Kodipelly Gopal Reddy | BJP Kisan Morcha District President | BJP | the Leaders Page

Kodipelly Gopal Reddy

BJP Kisan Morcha District President, Sirikonda, Kathalapur,Jagtial,Telangana, BJP.

 

Kodipelly Gopal Reddy is an Indian Politician and Jagtial District BJP Kisan Morcha District President from the BJP of Telangana State.

 

CHILDHOOD AND EDUCATION:

On the 1st of June 1976, GopalReddy was born to the couple Mr Kodipelly Shankaraiah and Mrs Kodipelly Bhumakka and raised in Sirikonda Village of Kathalapur Mandal of Jagtial District in the Indian State of Telangana.

In 1992, Gopal Reddy acquired his Secondary Board of Education from Zilla Parishad  High School located at Sirikonda and completed his Intermediate course from  PRBM Junior College at Korutla in 1994.

In 1997, Gopal Reddy graduated with a Degree from Nishitha Degree College, Located in Nizamabad.

PROFESSIONAL LIFE:

Shortly after acquiring his educational credentials, Gopal Reddy entered the workforce by starting his firm in Sirikonda. Since then, he has managed his family responsibilities in addition to his business.

A JOURNEY IN RSS:

Gopal Reddy joined the Rashtriya Swayamsevak Sangh in 1988. (RSS). He finished his basic training camps for both physical and ideological training after joining.

He performed RSS camps across the area as part of his duties.

After completing the training, Gopal Reddy performed his duties while watching out for the well-being of those living in the local area.

AVBP CAREER:

In order to promote the proper viewpoint on the need for comprehensive and sustainable development in students, Gopal Reddy joined the Akhil Bharatiya Vidyarthi Parishad (ABVP) as an Active Member in the year 1996. He did this out of a desire to serve the people. 

EARLY YEARS IN BJP:

Gopal Reddy aspires to provide the public with all services since he has been deeply committed to serving others since he was a little kid. After being motivated by Mr Narendra Modi, the Indian prime minister, Gopal Reddy decided to enter politics and joined the Bharatiya Janatha Party (BJP), which was founded by Atal Bihari Vajpayee, Lal Krishna Advani, and Narendra Modi, who is currently the prime minister of India. He eventually rose to become the party’s leader.

He shows a fair amount of interest in the Party and actively participates in all of its activities, going above and beyond what is required of him to uphold a code of behaviour and promote the party’s image.

1993 saw the appointment of Gopal Reddy to the post of Sirikonda’s Village  BJP Kisan Morcha District President as a result of his dedication, zeal, and selflessness on behalf of the state’s citizens and their needs. in 1998 He earned the position of BJYM Mandal General Secretary of Kathalapur by contributing to the alleviation of people’s problems.

In order to promote the proper focus on the need for effective and comprehensive expansion in people by doing his part to alleviate the hardships faced by the people, his consistent attention and unwavering dedication to service resulted in his promotion to the Mandal Vice President from BJP Party in Kathalapur in 2002.

In 2005 and 2012, Gopal Reddy continued to serve the community and was unanimously elected twice to the honourable position of PACS (Primary Agricultural Cooperative Society) Chairman by the BJP. GopalReddy served in the position assigned to him by serving the community by attending to everyone’s needs.

Using the obligations, duties, and powers delegated to him in 2008, GopalReddy gained the respect of the populace and was determined as the BJYM Joint Karimnagar District Vice President from Karimnagar. And He was design Director of the Joint Karimnagar District Co-operative Marketing Society. from 2012 to 2018.

He was promoted to BJYM District Co-operative Cell Convener of Karimnagar in 2014 from BJYM after contributing to easing people’s problems.

By focusing on the current needs of the populace and managing the activities, Gopal Reddy retains the confidence that the populace has put in him and continues his service. In the years 2015–17, he was appointed the BJP Kisan Morcha District President at Jagtial.

Worked as volunteer from Karimnagar district in DCMS and NRC.

After being granted authority and carrying out each action as his duty to ensure the welfare of the populace, he continues to serve, keeping in mind the current welfare of the populace while handling tasks related to the advancement of society.

Social&Party Activities:

  • He participated in the many planned party meetings and community development initiatives. He promoted welfare development and spoke up for the underprivileged.
  • Gopal Reddy took a highly active role in the election, quickly outlining the party’s guidelines to each voter and exerting significant effort to ensure the party’s success.
  • He has often protested and held dharnas in opposition to the national and state governments’ anti-people policies.
  • Gopal Reddy has vehemently opposed the state government deleting new agricultural regulations and other advantageous provisions that would help farmers survive.
  • He was educating the populace about the government’s welfare programmes designed to help the underprivileged via a mobilisation programme.
  • On behalf of the party, a seminar was held in the village and the zone to tell the populace about the welfare programmes, Uzwala Gas, and Loans and to provide them with essential information.
  • For the party’s expansion and coordinated Party Membership Initiatives, the village implemented many districts- and state-level party development programmes.
  • Protests and sit-ins for the Nizam Sugar Factory were planned at the Mandal level.
  • In the parents’ honour, charitable and service projects are being arranged.
  • To guarantee that no adverse effects were exposed to the inhabitants, sodium hypochlorite solution was sprayed across the whole hamlet once the coronavirus was successfully eradicated.
  • During the Corona era, veggies for rationing and Corona Kits food distribution were delivered with 6 lakhs of private funds. The deceased were incinerated
  • The Covid Immunization Drive was set up in response to Prime Minister Modi’s appeal to raise public awareness of the need to receive free corona immunisation.

Pandemic Services:

  • Gopal Reddy slipped toward helping those impacted by the lockdown by distributing fruits and vegetables to townspeople, the homeless, and municipal workers while adhering to the rules.
  • Under the direction of the RSS Seva Bhag, the party and the volunteer organization oversaw Annadanam during the Corona outbreak. Money was given to RSS employees.
  • Gopal Reddy provided food, money aid, hand sanitisers, masks, and other necessities to the needy.
  • To increase understanding of social distance and the need to take preventative measures to end the Corona Epidemic, a demonstration was staged.
  • To guarantee that no adverse effects were exposed to the inhabitants, sodium hypochlorite solution was sprayed across the whole hamlet once the coronavirus was successfully eradicated.
  • During the Corona era, veggies for rationing and Corona Kits food distribution were delivered with 6 lakhs of private funds. The deceased were incinerated
  • The Covid Immunization Drive was set up in response to Prime Minister Modi’s appeal to raise public awareness of the need to receive free corona immunization.

H.No: 2-16, Landmark: Near Main Road, Bus Stop, Village: Sirikonda, Mandal: Kathalapur, District: Jagtial, Constituency: Vemulawada, State: Telangana, Pincode: 505462

Email: [email protected]

Mobile: 9666660777

Biodata of Mr.Kodipelly Gopal Reddy

Kodipelly Gopal Reddy | BJP Kisan Morcha District President | BJP | the Leaders Page

 

Name: Kodipelly Gopal Reddy

DOB:  01-06-1976

Father: Mr.  Kodipelly Shankaraiah

Mother: Mrs.  Kodipelly Bhumakka

Education Qualification: Graduation

Profession: Politician and Businessmen

Political Party:  BJP

Present Designation:  BJP Kisan Morcha District President

Permanent Address: Sirikonda, Kathalapur, Jagtial, Telangana.

Contact No:  9666660777

To do great things is difficult, but to command great things is more difficult.

 

Recent Activities

సంబరాలు

ఇంధురూ బిజెపి ఎంపీ అభ్యర్థిగా రెండవ సారి శ్రీ ధర్మపురి అరవింద్ గారిని ప్రకటించిన సందర్భంగా మిఠాయిలు పంచి, టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్న బీజేపీ కోరుట్ల పట్టణ శాఖ

కృతజ్ఞతలు

కరీంనగర్ బీజేపీ పార్లమెంట్ సభ్యునిగా మరొక్కసారి బండి సంజయ్ కుమార్ గారిని పార్లమెంట్ అభ్యర్థి గా ప్రకటించిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి మన ప్రధాని శ్రీ నరేంద్రమోదీ గారికి అమిత్ షా గారికి జెపి నడ్డా గారికి కృతజ్ఞతలు తెలుపుతూ కథలాపూర్ మండల కేంద్రంలో బిజెపి వేములవాడ నియోజకవర్గ నాయకులు కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు కోడిపెల్లి గోపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో టపకాయలు కాల్చి, స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది అలాగే మరొక్కసారి బండి సంజయ్ కుమార్ గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరడం జరిగింది..

బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు

కరీంనగర్ బీజేపీ పార్లమెంట్ సభ్యునిగా మరొక్కమారు బండి సంజయ్ కుమార్ గారిని పార్లమెంట్ అబ్యర్థిగా ప్రకటించిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి మన ప్రధాని శ్రీ నరేంద్రమోదీ గారికి అమిత్ షా గారికి జెపి నడ్డా గారికి కృతజ్ఞతలు తెలుపుతూ కథలాపూర్ మండల కేంద్రంలో మండల బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించడం జరిగింది అలాగే మరొక్కసారి బండి సంజయ్ కుమార్ గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరడమైనది. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి గండ్ర విజయ్ రావు సీనియర్ నాయకులు రాచమడుగు వెంకటేశ్వర రావు,కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు కొడిపెల్లి గోపాల్ రెడ్డి, మల్యాల మారుతి, కాసోజి ప్రతాప్, గడ్డం రాజిరెడ్డి, కిషోర్, బద్రి సత్యం, తెడ్డు మహేష్, చుక్క రాహుల్, జిల్లా సత్యం, గడ్డం రాజు, మీన్ రెడ్డి, రాజేష్, దండిక లింగం, నర్సయ్య, శ్రీకాంత్, నరేష్, వెంకటేష్ గౌడ్, కమలాకర్, ఏ జి బి నరేష్, రాచకొండ అంజయ్య, జలందర్, జవ్వాజి రఘు, ప్రశాంత్, రాంసింగ్, పాలెపు నరేష్, భూమేష్, శాంతారం, సుమారుగా 100 కార్యకర్తలు ఇట్టి సంబరాలలో పాల్గొన్నారు,

 

కథలాపూర్ మండల కేంద్రంలో మండల భారతీయ జనతా పార్టీ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు ఆదివారం నిర్వహించారు ఈసందర్భంగా తెలంగాణను నిజాం కబంధ హస్తాల నుండి విమోచన గావించిన ఉక్కుమనిషి మాజీ ఉ ప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలువేసి నివాళు లర్పించారు ఆయన ధైర్య సాహసాలను కొనియాడారు అనంతరం జాతీయ జెండా ఎగురవేసి జాతీయ గీతం జనగణమనను ఆలపించారు భారత్ మాత కీ వందేమాతరం అంటూ నినాదాలు చేశారు ఈరోజు ఖచ్చితంగా తెలంగాణ విమోచన దినోత్సవమేనన్నారు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపడాన్ని స్వాగతిస్తూ హర్షం వ్యక్తం చేశారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని కోరారు ఈకార్యక్రమంలో మండల బీజేపీ శాఖ అధ్యక్షులు కంటే సత్యనారాయణ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ తుల ఉమ భారతీయ జనతా పార్టీ జగిత్యాల జిల్లా కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు కోడిపెల్లి గోపాల్ రెడ్డి వెంకటేశ్వరరావు బద్రి సత్యం గాంధారి శ్రీనివాస్ రవీందర్ రెడ్డి ప్రతాప్ రెడ్డి రాజారెడ్డి మేడిపల్లి గంగాధర్ శ్రీరాముల ప్రకాష్ మహేష్ కిషోర్ సాయి సునీల్ నారాయణ రాజాం రాజు తదితరులు పాల్గొన్నారు.

వినతి పత్రం అందజేత

భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కోరుట్ల ఆర్డిఓ గారికి అకాల వర్షాలకు వడగండ్ల వానకు నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేస్తూ ఆర్డిఓ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా కిసాన్మోర్చా జిల్లా అధ్యక్షులు కోడిపల్లి గోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం గత ఎనిమిది సంవత్సరాల నుండి నష్టపోయిన రైతులకు చెల్లి గవ్వ కూడా ఇవ్వడం లేదని కేవలం అధికారులతో సర్వేలు చేయించి చేసిన సర్వే రిపోర్ట్ లను బుట్ట దాఖలు చేస్తున్నది గత నెల రోజుల క్రితం ముఖ్యమంత్రి ప్రకటించిన పదివేల రూపాయల సహాయం కూడా ఇప్పటివరకు అందజేయలేదు స్థానిక ఎమ్మెల్యేకు ఏమైనా రైతుల పట్ల ప్రేమ ఉంటే వెంటనే రైతులను ఆదుకోవాలని మామిడి వరి నువ్వు మరియు జామ కూరగాయల తోటలు రైతులను ఆదుకోవాలని వారికి నష్టపరిహారం అందజేయాలని బిజెపి కిసాన్ మోర్చా డిమాండ్ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఫసల్ బీమాను వెంటనే ఈ రాష్ట్రంలో అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా జగిత్యాల జిల్లాలో ఉన్న నిజాం షుగర్ ఫ్యాక్టరీ వెంటనే తెరిపించాలని షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తే రైతులు ఆ పంట వేస్తే ప్రకృతి వైపరీత్యాలకు నష్టం తక్కువగా వాటిల్లుతుంది అదేవిధంగా రైతులకు లాభసాటిగా ఉంటుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తానని రైతులను మోసం చేసిన ఘనత స్థానిక ఎమ్మెల్యే మరియు ముఖ్యమంత్రికి చెందుతుందని ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సాంబార్ ప్రభాకర్ నియోజకవర్గ కన్వీనర్ సుఖేందర్ గౌడ్ మీనా మండల అధ్యక్షులు విజయ్ బిజెపి నాయకులు తుకారాం గౌడ్ యాదగిరి బాబు కృష్ణమూర్తి యుద్ధం సత్యనారాయణ భూమేష్ వినోద్ నరేందర్ గణేష్ తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే ఈటల కాన్వాయ్‌పై  దాడికి  నిరసనగా  మండల కేంద్రంలో భాజపా నాయకుల ధర్నా

జగిత్యాల జిల్లా రైతునాయకులు ఇందూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ ధర్మపురి అరవిందన్న గారి ఆధ్వర్యంలో రైతు సమస్యలపై కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రివర్యులు శ్రీ కైలాష్ చౌదరి గారితో సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. ఈ చర్చలో పసుపుకు మద్దతు ధర, నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్దరణ, వరి ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలపై మరియు వ్యవసాయ రంగానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించడం జరిగింది.

హరిత హారం

మనం మరణించాక కూడా మనం నాటిన మొక్కలు సజీవంగా ఉంటాయని హరిత హారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటడం జరిగింది.

పంపిణీ

ప్రతి ఒక్కరు వారి యొక్క పరిసరాలను శుభ్రంగా ఉంచుకునేలా కరోనా సమయంలో మాస్క్ లు శానిటైజర్స్ పంపిణీ చేయడం జరిగింది

సమావేశం

మూడవ విడత బండి సంజయ్ అన్నగారి పాదయాత్ర ముగింపు సభను పెద్దఎత్తున స్వచ్ఛందంగా తరలివచ్చి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరిలో మార్పు కనిపిస్తుంది ఈసంకేతం రాష్ట్రంలో బీజేపీ అధికారం చేపట్టడం తథ్యం.

జయంతి

పూజ్యనియుడు గౌరవనియుడు Dr B.R అంబేడ్కర్ గారి 130వ జయంతి పురస్కరించుకొని సామాజిక విప్లవ జోహార్లు తెలుపుతూ వారి విగ్రహానికి పూలమాలను వేసి వారియొక్క సేవలను స్మరించుకోవడం జరిగింది.

రైతు సంతకాల సేకరణ ఉద్యమం

కేసీఆర్ ఎన్నికల హామీ లక్ష రూపాయల వ్యవసాయ రుణ మాఫీ ని వెంటనే అమలు చేయాలి ప్రధానమంత్రి పసల్(పంటల) భీమా యోజన తెలంగాణలో అమలుచేయాలి బ్యాంక్ అధికారుల నిబంధనలు నిలిపివేయాలి ఈకార్యక్రమంలో బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు కొడిపెల్లి గోపాల్ రెడ్డి గారు తదితర రైతన్నలు పాల్గొని సంతకాలు చేశారు.

పరామర్శ

ప్రభుత్వం బనాయించిన అక్రమ కేసులో జైలు పాలై రెండు రోజుల క్రితం విడుదలైన జగిత్యాల జిల్లా చెరుకు ఉత్పత్తి దారుల సంఘం అధ్యక్షులు శ్రీ నారాయణరెడ్డి గారిని ఈరోజు వేంపేట్ లోని వారి స్వగృహంలో పరామర్శిస్తున్న ధర్మపురి అరవింద్ ఈటల రాజేందర్ గారు,రైతన్నలు,బీజేపీ జిల్లా అధ్యక్షులు నాయకులు తుల ఉమ గారు,రాష్ట్ర కార్యవర్గసభ్యులు తదితరులు పాల్కొన్నారు

సమావేశం

భారతీయ జనతాపార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జగిత్యాల వ్యవసాయ మార్కెట్ ను సందర్శించి సమీకృత మార్కెట్ పేరుతో మార్కెట్లోని భవనాలను గోదాములను తీసివేయాలి అని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు నిర్ణయాన్ని జిల్లా బిజెపి అధ్యక్షులు

ప్రజా సంగ్రామ యాత్ర

రాజన్న సిరిసిల్ల జిల్లా అశేష జనవాహిని నడుమ జనం జోరులో,నినాదాల హోరులో ప్రతాప రామకృష్ణ(రామన్న) గారు రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ అధ్యక్షులు వేల మంది ప్రజలు,అభిమానుల మధ్యన బండి సంజయ్ గారికి ప్రజా సంగ్రామ యాత్ర కు జిల్లా లోకి స్వాగతం పలికి యాత్రలో పాల్గొన్నారు.

దిష్టిబొమ్మ దగ్ధం

బండి సంజయ్ కుమార్ గారి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు దిష్టిబొమ్మ దగ్ధం, అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఈ రోజు బండి సంజయ్ కుమార్ గారి పై మీరు చేసిన ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని వెంటనే క్షమాపణ కోరలని హెచ్చరించడం జరిగింది

పంపిణీ

అంతర్జాతీయ యోగా దినోత్సవం ఈరోజు కేంద్రప్రభుత్వం ప్రతి ఒక్క వ్యాక్సిన్ సెంటర్లో ప్రారంభించింది మెట్ పల్లి స్థానిక వాసవి కళ్యాణమండపం వ్యాక్సిన్ సెంటర్ ‘సేవా హీ సంఘటన్’ అభియాన్ లో భాగంగా బీజేపీ టాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారి,మన ఎంపీ అర్వింద్ గారు ధర్మపురి గార్ల ఆదేశాల మేరకు వ్యాక్సిన్ వేయించుకునేందుకు వచ్చిన 18 ఏళ్ళు పైబడిన వారందరికి బిస్కెట్ పాకెట్స్,వాటర్ బాటిల్స్ పంపిణీ చేయడం జరిగింది.

అంత్యక్రియలు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారి,మన ఎంపీ అర్వింద్ ధర్మపురి గార్ల ఆదేశాల మేరకు సేవా హీ సంఘటన్ లో భాగంగా ఈరోజున ఇబ్రహీంపట్నం మండలం తిమ్మాపూర్ గ్రామం రాజేషుని శ్రీనివాస్ తండ్రి పేరు గంగారాం గారు హాస్పిటల్ లో కరోనతో చికిత్స పొందుతూ చనిపోయారు వారికి అంత్యక్రియలు నిర్వహించారు.

డిమాండ్

బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు జగిత్యాల బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో తహసిల్ చౌరస్తా లో ప్రభుత్వ ఉద్యోగులకు పీ ఆర్ సీ 45% పెంచాలని నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలను కల్పించాలని మరియు నిరుద్యోగ భృతి వెంటనే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది.

అరెస్టు

బోర్నపల్లి బ్రిడ్జి పరిశీలనకు వచ్చిన నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ దేవులపల్లి కవిత గారిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన బీజేపీ జగిత్యాల జిల్లా అధ్యక్షులు శ్రీ పైడిపల్లి సత్యనారాయణ రావు గారిని జిల్లా నేతలను అక్రమంగా అరెస్టు చేసి రాయికల్ పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది

కలవడం

ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపు రావు గారితో బీజేపీ కిసాన్ మోర్చా జగిత్యాల జిల్లా అధ్యక్షులు కోడిపెల్లి గోపాల్ రెడ్డి మర్యాదపూర్యకంగా కలవడం జరిగింది

వజ్రోత్సవ వేడుకలు

వజ్రోత్సవ వేడుకలలో సందర్భంగా జాతీయ పతాకాలని పంపిణీ వేడుకలు గ్రామంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.

కలవడం

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు “బండి సంజయ్ కుమార్” గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

సమ్మె

మెటుపల్లి లో సకల రైతు సమ్మె లో కోడిపెల్లి గోపాల్ రెడ్డి పాల్కొనడం జరిగింది.

పంపిణీ

కరోనా సమయంలో కోడిపెల్లి గోపాల్ రెడ్డి కూరగాయలు నిత్యా వసారా సరుకులు పంపిణీ చేయడం జరిగింది.

Mr. Kodipelly Gopal Reddy with Politicians

కృష్ణ మూర్తి గారిని మర్యాదపూర్వకంగా కలిసి పార్టీ యొక్క నియమాల గురించి మరొక్కసారి చర్చిండం జరిగింది.

బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గా నియమితులైన భాస్కర్ బాజాజి గారిని అభినందనలు తెలియజేయడం జరిగింది

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు “బండి సంజయ్ కుమార్” గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

Party Activities

Election campaign

News Paper Clippings

News Paper Clippings

Videos

}
01-06-1976

Born in Sirikonda Village

of Kathalapur Mandal of Jagtial

}
1992

Completed SSC

at Sirikonda

}
1994

Completed Intermediate course

PRBM Junior College at Korutla

}
1997

Completed Graduation

from Vishitha Degree College,  Nizamabad.

}
1988

Joined in RSS

}
1990

Active Menber

of RSS

}
1996

Joined in AVBP

}
1999

Active Member

from AVBP

}
1992

Joined in BJP Party

}
1993

Party Activist

from BJP Party

}
1993

BJYM Village President

 of Sirikonda, BJP

}
1998

BJYM Mandal General Secretary

 of Kathalapur  Mandal

}
2002

Mandal Vice President

from BJP Party in Kathalapur

}
2005-2012

PACS Chairman

from BJP Party

}
2008

BJYM Joint Karimnagar District Vice President

from BJYM Party in Karimnagar

}
2014

BJYM District Co-operative Cell Convener

of Karimnagar from BJYM

}
2015- Till Now

BJP Kisan Morcha District President

 at Jagtial from BJP