KC Chennaiah | State Mala Mahanadu President | Andhra Pradesh | the Leaders Page

KC Chennaiah

State Mala Mahanadu President, Andhra Pradesh.

 

KC Chennaiah is the Mala Mahanadu and State President of Andhra Pradesh.

Early life and Education:

KC Chennaiah was born to the couple Mr. Koppera Krishna Murthy and Mrs. Koppera Prakshamma and resided in the S Nagulavaram Village of Gospadu Mandal in Nandyala District in the State of Andhra Pradesh.

He completed his 7th Standard at the Government High School located in Nehru Nagar.

Professional Life:

Since childhood, he has been farming with his mother and father and simultaneously handling his family’s responsibilities.

A Career in Community:

In 1993, Chennaiah joined the Mala Mahanadu with great zeal and the desire to serve people by addressing their problems and solving them.

In 1993, he improved his work ethic by becoming the Village President of S Nagulavaram. By doing his job well and according to the law, he helped improve society.

He was appointed as the Mala Mahanadu Mandal President of Gospadu and continuously worked for the well-being, community development, and striving hard for the benefit of society from 1996-1999.

He strived constantly for the welfare of the people and expressing his feelings of service, he provided a kind of encouragement with a passion for serving the people as the Nandyala Divison President in 1999 and has been doing so in the past with gratitude and tirelessly fighting for the well-being of society.

Later, Chennaiah was appointed and took leadership of the District President of Kurnool in 1999, and he serves in the designation.

In a flash of time, i.e., 2004, he was elected as the State Joint Secretary of Andhra Pradesh and has constantly worked for the people, thinking about their welfare, and gained immense admiration from the people.

For his impressive performance during the course of his services, Chennaiah was designated as the State General Secretary of Andhra Pradesh in 2006 and has served in the position quarterly with gratitude and perpetually working hard for the well-being of society.

His persistent attention and selfless dedication towards the service made him promoted to the National Secretary in 2009 to promote the right perspective in people about the need for holistic and sustainable development by doing his part to alleviate the villager’s hardships.

Since 2013, he has been in the position of State Mala Mahanadu President of Andhra Pradesh, working in the position by doing his part for the betterment of society by carrying out his duties properly and following the rules and regulations.

Since the beginning, he has worked hard for the good of the people and the growth of the party and society. In the positions he has held, he has been of great help to society.

Community Activities:

  • He fought and solved the issues regarding house schemes, pensions, ration cards, health cards, and also the issue relating to Aadhar cards.
  • He played an active role and raised his voice to ensure welfare schemes for poor people and help them survive their lives.
  • He accompanied many Mandal-level party meetings in the town and also organized party membership programs. Many party development programs were carried out in the village to grow the party.
  • Chennaiah has participated in a variety of community activities in the village, and he has supplied meals to the elderly and orphan children, as well as delivered mineral water to the villagers.
  • He accompanied many Mandal-level party meetings in the town and also organized party
  • membership Programs. Many party development programs were carried out in the village for the growth of the party
  • He struggled to make government programs available to the people in the village and created awareness about the importance of programs.
  • Being a member of a scheduled caste and having vast knowledge about the problems of the downtrodden, Chennaiah strives to effectively serve the downtrodden communities, to put the best of their efforts into improving the living conditions for the upliftment of backward people (ST and SC people), to work hard for the as lighting socio-economic development of the downtrodden, and to contribute the maximum in drawing more and more strength from weaker sections towards the party to further strengthen the ST and SC people.

Social Activities:

  • He is involved in many social activities like Harithaharam, Palle Pragathi, Swachh Bharath Programs, and helping poor people in his village, as well as lighting development activities like CC Roads, Drainage, Street Lights, and Water Problems in his village.
  • Conducted many party meetings and development activities for community development. He stood up for the poor and ensured the development of welfare. He always raises his hands to serve the poor.
  • Chennaiah financially assisted the poor people in the village and also helped them in all possible ways when needed.
  • Money was donated to the families of the poor during the wedding to support their families financially. He assisted the death-affected family financially for their survival.
  • If anyone in the village encounters any problem, he will be at the forefront of the problem. He will assist those who come to him for help and provide the essential things they require.

Pandemic Services:

  • To spread awareness about social distancing and the precautionary measures to prevent the epidemic, an awareness program has been conducted.
  • Food item packets were distributed to drivers and migrant laborers, whose livelihoods have been affected during this lockdown period.
  • He came forward with humanity to help those in dire straits during the corona and provide financial assistance to the people who are affected by the lockdown.
  • As part of the drive to eradicate the corona epidemic, sodium hypochlorite solution was sprayed all over the village for safety of the village. Chennaiah also provided free masks and sanitizers to people with corona deficiency symptoms at the hospital.
  • He worked all day (day and night) during the COVID period and looked after the people. He is constantly available, mainly to the poorest people in the zone.

H.No: 1-8, Street Name: SC Colony, Landmark: Shalemu Praodhana, Village: S Nagulavaram, Mandal: Gospadu, Constituency: Nandyala, District: Nandyala, State: Andhra Pradesh, Pincode: 518593.

Mobile: 91823 39728

Biodata of Mr.KC Chennaiah

KC Chennaiah | State Mala Mahanadu President | Andhra Pradesh | the Leaders Page

Name: KC Chennaiah

DOB: 1965

Father: Mr. Koppera Krishna Murthy

Mother: Mrs. Koppera Prakshamma

Education Qualification: 7th Standard

Profession: Agriculture and Social Activist

Present Designation: State Mala Mahanadu President

Permanent Address: S Nagulavaram, Gospadu,  Nandyala, Andhra Pradesh

Contact No: 91823 39728

అందరిని తనవెంట తీసుకెళ్లేవారు నాయకుడు కాలేదు, అందరితో కలిసి నడిచేవాడు నాయకుడు అవుతాడు…

 

Recent Activities

సమస్యలపై చర్చి

గ్రామ సభను ఏర్పాటు చేసి గ్రామాలో జరుగుతున్న అభివృద్ధి పనులు మరియు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురుంచి పార్టీ నాయకులు చర్చించడం జరిగింది. 

భూ బాధితులతో ఏపీ రాష్ట్ర అధ్యక్షులు

భూ బాధితులతో మాల మహానాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు కేసీ చెన్నయ్య

సమస్యలను ఆరా తీస్తున్న ఏపీ రాష్ట్ర అధ్యక్షులు

శ్రీకాకుళం జిల్లా భవరాజ్ పాలెం గ్రామంలో దళితుల సమస్యలను వృద్ధులైన పెద్దాయనతో కలిసి వారి సమస్యలను ఆరా తీస్తున్న మాల మహానాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు

నియమాక పత్రం

బుజ్జి సొసైటీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు వై హరిబాబు గారి చేతుల మీదుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్గనైజేషన్ సెక్రెటరీగా నియమాక పత్రం అందుకుంటున్న మాల మహానాడు స్టేట్ ప్రెసిడెంట్ కేసీ చెన్నయ్య గారు

చర్యలు

ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం వేములపాడు గ్రామంలో లింగాల గురువయ్య అనే వ్యక్తికి సంబంధించిన భూమి అక్రమార్కుల చెర నుండి ఆ యొక్క దళిత భూమిని పరిరక్షించాలని స్థానిక రెవెన్యూ అధికారులను కోరిన మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు కేసీ చెన్నయ్య గారు . ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం కార్రోలు గ్రామానికి చెందిన దళితుల భూములను దౌర్జన్యంగా ఆక్రమించుకున్న అగ్రవర్ణాలపై కఠిన చర్యలు తీసుకోవాలని దళితుల యొక్క భూములను పరిరక్షించాలని రెవెన్యూ అధికారులతో కలిసి ఆక్రమణకు గురైన దళితుల భూములను పర్యవేక్షించిన మాల మహానాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు కేసు చెన్నయ్య మరియు బాధితులు.

నియామక పత్రం

మాల మహానాడు జాతీయ అధ్యక్షులు” అద్దంకి దయాకర్ ” గారి చేతుల మీదుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా నియామక పత్రం అందుకుంటున్న కేసీ చెన్నయ్య గారు, వారి సతీమణి దేవ కుమారి గారు సభ్యులు మునయ్య సురేష్ గారు.

ప్రకాశం జిల్లా మార్కాపురం ఎం ఆర్ ఓ గారితో దళితుల సమస్యలపై అన్యక్రాంతమైన దళితుల భూములపై యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని కోరిన మాల మహానాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు కేసీ చెన్నయ్య గారు.

పోస్టర్ విడుదల

ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తూ ” హలో మాల చలో ఢిల్లీ ” పోస్టర్ను విడుదల చేసిన మాల మహానాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు కేసి చెన్నయ్య గారు.

అవగాహన సదస్సు

ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం గోగులదిన్నె గ్రామంలో ఎస్సీ కాలనీ వాసులతో అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన మాల మహానాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు కేసి చెన్నయ్య గారు.

ర్యాలీ

రాజస్థాన్లో స్కూల్ నందు కుండలో నీళ్లు తాగాలని పసి పిల్లవాడిని చితకబాది చంపిన టీచర్ను బహిరంగంగా ఉరి తీయాలని గుంటూరు జిల్లా సత్తెనపల్లి నందు ర్యాలీ నిర్వహించిన మాల మహానాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు కేసి చెన్నయ్య గారు.

మాల మహానాడు సభ్యులతో కేసి చెన్నయ్య గారు, మహానాడుఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు.

విశాఖపట్నంలోని ప్రముఖ హోటల్లో దళిత సంఘాల నాయకులతో మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు కేసి చెన్నయ్య గారు.

ర్యాలీ

కర్నూలు జిల్లా నంద్యాల డివిజన్లోని అనేక మండలాల్లో ఆక్రమణకు గురైన దళితుల భూములను కాపాడాలని వాటిని పరిరక్షించి బాధితులకు న్యాయం చేయాలని ర్యాలీ నిర్వహించి నంద్యాల సబ్ కలెక్టర్ వారికి సమస్యలను వివరిస్తున్న మాల మహానాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు కేసీ చెన్నయ్య గారు.

అవగాహన సదస్సు

కర్నూలు జిల్లా రుద్రవరం మండలం ఎల్లా వత్తుల గ్రామానికి చెందిన ఎస్సీ కాలనీ వాసులతో అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు కేసీ చెన్నయ్య గారు.

చిత్తూరు జిల్లా తిరుపతిలో జై భీమ్ యాక్సెస్ జస్టిస్ వ్యవస్థాపకులు శ్రీ జడ శ్రవణ్ కుమార్ గారు ఆధ్వర్యంలో జరిగిన అన్ని ప్రజాసంఘాల నాయకులు కార్యకర్తలు నాయకులు కేసీ చెన్నయ్య గారు.

రౌండ్ టేబుల్ సమావేశం

చిత్తూరు జిల్లాలోని తిరుపతిలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైన మహిళా నాయకురాళ్లతో మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు కేసి చెన్నయ్య గారు.

వినతి పత్రం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టాలని అలంటివారిని కఠినంగా శిక్షించాలని కర్నూలు జిల్లా దిశ పోలీస్ స్టేషన్ డీఎస్పీ వెంకట్రామయ్య గారిని కలిసి వినతి పత్రం అందజేసిన మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు కేసీ చెన్నయ్య గారు.

దళిత గిరిజన సమావేశంలో ప్రజాసంఘాల నాయకులతో మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు కేసిచెన్నయ్య గారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ,ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లిస్తుందని ఎస్సీ, ఎస్టీ వర్గాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని అన్ని ప్రజాసంఘాల నాయకులను సమావేశపరిచిన మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు కేసి చెన్నయ్య గారు.

ర్యాలీ

కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలం వడ్డెమాను గ్రామానికి చెందిన 18 కుటుంబాల భూములను అన్యాయంగా దౌర్జన్యంగా వారు సాగు చేసుకుంటున్నట్టు భూములను స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నా ప్రభుత్వ అధికారుల తీరును ఖండిస్తూ ర్యాలీ నిర్వహించిన మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు కేసిచెన్నయ్య గారు.

డిమాండ్ పత్రం

ప్రకాశం జిల్లా దోర్నాల మండలం కటకానిపల్లి గ్రామానికి చెందిన దళితుల భూములను దౌర్జన్యంగా ఆక్రమించుకున్న అగ్రవర్ణాల నుండి భూమిని విడిపించి బాధితులకు న్యాయం చేయాలని స్థానిక ఎం ఆర్ ఓ గారిని కలిసి డిమాండ్ పత్రం అందజేసిన మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు కేసీ చెన్నయ్య గారు, వారి బృందం.

ధర్నా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని దాడులకు పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలని కర్నూల్ కలెక్టరేట్ ముందు ధర్నా చేస్తున్న మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు కేసి చెన్నయ్య గారు.

డిమాండ్

భారతదేశ యావత్తు పెరిగిన డీజిల్, పెట్రోల్, గ్యాస్ నిత్యవసర సరుకుల ధరలను నియంత్రించాలని వెంటనే ధరలన్నీ ప్రజలకు అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేస్తూ భారత్ బంద్లో పాల్గొన్న మాల మహానాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు కేసీ కన్నయ్య గారు.

ఫస్ట్ వేవ్ కరోనా సమయంలో నిత్యవసర వస్తువులు పలు ఆహార పదార్థాలు అందక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని వారందరినీ ఆదుకోవాలని కరోనా పట్ల ప్రజల్ని అప్రమత్తం చూసి కరోనా సోకిన వారిని సరైన సమయంలో మంచి ట్రీట్మెంట్ అందేలాగా చర్యలు తీసుకోవాలని కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి గారిని కోరిన మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు కేసి చెన్నయ్ గారు.

మాస్కులు పంపిణీ

కర్నూలు జిల్లాలోని రైతు వారి కూలీలకు మాస్కులు పంపిణీ చేసిన మాల మహానాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు కేసి చెన్నయ్య గారు.

డిమాండ్

కర్నూలు జిల్లా నందవరం మండలం గురజాల గ్రామంలో దళితులను వెలివేసిన ఆధిపత్య వర్గాల వారిని తక్షణమే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలుపుతున్న మాల మహానాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు కేసి చెన్నయ్య గారు, కెవిపిఎస్ నాయకుల, ఇతర బృందాలు.

నివాళి

గౌరవనీయులు పూజ్యులు మాలల ఆశాజ్యోతి మాల మహానాడు వ్యవస్థాపకులు శ్రీ పివి రావు గారికి నివాళులర్పిస్తున్న మాల మహానాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు కేసీ చెన్నయ్య గారు మరియు వారి బృందం.

మీటింగ్

కర్నూలు జిల్లా కలెక్టర్ వారి కార్యాలయంలో ఆడిటోరియంలో జరిగిన కలెక్టర్ గారి మీటింగ్ లో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు అధ్యక్షులు కేసీ చెన్నయ్య గారు.

కర్నూలు జిల్లా పిడి గారిని కలిసి పొదుపు సంఘాలలో కొంతమంది సీసీలు బుక్కు కీపర్లు తమ చేతివాటంతో పొదుపు మహిళల డబ్బులను దోచుకుంటున్నారని అలాంటి వారిపై చట్టపరమైనచర్యలు తీసుకోవాలని పిడి గారిని కోరిన మాల మహానాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు కేసీ చెన్నయ్య గారు.

భూ పంపిణీ

ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం ఎం ఆర్ ఓ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన మాల మహానాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు కేసి చెన్నయ్య ఆక్రమణకు గురైన దళితుల భూములను పరిరక్షించాలని భూమిలేని ఎస్సీ ఎస్టీలకు భూ పంపిణీ చేయాలని ఎం ఆర్ ఓ గారిని కోరిన కేసీ చెన్నయ్య గారు.

ప్రకాశం జిల్లాలో ఆక్రమణకు గురైన దళితుల భూములను మాల మహానాడు బృందంతో కలిసి భూములను పరిశీలిస్తున్న మాల మహానాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు కేసి చెన్నయ్య గారు, మల్లికా రాణి గారు, సుజాత గారు, లక్ష్మీదేవి గౌరీ గారు, సంజీవ అచ్యుతరావు గారు, రవి గారు.

వినతి పత్రం

ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలంలోని ఆక్రమణకు గురైన దళితుల భూములను దళితులకే చెందేలాగా చర్యలు తీసుకోవాలని బాధితులతో కలిసి ఎం ఆర్ ఓ గారిని కలిసి వినతి పత్రం అందజేసిన మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు కేసీ చెన్నయ్య గారు మరియు వారి బృందం.

జయంతి

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి రోజున అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పిస్తున్న మాల మహానాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు కేసిచెన్నయ్య గారు, వారి సతీమణి దేవ కుమారి గారు, కుమారులు లక్ష్మీనరసింహమూర్తి గారు, విష్ణువర్ధన్ బాబు గారు.

స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

గోస్పాడు మండలం ఎం ఆర్ ఓ ఆఫీస్ దగ్గర ఆగస్టు 15 రోజున జండా వందనంలో పాల్గొన్న మాల మహానాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు కేసిచెన్నయ్య గారు.

కర్నూలు జిల్లా మహానంది మండలం తమ్మడపల్లి గ్రామంలో బీసీ బోయలకు చెందిన భూములను ఎం ఆర్ ఓ గారితో కలిసి ఆక్రమకు గురైన భూమిని వీక్షిస్తున్న మాల మహానాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు కేసీ చెన్నయ్య గారు మరియు బాధితులు.

Recent Activities

విగ్రహానికి పూలమాల

పూజ్యనియుడు గౌరవనియుడు Dr B.R అంబేడ్కర్ గారి 131వ జయంతి పురస్కరించుకొని సామాజిక విప్లవ జోహార్లు తెలుపుతూ వారి విగ్రహానికి పూలమాలను వేసి వారియొక్క సేవలను స్మరించుకోవడం జరిగింది.

డిమాండ్

కృష్ణా నదిపై తీగల వంతెన బదులుగా బ్రిడ్జికం వంతెన నిర్మించాలని డిమాండ్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేస్తున్న మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షులు కేసి చెన్నయ్య

కలిసినా సందర్బం

పుట్టుకతోనే కాళ్లు చేతులు పని చేయని ఒక పిల్లవాడు విషయమై తూర్పుగోదావరి జిల్లా డిఆర్ఓ గారిని కలిసి ప్రభుత్వం ద్వారా అతనికి మెరుగైన వైద్యం అందించాలని పేద దంపతులతో కలిసి మాట్లాడుతున్న మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు కేసి చెన్నయ్య

పంపిణీ

రిపబ్లిక్ డే సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం ఎర్నగూడెం గ్రామంలో పదవ తరగతి చదువుతున్న బాలికలకు పుస్తకాలు పెన్నులు పళ్ళు పంపిణీ చేస్తున్న మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు కేసీ చెన్నయ్య

జండా ఆవిష్కరణ

రిపబ్లిక్ డే సందర్భంగా జండా ఎగరవేస్తున్న మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు కేసీ చెన్నయ్య

జండా వందనం

రిపబ్లిక్ డే సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండల తాసిల్దార్ ఆఫీస్ నందు జండా వందనం లో పాల్గొన్న మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు కేసి చెన్నయ్య

వినతిపత్రం

దళితుల సమస్యలపై తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం అందజేస్తున్న మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షులు కేసి చెన్నయ్య

కలిసిన సందర్బం

తూర్పు పశ్చిమగోదావరి జిల్లాల పలు గ్రామాల సర్పంచులతో కేసి చెన్నయ్య మాల మహానాడు రాష్ట్ర అధ్యక

కలిసిన సందర్బం

కొవ్వూరు వద్ద మహిళా సమస్యలు తెలుసుకుంటున్న మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు కేసి చెన్నయ్య.

భూ పంపిణీ కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎనిమిదో విడత భూ పంపిణీ కార్యక్రమంలో భూమిలేని పేదలకు రెండు ఎకరాల భూమి ఇచ్చే ఆదుకోవాలని కొవ్వూరు ఏఓ గారికి వినతి పత్రం అందజేస్తున్న మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు కేసీ చెన్నయ్య

అక్రమనకు గురైన భూములను సబ్ కలెక్టర్ గారిని భూముల మీదకి తీసుకెళ్లి అక్రమకు గురైన భూములను చూపుతున్న మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు కేసీ చెన్నయ్య

భూములు కోల్పోయిన బాధితులతో మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు కేసి చెన్నయ్య

సన్మానం

మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు కేసి చెన్నయ్య గారిని రెండు గ్రామాల ప్రజలు ఘనంగా సన్మానించారు.

సరదాగ

ప్రజా సమస్యల భాగంగా అనంతపురం వెళ్ళినప్పుడు క్లాక్ టవర్ దగ్గర సరదాగా మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు కేసి చెన్నయ్య

ప్రజా సమస్యల భాగంగా అనంతపురం వెళ్ళినప్పుడు క్లాక్ టవర్ దగ్గర సరదాగా మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు కేసి చెన్నయ్య

కోనసీమ జిల్లాల పర్యటనలో భాగంగా పొలాల్లో సరదాగా

ఆరోగ్య పరిరక్షణ

104 సిబ్బందితో ప్రజలకు సక్రమంగా సమయంలో మందులు అందించాలని ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య పరిరక్షణలో అందుబాటులో ఉండాలని వారిని కోరుతూ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు కేసి చెన్నయ్య

కలిసినా సందర్బం

తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు సబ్ కలెక్టర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు కేసి చెన్నయ్య

భూమి ఆక్రమణ

తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం దుద్దుకూరు గ్రామానికి చెందిన పెద్ద మూర్తి డానియల్ గారు తమ భూమి ఆక్రమణ గురైందని తన భూమి తనకి ఇప్పించాలని స్థానిక ఎమ్మార్వో ఆఫీస్ ముందు దీక్ష చేయుచుండగా వారి యొక్క దీక్షకు సంఘీభావం తెలిపిన మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు కేసి చెన్నయ్య

ప్రశ్నిస్తున్

దేవరపల్లి మండలం దుద్దుకూరు గ్రామానికి చెందిన దళిత రైతు భూమిని ఇంకొకరికి ఎలా ఆన్లైన్ చేస్తారని ఎమ్మార్వో గారిని ప్రశ్నిస్తున్న మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు కే సి చెన్నయ్య

కలిసినా సందర్బం

రాజమండ్రిలో మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు కేసీ చెన్నయ్య గారిని కలిసిన పలు ప్రజాసంఘాల నాయకులు

కలిసినా సందర్బం

కొవ్వూరు డిఎస్పి గారిని పలు ప్రజాసంఘాల నాయకులతో మర్యాదపూర్వకంగా కలిసిన మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు కేసు చెన్నయ్య

పర్యటన

తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా పలు ప్రజా సంఘాల నాయకులు మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు కేసి చెన్నయ్య గారిని పూల మాలలతో కలవడం జరిగింది

KC Chennaiah has met with Prominent Leaders

కర్నూలు జిల్లా దిషా పోలీస్ స్టేషన్ డిఎస్పి ” వెంకట రామయ్య ” గారిని మర్యాదపూర్వకంగా కలిసిన మాల మహానాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు కేసీ చెన్నయ్య గారు మరియు దామోదరం సంజీవయ్య గారు.

కర్నూలు జిల్లా కలెక్టర్ ” కోటేశ్వరరావు ” గారిని మర్యాదపూర్వకంగా కలిసిన ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు అధ్యక్షులు కేసి చెన్నయ్య గారు మరియు దామోదరం సంజీవయ్య గారు.

కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గం ఎమ్మెల్యే ” కాటసాని రాంభూపాల్ రెడ్డి ” గారిని మర్యాదపూర్వకంగా కలిసిన మాల మహానాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు చెన్నయ్య గారు.

నంద్యాల సబ్ కలెక్టర్ ” కల్పనా కుమారి ” గారిని మర్యాదపూర్వకంగా కలిసిన మాల మహానాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు కేసి చెన్నయ్య గారు.

శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన మాల మహానాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు కేసి చెన్నయ్య

 ఐ ఎ ఎస్ ” కుమారి చాహత్ బాజ్ సాయ్ ” గారిని హృదయపూర్వకంగా కలిసిన సందర్భంలో.

కర్నూలు జిల్లా గోస్పాడు మండలం తహసిల్దార్ ”  యానాది వెంకటేశ్వర్లు ” గారిని మర్యాదపూర్వకంగా కలిసిన మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు కేసీ చెన్నయ్య గారు.

మాల మహానాడు వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు ” అద్దంకి దయాకర్ “గారిని ఘనంగా సన్మానించుకుంటున్న మాల మహానాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు కేసీ చెన్నయ్య గారి దంపతులు.

గుంటూరు జిల్లా తెనాలిలో వి సి కే పార్టీ ఆధ్వర్యంలో జరిగిన మీటింగ్లో పాల్గొని వి సి కే పార్టీ వ్యవస్థాపకులు పార్లమెంటు సభ్యులు ” తిరుమవలవన్” గారిని మర్యాదపూర్వకంగా కలిసిన మాల మహానాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు కేసీ చెన్నయ్య గారు.

గోస్పాడు మండలం ఎస్సై ” ధనమ్మ ” గారిని మర్యాదపూర్వకంగా కలిసిన మాల మహానాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు కేసీ చెన్నయ్య గారు.

నంద్యాల జిల్లా గోస్పాడు మండలానికి నూతనంగా ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన ” మల్లికార్జున ” గారిని మర్యాదపూర్వకంగా కలిసిన మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు కేసీ చెన్నయ్య గారు.

 Activities

News Paper Clippings & Pamphlets

Videos

}
1965

Born in S Nagulavaram

Gospadu, Nandyala, Andhra Pradesh.

}
1979

Completed 7th Standard

 From Government High School, Nehru Nagar.

}
1993

Joined in Mala Mahanadu

}
1993

Village President

of S Nagulavaram, Mala Mahanadu.

}
1996

Mandal President

 of Gospadu, Mala Mahanadu.

}
1999

Division President

 of Nandyala, Mala Mahanadu.

}
1999

District President

of Kurnool, Mala Mahanadu.

}
2004

State Joint Secretary

of Andhra Pradesh, Mala Mahanadu.

}
2006

State General Secretary

of Andhra Pradesh, Mala Mahanadu.

}
2009

National Secretary

of Mala Mahanadu.

}
Since 2013

State President

 of Andhra Pradesh, Mala Mahanadu.