Katappagari Ramalinga Reddy | Constituency Leader | the Leaders Page

Katappagari Ramalinga Reddy(Ex-ZPTC)

Constituency Leader, Siddarampuram, Bukkarayasamudram, Singanamala, Anantapur, Andhra Pradesh,TDP

 

Katappagari Ramalinga Reddy is the Constituency Leader from Singanamala from the TDP. He was born on 1st January 1975 to the couple Narayana Reddy and Lakshmi Devi in Siddarampuram.

Education Background:

In 1990, Ramalinga Reddy earned his Board of Secondary Education at ZP high school, Bukkarayasamudram. He received an Intermediate from Govt junior college located at Anantapur in 1992. In 1995, Ramalinga Reddy attained his Graduation(Degree) from Arts and Science degree college.

Political Career:

He started his political journey with the Telugu Desam Party(TDP) in 2014 and actively participated in every activity. He took charge as Telugu Yuvatha General Secretary.

TDP is a regional Indian political party active in the southern states of Andhra Pradesh and Telangana. The party was founded by N.T.Rama Rao on 29 March 1982. TDP was the first regional party to become the main opposition party in the 8th Lok Sabha from 1984 to 1989. TDP commits to safeguarding “the political, economic, social, and cultural foundations of Telugu-speaking people”.

Ramalinga Reddy becomes Telugu Yuvatha Campaigning Secretary he served in the position for 10 years. In the year 2014, Ramalinga Reddy was elected as ZPTC.

Activities done by Ramalinga Reddy:

  • Former ZPTC Ramalinga Reddy said the future of the state would be better if the TDP came to power. The party leaders unfurled the flag and cut the cake in the local RTC circle.
  • TDP leader Keshavareddy alleged that illegal cases were filed against the JC family, who were politically high-ranking in the district, by the political party itself. Former MLA JC Prabhakar Reddy spoke at a press conference on the illegal charges against his son.
  • ZPTC member Ramalinga Reddy provided financial assistance to the TDP workers suffering from health issues in Rekulakunta village under the Mandal. He recalled that Ramanjaneyam and Kullayappa had worked hard for the party for 20 years.
  • Former ZPTC Ramalinga Reddy and TDP district executive secretary Parvathaneni Sridhar Babu have suggested that the government, which is looking to install a power meter trap for farmers, should immediately withdraw the proposal in the hope of getting Rs 4,000 crore from the Center.

Social Service:

  • He has been successful in solving people’s problems in her political career. Ramalinga Reddy is always at the forefront of social service. He gave his helping hand in his unique ways.
  • He took part in programs like Harithaharam, and Swachh Bharath and made the surroundings clean.
  • Organized the blood camp and medical camp in the village and donated blood for needy people.
  • He financially assisted the poor people in the village and also helped them in all possible ways when needed.
  • Distributed Books, pads, and Stationery things to the Students and motivates them to score high marks.
  • He distributed fruits and blankets in orphanages and old age homes.
  • He conducted village development activities in the village like laying CC Roads, Digging Borewells, Putting up Street Lights, Clearance Drainage systems, and Solving water Problems.
  • He has been conducting freedom fighters’ birth and death anniversaries and motivates students by telling them about their sacrifices.
  • Wet and dy garbages were distributed and gave awareness on how to use them.
  • Ramalinga Reddy informed the villagers about the dangers of plastic use and prohibited its use in the village.
  • He educated the villagers on current technology and how to use smartphones.

Ramalinga Reddy’s Contribution during the Covid Crisis:

  • The epidemic has badly damaged people’s lives. Ordinary people could not survive during the Covid. As a responsible TDP leader, Ramalinga Reddy gave his contribution even during the pandemic.
  • During the Pandemic Period, he distributed fruits, food packets, and water bottles to the road siders and also distributed blankets to them.
  • She provided food and rice bags to the migrants and also contributed to them financially.
  • Provided annadhanam program to the Police, Municipal, and front-line workers who served a lot during the corona crisis.
  • Conducted awareness programs on the maintenance of Physical distance and following precautionary measures to prevent the epidemic in Corona.
  • He financially helped covid victims by providing vitamin tablets, masks, Sanitizers, and fruits.
  • Ramalinga Reddy put his effort to serve people even during the covid second wave.
  • He distributed vegetables and fruits to the village people and needy people.
  • Awareness camps and seminars were organized on the Covid-19 vaccine and the effects of the virus.
  • The area infected with the coronavirus has been declared a red zone and people have been given proper precautions and instructions.
  • Delivered food, and supplements for the covid victims by home delivery.

 

H-No: 1-1087, Ramnagar Extension Opposite Panchayath (BPO)Office, Village: Siddarampuram, Mandal: Bukkarayasamudram, Constituency: Singanamala, District:  Anantapur, State: Andhra Pradesh, Pincode: 515001

Mobile: 9550137654, 9440521891
Email: [email protected]

Recent Activities

జన్మదిన వేడుక

శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండల మాజీ జడ్పీటిసి రామలింగారెడ్డి గారి జన్మదిన వేడుక స్వగ్రామం సిద్ధరంపురంలో అంగరంగ వైభవంగా భారీ గజమాలను క్రైన్ సహాయం బహుకరించిన రామలింగారెడ్డి గారి అభిమానులు. స్వగ్రామంలో జన్మదినం సందర్భంగా 500 మంది ఆడపడుచులకు చీరాలు పంపిణీ చేసినా మాజీ జడ్పీటిసి రామలింగారెడ్డి గారు. ఈ కార్యక్రమంలో కేశవరెడ్డి గారు ,అనిల్ చౌదరి గారు,మండల కన్వీనర్ అశోక్ కుమార్ గారు మరియు మండల టీడీపీ నాయకులు , టీడీపీకార్యకర్తలు ,పెద్దయెత్తున రామలింగారెడ్డి గారి అభిమానులు పాల్గొన్నారు.

ఆర్థికసాయం

గత కొద్దిరోజుల కిందట ట్రాక్టర్ కిందపడి మరణించిన టీడీపీ కార్యకర్త చాకలి కేశవయ్య కుటుంబానికి ₹20000/-రూపాయలు ఆర్థికసాయం చేసినా జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు మాజీ జడ్పీటిసి రామలింగారెడ్డి గారు. శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలం చెదల్లా గ్రామంలోని గత కొద్దిరోజుల కిందట ట్రాక్టర్ కిందపడి టీడీపీ కార్యకర్త చాకలి కేశవయ్య మరణించడం జరిగింది. చాకలి కేశవయ్య కి ఒక కుమారుడు, మరియు ప్రస్తుతం భార్య ప్రెగ్నెంట్ గా ఉన్న వారి పరిస్థితి తెలుసుకొని చలించి పోయి జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు మాజీ జడ్పీటిసి రామలింగారెడ్డి గారు ₹20000/-రూపాయలు , రవీకాంత్ క్యాటరింగ్ రమణ గారు ₹10000/-, టీడీపీ నాయకుడు కేశన్న గారు 10000/- రూపాయలు ఆర్థికసాయం చేశారు. భవిష్యత్ లో కూడా చాకలి కేశవయ్య గారి కుటుంబానికి తెలుగుదేశం పార్టీ తరుపున అన్ని విధాలుగా అండగా ఉంటాము అని తెలియజేసిన జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు మాజీజడ్పీటిసి రామలింగారెడ్డి గారు.

కార్యక్రమం

వైయస్సార్సీపి ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలం రోటరిపురం గ్రామంలో జరిగింది. వైస్సార్సీపీ ప్రభుత్వం పైనా గ్రామంలో పెద్దయెత్తున ఇంటి ఇంటిదగ్గరా అసమ్మతి తెలియజేసారు.ఈ కార్యక్రమానికి ప్రజల నుండి అనూహ్యస్పందన వస్తోంది. ఈ వైసిపి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందన్నది ఈ కార్యక్రమం ద్వారా తేటతెల్లమవుతోంది…. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శింగణమల నియోజకవర్గ ద్విసభ్య కమిటీ సభ్యులు ముంటిమడుగు కేశవరెడ్డి గారు , అలం నరసనాయుడు గారు ,జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు మాజీ జడ్పీటిసి రామలింగారెడ్డి గారు , జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి పర్వతనేని శ్రీధర్ బాబు గారు మరియు మండల కన్వీనర్ అశోక్ కుమార్ గారు, మండల టీడీపీ నాయకులు పెద్ద యెత్తున టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ..

 

ఆర్థికసాయం

అనారోగ్యంతో మరణించిన టీడీపీ కార్యకర్త కుటుంబానికి పెద్దదిక్కుగా నిలిచి దహణసంస్కరణల ఖర్చులకు మానవతాదుక్పథంతో ₹15000/- రూపాయలు ఆర్థికసాయం చేసినా జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు మాజీ జడ్పీటిసి రామలింగారెడ్డి గారు, శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలం వెంకటాపురం గ్రామంలో అనారోగ్యంతో మరణించిన టీడీపీ కార్యకర్త కురవ టైలర్ రామయ్య గారి పార్థివదేహంకు పూలమాల వేసి నివాళ్ళు అర్పించిన శింగనమల నియోజకవర్గ ద్విసభ్య కమిటిసభ్యుడు ముంటిమడుగు కేశవరెడ్డి గారు, జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు మాజీజడ్పీటిసి రామలింగారెడ్డి గారు. భవిష్యత్తులో వారి ఇద్దరు కుమార్తెలకు నా తరుపున ,టీడీపీ పార్టి తరుపున అన్ని విధాలుగా అండగా ఉంటాము అని తెలియజేసిన మాజీ జడ్పీటీసీ రామలింగారెడ్డి గారు ఈ కార్యక్రమంలో దాదా కాలందర్ గారు, రాగే యల్లప్ప గారు, అక్కులప్ప గారు, బండి వెంకట రాముడు గారు, మధుసూదన్ గౌడ్ గారు తదితరులు పాల్గొన్నారు.

దుస్తులు పంపిణీ

స్వగ్రామం సిద్ధరంపురంలోని 15 మంది క్రికెట్ టీమ్ సభ్యులకు ₹15000/-రూపాయల విలువైన దుస్తులను పంపిణీ చేసినా జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు మాజీ జడ్పీటీసీ రామలింగారెడ్డి గారు. శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలం సిద్ధరంపురం గ్రామంలోని 15 మంది క్రికెట్ టీమ్ సభ్యులకు ₹15000/-రూపాయల సొంతఖర్చు తో దుస్తులను పంపిణీ చేసినా జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు మాజీ జడ్పీటీసీ రామలింగారెడ్డి గారు. ఈ కార్యక్రమంలో తలారి నాగేంద్ర, నాగేష్, నాగేంద్ర, పార్లమెంట్ తెలుగు యువత కార్యదర్శి చెన్నమయ్య, మరియు క్రికెట్ టీం సభ్యులు పాల్గొన్నారు

ఆర్థిక సాయం

రోడ్డు ప్రమాదంలో గాయపడిన నరేష్ ప్రసాదులకు ₹20000/_ రూపాయలు ఆర్థిక సాయం చేసిన ద్విసభ్య కమిటి సభ్యులు ముంటిమడుగు కేశవరెడ్డి గారు, మాజీ జడ్పీటిసి రామలింగారెడ్డి గారు. బుక్కరాయసముద్రం వద్ద గత మూడు రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన నరేష్ మరియు ప్రసాదులకు వైద్య చికిత్స నిమిత్తం తమ వంతుగా శింగనమలనియోజవర్గ దిసభ్య కమిటీ సభ్యడు ముంటిమడగు కేశవరెడ్డిగారు ₹10000/-, మరియు జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు మాజీ జెడ్పిటిసి రామలింగారెడ్డి గారు ₹10000/- ఆర్థికసాయం అందజేశారు.

హైదరాబాద్ లో తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన శింగనమల నియోజకవర్గ ద్విసభ్య కమిటీ సభ్యులు ముంటిమడుగు కేశవరెడ్డి గారు, జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు మాజీ జడ్పీటిసి రామలింగారెడ్డి గారు. శింగనమల నియోజకవర్గం లో ప్రస్తుత సమస్యలు గురించి మరియు పార్టీ బలోపేతం గురించి చర్చించడం జరిగింది.

అంగరంగ వైభవంగా భారీ జన సంద్రోహం మధ్య ఒంగోలు లో జరిగినా మహానాడు కార్యక్రమంలో వేదిక పైన ఆశీనులు అయిన ద్విసభ్య కమిటి సభ్యులు ముంటిమడుగు కేశవరెడ్డి గారు, ఆలం నరసనాయుడు గారు, ప్రధాన కార్యదర్శి శ్రీధర్ చౌదరి గారు, జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు మాజీ జడ్పీటిసి రామలింగారెడ్డి గారు, మరియు ఉమ్మడి అనంతపురం జిల్లా టీడీపీ ముఖ్యనేతలు

5000/- రూపాయలు ఆర్థిక సాయం

అనారోగ్యంతో బాధపడుతున్న మహిళకు ఆర్థికసాయం చేసినా జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు మాజీ జడ్పీటిసి రామలింగారెడ్డి గారు. శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలం చెన్నంపల్లి గ్రామంలో చేయి విరిగి రక్ష హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న విత్తనాల నాగేశ్వరమ్మ గారికి ₹5000/- రూపాయలు ఆర్థిక సాయం చేసినా జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు మాజీ జడ్పీటిసి రామలింగారెడ్డి గారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మల్లికార్జునరెడ్డి గారు మరియు అంజి , రామంజి తదితరులు పాల్గొన్నారు.

ఆర్థికసాయం

నిరుపేద పెద్దింటి ఆడపడుచు వివాహానికి ఆర్థికసాయం చేసినా జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు మాజీ జడ్పీటిసి రామలింగారెడ్డి గారు బుక్కరాయసముద్రం మండల కేంద్రం శర్మ కాలనీ లోని మహుబూబ్ పీరా కుమార్తె వివాహ కార్యక్రమంకు ₹5000/- రూపాయలు ఆర్థికసాయం చేసినా జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు మాజీ జడ్పీటిసి రామలింగారెడ్డి గారు. కాలనీ టీడీపీ నాయకులు బాషా గారు, సత్తి, పార్లమెంట్ కార్యదర్శి చెన్నమయ్య,రాజు తదితరులు పాల్గొన్నారు.

ఆర్థికసాయం

శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలం పొడరాళ్ల గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న హిమాంబి కుటుంబానికి ₹5000/_ రూపాయలు ఆర్థికసాయం చేసినా జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు మాజీ జడ్పీటిసి రామలింగారెడ్డి గార.

ఆర్థికసాయం

నిరుపేద పేదింటి ఆడపడుచు వివాహానికి ఆర్థికసాయం చేసినా జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు మాజీ జడ్పీటిసి రామలింగారెడ్డి గారు శింగనమలని యోజకవర్గం బుక్కరాయసముద్రం మండల కేంద్రం శర్మ కాలనీ లోని మహుబూబ్ పీరా కుమార్తె వివాహ కార్యక్రమంకు ₹5000/- రూపాయలు ఆర్థికసాయం చేసినా జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు మాజీ జడ్పీటిసి రామలింగారెడ్డి గారు. కాలనీ టీడీపీ నాయకులు బాషా గారు, సత్తి, పార్లమెంట్ తెలుగుయువత కార్యదర్శి చెన్నమయ్య,రాజు తదితరులు పాల్గొన్నారు.

ఆర్థికసాయం

స్వగ్రామం లోని ఆడపడుచు వివాహానికి ఆర్థికసాయం చేసినా జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు మాజీ జడ్పీటిసి రామలింగారెడ్డి గారు బుక్కరాయసముద్రం మండలం సిద్ధరంపురం గ్రామంలోని పారదరపల్లి కాటమయ్య కుమార్తె వివాహానికి ₹5000 రూపాయలు ఆర్థికసాయం చేసినా జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు మాజీ జడ్పీటిసి రామలింగారెడ్డి గారు.

వివాహానికి ఆర్థికసాయం

స్వగ్రామం లోని ఆడపడుచు వివాహానికి ఆర్థికసాయం చేసినా జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు మాజీ జడ్పీటిసి రామలింగారెడ్డి గారు
ఈ రోజు బుక్కరాయసముద్రం మండలం సిద్ధరంపురం గ్రామంలోని పారదరపల్లి కాటమయ్య కుమార్తె వివాహానికి ₹5000 రూపాయలు ఆర్థికసాయం చేసినా జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు మాజీ జడ్పీటిసి రామలింగారెడ్డి గారు ఈ కార్యక్రమంలో తలారి నాగేంద్ర, పార్లమెంటు తెలుగుయువత కార్యదర్శి చెన్నమయ్య గారు ,లింగమయ్య గారు తదితరులు హాజరయ్యారు
నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సహాయం

ఆర్థికసాయం

పేద కుటుంబాలను ఆర్థికంగా అదుకుంటు ,సేవ కార్యక్రమలలో దూసుకుపోతున్న జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు మాజీ జడ్పీటిసి రామలింగారెడ్డి గారు ఈ రోజు శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలం కొత్తచెదళ్ల గ్రామంలోని వడ్డే పెద్దన్న కుమార్తె వివాహానికి ₹5000 రూపాయలు ఆర్థికసాయం చేసినా జిల్లా టీడీపీ సీనియర్ మాజీ జడ్పీటిసి రామలింగారెడ్డి గారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ నారాయణస్వామి గారు ,మాజీ సర్పంచ్ గుర్రప్ప గారు తదితరులు హాజరయ్యారు

నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సహాయం

నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తున్నా జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు మాజీ జడ్పీటిసి రామలింగారెడ్డి గారు ఈ రోజు బుక్కరాయసముద్రం మండలం సిద్ధరంపురం లోని బొజ్జప్పల్లా కొండన్న కుమారుడి వివాహ కార్యక్రమం కు 5000 రూపాయలు ఆర్థికసాయం చేసినా జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు మాజీ జడ్పీటిసి రామలింగారెడ్డి గారు .ఈ కార్యక్రమంలో తలారి నాగేంద్ర,పార్లమెంట్ తెలుగుయువత కార్యదర్శి చెన్నమయ్య,లింగమయ్య గారు తదితరులు హాజరయ్యారు.

పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

మాజీ జడ్పీటిసి రామలింగారెడ్డి గారి ఆధ్వర్యంలో బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో ఘనంగా 40 వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

అనంతపురం పార్లమెంట్ అధ్యక్షుడు కాలవ శ్రీనివాసులు గారి,ప్రధాన కార్యదర్శి శ్రీధర్ చౌదరి గారి, మరియు ద్విసభ్య కమిటీ సభ్యులు ముంటిమడుగు కేశవరెడ్డి గారి,ఆలం నరసనాయుడు గారి ఆదేశాలు మేరకు శింగనమల నియోజక వర్గం బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో 40 వ టీడీపీ ఆవిర్భావ కార్యక్రమంలో జెండాను ఎగురవేసి నివాళులు అర్పించిన జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు మాజీ జడ్పీటిసి రామలింగారెడ్డి గారు,మండల కన్వీనర్ అశోక్ కుమార్ గారు, టీడీపీ నాయకులు కేశన్న గారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ S K వెంకటేశులు, పొడరాళ్ల రవీంద్ర గారు,మాజీ సర్పంచ్ లక్ష్మీ నారాయణ,సాకే నారాయణ స్వామి,మాజీ ఎంపీటీసీ నారాయణ స్వామి,ఆదినారాయణ, ఓబులపతి,మల్లికార్జున,మాజీ సర్పంచ్ గుర్రప్ప ,బాబా ఫక్రుద్దీన్ వలి మరియు పెద్దయెత్తున టీడీపి నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు

చిన్నారి కుటుంబానికి ఆర్ధిక సాయం

అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేద చిన్నారి కుటుంబానికి ఆర్ధిక సాయం చేసిన జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు మాజీ జడ్పీటిసి రామలింగారెడ్డి గారు

శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలం రేకులకుంట గ్రామంలోని దళిత వెంకటమ్మా మనవడికి గత కొద్దిరోజులుగా రక్తకణాలు తగ్గి తీవ్ర అనారోగ్యంకు గురి అయిన చిన్నారి కుటుంబానికి 5000/- రూపాయలు ఆర్థికసాయం చేసిన జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు మాజీ జడ్పీటిసి రామలింగారెడ్డి గారు.ఈ కార్యక్రమంలో గుజ్జల అదిశేషుయ్య, ముని, పార్లమెంటు తెలుగుయువత కార్యదర్శి చెన్నమయ్య, సాకే మహేష్, కాటమయ్య,వార్డ్ మెంబర్ సాకేరామాంజనేయులు, సాకే నాగేంద్ర తదితరులు హాజరయ్యారు

వైస్సార్సీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరిక

మాజీ జడ్పీటిసి రామలింగారెడ్డి గారి ఆధ్వర్యంలో బుక్కరాయసముద్రం జనచైతన్య కాలనీ లో 15 కుటుంబాలు వైస్సార్సీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరినారు.
శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలకేంద్రంలోని జనచైతన్య కాలనీ లో జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు మాజీ జడ్పీటిసి రామలింగారెడ్డి గారి ఆధ్వర్యంలో సంచులు బాష, సలార్ బాష, సూరి, ఖాదర్ బాషా, అస్మతి బీ, రఘువ, బాబా గారు తదితరులు వైస్సార్సీపీ నుంచి తెలుగుదేశం పార్టీ లోకి చేరారు. మాజీ జడ్పీటిసి రామలింగారెడ్డి గారు మాట్లాడుతూ 2024 లో రానున్నది మన ప్రభుత్వం నే , జనచైతన్య కాలనీ లో టీడీపీ పార్టీ కోసం రంగమ్మ, బాబా ఫక్రుద్దీన్ వలి గారు పార్టీ కోసం కష్టపడుతుందున వారిని అభినందించారు.

తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం మంగళగిరి లో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారాచంద్రబాబు నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి, ప్రస్తుత శింగనమల నియోజకవర్గ టీడీపీ పార్టీ పరిస్థితి గురించి పలు అంశాలను అధినాయకుడు తో చర్చించిన శింగనమల నియోజకవర్గ ద్విసభ్య కమిటి సభ్యులు ముంటిమడుగు కేశవరెడ్డి గారు, జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు మాజీ జడ్పీటిసి రామలింగారెడ్డిగారు, టీడీపీనాయకులు అనిల్ కుమార్ చౌదరి గారు

ఆనారోగ్యంతో బాధపడుతున్న టీడీపీ కార్యకర్త కు ఆర్థికసాయం చేసిన జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు మాజీ జడ్పీటిసి రామలింగారెడ్డి గారు.
శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలం స్వగ్రామం సిద్దరంపురం లో అనారోగ్యంతో తో బాధపడుతున్న టీడీపి కార్యకర్త దళిత కుమార్ కుటుంబానికి కు ₹5000/- రూపాయలు ఆర్థికసాయం చేసినా జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు మాజీ జడ్పీటిసి రామలింగారెడ్డి గారు. ఈ కార్యక్రమంలో తలారి నాగు గారు , తలారి కాటమయ్య గారు, పార్లమెంట్ తెలుగుయువత కార్యదర్శి చెన్నమయ్య, నారాయణ స్వామి తదితరులు పాల్గొన్నారు.

స్వగ్రామంను తన సొంతంగా భావించి విస్తృతంగా సేవ కార్యక్రమలు చేస్తున్నా జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు మాజీ జడ్పీటిసి రామలింగారెడ్డి గారు. శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలం స్వగ్రామం సిద్దరంపురం లోని నిరుపేద కుటుంబంకు చెందినా టీడీపీ కార్యకర్త దళిత శ్రీరాములుగారు గత కొద్దిరోజులుగా కిడ్నీ సంబంధిత వ్యాధి తో అనారోగ్యంకు గురిఅయి తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా కుటుంబం కు ₹10000/- రూపాయలు ఆర్థికసాయం చేసి ఆ కుటుంబంకు అండగా నిలిచిన జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు మాజీ జడ్పీటిసి రామలింగ రెడ్డి గారు. భవిష్యత్తు లో మీ కుటుంబంకు మరియు గ్రామంలో ఏ సమస్యా వచ్చినా నేను అండగా ఉంటాను అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిద్దరంపురం ఎంపీటీసీ సాకే నాగేంద్ర గారు, ప్రాథమిక స్కూల్ కమిటీ ఛైర్మన్ బండారు గోవర్ధన్ గారు తదితరులు పాల్గొన్నారు

చెన్నంపల్లి గ్రామంలో జరగబోయే చెక్కభజన గజ్జలపూజ కార్యక్రమంకు ₹10000 రూపాయలు అందజేసినా జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు మాజీ జడ్పీటిసి రామలింగారెడ్డి గారు
ఈ రోజు శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలం చెన్నంపల్లి గ్రామంలో జనవరి 22వ తేదీ నా జరుగబోయే చెక్కబజన గజ్జలపూజ కార్యక్రమంకు జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు మాజీ జడ్పీటిసి రామలింగారెడ్డి గారు 10000/-రూపాయలు అందజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మల్లికార్జున గారు,టీడీపీ నాయకులు మల్లికార్జున రెడ్డి గారు,మహేష్ రెడ్డి,అంజి,మాజీ డీలర్ గోపాల్,డీలర్ P. అదిమూర్తి, గ్రామ కమిటీ అధ్యక్షుడు రామాంజనేయులు, చిన్నబాబు గారు తదితరులు పాల్గొన్నారు.

ఈ రోజు బుక్కరాయసముద్రం మండలం వడియంపేట గ్రామంలోని అనారోగ్యంతో బాధపడుతు అనంతపురం ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న మాజీ ఎంపీటీసీ క్రాంతి గారిని పరామర్శించి ఇద్దరు కలిసి ₹15000 రూపాయలు ఆర్థికసాయంచేసినా శింగనమల నియోజకవర్గ ఇంఛార్జ్ ద్విసభ్యకమిటి సభ్యులు ముంటిమడుగు కేశవరెడ్డి గారు, జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు మాజీ జడ్పీటిసి రామలింగారెడ్డి గారు మరియు సర్పంచ్ నాగార్జున గారు

ధర్నా కార్యక్రమం

శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండల కేంద్రం లో ట్రాక్టర్ల యజమానులుకు, డ్రైవర్ల కు న్యాయం చెయ్యాలి అని పెద్దయెత్తున తెలుగుదేశం పార్టీ, వామపక్షాలు ఆధ్వర్యంలో MRO ఆఫీసు దగ్గర జరిగిన ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు మాజీ జడ్పీటిసి రామలింగారెడ్డి గారు, మండల కన్వీనర్ అశోక్ కుమార్ గారు, జిల్లా నాయకులు పసుపల హనుమంతురెడ్డి రెడ్డి గారు, మాజీ ఎంపీపీ కదిరెప్ప, వామపక్షా నాయకులు నారాయణస్వామి, రామకృష్ణ గారు తదితరులు మాట్లాడుతూ ట్రాక్టర్ యజమానులు డ్రైవర్ లు పై అధికారులు వేధింపులు ఆపాలి మరియు గ్రావెల్ లీజుదారుడు స్థానిక ట్రాక్టర్లకు 100 రూపాయల కే వెయ్యాలి లీజుదారుడు ఎటువంటి పరిస్థితి లో టిపర్లకు గ్రావెల్ వేయకూడదు అని తహశీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలోమాజీ సర్పంచ్ లక్ష్మినారాయణ గారు,కేశన్న గారు, వడ్డే నాగ భూషణ గారు,ఓబులపతి గారు, ఈశ్వర్, మల్లి కార్జున, చెదల్లా నారాయణ స్వామి గారు,మరియు మండల టీడీపీ నాయకులు కార్యకర్తలు, ట్రాక్టర్ యజమానులు డ్రైవర్లు పెద్దఎత్తున పాల్గొన్నారు

వైస్సార్సీపీ పార్టీ నుంచి టీడీపీ లోకి చేరిక

మొదలైన మార్పు, మాజీ జడ్పీటిసి రామలింగారెడ్డి గారి ఆధ్వర్యంలో 50మంది వైస్సార్సీపీ పార్టీ నుంచి టీడీపీ లోకి చేరిన జనచైతన్య కాలనీ, యల్ బి నాగర్ కాలనీ వాసులు.

 శింగనమల నియోజవర్గం బుక్కరాయసముద్రం లోని జనచైతన్య నాగర్, LB కాలనీ వాసులు జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ జడ్పీటిసి రామలింగారెడ్డి గారు, జనచైతన్య కాలనీ నాయకులా బాబా వలి, రంగమ్మ గారి ఆధ్వర్యంలో పులా బాషా, జీలన్, జాఫర్, మభూ, అషేన్,ఆటో బాషా,రమంజినమ్మ,సుధ, కాంతమ్మ వీరితో పాటు 50 మంది వైస్సార్సీపీ పార్టీ నుంచి టీడీపీ లోకి చేరినారు. ఈ కార్యక్రమంలో పసుపల హనుమంతురెడ్డి గారు , పొడరాళ్ల రవీంద్ర గారు,మాజీ సర్పంచ్ లక్ష్మినారాయణ గారు, కేశన్న గారు, బాబా వలి గారు, టీడీపీ మహిళ నాయకురాలు రంగమ్మ గారు, టోపి వలి గారు, మరియు మండల టీడీపీ నాయకులు, టీడీపీ కార్యకర్తలు పెద్దయెత్తున హాజరయ్యారు

బుక్స్ పంపిణీ

విద్యార్థినులకు బుక్స్ పంపిణీ చేసిన రామలింగా రెడ్డి గారు

పేదింటి ఆడపడుచు వివాహానికి ఆర్థికసాయం చేసిన మాజీ జడ్పీటీసీ రామలింగారెడ్డి గారు

శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలం సిద్ధరంపురం గ్రామంలో ఆర్థిక ఇబ్బందులలో ఉన్న బండారు నాగేంద్ర (చిట్టి) కుమార్తె వివాహ కార్యక్రమంకు₹ 10000 రూపాయలు ఆర్థిక సాయం చేసి ఆ కుటుంబం కు అండగా నిలిచిన జిల్లా టీడీపీ నాయకులు మాజీ జడ్పీటిసి రామలింగారెడ్డి గారు. ఈ కార్యక్రమంలో సిద్ధరంపురం బండారుకుళ్లాయప్ప, తలారి కాటమయ్య, తలారి నాగు తదితరులు పాల్గొన్నారు.

శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలం సిద్దరంపురం గ్రామ వాల్మీకీలకు తమ ఇంటి దైవం సనప మాధవరాజుల స్వామి దేవాలయం ప్రాంగణము నందు అన్నదానం నిర్వహించుటకు విశ్రాంతి గది, షెడ్డు నిర్మాణము కు ₹15000 విరాళమును జిల్లా టీడీపీ నాయకులు మాజీ జడ్పీటీసీ రామలింగారెడ్డి గారు అందజేశారు. ఈ కార్యక్రమంలో సిద్దరంపురం వాల్మీకి కుటుంబ సభ్యులు తలారి కిష్టయ్య గారు, పాలు సూరి గారు, నరసమ్మ గారు, రవి ,కాటమయ్య, రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు

ఆర్థికంగా చేయూత

బుక్కరాయసముద్రం మండలం మాజీ జడ్పీటీసీ రామలింగారెడ్డి గారి స్వగ్రామం సిద్ధరంపురం లోని టీడీపీ కుటుంబ సభ్యుడు బండారు కొండన్న( బొజ్జప్ప) కుమారుడు బండారు సాయి కుమార్ వివాహానికి 10000/-రూపాయలు ఆర్థిక సాయం అందించిన మాజీ జడ్పీటీసీ రామలింగారెడ్డి గారు. ఈ కార్యక్రమంలో బండారు పుల్లయ్య, సాయి కుమార్, బొజ్జప్ప పాల్గొన్నారు.

బుక్కరాయసముద్రం మండలంలో తెలుగుదేశం పార్టీ ని నమ్ముకున్న కార్యకర్త తీవ్రఅనారోగ్య సమస్యతో బాధ పడుతున్న ఇందిరమ్మ కాలనీ కి చెందిన ముస్లిం రఫీ భార్య మునిజ కుటుంబానికి 10000/_ రూపాయలు ఆర్థికసాయం చేసి భవిష్యత్తులో వారి కుటుంబానికి పార్టీ తరుపున అన్నివిధాలుగా అండగా ఉంటాము అని EX ZPTC రామలింగారెడ్డి గారు హామీ ఇచ్చారు

శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలం పొడరాళ్ల గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న హిమాంబి కుటుంబానికి ₹5000/_ రూపాయలు ఆర్థికసాయం చేసినా జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు మాజీ జడ్పీటిసి రామలింగారెడ్డి గారు ఈ కార్యక్రమంలో టీడీపీ గ్రామకమిటి సభ్యులు.

జయంతి

అనంతపురం లోని సర్వజన వైద్యశాల నందు శింగనమల నియోజకవర్గ ద్విసభ్య కమిటీ సభ్యుడు ముంటిమడుగు కేశవరెడ్డి గారి జన్మదిన సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించినా జిల్లా తెలుగుయువత అధికార ప్రతినిధి కోటిరెడ్డి గారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరు అయి అన్నదాన కార్యక్రమంను ప్రారంభించినా జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు మాజీ జడ్పీటీసీ రామలింగారెడ్డి గారు పొడరాళ్ల రవీంద్ర గారు, ఓబులపతి , తలరి నాగేంద్ర , నారాయణ స్వామి, కాటమయ్య,సన్న రాజు , చెన్నమయ్య, సదానంద నాయుడు ,బొజ్జ కొండన్న,లక్ష్మినారాయణ ,ఆదినారాయణ ,రమేష్, తదితరులు పాల్గొన్నారు

ఆర్థికసాయం

శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలం సిద్ధరంపురం గ్రామంలో అనారోగ్ యసమస్యలు ఎదుర్కొంటున్నా టీడీపీ కార్యకర్త బండారు కుర్రా కొండన్న కుటుంబానికి మనవతా దృక్పథంతో ₹5000/- రూపాయలు ఆర్థికసాయం చేసినా జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు మాజీ జడ్పీటిసి రామలింగారెడ్డి గారు. ఈ కార్యక్రమంలో తలరి నాగేంద్ర ,బండారు గోవర్ధన్ ,బండారు నాగరాజు, చెన్నమయ్య,తలారి కాటమయ్య తదితరులు హాజరయ్యారు.

పరామర్శ

టీడీపీ కార్యకర్త కుటుంబానికి ₹20000/- రూపాయలు ఆర్థికసాయం చేసినా ద్విసభ్య కమిటీ సభ్యుడు ముంటిమడుగు కేశవరెడ్డి మరియు మాజీ జడ్పీటీసీ రామలింగారెడ్డి గారు.

శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలం చెన్నంపల్లి గ్రామంలో గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న టీడీపీ కార్యకర్త రేనేటి శ్రీరామిరెడ్డి గారిని పరామర్శించి శింగనమల నియోజకవర్గ ద్విసభ్య కమిటీ సభ్యులు ముంటిమడుగు కేశవరెడ్డి గారు ₹10000/- రూపాయలు మరియు జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు మాజీ జడ్పీటిసి రామలింగారెడ్డి గారు ₹10000/- రూపాయలు ఆర్థికసాయం చేశారు భవిష్యత్ లో కూడా కష్టాలలో ఉన్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు తమవంతుగా అండగా ఉంటాము అని ఇరువురు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగురైతు ఉపాధ్యక్షుడు మల్లికార్జున రెడ్డి, రామాంజనేయులు, ఈడీగ ఈశ్వరయ్య,మహేశ్వర రెడ్డి,ఆంజనేయులు, తిరపతయ్య,మారుతి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

వైసీపీ నేతలు దాడిలో గాయపడిన కోయ్యగూర పెద్దన్నను పరామర్శించిన శింగనమల నియోజకవర్గ ద్విసభ్య కమిటీ సభ్యులు ముంటిమడుగుకేశవరెడ్డి గారు, మాజీ జడ్పీటీసీ కే.రామలింగారెడ్డి గారు, తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులు గారు

శింగనమల మండలం చిన్న జలాపురంలో ఊరి మధ్యలో పురాతనమైన పీర్లచావిడి కట్టను జేసీబీతో వైసీపీ నాయకులు దౌర్జన్యం గా తొలగిస్తుంటే అక్కడే ఉన్న అదే గ్రామానికి చెందినతెలుగుదేశం పార్టీ బిసి సెల్ పార్లమెంటు కార్యనిర్వహక కార్యదర్శి కోయ్యగూర పెద్దన్న అడ్డుపడటంతో అదే గ్రామానికి చెందిన వైసీపీ మండల కన్వీనర్ పట్నం నాగేష్ దాడి చేసి గాయపరచగా అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న కయ్యగూర పెద్దన్న ను ఆసుపత్రికి వెళ్లి పరామర్శించిన తెలుగుదేశం పార్టీ శింగనమల నియోజకవర్గ ద్విసభ్య కమిటీ సభ్యులు ముంటిమడుగు కేశవరెడ్డి గారు, మాజీ జడ్పీటిసి కే.రామలింగారెడ్డి గారు, తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులు గారు

నిరసన కారిక్రమం

ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసిన తెలుగుదేశం పార్టీ బీసీ సెల్. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరును వైయస్సార్ హెల్త్ వర్సిటీ గా మార్చడంపై అనంతపురం తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ బీసీ సెల్ అధ్యక్షులు ఆవుల కృష్ణయ్య గారు, ప్రధాన కార్యదర్శి పోతుల లక్ష్మీ నరసింహులు గారి ఆధ్వర్యంలో స్థానిక ఆర్ట్స్ కళాశాల ముందు ఎన్టీఆర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి, పూలమాలను సమర్పించి విగ్రహం ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్యదర్శి తలారి ఆదినారాయణ గారు, సింగనమల దిసభ్యకమిటీసభ్యులు ముంటీమడుగుకేశవరెడ్డి గారు, ,ఆలంనరసనాయుడు గారు, EX -ZPTC రామలింగారెడ్డి గారు, మాజీ మేయర్ స్వరూప గారు, టిడిపి బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాసరి శ్రీధర్ గారు, అధికార ప్రతినిధి గంజే నాగరాజు గారు, గాండ్ల కార్పొరేషన్ మాజీ చైర్మన్ విశాలాక్షి గారు, తెలుగు మహిళ ప్రధాన కార్యదర్శి టి. స్వప్న గారు, తెలుగుదేశం పార్టీ పార్లమెంటు అధికార ప్రతినిధి సరిపోటి రమణ గారు, నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మారుతి కుమార్ గౌడ్ గారు తదితరులుపాల్గొన్నారు.

నివాళి

టీడీపీ కార్యకర్త ఈడీగా ప్రతాప్ కుమార్ గారి పార్థివదేహంకు నివాళ్లు అర్పించి , దహణసంస్కారాల ఖర్చులకు 10000/- రూపాయలు ఆర్థికసాయం చేసినా జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు మాజీ జడ్పీటిసి రామలింగారెడ్డి గారు. ప్రతాప్ గారి కుటుంబంకు అన్నివిధాలుగా అండగా ఉంటాను అని వారి కుటుంబ సభ్యులకు తెలియజేసి భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో నాగేంద్ర గారు, చెన్నమయ్య గారు, నరసింహ గారు పాల్గొన్నారు.

ఆపదలో చేయూత

గుండె ఆపరేషన్ చికిత్స పొందుతున్న బండారు చదారం కొండన్న కు 15000/-వేలరూపాయలు ఆర్థికసాయం చేసి ఆ కుటుంబానికి అండగా నిలిచిన జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు మాజీ జడ్పీటిసి రామలింగారెడ్డి గారు

శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలం సిద్ధరంపురం గ్రామంలో గుండె సమస్యా తో బాధపడుతు చికిత్స పొందుతు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా టీడీపీ కార్యకర్త బండారు చదారం కొండన్న గారిని పరామర్శించి మానవతా దృక్పథం తో వారి కుటుంబానికి 15000/-రూపాయలు ఆర్థికసాయం చేసిన జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు మాజీ జడ్పీటిసి రామలింగారెడ్డి గారు.

మీ కుటుంబానికి ఏ కష్టం వచ్చినా అన్నివిధాలుగా ఎల్లవేళలా నా తరుపున అండగా ఉంటాను అని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వారి కుటుంబసభ్యులు మరియు తలారి నాగేంద్ర, నియోజకవర్గ బీసీ సెల్ కాటమయ్య,కురబ నారాయణ స్వామి ,మాజీ స్టార్ డీలర్ కొండన్న , యర్రకొండన్న,పార్లమెంట్ తెలుగుయువత కార్యదర్శి చెన్నమయ్య,రమేష్ తదితరులు హాజరయ్యారు

Ramalinga Reddy with Prominent Leaders

Party Events

Ramalinga Reddy gave his helping hand to the poor in various situations

Ramalinga Reddy at Birthday occasion with various Leaders

News Paper Clippings

 Party Programs Videos

}
1st January 1975

Born in Siddarampuram village

}
1992

Intermediate

from Govt junior college located at Anantapur

}
1995

Graduation(Degree)

from Arts and Science degree college

}
2014

Joined in the TDP

}

Telugu Yuvatha General Secretary

}

Telugu Yuvatha Campaining Secretary

}
2014

ZPTC

}

Party Activist

of TDP