Kodali Sri Venkateswara Rao (Kodali Nani) | Minister of Civil Supplies | the Leaders Page

Kodali Sri Venkateswara Rao (Kodali Nani)

MLA, Minister for Civil Supplies, Gudivada, Krishna, Andhra Pradesh, YSRCP

Kodali Sri Venkateswara Rao is the Minister for Civil Supplies and MLA of Gudivada Constituency, Krishna Dist. He was born on 22-10-1971 to Arjun Rao, Gudivada. He Completed SSC Standard from Government School.

He started his political journey with the TDP party. In the Year 2004, Andhra Pradesh Legislative Assembly elections, He was won the Post of MLA of Gudivada Constituency, Krishna Dist from the TDP party.

In 2009, Andhra Pradesh Legislative Assembly election, He was won the post of MLA of Gudivada Constituency, Krishna Dist from the TDP. He also produced a movie samba in 2012, he joined the YSRCP party. In 2014, Venkateswara Rao was served as MLA of Gudivada Constituency, Krishna from the YSRCP.

In 2019, He again elected as MLA of Gudivada Constituency, Krishna from the YSRCP. He selected as Minister for Civil Supplies and Consumer Affairs in the state of Andhra Pradesh, 2019.

D.No. 10/514/D-4,2nd Line, Rajendranagar, Gudivada, Krishna District-521301 Andhra Pradesh

Email: [email protected] a

Contact : 9100229567; 8106922299; 9949173345

Recent Activities

గుడివాడ నియోజకవర్గ పరిధిలోని సమస్యలను పరిష్కరించాలని గౌరవ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని గారిని క్యాంప్ ఆఫీస్ లో ప్రజలు కలిశారు.
వారి సమస్యలను విన్న మంత్రి గారు సానుకూలంగా స్పందించారు.

కరోనా పర్యవేక్షణపై కమిటీ

ప్రతి జిల్లాకు రూ.2 కోట్లు కేటాయింపు..నిత్యం వైద్యశాఖ అధికారులతో చర్చించి చర్యలు తీసుకోవాలి.కరోనా వ్యాప్తి నిరోధక చర్యలపై ఖర్చుకు వెనుకాడవద్దు. కరోనా కారణంగా దేశానికి, రాష్ట్రాలకు ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ తగిలింది.ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వారికి వసతి, భోజనం కల్పించేలా ఆయా రాష్ట్రాలతో మాట్లాడండి. ఆయా రాష్ట్రాలు ముందుకు రాకుంటే వసతి ఖర్చు మనమే భరించేలా చర్యలు తీసుకోండి. 

 

మచిలీపట్నం లో దిశ పోలీస్ స్టేషన్ ను ప్రారంభించడం జరిగింది.

Election Campaign

గుడివాడ గుడ్లవల్లేరు మండలం లో ZPTC అభ్యర్ధి ఉప్పాల హారిక గెలుపే లక్ష్యంగా ఎన్నికల ప్రచారం లో మంత్రివర్యులు కొడాలి నాని

టీటీడీ చైర్మన్ శ్రీ. వై. వి. సుబ్బారెడ్డి గారితో

Election Campaign

మచిలీపట్నంలో ఉప్పాల హారిక గారి నామినేషన్ లో రాష్ట్ర మంత్రులు పేర్ని నాని గారు కొడాలి నాని గారు మరియ MLA కైలే అనిల్ గారు..

పెద్దయిన ఎదో చేప్తున్నాడు ఎంతో శ్రద్దగా విని,
అన్న జేబులో చేయి పెట్టాడు, జేబులో ఉన్నదంతా తీసి తాత చేతిలో పెట్టాడు. వెళ్తూ వెళ్తూ అనుచరులకు పెద్దాయానని చూసుకోండి అని చెప్పి మాతో పార్టీ ఆఫీస్ లోకి వచ్చారు నాని అన్న. అక్కడ ఇంకో పాతిక మంది ఉంటారు. అందరి సమస్యలు ఒక సాధారణ వ్యక్తి లా విని, నేను చూసుకుంటా అంటూ ప్రతి ఒక్కరికి భరోసా ఇచ్చి చిరునవ్వు తో పలకరించాడు నాని అన్న..నీ మనస్సు బంగారం అన్న

 

క్యాంపు కార్యాలయంలో

జిల్లా జాయింట్ కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో బియ్యం కార్డులను పంపిణీ చేసిన రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగ వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని)

Honor Ceremony

కేంద్రమంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ తో సమావేశమై ఏపీ పౌరసరఫరాల వ్యవహారాలపై చర్చిస్తున్న మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని)

}
22-10-1971

Born in Gudivada

Krishna

}

Completed SSC Standarad

}

Joined in the TDP party

}
2004

MLA

of Gudivada Constituency, Krishna Dist from the TDP

}
2009

MLA

of Gudivada Constituency, Krishna Dist from the TDP

}
2012

Joined in the YSRCP party

}
2014

MLA

of Gudivada Constituency, Krishna Dist from the YSRCP

}
2019

MLA

of Gudivada Constituency, Krishna Dist from the YSRCP

}
2019

Minister

for Civil Supplies and Consumer Affairs in the state of Andhra Pradesh