Kinjarapu Ram Mohan Naidu | MP | Srikakulam | Andhra Pradesh | YSRCP | the Leaders Page

Kinjarapu Ram Mohan Naidu

MP, Srikakulam, TDP, National General Secretary of TDP, Andhra Pradesh.

 

Kinjarapu Ram Mohan Naidu is the Member of Parliament to the 17th Lok Sabha from Srikakulam (Lok Sabha constituency), Andhra Pradesh. He was born on 18-12-1987 to Yerrannaidu and Vijayakumari in Nimmada, Srikakulam Dist.

He completed B.Tech from Purdue University in 2008 & Completed an MBA from Island University, New York, the USA in the year 2011. He worked for a year in Singapore before returning to India.

His father was a Member of Legislative Assembly from Tekkali constituency and then became a Member of Parliament (MP) from Srikakulam and later served as a Union Minister for Rural Development in the United Front government between 1996 and 1998.

Ram Mohan Naidu got married in June 2017 to Sravya Bandaru, youngest daughter of the former minister and Telugu Desam Party Vice-President, MLA Bandaru Satyanarayana Murthy.

In 2012, He started his Political Journey with the Telugu Desam Party (TDP). In 2014, He contested the elections for Srikakulam Constituency and won with a margin of 127,576 votes. He is the second youngest Member of Parliament (MP) to the 16th Lok Sabha.

He was the Member of the standing committee on Railways and Home Affairs, Consultative Committee on Ministry of Tourism and Culture, and in the Committee on Welfare of Other Backward Classes and Official Language Department in the 16th Lok sabha

In 2019, He is the Member of Parliament (MP) to the 17th Lok Sabha from Srikakulam (Lok Sabha constituency), Andhra Pradesh. He is the National General Secretary of Telugu Desam Party and the Leader of the Party in Lok Sabha.

Nimmada Village, Praiyagraharam VIA, Kotabommali Mandal Srikakulam District

Email[email protected], [email protected]

 Contact Number: 9440195555

Party Events

అన్నదాన కార్యక్రమంలో

కింజరాపు ఎర్రన్నాయుడు జయంతిని పురస్కరించుకుని ఈ రోజున తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఆధ్వర్యంలో ఆదివారం శ్రీకాకుళంలోని ప్రశాంతి వృద్ధాశ్రమంలోని వృద్ధులకు, బెహారా మనోవికాస కేంద్రం లోగల చిన్నారులకు, కలెక్టరేట్ సమీపంలోగల శాంతా కళ్యాణ్ అనురాగ నిలయం, ఆనంద నిలయంలోని చిన్నారులు, వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాలు చేస్తున్న నాయకులకు కార్యకర్తలకు నా కృతఙ్ఞతలు.

ఇచ్చాపురం శాసనసభ్యులు డా. బెందాళం అశోక్ గారితో కలసి శ్రీకాకుళం పట్టణంలో కిమ్స్ హాస్పిటల్ నందు చికిత్స పొందుతున్న జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ శ్రీమతి శ్రీ చౌదరి ధనలక్ష్మి బాబ్జి గార్ల కుమారుడు, SM పురం మాజీ సర్పంచ్ అయిన శ్రీ చౌదరి అవినాష్ గారిని పరామర్శించి ఆయన యోగక్షేమాలను, ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నాను. అవినాష్ గారు త్వరగా కోరుకుంటున్నారని ఆశిస్తున్నాను. ప్రస్తుతం అధికార పార్టీవారు ప్రతిపక్షం వారిని దెబ్బతీసేందుకు ఇటువంటి చర్యలను ప్రేరేపించి లబ్ది పొందాలని చూస్తున్నారు. దీనికి త్వరలోనే తగిన మూల్యాన్ని చెల్లించుకోక తప్పదు.

జయంతి సందర్బంగా

నేడు స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడుగారి 63వ జయంతి ఉత్సవాలు సందర్బంగా..

చిలకపాలెం వద్ద గల శివానీ ఇంజనీరింగ్ కళాశాలలో కళింగాంధ్రా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించబడిన యువకుల క్రికెట్ పోటీలో యువకులతోపాటు క్రికెట్ ఆటలో పాల్గొనడం జరిగింది. యువతను జాగృతం చేయడంలో కళింగాంధ్రా సంఘం ముందుండడం ఎంతో అభినందనీయం. ఇలానే సమాజ అభ్యున్నతికి దోహదపడే కార్యక్రమాలను రూపొందించి నిర్వహించాలని దీనికి అవసరమైన ప్రోతాహం అందించడంలో ముందుంటానని హామీ ఇచ్చాను.

వర్ధంతి సందర్బంగా

నాన్నగారి వర్ధంతి స్మారకోత్సవానికి విచ్చేసిన ప్రజలు, తెలుగు దేశం కార్యకర్తలు మరియు నాయకులు, మా శ్రేయోభిలాషులందిరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఆయన మనతో లేకపోయినా ఆయన ఆశయాలు మనందరినీ ముందుకు నడిపిస్తూనే ఉంటాయి.

 శ్రీకాకుళం గ్రామీణ మండలం ముక్తంపాలెం ప్రాధమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా పనిచేసి పదవీ విరమణ పొందిన యాళ్ల ప్రసాద రావు మాస్టర్ గారిని ఇంటికి వెళ్లి అభినందించి, అతని సేవలు ఇక ముందు కూడా సమాజానికి ఉండాలని కోరాను.

ప్రారంభోత్సవ కార్యక్రమంలో

ఇచ్చాపురం నియోజకవర్గం సోంపేట మండలం కిమ్మరిపాడు గ్రామంలో ఇచ్ఛాపురం నియోజకవర్గ శాసనసభ్యులు బెందాళం అశోక్ గారితో పాటు కమ్యూనిటీ హోల్ ప్రారంభోత్సవం చేయడం జరిగింది.

విశాఖపట్నంలోని రైల్వే డివిజనల్ మెనేజేర్ శ్రీ చేతన్ కుమార్ శ్రీవాస్తవ గారిని కలిసి జిల్లాలోని రైల్వే స్టేషన్లో మెరుగైన వసతులు కల్పించాలని, వివిధ స్టేషన్లో ట్రైన్ హాల్ట్స్ కొరకు, ఆమదాలవలసలో శ్రీకాకుళం రోడ్డు రైల్వే స్టేషన్ కి జరుగుతున్న పనులపై చర్చించడం జరిగింది.

మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది అంటూ శ్రీ శ్రీ గారు రాశారు. ఈ రోజు మనం విఫలమైనా మన సంకల్పం సడలదు, మన ప్రయత్నాలు ఆగవు. మరో సంవత్సరం జాబిల్లిని తప్పకుండ అందుకుంటాం, చరిత్ర సృష్టిస్తాం. ఇస్రో వెనుక యావత్ భారతావని ఉంది.

జయంతి సందర్బంగా

 స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో విద్యార్థులతో, సారవకోట మండలం అలుదులో ఇంకా పలు చోట్ల మాట్లాడడం జరిగింది. వివేకానందుని జీవిత విలువలు స్ఫూర్తిగా తీసుకుని మనమంతా ముందుకు సాగాలి.

}
18-12-1987

Born in Nimmada

Srikakulam

}
2008

Completed Graduate

From Purdue University

}
2011

Completed Post Graduate

From Island University, New York, USA

}
2012

Joined in the TDP

}
2014

MP

He is the second youngest Member of Parliament to the 16th Lok Sabha, Srikakulam Constituency

}

Member

of the standing committee on Railways and Home Affairs, Consultative Committee 

}

Member

of Committee on Welfare of Other Backward Classes and Official Language Department in the 16th Loksabha

}
2019

MP

 to the 17th Lok Sabha, Srikakulam Constituency

}
2019

National General Secretary

of Telugu Desam Party