Kiliveti Sanjeevaiah | MLA | Sullurpeta | Nellore | Andhra Pradesh | YSRCP | the Leaders Page

Kiliveti Sanjeevaiah

MLA, Sullurpeta, Nellore, YSRCP, Andhra Pradesh

Kiliveti Sanjeevaiah is a Member of the Legislative Assembly(MLA) of Sullurpeta constituency, Nellore Dist. He was born in 1964 to Rajaiah Kiliveti in Kadaluru Village, Tada Mandal Nellore Dist. He completed Graduate B.Tech in Civil from NBKR IST, Vidyanagar, SPSR Nellore, SV University in 1989.

He started his Political Journey with the YSRCongress Party. From 2014-2019, he served as Member of Legislative Assembly(MLA) of Sullurpeta constituency, Nellore Dist from YSRCP. In 2019, He was elected as Member of the Legislative Assembly of Sullurpeta constituency, Nellore Dist from YSRCP.

 Recent Activities:

  • Sullurupeta legislator Kiliveti Sanjeevayya distributed tricycles and hearing aids to the disabled under the auspices of Sri Gurudeva Charitable Trust of Vijayanagaram district in Sullurupeta town.
  • Sullurupeta legislator Kiliveti Sanjeevayya is busy keeping the promise of jungle clearance works on the Porlakatta sanctioned for the development of Nerrikaluva while the dream of the farmers is being fulfilled.
  • MLA Kiliveti Sanjeevayya said that the modernization work of Sulluru cemetery has been started with a budget of around Rs 20 lakh.
  • He said the YCP government had embarked on a number of welfare programs in the state after coming to power, adding that development of cement roads as well as drainage, drinking water and burial grounds would be done in all the villages in a way that would fulfill Gandhi’s aspirations to see villages without dirt roads.
  • Chief Minister YS Jagan Mohan Reddy has said that despite the state’s financial woes with the Corona epidemic, he is paving the way for development with the aim of public welfare with great determination.

Kadaluru Village, Tada Mandal SPSR Nellore Dist-524121, AP

 Email: [email protected]

Contact Number: 8121469999

Political Activities

శ్రీసీటీలో రాష్ట్ర పరిశ్రమలు మరియు ఐటీ శాఖామాత్యులు శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన సూళ్లూరుపేట శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య గారు. ఎమ్మెల్యే వెంట చెంగాలమ్మ పరమేశ్వరి ఆలయ బోర్డు ఛైర్మన్ దువ్వూరి బాలచంద్రారెడ్డి గారు, వైయస్సార్సీపీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి కళ్లత్తూరు రాంమోహన్ రెడ్డి గారు, సూళ్లూరుపేట పట్టణ వైయస్సార్సీపీ అధ్యక్షులు కళ్లత్తూరు శేఖర్ రెడ్డి గారు, జెట్టి వేణు యాదవ్ గారు, వైయస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి దబ్బల శ్రీమంత్ రెడ్డి, వైయస్సార్సీపీ నాయుడుపేట మండల అధ్యక్షులు తంబిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి గారు, వైయస్సార్సీపీ తిరుపతి పార్లమెంటు పార్టీ జిల్లా కార్యదర్శి పాదర్తి హరినాధ్ రెడ్డి గారు, నాయుడుపేట మండల యువజన విభాగం అధ్యక్షుడు ఒట్టూరు కిషోర్ యాదవ్ గారు, తడ మండల వైయస్సార్సీపీ అధ్యక్షులు కొలవి రఘు రెడ్డి గారు, వైయస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజసులోచనమ్మ గారు, మాజీ కౌన్సలర్ శేషా రెడ్డి, వైయస్సార్సీపీ కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా

మహిళలు బాలికలపై జరుగుతున్న అకృత్యాలకు దిశా చట్టంతో అడ్డుకట్ట పడుతుంది. ఈ యాక్ట్ మహిళల భద్రతకు భరోసా కల్పిస్తుంది అని ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య గారు అన్నారు

పేద ప్రజల సంక్షేమం కోసం

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఎంతగానో కృషి చేస్తున్నారని సూళ్లూరుపేట శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య గారు తెలిపారు. తడ మండలంలోని తడ కండ్రిగ-2, తడ, కొండూరు గ్రామాల్లో నిర్మించనున్న సచివాలయ భవనాలకు ఎమ్మెల్యే సంజీవయ్య గారి చేతుల మీదుగా శుక్రవారం భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య గారు మాట్లాడుతూ :- అమ్మ ఒడి, రైతు భరోసా, ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం, మనబడి నాడు-నేడు, మధ్యాహ్న భోజన పథకంలో కొత్త మెనూ తదితర కార్యక్రమాలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు తక్కువ కాలంలోనే పేద ప్రజల గుండెల్లో నిలిచిపోయారు అని అన్నారు.

మూడు రాజధానిలు ముద్దు..ఒకరాజధాని వద్దు

రాష్ట్ర ప్రజలంతా 3 రాజధానులకు మద్దతు తెలుపుతున్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారికి అండగా ఉన్నారు అని సూళ్లూరుపేట శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య అన్నారు.నాయుడుపేట పట్టణంలో శుక్రవారం రాత్రి 3 రాజధానులకు మద్దతుగా ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య గారి ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు 786 రఫీ, నాయుడుపేట మండల అధ్యక్షుడు తంబిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి సారధ్యంలో మహిళలు, వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు కొవ్వొత్తులు చేపట్టి భారీ ర్యాలీ చేశారు.

వరద నీరు వృధాగా పులికాట్ సరస్సులోకి వెళ్ళకుండా అదే సమయంలో పులికాట్ లోకి ఉప్పు నీరు ఎగువకు రాకుండా అడ్డుకునేందుకు గతంలో నదికి అడ్డుగా నిర్మించిన గ్రాయిన్ ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకున్న నేపథ్యంలో గ్రాయిన్ పటిష్టతకు చేపట్టాల్సిన చర్యలను, గ్రాయిన్ ప్రాముఖ్యత మరియు దాని వల్ల కలిగే ప్రయోజనాలను మైనర్ ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ మల్లికార్జున్ రెడ్డి మరియు యు ఇరిగేషన్ అధికారులకు సూళ్లూరుపేట శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య గారు వివరించారు.

గడప వద్దకే పెన్షన్

నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలోని భూపయ్య కాలనీ మరియ గిరిజన కాలనీలలో లబ్ధిదారునికి వైఎస్సార్ పెన్షన్ కానుక మంజూరు పత్రం మరియు పింఛన్ నగదును వైఎస్ఆర్సిపి నాయకులతో కలిసి అందజేసిన సూళ్లూరుపేట శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య గారు

 

గడప వద్దకే పెన్షన్

ప్రజలు కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరగకుండా ఉండేందుకు గ్రామ/వార్డు వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చి ప్రభుత్వ పాలనను ప్రజల గడప వద్దకే తీసుకువచ్చారని అన్నారు.

సర్వసభ్య సమావేశంలో

ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న సూళ్లూరుపేట శాసనసభ్యులు మరియు ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం డైరెక్టర్ కిలివేటి సంజీవయ్య గారు

అభివృద్ధి పనులను పరిశీలన

నాయుడుపేట పట్టణంలోని గాంధీ పార్క్ లో జరుగుతున్న అభివృద్ధి పనులను సూళ్లూరుపేట శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య గారు పరిశీలించారు. పార్క్ లో అధునాతన హంగులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గాంధీ పార్క్ లో కాకుండా ఫుట్ బాల్ క్రీడాకారులకు అనువుగా ఉండే చోట క్రీడా ప్రాంగణంలో ఏర్పాటు చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ పట్టణ అధ్యక్షుడు రఫీ, మండల అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం రెడ్డి, పట్టణ మరియు మండల వైఎస్సార్సీపీ నాయకులు, అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

రైతుల సంక్షేమమే ధ్యేయంగా

 ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని సూళ్లూరుపేట శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య అన్నారు.నాయుడుపేట పట్టణ పరిధిలోని ఎల్ ఏ సాగరం పాత బీడీ కాలనీ సమీపంలో స్వర్ణముఖి నది వద్ద నుంచి సప్లై ఛానల్ ద్వారా విన్నమాల చెరువు కు సాగునీరు అందించేందుకు ఏర్పాటు చేసిన లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య గారు స్థానిక వైఎస్సార్సీపీ నాయకులతో కలిసి ప్రారంభించారు..

}
1964

Born in Kadaluru

Nellore

}
1989

Graduate B.Tech

 in Civil from NBKR IST, Vidyanagar, SPSR Nellore, SV University 

}

Joined in the YSRCP

}
2014-2019

MLA

of Sullurpeta constituency, Nellore Dist from YSRCP.

}
2019

MLA

of Sullurpeta constituency, Nellore Dist from YSRCP.