Katuru Naveen Chandra | District Official Spokesperson | Tirupathi | the Leaders Page

Katuru Naveen Chandra

District Official Spokesperson, Chillakur, Tirupathi, Andhra Pradesh, TNSF

 

Katuru Naveen Chandra is a District Official Spokesperson of Tirupathi from TNSF in the Indian State of Andhra Pradesh.

Early Life and Education:

On the 27th of December 1997, Naveen Chandra was born to a couple Mr. Katuru SubNaveen Chandraanyam and Mrs: Katuru Prabavathi resided in the village of Chillakur in Tirupathi District in the Indian State of Andhra Pradesh.

In the year 2013, Naveen Chandra acquired his Secondary Board of Education from Little Angeli Public School located at Gudur and completed his Polytechnic from SV Government Polytechnic College located in Tirupathi District in the year 2016.

He finished his Graduation from Sri Vidhyala Degree College located at Gudur in the year 2019.

Career in SFI:

He is a firm believer that education is the only means of eradicating social evils and elevating society and that it is the only way of reaching out to deserving students from the most impoverished segments of society and providing them with opportunities to not only complete their education but also transform into confident individuals.

Naveen Chandra joined the Students’ Federation of India (SFI) and was appointed as the President of Gandhi College from SFI in 2013, with great zeal and the desire to serve the Students.

Later, he was appointed as the District Joint Secretary of Tirupathi from SFI in 2015, to tackle the issues and consequences that arose for the Students.

Upon Joining, he was designated as District Joint Secretary of Chittor from SFI the in 2016, to serve the people and tackle the issues raised by executing out his tasks effectively and adhering to the policies and guidelines.

In the year 2016, Naveen Chandra switched from SFI to Telugu Nadu Student Federation(TNSF) and commenced his political career by joining in Telugu Nadu Students Federation (TNSF) a Students’ Wing of the Telugu Desam Party being led by the National Party Convenor Nara Lokesh.

Since the date of joining the Party, he has been working as a Member from TNSF by actively participating in every prog Naveen Chandra related to the political party.

In the respective year, he was offered the courtesy position of Mandal President of Chillakur by TNSF Political Party and recognized for his efforts for the party’s development. He executed his obligations by being extremely cautious while carrying out the party activities till 2017-2019.

His constant attention and pure dedication to service led to his promotion to the District Official Spokesperson of Tirupathi, Andhra Pradesh in 2020 from TNSF to promote the proper focus on the need for effective and comprehensive expansion in people by doing his part to overcome the hardships faced by the people until date.

Career in Social Life:

In the year 2022, Naveen Chandra Joined Yadav Sangham and started his service to the people as a Member by sorting out the issues.

Naveen Chandra was appointed as Mandal Youth Secretary of Chillakur from Yadav Sangham in the year 2022.

Performed a range of Political Activities shortly after joining the TNSF:

  • In Tirupati, he constructed a hall of residence for young women.
  • Naveen Chandra embarked on a hunger strike for four days in order to demand 102 lakh additional opportunities in the TTD.
  • Naveen Chandra conducted a bus yatra across the whole of the Chittoor District in search of employment while Srinivas Reddy served as the expedition leader.
  • He conducted an inspection on whether the kitchen and other amenities in the dorm for ladies were working effectively.
  • Naveen Chandra supported the permanent construction of private Anganwadis buildings in rural areas.

Social Activities:

  • He expanded his efforts by supporting poor individuals and orphans who have been badly affected by the assassination of their families, as well as by providing a set sum for the well-being of death-stricken families.
  • He is constantly striving and fighting for the well-being of the people.
  • He organized eye camps for senior citizens who live far from hospitals and helped them by providing treatment.
  • He will assist those who come to him for help and provide the essential things that they require.
  • He assists Orphans, disabled people, and senior citizens and gave his hands to serve them by providing whatever they need.
  • Naveen Chandra has set up and implemented many district-level Social Activities and served the people who are in need.
  • Naveen Chandra fights over every issue raised in the town and worked to solve the issues.

Services Rendered during dreadful Pandemic:

  • Naveen Chandra stepped forward to help the needy who have been affected by lockdown and distributed vegetables and fruits to the villagers, needy ones, and Municipality workers by following the precautions.
  • Food items, Butter Milk, Eggs, Rice packs, etc for drivers and migrant laborers were distributed whose livelihood has been affected during this lockdown period.
  • He provided PPT kits for the doctors who have served a lot during the pandemic. He provided all kinds of facilities to Corona Victims.
  • Naveen Chandra takes the opportunity to commemorate the event by arranging a blood donation camp from the Party office to NTR Trust.
  • Naveen Chandra moved forward with humanity to help those in dire straits during the corona and provided financial assistance to the people who are affected by the lockdown.
  • He apportioned Masks, Sanitizers, delivered varieties of food to the poor, and also contributed to them financially.
  • To spread awareness about social distancing and following precautionary measures to prevent the Epidemic Corona an awareness progNaveen Chandra has been conducted.
  • As part of the drive to eradicate the corona epidemic, Sodium hypochlorite solution was sprayed all over the village for safety of the village.

H.No: 1-42, Street: Golapalem Street, Landmark: Near Milk Booth, Village&Mandal: Chillakur, District: Tirupathi, Constituency: Gundur, State: Andhra Pradesh, Pincode: 534412.

Email: [email protected]

Mobile No: 9533675521.

Bio-Data of Mr. Katuru Naveen Chandra

 

Katuru Naveen Chandra | District Official Spokesperson | Tirupathi | the Leaders Page

Name: Katuru Naveen Chandra

DOB: 27-12-1997

Father: Mr. Katuru Subramanyam

Mother: Mrs. Katuru Prabavathi

Present Designation: District Official Spokesperson

Education Qualification: Finished Graduation

Permanent Address: Chillakur, Tirupathi, Andhra Pradesh

Contact No: 9533675521

 

“Leadership is the art of getting someone else to do something you want to do because he wants to do it.”

Party Activities

"భాదుడే....భాదుడు" కార్యక్రమం

గూడూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు పాశం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో కొండూరు గ్రామంలో జరిగిన “భాదుడే….భాదుడు” కార్యక్రమంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు నరసింహ యాదవ్, పరిశీలకులు కరిముల్లా మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

భోజనము ను పరిశీలించటం

గూడూరు తెలుగుదేశం పార్టీ విద్యార్థి విభాగం TNSF రాష్ట్ర నాయకులు అసనాపురం వెంకటేష్ ఆధ్వర్యంలో గూడూరు ZP బాలుర ఉన్నత పాఠశాల నందు మధ్యాహ్న భోజనము ను పరిశీలించటం కు వెళ్లగా DEO పర్మిషన్ కావాలని హెడ్ మాస్టర్ అడ్డుకోవడం తో స్కూల్ బయటే బయటాయించి ధర్నా నిర్వహించి అక్కడే భోజనం తిన్న నాయకులు.

బైక్ ర్యాలీ

మనుబోలు నందు జరిగిన రైతు పోరు మహాసభకు బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది.

వినతి పత్రం

చిల్లకూరు లో గొల్లపాలెం నందు అంగన్వాడి శాశ్వత భవనాన్ని నిర్మించాలని తెలుగుదేశం పార్టీ ,TNSF డిమాండ్ చేయడం జరిగింది. చిల్లకూరు గ్రామం లోని గొల్లపాలెం వీధి నందు అంగన్వాడి పాఠశాల సమస్యను పరిష్కరించండి MRO కార్యాలయంలో నందు RI గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.

ధర్నా

జీవో నెంబర్ 117 ను వెంటనే రద్దు చేసి విద్యార్థుల భవిష్యత్ కాపాడాలి అని ధర్నా చేయడం జరిగింది.

వినతిపత్రం

కార్పొరేట్, ప్రైవేట్ స్కూల్స్ ఫీజుల దందాను అరికట్టలి చిల్లకూరు మండల ఎంపీడీవో గారికి TNSF తిరుపతి పార్లమెంట్ నాయకులు నవీన్ చంద్ర ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది.

వినతిపత్రం

గూడూరు డివిజనల్ విద్యాధికారి శేఖర్ గారికి అధిక ఫీజులు , పాఠశాలల్లో పాఠ్య పుస్తకాలు అమ్ముతూ ప్రభుత్వ నియమాలను తుంగలో తొక్కుతున్న పాఠశాల యాజమాన్యల పై చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందించిన గూడూరు TNSF నాయకులు

వినతిపత్రం

చిల్లకూరు మండలకేంద్రం లో అరుంధతి వాడాలో ఉన్న MPP స్కూల్ నందు వైస్సార్సీపీ నాయకుడు అశోక్ తెలుగుదేశం హయాంలో పాశం సునీల్ కుమార్ గారి ఆదేశాల మేరకు రక్షణగా నిర్మించిన ఇనుప కంచెను తీసేసి చుట్టు ప్రహరీ గోడ కాంట్రాక్టు ను తీసుకొని సంవత్సరం అవుతున్న నిర్మించపోవడంతో అక్కడ స్థానికులతో కలిసి నిరసన కార్యక్రమం నిర్వహించి MEO గారి కుర్చీకి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.

నిరసన

గూడూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన పదో తరగతి పరీక్ష ఫలితాలకు సంబంధించి కేవలం 64 శాతం ఉత్తీర్ణత మాత్రమే సాధించిన నేపథ్యంలో చేతగాని ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి వైఫల్యాలను నిరసిస్తూ, రాష్ట్రంలో విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించి, విద్యార్థులకు విద్యను అందని ద్రాక్షగా చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి విద్యాశాఖ మంత్రి రాజీనామాను డిమాండ్ చేస్తూ నిరసన తెలియజేయడం జరిగింది.

వినతిపత్రం

టిఎన్ఎస్ఎఫ్ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షుడు కొట్ట హేమంత్ రాయల్ మరియు రాష్ట్ర నాయకులు అసనపురం వెంకటేష్ ఆదేశాల మేరకుస్థానిక గూడూర్ సబ్ కలెక్టర్ ఆఫీస్ నందు 2020-2021, 2021-2022 సంబంధించి విద్యా దీవెన వసతి దీవెన బకాయిలను వెంటనే విడుదల చేయాలని సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేసిన టిఎన్ఎస్ఎఫ్ నాయకులు

నిరసన

గూడూరు డివిజన్ లో వేరు వేరు ప్రాంతాల్లో చదువుకుంటున్న విద్యార్థి మీద అలాగే ఓ వివాహిత పై హత్యాచారం చేసిన వాళ్ళను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ , తెలుగు మహిళ , తెలుగు యువత , TNSF ఆధ్వర్యంలో లో మొక్కల పై కూర్చొని దిశ చట్టం ఎక్కడ జగన్ ఎక్కడ అనే నినాదంతో నిరసన తెలియజేయడం జరిగింది.

నిరసన

 గూడూరు పట్టణంలో మహిళలపై జరిగిన అఘాయత్యాలకు నిరసన చేయడం జరిగింది. నియోజకవర్గ మాజీ శాసన సభ్యులు పాశిం సునీల్ కుమార్ గారి ఆదేశాల మేరకు తెలుగు మహిళ, యువత మరియు TNSF ఆధ్వర్యంలో పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ నందు మోకాళ్ళ పై నిరసన వ్యక్తం చేశారు.

నిరసన

పలమనేరు లో బ్రహ్మర్షి స్కూల్ లో చదువుతున్న మిస్బా అనే 10వ తరగతి అమ్మాయి ఆత్మహత్య చేసుకుని చనిపోవడం తో TNSF ఆధ్వర్యంలో కొవ్వొత్తుల తో గూడూరు టవర్ క్లాక్ సెంటర్ నందు అంబేద్కర్ విగ్రహం వద్ద కొవ్వుతులతో నిరసన తెలియజేయడం జరిగింది.

వినతిపత్రం

తెలుగుదేశం పార్టీ విద్యార్థి విభాగం TNSF ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు ప్రణవ్ గోపాల్ గారి పిలుపు మేరకు గూడూరు నియోజకవర్గ ఇంచార్జ్ డా. పాశం సునీల్ కుమార్ గారు పార్లమెంట్ అధ్యక్షులు కొట్టే హేమంత్ గారి అదేశాలనుసారం గత నాలుగు రోజులుగా గూడూరు డివిజన్ పరిధిలో గల ప్రభుత్వ హాస్టల్స్ , కళాశాలు , స్కూల్స్ లో విద్యార్థులతో ముఖ ముఖి మాట్లాడి తెలుసుకున్న సమస్యలను TNSF ఆధ్వర్యంలో గూడూరు సబ్ కలెక్టర్ గారికి వినతిపత్రం రూపం లో తెలియజేసిన TNSF నాయకులు

Recent Activities

చర్చ

*రాష్ట్ర TNSF కమిటీ పిలుపుమేరకు గూడూరు నియోజకవర్గ ఇంచార్జ్ డా. పాశం సునీల్ కుమార్ గారు , TNSF పార్లమెంట్ అధ్యక్షులు కొట్టే హేమంత్ ,రాష్ట్ర నాయకులు అసనాపురం వెంకటేష్ ఆదేశాల మేరకు రెండో రోజు భాగంగా గూడూరు పట్టణంలోని బిసి సంక్షేమ హాస్టల్ ఉన్న సమస్యలు గురించి విద్యార్థులతో మాట్లాడి అన్ని సోమవారం నాడు జరిగే గ్రీవెన్స్ డే రోజు కలెక్టర్ గారికి తెలియజేస్తామని విద్యార్థుల తో ముఖాముఖీ చర్చలు నిర్వహించిన TNSF పార్లమెంట్ నాయకులు నవీన్ చంద్ర

చర్చలు

రాష్ట్ర TNSF కమిటీ పిలుపుమేరకు గూడూరు నియోజకవర్గ ఇంచార్జ్ డా. పాశం సునీల్ కుమార్ గారు , TNSF పార్లమెంట్ అధ్యక్షులు కొట్టే హేమంత్ ,రాష్ట్ర నాయకులు అసనాపురం వెంకటేష్ ఆదేశాల మేరకు చిల్లకూర్ లో ఉన్న రెసిడెన్షియల్ లో ఉన్న సమస్యలు గురించి విద్యార్థులతో మాట్లాడి అన్ని సోమవారం నాడు జరిగే గ్రీవెన్స్ డే రోజు కలెక్టర్ గారికి తెలియజేస్తామని విద్యార్థుల తో ముఖాముఖీ నిర్వహించిన TNSF పార్లమెంట్ నాయకులు నవీన్ చంద్ర గారు.

నిరసన కార్యక్రమం

గూడూరు పట్టణం అంబేద్కర్ సర్కిల్ వద్ద తెలుగు యువత,TNSF ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది జగన్మోహన్రెడ్డి జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోవడంతో పొట్టకూటి కోసం ఇతర రాష్ట్రాలకు వలస కూలీలుగా వున్నారు అంటూ వినూత్నంగా నిరసన కార్యక్రమం చేపట్టారు.. పెద్ద స్థాయిలో యువత , విద్యార్థులు రావడంతో పోలీసులు అరెస్ట్ చేసి గూడూరు పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగింది.

ధర్నా

నిరుద్యోగ యువత కోసం ప్రభుత్వంలోని వివిధ విభాగాలలో కాళీగా వున్న ఉద్యోగాలు భర్తీ చెయ్యాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీలో ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ గురించి ప్రకటన చెయ్యాలి అని ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ పోరాట సమితి ఆధ్వర్యంలో 12-03-2022 న విజయవాడ ధర్నా చౌక్ జరగబోయే నిరసన కార్యక్రమానికి నిరుద్యోగులతో పాటు TNSF నాయకులు పాల్గొనడం జరిగింది.

నిరసన

గూడూరు ను నెల్లూరు జిల్లాలో కొనసాగించాలని లేదా గూడూరు కి ప్రత్యేక జిల్లా కావాలని చేస్తున్న నిరసన లో భాగంగా అఖిలపక్షం పిలుపుమేరకు ఈరోజు జరిగిన బంద్ లో పాల్గొనడం జరిగింది.

బంద్

గూడూరు ను నెల్లూరు జిల్లాలో కొనసాగించాలని లేదా గూడూరు కి ప్రత్యేక జిల్లా కావాలని చేస్తున్న నిరసన లో భాగంగా అఖిలపక్షం పిలుపుమేరకు జరిగిన బంద్ లో పాల్గొనడం జరిగింది.

బాలాజీ జిల్లా వద్దు నెల్లూరు జిల్లా ముద్దు అంటూ గూడూరు పట్టణం టవర్ క్లాక్ కూడలిలో వద్దా నినాదాలు చేస్తున్న గూడూరు నాయకులు ప్రజలు విద్యార్థులు.

వినతి పత్రం

టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర నాయకులు అసనాపురం వెంకటేష్ మరియు తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు కొట్టే హేమంత్ గారి ఆదేశాల మేరకు గూడూరు నియోజకవర్గంలోని చిల్లకూరు మండలం లో ఎమ్మార్వో గారికి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పాఠశాలల విలీనం ప్రక్రియను తక్షణమే ప్రభుత్వం నిలిపివేయాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది.

ఘనస్వాగతం

గూడూరు కి విచ్చేసిన పెద్దలు మాజీ అలాగే కాబోయే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గూడూరు శాసనసభ్యులు పాశం సునీల్ కుమార్ గారి అధ్యక్షతన TNSF ఆధ్వర్యంలో లో ఘనస్వాగతం పలకడం జరిగింది.

రాష్ట్ర బంద్

తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం అలాగే ఏక కాలం లో రాష్ట్రం మొత్తం మీద మా పార్టీ కార్యాలయాల మీద మా నాయకుల మీద వైస్సార్సీపీ చెంచాలు చేసిన దాడిని కండిస్తూ మా జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర బంద్ పిలుపునివ్వగా గూడూరు నియోజకవర్గ ఇంచార్జ్ Pasim Suneel Kumar గారి ఆదేశాల మేరకు గూడూరు పట్టణం లో బంద్ కు వెళ్తున్న నన్ను చిల్లకూర్ మండల TNSF నాయకుడు Naveen Chandra ను ముందస్తు గా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది.

రక్త దానం

అన్ని ధనంలో కన్నా రక్త దానం మిన్న అనే నానుడిని అనుసరిస్తూ ప్రతి సంవత్సరం గ్రామంలో నిర్వహించే రక్త దాన శిబిరంలో పాల్గొని రక్త దానం చేసిన నవీన్ చంద్ర గారు.

గూడూరు TNSF అద్వర్యం లో ABVP & SFI నుండి వచ్చిన నాయకులని సగర్వంగా TNSF లోకి ఆహ్వానించినా Gudur MLA పాసం. సునీల్ కుమార్ గారు మరియు తెదేపా రాష్ట్ర కార్యదర్శి చేవూరి . విజయ మోహన్ రెడ్డి గారు , TNSF జిల్లా అధ్యక్షులు కాకర్ల. తిరుమల నాయుడు గారు మరియు పట్టణ తెదేపా నాయకులు.

భోజనం

గూడూరు పట్టణం లో ప్రభుత్వ_పాఠశాలలో శనివారం నాడు విద్యార్థులకు భోజనం సమయానికి రాకపోవటం వలన ఇబ్బంది పడ్డారు ఈ విషయం గూడూరు తెలుగునాడు విద్యార్థి సమైక్య ఆధ్వర్యం లో మధ్యహన భోజనం ను పరిశీలించటం జరిగింది. అలాగే అక్షయ ఫౌండేషన్ వాళ్ళతో మాట్లాడి సమయానికి భోజనం అన్నీ స్కూల్ కు అందించాలని సూచించడం జరిగింది.

On the Occasion of Meeting

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి బండారు అప్పల నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

టిడిపి పార్టీకి నాయకత్వం వహిస్తున్నా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా . చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగింది.

 

నవీన్ చంద్ర గారు అచ్చెం నాయుడు గారు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

నవీన్ చంద్ర గారు దేవినేని ఉమ గారిని గౌరవపూర్వకంగా కలిసిన సందర్భంలో.

గూడూరు MLA సునీల్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన నవీన్ చంద్ర గారు.

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బాలకృష్ణ సేవ సమితి అధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన నవీన్ చంద్ర గారు.

గూడూరు నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు డాక్టర్ శ్రీ పాశం సునీల్ కుమార్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి సన్మానం చేయడం జరిగింది.

నవీన్ చంద్ర గారు పాసం సునీల్ కుమార్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

నవీన్ చంద్ర గారు రావల కిషోర్ బాబు గారు గౌరవపూర్వకంగా కలిసిన సందర్భంలో.

ఆంధ్ర ప్రదేశ్ ఎక్సైజ్ మంత్రి జవహర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన నవీన్ చంద్ర గారు.

AP వ్యవసాయ మంత్రి నెల్లూరు లెజెండ్ శ్రీ సోమిరెడ్డి చంద్ర మోహన్ రెడ్డి గారిని మరుద్ధాపూర్వకంగా కలవడం జరిగింది.

శ్రీ పెనుశీల లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ గౌరవనీయులు తానంకి నానజి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

TNSF Activities

}
27-12-1997

Born in Chillakur

Tirupathi, Andhra Pradesh,

}
2013

Studied SSC Standard

From Little Angeli Public School at Gudur

}
2013

Joined in SFI

}
2015

District Joint Secretary

of Tirupathi

}
2016

Completed Polytechnic

From SV Government Polytechnic College at Tirupathi District

}
2016

District Joint Secretary

of Chittoor

}
2016

Joined in TNSF

}
2017-2019

Mandal President

of Chillakur

}
2019

Finished Graduation

From Sri Vidhyala Degree College at Gudur

}
2020-Till Now

District Official Spokesperson

of Tirupathi, Andhra Pradesh

}
2022

Joined in Yadav Sangham

}
2022

Mandal Youth Secretary

of Chillakur from Yadav Sangham