Kokkiligadda Rakshana Nidhi | MLA | YSRCP | Tiruvuru | Krishna | A.P | the Leaders Page

Kokkiligadda Rakshana Nidhi

MLA, YSRCP,Vallurupalem,Thotla Valluru,Tiruvuru, Krishna, Andhra Pradesh


Kokkiligadda Rakshana Nidhi
is the MLA(Member of  Legislative Assembly) of YSRCP in Tiruvuru Constituency, Krishna. He was born in 1964 to Late K. Prasad in Vallurupalem. In 1974, He has completed his Primary Education from Upper Primary School in  Vallurupalem Village, Thotla Valluru Mandal, Krishna. He hails from an Agriculture family.

Rakshana Nidhi started his political journey with the Indian National Congress Party(INC) and was the Leader. He was served as a Sarpanch in Vallurupalem. He worked as a ZPTC in Parridimukkala, Krishna.

Rakshana Nidhi joined the YSRCP Party and he was the Leader. From 2014-2019, he was served as an MLA of the YSRCP Party in Tiruvuru Constituency. In 2019, He was serving as an MLA(Member of  Legislative Assembly) of YSRCP in Tiruvuru Constituency, Krishna, Andhra Pradesh.

Recent Activities:

  • Kokkiligadda, who distributed rice and essentials to print and electronic media reporters working in the Gampalagudem zone.
  • Our beloved leader MLA Sri Kokkiligadda Rakshannidhi who is distributing masks to the employment guarantee workers in Vissannapeta Mandal Chandrupatla village.
  •  YSRCP leaders Jupally Rajesh Garu and Athuluri Madhusudan Reddy under the patronage of MLA Kokkiligadda Rakshannidhi distributed daily necessities and vegetables to 500 families in Vallampatla village in the A-Kondur zone.
  •  Mandru Maniratnam, a two-year-old girl from Visannapet, donated the 10,000 rupees she hid to the MLA Protection Fund to help migrant workers.  MLA Kokkiligadda Conservation Fund launches freshwater tankers to prevent drinking water disturbance to people inwards 19,20 of Thiruvoor town.

Flat No. S3, Gullapalli Enclave, Nadim Tiruvuru, Tiruvuru, Krishna District-521235 Andhra Pradesh.

E-Mail:[email protected]
Contact Number: +91-9989082197,

Social Activities

విశాఖ గ్యాస్ లీక్ ప్రమాద బాధితులకు -- ప్రభుత్వం అండగా నిలుస్తుంది

విశాఖ గ్యాస్ లీక్ ప్రమాద బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంది. బాధితులు వైద్యం కోసం ఒక్క రూపాయి ఖర్చు చేయాల్సిన పనిలేదు. ఏ ఆసుపత్రిలో వైద్యం చేయించుకున్నా మొత్తం ఖర్చు ప్రభుత్వమే చెల్లిస్తుంది. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. కోటి చొప్పున ఆర్థికసాయం ప్రకటించడం జరిగింది. చికిత్స పొందుతున్న వారికి రూ. లక్ష ఆర్థిక సాయం, వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న వారికి రూ.10లక్షలు ఆర్థిక సాయం, ప్రాథమిక చికిత్స పొందినవారికి రూ. 25వేలు ఆర్థిక సాయం ప్రకటించాం. గ్యాస్ లీక్ వల్ల చుట్టుపక్కల ఉన్న 5 బాధిత గ్రామాల్లోని 15వేల మందికి రూ. 10వేలు అందజేస్తాం. జంతునష్టం జరిగినవారికి కూడా ఒక్కో జంతువుకు రూ25వేలు చొప్పున పరిహారం అందజేస్తాం.

నీటి - సరఫరా

తిరువూరు పట్టణంలోని 19,20 వార్డుల్లో ప్రజలకు త్రాగునీటి ఎద్దడి నివారణ కొరకు మంచినీటి ట్యాంకర్ల ను ప్రారంభించిన-ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి గారు

సహాయనిధి

ముఖ్యమంత్రి సహాయనిధికి 5,లక్షల(5,00,000) రూ. , నూజివీడు సబ్ కలెక్టర్ గారికి 50000 చెక్కులను విస్సన్నపేట లో ఎమ్మెల్యే రక్షణనిధి గారి చేతుల మీదుగా అందజేసిన వికాస్ విద్యాసంస్థలు అధినేత నరెడ్ల నర్సిరెడ్డి గారు.

నిత్యవసర సరుకుల పంపిణీ

గంపలగూడెం మండలంలో పనిచేస్తున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులకు బియ్యం, నిత్యవసరాలు పంపిణీ చేసిన-ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి గారు

సహాయనిధి

గంపలగూడెం మండలం తోటమూల గ్రామైక్య సంఘం తరపున 21,116 ముఖ్యమంత్రి సహాయనిధి కి ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి గారి చేతుల మీదుగా అందజేత.

చేయూత

విస్సన్నపేటకు చెందిన మండ్రు మణిరత్నం అనే రెండేళ్ల చిన్నారి తను దాచుకున్న 10,000 నగదును వలస కార్మికుల సహాయార్థం వారిని ఆదుకునేందుకు ఎమ్మెల్యే రక్షణనిధి గారికి అందజేసిన చిన్నారి..

మాస్కులు పంపిణీ

విస్సన్నపేట మండలం చండ్రుపట్ల గ్రామములో ఉపాధి హామీ కూలీలకు మాస్కులు పంపిణీ చేస్తున్న మన ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే శ్రీ కొక్కిలిగడ్డ రక్షణనిధి గారు 

నిత్యవసర సరుకుల పంపిణీ

ఏ-కొండూరు మండలం వల్లంపట్ల గ్రామము లో వైఎస్సార్ సీపీ నాయకులు జూపల్లి రాజేష్ గారు,అత్తులూరి మధుసూదన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి గారి చేతుల మీదుగా 500 కుటుంబాలకు నిత్యవసరాలు,కూరగాయలు పంపిణీ చేయటం జరిగింది.

రంజాన్ తోఫా

గంపలగూడెం మండలం గోసవీడు గ్రామము లో వైకాపా నేతలు ఏర్పాటు చేసిన రంజాన్ తోఫా ను ఎమ్మెల్యే రక్షణనిధి గారి చేతుల మీదుగా ముస్లింలకు పంపిణీ చేశారు.

సహాయార్ధం

కరోనా బాధితుల సహాయార్ధం ముఖ్యమంత్రి గారి సహాయనిధికి రూ.1,04,100/- రూపాయలు ఆర్థిక సహయాన్ని ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి గారి చేతుల మీదుగా అందజేసిన వైఎస్ఆర్ సిపీ నాయకులు తిరువూరు మండల జడ్పీటీసీ అభ్యర్థి యరమల రామచంద్రా రెడ్డి గారు.

}
1964

Born in Vallurupalem

Krishna

}
1974

Completed Primary Education

from Upper Primary School Vallurupalem Village, Thotla Valluru Mandal, Krishna.

}

Joined in the Congress

}

Sarpanch

in Vallurupalem.

}

ZPTC

 in Parridimukkala, Krishna.

}

Joined in the YSRCP

}

Leader

of YSRCP

}
2014-2019

MLA

 of YSRCP Party in Tiruvuru Constituency.

}
2019

MLA(Member of Legislative Assembly)

of YSRCP in Tiruvuru Constituency, Krishna, Andhra Pradesh.