Kesineni Srinivas(Nani) | MP | TDP | Vijayawada | Andhra Pradesh | the Leaders Page

Kesineni Srinivas (Nani)

MP, TDP, Vijayawada, Andhra Pradesh.

Kesineni Srinivas fondly known as Nani is the M.P(Member of Parliament to the 17th Lok Sabha) in Vijayawada constituency, Andhra Pradesh. He was born on 22-01-1966 to Ramaswamy in Vijayawada.

In 1982, He has completed his SSC Standard Indian Certificate of Secondly Education (ICSE) from Horsely Hills School, Horsely Hills. He was doing his Own Business.

Srinivas started his political journey with the Praja Rajyam Party in 2008. He continued his services to party for 3 months only and he quit it in January 2009.

In 2009, Srinivas joined the Telugu Desam Party and he was the Leader. In 2014, Nani appointed as an M.P(Member of Parliament in the Lok Sabha) of the Telugu Desam Party in Vijayawada constituency, Andhra Pradesh.

In 2019, Nani Re-elected as an M.P(Member of Parliament to the 17th Lok Sabha) of the TDP in Vijayawada constituency, Andhra Pradesh.

At the Lok Sabha, Nani was a Member of the Committee on Privileges, Standing Committee on Urban Development and the Consultative Committee, Ministry of Rural Development, Panchayati Raj and Drinking Water and Sanitation.

 Kesineni Travels was started by Kesineni Nani’s grandfather, Shri Kesineni Venkaiah in 1928 and with 90 years of legacy. Kesineni Travels came to a halt on March 31, 2017. Kesineni Cargo Carriers, another business from the family, is handled by Nani’s elder daughter, Kesineni Hyma.

48-16-113B Mahanadu Road AutoNagar, Vijayawada, Andhra Pradesh

Services in Pandemic COVID-19

గిన్నిస్ రికార్డు కార్యక్రమంలో

గౌరవనీయులు రాష్ట్ర గవర్నర్ శ్రీ బిశ్వ భూషణ్ హరిచందన్ గారితో కలసి రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన రక్తదాతల నమోదు గిన్నిస్ రికార్డు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది

శంకుస్థాపన కార్యక్రమంలో

ఎంపీ నిధుల నుండి రూ.12.00 లక్షలతో నిర్మిస్తున్నటువంటి విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని దాసరి లింగయ్య రోడ్డు పనులకు ఎమ్మెల్యే శ్రీ.గద్దె రామ్మోహన్ గారితో కలిసి శంకుస్థాపన చేయడం జరిగింది

అమరావతి కోసం

అమరావతి కోసం శాంతియుతంగా నిరసన తెలియచేస్తూ వైసీపీ @YSRCParty వారు బనాయించిన అక్రమ కేసులో అరెస్టయిన నందిగామ రైతులను నందిగామ సబ్ జైలులో మాజీ ఎమ్మెల్యేలు శ్రీమతి తంగిరాల సౌమ్య మరియు శ్రీ రామ తాతయ్య తో కలిసి పరామర్శించడం జరిగింది.

దేశంలోనే రవాణా రంగానికి కేంద్ర బిందువు విజయవాడ. 1966లో ఏర్పాటైనటువంటి విజయవాడ ఆటోనగర్ సుమారు లక్ష మందికి ఉపాధి కల్పిస్తుంది. అటువంటి ఆటోనగర్ లో 6 లక్షల లీటర్ల కెపాసిటీ వాటర్ ట్యాంక్ మరియు RO ప్లాంట్ నిర్మాణానికై ఆటోనగర్ కార్యవర్గ సభ్యుల అభ్యర్థన మేరకు నా నిధుల నుండి రూ.1.96 కోట్లను మంజూరు చేయడం జరిగింది.

ఎన్టీఆర్ టీడీపీ స్థాపించింది పేద బడుగు బలహీన వర్గాల శ్రేయస్సు కోసం. నాటి నుండి నేటి వరకు టీడీపీ ఎప్పుడూ పేదల పక్షమే #CAA_NRC_NPR వల్ల కేవలం ముస్లింలే కాదు ఈ దేశంలో పేద మధ్య తరగతి వారు కూడా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది.కాబట్టి వెంటనే వాటిని రద్దు చేయాలని అనంతపురంలో జరిగిన బహిరంగసభలో కేరళ సీఎం @vijayanpinarayi గారితో కలిసి పాల్గొని డిమాండ్ చేయడం జరిగింది

కోడిగుడ్ల పంపిణీ

మానవసేవే మాధవసేవ దాతలు ముందుకు వచ్చి ఇటువంటి విపత్కరపరిస్థితుల్లో అవసరంలో ఉన్న వారికి చేతనయిన సాయం చేయాలని ప్రార్థన ఎనికేపాడు లో తెలుగుదేశం నాయకుడు కోనేరు పెద్ద బాబు గారి ఆధ్వర్యంలో జరిగిన లక్ష కోడిగుడ్ల పంపిణీ కార్యకరమంలో పాల్గొన్నాను ఇటువంటి వారిని చూసి అందరూ స్పూర్తి పొందాలి.

నిత్యావసర వస్తవుల పంపిణీ

అవసరంలో వున్న వారిని ఆదుకోమని నేను ఇచ్చిన పిలుపు మేరకు స్పందించి 300 నిరుపేద కుటుంబాలకు 15 రోజులకు సరిపడ నిత్యావసర వస్తవులను ఇచ్చిన వల్లూరు రవి తేజ మరియు వజ్రా యూత్ టీం సభ్యులకు నా ప్రత్యేక అభినందనలు.

నిత్యావసర వస్తువుల పంపిణీ

చంద్రబాబు నాయుడు గారి జన్మ దిన సందర్భంగా మైలవరం నియోజకవర్గం రెడ్డిగూడెం మండలం నాగులురు గ్రామంలో లో నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమం లో మండల టీడీపీ నేతలు విజయ బాబు, నాగేశ్వర్ రెడ్డి అంజి రెడ్డి తదితరలతో కలసి పాల్గొన్నాను

నిరసన దీక్ష

విద్యుత్ చార్జీల పెంపుకి నిరసనగా కేశినేని భవన్ లో దీక్ష చేపట్టిన కేశినేని శ్వేత దీక్షకి మద్దతు తెలిపిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు

విజయవాడ మీదుగా సుదూర ప్రాంతాలకు పయనమైన వలసకూలీలకు శ్రీ సంభవనాథ్ రాజేంద్ర సూరి జైన్ శ్వేతాంబర్ ట్రస్ట్ మరియు వజ్రా టీం సహకారంతో విజయవాడ రామవర ప్పాడు రింగ్ వద్ద అల్పాహారం, సానిటరీ కిట్,విటమిన్ ట్యాబ్ లెట్లు, మాస్కులు, మజ్జిగ పంపిణీ చేసిన కేశినేని శ్వేత. కష్టకాలంలో శ్రమజీవులకు ఆహారాన్ని అందిస్తున్న స్వచ్ఛంద సంస్థలను కుమారి కేశినేని శ్వేత అభినందించారు

}
22-01-1966

Born in Vijayawada

}
1982

Completed SSC Standard

From Horsely Hills School, Horsely Hills.

}
2008

Joined in the Praja Rajyam Party

}
2009

Joined in the TDP

}

Leader

of TDP

}
2014

M.P

of Telugu Desam Party in Vijayawada.

}
2019

M.P

of Telugu Desam Party in Vijayawada.

}
2019

Member

 of the Committee on Privileges, Standing Committee on Urban Development and the Consultative Committee, Ministry of Rural Development, Panchayati Raj and Drinking Water and Sanitation.