Kella Suresh | District Social Media Co-Convenor | 03rd Ward Member | the Leaders Page

Kella Suresh

District Social Media Co-Convenor, 03rd Ward Member, Gurla, Vizianagaram, Cheepurupalli, Andhra Pradesh, YSRCP

,

Kella Suresh is an Indian Politician and current District Social Media Co-Convenor from Cheepurupalli & 03rd Ward Member of Kella in Andhra Pradesh.

EARLY LIFE & EDUCATION-

On the 21st of November 1993, Suresh was born to the couple Mr. Kella Narasimhulu and Mrs. Kella Papa yamma and resided at Kella in Vizianagaram District in the Indian State of Andhra Pradesh.

In the year 2008, Suresh acquired his Secondary Board of Education from the ZP High School located at Kella, Vizianagaram, and completed his Diploma course from Avanti’s St.Theressa Institute of Engineering & Technology at Garividi, Andhra Pradesh in 2012.

Later he acquired B.tech from Avanthi’s St.Theressa Institute of Engineering & Technology at Garividi in Andhra Pradesh and accomplished it in 2016.

CAREER IN POLITICS

In 2013, he joined the National Students’ Union of India (NSUI) founded by politician and Former Female Prime Minister of India late Indira Gandhi and worked constantly as a Mandal Youth Congress President from NSUI by solving the issues of students.

Having had a great conviction of service from childhood, Suresh desires to provide all of the services to the people in attainment. Having been influenced by many political leaders, among them are Late Sri. Rajiv Gandhi and Late Sri YS. Rajasekhara Reddy and Current Chief Minister YS Jagan Mohan Reddy are prominent. Among the politicians, Suresh is an ardent follower of the Chief Minister of AP Sri Jagan Mohan Reddy.

In 2014, Suresh commenced his political career by joining the Yuvajana Sramika Rythu Congress Party (YSRCP) founded by currently designated as Chief Minister of Andhra Pradesh and President of YSRCP YS Jagan Mohan Reddy.

He has been working incredibly as a YSRCP Party Activist and worked hard for the welfare of the people, constantly striving for the development of the society, and has rendered desperate services to society.

In the year 2016, he was promoted as the Constituency Social Media Co-ordinator of Cheepurupalli after receiving control and carrying out all operations as his dedication to the welfare of the people and by carrying out his full compliance with a code of conduct, as well as for the privilege of recognition.

Historically, the TDP has been victorious in the third ward, but the ysrcp has prevailed this time.There are 319 voters in the 3rd ward, and only 9 of those voters belong to the ysrcp. However, in the year 2020, for his dedication and effort Suresh won the coverted position as Ward Member for the 03rd Ward in 2020 elections from the YSRCP to care for the people and the hardships they experience, and he worked in that capacity.

 

After grabbing power and carrying out each activity as his obligation for the well-being of the people, he extends his service, thinking about the welfare of the people for the moment and dealing with activities for the Society’s advancement.

YSRCP Party Activities

  • Suresh was an Andhra Pradesh Activist, He Participated in the Samaikyandhra Movement to prevent the division of the state – separating the Telangana districts of the state into a separate Telangana state by providing intellectual support.
  • Suresh is a Party Activist. He is actively involved in the programs organized by the Party. He conveyed and explained to the people the greatness of the Party.
  • During Elections, he actively participates in the Door-to-Door election campaign and worked hard to win the party in his locality.
  • Many party development programs were carried out in the village for the growth of the party and he respectably accepts the work assigned by the higher authorities and is completely involved to sort out the issues raised on any topics.
  • He played the main role and actively participated in Foot March(Padayatra) along Y.S. Jagan Mohan Reddy(The present Chief Minister of AP)to all over the Constituencies to bring a special status to the party.
  • He Participated in the Samaikyandhra Movement to prevent the division of the state – separating the Telangana districts of the state into a separate Telangana state.

Social Activities

  • Suresh has performed many developmental programs and social activities for the welfare of the people.
  • Many service activities were organized such as food for orphaned children.
  • Helped a lot financially for the migrant workers and the poor. Free meals were provided to orphans and the elderly each year.
  • He fights over the problems of the people, for the welfare of the people.
  • He helped the death-affected family in the village by providing the basic essentials to them for survival and also assisted them during financial crises.
  • Suresh fought over every issue raised in the town and persistently worked to solve the issues.
  • Suresh distributed food, clothing, and Bedsheets to the Orphan Children and helped them by donating a certain amount whenever required.

Services Rendered During Dreadful Pandemic COVID-19-

  • He supplied masks, sanitizers, and food to the impoverished, while also financial assistance.
  • During the covid period, he worked all day (day and night) and looked after the people.
  • He is indeed available, notably to the zone’s poorest inhabitants.
  • Because self-isolated persons were unable to care for themselves, Suresh stepped forward to help them by providing basic necessities for a set amount of time while adhering to specified guidelines.
  • He has been assisting unemployed people who have lost their employment as a result of the crisis and are in financial distress.
  • Suresh conducted a Corona Virus awareness program and provided specific precautions to avoid the dreadful virus.
  • For families who do not even have the essentials to eat at home for the poor family, in the corona infected quarantine along with the corona tablets for them, all the members of the party volunteered to come forward and help each member of the household with a daily supply of essentials directly to their home.
  • At the hospital, Suresh also began offering masks and sanitizers to men suffering from corona deprivation symptoms.
  • To spread awareness about social distancing and following precautionary measures to prevent the Epidemic Corona an awareness program has been conducted.

HNO: 1-143, Land Mark: Naidu Street, Village: Kella, Mandal: Gurla, Distrcit: Vizianagaram, Constituency: Cheepurupalli, State: Andhra Pradesh, Zip Code: 535717

Email: [email protected] 

Mobile: 9573335989 

The desire to enter politics from an Early Age and to serve the people in a modest manner was deeply ingrained in his mind.

At such a young age, even though he is a student, he gets into politics and gains the admiration of the people by courageously moving forward in the face of any manipulation.

As a Social Worker, he serves society with the mission of accumulating consciousness among the poor through innovative livelihood activities, striving for a corruption-free society, and ensuring order and responsibility in all actions aimed at improving the weaker sections

Bio Data of Mr. Kella Suresh

Kella Suresh | District Social Media Co-Convenor | 03rd Ward Member | the Leaders Page

Name: Kella Suresh

DOB: 21st of November 1993

Father : Mr. Kella Narasimhulu

Mother: Mrs. Kella Papa yamma

Present Designation: District Social Media Co-Convenor, 03rd Ward Member

Education Qualification: Bachelor of Technology (B Tech)

Profession: Politician

Occupation: Social Service 

Permanent Address: Kella, Vizianagaram, Cheepurupalli, Andhra Pradesh


Recent Activities

కలిసిన సందర్బంగా

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారిని గౌరవప్రధానంగా కలవడం జరిగింది.

 

గడప గడప కార్యక్రమం

గడప గడప కార్యక్రమంలో చిన్న శ్రీను గారితో కలిసి సురేష్ గారు పాల్గొనడం జరిగింది.

ప్రజాసంకల్ప యాత్ర

చిన్న శ్రీన గారితో కలిసి 03 వ వర్డ్ నెంబర్ సురేష్ గారు ప్రజాసంకల్ప యాత్ర పాల్గొనడం జరిగింది.

చెక్కు పంపిణీ

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కును భాదిత కుటుంభానికి చెందిన గుర్ల మండలం కెల్ల గ్రామానికి చెందిన సామంత లావణ్యకు అందజేస్తున్న జిల్లా పరిషత్ చైర్మన్ చిన్న శ్రీను గారుమరియు ప్రముఖ నాయకులు అందజేయడం జరిగింది. కార్యక్రమంలో సురేష్ గారు మరియు తదితరులు పాల్గొనడం జరిగింది.

చెత్త బుట్టల పంపిణీ

కెల్ల గ్రామంలో గ్రామం పరిశుభ్రతతో ఉండాలనే ఉద్దేశంతో ఇంటికి రెండు చెత్త బుట్టలను 3 వ వార్డులో జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పులి రాజు గారి చేతుల మీదుగా సర్పంచ్, ఉప సర్పంచ్ ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో 3వ వార్డు నెంబర్ కెల్ల సురేష్ గారు, పంచాయతీ కార్యదర్శి , సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

కలిసిన సందర్భంగా

విజయనగరం జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా నియమితులైన జిల్లా పరిషత్ చైర్మన్ చిన్న శ్రీను గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

రేషన్ పంపిణీ

కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన రెండో విడత ఉచిత రేషన్ ను కెల్ల గ్రామంలో పంపిణీ చేస్తున్న వైస్సార్సీపీ నాయకులు.

దర్శనం

ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యదైవం పూడమ్మ తల్లిని జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు గారు అన్నారు. నెల్లిమర్ల పట్టణంలోని పూడమ్మ తల్లిని చిన్న శ్రీను గారు, వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కె. వి సూర్యనారాయణ రాజు సురేష్ గారు మరియు తదితరులు దర్శించుకున్నారు.. 

ప్రారంభోత్సవం

 

గుర్ల మండలం కెల్ల గ్రామం లో ఉపాధి హామీ చెరువు పనులు గ్రామ సర్పంచ్ కెల్ల లక్ష్మీ మరియు ఉప సర్పంచ్ కొంచడా ఈశ్వరరావు ఆధ్వర్యంలో ప్రారంభం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఫీల్డ్ అసిస్టెంట్లు ఉపాధిహామీ మేటులు పాల్గొన్నారు.

ప్రచారం

కెల్ల గ్రామ ఎంపీటీసీ పరిధిలో ఉన్న గొర్లి జగన్నాధపురం, ఎమ్మార్వో ఆఫీస్ ఏరియా, రెల్లి పేట గ్రామాలలో కెల్ల గ్రామం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో జడ్పిటిసి అభ్యర్థి సీర అప్పలనాయుడు గారిని మరియు ఎంపీటీసీ అభ్యర్థి కెల్ల లక్ష్మి గారిని ఫ్యాను గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రచారం చేయడం జరిగింది.

ప్రారంభోత్సవం

గరివిడి లో ఇసుక స్టాక్ పాయింటు ను ప్రారంభించిన గౌరవ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీ మజ్జి శ్రీనివాసరావు (చిన్న) గారు మరియు నాయకులు. ఈ కార్యక్రమంలో కెల్లా సురేష్ గారు మరియు తదితరులు పాల్గొనడం జరిగింది.

ఉత్సవాలు

శ్రీ రామ నవమి ఉత్సవాల్లో కెల్ల సురేష్ గారు.

పెన్షన్లు పంపిణీ

రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ పెన్షన్ కానుక పధకం ద్వారా వాలంటీర్స్ పెన్షన్లు పంపిణీ చేశారు.ఇందులో భాగంగా కెల్ల గ్రామ వాలంటీర్లు లబ్ధిదారులకు స్థానిక నాయకులతో కలిసి పంపిణీ చేయడం జరిగింది.

సంక్షేమ పథకాలు పంపిణీ

కుల మత వర్ణ వర్గాలు తేడాలేకుండా రాష్ట్రంలో అందరికీ జగనన్న సంక్షేమ పథకాలు అందించడం జరుగుతుందని జిల్లా వైయస్సార్ పార్టీ ప్రధాన కార్యదర్శి కె.వి సూర్యనారాయణరాజు (పులిరాజు) గారు తెలియజేయడం జరిగింది. మండలంలో కెల్ల గ్రామములో జగనన్న పేదలకు ఇచ్చిన సంక్షేమ పథకాలు కరపత్రాన్ని ప్రజలకు పంపిణీ చేయడం జరిగింది.

క్రిస్మస్ వేడుకలు

క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడం ప్రముఖ నాయకులతో కలిసి సురేష్ గారు పాల్గొనడం జరిగింది..

పుట్టినరోజు సందర్భంగా

నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా గ్రామం లో పులి రాజు గారి నివాసంలో కెల్ల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మరియు చిన్న శ్రీను యువసేన సభ్యులు మరియు గ్రామ వాలంటరీ లు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి పులి రాజు గారు కేక్ కట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కెల్ల గ్రామం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామ వాలంటరీ లు, కార్యకర్తలు, యువకులు పాల్గొనడం జరిగింది.

విందు

ప్రముఖ నాయకులతో కలిసి విందు భోజనం చేయడం జరిగింది.

జన్మదిన శుభాకాంక్షలు

చిన్న శ్రీను గారు పి ఏ కొండలరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

నివాళి

పౌరులందరికీ సమాన హక్కులు, సామాజిక న్యాయం వర్తించేలా గొప్ప రాజ్యాంగాన్ని రచించి, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి చివరి శ్వాస వరకు పోరాడిన మహనీయులు డా.బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా కెల్ల గ్రామ ఎంఐఎం సభ్యుల ఆహ్వానం మేరకు వారందరితో కలిసి అంబేద్కర్ కి ఘన నివాళి అర్పించడం జరిగింది…

రక్షిత

తుఫాన్ నేపథ్యంలో కెల్ల గ్రామంలో సర్పంచ్, ఉప సర్పంచ్ ఆధ్వర్యంలో రక్షిత మంచి నీటి సరఫరా కి ఆటంకం లేకుండా ముందస్తు చర్యలు లో భాగంగా జనరేటర్ ని మరియు వాటర్ టాంకర్ ని సిద్ధం చేయడమైనది. అలాగే జనరేటర్ బిగించే మోటర్ దగ్గర వాటర్ ట్యాంకు ఎక్కించే లైన్ పోవడంతో జనాలని ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో బాగు చేయడం జరిగింది.

సంపూర్ణ గృహ హక్కు పధకం

కెల్ల గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ద్వారా (1983 -2011) ఇల్లు నిర్మించుకున్న లబ్ధిదారులు తమ ఇంటి పై సర్వ హక్కులు పొందుట కోసం ప్రభుత్వం వారు ప్రవేశపెట్టిన జగన్నన్న సంపూర్ణ గృహ హక్కు పధకం గూర్చి అవగాహన కలిపించి న అనంతరం పేమెంట్ చేస్తున్న లబ్ధిదారులు.

శుభాకాంక్షలు

బొత్స సత్యనారాయణ గారు మరియు ఝాన్సీ గారికి వివాహ మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

జలశక్తి అభియాన్ కార్యక్రమం

జలశక్తి అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్న కెల్ల సురేష్ గారు..

ఆంధ్రల హక్కుల కార్యక్రమం

ప్రత్యేక హోదా ఆంధ్రల హక్కుల కార్యక్రమంలో చిన్న శ్రీను గారితో కలిసి సురేష్ గారు పాల్గొనడం జరిగింది.

Services in Pandemic COVID-19

పిచికారీ

కరోనా బారిన పడకుండా గ్రామం యొక్క భద్రత కోసం గ్రామం అంతటా సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేశారు.

కూరగాయల పంపిణీ

కరోనా సమయంలో ఎంపీ పెద్ద బాబు గారు తో కలిసి కూరగాయలు అందజేయడం జరిగింది.

సోడియం హైడ్రోక్లోరైడ్ ద్రవం పిచికారీ

కెల్ల మరియు బెల్లాన పేట గ్రామాల్లో కరోనా వైరస్ నివారణకు వీధులు, కాలువల్లో సోడియం హైడ్రోక్లోరైడ్ ద్రావణాన్ని కొట్టడం జరిగింది ముఖ్యంగా కరోనా వైరస్ నివారణలో అందరూ భాగస్వాములు కావాలని వ్యక్తిగత శుభ్రత, భౌతిక దూరం పాటించడం ద్వారా వైరస్ అరి కట్టవచ్చని గ్రామ ప్రజలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలియజేయడం జరిగింది.

యూత్ సమావేశం

కెల్ల గ్రామం పంచాయతీ బెల్లనాపేట గ్రామంలో జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యువనాయకులు హర్షరాజు గారి అధ్యక్షతన సోషల్ మీడియా సభ్యులు ఆధ్వర్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బెల్లనాపేట యూత్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి కెల్లా సురేష్ గారు వైస్సార్సీపీ నాయకులు పాల్గొనడం జరిగింది.

నిత్యవసర సరుకులు పంపిణీ

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించడంతో కూలీ పనులు లేక ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు మేరకు గుర్ల మండలం కెల్ల గ్రామం లో నిత్యవసర సరుకులు (బియ్యం,కందిపప్పు,పంచదార)ను ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది.

మాస్కుల పంపిణీ

కరోనా వ్యాధి సోకడకుండా అవగాహన కల్పిస్తూ చిన్నారులకు మరియు ప్రజలకు సామజిక దూరం పాటిస్తూ మాస్కులను అందచేయడం జరిగింది.

Social & Party Activities

Newspaper Clippings

}
21-11-1993

Born in Kella

Gurla, Vizianagaram

}
2008

Studied Schooling

From ZP High School, Kella, Vizianagaram

}
2012

COmplete Undergraduate

From Avanthi’s St.Theressa Institute of Engineering & Technology, Garividi

}
2016

Finished Diploma

From Avanthi’s St.Theressa Institute of Engineering & Technology, Garividi

}
2013

Joined in the NSUI

}
2012

Mandal Youth Congress President

From NSUI

}
2014

Joined in the YSRCP

}
2014

Party Activist

From YSRCP

}
Since - 2016

Constituency Social Media Co-ordinator

From YSRCP, Cheepurupalli

}
Since - 2020

Ward Member

From 03rd Ward, Kella

}
Since - 2023

District Social Media Co-Convenor

From Vizianagaram