Kodamanchili Mahesh | Vice MPP | Krishna | YSRCP | the Leaders Page

Kodamanchili Mahesh

Vice MPP, Hanumanthapuram, Pamidimukkala, Krishna, Pamarru, Andhra Pradesh, YSRCP

 

Kodamanchili Mahesh is an Indian Politician and Vice MPP from Hanumanthapuram Village of Pamidimukkala Mandal in Krishna district, Andhra Pradesh.

CHILDHOOD AND EDUCATION:

On the 11th of September, 1987, Mahesh was born to the couple Mr. Kodamanchili Ramesh & Mrs. Kodamanchili Lalitha and raised in Hanumanthapuram Village of Krishna district in Andhra Pradesh State.

Mahesh obtained his Secondary Board of Education from Zilla Parishad High School, placed at Hanumanthapuram in Krishna, and completed his Intermediate course from Ag & SG Junior College in Vuyyuru.

CAREER IN YSRCP-

Mahesh has had a sense of service since childhood and intends to be able to do all services to the people politically.

He was enchanted by the services rendered to the people by Y.S Jagan Mohan Reddy, the founder of the Yuvajana Sramika Rythu Congress Party(YSRCP) and the Present Chief Minister of Andhra Pradesh, and joined the YSRCP party in 2012 and served as a Leader of the Party.

As he upholds the trust that the people have placed in him and maintains his service, Mahesh was elected by the people as a Village Convenor of Hanumanthapuram in 2015, and he served by concentrating on the welfare of the people at the moment and dealing with the activities that will encourage Party to advance.

In recognition of his continued service in the year 2018, the party not only promoted him to the position of Social Media In-charge from Pamidimukkala of Krishna but also increased his responsibilities to discharge his duties.

As an MPTC (Mandal Parishad Territorial Constituency) of Pamidimukkala, he demonstrated his commitment to the people by continuously working for their well-being and college development and striving hard for their benefit.

His constant attention and pure dedication to service in the year 2021 led to his promotion to the Vice MPP (Members of Provincial Parliament) of Pamidimukkala from YSRCP to promote the proper focus on the need for effective and comprehensive expansion in people by doing his part to overcome the hardships faced by the people.

Party Activities-

  • In initiatives such as Gadapa Gadapa YSR, Mahesh has always been at the forefront of the people, confronting problems and working for the party’s advancement.
  • He fought for the issues related to Handicapped Pensions, Widow Pension, Old age Pension, and also the problems of Ration Card and Health cards of the villagers.
  • Mahesh fought over every issue raised in the town and persistently worked to solve the problems.

Social Activities:

  • As a combination of every service activity that benefits the poor and needy, He created an excellent platform for many orphans to begin their lives for their bright future by joining them in Schools.
  • Mahesh assisted the poor people in the Reddy community by providing medical assurance to the people.
  • He expanded his efforts by supporting poor individuals and orphans who have been badly affected by the assassination of their families, as well as by providing a set sum for the well-being of death-stricken families.
  • Mahesh has helped the village by supplying food to the elderly and orphaned children and mineral water to the residents.
  • Mahesh primarily focused on problems affecting students, such as fee reimbursement and scholarship disbursements, and worked effectively to ensure that scholarships were granted to students as soon as possible.
  • He aided the village’s elderly and needy residents by supplying them with the necessities for existence and by assisting them through financial troubles.
  • Mahesh built a positive platform for the children’s bright futures by hosting an awareness session to educate them about the value of education in school.
  • He fights for the people’s concerns, welfare, and rights. Many of the colony’s development initiatives were a huge success.
  • Ration card-related problems have been solved who are struggling with the shortage of essential commodities provided by their government ration card problem.

Services Rendered During The Pandemic Covid-

  • Mahesh sneaked aside to help those impacted by the lockdown by distributing vegetables and fruits to villagers, the needy, and Municipality personnel while abiding by the precautions.
  • He distributed masks, sanitizers, food to the impoverished, and financial assistance.
  • An awareness demonstration was held to raise awareness about social distance and the need to adopt prudent measures to avoid the Corona Epidemic.
  • During the worldwide lockdown, Mahesh assisted people by providing meals to them on following specific preventive measures.
  • For the villagers’ protection, sodium hypochlorite solution was sprayed all around the village as part of the effort to exterminate the corona infection.

HNO: 6-64, Land Mark: Ramalayam, Village: Hanumanthapuram, Mandal: Pamidimukkala, District: Krishna, Constituency: Pamarru, State: Andhra Pradesh, Pincode: 521246

Email: [email protected] 

Mobile: 9949207721

Mr. Mahesh with Prominent Leaders

వై ఎస్ ఆర్ సి పి వ్యవస్థాపకులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు “గౌ. శ్రీ. వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి” గారిని గౌరవపూర్వకముగా కలిసిన మహేష్ గారు.

లీడ్ క్యాబ్ చైర్మన్ వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ కాకుమాను రాజశేఖర గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

ఆంధ్రప్రదేశ్ మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకారావు గారికి హృదయపూర్వక హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

దళితుల ఆశాజ్యోతి అలుపెరుగని పోరాట యోధుడు ఉద్యమ నేత మంంద కృష్ణ గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన మహేష్ గారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోమ్ మినిస్టర్ శ్రీ తానేటి వనిత గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరిగింది.

అడిషనల్ ఎస్పీ నుండి ఎస్పీగా ప్రమోషన్ పొందిన మోకా సత్తిబాబు గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసిన మహేష్ గారు.

పమిడిముక్కల మండల సోషల్ మీడియా కన్వీనర్ గా నాకు పదవి ఇచ్చిన సందర్భంగా గౌరవ శాసనసభ్యులు శ్రీ కైలే అనిల్ కుమార్ గారిని కలిసి కృతజ్ఞతలు తెలియజేసిన పమిడిముక్కల మండల వైస్ ఎంపీపీ కొడమంచిలి మహేష్ గారు

Recent Activities

పుస్తకాల పంపిణీ కార్యక్రమం

వేల్పూరు గ్రామంలో జరిగిన పుస్తకాల పంపిణీ కార్యక్రమం పాల్గొని విద్యార్థులకు బుక్స్ పంపిణీ చేసిన వైస్ ఎంపీపీ కొడమంచిలి మహేష్ గారు

జయంతి సందర్భంగా

ఈనెల 5వ తారీఖున వంగవీటి మోహన్రంగా గారి జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలతో నివాళులర్పిస్తున్న వైస్ ఎంపీపీ కొడమంచిలి మహేష్ గారు

జయంతి సందర్భంగా

మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలతో నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ వైస్ ఎంపీపీ కొడమంచిలి మహేష్ గారు

హనుమంతపురం అంగన్వాడి కేంద్రంలో జరిగిన తల్లిపాల వారోత్సవాలలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వైస్ ఎంపీపీ కొడమంచిలి మహేష్ గారు

సన్మానం

మండల పరిషత్ సుపర్డెంట్ కలపాల రాజు గారి రిటైర్మెంట్ లో భాగంగా ఆత్మీయ సత్కారం చేసిన వైస్ ఎంపీపీ కొడమంచిలి మహేష్ గారు

హనుమంతపురం హరిజనవాడ గ్రామంలో డ్రైనేజీ కాలువలు కట్టిస్తున్న వైస్ ఎంపీపీ కొడమంచిలి మహేష్ గారు

ఫిర్యాదు

గోపువాని పాలెం గ్రామంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహం పగలగొట్టినందుకు నిరసనగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి పగలగొట్టిన వారిని శిక్షించాలని పోలీసులకు ఫిర్యాదు చేస్తున్న వైఎస్ ఎంపీపీ కొడమంచిలి మహేష్ వైసీపీ నాయకులు తదితరులు

సర్వసభ్య సమావేశం

నూతన ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా గారితో సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న వైస్ ఎంపీపీ కొడమంచిలి మహేష్ గారు

వివాహ వేడుక

పమిడిముక్కల మండలం అలినాఖిపాలెం గ్రామంలో ముస్లిం మైనార్టీ నాయకుడు అబ్బాస్ గారి కుమార్తె వివాహానికి హాజరైన వైస్ ఎంపీపీ కొడమంచిలి మహేష్ గారు

ప్రజా ప్రతినిధుల సభ

విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం లో జరిగిన వైఎస్ఆర్సిపి ప్రజా ప్రతినిధుల సభకు సీఎం వైఎస్ జగన్ అధ్యక్షత వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొడమంచిలి మహేష్ గారు పాల్గొనటం జరిగింది.

నా మట్టి నా దేశం కలశా యాత్ర కార్యక్రమం

కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ నెహ్రూ యువకేంద్రం విజయవాడ వారి ఆధ్వర్యంలో నా మట్టి నా దేశం కలశా యాత్ర కార్యక్రమం మండల లెవల్లో పమిడిముక్కల మండలం మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు నిర్వహించడం జరిగింది.

ఆరోగ్య సురక్షం కార్యక్రమం

అయినంపూడి గ్రామంలో జరిగిన జగనన్న ఆరోగ్య సురక్షంలో పాల్గొన్న వైస్ ఎంపీపీ కొడమంచిలి మహేష్ గారు.

గాంధీ జయంతి సందర్భంగా

అక్టోబర్ 2వ తారీఖున జరిగిన గాంధీ జయంతి హనుమంతపురం సచివాలయం నందు నిర్వహించారు . ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మండల వైస్ ఎంపీపీ కొడమంచిలి మహేష్ గారు పాల్గొన్నారు.

విజయోత్సవ సంబరాలు

హనుమంతపురం పాలకేంద్రం ఎలక్షన్లో కాగిత శ్రీరాములును గెలిపించిన వైసీపీ నాయకులు కొడమంచిలి మహేష్ గారు, శొంఠి వెంకటేశ్వరరావు గారు.

వీడియో కాన్ఫిడెన్స్

జిల్లా కలెక్టర్ రాజబాబు కాయతో వీడియో కాన్ఫిడెన్స్ లో పాల్గొన్న వైస్ ఎంపీపీ కొడమంచిలి మహేష్ గారు.

స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

ఎంతోమంది త్యాగాల వల్ల మనకు స్వాతంత్రం వచ్చిందని స్వాతంత్ర కోసం పోరాడిన జాతీయ నాయకులను వారి పోరాట పటిమని పట్టుదలను గుర్తుచేసుకుంటూ స్వాతంత్ర దినోత్సవ వేడుకను జరుపుకోవడం జరిగింది.

దర్శనం

కృష్ణాజిల్లా పామర్రు నియోజకవర్గం పమిడిముక్కల మండలం కృష్ణాపురం గౌడ పాలెంలో వేంచేసియున్న శ్రీ విఘ్నేశ్వర స్వామిని దర్శించుకున్న వైసిపి నాయకులు మండల వైస్ ఎంపీపీ కొడమంచిలి మహేష్ గారు మరియు తదితరులు.

వర్ధంతి

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు దివంగత నేత డాక్టర్, వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి సంధర్భంగ వై ఎస్ ఆర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించడం జరిగింది.

చర్చ

కృష్ణాజిల్లా పామర్రు నియోజకవర్గం పమిడిముక్కల మండలం హనుమంతపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన ఎంపీపీ కాసాని వేద సప్రజ వైస్ ఎంపీపీ కొడమంచిలి మహేష్ గారు స్కూల్లో ఏర్పాట్లపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు విద్యార్థులతో మాట్లాడుతూ విద్య మెరుగ్గా ఉండాలని స్కూల్ టీచర్స్ ను అడిగారు ఫుడ్ గురించి ఆరా తీశారు నాడు నేడు కింద శాంక్షన్ అయిన స్కూల్లో గురించి ఎక్కడ ఏ పని చేయాలి అన్నదానిపై చర్చించారు అధనపు గదుల స్థలాన్ని పరిశీలించారు.  ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్ మౌనిక స్కూల్ హెచ్ఎం టీచర్స్ పాల్గొన్నారు.

గ్రామాభివృద్ధి కార్యక్రమం

హనుమంతపురం ఎస్సీ కాలనీ నందు ఎన్నో సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్న ఎస్సీ కాలనీ ప్రజలకు మోక్షం కలిగించిన పామర్రు నియోజకవర్గ శాసనసభ్యులు కైలే అనిల్ కుమార్ గారు వర్షం పడితే రోడ్డు మునిగిపోయి మోకాళ్ళ లోతు నీళ్లలో నడవాల్సిన దుస్థితి స్థానిక వైసిపి నాయకులు ఎమ్మెల్యేగా దృష్టికి తీసుకెళ్లగా స్పందించిన కైలే అనిల్ కుమార్ గారు ఎమ్మెల్యే నిధులు 4లక్షలు మండల పరిషత్ నిధులు 2 లక్షలు మొత్తం 6 లక్షల రూపాయల నిధులతో 175 మీటర్ల సీసీ డ్రైనేజీ రిటర్నింగ్ వాల్ ఏర్పాటుకు పని మొదలు పెట్టమని ఆదేశాలు ఇవ్వడంతో హనుమంతపురంలో పని మొదలుపెట్టారు.  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల వైస్ ఎంపీపీ కొడమంచిలి మహేష్ గారు మరియు తదితరులు పాల్గొన్నారు.

జయంతి

కృష్ణాజిల్లా పామర్రు నియోజకవర్గం పమిడిముక్కల మండలం హనుమంతపురం గ్రామ సచివాలయం నందు టంగుటూరి ప్రకాశం పంతులు గారి 157వ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించిన పమిడిముక్కల మండల వైస్ ఎంపీపీ కొడమంచిలి మహేష్ గారు.

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం

కృష్ణాజిల్లా పామర్రు నియోజకవర్గం తోట్లవల్లూరు మండలం తోట్లవల్లూరు గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న పామర్రు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కైలే అనిల్ కుమార్ గారు పాల్గొని ప్రజా సమస్యల వింటూ సమస్యలపై సంబంధిత అధికారితో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తున్న ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ గారు పాల్గొన్న మండల వైస్ ఎంపీపీ కొడమంచిలి మహేష్ గారు .

నివాళి

ఎన్నారై వైసిపి సోషల్ మీడియా యాక్టివ్ పర్సన్ కూచిభట్ల కిరణ్ గారి తండ్రి గారు 13 రోజుల క్రితం ప్రభూవు నందు నిద్రించారు, ఆయన చిత్రపటానికి పూలమాలలతొ నివాళులు అర్పిస్తున్న మండల వైస్ ఎంపీపీ కొడమంచిలి మహేష్ గారు మరియు తదితరులు .

అమర వీరులకు జోహార్లు

అమర వీరులకు జోహార్లు’ అంటూ నినాదాలతో వీరంకీలాకు పులకరించింది. జాతీయ జెండా చేబూనిన ప్రజాప్రతినిధులు, అధికారులు మానవ హారం నిర్మించి పెద్ద యెత్తున నినాదాలు చేశారు. భూమి ఆర్గనేషన్ ఫౌండర్ జువ్వనపూడి వాసు బాబు పామర్రు ఆధ్వర్యంలో అజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా వీరంకీలాకులో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల వైస్ ఎంపీపీ కొడమంచిలి మహేష్ గారు మరియు తదితరులు పాల్గొన్నారు…

ఎంగేజ్మెంట్

బండ్రపల్లి వారి ఎంగేజ్మెంట్ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కొడమంచిలి మహేష్ గారు పాల్గొన్నారు…

అమృత మహోత్సవ్ కార్యక్రమం

కృష్ణాజిల్లా పామర్రు నియోజకవర్గం పమిడిముక్కల మండలం హనుమంతపురం గ్రామంలో జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించిన సచివాలయం సిబ్బంది హనుమంతపురం గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో అజాధికా అమృత మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా..

తల్లిపాలు వారోత్సవాలు కార్యక్రమం

కృష్ణాజిల్లా పామర్రు నియోజకవర్గం పమిడిముక్కల మండలం హనుమంతపురం అంగన్వాడి సెంటర్ వన్ నందు తల్లిపాలు వారోత్సవాలు కార్యక్రమం ఘనంగా జరిగినాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల వైస్ ఎంపీపీ కొడమంచిలి మహేష్ గారు మరియు తదితురులు పాల్గొన్నారు.

పెన్షన్ల పంపిణీ

కృష్ణాజిల్లా పామర్రు నియోజకవర్గం పమిడిముక్కల మండలం హనుమంతపురం గ్రామ సచివాలయం నందు నూతనంగా మంజూరైన పెన్షన్లను పామర్రు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కైలే అనిల్ కుమార్ గారి చేతుల మీదగా లబ్ధిదారులకు అందజేస్తున్న ఎమ్మెల్యే గారు.  ఈ కార్యక్రమంలో మండల వైస్ ఎంపీపీ కొడమంచిలి మహేష్ గారు పాల్గొన్నారు.

ఆర్దిక సహాయం

కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం పమిడిముక్కల మండలం హనుమంతపురం ఎస్సీ కాలనీలో, కరెంట్ షార్ట్ సర్క్యూట్ కారణంగా రెండు నెట్టాడు ఇల్లు పూర్తిగా దగ్ధమైంది మొత్తం కోల్పోయి సర్వస్వం కోల్పోయి నిరస్రాయులైన జువనపూడి గోవర్ధన్ గారి కుటుంబాన్ని ఓదార్చి ఆర్దిక సహాయం చేసిన పామర్రు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కైలే అనిల్ కుమార్ గారు తక్షణమే ఇల్లు మంజూరు చేస్తానని కైలే అనిల్ కుమార్ గారు హామీ ఇచ్చారు ఆయన వెంట వైస్ ఎంపీపీ కొడమంచిలి మహేష్ గారు, శొంటి వెంకటేశ్వరరావు గారు, సర్పంచ్ కలపాల రాంబాబు గారు తదితరులు పాల్గొన్నారు.

నిత్యవసర సరుకులు అందజేత

కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం పమిడిముక్కల మండలం తాడంకి గ్రామంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా నీలపు రాము నీలపు కాంతమ్మ ఇళ్లు పూర్తిగా దగ్ధమైనాయి విషయం తెలుసుకున్న పామర్రు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కైలే అనిల్ కుమార్ గారు బాధితులకు నిత్యవసర సరుకులు నగదు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల వైస్ ఎంపీపీ కొడమంచిలి మహేష్ గారు, కంభపు రాంబాబు గారు, శొంఠి వెంకటేశ్వరరావు గారు తదితరులు పాల్గొన్నారు.

జన్మదిన శుభాకాంక్షలు

కృష్ణాజిల్లా వైసీపీ ఎస్సీ సెల్ అధ్యక్షులు శ్రీ నలుకుర్తి రమేష్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరిగింది.

నోట్స్ జామెంట్రీ బాక్స్లు పెన్సిల్లు పంపిణీ

పమిడిముక్కల మండలం వేల్పూరు మండల పరిషత్ ఉన్నట పాఠశాల నందు ఒకటి రెండు మూడు నాలుగు చదివే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు నోట్స్ జామెంట్రీ బాక్స్లు పెన్సిల్లు, పెన్నులు అందజేసిన వైసిపి నాయకుడు మాజీ సర్పంచ్ తిరుమల శెట్టి బోసు బాబు గారు, మండల వైస్ ఎంపీపీ కొడమంచిలి మహేష్ గారు, విద్యా కమిటీ చైర్మన్ తలకటూరు శ్రీలక్ష్మి గారు, హెడ్మాస్టర్ గుండె నాని బాబు గారు, వార్డు మెంబర్లు చేదుత్పాటి పద్మిని గారు, జయమ్మ గారు, బాబుజి తదితరులు ఈ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.

వర్ధంతి

గుడివాడ మండలం వలివర్తపాడు గ్రామంలో దొండపాటి ఏసమ్మ గారి ప్రధమ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న కొడమంచిలి మహేష్ గారు.

పరిశీలన

కృష్ణాజిల్లా పామర్రు నియోజకవర్గం పమిడిముక్కల మండలం తాడింకి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు పాఠశాలలో పెట్టే ఆహారాన్ని రుచి చూసి నాణ్యతను పరిశీలిస్తున్న పమిడిముక్కల మండల వైస్ ఎంపీపీ కొడమంచిలి మహేష్ రెడ్డి గారు, కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ మరియు విద్యా కమిటీ చైర్మన్ కంభపు రాంబాబు జగనన్న గోరు ముద్ద పథకం కింద చక్రపొంగల్ రసం వైట్ రైస్ పిల్లలకు వడ్డించడం జరిగింది.

ప్లీనరీ సమావేశం

గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో జరిగే రెండవ రోజు ప్లీనరీకి పామర్రు నియోజకవర్గం పైడిమక్కల మండలం హనుమంతపురం సెగ్మెంట్ ఎంపీటీసీ పరిధిలో గ్రామాలైన హనుమంతపురం ముల్లపూడి వేల్పూరు ఐనంపూడి గ్రామాల నుండి భారీగా బయలుదేరిన వైసిపి నాయకులు మండల వైస్ ఎంపీపీ కొడమంచిలి మహేష్ గారు, సొంటి వెంకటేశ్వరరావు గారు, ఏనుగ వెంకటేశ్వరరావు గారు, కలపాల రాంబాబు గారు, పక్కాల అంజి బాబు గారు, తిరుమల శెట్టి గారు, బోసు బాబు గారు, పిప్పల సరళ ఘనంగా బయలుదేరిన వైసిపి కార్యకర్తలు అభిమానులు.

ప్లీనరీ సమావేశం

గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సిటీలో జరిగిన మొదటి రోజు ప్లీనరీలో పాల్గొన్న కృష్ణాజిల్లా పామర్రు నియోజకవర్గం పమిడిముక్కలు మండలం నుండి వైసీపీ నాయకులు మండల వైస్ ఎంపీపీ కొడమంచిలి మహేష్ గారు.

జయంతి

కృష్ణాజిల్లా పామర్రు నియోజకవర్గ పమిడిముక్కల మండలం వీరంకిలాకులొ ఉన్న స్వర్గీయ డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి 73 జయంతి వేడుకలను మండల పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.

వర్ధంతి వేడుక

బాబు జగజీవన్ రావు గారి 36 వర్ధంతి సందర్భంగా పామారు ఎమ్మెల్యే గారి కార్యాలయం నందు మరియు పమిడిముక్కల మండల పరిషత్ కార్యాలయం నందు జరిగిన వర్ధంతి వేడుకల్లో పాల్గొన్న వైస్ ఎంపీపీ కొడమంచిలి మహేష్ గారు అనంతరం 8 9 తారీకుల్లో గుంటూరు నాగార్జున యూనివర్సిటీ లో జరిగే రాష్ట్రస్థాయి ప్లీనరీ సమావేశాలపై చర్చించడానికి మండల ఇన్చార్జిగా విచ్చేసిన రెడ్డిక కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ దుక్కా లోకేశ్వర్ రెడ్డి గారు, అనంతరం ఏర్పాట్లు పై సమీక్ష సమావేశం నిర్వహించారు.

వర్ధంతి సందర్భంగా

సంఘసంస్కర్త స్వాతంత్ర సమయోధుడు అతి చిన్న వయసులో ఎన్నో పదవులు అనుభవించిన బాబు జగజీవన్ రావు గారి 36వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించడం జరిగింది.

జగనన్న విద్యా కానుక కిట్లు అందజేత

కృష్ణాజిల్లా పామర్రు నియోజకవర్గం పమిడిముక్కల మండలం హనుమంతపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు మరియు కృష్ణాపురం మండల పరిషత్ స్కూల్ నందు విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్లను అందజేసిన వైసీపీ నాయకులు మండల వైస్ ఎంపీపీ కొడమంచిలి మహేష్ గారు. 

నివాళి

కీర్తిశేషులు వంగవీటి మోహన్రంగా గారి 75వ జయంతి సందర్భంగా వేల్పూరు గ్రామంలో ఉన్న వంగవీటి మోహన్ రంగ గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తున్న పామర్రు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కైలే అనిల్ కుమార్ గారు మరియు మండల వైస్ ఎంపీపీ కొడమంచిలి మహేష్ గారు. 

ప్లీనరీ సమావేశం

కృష్ణాజిల్లా ప్లీనరీ సమావేశంలో పాల్గొన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పామర్రు నియోజకవర్గ నాయకులు కృష్ణా జిల్లా వైసిపి అధ్యక్షులు పేర్ని నాని గారు, జిల్లా మహిళా నాయకురాలు కైలే జ్ణానమణి గారితో యువ నాయకులు పేర్ని కిట్టు గారితో మహేష్ గారు పాల్గొనడం జరిగింది.

సర్టిఫికెట్ అందజేత

కృష్ణాజిల్లా పామర్రు నియోజకవర్గ పమిడిముక్కల మండలం హనుమంతపురం 1 అంగన్వాడి సెంటర్ నందు వైయస్సార్ సంపూర్ణ పోషణలో భాగంగా గర్భవతులకు మరియు బాలింతలకు మధ్యాహ్న భోజన పథకాన్ని మండల వైస్ ఎంపీపీ కొడమంచిలి మహేష్ గారు, గ్రామ సర్పంచ్ కలపాల రాంబాబు గారు, మాజీ ఎంపీపీ సొంటి వెంకటేశ్వరరావు గారు, ప్రారంభించారు ఆరు సంవత్సరాల చదువు పూర్తయిన పిల్లలను ఎంపీయూపీ స్కూల్ కి వెళ్లే వాళ్లకు సర్టిఫికెట్ ఇవ్వటం జరిగింది మరియు పిపి1 పిపి2 పిల్లలకు బుక్స్ ఇవ్వటం జరిగింది.

గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం

కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం పైడిముక్కల మండలం చోరగుడి గ్రామంలో నాలుగోరోజు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొని ప్రజల సమస్యలు తెలుసుకుంటూ సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు వివరిస్తున్న పామర్రు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కైలే అనిల్ కుమార్ గారు ఆయనతో పాటు వైస్ ఎంపీపీ కొడమంచిలి మహేష్ గారు పాల్గొనడం జరిగింది.

సీసీ ఆర్ సీ కార్డులు పంపిణీ

కృష్ణాజిల్లా పామర్రు నియోజకవర్గం పమిడిముక్కల మండలం హనుమంతపురం గ్రామ సచివాలయం నందు కౌలు రైతులకు సీసీ ఆర్ సీ కార్డులు పంపిణీ చేసిన మండల వైస్ ఎంపీపీ కొడమంచిలి మహేష్ గారు.

మండలి సమావేశం

కృష్ణాజిల్లా పామర్రు నియోజకవర్గం పమిడిముక్కల మండలం హనుమంతపురం రైతు భరోసా కేంద్రంలో జరిగిన సలహా మండలి సమావేశంలో పాల్గొని మాట్లాడుతున్న పమిడిముక్కల మండలం వైస్ ఎంపీపీ కొడమంచిలి మహేష్ గారు.

సమావేశం

కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం పమిడిముక్కల మండలం వీరంకిలాకు శ్రీనివాస కళ్యాణ మండపం నందు జరిగిన పమిడిముక్కల మండల కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొనడం జరిగింది

బస్సు యాత్ర

ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు 70 శాతం మంత్రి పదవులు ఇచ్చిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి కృతజ్ఞతగా రాష్ట్రంలో ఉన్న 17 మంది మంత్రులు కలసి సామాజికన్యాయ బస్సు యాత్ర చేపట్టడం జరిగింద. 

ఓనీల పంచల కార్యక్రమం

పమిడిముక్కల మండలం పైడిముక్కల గ్రామంలో వైసిపి సీనియర్ నాయకులు పాతూరి చంద్రపాల్ గారి మనవడు మనవరాలు ఓనీల పంచల కార్యక్రమానికి హాజరై పిల్లలను దీవించిన పామర్రు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కైలే అనిల్ కుమార్ గారు మరియు వైస్ ఎంపిపి కొడమంచిలి మహేష్ గారు.

కార్యక్రమం

విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు అదనంగా మంత్రి పదవులు ఇచ్చిన సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతగా లీడ్ కాప్ చైర్మన్ కాకుమాను రాజశేఖర్ గారి ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన కార్యక్రమంలో మహేష్ గారు పాల్గొనడం జరిగింది.

పూజ

కృష్ణాజిల్లా పామర్రు నియోజకవర్గం పమిడిముక్కల మండలం హనుమంతపురం గ్రామంలో ఉపాధి హామీ పనులను పూజ చేసి కొబ్బరికాయ కొట్టి పనుల మొదలు పెట్టించిన మండల వైస్ ఎంపీపీ కొడమంచిలి మహేష్ గారు, గ్రామ సర్పంచ్ కలపాల రాంబాబు గారు, ఎఫ్ఎ ఎస్ వెంకటేశ్వరరావు గారు, 9వ వార్డు మెంబర్ బండ్రపల్లి సముద్రవేణి గారు తదితరులు పాల్గొన్నారు.

గ్రామ సభ

కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం పమిడిముక్కల మండలం ఐనంపూడి సచివాలయం పరిధిలో గ్రామాలైన ముళ్ళపూడి వేల్పూరు ఐనంపూడి గ్రామాలలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ సందర్భంగా గ్రామ సభ నిర్వహించిన సెక్రెటరీ సుమంత్ గారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడిన పమిడిముక్కల మండల వైస్ ఎంపీపీ కొడమంచిలి మహేష్ గారు.

శుభాకాంక్షలు

విజయవాడలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ మేరుగ నాగార్జున గారిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన మహేష్ గారు..

జయంతి వేడుకలు

పమిడిముక్కల మండలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా బాబా సాహెబ్ అంబేద్కర్ గారి 131వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన మండల వైసిపి నాయకులు.

సత్కారం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు శ్రీ జోగి రమేష్ గారిని కలసి సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసిన వైస్ ఎంపిపి కొడమంచిలి మహేష్ గారు.

ప్రమాణ స్వీకారం

ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ గా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా తానేటి వనితా గారిని కలిసి సత్కరించిన లీడ్ కాప్ రాష్ట్ర చైర్మన్ కాకుమాను రాజశేఖర్ గారు, పమిడిముక్కల మండల వైస్ ఎంపీపీ కొడమంచిలి మహేష్ గారు .

పురస్కారాల ప్రధానం కార్యక్రమం

కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం పైడిముక్కల మండలం వీరంకిలాకు ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో జరిగిన వాలంటీర్లకు పురస్కారాల ప్రధానం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గౌరవ శాసనసభ్యులు శ్రీ కైలే అనిల్ కుమార్ గారు, ఎంపీపీ కాసాని వేద సుప్రజా జడ్పిటిసి వెంకట రమణ కుమారి వైస్ ఎంపీపీ కొడమంచిలి మహేష్ గారు.

జయంతి వేడుకలు

హనుమంతపురం గడ్డిపాడు గ్రామంలో మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రావు గారి 114 జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన దళిత ఎమ్మార్పీఎస్ నాయకులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల వైస్ ఎంపీపీ కొడమంచిలి మహేష్ గారు.

వ్క్సినేషన్ డే సందర్భంగా

కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం పమిడిముక్కల మండలంలోని వీరంకిలాకు పీహెచ్చిలో నేషనల్ వ్క్సినేషన్ డే సందర్భంగా డాక్టర్ పద్మజా మృదుల గారి అధ్యక్షతన జరిగింది ముఖ్య అతిథులుగా ఎంపిపి కాసాని వేద సుప్రజ గారు వైస్ ఎంపిపి కొడమంచిలి మహేష్ గారు.

ప్రారంభించిన సందర్భంగా

కృష్ణాజిల్లా పామర్రు నియోజకవర్గం పమిడిముక్కల మండలం హనుమంతపురం అడ్డ రోడ్డు నుండి కనుమూరు హైవే వరకు ఆర్ ఆండ్ బి రోడ్డు పనులను ప్రారంభించిన కాంట్రాక్టర్ పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్న మండల వైస్ ఎంపిపి కొడమంచిలి మహేష్ గారు, సర్పంచ్ కలపాల రాంబాబు గారు, మాజీ ఎంపీపీ శోంఠి వెంకటేశ్వరరావు గారు.

నివాళి

కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం పమిడిముక్కల మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో స్వర్గీయ మేకపాటి గౌతమ్ రెడ్డి గారి అకాల మరణాన్ని చింతిస్తూ వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన వైసిపి నాయకులు ఎంపీపీ కాసాని వేద సుప్రజా వైస్ ఎంపీపీ కొడమంచిలి మహేష్ గారు.

శంకుస్థాపన

కృష్ణాజిల్లా పామర్రు నియోజకవర్గం హనుమంతపురం రోడ్డు నుండి కనుమూరు హైవే వరకు శంకుస్థాపన చేస్తున్న పామర్రు గౌరవ శాసనసభ్యులు శ్రీ కైలే అనిల్ కుమార్ గారు పాల్గొన్న వైస్ ఎంపీపీ కొడమంచిలి మహేష్ గారు మరియు తదితరలు.

నివాళి

కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం పైడి ముక్కల మండలం గోపాలకృష్ణ పురంలొ బాబు జగజ్జివన్ రావు గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన పామర్రు గౌరవ శాసనసభ్యులు శ్రీ కైలే అనిల్ కుమార్ గారు మరియు మహేష్ గారు.

శుభాకాంక్షలు

పామర్రు గౌరవ శాసనసభ్యులు శ్రీ కైలే అనిల్ కుమార్ గారి పుట్టిన రోజు వేడుకలను పమిడిముక్కల మండల పరిషత్ కార్యాలయం నందు నిర్వహించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపిటిసిలు సర్పంచులు నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితర నాయకులు పాల్గొని గౌరవ ఎమ్మెల్యే గారికి శుభాకాంక్షలు తెలియజేసారు.

రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన వైస్ ఎంపీపీ

ఆడుదాం ఆంధ్ర క్రీడ పోటీలను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన వైస్ ఎంపీపీ కొడమంచిలి మహేష్ పార్టీ మండల కన్వీనర్ ఎలమంచిలి గణేష్

ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం

ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొని క్రీడాకారులను పరిచయం చేసుకుంటున్న ఎంపీడీవో కొండేటి వెంకటేశ్వర్లు వైస్ ఎంపీపీ కొడమంచిలి మహేష్

పాస్టర్లకు నూతన వస్తారు పంపిణీ

హనుమంతపురం క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని పాస్టర్లకు నూతన వస్తారు పంపిణీ చేసిన పామరు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ వైస్ ఎంపీపీ కొడమంచిలి మహేష్ సర్పంచ్ కలపాల రాంబాబు సొంటి వెంకటేశ్వరరావు

హై స్కూల్ లో ట్యాబులు పంపిణీ కార్యక్రమం

అనంతపురం జిల్లా పరిషత్ హై స్కూల్ నందు ట్యాబులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతున్న వైస్ ఎంపీపీ కొడమంచిలి మహేష్

రైతుల సమస్యలు పరిష్కారం

ధాన్యం కొనుగోలు పై అధికారులతో మాట్లాడి రైతుల సమస్యలు పరిష్కరిస్తున్న కైలీ అనిల్ కుమార్ కొడమంచిలి మహేష్

ఆరోగ్య సురక్ష కార్యక్రమం

ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతున్న వైస్ ఎంపీపీ కొడమంచిలి మహేష్

శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు

డిసెంబర్ 21వ తారీకున జరిగిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజున పురస్కరించుకుని హనుమంతపురం సచివాలయం నందు కేక్ కటింగ్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా
పాల్గొన్న వైస్ ఎంపీపీ కొడమంచిలి మహేష్ సర్పంచ్ కలపాల రాంబాబు నాయకులు కార్యకర్తలు కేక్ కట్ చేసి స్వీట్లు తినిపించారు

కలిసిన సందర్భం

ఉయ్యూరులో ప్రైవేటు ఫంక్షన్ లో ఎమ్మెల్యే కైలి అనిల్ కుమార్ గారితో వైస్ ఎంపీపీ కొడమంచిలి మహేష్ గారు

నూతన వస్త్రాలు పంపిణీ

సంక్రాంతి పండగ దినాన్ని పురస్కరించుకుని పూజారులకు నూతన వస్త్రాలు పంపిణీ చేసిన కైలే అనిల్ కుమార్ గారు వైస్ ఎంపీపీ కొడమంచిలి మహేష్ గారు సుంటి వెంకటేశ్వరరావు

అన్నదానం

అయోధ్యలో శ్రీ రాముని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా స్వగృహం నందు పమిడిముక్కల మండలం నారాయణపురం గ్రామంలో అన్నదానం, శ్రీ రాముని జండాలు, అక్షతలు అందించడం చాలా సంతోషంగా ఉంది.

ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం వీరంకిలాకు

చెరుకు గిట్టుబాటు ధర

చెరుకు గిట్టుబాటు ధర కోసం ఏడిని పిలిచి మాట్లాడుతున్న వైఎస్ ఎంపిపి మహేష్ ఏవో గణేష్ రెడ్డి గౌడ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ సొంటి వెంకటేశ్వరరావు

వికసిత్ భారత్ కార్యక్రమం

కేంద్ర గవర్నమెంట్ చేపట్టిన వికసిత్ భారత్ కార్యక్రమంలో కలెక్టర్ గారితో పాటు పాల్గొన్న వైస్ ఎంపీపీ కొడమంచిలి మహేష్ సర్పంచ్ పూర్ణ కుమారి

శంకుస్థాపన

లంకపల్లిలో పలు అభివృద్ధి పనులు శంకుస్థాపన చేసిన ఎంపీ బాలశౌరి ఎమ్మెల్యే కైలే వైస్ ఎంపీపీ కొడమంచిలి మహేష్

నూతన సంవత్సర శుభాకాంక్షలు

నూతన సంవత్సర సందర్భంగా ఎంపీడీవో ఈవోపీఆర్డీఏ శుభాకాంక్షలు తెలియజేస్తున్న నాయకులు

జనరల్ బాడీ సమావేశం

జనరల్ బాడీ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే అనిల్ కుమార్ వైస్ ఎంపీపీ కొడమంచిలి మహేష్

పార్టీ విస్తృత స్థాయి సమావేశం

పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ కొడమంచిలి మహేష్ గణేష్ కాసాని శ్రీనివాసరావు మస్తాన్ రావు

నూతనంగా శాంక్షన్ అయిన పెన్షన్లను

జనవరి 5వ తారీఖున నూతనంగా శాంక్షన్ అయిన పెన్షన్లను అందిస్తున్న పామర్రు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కైలే అనిల్ కుమార్ గారు కొడమంచిలి మహేష్

గడపగడపకు మన ప్రభుత్వ నిధులతో శిశువుల ప్రారంభం

పమిడిముక్కల మండలం కృష్ణాపురం గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వ నిధులతో శిశువుల ప్రారంభిస్తున్న వైస్ ఎంపీపీ కొడమంచిలి మహేష్ రెడ్డిక కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ రాంబాబు ఎలమంచిలి గణేష్ బాబు ప్రసాద్ జగన్ గంజల సీతారామయ్య

ప్రభుత్వ నిధులతో సీసీ రోడ్లు ప్రారంభం

హనుమంతపురం ఎస్సీ కాలనీలో గడపగడపకు మన ప్రభుత్వ నిధులతో సీసీ రోడ్లు ప్రారంభిస్తున్న వైసీపీ కూడా మంచిల మహేష్ సర్పంచ్ కలపాల రాంబాబు

సిద్ధిసంకల్పం సంతకాల సేకరణ కార్యక్రమం

హనుమంతపురం సచివాలయం వద్ద విజయవాడలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణకు ముందు సిద్ధిసంకల్పం సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న వైస్ ఎంపీపీ కొడమంచిలి మహేష్ సర్పంచ్ కలపాల రాంబాబు ఈవో విజయదుర్గ తదితరులు

ఆడుదామ్ అంద్ర కార్యక్రమం

పమిడిముక్కల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ఆడుదామ్ అంద్ర కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వైస్ ఎంపీపీ కొడమంచిలి మహేష్ గారు

పెన్షణల అందజేత

ముల్లపూడి గ్రామంలో నూతనంగా మంజూరైన పెన్షణలను అక్టోబర్ ఒకటో తారీఖున అందజేస్తున్న వైస్ ఎంపీపీ కొడమంచిలి మహేష్ గారు పాలకేంద్రం ప్రెసిడెంట్ గంధం రాంబాబు గారు.

ప్రమాణస్వీకారం

వైస్ ఎంపీపీగా ప్రమాణస్వీకారం చేసి సెప్టెంబర్ 24వ తారీకు రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సిరు సత్కార కార్యక్రమంలో పాల్గొనటం జరిగింది.

పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్న నాయకులు

నూతన పెన్షన్ డిస్ట్రిబ్యూషన్

అయినంపూడిలో నూతన పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్న నాయకులు

జయంతి సందర్భంగా

రెండో తారీకున గాంధీ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించిన వైస్ ఎంపీపీ కొడమంచిలి మహేష్ గారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ పక్కాల అంజిబాబు పాల్గొన్నారు.

శుభాకాంక్షలు

అలినాక పాలెంలో జరిగిన ఎలక్షన్లు వార్డు నెంబర్ గా గెలిచిన మహమ్మద్ రఫీ గారిని శుభాకాంక్షలు తెలిపిన వైస్ ఎంపీపీ కొడమంచిలి మహేష్ గారు.

పుట్టినరోజు సందర్భంగా

 కొడమంచిలి మహేష్ గారి పుట్టినరోజు సందర్భంగా హనుమంతపురంలో వైసిపి నాయకులు కార్యకర్తలు ఏర్పాటు చేసిన కేక్ కటింగ్లో పాల్గొనడం జరిగింది.

విగ్రహావిష్కరణ కార్యక్రమం

రాజేశేఖర్ రెడ్డి గారి విగ్రహావిష్కరణకు పమిడిముక్కల మండలం గండ్రపు గూడెం విచ్చేసిన గౌరవ ఎంపి వల్లభనేని బాలచౌరీ ఎమ్మెల్యే కళ్యాణి అనిల్ కుమార్ గారికి స్వాగతం పలికి అనంతరం జగిత్యాల చేసిన సంక్షేమ విద్య గురించి మాట్లాడుతున్న ఎంపీ ఆయన వెంట వైస్ ఎంపీపీ కొడమంచిలి మహేష్ తదితరులు పాల్గొన్నారు

కులఘణన

జగనన్న సురక్ష కార్యక్రమం

పమిడిముక్కల మండలం వీరంకి గ్రామంలో జరిగిన జగనన్న సురక్ష కార్యక్రమంలో పాల్గొని మాట్లాడి పత్రాలు అందజేసిన వైస్ ఎంపీపీ కొడమంచిలి మహేష్ సర్పంచ్ వెంకటేశ్వరమ్మ ఎంపిపి సుప్రజ ఎంపీడీవో సుధాకర్ జడ్పిటిసి సభ్యురాలు వెంకటరమణకుమారి తదితరులు పాల్గొన్నారు 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న సురక్ష కార్యక్రమానికి హాజరై సంక్షేమ పథకాల గురించి మాట్లాడుతున్న వైస్ ఎంపీపీ కొడమంచిలి మహేష్ గారు ఎంపీడీవో సుధా ప్రవీణ్ గారు సర్పంచ్ ఏనుగా బేబీ గారు గంజాల సీతారామయ్య గారు తదితరులు పాల్గొన్నారు

పాలాభిషేకం

మండల పరిషత్ కార్యాలయం కార్యాలయం నందు జరిగిన ఉపాధి హామీ ఎన్ఆర్జిఎస్ ప్రజా వేదిక కార్యక్రమంలో ప్రత్యేక అధికారి శ్రీలత అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న వైస్ ఎంపీపీ కొడమంచిలి మహేష్ ఎండీఓ సుధా ప్రవీణ్

గండ్రపువానిగూడెంలో బాబు జగ్జీవన్ రావు గారి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న కొడమంచిలి మహేష్ మారపాక మహేష్ గొడుగు పూడి బుజ్జి

హైదరాబాదులోని అమీర్ పేట్ లో జరిగిన కొడమంచిలి వారి ఎంగేజ్మెంట్ కార్యక్రమంలో పాల్గొన్న వైస్ ఎంపీపీ కొడమంచిలి మహేష్

వైయస్సార్ ఆసరా రుణమాఫీ గురించి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పామర్రు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కైలే అనిల్ కుమార్ గారితో పాటు పాల్గొనడం జరిగింది

ఐనంపూడి గ్రామదర్శిని లో భాగంగా డివిజనల్ అధికారి విజయ్ కుమార్ గారి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న వైస్ ఎంపీపీ కొడమంచిలి మహేష్

తాడింకి గ్రామంలో జరిగిన పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గారితో పాటు పాల్గొన్న వైస్ ఎంపీపీ కొడమంచిలి మహేష్

వైయస్సార్ ఆసరా రుణమాఫీ గురించి వివోలు ఏర్పాటు చేసిన సభలో పాల్గొని మాట్లాడుతున్న వైస్ ఎంపీపీ కొడమంచిలి మహేష్

ఉపాధి హామీ ఎన్ఆర్జిఎస్ గ్రామ సభలో పాల్గొన్న వైస్ ఎంపీపీ కొడమంచిలి మహేష్

నిడుమోలు గ్రామంలో జరిగిన గడపకు గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే గారితో పాల్గొనటం జరిగింది

జయంతి

ఏప్రిల్ 5వ తారీఖున బాబు జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా పలు గ్రామాల్లో జరిగిన విగ్రహ ఆవిష్కరణలో కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు

పంపిణీ

మండల పరిషత్ కార్యాలయం నందు మా నమ్మకం నువ్వే కిట్లను పంపిణీ చేస్తున్న నాయకులు

డ్వాక్రా రుణమాఫీ ఆసరా గురించి ప్రజలకు వివరిస్తున్న వైస్ ఎంపీపీ పమిడిముక్కల మండల సోషల్ మీడియా కన్వీనర్ కొడమంచిలి మహేష్ సర్పంచ్ రాంబాబు వాలింటీర్ కొడమంచిలి అనూష డ్వాక్రా వీవోలు మునిపల్లి అలేఖ్య వీరంకి నాగమణి తదితరులు పాల్గొన్నారు

డోస్

కోవిడ్ 19 వ డోస్ బూస్టర్ డోస్ చేయించుకోవడం జరిగింది.

శంకుస్థాపన

 కొత్త ఇంటి శంకుస్థాపనకు హాజరైన వైస్ ఎంపీపీ కొడమంచిలి మహేష్ గారు గ్రామ సర్పంచ్ కలపాల రాంబాబు గారు మాజీ ఎంపీపీ సొంటి వెంకటేశ్వరరావు గారు

సన్మానం

సోషల్ మీడియా పైడిముక్కల మండల కన్వీనర్ గా నియమితులైన కొడమంచిలి మహేష్ గారిని ఘనంగా సత్కరిస్తున్న వైసిపి నాయకులు శ్రీరంగపురం సర్పంచ్ దిమ్మెత రాంబాబు బండ్లపల్లి శ్యాం ప్రసాద్ లింగాల కిరణ్ తదితరులు

అవగాహన కార్యక్రమం

హనుమంతపురం పిహెచ్ నందు జరిగిన క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మండల వైస్ ఎంపీపీ సోషల్ మీడియా కన్వీనర్ కొడమంచిలి మహేష్ ఏ ఎల్ ఎం శ్రీవిద్య ఆశా వర్కర్లు కే సీత లోకేశ్వర్ అమ్మ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

సన్మానం

సోషల్ మీడియా పమిడిముక్కల మండల కన్వీనర్ గా వైస్ ఎంపీపీ కొడమంచిలి మహేష్ నియమితులైన సందర్భంగా కృతజ్ఞతగా పామర్రు నియోజకవర్గ శాసనసభ్యులు అనిల్ కుమార్ గారిని కలసి కృతజ్ఞతలు తెలియజేసి ఎమ్మెల్యే గారిని ఘనంగా సత్కరించిన వైస్ ఎంపిపి సొషల్ మీడియా కన్వీనర్ కొడమంచిలి మహేష్ గారు

యువజన ఉత్సవం కార్యక్రమం

మొవ్వ డిగ్రీ కాలేజీలో జరిగిన యువజన ఉత్సవం కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు కిట్స్ అందజేస్తున్న వైస్ ఎంపీపీ మండల సోషల్ మీడియా కన్వీనర్ కొడమంచిలి మహేష్ గారు

Service in Pandemic COVID-19

నూతన గృహప్రవేశం కార్యక్రమం

అగ్నిపర్రు సర్పంచ్ కోట మన రాజు గారి నూతన గృహప్రవేశం కార్యక్రమంలో పాల్గొన్న పామర్రు నియోజకవర్గ శాసనసభ్యులు కైలే అనిల్ కుమార్ గారు పమిడిముక్కల మండల వైస్ ఎంపీపీ కొడమంచిలి మహేష్ గారు పార్టీ మండల కన్వీనర్ ఎలమంచిలి గణేష్ బాబు గారు తదితరులు.

కలిసిన సందర్భంగా

పామర్రు ఎమ్మెల్యే కైలా అనిల్ కుమార్ గారిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన వైస్ ఎంపీపీ కొడమంచిలి మహేష్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజేంద్ర దేవరపల్లి చంద్రశేఖర రావు జోనపూడి వాసు బాబు పెదపూడి కాంతారావు తదితరులు.

మదర్స్ డే సందర్భంగా

మదర్స్ డే సందర్భంగా కేక్ కట్ చేసి వారి అమ్మగారికి తినిపించి తమ్ముడు సురేష్ స్నేహ పెళ్లిరోజు సందర్భంగా వాళ్ళకే కేక్ కోసి తినిపించిన వైస్ ఎంపీపీ కొడమంచిలి మహేష్ అనూష గారు.

పెన్షన్ అందజేత

ఫస్ట్ తారీఖున పెన్షన్ ఇచ్చే సందర్భంలో మహేష్ గారి ఇంటి దగ్గర ఉన్న సీనియర్ సిటిజన్స్ కి మహేష్ గారి చేతుల మీదుగా పెన్షన్ అవ్వడం జరిగింది.

జగనన్న కార్యక్రమం

మే తొమ్మిదో తారీఖున జరిగిన జగనన్న విషయం కార్యక్రమంలో పాల్గొన్న వైస్ ఎంపీపీ కొడమంచిలి మహేష్ ఎంపీడీవో సుధా ప్రవీణ్ కోఆప్షన్ సభ్యులు మిర్జా దియానత్ అలీ తదితరులు.

నాడు నేడు కార్యక్రమం

హనుమంతపురం జిల్లా పరిషత్ హై స్కూల్ నందు జరిగిన నాడు నేడు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కైలా అనిల్ కుమార్ గారు వైస్ ఎంపీపీ కొడమంచిలి మహేష్ గారు మాజీ ఎంపీపీ సొంటి వెంకటేశ్వరావు గారు సర్పంచ్ కలపాల రాంబాబు గారు ఎంఈఓ శ్రీనివాస్ తదితర ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం

పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కైలా అనిల్ కుమార్ గారు వైస్ ఎంపీపీ కొడమంచిలి మహేష్ గారు మండల పార్టీ అధ్యక్షులు గణేష్ గారు సొంటి వెంకటేశ్వరావు గారు అనంతరం కేక్ కట్ చేశారు.

ప్రారంభోత్సవ కార్యక్రమం

హనుమంతపురం గ్రామంలో NRGS కింద ఉపాధి హామీ పనులను ప్రారంభిస్తున్న వైసీపీ కొడమంచిలి మహేష్ సర్పంచ్ రాంబాబు ఫీల్డ్ అసిస్టెంట్ శొంఠి వెంకటేశ్వరావు గారు.

వివాహ ఆహ్వానం

వివాహ ఆహ్వానంలో పాల్గొనడం జరిగింది.

జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ కార్యక్రమం

జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న వైస్ ఎంపీపీ కొడమంచిలి మహేష్ గారు.

Gadapa Gadapa Program

కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం పమిడిముక్కల మండలం చోరగుడి సచివాలయం పరిధిలో గోపాలకృష్ణపురం హరిజనవాడలొ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం.

మొవ్వ మండలం మొవ్వ సచివాలయం పరిధిలోని ఎస్టీ కాలనీలో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొని మండల వైస్ ఎంపిపి కొడమంచిలి మహేష్ గారు పాల్గొన్నారు.

కృష్ణాజిల్లా పామర్రు నియోజకవర్గం పామర్రు మండలం నిమ్మకూరు గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న మహేష్ గారు.

Party Activities in “Ma Nammakam Nuve Jagan”

Party Activities

In the News

}
11-09-1987

Born in Hanumanthapuram

Pamidimukkala, Krishna

}

Studied Schooling

From Zilla Parishad High School, Hanumanthapuram

}

Finished Intermediate

From Ag & SG Junior College, Vuyyuru.

}
2012

Joined in the YSRCP

}
2012

Party Activist

From YSRCP

}
2018

Social Media Incharge

From YSRCP, Pamidimukkala

}
Since - 2021

Vice MPP

From YSRCP, Pamidimukkala