Kethavath Sujatha Veeraiah | Sarpanch | Kandigadda thanda | Aler | the Leaders Page

Kethavath Sujatha Veeraiah

Sarpanch, Kandigadda Thanda, Alair, Yadadri-Bhuvanagiri, TRS.

Kethavath Sujatha Veeraiah is the Sarpanch of Kandigadda Thanda from the TRS Party.

She was born on 14-May-1982 to Lachiramulu & Mangamma in Thalla Thanda, Hanmanthapuram.

She has started her political journey with the TRS Party in 2001 and was the Active Member.

From 2002-2007, Veeraiah was the Village President from the TRS Party of Kandigadda Thanda. Veeraiah served as a Vice-Chairman of the Co-operative Bank in 2013.

In 2019, Local body elections Kethavath Sujatha Veeraiah was unanimously elected as Sarpanch from the TRS Party of  Kandigadda Thanda, Alair, Yadadri-Bhuvanagiri, Telangana.

Kandigadda Thanda, Alair, Yadadri-Bhuvanagiri

E-mail : [email protected]

Contact : +91-9848871910

Recent Activities

క్లీన్ & గ్రీన్

వ్యాధికారక కీటకాలను,వ్యాధులు నిరోధిద్దాం అనే భావంతో కందిగడ్డ తండ సర్పంచ్ కేతావత్ సుజాత వీరయ్య గారు క్లీన్ & గ్రీన్ కార్యక్రమంని నిర్వహించారు

మన పర్యవరనాన్ని కాపాడుకుంధాం! చెట్లను నాటుకుంధాం‌!!

ఆరోగ్యమే మహాభాగ్యం!

అపరిశుభ్రమైన పరిసరాలు సూక్ష్మజీవులకు, పురుగులు,పేలు, ఈగలు, దోమలు, బొద్దింకలు వంటి అవాంఛనీయ కీటకాలకు నివాసంగా మారుతాయి. వాటి కారణంగా కలరా, టైఫాయిడ్, విరోచనాలు, కామెర్లు వంటి వ్యాధులు సోకుతాయి ఆ వ్యాధులు ఒక మనిషి నుండి మరొక మనిషికి, ఒక చోట నుండి మరోచోటకి వ్యాపిస్తాయి అందువలన మానవ మనుగడకు పారిశుధ్యం చాలా అవసరం  అని  సర్పంచ్ కందిగడ్డ తండ కేతావత్ సుజాత వీరయ్య గారు ఉద్దేశిచారు.

గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి గారిని  కలిసిన కందిగడ్డ తండ సర్పంచ్ కేతావత్ సుజాత వీరయ్య గారు.

కందిగడ్డ తండ పంచాయతీ సిబ్బందిలకి జీతం అందచేస్తున్న సర్పంచ్ కేతావత్ సుజాత వీరయ్య గారు..

Social Activities

కరెంటు పనులు చేపిస్తున్నా కేతావత్ సుజాత వీరయ్య గారు

గ్రామ సమస్యలు తెలుసుకుంటున్నా అధికారులు

గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి గారిని  కలిసిన కందిగడ్డ తండ సర్పంచ్ కేతావత్ సుజాత వీరయ్య గారు.

డ్రైనేజీ సమస్యల పరిశీలించి బ్లించింగ్ పౌడర్ చలిపిస్తున్నా కేతావత్ సుజాత వీరయ్య గారు

ట్రాక్టర్ పంపిణీ

సన్మాన కార్యక్రమంలో

}
14-05-1982

Born in Thalla Thanda

of Hanmanthapuram

}
2001

Joined in the TRS Party

}
2002-2007

Village President

Kandigadda Thanda, Alair.

}
2013

Chairman

of Co-operative Bank

}
2019-2024

Sarpanch

 Kandigadda Thanda, Alair.