Kethireddy Bhaskar | Sarpanch | TRS | Nagulapet | Korutla | the Leaders Page

Kethireddy Bhaskar

Sarpanch, Nagulapet, Korutla, Jagital, Telangana, TRS.

 

Kethireddy Bhaskar, born on March 4, 1991, in Nagulapet Village, is a committed leader from the Telangana Rashtra Samithi (TRS) party. He holds a B.Tech degree from Nova College of Engineering and Technology. Bhaskar began his political career in 2014 with Telangana Jagruthi, where he quickly rose through the ranks to become Mandal Youth President and later President of the Constituency Student Wing. In 2018, he joined TRS, becoming the TRS Youth Wing Constituency President, and in 2019, he was elected as the Sarpanch of Nagulapet.

As Sarpanch, Bhaskar has significantly improved the village’s quality of life. He has supported the elderly, orphans, and the handicapped, especially during the COVID-19 pandemic, by distributing meals, masks, sanitizers, and food kits. Bhaskar has also focused on infrastructure development, such as constructing roads and installing street lights, enhancing living conditions in Nagulapet. His efforts in raising awareness about social distancing and health measures have been vital in keeping the community safe. Bhaskar’s leadership continues to inspire and bring positive changes to his village.

Kethireddy Bhaskar

Kethireddy Bhaskar: Sarpanch of Nagulapet, Champion of Community Development

Early Life and Education

Kethireddy Bhaskar, a dedicated leader from the Telangana Rashtra Samithi (TRS), was born on March 4, 1991, to Laxma Reddy in Nagulapet Village, Korutla Mandal, Jagityal District. He completed his secondary education in 2006 at the Zilla Parishad High School (ZPHS) in Nagulapet. Pursuing higher studies, he completed his Intermediate education in 2008 from Sri Venkateshwara Junior College (SVJC) in Karimnagar. Bhaskar furthered his academic journey by attaining a Bachelor of Technology (B.Tech) degree from Nova College of Engineering and Technology in 2012.

Political Career

Bhaskar’s political journey began in 2014 with Telangana Jagruthi, where he served as the Mandal Youth President for Korutla. Demonstrating his commitment to the youth and community development, he was appointed President of the Constituency Student Wing of Telangana Jagruthi in 2016. His dynamic leadership and dedication to social causes earned him recognition and support from the local community.

Association with TRS

Kethireddy Bhaskar later joined the Telangana Rashtra Samithi (TRS) Party, where he became an active and supportive member. In 2018, he was appointed as the TRS Youth Wing Constituency President, showcasing his leadership and organizational skills. His unwavering commitment to solving the problems of the village people and farmers and his efforts in supporting every activist in the party were widely appreciated.

In 2019, Bhaskar’s leadership capabilities and dedication to community service led to his election as the Sarpanch of Nagulapet. In this role, he has worked tirelessly to address the needs and concerns of his constituents.

Recent Activities and Contributions

Under Bhaskar’s leadership, Nagulapet has witnessed significant development and numerous community welfare activities. Some of his notable contributions include:

  • Support for the Elderly and Widows: Bhaskar has distributed bedsheets to elderly residents and widows, ensuring their comfort and well-being.
  • Aid to Orphans: He has provided meals to orphans, showing his compassionate nature and dedication to helping the vulnerable.
  • Assistance to the Differently-Abled: Bhaskar has extended support to handicapped individuals and the economically disadvantaged, helping them meet their essential needs.
  • COVID-19 Pandemic Relief: During the COVID-19 pandemic, Bhaskar played a crucial role in distributing essential kits, including masks, sanitizers, and other necessary items, to most of the village. He also provided food and vegetables to poor families during the lockdown, ensuring no one went hungry.
  • Development Projects: Bhaskar has been instrumental in initiating and completing various development projects in Nagulapet. These include the construction of CC roads, installation of street lights, and improvement of drainage systems to resolve water problems.
  • Support for Frontline Workers: He donated safety kits to frontline workers, acknowledging their efforts and ensuring their safety during the pandemic.
  • Public Health Initiatives: Bhaskar organized the spraying of sodium hypochlorite solution throughout the village to maintain hygiene and prevent the spread of COVID-19. He also created awareness about social distancing practices to safeguard the health of the villagers.

Pandemic Services Rendered by Kethireddy Bhaskar: A Testament to Compassion and Leadership

During the COVID-19 pandemic, Kethireddy Bhaskar exhibited remarkable leadership and compassion through various relief efforts aimed at supporting the community during this unprecedented global crisis. His major contributions ranged from providing essential supplies to establishing relief centers that addressed a variety of urgent needs, showcasing his dedication to the well-being of his constituents.

Provision of Essential Supplies

In the early days of the pandemic, as communities struggled to cope with lockdowns and restrictions, Bhaskar took decisive action to ensure that vulnerable populations had access to necessary resources. Recognizing the growing challenges faced by many households due to economic disruptions, he spearheaded an organized effort to source and distribute essential food items, including vegetables, essentials, and fruits, to families affected by the pandemic.

Bhaskar meticulously planned the logistics for this initiative, which involved identifying suppliers, procuring high-quality vegetables and fruits, and setting up distribution centers across the community. He coordinated with a team of dedicated volunteers to manage the distribution process, ensuring that the aid reached those who needed it most in a timely and efficient manner. His hands-on approach to organizing this effort demonstrated his commitment to meeting the immediate needs of the community and provided a lifeline to many during the crisis.

Establishment of Relief Centers

In addition to food distribution, Bhaskar played a key role in establishing relief centers that offered a wide range of services. These centers became critical hubs for community support during the pandemic. He organized and managed these centers to provide not only food but also medical support, emergency assistance, and other essential services. Working closely with healthcare professionals, he set up temporary clinics where people could receive medical check-ups and basic treatments. These clinics also provided COVID-19 testing and information about preventive measures and health guidelines, ensuring that the community had access to vital medical resources during the pandemic’s peak.

Community Support Initiatives

Beyond these efforts, Bhaskar was instrumental in organizing and leading a series of community support initiatives. He facilitated fundraising campaigns to gather financial contributions for pandemic relief, coordinated with local businesses and organizations for donations, and worked to ensure that these resources were allocated where they were most needed. He also established emergency response teams to handle urgent requests for assistance, including helping families access government support programs and addressing specific needs such as emergency food supplies and medicine.

Recognition and Impact

Bhaskar’s contributions during the pandemic were widely recognized for their effectiveness and impact. Local media outlets covered his initiatives, highlighting his role in organizing relief efforts and showcasing the positive outcomes of his work. Community leaders and residents praised him for his compassionate approach and effective crisis management, acknowledging how his efforts alleviated some of the hardships brought on by the pandemic.

Legacy of Leadership

His leadership not only addressed immediate needs but also set a precedent for how political leaders can actively contribute to public welfare during crises. Bhaskar provided a model of responsible and empathetic leadership, demonstrating that effective responses to emergencies require both strategic planning and personal commitment. His work during the pandemic underscored the importance of community solidarity and resilience, showing that through coordinated efforts and compassionate action, significant positive impacts can be made even in the face of global challenges.

Additionally, Bhaskar used this period to strengthen his ties with the community, listening to their concerns, and providing a platform for their voices to be heard. His role extended beyond merely addressing immediate needs; he worked to build long-term relationships and foster a spirit of cooperation and mutual support among community members.

Through his extensive relief efforts, Kethireddy Bhaskar proved himself to be a leader who not only addressed immediate needs but also worked to strengthen community bonds and prepare for future challenges. His proactive stance during the pandemic exemplified a commitment to service and a deep sense of responsibility towards the well-being of his community.

Vision and Commitment

Kethireddy Bhaskar’s relentless dedication to the development and welfare of Nagulapet exemplifies his commitment to public service. His vision for a prosperous and self-reliant village, coupled with his proactive approach to addressing community issues, makes him a respected and influential leader. Through his various initiatives and developmental activities, Bhaskar continues to inspire and lead by example, fostering a spirit of unity and progress in Nagulapet.

“True leadership lies in serving the community and uplifting the lives of the people. My mission is to ensure that every resident of Nagulapet experiences growth, support, and a better quality of life.” – Kethireddy Bhaskar

Village: Nagulapet, Mandal: Korutla, District: Jagital, State: Telangana

Mobile:9959380868
Email:[email protected]

Kethireddy Bhaskar met with Eminent Leaders

తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రివర్యులు మరియు భారత రాష్ట్ర సమితి పార్టీ వ్యవస్థాపకులు, “గౌ. శ్రీ. కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు(కెసిఆర్)” గారిని మర్యాదపూర్వకంగా కలిసిన కేతిరెడ్డి భాస్కర్ గారు.

మాజీ మంత్రి & బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ , సిరిసిల్ల నియోజకవర్గ శాసనసభ్యులు “గౌ. శ్రీ. కల్వకుంట్ల తారక రామారావు(KTR)” గారిని మర్యాదపూర్వకంగా కలిసిన కేతిరెడ్డి భాస్కర్ గారు.

మాజీ ఎమ్మెల్సీ, భారత జాగృతి అధ్యక్షురాలు “గౌ. శ్రీమతి. కల్వకుంట్ల కవిత” గారిని మర్యాపూర్వకముగా కలిసి పుష్పగుచ్ఛమును అందజెయ్యడం జరిగింది.

Party & Social Activities

చెక్కు అందజేత

కోరుట్ల ఆగస్టు 18 (వుదయం ప్రతినిధి) కోరుట్ల మండలం నాగులపేట గ్రామానికి చెందిన సిహెచ్ లక్ష్మికి మంజూరైన 1,10,000 విలువగల ఎల్ఓసి చెక్కును వారి కుటుంబ సభ్యులకు అందజేసిన కోరుట్ల నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ గారు. 

స్వచ్చదనం -పచ్చదనం కార్యక్రమం

స్వచ్చదనం -పచ్చదనం కార్యక్రమంలో భాగంగా నాగులమ్మ దేవాలయం వద్ద వనమహోత్సవం లో గ్రామ ప్రముకులచే చెట్లు నాటే కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

హెచ్చరించడం

 నాగులపేట గ్రామంలో తాము చేసిన అభివృద్ధిని ఓర్వలేని కొందరు అభివృద్ధి చేసే దమ్ములేక గతం లో మేము చేసినటువంటి అభివృద్ధి పనుల శీలా ఫలకాలను పగలగొట్టి ప్రజల మరియు ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం చేస్తున్నారు దమ్ము ధైర్యం ఉంటె ఇలాంటి మేం చేసిన పనుల కంటే ఎక్కువ పనులు చేసి దాని పక్కన వారి పేర్లు పెట్టుకొని గ్రామాన్ని అభివృద్ధి చెయ్యాలె కానీ ఇలాంటి పనులు చేతగాని దద్దమ్మలే చేస్తారు అని గ్రామా నాయకులు ఆరోపిస్తున్నారు దీనికి గాను కఠిన చర్యలు తీసుకొనబడతాయి ఎవ్వరిని వదిలే ప్రసక్తి లేదని చెప్తున్నాము మళ్ళీ ఇలాంటి పనులు చేస్తే ప్రజలే చెప్పులతో కొట్టి ఊరేగింపు చేస్తారు తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తున్నాం 

దైవ దర్శనం

కోరుట్ల ఎమ్మెల్యేగా డా.సంజయ్ గారు గెలిస్తే ఆడేల్లి పోచమ్మ వద్ద మొక్కు చెల్లించుకుంటాం అని మొక్కిన నాగులపేట బీఆర్ఎస్ కార్యకర్తలు. నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం ఆడేల్లి పోచమ్మ తల్లిని ఎమ్మెల్యే డా.సంజయ్ గారితో దర్శించుకొని మొక్కిన మొక్కులు చెల్లించారు.

అవార్డు గ్రహీత

ప్రగతి పథంలో పల్లెలు

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ట్టిన పల్లె ప్రగతి కార్య క్రమంలో గ్రామాలన్నీ ప్రగతిబాటలో నడుస్తు న్నాయని రాష్ట్ర సంక్షే మశాఖ మంత్రి కొప్పుల ఈశ్వ అన్నారు. కలెక్టరేట్లో సర్పంచి కృష్ణారావుకు ప్రశంసాపత్రం అందజేస్తున్న మంత్రి ఈశ్వర్ జాతీయ పంచాయత్ అవార్డు పురస్కారాల్లో భాగంగా జిల్లాస్థాయి ఉత్తమ గ్రామపంచాయతీ సర్పంచులకు ప్రశంసాపత్రాలు అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పల్లెప్ర గతి కార్యక్రమంతో గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వ హణ, మొక్కల పెంపకం, తడి, పొడి చెత్త సేక రణ లాంటి పనులతో గ్రామాల రూపురేఖలే మారాయన్నారు. సర్పంచులు, అధికారులు సమన్వయంతో పనిచేయటం వల్లే మంచి ఫలి తాలు వస్తున్నాయని జాతీయస్థాయిలో 20 ఉత్తమ గ్రామ పంచాయతీలను ప్రకటిస్తే అందులో 19 మన రాష్ట్రానికి చెందినవి కావటం గర్వకారణమన్నారు. దేశంలోనే వందశాతం ఓడీఎఫ్ ఫ్లస్ సాధించిన రాష్ట్రం మనదేనని మంత్రి ఈశ్వర్ అన్నారు. జడ్పీ చైర్పర్సన్ దావ వసంత మాట్లాడుతూ రాష్ట్రం అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుస్తోందన్నారు.

అయ్యప్ప పడి పూజ కార్యక్రమం

నాగులపేట గ్రామంలో జరిగిన అయ్యప్ప పడి పూజ కార్యక్రమంలో పాల్గొన ఎమ్మెల్యే శ్రీ కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారు.

నాగులపేట వృద్దుల సంక్షేమ సేవ సంఘం కేతిరెడ్డి భాస్కర్ గారు పాల్గొనడం జరిగింది

ప్రారంభోత్సవ కార్యక్రమం

గ్రామంలో నూతన అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేతిరెడ్డి భాస్కర్ గారు పాల్గొనడం జరిగింది

చెక్కులు అందజేత

స్వాతంత్రం వజ్రోత్సవాల సందర్భంగా

కోరుట్ల మండలం నాగుల పేట గ్రామంలో స్వాతంత్రం వజ్రోత్సవాల సందర్భంగా గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద గ్రామ సర్పంచ్ శ్రీ కేతిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ప్రతి ఇల్లు పైన జాతీయ జెండా ఎగుర వేయాలని జెండాలు పంపిణీ చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో జిల్లా రైతు బందు అద్యక్షులు శ్రీ చీటీ వెంకట్రావు గారు మండల కో ఆప్షన్ సభ్యులు శ్రీ ఎండీ ఖయ్యాం గారు చిట్టి రెడ్డి నారాయణ రెడ్డి గారు ZpHs హెడ్ మాస్టర్ శ్రీ నల్ల శంకర్ గారు ups హెడ్ మాస్టర్ శ్రీ p గంగాధర్ గారు నాయకులు సుధాకర్ గారు సత్తయ్య గారు వార్డు సభ్యులు గ్రామ పెద్దలు గ్రామ పంచాయతీ సిబ్బంది గ్రామ యువకులు పాల్గొనడం జరిగింది.

కళ్యాణ లక్ష్మి చెక్కు పంపిణీ

నాగుల పేట గ్రామంలో కోరుట్ల ఎమ్మెల్యే శ్రీ కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారు కళ్యాణ లక్ష్మి చెక్కులు నాగుల పేట గ్రామంలో గ్రామ సర్పంచ్ శ్రీ కేతీ రెడ్డి భాస్కర్ రెడ్డి గారితో కలిసి కళ్యాణలక్ష్మి చెక్కు లను నేరుగా ఐదుగురు లబ్ది దారుల ఇంటికి వెళ్ళి వారికి చెక్కుల తో పాటు ఒక చీరను బహూకరించారు. అలాగే నాగులమ్మ ఫంక్షన్ హాల్ మిగులు పని కొరకు 3.50లక్షలు proceeding నాగులమ్మ కోశాధికారి బొదుకం నాగరాజు గారికి అందజేశారు.ఇట్టి కార్యక్రమంలో జిల్లా రైతు బందు అధ్యక్షులు శ్రీ చీటీ వెంకట్రావు ఎంపీపీ తోట నారాయణ zptc శ్రీమతి దారిషెట్టి లావణ్య రాజేష్ paccs ఛైర్మెన్ శ్రీ సింగిరెడ్డి నర్సారెడ్డి మండల కో ఆప్షన్ శ్రీ ఎండీ ఖయ్యాం గ్రామ రైతు బందు అధ్యక్షులు శ్రీ చిట్టిరెడ్డి నారాయణ రెడ్డి తెరాస గ్రామ శాఖ అద్యక్షులు శ్రీ బొదుకం సుధాకర్ నాయకులు, గణేష్ గంగారెడ్డి గారు ,బాల్ రెడ్డి గారు ,స్వామి వివిధ గ్రామాల సర్పంచ్ లు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. 

కలిసిన సందర్భంలో

తెలంగాణ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్‌మెంట్ మంత్రి “కల్వకుంట్ల తారక రామారావు” గారిని మర్యాదపూర్వకంగా కలిసిన కేతిరెడ్డి భాస్కర్ గారు.

విగ్రహ ఆవిష్కరణ

నాగులపెట్ నుండి గుండిహన్మన్ టెంపుల్ దగ్గర రాముని విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం లో పాల్గొన తెరాస నాయకులు కార్యకర్తలు

కెసిఆర్ గారు అసెంబ్లీ లో తెలంగాణ యువత కు 80039 ఉద్యోగ నోటిికేషన్లు ఇచ్చిన సందర్భంగా జగిత్యాల జిల్లా TRS అద్యక్షులు Mla కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారి ఆదేశాలతో నాగులపెట గ్రామం లో కేసిఆర్ గారి చిత్ర పటానికి పాలాభిషేకం చేసిన యువకులు

పుట్టినరోజు సందర్భంగా

కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా నాగులపేట లో కేక్ కట్ చేసి 35lacs సీసీ రోడ్డు కి భూమి పూజ చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో MPP తోట నారాయణా
జిల్లా రైతు సమన్వయ కమిటీ అధ్యక్షుడు చిటీ వెంకట్రావు సర్పంచ్ భాస్కర్ రెడ్డి PACS అధ్యక్షుడు నర్సారెడ్డి రైతూ సమన్వయ కమిటీ అధ్యక్షుడు నారాయణరెడ్డి మండల్ co ఆప్షన్. మెంబర్ ఎండీ కయ్యుం , ex MEO రాజరెడ్డి sir మరియు వార్డు సభ్యులు, TRS నాయకులు , కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

చెక్కుల పంపిణీ

బతుకమ్మ సందర్భంగా

ప్రభుత్వం అందచేసిన బతుకమ్మ చీరలను, గ్రామ ప్రజలకు భాస్కర్ గారు పండుగ రోజున గ్రామ సచివాలయంలో ఇవ్వడం జరిగింది.

గాంధీ జయంతి సందర్భంగా

గాంధీ జయంతి సందర్భంగా ఆ మహాత్ముడి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన మన కేతిరెడ్డి భాస్కర్ గారు మరియు పార్టీ నాయకులు

అవగాహన కార్యక్రమం

సంగెం రైతు వేదికలో యాసంగి లో పంట మార్పిడి వరి పంట కు ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటల సాగు పైన అవగాహన కార్యక్రమం నిర్వహించడం జగిగింది. కార్యక్రమంలో వ్యవసాయ అధికారి నాగమణి గారు ఆరుతడి పంటల ప్రాముఖ్యత వివరించారు పప్పు దినుసులు, నూనె గింజల సాగు చాలా లాభదాయకం మరియు తక్కువ ఖర్చు తో కూడుకున్నది అని తెలిపారు 

తీర్మానం పత్రం

కోరుట్ల మండలం నాగుల పేట గ్రామంలో ఎరువుల గోదాం లేక పోవడం వలన రైతు లకు తీవ్ర ఇబ్బంది అవుచున్నందున రైతుల శ్రేయస్సు దృష్ట్యా రైతులకు ఎరువులు నిల్వ చేయుటకు గోదాం నిర్మాణం అత్యవసరంగా బావించి గ్రామంలో ప్రభుత్వ స్థలం నాలుగు గుంటలు కేటాయిస్తూ గ్రామ పంచాయతీ తీర్మానం చేసి గ్రామ సర్పంచ్ శ్రీ కేథి రెడ్డి భాస్కర్ రెడ్డి గారు Paaccs డైరెక్టర్ ల కు శ్రీ కాటి పెళ్లి గంగారెడ్డి , గడ్డం పద్మ- జెలెందర్ గారికి తీర్మానం పత్రం అందజేయడం జరిగింది.

వాక్సినేషన్ ప్రక్రియ

కోరుట్ల మండలం నాగుల పేట గ్రామంలో 18 సంవత్సరాలు దాటిన వారందరికీ 100% వాక్సిన్ పూర్తి చేయాలనే ఉద్దేశ్యంతో గ్రామంలో అందరికీ టీకాలు వేయుటకు గ్రామ సర్పంచ్ శ్రీకెతీ రెడ్డి భాస్కర్ రెడ్డి గారు ప్రత్యేక శిబిరం గ్రామ పంచాయతీ కార్యాలయం లో ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారి సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది.

బోనాలు పండుగ

కోరుట్ల మండలం నాగుల పేట గ్రామంలో గ్రామ దేవతా దేవాలయాలు నిర్మించి దేవతా విగ్రహాలను పునః ప్రతిష్టాపన కార్యక్రమం గత వారం రోజుల నుండి జరుపబడి పోషమ్మ తల్లికి గ్రామం లోని ప్రతి ఇంటి నుంచి అమ్మ వారికి ఘనంగా బోనాలు సమర్పించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీ కేతి రెడ్డి భాస్కర్ రెడ్డి గారు, ఉప సర్పంచ్ శ్రీమతి వసంత స్వామి గారు, దేవాలయ కమిటీ అధ్యక్షుడు శ్రీ చిట్టిరెడ్డీ నారాయణరెడ్డి గారు, Paaccs చైర్మన్ శ్రీ సింగిరెడ్డి నర్సారెడ్డి గారు, క్యాషియర్ కలేరి వెంకటరమణ గారు అన్ని కుల సంఘాల నాయకులు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ఘనంగా బోనాలు సమర్పించడం జరిగింది

Covid నివారణ లో భాగంగా

Covid నివారణ లో భాగంగా వాక్సిన్ వేయించుకుంటున్న సర్పంచ్ కేతి రెడ్డి భాస్కర్ రెడ్డి గారు

వాక్సినేషన్ సెంటర్ వద్ద

BRS Recent Activities

కరోనా కిట్స్ పంపిణీ

గ్రామంలో  కరోనా వ్యాధి సోకిన కుటుంబాలకు కరోనా కిట్స్ మరియు ఆవిరి పట్టే vaporizer విటమిన్  డి  టాబ్లెట్స్  గ్రామ సర్పంచ్ మరియు  ఉప సర్పంచ్  గార్లు అందజేయడం జరిగింది. ఇట్టి సందర్బంగా గ్రామ సర్పంచ్ గారు మాట్లాడుతూ కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తులు ధైర్యంగా ఉంటూ బలవర్ధకమైన ఆహారం తీసుకుంటూ మరియు వ్యాయామం చేసినచో 14 రోజులలో రికవరీ కావచ్చునని తెలిపారు.

రంజాన్ గిఫ్ట్ ప్యాకెట్లు పంపిణీ

కోరుట్ల మండలం నాగుల పేట గ్రామంలో ముస్లింలకు రంజాన్ గిఫ్ట్ ప్యాకెట్లు పంపిణీ చేసిన గ్రామ సర్పంచ్ శ్రీ కేతి రెడ్డి భాస్కర్ రెడ్డి గారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ గారు ప్రతి ఏటా ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ సందర్భంగా అందిస్తున్న గిఫ్ట్ ప్యాకెట్లు గౌరవ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారి ఆదేశాల మేరకు ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా Covid-19 నిబంధనలు పాటిస్తూ లబ్ధిదారుల అందజేయడం జరిగింది అన్నారు.  

తెలంగాణ జాగృతి ప్రెసిడెంట్, ఎంపీ కవిత గారిని కలిసిన కేతిరెడ్డి గారు మరియు పార్టీ సభ్యులు

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ డిస్ట్రిబ్యూషన్

MLA గారితో

కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యా సాగర్ రావు గారితో మన కేతిరెడ్డి భాస్కర్ గారు మరియు పార్టీ సభ్యులు

తెలంగాణ హెల్త్ మినిస్టర్ ఈటెల రాజేందర్ గారు కోరుట్ల గ్రామానికి విచ్చేసిన సందర్భంలో

ప్రగతి నివేదన సభలో

ప్రగతి నివేదన సభలో వాలంటీర్ గా పనిచేస్తున్న మన కేతిరెడ్డి భాస్కర్ గారు మరియు పార్టీ సభ్యులు

జ్యోతి ప్రజ్వలన

Eid Mubarak సందర్భంగా

సన్మాన కార్యక్రమంలో

మన కేతిరెడ్డి భాస్కర్ గారిని సన్మానించిన కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యా సాగర్ రావు గారు 

రైతు బీమా చెక్కుల పంపిణీ

హైదరాబాద్ Ex-Mayor బొంతు రామ్ మోహన్ గారితో కేతిరెడ్డి భాస్కర్ గారు

ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ గారు విచ్చేసిన సందర్భంలో

అన్నదాన కార్యక్రమం

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో

హరితహారం కార్యక్రమంలో

జగిత్యాల్  SP సింధు శర్మ గారి చేతులమీదుగా ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు అందుకుంటున్న భాస్కర్ గారు

వ్యవసాయ శాఖా మంత్రి సిరిగిరి నిరంజన్ రెడ్డి గారితో పార్టీ సభ్యులు

ప్రారంభోత్సవ వేడుకలలో

మహోత్సవ సభ

డా.బి.ఆర్ అంబేద్కర్ గారి 128 వ జయంతి మహోత్సవ సభలో మాట్లాడుతున్నభాస్కర్ గారు.

అంబేడ్కర్ గారి జయంతి

పూజ్యనియుడు గౌరవనియుడు DR B.R అంబేడ్కర్ గారి 130వ జయంతి పురస్కరించుకొని సామాజిక విప్లవ జోహార్లు తెలుపుతూ వారి విగ్రహానికి పూలమాలను వేసి వారియొక్క సేవలను స్మరించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో కేతిరెడ్డి భాస్కర్ గారు మరియు తదితరులు పాల్గొని నివలుళు అర్పించారు…

Political Activities

అవతరణ దినోత్సవ వేడుకలు

జగిటల్ మండల కేంద్రంలో TRS పార్టీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు పురస్కరించుకుని కోవిడ్ నిబంధనలను పాటిస్తూ TRS జగిటల్ సర్పంచ్ కేతిరెడ్డి భాస్కర్ గారి ఆధ్వర్యంలో TRS పార్టీ జెండా ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కేతిరెడ్డి భాస్కర్ గారు మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమే ఏజెండాగా, తన ప్రాణాన్ని పణంగా పెట్టి తెలంగాణ ఉద్యమాన్ని నడిపించడానికి కేసీఆర్ గారు 20 వసంతాల కింద తెలంగాణ రాష్ట్ర సమితి(TRS) ని స్థాపించారు అని అన్నారు.2009 లో తెలంగాణ వచ్చుడో, కేసీఆర్ సచ్చుడో అనే నినాదంతో కేసీఆర్ గారు ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారని, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో TRS, KCR గారు విజయవంతం అయ్యారన్నారు.తెలంగాణ వచ్చిన తరువాత అభివృద్ధే ధ్యేయంగా తెరాస ప్రభుత్వం దూసుకుపోతుందన్నారు. ఈ కార్యక్రమం లో పార్టీ నాయకులూ పాల్గొన్నారు…

సన్మానం

ప్రగతి భవన్లో జాతీయ స్థాయిలో అవార్డు పొందిన అవార్డు గ్రహీతలకు సీఎం కెసిఆర్ గారు మరియు Pr. మినిస్టర్ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కోరుట్ల మండలంనకు జాతీయ స్థాయిలో అవార్డు రావడం వలన ఎంపీపీ తోట నారాయణ గారికి ఎంపీడీఓ కే. శ్రీనివాస్ గారికి సన్మానం చేయడం జరిగింది.

తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేష్ కుమార్ గారితో కలిసి కేతిరెడ్డి బాస్కర్ రెడ్డి గారు…

కోరుట్ల ఎంపీపీ గారితో మరియు ఇతర నాయకులతో కలిసి మన కేతిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు..

కళ్యాణ లక్ష్మి మరియూ CMRF చెక్ లను పంపిణీలో భాగంగా ..

నాగులపెట గ్రామంలో కళ్యాణ లక్ష్మి మరియూ CMRF చెక్ లను పంపిణీ చేసినా గౌరవ MLA కల్వకుంట్ల విద్యాసాగర్ రావ్ గారు

Party Activities

Social Activities

News Paper Clippings

Party Videos

}
04-03-1991

Born in Nagulapet Village

of Korutla Mandal, Jagital Dist.

}
2006

Completed SSC Standard

 from the ZPHS, Nagulapet.

}
2008

Completed Intermediate

from the SVJC at Karimnagar.

}
2012

Graduation

 (B.tech) from the Nova College of Engineering and Technology.

}
2014

Joined in the Telangana Jagruthi

}
2014

Mandal Youth President

 of Telangana Jagruthi from the Korutla.

}
2016

President

 of Constituency Student Wing Telangana Jagruthi in Korutla.

}

Joined in the TRS

}
2018

President

of TRS Youth Wing Constituency 

}
2019

Sarpanch

of Nagulapet from the TRS.