Kethireddy Pedda Reddy | MLA | Tadipatri | Anantapur | YSRCP | the Leaders Page

Kethireddy Pedda Reddy

MLA, Tadipatri, Anantapur, Andhra Pradesh, YSRCP


Kethireddy Pedda Reddy
is a Member of the Legislative Assembly(MLA) of Tadipatri Constituency, Anantapur Dist. He was born in 1966 to Rami Reddy in Timmampalli Village of Yellanur Mandal, Ananthpur Dist.

He has completed SSC Standard from Nirmala English Residential School, MPR Dam Garbdinne Mandal, Ananthpur Dist. He married Ramadevi.

He started his Political Journey with the YSRCP. In 2019, He was elected as Member of Legislative Assembly (MLA) of Tadipatri Constituency, Anantapur Dist from YSRCP.

 

 

 

Recent Activities:

  • MLA Kethireddy Peddareddy, who reached the orphanage right-Arjay Reddy, the father of a boy named Ajay Kumar Reddy from Paddapolamada village, died in the past and unfortunately his mother Nagalakshmi also died recently. While Ajay Kumar was in the care of his grandfather for some time, Ajay’s grandfather explained the matter to the MLA as his financial situation was not good. Responding immediately, MLA Kethireddy Peddareddy said that Ajay Kumar Reddy, who lost his parents at an early age, will be educated and will take care of Ajay.
  • Tadipatri MLA Shri Kethireddy Peddareddy inquired about public issues. Going to each house, they became aware of the problems and immediately suggested solutions to the superiors. The ward volunteers were then instructed to see to it that all government schemes reach the people.
  • MLA Kethireddy Peddareddy advised the municipal authorities to equip the cemetery with modern facilities without any difficulty to the people during cremation ceremonies. Provision of financial assistance.
  • He distributed Masks, sanitizers, Vegetables, Rice to people at the time of COVID-19 lockdown. Donated masks, sanitizers, food to the Migrants, financially helped them. The villages were sprayed with sodium hypochlorite solution.

H.No: 7/157, Timmampalli(v) Yellanur(m), Ananthpur(D)

Email: [email protected]
Contact Number: +91-9848861188

Social Activities

MLA ఆకస్మిక తనిఖీ

తాడిపత్రి పట్టణం లో ఏర్పాటు చేసిన *తాత్కాలిక కూరగాయల మార్కెట్ కి వెళ్ళిన MLA కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు* కూరగాయల ధరలు ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాలని అత్యధిక ధరలకు అమ్మితే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గుంపులు గుంపులుగా కాకుండా ఒక క్రమంలో నిలబడి కూరగాయలు కొనుగోలు చేయాలనీ డిసిప్లైన్ పాటించాలని ప్రజలకు సూచించారు. కరోనా మహమ్మారి ప్రబలుతున్న సందర్భంలో ప్రజలు పరిశుభ్రత పాటించాలని బయటికి వచ్చే ముందు మాస్కులు ధరించాలని వివరించారు.

నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమంలో

కారోన వైరస్ కారణముగా దేశవ్యాప్తముగా లాక్డౌన్ కావడముతో తాడిపత్రి పట్టణ ప్రజలకు ఎమ్మెల్యే శ్రీ కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు మరియు ఆయన తనయులు శ్రీ కేతిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి గారు, కేతిరెడ్డి సాయి ప్రతాప్ రెడ్డి గారు 50 టన్నుల కూరగాయలు సొంత ఖర్చుతో తెప్పించి పట్టణములో ఇంటి ఇంటికి వెళ్లి ప్రజలకు కూరగాయలు టమాటో, పచ్చిమిర్చి,వంకాయలు అందజేశారు

సహాయనిధి

తాడిపత్రి పట్టణంలో అర్హులయిన మూడు కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి మొత్తం అక్షరాలా మూడు లక్షల తొంబైవేల రూపాయలు విలువ చేసే మూడు చెక్కులను అందజేసిన తాడిపత్రి గౌరవ శాసనసభ్యులు శ్రీ కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు…

నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమంలో

కరోనా వ్యాప్తి నివారణకు చేపట్టిన లాక్ డౌన్ నేపద్యములో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఎమ్మెల్యే శ్రీ కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు అటు రైతులు కూడా నష్ట పోవద్దు అనే భావంతో నేరుగా రైతుల వద్ద నుంచి 50 టన్నుల కూరగాయలను కొనుగోలు చేసి తాడిపత్రి పట్టణములో నేడు 05-04-2020న 20,000 (ఇరవై వేల) కుటుంబాలకు ఉచితముగా ఇంటి వద్దకే వెళ్లి పంపిణీ చేసిన ఎమ్మెల్యే శ్రీ కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు మరియు ఆయన తనయులు శ్రీ కేతిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి గారు మరియు కేతిరెడ్డి సాయి ప్రతాప్ రెడ్డి గారు

శుభోదయం కార్యక్రమంలో

ఉదయం తాడిపత్రి పట్టణం పాతకోటలో శుభోదయం కార్యక్రమంలో తాడిపత్రి MLA శ్రీ కేతిరెడ్డి పెద్దారెడ్డి గారి తనయులు శ్రీ కేతిరెడ్డి హర్షవర్దన్ రెడ్డిగారు పాల్గొన్నారు. ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఇంటి వద్దకు వెళుతూ సమస్యలు తెలుసుకొని వెంటనే పరిష్కార సూచనలను ఉన్నతాధికారులకు సూచించారు.

నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమంలో

కరోనా నివారణకై నిత్యం పట్టణ పరిశుభ్రత చేస్తున్న మునిసిపల్ పారిశుద్ధ్య కార్మికులకు గౌరవ శాసనసభ్యులు శ్రీ కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు మరియు ఆయన తనయులు శ్రీ కేతిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి గారు సరకులు (బియ్యం పాకెట్ 20 కేజీలు, గోధుమ పిండి 5 కేజీలు , వంట నూనె 1 లీటర్)
ఈ రోజు 08-04-2020 న ఉదయం 10.30 గంటలకు తాడిపత్రి పాత మునిసిపల్ ఆఫీస్ నందు పంపిణీ చేశారు.

మధ్యాహ్న భోజన కార్యక్రమంలో

కరోనా వ్యాప్తి కట్టడికి లాక్ డౌన్ లో ఉండగా… తాడిపత్రి నియోజకవర్గ పరిధిలో గల ఫ్యాక్టరీ లలో నివశించే కూలీల కుటుంబాలకోసం MLA కేతిరెడ్డి పెద్దారెడ్డిగారు చేపట్టిన మధ్యాహ్న భోజన కార్యక్రమం. తాడిపత్రి రూరల్ పరిధిలో గల గ్రానైట్ మరియు నాపరాళ్ళు పరిశ్రమలు మూత పడడంతో అందులోపనిచేసే కార్మికులు వారాంతపు బట్టుబడి (కూళీ డబ్బులు) రాక పూట గడవక ఇబ్బంది పడుతున్న తరుణంలో అది గమనించిన తాడిపత్రి గౌరవ శాసనసభ్యులు శ్రీ కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు ఫ్యాక్టరీలలో నివశించే ప్రతీ కుటుంబానికీ భోజన సదుపాయం కల్పించడం జరిగింది.

MLA కేతిరెడ్డి పెద్దారెడ్డి గారి ఆధ్వర్యంలో 2వేల మందికి భోజన ఏర్పాట్లు

తాడిపత్రి పట్టణ పరిధిలోని పాతకోట, పోరాట కాలనీలోని నెహ్రూ పార్క్ వద్ద కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు 2,000 మందికి భోజన సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని MLA కేతిరెడ్డి పెద్దారెడ్డి గారి కుమారుడు కేతిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి గారు ప్రారంభించారు.

కరోనా నివరణకై

కరోనా నివరణకై అనునిత్యం పాటు పడుతున్నా వైద్యులకు, పోలీస్ వారికి మరియు మునిసిపల్ సిబ్బందికి నేడు 16-04-2020 న 75 PPE ( పర్సనల్ ప్రొటెక్టీవ్ ఎక్విప్మెంట్) ను పంపిణీ చేసిన ఎమ్మెల్యే శ్రీ కేతిరెడ్డి పెద్దారెడ్డి గారి తనయులు శ్రీ కేతిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి గారు మరియు ఈ కార్యక్రమములో వైస్సార్సీపీ పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.

15వవర్ధంతి సందర్బంగా

ముద్దుబిడ్డ ధర్మవరం మాజీ MLA శ్రీ కేతిరెడ్డి సూర్యప్రతాపరెడ్డి గారి 15వవర్ధంతి సందర్బంగా ఇదే మా ఆయన సమాధి వద్ద నివాళులు అర్పించిన తాడిపత్రి ఎమ్మెల్యే శ్రీ కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు మరియు ధర్మవరం ఎమ్మెల్యే శ్రీ కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి గారు మరియు వారి కుటుంబ సభ్యులు.

}
1966

Born in Timmampalli

Anantapur

}

Completed SSC Standard

From Nirmala English Residential School, MPR Dam Garbdinne Mandal, Ananthpur Dist

}

Joined in the YSRCP

}
2019

MLA

of Tadipatri Constituency, Anantapur Dist from YSRCP