Katasani Ramabhupal Reddy | MLA | Panyam | Kurnool | Andhra Pradesh | the Leaders Page

Katasani Ramabhupal Reddy

MLA, Panyam, Kurnool, Andhra Pradesh, YSRCP.

Katasani Ramabhupal Reddy is the Member Legislative Assembly (MLA) from the YSRCP of Panyam Constituency, Kurnool Dist. He was born in 1968 to Narasimha Reddy, Panyam. He Completed Intermediate. Basically, he hails from an agricultural family.

He started his Political Journey with the Congress Party. From 1985-1989, He served as Member Legislative Assembly (MLA) of Panyam Constituency, Kurnool Dist.

From 1989-1994, He worked as Member Legislative Assembly (MLA) of Panyam Constituency from the Congress. He served as Member Legislative Assembly (MLA) of Panyam 1994-1999.

From 2004-2009, He elected as Member Legislative Assembly (MLA) of Panyam. In 2009, Member Legislative Assembly (MLA) of Panyam Constituency, Kurnool Dist.

He joined the YSRCP, 2011. He is the Senior-Most Politician of the Rayalaseema region. He worked under the leadership of the great YSR and now he is working under YS Jagan Mohan Reddy.

In the 2019 Andhra Pradesh Legislative Assembly election, He elected as Member Legislative Assembly (MLA) of Panyam Constituency, Kurnool Dist from the YSRCP, and is the YSRCP State Leader.

D.NO.77/1-7-2-1A, M.S.Lakshminagar, Kurnool, Andhra Pradesh

Contact: +91-9440251219; 08518232424

Party Activities

బహిరంగ సభ

ముఖ్యమంత్రివర్యులు శ్రీ.వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలు జిల్లా పర్యటనకు వస్తున్న సందర్భంగా బహిరంగ సభ ఏర్పాటుకు సంబంధించి కర్నూలు నగరానికి సమీపంలో ఉన్న పెద్దపాడు గ్రామ పరిధిలోని స్థలాన్ని పరిశీలించారు పాణ్యం ఎమ్యెల్యే శ్రీ.కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు,కర్నూలు జిల్లా కలెక్టర్ శ్రీ.వీరపాండ్యన్ గారు..!!

చెక్కుల పంపిణీ

 కర్నూలు జిల్లా “పాణ్యం”నియోజకవర్గ పరిధిలోని కొంతమంది కి వైద్యం నిమిత్తం సి.ఎం.సహాయ నిధి కింద దాదాపు 32,00,000/-రు.లు.(ముప్పై రెండు లక్షల రూపాయలు) సి.ఎం.రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు పాణ్యం ఎమ్యెల్యే శ్రీ. కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు..!!

ప్రారంభోత్సవా కార్యక్రమంలో

కర్నూలు నగరంలోని గాయత్రి ఎస్టేట్ లో వనమాలి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వారి వనమాలి హాస్పిటల్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై హాస్పిటల్ ను ప్రారంభించిన పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు..!!

పాణ్యం నియోజకవర్గ పరిధిలోని అర్బన్, కల్లూరు లో గౌస్ మాస్టర్ నేతృత్వంలో నడపబడే “సుప్రీమ్ జపాన్ సోటో ఖాన్ అసోసియేషన్” అనే కరాటే అసోసియేషన్ వారి “బెల్టు గ్రేడుల” కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాణ్యం ఎమ్యెల్యే శ్రీ.కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు హాజరయ్యారు..

భూమి పూజ

పాణ్యం లో ,ఓర్వకల్ మండలం కనమడకల గ్రామంలో నూతన సచివాలయ భవనం నిర్మాణం కోసం భూమి పూజ మరియు గ్రామంలో ప్రభుత్వ పాఠశాల భవనం కోసం భూమిపూజ చేసిన పాణ్యం ఎమ్యెల్యే శ్రీ.కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు.

అభినందన ర్యాలీ

రాయలసీమలోని కర్నూలు జిల్లాలో జుడిషియల్ క్యాపిటల్ ఏర్పాటు చేస్తున్నందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ.వై.యస్.జగన్ మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతూ పాణ్యం ఎమ్మెల్యే శ్రీ.కాటసాని రాంభూపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు కర్నూలు టౌన్ లోని నంద్యాల చెక్ పోస్ట్ నుండి కలెక్టర్ ఆఫీసు వరకు పాదయాత్రగా అభినందన ర్యాలీ నిర్వహించారు

జాతీయ పల్స్ పోలియో ర్యాలి కార్యక్రమంలో

కర్నూలు నగరంలో నిర్వహించిన జాతీయ పల్స్ పోలియో చుక్కల కార్యక్రమా ర్యాలి ని ప్రారంభించి ర్యాలి లో పాల్గొన్న పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు , కర్నూలు జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్ గారు , కర్నూల్ ఎంపీ సంజీవ్ కుమార్ గారు..!!

జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా

స్వామి వివేకానంద 157వ జయంతి సందర్భంగా కర్నూల్ లో ఉన్న ఆయన విగ్రహానికి పూల మాల వేసి నివాళ్లు అర్పించి అనంతరం జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ర్యాలీ లో పాల్గొన్న పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు,కర్నూల్ ఎంపీ సంజీవ్ కుమార్ గారు,కర్నూల్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ గారు..

అమ్మ ఒడి పథకం సందర్భంగా

ఓర్వకల్ లోని ఏపీ మోడల్ స్కూల్ లో అమ్మ ఒడి పథకాన్ని ప్రారంభించిన పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు..!!

పాణ్యం నియోజకవర్గం కల్లూరు మండల ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన “Atal Tinkering Lab” ని ప్రారంభించి విద్యార్థులు చేసిన ఆవిష్కరణలను పరిశీలించి వారిని అభినందించిన ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు..!!

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గౌరవనీయులు పెద్దలు “శ్రీ.విశ్వభూషన్ హరి చందన్” గారు కర్నూలు జిల్లా పర్యటనకు విచ్చేసిన సందర్భంగా ఆయనను మర్యాదపూర్వకంగా కలసి పూల బొకే ఇచ్చి స్వాగతం పలికారు పాణ్యం ఎమ్యెల్యే శ్రీ.కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు..!!

}
1968

Born in Panyam

}

Intermediate

}

Joined in the Congress

}
1985-1989

MLA

of Panyam constituency, Kurnool Dist from the Congress Party

}
1989-1994

MLA

of Panyam constituency, Kurnool Dist from the Congress Party

}
1994-1999

MLA

of Panyam constituency, Kurnool Dist from the Congress Party

}
2004-2009

MLA

of Panyam constituency, Kurnool Dist from the Congress Party

}
2009

MLA

of Panyam constituency, Kurnool Dist from the Congress Party

}
2011

Joined in the YSRCP

}

Senior most politician

of Rayalaseema region

}

State Leader

of YSRCP

}
2019

MLA

of Panyam constituency, Kurnool Dist from the YSRCongress Party