Kirumani Aslam | YSRCP Youth Leader | Venkateswarapuram | the Leaders Page

Kirumani Aslam

YSRCP Youth Leader, Nellore, Andhra Pradesh, YSRCP

 

Kirumani Aslam was the YSRCP Youth Leader of Venkateswarapuram. He was born on 20-02-1989 to Shafi and Hidayath in Kavali village. He has completed B.Tech from Quba Engineering college, Nellore in 2012.

He started his political journey with the YSRCP party in 2018. He was one of the Main Leaders in his Division in 2019. He was conducted Rally against Child Abuse in 2019. He distributed books to poor students. He has been conducting Medical Camps every year.

Aslam was the Founder of Aslam Yuva Sena. In 2020, He selected as Youth Leader from the YSRCP party in Venkateswarapuram.

Venkateswarapuram, Nellore, Andhra Pradesh

Email: [email protected]

Contact:+91-9700757400

Recent Activities

ఇఫ్తార్ ఏర్పాట్లు

రోజంతా ఉపవాసం ఉన్న ముస్లిం సోదరులకు విందు ఏర్పాటు చేస్తున్న అస్లాం గారు

పరిసరాల పరిశుభ్రత

గ్రామంలోని కాలువలను శుభ్రం చేయిస్తున్న అస్లాం గారు

నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ గారిని కలిసిన అస్లాం గారు

స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా

గ్రామంలోని పరిసరాలను శుభ్రం చేయిస్తున్న అస్లాం గారు

సన్మాన కార్యక్రమంలో

ఎక్స్ – కార్పొరేటర్ రూప్ కుమార్ యాదవ్ గారిని సన్మానిస్తున్న అస్లాం గారు మరియు పార్టీ సభ్యులు

నివాళి

మదర్ తెరిస్సా గారికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తున్న అస్లాం గారు మరియు పార్టీ నాయకులు

హరితహర కార్యక్రమంలో

హరితహారాన్ని ఓ ఉద్యమంలా చేపట్టడం ద్వారా అడవుల విస్తీర్ణాన్ని పెంచడంతో పాటు.. ఆంధ్ర ప్రదేశ్ అంతా పచ్చదనంతో కళకళలాడాలన్న ఉద్దేశంతో హరితహర కార్యక్రమం చేపట్టారు.

అన్నదానం కార్యక్రమంలో

జననేత మా ప్రియతమ నాయకులు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్ మోహన్ రెడ్డి గారి కి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈ రోజు మధ్యాహ్నం 12:30 గంటలకు స్థానిక వేంకటేశ్వరపురం సెంటరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యర్యoలో
కేకే కటింగ్ మరియు అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్న మన అస్లం భాయ్ ఈ కార్యక్రమంలో 53,54 వ డివిజన్ వైఎస్సార్ సీపీ నాయకులు కార్యకర్తలు మరియు కుటుంబ సభ్యులందరూ పాల్గొని జయప్రదం చేశారు*ఈ కార్యక్రమాన్ని ఇంతటి దిగ్విజయం చేసిన ప్రతి కార్యకర్తకు మరియు నాయకులకు మీ అస్లం యువసేన తరపున ధన్యవాదాలు.

జన్మదినం సందర్బంగా

ఈ రోజు మన ప్రియతమా నాయకుడు నెల్లూరు జిల్లా యువజన విభాగం అధ్యక్షులు మరియు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ మాజీ ఫ్లోర్ లీడర్ రూప్ కుమార్ యాదవ్ గారి జన్మదినం సందర్బంగా అస్లాం భాయ్ మిత్రుడు సాయి కృష్ణ గారు (7వ డివిజన్ YSRCP ఇంచార్జి )
నెల్లూరు రెడ్ క్రాస్ లోని స్పాస్టిక్ సెంటర్ లొని పిల్లలకు పుస్తకాల పంపిణి ,మరియు కిసాన్ డెంటల్ కేర్ హాస్పిటల్ వారి సహకారం తో ఉచిత దంత వైద్యశిబిరం నిర్వహించినారు మరియు పిల్లలతో కలిసి కేక్ కట్ చేసి రూప అన్న కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపినారు ఈ కార్యక్రమంలో మన 54 వ డివిజన్ ysrcp నాయకులు అస్లం భాయ్ పాల్గొన్నారు.

Party Activities

పుట్టిన రోజు వేడుకలలో

అస్లాం గారి పుట్టిన రోజు వేడుకలు జరిపిస్తున్న పార్టీ సభ్యులు

పార్టీ నాయకులతో మాట్లాడుతున్న ఎక్స్ – కార్పొరేటర్ రూప్ కుమార్ యాదవ్ గారు

ర్యాలీ

ర్యాలీ లో పాల్గొన్నఅస్లాం గారు మరియు పార్టీ నాయకులు

Ex- Corporator రూప్ కుమార్ యాదవ్ గారితో మన అస్లాం గారు

వృద్దాశ్రమంలో

వృద్దాశ్రమంలోని వృద్దులకు భోజనాలు, పండ్లు అందజేసిన అస్లాం గారు మరియు పార్టీ నాయకులు

వృద్దాశ్రమంలో

జయంతి వేడుకలలో

మహాత్మా గాంధీ గారి 150వ జయంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తున్నఅస్లాం గారు

}
20-02-1989

Born in Kavali

}
2012

Completed B.Tech

From Quba Engineering College

}
2018

Joined in the YSRCP

}
2019

Main Leader

In his  Division

}
2020

Founder of Aslam Yuva Sena

}
2020

YSRCP Youth Leader