Kolavali Venugopal | Director Andhra Pradesh Nayibrahmin Corporation | TDP BC Cell State Official Spokesperson | Badvel | TDP | the Leaders Page

Kolavali Venugopal

Director, Andhra Pradesh Nayibrahmin Corporation, TDP BC Cell State Official Spokesperson, Badvel, Kadapa, Andhra Pradesh, TDP.

Kolavali Venugopal: A Champion for the People and Society

I began my political journey in 1998 with the Telugu Desam Party (TDP) under the guidance of SBVR, inspired by the ideologies of N.T. Rama Rao and N. Chandrababu Naidu. My initial role as a party activist allowed me to serve the people, showcasing my commitment to public welfare. Over the years, I held various positions within TDP, including Youth Wing Mandal President for Badvel, BC Wing District General Secretary and Vice President for Kadapa, and later, BC Welfare Board Member. These roles gave me the opportunity to work closely with marginalized communities, fighting for their rights and development.

My focus has always been on social justice and the upliftment of the backward classes. I have been actively involved in organizing protests, hunger strikes, and dharnas against anti-people policies and decisions, particularly in the areas of electricity tariff hikes, agricultural laws, and the rising prices of essential commodities. My efforts have been directed at ensuring that the voices of the underprivileged are heard and that they receive the support they need, especially in times of crisis.

In 2021, I had the privilege of being the Party In-Charge for Renigunta Mandal during the Tirupati elections. I worked diligently to connect with the local population, ensuring that the campaign was impactful and successful. My work earned me the position of TDP BC Cell State Official Spokesperson in 2022, where I continued to fight for the welfare of backward classes. I am also currently serving as the Director of Andhra Pradesh Nayibrahmin Corporation, where I focus on empowering the Nayibrahmin community through various development programs.

Through all these years, my vision has remained clear: to serve the people, especially the Dalits, minorities, and the economically disadvantaged. Whether through protests, welfare programs, or fighting for the rights of private teachers, small traders, and families affected by the pandemic, I have always strived to ensure that every individual has a chance at a better life. My journey continues with the same dedication to public service and social justice.

-Kolavali Venugopal
Director, Andhra Pradesh Nayibrahmin Corporation

Early Life and Education

Venugopal was born on 4th October 1981 in the serene village of Badvel, located in the Kadapa District of Andhra Pradesh, to his parents, Kolavali Chinna Pichaiah and Venkata Laxmamma.

Primary and Secondary Education

Venugopal began his educational journey at Zilla Parishad Boys High School, Badvel, where he completed his SSC Standard in the year 1991. His early education laid a strong foundation for his academic and personal growth.

Higher Education

Continuing his educational pursuits, Venugopal joined Sri Bijivemula Veera Reddy (SBVR) Junior College, Badvel, where he successfully completed his undergraduate studies in 1993.

Motivated by a thirst for knowledge, he proceeded to enroll in Sri Bijivemula Veera Reddy (SBVR) Degree College, also in Badvel, where he attained his graduation degree in 1996. This phase of his education not only honed his academic abilities but also instilled in him the values of dedication and perseverance.

Venugopal: A Trailblazer in Politics and Community Service

Introduction

Venugopal’s political journey is a testament to his unwavering commitment to public service, leadership, and the upliftment of marginalized communities. From humble beginnings under the auspices of SBVR to holding influential positions in the Telugu Desam Party (TDP) and beyond, his career is a story of perseverance, dedication, and impactful leadership.

Joining Politics (1998)

Under the guidance of SBVR, Venugopal embarked on his political journey in 1998 by joining the Telugu Desam Party (TDP). Founded by the iconic leader N.T. Rama Rao and led by the visionary N. Chandrababu Naidu, TDP’s ideology of inclusive development resonated deeply with Venugopal. Starting as a party activist, he worked tirelessly to serve the people, showcasing his leadership and dedication to societal welfare.

Youth Wing Mandal President for Badvel (2003)

In 2003, Venugopal’s dedication and passion for public service earned him the position of Youth Wing Mandal President for Badvel. In this role, he worked towards empowering the youth and addressing their concerns, setting a strong foundation for their active participation in politics and community development. His efforts were pivotal in strengthening the TDP’s grassroots presence in the region.

BC Wing District General Secretary of Kadapa (2004–2008)

Recognizing his potential, the party appointed Venugopal as the BC Wing District General Secretary of Kadapa in 2004. Over the next four years, he championed the rights and welfare of backward classes, ensuring their voices were heard in political and social spheres. His unwavering focus on inclusion and development further solidified his reputation as a dependable leader.

BC Wing District Vice President of Kadapa (2008–2013)

In 2008, Venugopal’s exemplary service led to his promotion as the BC Wing District Vice President of Kadapa. This role expanded his responsibilities, enabling him to represent and address the challenges of the backward-class communities across the district. He played a significant role in strengthening the party’s framework and fostering community-driven initiatives.

BC Welfare Board Member and Kadapa District Backward Class Board Member (2014)

In 2014, Venugopal achieved another milestone in his career when he was appointed as a BC Welfare Board Member. This position allowed him to stay connected with the grassroots and implement programs aimed at improving the socio-economic conditions of backward classes. Additionally, he was nominated as the Kadapa District Backward Class Board Member, serving under the auspices of the Kadapa Collector. These roles underscored his commitment to public welfare and strengthened his influence within the party and the community.

Youth Wing District Official Spokesperson of Kadapa (2016)

In 2016, Venugopal’s eloquence and ability to connect with people earned him the prestigious designation of Youth Wing District Official Spokesperson of Kadapa. As a spokesperson, he effectively communicated the party’s vision and initiatives, inspiring the younger generation to actively contribute to political and social change.

Party In-Charge for Renigunta Mandal (2021)

During the 2021 Tirupati elections, Venugopal was entrusted with the critical role of Party In-Charge for Renigunta Mandal in the Srikalahasti constituency. His strategic oversight and meticulous planning played a vital role in ensuring the campaign’s success. By engaging closely with the local population, he strengthened the party’s rapport with the community.

TDP BC Cell State Official Spokesperson of Andhra Pradesh (2022)

Venugopal’s consistent dedication culminated in his appointment as the TDP BC Cell State Official Spokesperson of Andhra Pradesh in 2022. In this role, he has been an ardent advocate for the backward classes, working tirelessly to address their concerns and ensure their welfare. His efforts have garnered widespread public acclaim, further cementing his position as a trusted leader.

Director, Andhra Pradesh Nayibrahmin Corporation

Adding another significant chapter to his illustrious career, Venugopal currently serves as the Director of Andhra Pradesh Nayibrahmin Corporation. In this capacity, he focuses on empowering the Nayibrahmin community by implementing programs that promote their economic and social well-being. His visionary leadership continues to bring meaningful change to countless lives.

A Relentless Crusader for Public Welfare and Social Justice

  • There were hunger strikes and dharnas held by conveying that the decision of the three capitals was the decision of the Tughlaq. He has been imprisoned several times by the government for imposing illegal charges on him.
  • TDP leaders staged a dharna on the main road to protest against the hike in electricity tariffs.
  • Protests, dharnas, hunger strikes, and rallies were defined at the district level as per party directives on anti-people decisions. Mass mobilisation, protests, and making them a success.
  • He protested that skyrocketing petrol, diesel, and gas prices would become another problem for ordinary people in the community.

Championing Social Justice and Accountability: A Voice for the People

  • Every criticism is leveled at the leaders of other parties, not just the TDP leaders but the TDP party. A lot of work is being done to keep the TDP party at a high level without compromising the decency of the party anywhere.
  • He has been constantly fighting against anti-people decisions of the central and state governments and has staged many protests and dharnas.
  • Venugopal expressed that the effort would be possible only with the TDP party for the development of Dalits, minorities, the poor, and the minorities in society.
  • He is in complete opposition to the state government repealing new agricultural laws and other beneficial elements that will serve the survival of farmers.
  • He was briefing the people on the welfare schemes introduced by the government for the upliftment of the backward classes through a mobilisation program.
  • An awareness seminar was organized on behalf of the party in the village and in the zone to brief the people on the Chandranna welfare schemes, and pamphlets were distributed to give them brief information.
  • Recalling the assurances given by the Jagan government during the Foot March, the Jagan government was criticised for saying that the outcome of those assurances did not fulfill all the aspirations of the people.
  • The Jagan government has been deceived into believing that special status is an election guarantee.

Fighting for the Rights of Private Teachers, Small Traders, and Pandemic-Affected Families.

  • To private teachers, small traders, Venugopal was demanded to give at least tens of thousands of rupees by the Chandrababu Naidu.
  • Innovative protest programs have been held to provide minimum facilities and support to the families who were severely affected by the corona.

 

Village&Mandal: Badvel, District: Kadapa, Constituency: Badvel, State: Andhra Pradesh.

Email: [email protected]

Mobile: 93475 26073, 99895 63383.

Leaders aren’t born, they are made by hard effort, which is the price of all of us must pay to achieve any

goal is worthwhile.

Kolavali Venugopal

Director, Andhra Pradesh Nayibrahmin Corporation

Kolavali Venugopal views on TDP Party and on the Former Chief Minister of AP

Late Chief Minister NTR has proved that BC category people can grow politically only with TDP Party and former Chief Minister Chandrababu has put it into practice.

Their leadership was strengthened by explaining the welfare schemes released by the Chandrababu-led party. Venugopal is working with his party members to make Chandrababu Naidu the Chief Minister of Andhra Pradesh again.

Venugopal organized a seminar and Informed the people that Nara Lokesh under the guidance of Chandrababu have been working for the development of the party by strengthening it.

Venugopal himself said that the Telugu Desam Party had produced many leaders and provided top leaders to the society. Venugopal aim was to stand by the people and provide development and welfare to the downtrodden.

 

Recent Activities

ఇదిమీ కర్మ కార్యక్రమం

అనంతపురం రహమాతూ నగర్లో ఇదిమీ కర్మ కార్యక్రమం లో పాల్గొనడం జరిగింది.

వర్థంతి

బడుగులకు మార్గనిర్దేశం చేసిన మహోన్నత వ్యక్తి మహాత్మ జ్యోతిబాపూలే 132వ వర్థంతి సందర్భంగా బద్వేలు పట్టణం సిద్ధవటం రోడ్ లోని ఆయన కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి గవ్వ ఘనంగా నివాళులర్పిచడం జరిగింది.

ప్రమాణ స్వీకారం

బద్వేలు మాజీ శాసనసభ సభ్యురాలు శ్రీమతి విజయమ్మ గారు,యువనేత శ్రీ రితేష్ రెడ్డి గారు ల ఆశీర్వచనాలతో నవ్యాంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రివర్యులు, తేదేపా జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారి సమక్షంలో తెదేపా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ అచ్చెన్నాయుడు గారు, బీసీ నేత, మాజీ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారి ఆధ్వర్యంలో విజయవాడ మహా నగరంలోని A కన్వెన్షన్ నందు తెలుగుదేశంపార్టీ బీసీ విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది.

వినతి పత్రం

పరామర్శ

వైకాపా నాయకుల చేతిలో తీవ్రంగా గాయపడిన మున్నెల్లి ఆంజనేయులు ను బుధవారం ఉదయం వారి ఇంటికి వెళ్లి పరామర్శించి, ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన బద్వేలు నియోజకవర్గ తెదేపా యువనేత శ్రీ రితేష్ రెడ్డి గారు మరియు బిసి సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి కొలవలి వేణుగోపాల్ గారు.

వినతిపత్రం

రేషన్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న రాష్ట్రప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ సోమవారం ఉదయం బద్వేలు పట్టణ తెదేపా అధ్యక్షుడు గుర్రంపాటి వెంగళరెడ్డి ఆధ్వర్యంలో బద్వేలు మున్సిపాలిటీ కార్యాలయంలో కమిషనర్ కె వి కృష్ణారెడ్డి గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది.

ఘన సన్మానం

వెనుకబడిన(బిసి)వర్గాలకు చెందిన మహిళలు ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగి, సమాజానికి ఆదర్శంగా నిలవాలని టిడిపి బీసీసెల్ రాష్ట్ర అధికారప్రతినిధి కొలవలి వేణుగోపాల్ పేర్కొన్నారు. ఆంజనేయనగర్ లోని తన స్వగృహంలో ఆంధ్రప్రదేశ్ ఫుడ్ కమిషన్ మెంబర్ శ్రీమతి గుడిసె క్రిష్ణమ్మను బిసి నాయకులతో కలిసి ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీమతి క్రిష్ణమ్మ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు హయాంలో వెనుకబడిన వర్గాలకు చెందిన మహిళలకు అత్యంత ప్రాధాన్యత కల్పించడం జరిగిందని,తద్వారా ఎన్నో ఉన్నత పదవులు పొందగలిగారని ఆమె గుర్తు చేశారు. వెనుకబడిన(బిసి)వర్గాలకు, మహిళలకు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది ఒక తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమేనని ఆమె పేర్కొన్నారు.

సభ్యత్వం

యువతకు మార్గదర్శకుడు, టీడీపీ యువనాయకుడు శ్రీ రితేష్ రెడ్డి గారి చేతుల మీదుగా నా మిత్రుడు కోడూరు లక్ష్మీనారాయణమరియు వేణుగోపాల్ గారు పార్టీ కార్యాలయంలో సభ్యత్వం తీసుకోవడం జరిగింది.

 

ఆహ్వానం

బద్వేల్ నియోజకవర్గ నాయిబ్రాహ్మణ సేవాసంఘం ఆధ్వర్యంలో జరగబోయే శ్రీ శ్రీ శ్రీ సద్గురు త్యాగరాజు స్వామి వారి ఆరాధన మహోత్సవ కార్యక్రమానికి విచ్చేయవలసిన దిగా బద్వేల్ మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి కొండ్రెడ్డి విజయమ్మ గారిని పత్రిక ఇచ్చి ఆహ్వానిస్తున్న తెదేపా నేత,నాయిబ్రాహ్మణ సేవాసంఘం రాష్ట్ర కార్యదర్శి, కొలవలి వేణుగోపాల్ గారు. 

నామినేటెడ్ పదవుల్లో నాయిబ్రాహ్మణులకు అన్యాయం

వైసీపీ ప్రభుత్వం ప్రకటించిన నామినేటెడ్ పదవుల్లో నాయిబ్రాహ్మణ(మంగలి) కులానికి చెందిన ఏ ఒక్కరికి పదవులు కేటాయించ లేదని తీవ్ర అన్యాయం చేసిందని తెదేపా నాయకులు, ఆంధ్రప్రదేశ్ నాయిబ్రాహ్మణ సేవాసంఘం రాష్ట్ర కార్యదర్శి కొలవలి వేణుగోపాల్ మండిపడ్డారు

రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల పైచిలుకు ఉన్న నాయిబ్రాహ్మణ కులస్తులను వైకాపా ప్రభుత్వం ఓటు బ్యాంకుగా చూస్తే మా సత్తా చూపిస్తాం అంటూ ఘాటుగా హెచ్చరించారు. 

పేద నాయిబ్రాహ్మణ కుటుంబానికి చేయుత

బద్వేలు మున్సిపాలిటీ 18వ వార్డు మంగళకాలనీకి చెందిన మాచుపల్లె సరస్వతి పది రోజులక్రితం ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో గాయపడి మరణించినందున ఆకుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో కుటుంబ పోషణ కష్టంగా ఉందని తెదేపా కార్యకర్తల ద్వారా తెలుసుకున్న శ్రీ బిజివేముల వీరారెడ్డి మెమోరియల్ ట్రస్టు చైర్మన్, మాజీ శాసనసభ సభ్యురాలు శ్రీమతి కొనిరెడ్డి విజయమ్మ,యువనేత రితీష్ కుమార్ రెడ్డి లు ఎస్ బి వి ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 15,000/-వేల రూపాయల నగదు,రెండు టిక్కీలు బియ్యం ను బద్వేలు పట్టణ తెదేపా అధ్యక్షులు గుర్రంపాటి వెంగల్ రెడ్డి చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది

చెప్పింది కొండంత! చేస్తున్నది గోరంత!!

తాను అధికారంలోకి వస్తే చేనేత కార్మికుల అందరికి రూ.24 వేలు ఆర్థికసహయం చేస్తానని ఎన్నికల ముందు చెప్పిన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత మగ్గం ఉన్న వారికే ఇస్తున్నారని, అనేక ఆంక్షలు పెట్టి ప్రతి సంవత్సరం లబ్ధిదారుల సంఖ్య భారీగా తగ్గిస్తున్నారని తెలుగుయువత మాజీ జిల్లా అధికారప్రతినిధి కొలవలి వేణుగోపాల్ పేర్కొన్నారు. కుటుంభంలో పెన్షన్ తీసుకుంటున్నా, రైతు భరోసా,వాహన మిత్ర లలో సహాయం పొంది ఉన్న,300 యూనిట్లు విద్యుత్ వాడకం ఉన్న వారి కుటుంబాలను ఈసారి నేతన్ననేస్తం కు అనర్హులుగా ప్రకటించారని అన్నారు

ఎన్నికల ముందు చెప్పిన మాటకు కట్టుబడి ముఖ్యమంత్రి నేతన్ననేస్తం పథకాన్ని చేనేత అనుబంధ రంగాలకు వర్తింప చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Recent Activities

ప్రెస్ మీట్

సామాన్యుడికి గుదిబండలా మారిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను రాష్ట్రప్రభుత్వం వెంటనే తగ్గించలని వేణుగోపాల్ గారు తెలియజేయడం జరిగింది..

అసత్య ప్రచారం

ఆంజనేయనగర్ లో పత్రికా విలేకరుల సమావేశంలో బీసీలను ఉద్దరించేశామంటూ వైకాపా చేస్తున్న ప్రసంగాలు, వైకాపా రెండేళ్ల పాలన లో బీసీ కార్పొరేషన్ల నుండి రూ.18,050 కోట్లు ఇతర పథకాలకు మళ్లించి బీసీల అభివృద్ధిని ప్రశ్నార్ధకం చేశారని, అధికార పార్టీ నేతల అవినీతి దాహం తీర్చుకోవడానికి బీసీలను అణగదొక్కుతూ బానిసలుగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని, బీసీ సోదరులు ఇకనైనా వైకాపా చేస్తున్న అసత్య ప్రచారం పై చైతన్యమై అందరూ ఏకతాటిపై నడువాలని అన్నారు. సమావేశంలో తెలుగుయువత జిల్లానాయకులు కోడూరు లక్ష్మీనారాయణ,హుస్సేన్ లు పాల్గొన్నారు

చేసింది సామాజిక న్యాయం కాదు! తన సామాజిక వర్గానికి న్యాయం!

రాష్ట్ర ప్రభుత్వం 137 నామినేటెడ్ పదవులు జాబితాను ప్రకటించి సామాజిక న్యాయం! సామాజిక న్యాయం! అంటూ రాష్ట్రస్థాయి సంస్థలు ఏపీ టూరిజం, ఏపీఎస్ఆర్టీసీ, సివిల్ సప్లై, మార్కెఫెడ్, ఆప్కాబ్, ఏపీఐఐసీ, ఫైనాన్స్ కార్పొరేషన్  తదితర ప్రాధాన్యత  కలిగిన  కార్పొరేషన్స్ లతోపాటు తిరుమల తిరుపతి దేవస్థానం, శ్రీకాళహస్తి, శ్రీశైలం, శ్రీకాణిపాకం  లాంటి పెద్ద దేవాలయ పాలక మండలి  చైర్మన్ పదవులను తన సామాజిక వర్గానికే నియమించుకుని, అధికారాలు నిధులు ఉన్న రాష్ట్రస్థాయి పదవులను తన సామాజిక వర్గానికి చెందిన వారితో నింపేసి ఎలాంటి అధికార హోదా, నిధులు లేని జిల్లాస్థాయి పదవులు బడుగు బలహీన(బిసి) వర్గాలకి కట్టబెట్టారని అన్నారు.. ఇదేనా ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పించే సామాజిక న్యాయం? గతంలో ఎన్నడూ లేని విధంగా పదవులు భర్తీ చేస్తామని జబ్బలు చరుచుకున్నా పాలకులు ఇప్పటికే 56 బిసి కులాల కార్పొరేషన్లు ఏర్పాటుచేసిన ప్రభుత్వం వాటికి కార్యాలయాలు, సిబ్బంది ఏర్పాటు చేసేందుకు ఏడాది కాలం పట్టిందని, వాటికి ఎలాంటి నిధులు, విధులు లేని కారణంగా చైర్మన్లు, డైరెక్టర్లు పైసా ఖర్చు పెట్టలేని స్థితిలో అనామకంగా ఉన్నారని అన్నారు. కనుక ఈ పాలకుల పాలనలో తమ సామాజిక వర్గానికే పెద్దపీట వేసి తక్కిన వర్గాలను పూర్తిగా నిర్లక్ష్యనికి గురి చేసిందని అన్నారు

ఇట్టి విధానం చూస్తుంటే మాయాఫలాలతో బడుగు బలహీనవర్గాల(బిసి)కు ఎరవేసి అసలుసిసలైన ఫలాలను ఉన్నత వర్గాలకు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఈ మోసాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం బలహీనవర్గాలకు ఎంతైనా ఉందని వేణుగోపాల్ గారు తెలియజేశారు..

వైకాపా  ప్రభుత్వం పేద ప్రజలకు  కేటాయించిన ఇంటి స్థలాలు  చెరువులను  తలపిస్తున్నాయి అని ఆవేదన  వ్యక్తం  చేసిన వేణుగోపాల్ గారు!!

కలిసిన సందర్భంలో

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛమునియు అందచేయడం జరిగింది. 

చర్చ

పార్టీ సమావేశంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారిని కలిసి పార్టీ యొక్క అంశాలను చర్చించడం జరిగింది. 

బహుకరణ

చంద్రబాబు నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి బాబు గారి చిత్రపటాన్ని బహుకరణ చేయడం జరిగింది.

అరెస్ట్

వేణుగోపాల్ గారు నిరసన తెలపడంతో వైస్ జగన్ ప్రభుత్వం వేణుగోపాల్ గారిని అరెస్ట్ చేసిన సమయంలో నారా లోకేష్ గారు తన ఫేస్బుక్ లో పీజీ లో పోస్ట్ చేయడం జరిగింది.

టీడీపీ పార్టీ నాయకులతో

కలిసిన సందర్భంలో

టీడీపీ పార్టీ సభ్యుడు ,మరియు ఎమ్మెల్యే ఆచం నాయుడు గారితో మన కొలవాలి వేణుగోపాల్ గారు.

Fruits Distribution

News Paper Clippings

Pamphlets

}
04-10-1981

Born in Badvel Village

of Kadapa District

}
1990-1991

Studied SSC Standard

from ZP Boys High School, Badvel

}
1992-1993

Completed Intermediate

from Sri Bijivemula Veera Reddy(SBVR) Junior College, Badvel

}
1995-1996

Attained Graduation

from Sri Bijivemula Veera Reddy(SBVR) Degree College, Badvel

}

Business

Sri Pancha Mukhi Building, Sales and Construction, Badvel

}
1998

Joined the TDP

}
1998-2003

Active Member

of TDP

}
2003-2004

Youth Wing Mandal President

of Badvel, TDP

}
2004-2008

BC Wing District General Secretary

of Kadapa, TDP

}
2008-2013

BC Wing District Vice President

of Kadapa, TDP

}
2014

BC Welfare Board Member

of Kadapa, TDP

}
2014

District Backward Class Board Member

of Kadapa, TDP

}
2016-Till Now

Youth Wing District Official Spokesperson

of Kadapa, TDP

}
2021

Party Incharge

of Srikalahasti constituency, TDP

}

Director

of Andhra Pradesh Nayibrahmin Corporation