Katike Sandhya Jhonny | Sarpanch | TRS | Thuniki Kalsa | Wargal | the Leaders Page

Katike Sandhya Jhonny

Sarpanch, Thuniki Kalsa, Wargal, Siddipet, Gajwel-Pregnapur, Telangana

Sandhya Jhonny is the Sarpanch of Thuniki Kalsa, TRS Party. Sandhya was born on 01-01-1987 to Shivaji & Andalu in Dhomakonda Village of Kamareddy.

In 2003, She Completed her SSC Standard from ZPHS Girls High School at Dhomakonda. From 2003-2005, Sandhya Studied Intermediate from Govt. Junior Group of College(HEC) at Dhomakonda.

Sandhya started her political career with the Telangana Rashtra Samithi(TRS) Party with the support of her Husband Jhonny, she was the Active Member.

In 2013, Sandhya was elected as a 9th Ward-Member of Thuniki Kalsa, TRS Party.

SandhyaJhonny is elected as a Sarpanch with the Highest majority of 543 Votes of the TRS Party in Thuniki Kalsa of Wargal Mandal, Siddipet, Telangana.

Recent Activities:

  • Sandhya Jhonny distributed many kits like Essential things, Masks, and sanitizer in most of the villages of Wargal Mandal. during the COVID-19 Pandemic lockdown period.
  • Sandhya Jhonny involves in many of the social activities like Harithaharam, helping poor people in the village, and also fought for development activities like CC Roads, Drainage, and Street lights in the village Wargal Mandal.

H.No: 5-40/3, Thuniki Kalsa Village, Wargal Mandal , Siddipet, Telangana.

Contact Number:+91-9849844896

Recent Activities

కలిసిన సందర్భంలో

సిద్దిపేట నియోజకవర్గ రాష్ట్ర ఎమ్మెల్యే మరియు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి “తన్నీరు హరీష్ రావు” గారిని మర్యాదపూర్వకంగా కలిసి చర్చ చేయడం జరిగింది.

పల్లె ప్రకృతి వనం

రెండెకరాల విస్తీర్ణంలో జమ్మి చెట్టు మధ్యలో ఉండేలా పచ్చని గడ్డి వేసి, వృత్తాకారంలో గద్దెను నిర్మించడం జరిగింది. 44 అడుగుల ఎత్తులో జాతీయ జెండా మరియు తున్కికాల్స గ్రామం పేరు వచ్చేలా  Xలవ్ టీకే గుర్తు ఏర్పాటు చేయడం జరిగింది.

పెన్షన్ల ప్రారంభోత్సవం

ఆసరా పెన్షన్ల దరఖాస్తులు తునికి ఖాల్సలో నేటి నుండి సర్పంచ్ చేతుల ‌మీదుగా ప్రారంభమయిన సందర్భం.

పాలాభిషేకం

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ గారి అభిమానులు కేసీఆర్ గారి చిత్రపటానికి పూలమాల వేసి పాలాభిషేకం చేయడం జరిగింది..

పుస్తే మెట్టెల పంపిణీ

తునికి కాల్స గ్రామ సర్పంచ్ శ్రీమతి కటిక సంధ్య జానీ గారు..  గ్రామ నివాసి అయిన శ్రీ గొడుగు శివయ్య, సత్తమ్మ గార్ల కూతురు రేణుక వివాహం నిమిత్తం పుస్తే మెట్టెల ను పంపిణీ చేయడం జరిగింది.

Republic Day Celebrations

Republic Day Celebrations

తునికి ఖల్సా గ్రామంలో పల్లే ప్రకృతి వనం లో 40 ఫీట్ల జాతీయ జండా ఎగరవేయడం జరిగింది. ఇందులో శ్రీమతి కటికె సంధ్య జానీ సర్పంచ్.శ్రీ శ్రీరామ్ laxman ఉప్పసర్పంచ్. ఎంపీటీసీ గొడుగు జనార్దన్ పంచాయతి కార్యదర్శి కె ప్రశాంత్ మరియు వర్డ్ సభ్యులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

పల్లె పకృతి

అవార్డ్స్ అందజేస్తున్నా సందర్భంలో

భూమి పూజ

రైతులా భూమి పట్టాపుస్తకాల పంపిణీ

పుస్టేమాట్టెలు చీరెలు పంపిణీ

వివాహాలలో పుస్టేమాట్టెలును మరియు చీరెలు ఇస్తున్నా మన సర్పంచ్ సంధ్యజానీ గారు.

ఎంపీ Kotha Prabhakar Reddy గారిని కలిసిన సందర్భంలో

సన్మానిస్తున్నా సందర్భంలో

హరితహారం కార్యక్రమంలో

మొక్కలు - పరిరక్షణ

మొక్కలకును నాటడమే కాదు వాటి పరిరక్షణ కూడా చూసుకోవాలి అంటూమన సర్పంచ్ సంధ్యజానీ గారు తెలియజేస్తున్నారు

అంబేడ్కర్ జయంతి వేడుకలు

ఇంటింటీ సర్వే

నిత్యావసర సరుకులు (కోడి గుడ్లు) పంపిణీ

కరోనా వైరస్ నేపథ్యంలో లాక్డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న గ్రామా ప్రజలకు నిత్యావసర సరుకులు (కోడి గుడ్లు) పంపిణీ

శంకుస్థాపన కార్యక్రమంలో

గ్రామా ప్రజలకు బ్యాంకు ఖాతాలను ఓపెనింగ్ ఎటిఎం లను అందజేస్తున్నా సందర్భంలో మన సర్పంచ్ సంధ్యజానీ గారు

శుభాకాంక్షలు తెలుపుతున్నా సందర్భంలో

అరెకటిక పోరాట సమితి సభ సమావేశంలో

అరెకటిక పోరాట సమితి సభ సమావేశంలో సర్పంచ్ సంధ్యజానీ గారిని సన్మానిస్తున్నా సందర్భంలో

ఆర్థిక శాఖ మంత్రి హరీష్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన సందర్భంలో

తునికి ఖాల్సా గ్రామములో జమ్మి చెట్టుల వద్ద క్లీన్ చేయిస్తున్న మన సర్పంచ్ జానీ గారు

ప్రచారంలో

తడి, పొడి చెత్తను వేర్వేరుగా వేసేందుకు-డస్ట్‌‌‌‌ బిన్లు

తడి, పొడి చెత్తను వేర్వేరుగా వేసేందుకు ఇంటింటికీ రెండు డస్ట్‌‌‌‌ బిన్లు ఇస్తారు. ఈ మేరకు గ్రామస్తులకూ అవగాహన కల్పిస్తారు. పాచిపోయిన ఆహారం, కుళ్లిన కూరగాయలు, ఆకు కూరలు మొదలైన వాటిని తడి చెత్త డస్ట్‌‌‌‌ బిన్‌‌‌‌లో వేయాలి. చిత్తు కాగితాలు, తుప్పు పట్టిన వస్తువులు, కలప, ప్లాస్టిక్‌‌‌‌ తదితర పొడి చెత్తను వేరొకడస్ట్‌‌‌‌ బిన్‌‌‌‌లో వేయాలి. పొడి చెత్తను రీసైక్లింగ్‌ ప్లాంట్లకు తరలిస్తారు. అలాగే తడి చెత్తను వర్మీ కంపోస్టు ప్లాంట్‌‌‌‌లో ఏడాదిపాటు నిల్వ చేస్తారు.

కరోనా పరీక్షలు

గ్రామ ప్రజలకు కరోనా పరీక్షలు చేపిస్తున్నా సర్పంచ్ సంధ్యజానీ గారు

సర్పంచ్ ఎన్నికైన సందర్భంలో

రైతు వేదిక కార్యక్రమంలో

Recent Activities

జయంతి సందర్భంగా

గాంధీ జయంతి సందర్భంగా తునికి ఖల్సాలో గాంధీ గారి విగ్రహానికి పూలమాల వేసి ఆయనను స్మరించుకున్న సర్పంచ్ కటికే సంధ్య జానీ గారు

బతుకమ్మ చీరల పంపిణీ

బతుకమ్మ చీరల ను గ్రామ ఆడపడుచులకు పంపిణీ చేస్తున్న సర్పంచ్ కటికే సంధ్య జానీ గారు

స్వాతంత్ర దినోత్సవ వేడుక

75వ స్వాతంత్ర దినోత్సవ సందర్బంగా గ్రామ సర్పంచ్ కాటికే సంధ్య జానీ గారు జాతీయ పథకాన్ని ఎగరవెయ్యడం జరిగింది.

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో

తెలంగాణ  రాష్ట్ర ఆవిర్భావ  దినోత్సవం సందర్భంగా  జాతీయ జెండా ఎగరవేసి  వేడుకలు జరుపుకున్న సర్పంచ్ సంధ్య  జానీ గారు మరియు గ్రామ ప్రజలు

గ్రామ ఆడపడచుకు పెళ్లి కానుక

తునికి  కాల్స గ్రామ సర్పంచ్  శ్రీమతి  శ్రీ కటిక సంధ్య జానీ గారు  గ్రామ నివాసి అయిన శ్రీ ముల్క లింగం గారి కూతురు  ఉమరాణి  వివాహం నిమిత్తం పుస్తే మెట్టెల ను పంపిణీ చేయడం జరిగింది.

Recent Events

Party Activities

Sandhya Jhonny With Prominent Leaders

Social Services

పుస్తే మెట్టెల పంపిణీ

తునికి కాల్స గ్రామ సర్పంచ్ శ్రీమతి శ్రీ కటిక సంధ్య జానీ గారు, గ్రామ నివాసి అయిన శ్రీమతి శ్రీ జొన్నాడ శంకరమ్మ, చంద్రయ్య గార్ల కూతురు సంతోశ వివాహం నిమిత్తం పుస్తే మెట్టెల ను పంపిణీ చేయడం జరిగింది..

పుస్తే మెట్టెల పంపిణీ

తుడుము రాములు కుమార్తె వివాహం కొరకు పూస్తే, మెట్టెలు సర్పంచ్ సంధ్య జాని గారు ఇవ్వడం జరిగింది

కోవిడ్ నివారణ లో భాగంగా

తునికి ఖల్సా గ్రామంలో 45 సం వయస్సు పైన ఉన్నవారికి కోవిడ్ టీకా ఇవ్వడం జరుగుతుంది.ఇం దులో గ్రామ సర్పంచ్ K. సంధ్య జానీ మరియు ఉప సర్పంచ్ లక్ష్మణ్ మరియు ఎంపీటీసీ జనార్దన్ మరియు వార్డ్ సభ్యులు, phc vargal రాజేశం సార్, ప్రభాకర్ సార్, ఆశ వర్కలు గ్రామ పంచాయతీ కార్యదర్శి కె. ప్రశాంత్ పాల్గొన్నారు.

పెళ్లి కానుక

భూంపల్లి చందన పెళ్లి కి గాను తునికి ఖాల్సా సర్పంచ్ కటికే సంధ్య – జాని గారు పూస్తే మెట్టెలు ఇవ్వడం జరిగింది.

Certificate Distribution

గొడుగు ఇస్తారి కూతురు పెళ్లికై తునికి ఖాల్సా గ్రామ సర్పంచ్ కటిక సంధ్య జాని గారు పూస్తే మెట్టెలు ఇవ్వడం జరిగింది.

భూమి పూజ

తునికి ఖల్సా గ్రామంలో శ్రీ కటిక సంధ్య జానీ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో శ్రీ శివాజీ మహరాజ్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయుటకు భూమి పూజ చేయనిది. ఇట్టి కార్యక్రమంలో గ్రామ ఉప్ప సర్పంచ్ శ్రీరామ్ laxman మరియు mptc గొడుగు జనార్దన్ మరియు వర్డ్ సభ్యులు. గ్రామ పార్టీ అధ్యక్షులు గడ్డమీది బాబు గౌడ్ మరియు TRS నాయకులు జెల్ల.మల్లేశం బొడ్డు పండరీ .శ్రీనివాస్ రెడ్డి గార్లు పాల్గొన్నారు

విద్యను ప్రోత్సహిస్తూ

తునికిఖాల్సా గ్రామా నికి చెందిన ఎండి జహంగీర్ గారు అనారోగ్య సమస్య తో బాధపడుతునాడు. కానీ అతని పెద్ద కూతురు ఎండి. సమీరా కి చుదువు పై ఆసక్తి ఉన్నప్పటికీ ఆర్థికంగా ఇబ్బంది వల్ల ఆన్లైన్ క్లాసులు వీనలేకపోతుంది. ఆమె చదువు కోవడానికి సహకరిస్తు గ్రామ సర్పంచ్ కె సంధ్య జానీ గారు మొబైల్ ఫోన్ కొనిఇవ్వడం జరిగింది.

పల్లె పకృతి

In Ceremony Program

జయంతి వేడుకలు

జాతిపిత మహాత్మా గాంధీ 151వ జయంతి వేడుకలు యావత్తు భారతావనిలో ఘనంగా జరుగుతున్నాయి. స్వాతంత్ర పోరాటంలో ఆయన చూపిన మార్గం, సేవలు, ఆశయాలను స్మరించుకుంటున్నారు. సర్పంచ్ , వార్డు మెంబెర్స్ తునికి కలస గ్రామంలో ని ప్రజలు గాంధీ గారికి పూలమాలలతో ఘనంగా నివాళులర్పించారు.

పాస్ బుక్కులను పంపిణి

రైతులకు పట్టాదారు పాస్ బుక్కులను పంపిణి చేయడం జరిగింది.

పుస్తె మాట్టేలు అందజేస్తున్నా

పుస్తకాల పంపిణీ

కరోనా విజృంబిస్తున్న తరుణంలో ప్రతి ఒకరు మాస్క్ లు ధరించాలి తప్పనిసరిగా శానిటైజర్ వాడాలి బయటికి వెళ్లి వచ్చినపుడు అత్యావసరం అయితేనే బయటకి వెళ్ళండి గుంపులు గుంపులుగా కూర్చోకండి. మనకి మనంగా సెల్ఫ్ లాక్ డౌన్ పాటిద్దాం.స్వీయ నియంత్రణే మనకు శ్రీ రామ రక్ష! అని తునికి ఖల్సా గ్రామ ప్రజలకు కటిక సంధ్య జానీ గారు విజ్ఞప్తి చేయడం జరిగింది

ప్రభుత్వ అభివృద్ధి పై ఆరా

గ్రామంలో పార్కు, డంపింగ్ యార్డ్ వెజిటల్ మార్కెట్, వైకుంఠదామం , రైతు వేదికలకు సంబందించిన పనులు పూర్తి కానీ పనులను రెండు రోజులల్లో పూర్తి చేయాలనీ డీ ఆర్డీ ఏ పిడి గోపాలరావు ఆదేశించారు.

ప్రకృతి వనాన్ని పరిశీలిస్తున్నా

తున్కి ఖల్సా లో పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలిస్తున్నా డీ ఆర్డీ ఏ పిడి గోపాలరావు గారు మరియు తదితరులు

Social Services

సన్మాన కార్యక్రమంలో

పల్స్‌ పోలియో కార్యక్రమంలో

 డిప్యూటీ స్పీకర్ సికింద్రాబాద్ MLA పద్మ రావు గారిని కలిసిన జానీ గారు 

గొర్లకు ఉచిత నట్టాల మందు

 తునికి ఖల్సా గ్రామములో సర్పంచ్ శ్రీమతి కె .సంధ్య జానీ గారి ఆధ్వర్యంలో గొర్లకు ఉచిత నట్టాల మందు వేయడం జరిగింది.ఇట్టి కార్యక్రమంలో mptc జి. జనార్దన్.ఉప సర్పంచ్ శ్రీరామ్ laxman మరియు వర్డ్ సభ్యులు. మరియు వర్గల్ వెటర్నరీ డా. శ్యామ్ సుందర్ .రాజీ రెడ్డి.రహేమాన్. వెంకట రాజ్యము. భాస్కర్ గౌడ్.సురేష్. గ్రామా గొల్ల కర్మ సంగం సభ్యులు పాల్గొన్నారు.

తునికి ఖల్సా గ్రామంలో ఉన్న గర్భని స్త్రీ లకు 16 మంది వర్గల్ PHC హౌస్పిటల్ లో హెల్త్ చెకప్ చేయుటకు వెళుతున్నారు .కనుక వారిరి పాలు. కోడి గుడ్లు ఆకుకూరలు పప్పు బ్యాక్ లో పెట్టి పంపనినది.ఇందులో సర్పంచ్ కె.సంధ్య జానీ.ఉప సర్పంచ్ శ్రీరామ్ laxman .వర్డ్ సభ్యులు ఆశ వర్కర్లు పాల్గొన్నారు.

ప్రారంభోత్సవ కార్యక్రమం

విజయ డెయిరీ- పాల సేకరణ కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమానికి జానీ గారు ముఖ్య అతిగా విచ్చేసి రిబ్బన్ కట్ చేసి కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భం….

News Paper Clippings

Videos

}
01-01-1987

Born in Dhomakonda

Kamareddy.

}
2003

SSC Standard

From ZPHS Girls High School at Dhomakonda.

}
2003-2005

Intermediate

from Govt. Junior Group of College(HEC) at Dhomakonda.

}
2013

Joined in the TRS

}

Active Member

}
2013

9th Ward-Member

of Thuniki Kalsa, TRS Party.

}
2019

Sarpanch

of TRS Party in Thuniki Kalsa, Wargal, Siddipet, Telangana.