Katnam Vishal Lakshmi(Visali) | District President | Janasena Party | West Godavari | the Leaders Page

Katnam Vishal Lakshmi(Visali)

District President, Janasena Party, Velpuru, Tanuku, West Godavari, Andhra Pradesh

Katnam Vishal Lakshmi(Visali) was the District President of the Janasena Party. She was born on 11-12-1974 in Velpuru. She studied her SSC Standard from ZPHS. She completed her M.A from S.K.B.R.C in Amalapuram.

Visali started her political journey in 2014 with the Janasena party and was the Party Activist. In 2019, Visali was serving as a District President of Janasena Party in West Godavari, Andhra Pradesh.

Social Activities:

  • Lakshmi involves in many Social Activities. She participated in Haritha Haram, Swachh Bharath programs.
  • She distributed Masks, sanitizers, Vegetables, Rice to people at the time of COVID-19 lockdown. Donated masks, sanitizers, food to the Migrants, financially helped them.
  • She did so many Social Activities like she provided Scholarships to the Social Welfare School and also donated food, clothes, plates, money, and lamps. She sponsored money to the poor people and motivated students for their studies and paid fees to merit students.

Velpuru, Tanuku, West Godavari, Andhra Pradesh.

Contact Number:+91-8519992476
E-Mail: [email protected]

Recent Activities

చిన్నారులకు పౌష్ఠిక ఆహారాన్ని ఇస్తున్న విశాలి గారు.

బకెట్స్ పంపిణీ

నిత్యావరసరాల సరుకుల పంపిణీ

సంక్రాంతి కానుకలు

కానుకలు అందజేస్తున్నా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ విశాలి గారు

రక్షా బంధన్

పవన్ కళ్యాణ్ గారికి రాఖి కడుతున్నా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ విశాలి గారు.

పవన్ కళ్యాణ్ గారిని కలిసిన సందర్భంలో

ఉచితంగా గాజుగ్లాసు లో టీ కార్యక్రమంలో

ఉరదాళ్ళపాలెం గ్రామంలో టీ టైమ్ విత్ జనసేన ఉచితంగా గాజుగ్లాసు లో టీ కార్యక్రమంలో మన జనసేన పార్టీ సింబల్ *గాజు గ్లాసు* ను అలాగే మన పార్టీ *సిద్దాంతలను,హమీలను* ప్రజలకు మరింత చేరవేసిన కార్యక్రమమునకు నాకు కూడా భాగస్వామ్య కల్పించిన *జనసైనికులకు,వీరమహిళలకు* ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ..

Republic day celebration

చలివేంద్రం ప్రారంభోత్సవం కార్యక్రమంలో

నేస్తం ఫౌండేషన్ వారు మృగాలనుండి ఆడపిల్లలను కాపాడుదాం అనే సందేశంతో చలివేంద్రం ఆడపడుచులచే ప్రారంభోత్సవం చేయించారు

పుట్టినరోజు వేడుకలు

జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలు  శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భముగా తణుకు నియోజకవర్గములో అభిమానుల, జనసైనికుల ఆధ్వర్యములో వైభవముగా నిర్వహించిన వేడుకలలో పాల్గోనడమైనది.

గాంధీ జయంతి వేడుకలు

గాంధీ జయంతి ని పురస్కరించుకుని పశ్చిమగోదావరి జిల్లా వెల్పూర్ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విధ్యార్థులకు అవసరమైన నోట్ బుక్స్, వాటర్ ప్యూరిఫైయర్ ను అందచేసిన విశాలి గారు ,మరియు తనుకు జనసేవాదల్ సభ్యులు అనంతరం గాంధీజీ కి పూలమాల వేసి నివాళులు అర్పించారు

అగ్ని ప్రమాదం లో

తణుకు సజ్జాపురం మల్లికాసుల కాలనీలో జరిగిన అగ్ని ప్రమాదం లో సర్వం కోల్పోయిన నిర్వాసిత కుటుంబాలకు జనసేన పార్టీ తరుపున చీరలు, చిన్న పిల్లల రెడీమేడ్ దుస్తులు, రగ్గులు, బకెట్స్, మగ్గులు ‌జనసేన నాయకురాలు శ్రీమతి కాట్నం విశాలి అందజేశారు. ఈ కార్యక్రమములో అనుకుల రమేష్, రుద్రా సతీష్, శ్రీరాముల చిన్నా, గుదే రేణుకాదేవి, కాకర్ల మధు, జనసైనికులు పాల్గొన్నారు

}
11-12-1974

Born in Velpuru

}

Completed M.A

from S.K.B.R.C in Amalapuram.

}
2014

Joined in the Janasena Party

}

Member

of Janasena Party 

}
2019

District President

of Janasena Party in West Godavari