Kolla Seetharam

Mother: Mrs. Seetha Mahalaxmi 

Present Designation: AP State Youth Organizing Secretary

Education Qualification: MBA

Profession: Politician

Permanent Address: Ralayam, Bhimavaram, West Godavari, Andhra Pradesh.

Contact No: 90000 40621

Strong People stand up for themsleves. But the strongest people stand up for Others.

Mr. Kolla Nagababu with Eminent Politicians

 టిడిపి పార్టీకి నాయకత్వం వహిస్తున్నా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి “నారా చంద్రబాబు నాయుడు” గారిని కలవడం జరిగింది.

ఆంధ్ర ప్రదేశ్ శాసన మండలి సభ్యులు మరియు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి “నారాలోకేష్” గారిని సవినయముగా కలిసిన కోళ్ల నాగారాబు గారు.

టెక్కలి నియోజికవర్గ శాసనసభ్యులు “కింజరాపు అచ్చన్నాయుడు” గారిని మర్యాదపూర్వకముగా కలవడం జరిగింది.

రాష్ట్ర యువత కమిటీ సభ్యులకు పసల వెంకటచలం “కోళ్ల నాగబాబు” కి హృదయపూర్వక అభినందనలు తెలియజేయడం జరిగింది.

Party Activities

రాయలం గ్రామంలో శాసనసభ్యులు సమక్షంలో మాజీ సర్పంచ్ మాజీ ఉప సర్పంచ్ స్కూల్ పిల్లలకు బుక్స్ కంచములు పంపిణీ చేసినారు ఈ కార్యక్రమంలో టిడిపి జనసేన కార్యకర్తలు వీర మహిళలు పాల్గొన్నారు

మర్యాదపూర్వకంగా కలవడం

విజయనగరం ఎంపీ కలిసేటి అప్పలనాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది రాష్ట్ర తెలుగు యువతఆర్గనైజింగ్ సెక్రటరీ టీడీపీ పండు గారు.

ప్రమాణ స్వీకార కార్యక్రమం

చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా రాయలం గ్రామంలో తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు మధ్యలో కేక్ కట్ చేసిన రాష్ట్ర తెలుగు యువత ఆర్గనైజింగ్ సెక్రటరీ టీడీపీ పండు గారు.

ఎన్టీఆర్ జయంతి ఉత్సవాలు

ఎన్టీఆర్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న రాష్ట్ర తెలుగు యువత ఆర్గనైజింగ్ సెక్రటరీ కోళ్ల నాగబాబు గారు.

ఎలక్షన్ క్యాంపెనింగ్ లో భాగంగా

తెలుగుదేశం బిజెపి జనసేన ఎలక్షన్ క్యాంపెనింగ్ లో పాల్గొన్న కోళ్ల నాగబాబు గారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా

ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ అభ్యున్నతి కోసం మరియు పార్టీ అభ్యర్థిని అత్యదిక మెజారిటీతో గెలిపించడం కొరకు గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి పార్టీ యొక్క మ్యానిఫెస్టో ని వివరించడం జరిగింది.

ప్రకటించిన

ఎమ్మెల్యే గారిని తెలుగుదేశం జనసేన ఉండి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు

ప్రకటించిన స్సందర్భంగా

ఎమ్మెల్యే గారిని తెలుగుదేశం జనసేన ఉండి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు.

జనంలో జనసేన అనే కార్యక్రమం

తెలుగుదేశం జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు జనంలో జనసేన అనే కార్యక్రమం 4వ రోజు తెలుగుదేశం జనసేన ఉమ్మడి మేనిఫెస్టో వివరించడం జరిగింది

సమ్మె

అంగనవాడి మరియు హెల్పర్లకి సమ్మె కి మద్దతు ఇచ్చిన రాష్ట్ర తెలుగు యువత ఆర్గనైజింగ్ సెక్రటరీ కోళ్ల నాగబాబు

రా కదిలి రా కార్యక్రమం

జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు ప్రతిష్టాత్మ పెట్టిన కార్యక్రమం రా కదిలి రా ఈ కార్యక్రమం ఈరోజు పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో చంద్రబాబునాయుడు గారు ఆధ్వర్యంలో ఈ సభ జరుగుతుంది ఈ సభకి హాజరైన రాష్ట్ర తెలుగు యువత ఆర్గనైజింగ్ సెక్రటరీ కోళ్ళ నాగబాబు మరియు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

రోడ్లపై గుంతలు అనే కార్యక్రమం

తెలుగుదేశం జనసేన ఉమ్మడి కార్యక్రమంలో రోడ్లపై గుంతలు అనే కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర తెలుగు యువత ఆర్గనైజింగ్ సెక్రటరీ కోళ్ల నాగబాబు గారు.

పాంప్లెట్ పంపిణీ

జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారిని అక్రమ అరెస్టు నిరసనగా భీమవరం టౌన్ 8వ వార్డు చిన్న రంగటపాలెం లో బాబుతో మేము సైతం మరియు పాంప్లెట్ పంపిణీ చేయడం జరిగింది.

కరపత్రాలు పంపిణీ కార్యక్రమం

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారిని అక్రమ అరెస్టుకు నిరసనగా భీమవరం టౌన్ 14 వ వార్డు నాచువారి సెంటర్ లో కరపత్రాలు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంకి ముఖ్య అతిథిగా రాష్ట్ర తెలుగు యువత ఆర్గనైజింగ్ సెక్రెటరీ కోళ్ళనాగబాబు గారు మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర, జిల్లా నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు మరియు అనుబంధ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

కల్తీ మద్యంపై టిడిపి ఆందోళన.

ప్రత్యేక పూజలు

రిలే నిరాహార దీక్ష

రిలే నిరాహార దీక్ష

జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు అక్రమ అరెస్టుకు నిరసనగా భీమవరం నియోజకవర్గంలో వీరవాసం మండల కమిటీ మరియు టౌన్ కమిటీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు రిలే నిరాహార దీక్షలు నిర్వహించింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ అనుబంధ సంస్థల కమిటీ నాయకులు పాల్గొన్నారు

పరామర్శ

పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నియోజవర్గంలో లెపర్స్ కాలనీలో జరిగిన సంఘటన వరసకి చిన్నాన్న 14 సంవత్సరాల అమ్మాయిని హత్యాచారం చేసి చంపేయడం జరిగింది. దోషుల్ని కఠినంగా శిక్షించాలని వారి తల్లిదండ్రులకి న్యాయం జరగాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ జరిగింది చనిపోయిన అమ్మాయి తల్లిదండ్రులని ఓదారుస్తున్న పశ్చిమగోదావరి జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు రాజేశ్వరి గారు, రాష్ట్ర జిల్లా నియోజకవర్గ తెలుగు మహిళ కమిటీ సభ్యులు

నిరసన

జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రివర్యులు గౌ. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్టుకు నిరసనగా రాష్ట్ర తెలుగు యువత ఆర్గనైజింగ్ సెక్రటరీ కోళ్ల నాగబాబు గారి ఆధ్వర్యంలో కాగరాల ప్రదర్శన చేయడం జరిగింది

నిరసన

తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్టు చేసిన సందర్భంగా భీమవరం నియోజకవర్గంలో చేపట్టాల్సిన నిరసన కార్యక్రమాలు గురించి మాట్లాడుతున్న రాష్ట్ర తెలుగు యువత ఆర్గనైజింగ్ సెక్రటరీ కోళ్ల నాగబాబు గారు

నిరాహార దీక్ష

జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టు నిరసనగా గౌరవ శాసనసభ్యులు రామరాజు గారి నిరాహార దీక్ష కి సంఘీ భావం తెలుపుతున్న రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ కోళ్ళ నాగబాబు గారు .

పాదయాత్ర

భీమవరం నియోజకవర్గం లో యువ గలం పాదయాత్ర లో భాగంగా గునుపూడి ఇందిరమ్మ కాలనీ దగ్గర వైసిపి గుండాలు నారా లోకేష్ గారి పై రాళ్లు మరియు సోదాలు విసర్గం జరిగింది.

మహాశక్తి ప్రోగ్రాం

రాష్ట్ర తెలుగు యువత ఆర్గనైజింగ్ సెక్రటరీ కోళ్ళనాగబాబు గారు పాల్గొన్నారు. భవిష్యత్తు గ్యారెంటీ ప్రోగ్రాంలో భాగంగా 23 వ వార్డు Ex కౌన్సిలర్ వెంకటేశ్వరరావు గారి అధ్యక్షతన మహాశక్తి ప్రోగ్రాం జరిగింది,

ధోతి ఫంక్షన్

పశ్చిమగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ సెక్రటరీ గారైన కటికల పల్లా రావు గారు మనవడు ధోతి ఫంక్షన్ కి హాజరైన కోళ్ల నాగబాబు గారు.

DNR కాలేజీ నుండి కొమరాడ వెళ్లే రోడ్డు చాలా దయనీన పరిస్థితుల్లో ఉంది, వైసీపీ గవర్నమెంట్ వచ్చి మూడున్నర సంవత్సరాలు అయినా కనీసం రోడ్డు మీద గుప్పుడు మట్టి వేసే పరిస్థితిలో కూడా లేకుండా పోయింది, ఈ రోడ్డు మీదకి రావాలంటే ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు, ఈ రోడ్డు తక్షణమే వేయాలంటూ తెలుగుదేశం పార్టీ నిరసన వ్యక్తం చేసింది, ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు యువత ఆర్గనైజింగ్ సెక్రటరీ కోళ్ళ నాగబాబు గారు మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర జిల్లా నియోజకవర్గ అనుబంధ కమిటీ సభ్యులు పాల్గొన్నారు

పండ్లు బ్రెడ్ పాలు పంపిణీ

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర తెలుగు యువత ఆర్గనైజింగ్ సెక్రటరీ కోళ్ళ నాగబాబు గారు ఆధ్వర్యంలో భీమవరం పట్టణంలో ఏరియా ఆసుపత్రి లో గర్భిణీ స్త్రీలకు ప్రసూతి స్త్రీలకు పండ్లు బ్రెడ్ పాలు మరియు పౌష్టిక ఆహారం అందించడం జరిగింది. 

పండ్లు బ్రెడ్ పాలు పంపిణీ

స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా అనాధ శరణాలయం మరియు భీమవరం గవర్నమెంట్ హాస్పటల్ ఏ ఎస్ ఆర్ నగర్ 34 వార్డులో వృద్ధులకి పళ్ళు పాలు రొట్టెలు పంచిపెట్టిన రాష్ట్ర యువత ఆర్గనైజింగ్ సెక్రటరీ కోళ్ళ నాగబాబు గారు.

పళ్ళు పాలు రొట్టెలు

స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా అనాధ శరణాలయం మరియు భీమవరం గవర్నమెంట్ హాస్పటల్ ఏ ఎస్ ఆర్ నగర్ 34 వార్డులో వృద్ధులకి పళ్ళు పాలు రొట్టెలు పంచిపెట్టిన రాష్ట్ర యువత ఆర్గనైజింగ్ సెక్రటరీ కోళ్ళ నాగబాబు గారు.

భీమవరం నియోజకవర్గంలో  మహాశక్తి ప్రోగ్రాం లో పాల్గొన్న రాష్ట్ర తెలుగు యువత ఆర్గనైజింగ్ సెక్రెటరీ కోళ్ళ నాగబాబు

శుభాకాంక్షలు

అమృత్ భారత్ రైల్వే స్టేషన్స్ అభివృద్ధి లో భాగంగా నర్సాపురం పార్లమెంట్ పరిధిలో భీమవరం తాడేపల్లిగూడెం నర్సాపురం రైల్వే స్టేషన్స్ ను సుమారు 75 కోట్ల రూపాయిలతో అభివృద్ధి పరుస్తుండటం చాలా ఆనందదాయకం.ఈ కార్యక్రమంలో పాల్గొవడానికి విచ్చేసి పార్లమెంట్ సభ్యులు కనుమూరి రఘురామకృష్ణంరాజు గారి కుమారుడు కనుమూరి భరత్ గారు భీమవరం విచ్చేయడంతో వారిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు అందించడం జరిగింది.

గ్యారంటీ ప్రోగ్రాం

భీమవరం నియోజవర్గంలో భవిష్యత్తు గ్యారంటీ ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది.

పాదయాత్ర

నారా లోకేష్ గారు చేపట్టిన యువగలం పాదయాత్ర 2000 కిలోమీటర్లు సందర్భంగా లోకేష్ గారికి సంఘీభావంగా ఈరోజు భీమవరం నియోజకవర్గం తెలుగు యువత ఆధ్వర్యంలో కాగడాల ర్యాలీ చేస్తాం జరిగినది ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగు యువత నాయకులు పాల్గొన్నారు

జన్మదిన శుభాకాంక్షలు

ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఉంగుటూరు నియోజవర్గం ఇంచార్జ్ , మాజీ శాసన సభ్యులు గని వీరాంజనేయులు గారికి జన్మదిన శుభాకాంక్షలు

పాలాభిషేకం

భీమవరం నియోజవర్గంలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు మహానాడులో ఫేస్ 1 మేనిఫెస్టో ప్రయత్నించిన చంద్రబాబు నాయుడు గారికి ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు ప్రకటించడం వల్ల పాలాభిషేకం చేయడం జరిగింది

రొట్టె పళ్ళు పంపిణీ

ఎన్టీఆర్ శతాబ్ద జయంతో ఉత్సవాల్లో పోల్స్ గురించి భీమవరం గవర్నమెంట్ హాస్పిటల్ లో పాలు రొట్టె పళ్ళు పంపిణీ చేసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ మరియు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు.

జయంతి

ఎన్టీఆర్ శ్రద్ధ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి సత్కరించిన తెలుగు యువత నాయకులు.

కోడిగుడ్లు పంపిణీ

ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు పురస్కరించుకుని తెలుగు యువత ఆధ్వర్యంలో భీమవరం ధర్మాస్పత్రిలో రట్లు పాలు పళ్ళు కోడిగుడ్లు పంపిణీ చేసిన జరిగింది .

పుట్టినరోజు శుభాకాంక్షలు

భీమవరం పట్టణ అధ్యక్షులు ఇందుకూరి సుబ్రహ్మణ్యం రాజు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

పాదయాత్ర

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారి 100రోజుల యువగళం పాదయాత్రకు సంఘీభావంగా భీమవరం నియోజకవర్గం లో ఆశేష జనవాహిని మధ్య సంఘీభావ పాదయాత్ర పూర్తి చేసిన టిడిపి రాష్ట్ర,జిల్లా,నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు మరియు తెలుగు యువత నాయకులు పాల్గొన్నారు.

జిల్లా సమీక్ష సమావేశం

తెలుగుదేశం పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా సమీక్ష సమావేశంలో పాల్గొన్న కోళ్ల నాగబాబు గారు.

పుట్టినరోజు సందర్భంగా

జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు గారి పుట్టినరోజు పురస్కరించుకుని అనాధ పిల్లలకి అల్పాహారం మళ్లీ మరియు వృద్ధులకి అందజేయడం జరిగింది.

భోగిమంటల

 జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు జాతీయ కార్యదర్శి నారా లోకేష్ గారు ఆదేశాల మేరకు జీవో నెంబర్ వన్ కాపీల్ని భోగిమంటల వేయడం జరిగింది

భోగిమంటల

 జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు జాతీయ కార్యదర్శి నారా లోకేష్ గారు ఆదేశాల మేరకు జీవో నెంబర్ వన్ కాపీల్ని భోగిమంటల వేయడం జరిగింది

ఇదేం కర్మా అన్న కార్యక్రమం

భీమవరం నియోజవర్గంలోని దేవర పట్టణంలో రాష్ట్రానికి ఇదేం కర్మా అన్న కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర తెలుగు యువత ఆర్గనైజింగ్ సెక్రటరీ.

ఇదేం కర్మ

ఇదేం కర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమం చేయడం జరుగుతుంది మన రాష్ట్రంలో మధ్యతరగతి కుటుంబాలు పడుతున్న ఇబ్బందులని ప్రభుత్వం దృష్టి తీసుకు వెళ్లడానికి ఈ కార్యక్రమం మొద్దు నిద్రపోతున్న వైసిపి గవర్నమెంట్ ప్రజల సమస్యలపై సమస్యలు తెలుసుకోవాలని కోరుతున్నాం ఈ కార్యక్రమంలో రాష్ట్ర జిల్లా నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు

వర్థంతి సందర్భంగా

ఆంధ్ర రాష్ట్ర అవతరణకు ఆత్మార్పణ చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు వర్థంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించిన తెలుగుదేశం పార్టీ నాయకులు

ఇదేమి ఖర్మ కార్యక్రమం

భీమవరలోని 29వ వార్డ్ లో ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం లో భాగంగా నాగబాబు గారు మరియు పార్టీ నాయకులు ,కార్యకర్తలు పాల్గొన్నారు

జన్మదిన శుభాకాంక్షలు

మాజీ మంత్రివర్యులు, ఆచంట టిడిపి ఇంచార్జ్ శ్రీ పితాని సత్యనారాయణ గారికి జన్మదిన శుభాకాంక్షలు కోళ్ల నాగబాబు గారు తెలియ జేయడం జరిగింది.

కలిసిన సందర్భంగా

టిడిపి జాతీయ కార్యాలయంలో జాతీయ కార్యదర్శి నారా లోకేష్ గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

అమరావతి పాదయాత్ర

భీమవరం నియోజకవర్గంలో అమరావతి పాదయాత్రలో కీలకపాత్ర పోషించిన తెలుగు యువత

మహా పాదయాత్రలో భాగంగా

అమరావతి నుంచి అరసవల్లి మహా పాదయాత్రలో భాగంగా భీమవరం విచ్చేసిన నా రాజధాని రైతులు కి ఘన స్వాగతం పలకడం జరిగింది

ఘన స్వాగతం

అమరావతి నుంచి అరసవల్లి మహా పాదయాత్రలో భాగంగా భీమవరం విచ్చేసిన నా రాజధాని రైతులు కి ఘన స్వాగతం పలకడం జరిగింది

అన్న క్యాంటీన్

రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు 175 నియోజకవర్గాల్లో మూడు రోజులు పాటు అన్న క్యాంటీన్ ఏర్పాటు చేయాలని ఆదేశించడం జరిగింది, అందులో భాగంగా భీమవరం ఇంచార్జ్ శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారి ఆర్థిక సాయంతో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, నియోజవర్గ నాయకులు, దొంగపిండి ఉపసర్పంచ్ జనార్ధన్ గారు, పశ్చిమగోదావరి జిల్లా ఎస్టీ సెల్ సెక్రెటరీ బంద్ రాజేష్ గారు, భీమవరం నియోజకవర్గం తెలుగు యువత సెక్రటరీ అంజి గారు, భీమవరం టౌన్ తెలుగు యువత అధ్యక్షుడు శివాని గారు, భార్గవ్ గారు, కోళ్ల నాగబాబు గారు పాల్గొన్నారు

ఇడ్ల పంపిణి కార్యక్రమం

పాలకొల్లులో ప్రభుత్వ వారిచే జరుగుతున్నా టిడ్కో ఇడ్ల పంపిణి కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మరియు ఎమ్మెల్సీలను రానివ్వకుండా అడ్డుకోవడాన్ని నిరసిస్తూ పాలకొల్లు ఎమ్మెల్యే డాక్టర్ శ్రీ నిమ్మల రామానాయుడు గారు మరియు ఎమ్మెల్సీ శ్రీ అంగర రామ్మోహన్ రావు గారు భీమవరంలోని కలెక్టరేట్ వద్ద ప్రోటోకాల్ విషయంలో వివక్ష చూపడాన్ని నిరసిస్తూ దీక్ష చేపట్టడం జరిగినది.

రాష్ట్ర సాధికారత శిక్షణ కార్యక్రమం

తెలుగుదేశం పార్టీ, మంగళగిరి జాతీయ కార్యాలయం నందు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలుగు యువత రాష్ట్ర సాధికారత శిక్షణ (వర్క్ షాప్) కార్యక్రమానికి రాష్ట్ర యూత్ ఆర్గనైజర్ సెక్రెటరీ కోళ్ళ నాగబాబు గారు హాజరవడం జరిగింది. 

కలిసిన సందర్భంలో

జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గం దొడ్డిపట్ల గ్రామం లో వరద బాధితుల్ని పరామర్శించడం జరిగింది, చంద్రబాబు నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన జరిగింద.

బాదుడే బాదుడు కార్యక్రమం

భీమవరం నియోజకవర్గం భీమవరం టౌన్ లో ఏ ఎస్ ఆర్ నగర్ లో బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు మరియు తెలుగు యువత పాల్గొన్నారు

బాదుడే బాదుడు కార్యక్రమం

భీమవరం నియోజకవర్గం లో భీమవరం టౌన్ 35 వ వార్డులో బాదుడే బాదుడు కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు తెలుగు యువత నాయకులు పాల్గొన్నారు.

 

బాదుడే బాదుడు కార్యక్రమం

భీమవరం మండలం లో మండల అధ్యక్షుడు సెక్రటరీ అయినా రేవువెంకన్న కావురు పృద్వి గారు అధ్యక్షతన కొత్తపూసలమూరు గ్రామంలో బాదుడే బాదుడు కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు మండల నాయకులు జిల్లా నాయకులు పాల్గొన్నారు.

డిమాండ్

పశ్చిమగోదావరి జిల్లా తెలుగు యువత ఆధ్వర్యంలో కలెక్టరేట్ కి జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చెయ్యడం జరిగింది. .ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు యువత నాయకులు పశ్చిమగోదావరి జిల్లా తెలుగు యువత నాయకులు వివిధ నియోజకవర్గ తెలుగు యువత నాయకులు పాల్గొన్నారు.

ఇఫ్తార్ విందు

భీమవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ముస్లిం సోదరులు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు అందులో పాల్గొన్న కోళ్ల నాగబాబు( టిడిపి పండు) స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ గారు.

వికలాంగుల కి సహాయం!

కావిడ్ టైం లో రోడ్డు పక్కన ఉన్న వికలాంగుల కి సహాయం చేస్తున్న కోళ్ళ నాగబాబు గారు.

గుడ్లు పంపిణీ కార్యక్రమం

కొల్లా నాగబాబు అధ్యక్షులు నారా లోకేష్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని వృద్ధాశ్రమంలో పళ్ళు బ్రెడ్ పాలు గుడ్లు పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చెయ్యడం జరిగింది.

ధర్నా

మన రాష్ట్రంలో అన్యాయంగా కరెంటు కొరత దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ధర్నాలో పాల్గొన్న రాష్ట్ర తెలుగు యువత ఆర్గనైజింగ్ సెక్రటరీ కోళ్ల నాగబాబు గారు.

ప్రచారం

ఆకివీడు మున్సిపల్ ఎన్నికల సమయంలో ప్రచారంలో పాల్గొనడం జరిగింది.

శుభాకాంక్షలు

పాలకొల్లు ఎమ్మెల్యే జన్మదిన శుభాకాంక్షలు సందర్భంగా ఆయన కలిసి గిఫ్ట్ ను అందజేయడం జరిగింది.

గృహనిర్బంధం

టెన్త్ క్లాస్ పేపర్ లీకేజీ విషయంలో SFI మరియు TNSFతలపెట్టిన కలెక్టరేట్ ముందు ధర్నా కి సంఘీభావం తెలియజేస్తున్న దానికి వెళ్తుండగా ముందే గృహనిర్బంధం చేశారు తెలుగు యువత నాయకుల్ని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంత దిగజారిపోయింది అంతేకాకుండా విద్యార్థి జీవితాలతో ఆడుకుంటుంది ఎంతో ప్రతిష్టాత్మకం మైనా టెన్త్ క్లాస్ పబ్లిక్ పేపర్ లీకేజ్ విషయంలో కూడా దున్నపోతు మీద వర్షం పడిన చందంగా వ్యవహరిస్తుంది టెన్త్ క్లాస్ పేపర్ లీకేజ్ ఈ విషయంలో ఎంత మంది ఉంటే అంత మంది వెంటనే అరెస్టు చేయాలని విద్యార్థులకు న్యాయం చేయాలని తెలుగు యువత డిమాండ్ చేస్తుంది.

జయంతి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మరియు టీడీపీ పార్టీ వ్యవస్ధాపకుడు స్వర్గీయ ఎన్.టి.రామారావు గారి జయంతి సందర్బంగా వారి యొక్క చిత్రపటానికి పూలమాలను వేసి ఘన నివాళి అర్పించడం జరిగింది.

పార్టీ ఆవిర్భావ దినోత్సవం

తెలుగు దేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్బంగ పార్టీ జెండా ను ఎగరవేసి వేడుకను నిర్వహిచడం జరిగింది.

కలిసిన సందర్భంలో

రాజకీయ నాయకుడిని గౌరవప్రదంగా కలుసుకున్నారు మరియు ఆయన ప్రజలకు చేస్తున్న సేవలకు కృతజ్ఞతలు తెలూపుతు పుష్పగుచ్ఛమును అందచేయయడం జరిగింది.

స్వర్గీయ ఎన్. టి. రామారావు గారి వర్ధంతి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మరియు టీడీపీ పార్టీ వ్యవస్ధాపకుడు దివంగత నేత ,ఎన్.టి.రామారావు గారి వర్ధంతి సందర్బంగా వారి యొక్క చిత్రపటానికి పూలమాలను వేసి ఘన నివాళి అర్పించడం జరిగింది.

బాదుడే- బాదుడు కార్యక్రమం

భీమవరంలో బాదుడే- బాదుడు కార్యక్రమంలో భాగంగా జగన్ ప్రభుత్వంలో పెంచిన నిత్యావసర వస్తువులు,పెట్రోల్, డీజిల్ , విద్యుత్ , ఆర్టీసీ చార్జీల ధరలను తగ్గించలంటు భీమవరం బస్టాండ్ మరియు బస్ లలో ధరలు గురించి వివరిస్తూ కరపత్రాలను పంచుతూ టీడీపీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు

నివాళులు

అణ‌గారిన‌వ‌ర్గాల హ‌క్కుల‌కి పెద్ద దిక్కుగా నిలిచిన బాబాసాహెబ్ అంబేడ్కర్ జ‌యంతి సంద‌ర్భంగా ఆ మ‌హ‌నీయునికి నివాళులు అర్పించటం జరిగింది.  భీమవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో భారత రాజ్యాంగం సృష్టికర్త డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జన్మదిన వేడుకలు జరిగాయి ఇందులో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

 

డిమాండ్

 భీమవరం నియోజవర్గంలో ఆర్టీసీ బస్ స్టాప్ లో టికెట్ లు ధరలను వెంటనే తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసాము కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

నిరసన కార్యక్రమం

తెలుగుదేశం పార్టీ భీమవరం నియోజవర్గంలో మురుకు కాలవ (ఎల్లందు డ్రాయింగ్) మీద ఉన్న బ్రిడ్జ్ వెంటనే మరమ్మతులు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అని నిరసన కార్యక్రమం చేయడం జరిగినది పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

ధర్నా కార్యక్రమం

జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు మా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు మా రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీ రామ్ గారు ఆదేశాలమేరకు విజయవాడ ప్రకాశం చౌక్ లో జాబ్ క్యాలెండర్ మీద ధర్నా కార్యక్రమం.

సైకిల్ యాత్ర

పాలకొల్లు శాసన సభ్యులు డా.నిమ్మల రామా నాయుడు గారు టిడ్కో గృహాలను వెంటనే పేదలకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పాలకొల్లు లోని టిడ్కో గృహ సముదాయం నుండి అసెంబ్లీ వరకు సైకిల్ యాత్ర చేపట్టారు.

దేశభక్తి పెంచే లాగా కేంద్ర గవర్నమెంట్ ఆధ్యాతిక అమృత్ మహోత్సవం లో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని, మన దేశ భక్తిని పెంచేలా ఉండాలని, ఇందులో భాగంగా మా ఇంటిపై జాతీయ జండా ఎగర జరిగినది.

మహాశక్తి కార్యక్రమం

27వ వార్డు ఇంచార్జ్ లంకి చిన్ని అధ్యక్షతన భవిష్యత్తు గ్యారంటీ భాగంగా మహాశక్తి కార్యక్రమం జరిగింది, ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు యువత ఆర్గనైజింగ్ సెక్రెటరీ కోళ్ల నాగబాబు గారు పాల్గొన్నారు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

రాష్ట్ర తెలుగు యువత ఆర్గనైజింగ్ సెక్రటరీ మరియు భీమవరం పట్టణ ఐటీడీపీ అధ్యక్షులు కోళ్ల నాగబాబు ఆధ్వర్యంలో జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు కి జైలు నుండి విడుదల సందర్భంగా భీమవరం పట్టణంలో అడ్డ వంతెన దగ్గర చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేసి బాణాసంచి కాల్చి అనంతరం స్వీట్లు పంచిపెట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు

బాబు కోసం నేను సైతం

బాబు కోసం నేను సైతం అంటూ భారీ ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు (రాంబాబు)గారు, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు గారు, ఉండి నియోజకవర్గ అబ్సర్వర్ నాగబాబు గారు రాష్ట్ర తెలుగు యువత ఆర్గనైజింగ్ సెక్రెటరీ కోళ్ల నాగబాబు గారు పాల్గొన్నారు.ఈ కార్యక్రమం వెలమపేట రామాలయం నుంచి ఆకివీడు టీడీపీ పార్టీ ఆఫీస్ వరకు భారీ ర్యాలీ చేయడం జరిగినది.

రచ్చబండ కార్యక్రమం

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రివర్యులు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు నీ అక్రమ అరెస్టుకు నిరసనగా ఈరోజు భీమవరం నియోజకవర్గం భీమవరం పట్టణంలో ఇంటి ఇంటికి కరపత్రాలు పంపిణీ లో మరియు రచ్చబండ కార్యక్రమం పాల్గొన్న రాష్ట్ర తెలుగు యువత ఆర్గనైజేషన్ సెక్రెటరీ కోళ్ల నాగబాబు మరియు రాష్ట్ర ,జిల్లా నియోజవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

చండీ హోమం

నారా చంద్రబాబు నాయుడు గారి పై పెట్టిన అక్రమ కేసులు తొలగి పోవాలని సోమేశ్వర్ స్వామి ఆలయంలో చండీ హోమం చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు యువత ఆర్గనైజింగ్ సెక్రెటరీ కోళ్ల నాగబాబు పాల్గొన్నారు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు

పాదయాత్ర చేత్తం

నారా లోకేష్ గారు చేపట్టిన యువ గళం పాదయాత్ర 2000 కిలోమీటర్లు చేరుకున్న సందర్భంగా ఉండి నియోజకవర్గం తెలుగు యువత ఆధ్వర్యంలో సంఘీభావంగా పాదయాత్ర చేత్తం జరిగింది, దీనికి ముఖ్యఅతిథిగా ఉంది శాసనసభ్యుడు రాంబాబు గారు పాల్గొన్నారు రాష్ట్ర తెలుగు యువత ఆర్గనైజింగ్ సెక్రటరీ కోళ్ల నాగబాబు మరియు ఉండి నియోజకవర్గ తెలుగు యువత నాయకులు పార్టీ నాయకులు పాల్గొన్నారు

వినతి పత్రం అందజేత

తరిచిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని MRO అధికారులకు వినతిపత్రం వ్యక్తం జరిగింది

కలిసిన సందర్భంలో

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు ని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది

ఇదేం కర్మ మన రాష్ట్రానికి!

ఇదేం కర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమం చేయడం జరుగుతుంది మన రాష్ట్రంలో మధ్యతరగతి కుటుంబాలు పడుతున్న ఇబ్బందులని ప్రభుత్వం దృష్టి తీసుకు వెళ్లడానికి ఈ కార్యక్రమం మొద్దు నిద్రపోతున్న వైసిపి గవర్నమెంట్ ప్రజల సమస్యలపై సమస్యలు తెలుసుకోవాలని కోరుతున్నాం ఈ కార్యక్రమంలో రాష్ట్ర జిల్లా నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.

సైకిల్ యాత్ర

ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే గ కలపూర్ రాంబాబు గారు తో సైకిల్ యాత్రలో పాల్గొనడం జరిగింది

పోస్టర్లో విడుదల

పశ్చిమగోదావరి జిల్లా టిడిపి కార్యాలయంలో అధ్యక్షురాలు, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా దళితల సమరభేరి పోస్టర్లో విడుదల జరిగింది. ఈ కార్యక్రమంలో పశ్చిమగోదావరి జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు చుక్క సాయిబాబు గారు మరియు దళిత నాయకులు, రాష్ట్ర తెలుగు యువత ఆర్గనైజింగ్ సెక్రెటరీ కోళ్ల నాగబాబు మరియు టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

జన్మదిన శుభాకాంక్షలు

మాజీ మంత్రివర్యులు, ఆచంట టిడిపి ఇంచార్జ్ శ్రీ పితాని సత్యనారాయణ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కోళ్ల నాగబాబు గారు.

పోస్టర్స్ విడుదల

పశ్చిమగోదావరి జిల్లా టిడిపి కార్యాలయంలో అధ్యక్షురాలు, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా దళితల సమరభేరి పోస్టర్లో విడుదల జరిగింది ఈ కార్యక్రమంలో పశ్చిమగోదావరి జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు చుక్క సాయిబాబు గారు మరియు దళిత నాయకులు,రాష్ట్ర తెలుగు యువత ఆర్గనైజింగ్ సెక్రెటరీ కోళ్ల నాగబాబు గారు మరియు టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

సమీక్ష

భీమవరం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ తోట సీతారామలక్ష్మి గారి ఇంటి వద్ద జరిగిన, పత్తిపాటి పుల్లారావు గారు అధ్యక్షతన సమీక్ష సమావేశాలు పాల్గొన్న ఎం ఎల్ ఎ నిమ్మల రామానాయుడు గారు కలవపూడి రాంబాబు గారు,ఇంఛార్జిలు పితాని, బాబ్జి,రామరాజు, ఆర్మీల రాధాకృష్ణ, రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరామ చినబాబు గారు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు తెలుగు యువత పాల్గొన్నారు.

జయంతి సందర్భంగా

అల్లూరి సీతారామరాజు గారి 125 వ జయంతి సందర్భంగా 30 అడుగుల కాంస్య విగ్రహం ప్రారంభోత్సవానికి వచ్చిన రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు, ఉండి ఎమ్మెల్యే రాంబాబు గారు, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ పాందువ్వ శీను గార్లను మర్యాదపూర్వకంగా కలిసిన తెలుగు యూత్ నాయకులు కోళ్ళ నాగబాబు గారు

రాష్ట్ర సాధికారత శిక్షణ కార్యక్రమం

తెలుగుదేశం పార్టీ, మంగళగిరి జాతీయ కార్యాలయం నందు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలుగు యువత రాష్ట్ర సాధికారత శిక్షణ (వర్క్ షాప్) కార్యక్రమానికి రాష్ట్ర యూత్ ఆర్గనైజర్ సెక్రెటరీ కోళ్ళ నాగబాబు గారు హాజరవడం జరిగింది. 

మాజీ ఎమ్మెల్యే గారితో

ఆకువీడు నగర పంచాయతీలో పలుగున నర్సాపురం మాజీ ఎమ్మెల్యే “మాధవ్ నాయుడు” గారితో కోళ్ళ నాగబాబు గారు

హృదయపూర్వక శుభాకాంక్షలు

ఉండి శాసన సభ్యులు “మంతెన రాంబాబు” గారికి శుభాకాంక్షలు చెప్పిన కోళ్ళ నాగేశ్వరరావు గారు రాష్ట్ర టీడీపీ కార్యదర్శి మరియు కోళ్ళ నాగబాబు గారు 

రైతు కోసం తెలుగుదేశం కార్యక్రమంలో

నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రైతు కోసం తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొన్న ఆక్టివ్ లీడర్ కోళ్ళ నాగబాబు గారు

ఎన్నికైన సందర్భంగా శుభాకాంక్షలు

నరసాపురం పార్లమెంట్ టీడీపీ అధ్యక్షరాలుగా ఎన్నికైన శ్రీమతి తోట సీతరామలక్ష్మి గారికి హదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్న కోళ్ళ నాగబాబు గారు మరియు టీడీపీ నాయకులు

మోటార్లకు మీటర్లు రైయితుల మేడకు ఉరితాళ్లు

నరసాపురం పార్లమెంట్ సభ్యులు శ్రీ రఘురాం కృష్ణంరాజు గారు తనయుడు భరత్ గారికి ఈరోజు కొత్త సంవత్సరం శుభాకాంక్షలు చెబుతూ జరిగింది కోళ్ల నాగబాబు రాష్ట్ర తెలుగు యువత ఆర్గనైజింగ్ సెక్రెటరీ టిడిపి

 
 

Recent Events

Kolla Nagababu played a proactive role in numerous dharnas and protest programs to garner recognition and support for his party.

TDP Election Campaign

During the election campaign, Kolla Nagababu actively engaged in door-to-door canvassing, connecting with people and participating wholeheartedly.

Party Activities

Kolla Nagababu significantly contributed to numerous party programs and meetings, playing a pivotal role in their successful execution and coordination.

Service During the Pandemic Covid-19

During the COVID-19 pandemic, Kolla Nagababu generously distributed essential commodities to the villagers, providing much-needed support and relief.

News Paper Clippings

Party Pamphlets

Video Clippings

Videos

}
24-11-1990

Born in Rayalam Village

of West Godavari, Andhra Pradesh

}
2006

Studied SSC Standard

from Holy Angelss High School, West Godavari

}
2008

Completed Intermediate

from Chaitanya Junior College, West Godavari

}
2011

Attained Graduation

from KGRL Degree College, Bhimavaram

}
2013

Joined in TDP

}
2013-2016

Party Activist

of TDP

}
2015

Finished MBA

from KGRL College, Bhimavaram

}
2016

Janmabhoomi Committee Director

}
2021-Till Now

State Youth Organizing Secretary

of Andhra Pradesh, TDP