Keshapally Venkatram Reddy | Grama Panchayat 6th Ward Member | the Leaders Page

Keshapally Venkatram Reddy

Telangana BJP Endowment Cell (Dharmika Parishad) State Committee Members, Palgutta, Chevella, Ranga Reddy, Telangana, BJP

Keshapally Venkatram Reddy is an Indian Politician of BJP and Grama Panchayat 6th Ward Member of Palgutta in Chevella Mandal at Ranga Reddy, Telangana.

Early Life and Education:

On the 10th of January 1987, Venkatram Reddy was born to a couple Mr. Keshapally Narsimha Reddy and Mrs. Keshapally Sugnamma resided in the village of Palgutta in Chevella Mandal at Ranga Reddy District in the Indian State of Telangana.

In the year 2003, Venkatram Reddy acquired his Secondary Board of Education from Zilla Parishad High School located at Palgutta in Chevella Mandal and complete his 2-years course of Intermediate from Government Junior College at Chevella in the year 2005.

He finished his Graduation from DR. BR. Ambedkar College at Bagh Lingampally in the year 2008.

Professional Career:

Soon after accomplishing his Education, Venkatram Reddy started his career by doing Business, and ever since he started the profession he simultaneously handled his family responsibilities.

A career in Politics:

In the year 2010, Venkatram Reddy joined in Bharatiya Janata Party(BJP) and turned into a politician to attain the political requirements of the people while also providing a specific service.

Venkatram Reddy takes a genuine interest in the Party and participates proactively in every activity as an  Active Member executing his responsibilities by a code of conduct and for the benefit of the party’s public exposure.

He was designated as the Village Secretary of Palgutta in Chevella Mandal by BJP in 2010, to serve the people and tackle the issues raised by executing out his tasks effectively and adhering to the party’s policies and guidelines.

His unwavering commitment and true effort gained him the position of Village President of Palgutta in Chevella Mandal in the year 2012 and has been constantly working for the people, thinking about their welfare, and gaining immense admiration from the people.

His ongoing dedication and true attention gained him the elected position of Mandal Vice President of Chevella in 2018, and he has since served the welfare of society by carrying out his duties properly and by the rules and regulations.

His constant attention and pure dedication to service in the year 2019 led to his promotion to the  Telangana BJP Endowment Cell (Dharmika Parishad) State Committee Member from BJP to promote the proper focus towards the need for effective and comprehensive expansion in people by doing his part to overcome the hardships faced by the people.

He upholds the trust that the people have placed in him and maintains his service, concentrating on the welfare of the people at the moment and dealing with the activities that will encourage Party to advance.

Party Activities:

  • He set up and engaged in every Mandal level, and Village level meeting at his own cost and delivered speeches by motivating the youngsters and the upcoming leaders.
  • He played the main role and actively participated in Foot March(Padayatra)along with Bandi Sanjay(State President) all over the Constituencies.
  • BJP leaders staged a Maha Dharna, appealing to the central government to declare its stance on the procurement of grain just so appropriate justice can be granted to the farmers.
  • He was extensively engrossed in many social service activities and worked hard to bring numerous state and central government schemes to the public’s attention and support them in receiving benefits, as well as maintain strong and cordial relationships with individuals from all walks of humanity and leadership.
  • He conveyed that the development of party ideologies relies on unemployment and not between religions and castes and he was attracted to the ideologies of the party and works for the party.
  • As a result, Venkatram Reddy and the leaders of the BJYM demonstrated and held numerous dharnas to help create employment opportunities for graduates.

Social Activities:

  • He Participated in the Village development activities in the village like laying of CC Roads, Digging Borewells, Putting up Street Lights, Clearance Drainage systems, and Solving water Problems.
  • Venkatram Reddy primarily focused on problems affecting students, such as fee reimbursement and scholarship disbursements, and worked effectively to ensure that scholarships were granted to students as soon as possible.
  • Many social and welfare activities have been performed through the foundation for the needy and poor with a Motto to serve the People.
  • As a combination of every service activity that benefits the poor and needy, He created a great platform for many orphans to begin their lives for their bright future by joining them in Schools.
  • He is very supportive of the women’s welfare societies in the village and works hard for the growth and development of the societies.
  • He fulfills his obligations while also looking after the welfare of the people that live in the village and zone by resolving concerns relating to water, sanitation, and any other minor problems that may arise.
  • Many service activities, such as blankets for beggars, clothing for the destitute, and meals for orphaned children, were planned during the event.

Pandemic Services:

  • The pandemic had a devastating effect on people’s life. During the Covid crisis, it was challenging for regular people to stay alive.
  • Venkatram Reddy was a responsible leader who maintained to contribute even when the situation was terrible.
  • During the Pandemic Period, he handed out fruits, meal packets, and water bottles to the people living by the roadsides. In addition, he provided free blankets to those individuals. He donated monetarily to the cause and provided the migrants with food and rice bags.
  • During the Corona crisis, the Annadhanam program was made available to front-line workers, including police officers, municipal employees, and emergency personnel.
  • To combat the spread of the pandemic in Corona, he has organized an awareness campaign focusing on the need to keep a safe distance from infected individuals and use appropriate safety precautions.
  • He offered sufferers of the covid virus financial assistance and the provision of vitamin pills, masks, and sanitizers.
  • Even after the second wave of the covid infection, Venkatram Reddy continued to put his efforts into helping other individuals.
  • The residents of the village, as well as others who were in need, received vegetables and fruits from him. The Covid-19 vaccination and the consequences of the virus were the subjects of awareness campaigns at camps and seminars that were conducted.
  • The region that is contaminated with the coronavirus has been designated as a red zone, and residents have been informed of the necessary safety measures and precautions to take.

H.No: 2-42, Village: Palgutta, Mandal: Chevella, District: Ranga Reddy, Constituency: Chevella, State: Telangana, Pincode: 501503.

Mobile No: 98489400940, 9000084422.

Biodata of Mr. Keshapally Venkatram Reddy

Keshapally Venkatram Reddy | Grama Panchayat 6th Ward Member | the Leaders Page

Name: Keshapally Venkatram Reddy

DOB: 10-01-1987

Father: Mr. Keshapally Narsimha Reddy

Mother: Mrs. Keshapally Sugnamma

Education Qualification: Graduation

Profession: Politician

Political Party: BJP

Present Designation: Telangana BJP Endowment Cell (Dharmika Parishad) State Committee Member

Permanent Address: Palgutta, Chevella, Ranga Reddy, Telangana

Contact No: 98489400940, 9000084422.

 

“The Courage Of A True Leader To Execute Up His Vision Originates From His Enthusiasm, Not From His Authority.”

-Keshapally Venkatram Reddy

Recent Activities

శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం

హిందూ మతంలో శ్రీరామ నవమికి ఎంతో ప్రాధాన్యత ఉంది. హిందూ మతాన్ని విశ్వసించే వారందరూ శ్రీరామ నవమి పండుగ రోజున శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన వెంకట్రామ్ రెడ్డి దంపతులు. అదే విధంగా శ్రీరాముని ఆలయాలు, ఆంజనేయుని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

పదాధికారుల సమావేశం

తెలంగాణ రాష్ట్ర బీజేపీ పదాధికారుల సమావేశంలో అభ్యర్దులకి ఎండోన్మెంట్ సెల్ (ధార్మక పరిషత్) బాధ్యతను అప్పగిస్తూ వినతి పత్రం జారీ చేయడం జరిగింది

ఎన్నికల ప్రచారం

కేశపల్లి వెంకట్రామ్ రెడ్డి గారు హాలయంలో పూజ చేసి ఎన్నికల ప్రచారంలో బాగస్వామ్యులుయి పార్టీ అభ్యున్నతి కోసం మరియు పార్టీ అభ్యర్థిని అత్యదిక మెజారిటీతో గెలిపించడం కొరకు గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి పార్టీ యొక్క మ్యానిఫెస్టో ని వివరించడం జరిగింది.

అయ్యప్ప స్వామి మహా పడిపూజ

నారాయణగూడలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మరియు కేంద్ర మంత్రివర్యులు జి కిషణ్ రెడ్డి గారి అయ్యప్ప స్వామి మహా పడిపూజలో పాల్గొనడం జరిగింది

అక్షింతలు స్వీకరించిన సందర్భంలో

అయోధ్య నుండి వచ్చిన అక్షింతలు పల్గుట్ట గ్రామస్తులు తరపున స్వీకరించడం జరిగింది. 

పల్లెకు పోదాం పదండి కార్యక్రమం

భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చేవెళ్ల మండల అల్లవాడ గ్రామంలో పల్లెకు పోదాం పదండి కార్యక్రమంలో బీజేపీ మండల ఉపాధ్యక్షులు కేశపల్లి వెంకట్ రామ్ రెడ్డి గారు గ్రామస్తుల తో కలిసి ఈ కార్యక్రమం విజవంతం చేయడం జరిగింది

చేవెళ్ల పార్లమెంట్ స్థాయి క్రికెట్ టోర్నమెంట్

కొండా వెంకట రంగారెడ్డి గారు, జస్టిస్ కొండా మాధవరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేవెళ్ల పార్లమెంట్ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి గారు, చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కే.ఎస్. రత్నం గారు, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు మహేందర్ గారు.

జనతా పార్టీ కార్యక్రమం

చేవెళ్ల మండలంలో భారతీయ జనతా పార్టీ కార్యక్రమం లో పాల్గొనడం జరిగింది

ఎన్నికల ప్రచారం

ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ అభ్యున్నతి కోసం మరియు పార్టీ అభ్యర్థిని అత్యదిక మెజారిటీతో గెలిపించడం కొరకు గ్రామంలో బైక్ ర్యాలీ నిర్వహించి పార్టీ యొక్క మ్యానిఫెస్టో ని వివరించడం జరిగింది.

చత్రపతి శివాజీ విగ్రహావిష్కరణ

పరిగి నియోజకవర్గం లోని పూడూరు మండలంలో కంకల్ విలేజ్ లో చత్రపతి శివాజీ విగ్రహావిష్కరణలో గోషామాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ గారు మరియు మాజీ పార్లమెంట్ సభ్యుడు కొండ విశ్వేశ్వర్ రెడ్డి గారు పరిగి అసెంబ్లీ పోటీ చేసిన మారుతి కిరణ్ గారు రాష్ట్ర నాయకులు కార్యవర్గ సభ్యులు మిట్ట పరమేశ్వర్ రెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారు మరియు ఇతర నాయకులు జిల్లా నాయకులు మండల నాయకులు తో పాటు విగ్రహావిష్కరణలో పాల్గొనడం జరిగింది

పాదాభివందనాలు

గౌ. కేశపాలీ వెంకట్రామ్ రెడ్డి గారికి ఇంతటి సత్కారాన్ని కలగజేసిన గ్రామం పల్గుట్ట విలేజ్ లో 6th వార్డు సభ్యును గా ఇచ్చినందుకు ప్రతి ఒక్క రికి శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేసుకోవడం జరిగింది.

పల్లెకు పోదాం పదండి అనే కార్యక్రమం

పల్లెకు పోదాం పదండి అనే కార్యక్రమంలో బీజేపీ మండల ఉపాధ్యక్షులు కేశపల్లి వెంకట్ రామ్ రెడ్డి గారు గ్రామస్తులతో కలిసి ఈ కార్యక్రమం విజవంతం చేయడం జరిగింది.

క్రికెట్ టోర్నమెంట్

కొండా వెంకట రంగారెడ్డి గారు, జస్టిస్ కొండా మాధవరెడ్డి గారి ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేవెళ్ల పార్లమెంట్ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కే.ఎస్. రత్నం, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు మహేందర్ గారు.

జనతా పార్టీ కార్యక్రమం

చేవెళ్ల మండలంలో భారతీయ జనతా పార్టీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

చత్రపతి శివాజీ విగ్రహావిష్కరణ

పరిగి నియోజకవర్గంలోని పూడూరు మండలంలో కంకల్ విలేజ్ లో చత్రపతి శివాజీ విగ్రహావిష్కరణలో గోషామాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ గారు మరియు మాజీ పార్లమెంట్ సభ్యుడు కొండ విశ్వేశ్వర్ రెడ్డి గారు పరిగి అసెంబ్లీ పోటీ చేసిన మారుతి కిరణ్ గారు రాష్ట్ర నాయకులు కార్యవర్గ సభ్యులు మిట్ట పరమేశ్వర్ రెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారు మరియు ఇతర నాయకులు జిల్లా నాయకులు మండల నాయకులు తో పాటు విగ్రహావిష్కరణలో పాల్గొనడం జరిగింది.

ప్రచారం

మల్లారెడ్డి గూడెం ఆమ్లెట్ విలేజ్ కొటాలలో ప్రచారం చేయడం జరిగింది

ఎన్నికల ప్రచారం

చేవెళ్ల మండలం లోని హస్తెపూర్ గ్రామంలో మాజీ పార్లమెంటు సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి గరితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించిన బీజేపీ పార్టీ అభ్యర్థి మాజీ శాసనసభ్యులు కేఎస్ రత్నం గారు.మంగళహారతులతో ఘనంగా స్వాగతం పలికి మద్దతు తెలిపిన ఆడబిడ్డలకు, నాయకులకు కార్యకర్తలకు, అభిమానులకు మరియు ప్రజలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు.

 

గడప గడపకు ప్రచారం

ఆలూరు గ్రామంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఇంటింటి ప్రచారం రత్నం అన్నని అధిక మెజార్టీలో గెలిపించాలని గడప గడపకు ప్రచారం చేస్తున్న బిజెపి నాయకులు, కార్యకర్తలు.

వర్ధంతి

చేవెళ్ల మండల కేంద్రంలో అటల్ బిహారీ వాజ్పేయి గారి వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మండల బిజెపి నాయకులు.

మీటింగ్

శక్తి కేంద్రాన్ని ఇన్చార్జిల మీటింగ్ లో పాల్గొనడం జరిగింది.

గణతంత్ర దినోత్సవం

గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఎగరవేసి వేడుకలు గ్రామంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.

స్వాగతం

కేంద్ర మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి గారు మరియు కోండ విశ్వేశ్వర్ రెడ్డి గారు జిల్లా అధ్యక్షులు బొక్క నరసింహారెడ్డి గారు మండల్ అధ్యక్షులు పాండురంగ రెడ్డి గారు మండల ఉపాధ్యక్షులు కేశేపల్లి వెంకట్ రాంరెడ్డి మరియు ప్రధాన కార్యదర్శిలు ఇతర భారతీయ జనతా పార్టీ రథసారథులు కార్యకర్తలు అందరం కలిసి చేవెళ్ల కు విచ్చేసిన సందర్భంగా కార్యకర్తలు, నాయకులందరు కేంద్రమంత్రికి అందరం కలిసి ఘనంగా స్వాగతం పలకడం జరిగింది

బైక్ ర్యాలీ

ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ అభ్యున్నతి కోసం మరియు పార్టీ అభ్యర్థిని అత్యంత మెజారిటీతో గెలిపించడం కొరకు గ్రామంలో బైక్ ర్యాలీ నిర్వహించి పార్టీ యొక్క నియమాలను వివరించడం జరిగింది.

ధర్నా

 చేవెళ్ల అసెంబ్లీ కాంసెన్ట్సీ లో బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో కాషాయం దళం హిందూ టైగర్ రాజాసింగ్ కు మద్దతుగా ధర్నాలో పాల్గొని చేవెళ్ల మండలంలో హిందువులందరూ మద్దతు తెలపడం జరిగింది.

జండా కార్యక్రమం

పల్గుట్ట గ్రామంలో ప్రజలకి ఇంటింటికి తిరిగి మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు కావస్తున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు నేషనల్ ఫ్లాగ్ ఇంటింటికి తిరిగి జండా కార్యక్రమం చేయడం జరిగింది.

విజయ సంకల్ప యాత్ర

భారతీయ జనతా పార్టీ విజయ సంకల్ప యాత్రకు భాగ్యనగరం బయలుదేరిన భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు చేవెల్ల మండల అధ్యక్షుడు ఆధ్వర్యంలో పల్లె పల్లె నుంచి అత్యధిక సంఖ్యలో భారతీయ జనతాపార్టీ రథసారథులు కార్యకర్తలు విజయ సంకల్ప యాత్ర కు చేవెళ్ల అసెంబ్లీ కాన్స్టెన్సీ నుంచి అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది.

ధ్వజస్తంభం కార్యక్రమం

హిందూ టైగర్ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ గారు కమ్మెట గ్రామంలో మరియు కుమ్మెర గ్రామంలో ధ్వజస్తంభం కార్యక్రమంలో గ్రామాలలో ధ్వజస్తంభం ప్రతిష్ట కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ ఎమ్మెల్యే గారు మరియు కంజర్ల ప్రకాష్ అన్నగారికి చేవెళ్లలో మరియు ఇతర నాయకులు కి ఘన స్వాగతం పలకడం జరిగింది చేవెళ్ల నుంచి ర్యాలీగా బయలుదేరి కమ్మెట గ్రామంలో ధ్వజస్తంభం ప్రతిష్ట మరియు కుమ్మెర గ్రామంలో ధ్వజస్తంభం కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ పాలు పంచుకోవడం జరిగింది

ధ్వజస్తంభం నాభిశిల బొడ్రాయి ప్రతిష్ట

భారతీయ జనతా పార్టీ హిందూ టైగర్ గోషామాల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ను కమ్మెట గ్రామం చేవెళ్ల మండల్ రంగారెడ్డి జిల్లా జరుగుతున్న ధ్వజస్తంభం నాభిశిల బొడ్రాయి ప్రతిష్ట చేస్తున్న సందర్భంగా కమ్మట గ్రామస్తులు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరియు రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బొక్క నర్సింహారెడ్డి గారిని ఈ కార్యక్రమంలో పాల్గొన్న చేసుకోవాలని ఆహ్వానించడం జరిగింది

పరామర్శ

రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నగారు హైదరాబాదు నుండి చేవెళ్ల మరియు వికారాబాద్ మీదగా నాగరాజ్ కుటుంబాన్ని పరామర్శించడం కోసం చేవెళ్ల మీదగా వెళ్తున్నప్పుడు చేవెళ్ల భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరం రాష్ట్ర అధ్యక్షుని స్వాగతించడం జరిగింది.

ఆవిర్భావం దినోత్సవం

భారతీయ జనతాపార్టీ 42 వ ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా ప్రతి గ్రామంలో జండా ఆవిష్కరణ చేయడం జరిగింది

సంగ్రమ్మ యాత్ర

ర్యాలీ

నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ అఖండ విజయం సాధించిన సందర్భంగా చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని బీజేపీ నాయకులు, కార్యకర్తల కలసి బాణాసంచాలు కాల్చి పెద్ద ఎత్తున విజయోత్సవ ర్యాలీలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలతో కలసి పాల్గొనడం జరిగింది.

దిష్టిబొమ్మ దహనం

కెసిఆర్ నిరంకుశ పాలనలో బడ్జెట్ సమావేశం పెడుతున్నప్పుడు ముగ్గురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం ఎంత విడ్డూరం భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు అంటే ఇంత భయమా RRR సస్పెండ్ చేసిన సందర్భంగా చేవెళ్ల అసెంబ్లీ కాంసెన్సీ ఏరియాలో ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది

బిజెపి భీం దీక్ష

భారత రాజ్యాంగాన్ని మార్చాలంటూ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా భారతీయ జనతా పార్టీ చేవెళ్ల అసెంబ్లీ కాన్స్టెన్సీ లో ఆధ్వర్యంలో ” బిజెపి భీం దీక్ష ” చేయడం జరిగింది. చేవెళ్లలో అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన వ్యక్తం చేయడం జరిగింది.

దిష్టిబొమ్మ దహనం

బండి సంజయ్ అక్రమ అరెస్టుకు నిరసనగా చేవెళ్ల మండల కేంద్రం లో దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది.

సమావేశం

On the Occasion of Meeting

కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు మరియు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు “శ్రీ బండి సంజయ్ కుమార్” గారిని మర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది..

భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి “గౌ. శ్రీ తరుణ్ చుగ్ “గారితో గౌరవప్రదంగా సమావేశమైన వెంకట్రామి రెడ్డి గారు.

 

గోషామహల్ ఎమ్మెల్యేరాజాసింగ్” గారిని మర్యాదపూర్వకంగా కలిసిన వెంకట్రామ్ రెడ్డి గారు.

తెలంగాణ రాష్ట్ర మాజీ ఆర్థిక శాఖ మంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే “ఈటెల రాజేందర్” గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.  

 

చేవెళ్ల మండల కాన్స్టెన్సీ నుంచి “ఈటెల జమున” గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది

కామారెడ్డి శాసన సభ సభ్యుడు కటిపల్లి వెంకట రమణ రెడ్డి గారు జహీరాబాద్ లోకసభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ పార్టీ చేసిన అభివృధి పనులు మరియు పథకాలు వివరించి బి. బి పాటిల్ గారిని గెలిపించాలని ప్రజలకు వివరించడం జరిగింది 

Party Activities

 News Paper Clippings

 Party Pamphlets

Eminent leaders with Venkatram Reddy on devotion

Videos

}
10-01-1987

Born in Palgutta Village

Chevella, Ranga Reddy, Telangana

}
2003

Studied SSC Standard

 from Zilla Parishad High School located at Palgutta in Chevella Mandal

}
2005

Completed Intermediate

from Government Junior College at Chevella

}
2008

Finished Graduation

from DR. BR. Ambedkar College at Bagh Lingampally

}
2010

Joined in BJP

}
2010

Party Activist

of BJP

}
2010

Village Secretary

 of Palgutta in Chevella Mandal, BJP

}
2012

Village President

of Palgutta in Chevella Mandal, BJP

}
2018

Mandal Vice President

of Chevella, BJP

}

State Committee Member

ofTelangana BJP Endowment Cell (Dharmika Parishad)