Kola Anjaneyulu

Kola Anjaneyulu

Village General Secretary, Bc Samkeshma Sangam Mandal Secretary , Tadvai, Munagala, TRS

 

Kola Anjaneyulu is an Indian Politician of TRS and Village General Secretary, Bc Samkeshma Sangam Mandal Secretary of Munagala, Suryapet District, Telangana.

Early Life and Education:

On the 10th of May 1982, Kola Anjaneyulu was born to the couple Mr. Guruvaiah and Mrs. Narayanamma in the village of Tadvai, Munagala Mandal of Suryapet District in the Indian State of Telangana.

Kola Anjaneyulu acquired his 8th Standard from Zilla Parishad High School located at Munagala.

Career and Politics:

Before the accomplishment of his education, On 01st January 2019 Kola Anjaneyulu joined the Telangana Rashtra Samithi (TRS)  founded by Kalvakuntla Chandrasekhar Rao who is the Indian politician serving as the first and current Chief Minister of Telangana.

He has worked above and beyond his means as Party Activist to advance the party and improve society by performing his tasks correctly and sticking to the party’s laws and regulations.

Given the efforts being made for the development of the party, In 2021 the party offered him the post of TRS General Secretary from Kodad as well to further enhance his responsibilities so that he could stay closer to the people and monitor their well-being every moment.

He is also appointed as BC Samkeshma Sangam Mandal Secretary from Munagala in the year 2021.

Ever since he started rendering services to the people with the assigned authority, he has been constantly working for them, thinking about their welfare, and gaining immense admiration from the People.

Positions Held:

  • He was the first Youth President of Munagala’s three hundred farmers.
  • He is the General Secretary of Munagala’s Zonal BC Welfare Society.
  • He was also elected General Secretary of the TRS Party.
  • He was the first President of Munagala’s Centering Union.

Party Activities:

 

  • Kola Anjaneyulu encouraged and motivated politics to the youth students and spell out about the politicians.
  • Under the auspicious of Kodada MLAs Bollam Mallaiah Yadav, Kola Anjaneyulu was actively involved and played a key role in the programs organized by TRS Party.
  • He conveyed and explained to the people the greatness of the TRS Party and the symbol and ideology of the TRS Party to the party leaders.
  • The main objective of the TRS political party is to constantly fight for the country and always wake up for society.
  • He always woke up and stood up at the forefront of the party and solve any issues raised on any problems.
  • Kola Anjaneyulu was involved and played a Primary role to develop the party.
  • He set up and engaged in every Mandal level, and Village level meeting and delivered speeches by motivating the TRS party to the upcoming leaders.
  • By taking the work as his responsibility he took initiation to serve as TRS Activist.
  • He organized and was involved in TRS Political Party Joining meetings.
  • He participated in many social Programs and was involved in Million March, Bike Rallies, and Dharan’s for the recognition Party.
  • He has been serving and assisting the party members whenever they are in need.
  • Many party development programs were carried out in the village for the growth of the party.

Pandemic Services:

  • He provided financial and humanitarian support to those who were impacted by the lockdown during the first and second waves of Corona. During the crisis, and responded with compassion, aiding people who were in distress and offering further assistance to those who were harmed by the locking down.
  • By the social distance created by the Covid-19 regulations, he has been distributing essential commodities to assist water-scarce areas.
  • Kola Anjaneyulu sneaked forward to assist people who had been affected by the lockdown by giving vegetables and fruits to villages, the homeless, and Municipality employees while following the procedures in place.
  • When the coronavirus was finally exterminated, sodium hypochlorite solution was sprayed across the whole village to ensure that the villagers were not exposed to any harmful effects.
  • The Covid Immunization Drive was organized in response to Prime Minister Modi’s plea order to increase awareness among the general population about the need of acquiring a free corona vaccination.

H.No: 2-31, Landmark: BC Colony, Village: Tadvai, Mandal: Munagala, District: Suryapet, Constituency: Kodad, State: Telangana, Zipcode: 508233.

Email: [email protected]

Mobile No: 9866023310.

Recent Activities

దీక్షా కార్యక్రమం

సాగర్ ఎడమ కాలవ నీళ్లను విడుదల చేసి గ్రామాలలో చెరువుల నుంచి ప్రజలకు త్రాగునీరు ఎద్దడి లేకుండా చూడాలని కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న మొండి వైఖరికి నిరసనగా దీక్షా కార్యక్రమంలో పాల్గొన్న మునగాల మండల నాయకులు.

ధన్యవాదాలు

బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడిగా జిల్లా పెళ్లి అరుణ ప్రసాద్ గారు ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా అయినాను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానం చేసి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.

అయోధ్య అక్షింతలు అందజేత

 తాడ్వాయి గ్రామంలో అయోధ్య నుండి వచ్చిన అక్షింతలు ఇంటింటికి తిరిగి పంచడం జరిగింది ఈ కార్యక్రమంలో బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు భద్రరాజు కృష్ణ ప్రసాద్ బిఆర్ఎస్ పార్టీ గ్రామ ప్రధాన కార్యదర్శి కోల ఆంజనేయులు యూత్ కమిటీ సభ్యులు దల్వాయి సందీపు లొడంగి సాయి భద్రరాజు లక్ష్మీబాయమ్మ ఎలగందుల ఉపేందర్ పావని తదితరులు పాల్గొన్నారు.

క్యాలెండర్ ఆవిష్కరణ

సూర్యాపేట జిల్లా మున్నూరు కాపు మహాసభ ఆధ్వర్యంలో నిర్వహించిన క్యాలెండర్ ఆవిష్కరణలో మునగాల మండలం మున్నూరు కాపు సంఘం తరఫున మునగాల మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు నాగు శంకర్ గారి ఆధ్వర్యంలో పాల్గొన జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా యువత కమిటీ అధ్యక్షుడు నల్లగుంట్ల సందీప్ తోట శ్రవణ్ ఎలిమినేట్ నవీన్ గట్టు అశోక్ కోలా ఆంజనేయులు దల్వాయి సందీప్ కందుల కన్న నాయుడు కందుల రమేష్ మానేపల్లి సందీప్ తదితరులు పాల్గొన్నారు

వివాహ మహోత్సవం

కూరాకులు వారి పరిశుద్ధ వివాహ మహోత్సవంలో పాల్గొన్న మాకినీడి శేషు కూమరి గారు.. పిఠాపురం టౌన్ ఇందిరా నగర్ వారి స్వగృహము కు వెళ్లి నూతన దంపతులను ఆశీర్వదించిన.. పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్చార్జి శ్రీమతి మాకినీడి శేషుకుమారి గారు మరియు జనసేన నాయకులు బుర్రా సూర్యప్రకాష్ రావు, మైనాబత్తుల చిన్న, ఎస్. కామేష్, ఎం.రాజా,నాయకులు జన సైనికులు తదితరులు పాల్గొన్నారు

తన కుమార్తెల నూతన వస్త్రాలంకరణ సందర్భంగా కుటుంబ సభ్యులు ఇతర సభ్యులు మరి వివిధ కార్యక్రమాల పాల్గొన సందర్భంగా తన దగ్గర పని చేసే కార్మికులకు దసరా పండుగ సందర్భంగా నూతన వస్త్రాలు బహుకరించారు.

శుభాకాంక్షలు తెలియజేసిన సందర్భంలో

గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు శ్రీ కోదాడ శాసనసభ్యులు శ్రీ బొల్లం మల్లయ్య యాదవ్ గారికి రెండవసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన శుభ సందర్భంగా తాడ్వాయి గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారిని కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కుల వృత్తుల కోసం ప్రవేశపెట్టిన బీసీ బందు మా గ్రామమైన మునుకుంట్ల వీరస్వామికి గౌరవ విద్యుత్ శాఖ మంత్రివర్యులు జిల్లా అభివృద్ధి ప్రదాత శ్రీ గుంతకల్ల జగదీశ్ రెడ్డి మరియు కోదాడ అభివృద్ధి ప్రదాత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి గౌరవ శాసనసభ్యులు శ్రీ బోల్లం మల్లయ్య యాదవ్ గార్ల చేతుల మీదుగా లబ్ధిదారునికి అందజేయడం జరిగింది

చికిత్స

ఆటో యాక్సిడెంట్లు గాయపడిన ముంజల రామకృష్ణను దగ్గరుండి హాస్పిటల్లో చూయించడం జరిగింది.

అన్నదాన కార్యక్రమం

నాలన్నింటిలోకి అన్నదానం మిన్న అని, అన్నదానాన్ని మించిన దానం మరొకటి లేదని నమ్ముతూ గ్రామంలో  నిరుపేదల ఆకలి తీర్చుటకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చెయ్యడం జరిగింది.

 

వివాహ వేడుకలు

మునగాల ఎంపీపీ ఎలక బిందు నరేందర్ రెడ్డి గార్ల కుమార్తె చేత్రారెడ్డి నూతన పట్టు వస్త్రాలంకరణ కార్యక్రమంలో కోదాడ అభివృద్ధి ప్రదాత శ్రీ బొల్లం మల్లయ్య యాదవ్ గారితో

చెరువు పండుగ

తాడ్వాయి గ్రామంలో చెరువు పండగ సందర్భంగా గ్రామ మహిళలతో మరియు అంగన్వాడీ ఏఎన్ఎం లతో చెరువు పండుగ ఘనంగా నిర్వహించడం జరిగింది

వివాహ మహోత్సవం

 వివాహ మహోత్సవంలో కోదాడ అభివృద్ధి ప్రదాత, శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ గారు పాల్గొని నూతన వధూవరులు ఆశీర్వదించారు

విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం

వెంకట్రాంపురంలో శ్రీరాములవారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో మంత్రి జగదీశ్ రెడ్డి ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ గార్లతో కలిసి పాల్గొనడం జరిగింది.

కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారితో మా గ్రామ సర్పంచ్ గారితో కలిసి పాల్గొనడం జరిగింది.

పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం

 పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మాజి జెడ్పిటిసి రామ పెద్దల సమక్షంలో పాల్గొనడం జరిగింది.

జయంతి సందర్భంగా

పూజ్యనియుడు గౌరవనియుడు DR B.R అంబేడ్కర్ గారిపూజ్యనియుడు గౌరవనియుడు DR B.R అంబేడ్కర్ గారి జయంతిని పురస్కరించుకొని సామాజిక విప్లవ జోహార్లు తెలుపుతూ వారి విగ్రహానికి పూలమాలను వేసి వారియొక్క సేవలను స్మరించుకోవడం జరిగింది.ని పురస్కరించుకొని సామాజిక విప్లవ జోహార్లు తెలుపుతూ వారి విగ్రహానికి పూలమాలను వేసి వారియొక్క సేవలను స్మరించుకోవడం జరిగింది.

పరామర్శించిన సందర్భంగా

మునగాలనగాల మాజీ ఎంపీపీ గట్టు వెంకట్రామయ్యగారి సతీమణి సుశీలమ్మ గారి పార్థివ దేహానికి కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ గారితో గారితో నివాళులర్పిస్తూ వారి కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది.

వర్ధంతి

పరామర్శించిన సందర్భంగా

ఆంజనేయులు గారి అన్నయ్య మునగాల మాజి జెడ్పి టి సి కోలా ఉపేందర్ రావు గారు కంటికి ఆపరేషన్ చేయించుకున్న సందర్భంగా వారి ఇంటికి వచ్చిన కోదాడ శాసనసభ్యులు శ్రీ బోల్లం మల్లయ్య యాదవ్ గారు బి ఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు తొగర్ రమేష్ గారిని కలవడం జరిగింది.

గణతంత్ర దినోత్సవ వేడుకలు

74 వ గణతంత్ర వేడుకల్లో కోలా ఆంజనేయులు గారు గ్రామ సర్పంచ్ మరియు మాజీ జెడ్పిటిసి గార్లతో తదితర నాయకులతో పాల్గొనడం జరిగింది

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు ముగ్గుల పోటీలు ప్రతికాలని సర్పంచ్ లొడంగి సంజీవ్ , మాజీ జడ్పిటిసి సభ్యులు కొల ఉపేందర్ రావు అన్నారు.మండల పరిధిలో తాడ్వాయి గ్రామంలో బి ఆర్ ఎస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన తెలంగాణలో మహిళల అభ్యున్నతికి సంక్షేమానికి కృషి చేస్తుందన్నారు. సంక్రాంతి పండుగ ప్రకృతి పండుగని అన్నారు. సాంస్కృతిక అంశాలు మానసిక శారీరిక ఉల్లాసానికి ఆరోగ్యానికి ఏకాగ్రతకు ఎంతో దోహదపడతాయని‌ అన్నారు.ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు చిర్రా‌ సైదులు, కార్యదర్శి కొల ఆంజనేయులు,ఉప సర్పంచ్ దేశగాని నాగమ్మ, వార్డు సభ్యులు రణబోతు యల్లారెడ్డి,కె వెంకన్న,నాగమ్మ, పేరాల మౌనిక వెంకన్న, మాజీ సర్పంచ్ లక్యా నాయక్,కొట వెంకటేశ్వర్లు, సోమపంగు గోపి, లొడంగి సోమయ్య,రణబోతు వెంకటరెడ్డి,గట్టు వెంకటేశ్వర్లు, ఆదూరి లచ్చయ్య,కొండమీది సాంబయ్య,లొడంగి సాయి,తంగ్గెళ్ళ నరేష్,జిల్లెపల్లి వంశీ,దేశగాని పాపయ్య, పలువురు మహిళలు తదితరులు పాల్గొన్నారు.

పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొన జరిగింది

సన్మానం

మునగాల మండలం నాయకులు సూర్యాపేటలో జరిగిన మున్నూరు కాపు ఆధ్వర్యంలో నిర్వహించిన క్యాలెండర్ ఆవిష్కరణలో పాల్గొన్న మునగాల మండలం చెందిన మున్నూరు కాపు నాయకులు కోలా ఆంజనేయులు గారు రాయల సతీషు దళ్వాయిసందీప్ గారు మందపల్లి పిచ్చయ్య గారు కొలిశెట్టి యాదగిరి గారు ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షులు ఎలిమినేటి రమేష్ గారుకోల కోల ఆంజనేయులుగారిని సన్మానించారు

కలిసిన సందర్భంలో

కాంగ్రెస్ పార్టీ నుండి మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సోమపంగు గోపి పార్టీలో చేరిన సందర్భంగా ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది.

శుభాకాంక్షలు

శ్రీ కోదాడ శాసనసభ్యులు గారిని నూతన సంవత్సర సందర్భంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

ఆర్థిక సాయం

 జిల్లా నాయకులతో కలిసి మునగాల మండల కమిటీ సభ్యులు యాక్సిడెంట్లో గాయపడిన కార్మికురాలకు ఆర్థిక సాయం చేయడం జరిగింది

జాతీయ జెండా ఆవిష్కరణ

తాడ్వాయి గ్రామంలో జాతీయ సమైక్యత వారోత్సవాలు భాగంగా గ్రామపంచాయతీ ఆఫీస్ దగ్గర గ్రామ సర్పంచి లోడంగి సంజీవ్ గారి ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి గ్రామ ఉపసర్పంచి దేశ గాని నాగమ్మ గారు, యాదగిరి మాజీ జడ్పీసీ కోలా ఉపేందర్రావు గారు, మాజీ సర్పంచ్ లక్కీనాయక్ గారు, టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్ష కార్యదర్శులు చిర్ర సైదులు గారు, ఆంజనేయులు గారు, టిఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షుడు కోట వెంకన్న గారు, గట్టు వెంకటేశ్వర్లు గారు, పాపయ్య గారు, తదితరులు పాల్గొన్నారు.

పార్టీ నాయకునితో పాటు కోళ్ల ఆంజనేయులు గారు

నాయకుడు ప్రజల బాగోగుల గురించి అడిగి తెలుసుకోవడం జెరిగింది.

జాతీయ జెండా ఆవిష్కరణ

మండల కేంద్రంలో ఎమ్మార్వో ఆఫీస్ నందు కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారి ఆధ్వర్యంలో వజ్రత్వంలో భాగంగా జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో మండల నాయకులు పాల్గొనడం జరిగింది.

స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా

స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా తాడువాయి గ్రామ పంచాయతీ నందు జాతీయ జెండాను పంపిణీ చేస్తున్న వైస్ ఎంపీపీ కో లిశెట్టి బుచ్చి గారు, పాపయ్య గారు, సర్పంచ్ లోడంగి సంజీవ్ గారు, మాజీ జెడ్పిటిసి కోల ఉపేందర్ రావు గారు, మాజీ సర్పంచ్ లక్య నాయక్ గారు, గ్రామ పంచాయతీ కార్యదర్శి సతీష్ గార్లతో కలసి పాల్గొనడం జరిగింది.

పుష్పగుచ్ఛము అందజేసిన సందర్భంలో

పార్టీ నాయకులు అందరెను కలిసి పార్టీ నాయకుడికి పుష్పగుచ్ఛము అందజేసిన సందర్భంలో.

చెక్కులు పంపిణి

పార్టీ నాయకులు అందరూ కలిసి చెక్కులు పంపిణి చేసిన సందర్భంలో.

పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం లో గ్రామ సర్పంచ్ మరియు ఎంపీటీసీ గ్రామ పెద్దల ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామ పంచాయతీ ఆవరణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా

టిఆర్‌ఎస్ 21వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జెండా ఎగరవేసి వేడుకలు జరుపుకున్న ఆంజనేయులు గారు మరియు తెరాస నేతలు

ఇ-శ్రామ్ కార్డు లు

కార్మికులకు ఇస్రా కార్డులు దగ్గరుండి ఇప్పించడం జరిగింది

సంక్రాంతి వేడుకలో భాగంగా

డ్రెస్సింగ్ టేబుల్ అందజేయడం

తాడువాయి గ్రామంలో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో గెలుపొందిన విజేతలకు గ్రామ సర్పంచ్ మాజీ జెడ్పిటిసి సింగిల్ విండో డైరెక్టర్ మాజీ సర్పంచ్ గార్లతో కలిసి డ్రెస్సింగ్ టేబుల్ ఇవ్వడం జరిగింది

సమావేశం

టి.ఆర్.ఎస్ నాయకులు అందరూ సమావేశం అవడం జరిగింది.

ధర్నా చేయడం

టి.ఆర్.ఎస్ నాయకులు అందరూ కేంద్రం వడ్లు కొనాలి రైతుల ప్రయోజనాలు కాపాడాలి అనే దానిపై ధర్నా చేయడం జరిగింది.

పార్టీ మీటింగ్

టి.ఆర్.ఎస్ నాయకులు అందరూ పార్టీ మీటింగ్ కు హాజరు అవడం జరిగింది.

అన్నదాన కార్యక్రమంలో

తాడువాయి శివాలయం లో గ్రామ సర్పంచి గారితో అన్నదాన కార్యక్రమం లో పాల్గొనడం జరిగింది

బతుకమ్మ పండుగ సందర్భం

కోలా ఆంజనేయులు గారు గ్రమ్మ ప్రజలకు బతుకమ్మ పండుగ సందర్భంగ చీరలు పంపిణి చేయడం జరిగింది.

చెక్కు అందజేసిన సందర్భంలో

మునగాల మండలం తాడువాయి లోని తోట వెంకటేశ్వర్లు కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేసిన సందర్భంలో.

ధన్యవాదాలు తెలిపిన సందర్భంలో

మునగాల మండల పరిధిలోని వెంకటరామపురం గ్రామ పంచాయతీ ఎస్ ఎం పేట లో ముత్యాలమ్మ గుడి శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే గారితో గ్రామ సర్పంచ్ మరియు మండల పార్టీ అధ్యక్షులు తదితర నాయకులతో కలిసిపాల్గొనడం జరిగింది

వ్యాక్సిన్ వేయించున సందర్భంలో

మునగాల మండలం తాడువాయి గ్రామం లో భవన నిర్మాణ కార్మికులు మొదటి డోస్ వ్యాక్సిన్ వేయించున సందర్భంలో.

సన్మానం

కోలా ఆంజనేయులు గారు వారి యొక్క పార్టీ నాయకుడిని పుష్పగుచ్ఛము తో సన్మానం చేయడం జరిగింది.

సన్మానం

 నూతన గ్రామ శాఖ అధ్యక్ష కార్యదర్శులు తాడువాయి గ్రామ పెద్దల సమక్షంలో లో ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీసు నందు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా సన్మానం చేయడం జరిగింది

ధర్నా

కోలా ఆంజనేయులు గారు పార్టీ నాయకులతో కలిసి ధర్నా లో పాల్గొనడం జరిగింది.

కలిసిన సందర్భంలో

ఎమ్మెల్యేగా గెలిచి హైదరాబాద్ నుండి మొదటిసారిగా మండల పరిధిలో బరకత్ గూడెం గ్రామ పంచాయతీ పరిధిలో శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కళ్యాణ మహోత్సవానికి కి వచ్చిన సందర్భంగా కలిసి ధన్యవాదాలు చెప్పడం జరిగింది

కలిసిన సందర్భంలో

కాంగ్రెస్ పార్టీలో ఉండగా కోదాడ శాసనసభ్యురాలు ఉత్తం పద్మావతి పద్మావతి గారితో మా అన్నయ్య కోల ఉపేందర్ రావ్ జడ్పీటీసీ మరియు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసి శుభాకాంక్షలు చెప్పడం జరిగింది

జెండా ఎగరేసిన సంధర్భంలో

మునగాల మండలం లో భవన నిర్మాణ కార్మిక జిల్లా అధ్యక్షులుఅధ్యక్షులు రావులపెంట వెంకయ్య గారు జెండా ఎగరేసిన కార్యక్రమంలో మునగాల మండల సెంట్రింగ్ యూనియన్ తరపున హాజరవడం జరిగింది.

క్యాలెండర్‌ ఆవిష్కరణ

శుభాకాంక్షలు

యంఎల్సిగా ప్రమాణ స్వీకారం చేసిన గుత్తా సుఖేందర్ రెడ్డి గారిని కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన మునగాల ఎక్స్ జడ్పీటీసీ కోల ఉపేందర్ రావ్ గారు మరియు సుంకర పిచ్చయ్య కె సత్య నారాయణ రెడ్డి గారు తదితరులు పాల్గొనడం జరిగింది

వినతి పత్రం

మునగాల మండలం తాడువాయి వెంకటాపురం మాధవరం చెరువులకు గత ప్రభుత్వంలో కాలువలు అనుసంధానం చేయలేదు కావునా ఈ చెరువులకు కాలువలు తీయించి శ్రీరాంసాగర్ నిటీ ద్వారా చెరువులు నింపాలని మాజీ జడ్పీ టిసీ కోల ఉపేందర్ రావ్ గారి అధ్వర్యంలో విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి గారికి వినతి పత్రం సమర్పించారు కార్యక్రమం లో పెన్ బాడ్ ఎంపీపీ నెమ్మది బిక్షం మునగాల మండల నాయకులు తాడువాయి గ్రామ పెద్దలు పాల్గొన్నారు

బతుకమ్మచీరలు పంపిణీ

తాడువాయి గ్రామంలోని మహిళలకి బతుకమ్మ చీరలు పంపిణీ చేయడం జరిగింది

నిరసన

Party Activities

Party & Social Activities

News Paper Clippings

Pamphlets

Video Clippings

}
10-05-1982

Born in Tadvai

Munagala Mandal of Suryapet District.

}

Studied Schooling

 Zilla Parishad High School  Munagala.

}
2019

Joined in TRS

}
2019

Party Activist

TRS

}
2021

Village General Secretary Tadvai.

from Kodad, BRS

}
2021

Mandal Secretary

Bc Samkeshma Sangam Munagala.