Katti Uday Kiran | Sarpanch | Thatkuragammu | Eluru | YSRCP | the Leaders Page

Katti Uday Kiran

Thatkuragammu, Velaripadu, Eluru, Polavaram, Andhra Pradesh, YSRCP

 

Katti Uday Kiran is an Indian Politician of YSRCP and Sarpanch of Thatkuragammu in Velaripadu Mandal in Eluru District in the Indian State of Andhra Pradesh.

Early Life and Education:

On 16th of March 1996, Katti Uday Kiran was born to the couple of Mr: Katti Bhadariya and Mrs: Katti Chukamma resided in the village of Thatkuragammu in Velaripadu Mandal at Eluru District.

In the year 2012, Uday Kiran acquired his Secondary Board of Education from AHS School at Peddavagu and completed his Intermediate from Government Junior College located at Velaripadu in the year 2014.

Later, he discontinued his Graduation.

Career in Politics:

Uday Kiran was elected as Mandal Volunteer in Velaripadu Mandal at Eluru District and was Promoted as District Volunteer in Eluru District in the Indian State of Andhra Pradesh.

Uday Kiran has had a sense of service since childhood and intends to be able to do all services to the people politically. He was enchanted by the services rendered to the people by Y.S Jagan Mohan Reddy, the founder of the Yuvajana Sramika Rythu Congress Party(YSRCP) and the Present Chief Minister of Andhra Pradesh, and joined the YSRCP party in 2016 and served as a Leader of the Party.

Since the date of joining, he has been working incredibly as a YSRCP Party Activist working hard for the welfare of the people, constantly striving for the development of society, and has rendered desperate services to society.

Upon Joining, he was designated as the Sarpanch of Thatkuragammu in Velaripadu Mandal from YSRCP in 2021, to serve the people and tackle the issues raised by executing out his tasks effectively and adhering to the party’s policies and guidelines.

Later, Uday Kiran was appointed as a Member from Adivasi Samkshema Parishad of Thatkuragammu Village, Velaripadu Mandal at Eluru District.

Ever since he started rendering services to the people with the assigned authority, he has been constantly working for them, thinking about their welfare, and gaining immense admiration from the People.

Party Activities:

  • He was briefing the people on the welfare schemes introduced by the government for the upliftment of the backward classes through a mobilization Program.
  • During Elections, he actively participates in the Door-to-Door election campaign and worked hard to bring more voters to win the party in his locality.
  • Uday Kiran conveyed and explained to the people the greatness of the party, and the symbol, and ideology of the YSRCP Party to the party leaders.
  • He has been constantly fighting against anti-people decisions of the central and state governments and has staged many protests and dharnas.
  • Uday Kiran is in complete opposition to the state government repealing new agricultural laws and other beneficial elements that will serve the survival of farmers.
  • He was briefing the people on the welfare schemes introduced by the government for the upliftment of the backward classes through a mobilization Program.
  • Uday Kiran was actively involved in various social service activities and worked hard to take various schemes of the State and Central Government into public and assisted them to get the benefit.

Social Activities:

  • During his reign, roads were laid as part of the colony’s development program, as well as repairing damaged roads.
  • On the occasion of Birth Anniversaries of the Political Leaders, Uday Kiran celebrates the occasion by organizing a Blood donation camp and conducting an Annadanam program at his Locality.
  • To help the poor in the hospital during emergencies, Uday Kiran handed over the government-implemented Health Sree cards to them.
  • He carries out his responsibilities while looking after the welfare of the people living in the village and zone by clearing the issues related to Water, drainage, and every minute problem to the individual.
  • He helped the old and poor people in the village by providing the essentials to them for survival and also assisted them during financial crises.
  • Uday Kiran offered financial support as well as other kinds of relief to the village’s needy people. Uday Kiran will be accessible to the village’s residents during their tough times.

Pandemic Activities:

  • During the first and second waves of Corona, Uday Kiran offered financial and humanitarian assistance to people who were impacted by the lockdown.
  • Uday Kiran acted humanely during the crisis, assisting individuals in distress and providing additional assistance to those afflicted by the lockdown.
  • During the crisis, Uday Kiran responded generously, aiding those in need and giving special support to those impacted by the lockdown.
  • Throughout the crisis, he responded selflessly, supporting those in need and offering special attention to those who had been afflicted by the lockdown. Face masks, hand sanitizers, and lunches were handed to the least fortunate, as well as cash assistance.
  • For the public’s protection, sodium hypochlorite solution was sprayed all around the village as part of the effort to eliminate the corona outbreak.
  • Uday Kiran snuck toward helping those who had been devastated by the lockdown by distributing veggies and fruits to communities, the homeless, and Municipality workers according to the standard protocol.

H.No: 9-12, Landmark: Near Government High School, Village: Thatkuragammu, Mandal: Velaripadu, District: Eluru, Constituency: Polavaram, State: Andhra Pradesh, Pincode: 534444.

Email: [email protected]

Mobile No: 9704791128.

 Bio-Data of Mr. Katti Uday Kiran 

Katti Uday Kiran | Sarpanch | Thatkuragammu | Eluru | YSRCP | the Leaders Page

Name: Katti Uday Kiran

DOB: 16-03-1996

Father: Mr. Katti Bhadariya

Mother: Mrs. Katti Chukamma

Present Designation: Sarpanch

Education Qualification: Completed Intermediate

Permanent Address: Thatkuragammu, Velaripadu, Eluru, Polavaram, Andhra Pradesh

Contact No: 9704791128

“Effective leadership is not about making speeches or being liked; results, not attributes, define leadership.”

 

 

Recent Activities

సోలార్ లైట్స్ పంపిణి

ఆదివాసీ మహాసభ ఎలర్ట్ స్వచ్చంద సంస్థ వారి సహకారం తో మండలం లోని మారుమూల ప్రాంత ప్రజలకు కాచవరం, బోర్రెద్ది గూడెం, చింతల పాడు, నార్లవరం, చాగర పల్లి, బుర్రాతోగు (గోదావరి ముంపు ) సంస్థ లోని ప్రతినిధులు సోలార్ లైట్స్ పంపిణి చేయడం జరిగింది.

పెన్షన్

తాట్కూరు గోమ్ము పంచాయతీ లో నూతనంగా 23 పెన్షన్ లు లబ్ధిదారుల కు అందించడం జరిగింది.

గౌరవ నీయులు శ్రీ కామేనేని. వెంకటేశ్వరరావుగారి నాయకత్వం లో ఎంపీటీసీ శ్రీ కొమ్మరాజు, రాంబాబు అన్నా సారద్యం లో సర్పంచ్ శ్రీ కట్టి. ఉదయ్ కిరణ్ సమక్షంలో తట్కూరు గోమ్ము పంచాయతీ పరిధిలో నీ సుద్దగుంపు గ్రామం లో వారం రోజుల క్రితం నూతనంగా బోర్ వేసి మోటర్ వేసి నీళ్లు ఇవ్వడం జరిగింది.

తనిఖీ

మధ్యాహ్న భోజనం కార్యక్రమం లో భాగంగా రెండు అంగన్వాడీ కేంద్రాలు(చాగర పల్లి, పెద్ద బుర్ర తోగు ), రెండు మండల పరిషత్ స్కూల్స్ (చాగర పల్లి, పెద్ద బుర్ర తోగు)తనిఖీ చెయ్యడం జరిగింది

 

యర్ర బోరు

ఉదయ్ కిరణ్ గారు పార్టీ నాయకులతో కలిసి గ్రామంలో యర్ర బోరు ఆపించడం జరిగింది.

పోలియో చుక్కలు

భవిష్యత్తులో సంభవించే వ్యాధిని నివారించడానికి 5 సంవత్సరాల వయస్సులో ఉన్న పిల్లలను పోలియో చుక్కలను ఇవ్వడం జరిగింది.

ప్రారంభోత్సవం

ఎన్నికల్లో నా ప్రియా వాలంటీర్ మిత్రులకు ఇచ్చిన మాటకు కట్టుబడి పరిపాలనకు అనువుగా గ్రామ పంచాయతీ కార్యాలయాని నూతనంగా ఓక గదిని నిర్మించడం జరిగింది. ఆ కార్యాలయాని జనవరి 26 గణతంత్ర దినోత్సవం నాడు ఓపెనింగ్ చేయడం జరిగింది.

చర్చ

ప్రతి సోమవారం మరియు శుక్రవారం ప్రజలకు అందుబాటులో తాట్కూరు గోమ్ము సచివాలయం లో పంచాయతీ స్టాప్ మరియు వాలంటీర్ రివ్యూ మీటింగ్ లో పంచాయతీ లో చెయ్యదలిచిన పనులు, వాటర్ సమస్య లు అధికమించే చర్యలు, క్లినింగ్ పైన చర్చ చేయడం జరిగింది.

పరామర్శ

తాట్కూరు గోమ్ము పంచాయతీ వసంత వాడ లో ఇల్లు కాలిన భాధితులను సోమవారం 24/01/2022 నాడు స్థానిక సర్పంచ్ గా నేను మండల ప్రజా పరిషత్ ఎంపీపీ గారు, వైస్ ఎంపీపీ గారు పరామర్శించడం జరిగింది.

పిల్లల సమస్యలు

నాడు స్థానిక ఎంపీపీ స్కూల్ జగన్నాధ పురం తాట్కూరు గోమ్ము పంచాయతీ లో మధ్యాహ్న భోజనం విజిట్ చేసి పిల్లల సమస్యలు తెలుసు కొని పిల్లలతో కలిసి భోజనం చెయ్యడం జరిగింది.

బహుమతి

ఆదివాసీ యూత్ ఆధ్వర్యంలో వేలేరు పాడు మండలం గవర్నమెంట్ కాలేజీ గ్రౌండ్ లో జరిగిన 6 మండలాల మెగా టోర్లమెంట్ లో మొదటి బహుమతి నా పేరు మీదగా 25,000వేల రూపాయలు మరియు జ్ఞాపిక ప్రకటించి వారికీ అందించడం జరిగింది.

మోటర్ బిగింపు

చాగర పల్లి లో 2 రోజుల క్రితం ఫ్యానల్ బోర్డు కాలి పోవడం మరియు మోటర్ రిపేర్ ఉండటం తో న్యూ పెనల్ బోర్డు మరియు రిపేర్ చేసిన మోటర్ బిగింపు చేయడం జరిగింది.

చేర్చ

ఈ కార్యక్రమం లో సచివాలయం యొక్క ప్రాముఖ్యత, ఆవశ్యకత,ఉద్దెశం గురించి స్థానిక ప్రజా ప్రతినిధులకు, సచివాలయ సిబ్బంది కీ మరియు వాలంటీర్ వ్యవస్థకు మధ్య ఎలా సంబంధం ఉండాలి, పంచాయతీ లో ఉండే సమస్య ల మీద చర్చ జరిగింది (12/11/21)ప్రభుత్వ కార్యక్రమ ల్లో తమవంతు సహకారం అందించాలని వార్డు సభ్యులను కోరడం జరిగింది.తరువాత పంచాయతీ బోర్డు మీటింగ్ జరిగింది జరిగిన, జరగబోయే అభివృద్ధి కార్యక్రమ లను తట్కూరు గోమ్ము వార్డ్ సభ్యులతో చర్చించి తీర్మాణాలు చెయ్యడం జరిగింది.

 

ధన్యవాదములు తెలియజేసిన సందర్భంలో.

జాయింట్ కలెక్టర్ గారు, PO గారు, RDO గారి సమక్షంలో పలు అంశాల మీద మాట్లాడడం జరిగింది. తట్కూరు గోమ్ము పరిధిలో గల 174,176,385, సర్వే నెంబర్ల మీద మాట్లాడం జరిగింది మరియు 18 సంవత్సర ల కట్ అఫ్ డేట్ పొడగింపు గురించి అడగగా సానుకూలంగా స్పందించడం జరిగింది, మీరు వచ్చినప్పటి నుంచి 385 సర్వే నెంబర్ కదలిక ఏర్పడింది అనీ PO గారికీ ధన్యవాదములు తెలియచేయడం జరిగింది.

సందు రోడ్

తట్కూరు గోమ్ము పంచాయతీ పరిధిలో బాగా గుంతలు ఉన్నా సందు రోడ్ల మరమ్మత్తుల కొరకు పంచాయతీ తీర్మాణాలు పంచాయతీ లో పనులు మొదలు పెట్టడం జరిగింది.

పంపుల ప్రెస్సింగ్ కార్యక్రమం

తట్కూరు గోమ్ము పంచాయతీ పరిధిలో చేతి పంపుల ప్రెస్సింగ్ కార్యక్రమం శ్రీరామ పురం లో మొదలు పెట్టడం జరిగింది.

స్వచ్ఛ్ భారత్ కార్యక్రమం

తట్కూరు గోమ్ము పంచాయతీ భూదేవి పేట గ్రామం లో స్మశానవటికకి వెళ్లే దారిలో మూళ్ళ పొదలు,కంపలు ఎక్కువ అల్లుకు పోవడం తో క్లినింగ్ చేయించడం జరిగింది.

YSR ఆసరా కార్యక్రమం డ్వాక్రా అక్కచెల్లెమ్మ ల రుణ మాపి రెండవ విడుత (7వ తేదీ )కార్యక్రమం వసంత వాడ లో ఈ కార్యక్రమం లో ప్రియతమ ముఖ్యమంత్రి గారు చేస్తున్న అభివృద్ధి ని మహిళా సాధికారాతకి అయన తీసుకునే నిర్ణయాలు ఈ కరోనా సమయంలో ప్రజల కొనుగోలు శక్తిని ఎలా పెంచగాలిగారు అనేవాటి మీద మాట్లాడటం జరిగింది.

నిత్యవసరకులను పంపిణీ

కరోనా వ్యాప్తి ఆపేందుకు రాష్ట్రము లాక్ డౌన్ ప్రకటించిన కారణముగా, నిత్యావసర సరుకులకు ఇబ్బందులకు గురవుతున్న ప్రజలకు తమ వంతు సహాయముగా కూరగాయలను మరియు నిత్యవసరకులను పంపిణీ చేసిన ఉదయ్ కిరణ్ గారు.

 

హరిత హారం కార్యక్రమం

 మనం మరణించాక కూడా మనం నాటిన మొక్కలు సజీవంగా ఉంటాయని  హరిత హారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటడం జరిగింది.

విద్య కనుక పంపిణి

శివకాశి పురం బాలికల పాఠశాల యందు జరిగిన తల్లిదండ్రుల కమీటి ఎన్నికల సమావేశం లో తల్లిదండ్రుల కు చూచనలు ఇవ్వడం మరియు విద్యార్థులకు జగనన్నా విద్య కనుక పంపిణి చెయ్యడం జరిగింది

 

మోటర్ బిగింపు

ఉదయ్ కిరణ్ గారు పార్టీ నాయకులతో కలిసి జగన్నాధ పురం లో కొత్త 5hp మోటర్ బిగింపు చేయడం జరిగింది.

పరామర్శ

ఉదయ్ కిరణ్ గారు పార్టీ నాయకులతో కలిసి హాస్పిటల్ లో అనారోగ్యం తో బాధపడుతున్న పేద ప్రజలను కలిసి పరామర్శించడం జరిగింది. 

మోటర్ బిగింపు

ఉదయ్ కిరణ్ గారు యర్రబోరు గ్రామం 6వ వార్డు లో పారెస్ట్ ఆఫీస్ పక్కన కొత్త 5hp మోటర్ బిగింపు చేయడం జరిగింది.

సొలర్ లైట్ లు పంపిణి

ఆదివాసీ మహా సభ & ఎలర్ట్ సంస్థ ఆధ్వర్యంలో గోదావరి వరదలకు ముంపుకు గురయ్యే కొన్ని గ్రామాల్లో ముంపు గుంపులకు సొలర్ లైట్ లు పంపిణి కార్యక్రమం తట్కూరు గోమ్ము సర్పంచ్ కట్టి ఉదయ్ కిరణ్, కోయిదా సర్పంచ్ శ్రీమతి వల్ల కాంత ఆధ్వర్యంలో బాధితులకు పంపిణి చెయ్యడం జరిగింది.

సన్మానం

స్వాతంత్రం దినోత్సవంన్ని పురస్కరించుకొని గౌరవ సచివాలయం సిబ్బంది ని మరియు వాలంటీర్ లను, శానిటేషన్ సిబ్బంది ని సన్మానిచడం జరిగింది. 

మొక్కలు నాటడం

మండల ఎంపీడీఓ కార్యాలయం పశువుల ఆసుపత్రి ఆవరణలో పశుశాంవర్ధన శాఖ వారు ఏర్పాటు చేసిన మీటింగ్ నిర్వహించడం ఆది నా అధ్యక్షతన జరగడం ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడు జరగని విధంగా రైతు లు పాల్గొన్నారు వారికీ యాక్టీవ్ గ్రోప్ వారు పాడి పశువుల కు ఒక్కో రైతు కీ 60కేజీ ల దాన జంగారెడ్డిగూడెం AD గారు మా మండలన్నీ ఎన్నుకోవడం చాలా సంతోషం మరియు ఆసుపత్రి ఆవరణలో పచ్చతోరణం కార్యక్రమం లొ భాగంగా మొక్కలు నాటడం జరిగింది.

ధ్రువీకరణ పత్రం

సామర్లకోట, తూర్పు గోదావరి జిల్లా విస్తరణ శిక్షణ కేంద్రం(ETC)లొ 3 రోజుల పాటు సర్పంచ్ ల కు శిక్షణ ఇచ్చారు శిక్షణ కాలం పూర్తి అవ్వటంతో ధ్రువీకరణ పత్రం అందా చేసారు సామర్లకోట ETC కో ఆర్డినేటర్ సత్య వాణి గారు.

బ్లీచింగ్ చాలించడం

వర్షం కొద్దిగా వరుపు ఇవ్వడంతో పంచాయతీ లొ శానిటేషన్ పనులు దోమలు ఎక్కువ ప్రభాలకుండా బ్లీచింగ్ చాలించడం, ఫాగింగ్ స్ప్రే చేయించడం జరిగింది.

తట్కూర్ గోమ్ము పంచాయతీ చాగర పల్లి మరియు చిన్న బుర్రతోగు, పెద్ద బుర్రతోగు గ్రామాల్లో తక్కువ నీరు పడిన బోర్ పాయింట్లు అనవసరం కాకుండా చేతిపంపులు బిగింపు చేసాము పెద్ద బుర్ర తోగు గ్రామం లొ రెండు బోర్ పాయింట్ లు కాగా ఒక దానికి చేతిపంపు బిగించడం జరిగింది.

చిన్నబుర్ర తోగులో కొన్ని సంవత్సరాలనుండి పేరుకు పోయిన చేతను పంచాయతీ తరుపున డంపింగ్ కీ తొలించడం జరిగింది.

ధన్యవాదములు

వేలేరుపాడు మెయిన్ రోడ్డు కు మధ్య లొ ఉన్నా డ్రాప్ లొ కొన్ని సంవత్సరాలనుండి పేరుకు పోయిన మట్టిని రెండు రోజులు కష్టపడి తీయించడం జరిగింది. వరద నీళ్లు ఇప్పుడు ప్లో అవుతుంది ముఖ్యం గా సంపత్ గారికి ముఖ్యం గా ధన్యవాదములు తెలియజేయడం జరిగింది.

Party Activities

జయంతి

YSR 72 వ జయంతి సందర్బంగా వైస్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాలకు పాలాభిషేకం చేసి పూలమాలలు వేయడం జరిగింది మరియు కొత్తగా భూదేవి పేట గ్రామం లొ YSR యూత్ ఏర్పాటు చేసిన బస్ స్టాండ్ ను మండల నాయకులు ప్రారంభించాడం జరిగింది.

రెండు గ్రామాలకు ఈ రోజు పైపు లైన్లు పంచాయతీ పరిధిలో ఏ గ్రామం కూడా నీటి ఏడ్డది ఉందని అసలు నీటి కష్టాలు మర్చి పోవాలనే ఉద్దేశం తో ఎన్నికల హామీని పూర్తిగా అమలు కోసం ఈ మూడు నెలల సమయం పూర్తిగా విద్యుత్, నీటి సరఫరా, పరిసరాల పారిశుధ్యం మీద దృష్టిసరించాము.

పాలాభిషేకం

వైస్సార్సీపీ పార్టీ వ్యవస్థాపకులు మరియు ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రి “వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి” గారి చిత్రపటానికి పార్టీ నాయకులు అందరూ కలిసి పాలాభిషేకం చేయడం జరిగింది.

వాక్సిన్

పంచాయతీ లొ వాక్సిన్ మీద అపోహలు ఉన్నవాళ్లను వాక్సిన్ వల్ల ఉపయోగ లు చెప్పి ఇంటింటికి తిరిగి వాక్సిన్ కార్యక్రమం చేయడం జరిగింది.

డ్రైనేజీ క్లీనింగ్

డ్రైనేజీలను శుభ్రపరచడం ద్వారా అక్కడి నుండి వచ్చే దుర్వాసన మరియు వ్యాధులను నివారించవచ్చనే ఆలోచనతో డ్రైనేజీలను మున్సిపల్ కార్మికుల చేస్తా శుబ్రపరిచిన మట్టి తీయించిన ఉదయ్ కిరణ్ గారు.

బోర్ పాయింట్

 ఉదయ్ కిరణ్ గారు పార్టీ నాయకులతో కలిసి చాగర పల్లి గ్రామంలో బోర్ పాయింట్ వేసి నీళ్లు అందజేయడం జరిగింది.

బోర్ పాయింట్

తాట్కుర్ గోమ్ము పంచాయతీ వసంత వాడ గ్రామంలో నీళ్ల ట్యాంక్ కి మోటార్ తక్కువ నీరు అందుతుందని వేరే పాయింట్ వేసి నీటి ఎద్దడి లేకుండా JCB తొ లోతుగా తవ్వి బోర్ పాయింట్ వేయడం జరిగింది.

జయంతి

పూజ్యనియుడు గౌరవనియుడు DR B.R అంబేడ్కర్ గారి జయంతి పురస్కరించుకొని సామాజిక విప్లవ జోహార్లు తెలుపుతూ వారి విగ్రహానికి పూలమాలను వేసి వారియొక్క సేవలను స్మరించుకోవడం జరిగింది.

జగన్నాధ పురం గ్రామం లొ నీళ్ల ట్యాంక్ లొ ఓవర్ ప్లో వాటర్ ని వృధా గా పోనియ్య కుండా తాగునీ టి పైపులైన్ కి కనెక్ట్ చెయ్యాడం జరిగింది.

బ్లీచింగ్

జగనన్న స్వచ్ సంకల్పం మరియు కోవిడ్ 19 వ్యాప్తి లొ భాగంగా పంచాయతీ లొ ప్రతి గ్రామానికి బ్లీచింగ్ చాలించడం నీటి గుంటలను క్లీన్ చెయ్యడం జరిగింది.

జగన్నాధ పురం నుండి డైరెక్టర్ పంపింగ్ ద్వారా న్యూ బోర్ కనెక్షన్ కోయిదా మెయిన్ రోడ్డు వేలేరు పాడు కి నీళ్లు ఇవ్వడం జరిగింది.

స్ట్రీట్ లైట్స్

ఉదయ్ కిరణ్ గారు పార్టీ నాయకులతో కలిసి గ్రామంలో ఉన్న విధిలలో వీధిలో స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు చేయడం జరిగింది.

బోరు పాయింట్

తాట్కుర్ గోమ్ము పంచాయతీ గుంపన గూడెం గ్రామానికి కొత్త బోరు పాయింట్ ఆపించడం జరిగింది.

హ్యాండ్ బోర్

ఉదయం హాస్పిటల్ కాలనీ మరియు యర్ర బోర్ SC కాలనీ లో హ్యాండ్ బోర్ ఆపించడం జరిగింది.

ప్రచారం

పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ నాయకులతో కలిసి ప్రచారంలో పాల్గొనడం జరిగింది.  

 

ప్రచారం

వ్యాక్సినేషన్ ప్రారంభం

COVID-19 వ్యాక్సినేషన్ ప్రారంభం తట్కుర్ గోమ్ము గ్రామ పంచాయతీ(సచివాలయంలో) వేలేరుపాడు జూనియర్ ప్రభుత్వ కళాశాల లో ఏర్పాటు చేయడా జరిగింది.

పైప్ లైన్

పెద్దా బుర్రతోగు, భూదేవి పేట గ్రామ సమీపంలో ఉన్న నీళ్ల ట్యాంకు నుంచి వృదా గా పోతున్న నీటిని గ్రామస్థుల సమాచారం మేరకు 3 రోజుల క్రితం పరిశీలించి పైప్ లైన్ వేసి విధి లైన్ కి కనెక్ట్ చేయడం జరిగింది.

పైప్ లైన్

R&R గ్రామ సభా లో భాగంగా నాగు ల గూడెం గ్రామంలో ఆ గ్రామ ప్రజల సందేహలను నివృత్తి చేశారు రెవిన్యూ శాఖ అధికారులు.

జల శక్తి అభియాన్ కార్యక్రమంలో భాగంగా

నీటి సమస్య

బుర్రతోగు,వసంత వాడ గ్రామలలో నీటి సమస్య ల పరిష్కారానికి ఊరిలో VOLUNTEER మిత్రులు గ్రామస్తుల సూచనలు తీసుకోవడం జరిగింది

ఆర్థిక సహాయం

గుల్ల మడుగు అగ్ని ప్రమాద బాధితులకు పోలవరం నియోజకవర్గ శాసనసభ్యులు తెల్లం బాలరాజు గారి ఆధ్వర్యంలో వెలెరు పాడు YSRCP మండల నాయకులు బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయడం జరిగింది.

ఆవిర్భావ దినోత్సవం

11 వ YSRCP పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పాలఅభిషేకం, పూలమాల వేసి కేక్ కట్ చేసి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.

సమావేశం

కుక్కునూర్ మండలంలో మెంబర్ ఆఫ్ పార్లమెంటు శ్రీధర్ గారు ఏలూరు వారు పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలపై సమావేశం లో పాల్గొనడం జరిగింది.

ఆర్థిక సహాయం

ఉదయ్ కిరణ్ గారు పార్టీ నాయకులతో కలిసి గ్రామంలో ఉం ఆపేది ప్రజలకు ఆర్థిక సహాయం చేయడం జరిగింది.

Party Activities

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గుంటూరు జిల్లా లో జరగబోయే సమావేశానికి వైస్సార్సీపీ కుటుంబం అందరికి ఆహ్వానం మండల అధ్యక్షులు కేసగాని శ్రీనివాస రావు గారు ఇంటింటి వెళ్లి ఆహ్వానించడం జరిగింది.

లో పవర్ కారణం గా ఇబ్బంది పడుతున్న ప్రజల అవసరాలకు అనుగుణంగా సమస్య నీ ఆదిగమించడానికి కొత్త ట్రాన్సపార్మర్ ఏర్పాటు చెయ్యడం జరిగింది

వేలేరు పాడు మండల పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో జరిగిన టోర్నమెంట్ లో భాగంగా మండల అధికార పార్టీ నేతల సందేశలు యువత కు మొదటి మరియు రెండవ బహుమతుల ప్రదానం చెయ్యడం జరిగింది

శ్రీ గౌరవ ప్రియతమా ముఖ్యమంత్రి గారు ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకోవడానికి నేరుగా రాష్ట్రము అంత 3648 కిలో మీటర్లు ప్రజా సంకల్ప యాత్ర చేసి నేటికీ నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వేలేరు పాడు పార్టీ కార్యాలయం లో వేడుకలు జరుపుకోవడం జరిగింది.

గోమ్ము పంచాయతీ భూదేవి పేట పరిధిలో 11,12 వార్డు సమీపంలో ఎప్పుడో వేసిన పైపు లైను కావడం తొ పైపులా లోనికి వేర్లు లేదా నొక్కుకు పోవడం తొ కొన్ని ఇళ్లకు వారం రోజులు నీళ్లు తక్కువ వస్తున్నాయి అనే సమాచారం తొ జేసీబీ సహాయం తొ తవ్వి నీళ్లు అందించడం జరిగింది.

గౌరవ నీయులు డాక్టర్ గారి పుట్టినరోజు సందర్బంగా మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అధిక సంఖ్య లో పాల్గొని కేక్ కట్ చేసుకొని శుభాకాంక్షలు తెలపడం జరిగింది

ఆదివాసీ యూత్ ఆధ్వర్యంలో వేలేరు పాడు మండలం గవర్నమెంట్ కాలేజీ గ్రౌండ్ లో జరిగిన 6 మండలాల మెగా టోర్లమెంట్ లో మొదటి బహుమతి  25,000వేల రూపాయలు మరియు జ్ఞాపిక ప్రకటించి వారికీ అందించడం జరిగింది

గాంధీ జయంతి సందర్బంగా గ్రామ సభ లో మా లోకల్ గవెర్నమెంట్ ఏర్పాటు అయినప్పటి నుండి మేము చేసిన అభివృద్ధి మరియు చేయబోయే పనుల గురించి వివరించాము మరియు మీనిట్స్ బుక్ లో ప్రజా అభిప్రాయాలు, రాసుకోవడం జరిగింది

తట్కూరు గోమ్ము పంచాయతీ సుద్ద గుంపు గ్రామము లో పాత బోర్ లో గ్రౌండ్ లెవెల్ నీళ్లు లేకపోవడం తో కొత్తగా బోర్ పాయింట్ ఆపించడం జరిగింది.

గౌరవ పోలవరం MLA తెల్లం బాలరాజు గారి పుట్టినరోజు సందర్బంగా మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలపడం జరిగింది

వైస్సార్ పెన్షన్ కనుక 2,250రూపాయలు నుంచి 2,500కీ పెంచిన మాట తప్పని మడమ తిప్పని శ్రీ గౌరవ ముఖ్యమంత్రి వై యస్ జగన్మోహనరెడ్డి గారికీ ధన్యవాద సభ మేడేపల్లి మరియు రామవరం గ్రామ పంచాయతీ ల్లో జరిగింది

ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ అభ్యున్నతి కోసం మరియు పార్టీ అభ్యర్థిని అత్యంత మెజారిటీతో గెలిపించడం కొరకు గ్రామంలో ప్రతి ఇంటింటికి వెళ్లి పార్టీ యొక్క నియమాలను క్లుప్తంగా గ్రామ ప్రజలకు వివరిస్తూ పార్టీ గెలుపు కోసం కృషి చేయడం జరిగింది.

Party Activities

News Paper Clippings

Videos

}
16-03-1996

Born in Thatkuragammu

Velaripadu, Eluru, Polavaram, Andhra Pradesh

}
2012

Studied SSC Standard

From AHS School at Peddavagu

}
2014

Completed Intermediate

From Government Junior College at Velaripadu

}

Mandal Volunteer

Of Velaripadu

}

District Volunteer

Of Eluru

}
2016

Joined in YSRCP

}
2016

Party Activist

Of YSRCP

}
2021-Till Now

Sarpanch

Of Thatkuragammu in Velaripadu Mandal