Katam Pradeep Kumar Goud | TPCC Joint Secretary | Telangana | the Leaders Page

Katam Pradeep Kumar Goud

TPCC Joint Secretary, Devarkadra, Mahabubnagar, Telangana, Congress

 

Katam Pradeep Kumar Goud is an Indian Politician belonging to the Congress party. He is a prominent leader with ample experience in the political field who has been serving continuously for over 25 years. Currently, he holds the position of Telangana Pradesh Congress Committee Joint Secretary.

Early Life and Education:

In the year of 1971, Pradeep Kumar Goud was born in Devarkadra village. His parents were Srinivasulu Goud and Nagamanamma.

In 1986, Pradeep Kumar completed his Board of Secondary Education at Zilla Parishad high school, located in Devarkadra village. He obtained Intermediate at Govt junior college, Mahabubnagar. Pradeep Kumar attained his Graduation(Degree) at Dr.BR.Ambedkar University.

A career in Politics:

Pradeep Kumar is passionate about Social Service and is always eager to contribute to the country’s progress. His desire to help people led him to pursue a career in politics. In 1995, He has entered Politics and started his Political Career with the Indian National Congress(INC) party which is currently ruling under the leadership of Sonia Gandhi.

In the same year, Pradeep Kumar was contested and elected as Sarpanch of Devarkadra Grama Panchayath and making him always available for the people of Devarkadra to solve their needs irrespective of the time. He held the Sarpanch position effectively from 22-October-1995 to 22-July-2001.

In 1996, Pradeep Kumar was appointed and took charge as Mandal President of Devarkadra, Mahabubnagar district in recognition of his outstanding service and valuable contribution to society. He had a huge career as Devarkadra Mandal’s President. He held the position for over 17 years.

His humble service captivated the minds of the people, hoping that they would connect with him.

Under the supervision of Pradeep Kumar, he did equal justice to the party and the people. The party high command praised his strategic and organizational abilities as a result of this he was eventually elected as ZPTC from Devarkadra Mandal and was performs his duties effectively in order to fulfill his roles and responsibilities.

He has a huge Political Career. Pradeep Kumar’s leadership impact on the people is immeasurable.

Pradeep was elevated to ZPTC Forum President and was recognized for effectively executing his obligations as ZPTC Forum President as approved by the authorities as a result of his active participation and diligent efforts.

Later on, Pradeep Kumar who has been in politics for more than 20 years and has been a staunch supporter of the people, was appointed as Telangana Pradesh Congress Committee Joint Secretary with the belief that he would continue his services.

Recent Activities:

  • Pradeep went on a five-day “Hunger Strike” demanding a separate electrical feeder during his Sarpanch term.
  • He took part in a 4-day “Padayatra” from Koilsagar Project to Hyderabad in accordance with the directives of the District Congress Party.
  • He had carried out his duties in each General Election and in Local Body Elections, and he was accountable for the Congress Party’s triumph.
  • Pradeep Kumar has taken part in each and every party event, including rallies against public policy, dharnas, rasta rokos, election campaigns, bike rallies, enrollment in membership drives, etc.

Activities by Pradeep Kumar during his TPCC Joint Secretary Reign:

  • At a gathering of Congress party leaders presided over by District Congress President Anil Kumar Patil at the Dharwad Rural District Congress Party headquarters in Karnataka, Katam Pradeep Kumar Goud of the Telangana State Congress Party participated as the meeting’s principal guest. Katam Pradeep Kumar Gowd, a district Congress leader, received recognition on the occasion.
  • TPCC Campaign Committee Chairman Madhuyashki Goud and TPCC Joint Secretary Katam Pradeep Kumar Goud have assured that they will provide necessary assistance for the implantation of the prosthetic limb to Janganna, who is suffering from a disability.
  • TPCC campaign committee chairman Madhuyashki Goud, TPCC joint secretary Katam Pradeep Kumar Goud, DCC vice-president Sanjeev Mudiraj, Narayanpet youth leaders Abhinay Reddy and others were present at the press conference at Narayanpet district headquarters.
  • PCC representatives visited local Congress leaders at Pradeep Goud’s residence in Devarakadra town on their way to the Narayanapeta district tour. The conference was attended by local Congress workers and leaders in addition to PCC leaders Pradeep Gowd, OBC leaders Srinivas, Devarakandra Mandal party presidents Ramdas, Sanjeev Mudiraj, and Venugopal.
  • At Dasar Palli village in the Musapeta zone of Mahabubnagar district, a farmer’s rally was held under the patronage of Mandal Congress party president Shetty Shekhar. The public and farmers were informed about the Farmer Declaration, which was required to take part in the Rachchabanda program, by TPCC Joint Secretary Katam Pradeep Kumar Goud. A number of people attended the event, including TPCC Secretary Madhusudan Reddy and TPCC Organizing Secretary Konda Prashant Reddy.
  • Under the auspicious of Mandal Congress party president Shetty Shekhar, a farmer’s rally was organized at Dasar Palli village in Musapeta zone of Mahabubnagar district. TPCC Joint Secretary Katam Pradeep Kumar Goud briefed the people and farmers about the Farmer Declaration, which was used to participate in the Rachchabanda program. TPCC Secretary Madhusudan Reddy, TPCC Organizing Secretary Konda Prashant Reddy, and others were present on the occasion.

 

H-No: 7-9, Village&Mandal&Constituency: Devarkadra, District: Mahabubnagar, State: Telangana, Zipcode: 509204

Mobile: 9440886822
Email:[email protected]

 

A competent political leader is one who is capable of making judgments, is driven to work for the greater good, is willing to handle and resolve conflicts, and, most importantly, is prepared to stand up for what is right…

-Katam Pradeep Kumar Goud

Bio-Data of Pradeep Kumar

Katam Pradeep Kumar Goud | TPCC Joint Secretary | Telangana | the Leaders Page

Name: Katam Pradeep Kumar Goud

Date of Birth:1971

Father: Mr. Srinivasulu

Mother: Mrs. Nagamanamma

Education Qualification: Graduation(Degree) at Dr.BR. Ambedkar University

Profession: Full-Time Politician

Present Designation: Telangana Pradesh Congress Committee Joint Secretary

Political Party: Telangana Pradesh Congress Committee Joint Secretary

Permanent Address: H-No: 7-9, Village&Mandal&Constituency: Devarkadra, District: Mahabubnagar, State: Telangana, Zipcode: 509204

Contact No: 9440886822

 

Recent Activities

వనపర్తి జిల్లా కొత్తకోట మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కొత్తకోట మండల యూత్ కాంగ్రెస్ నాయకులు గంగాధర్ గారి ఆధ్వర్యంలో పాలెం యాదయ్య, చంద్రశేఖర్ రెడ్డి, కొత్తకోట మున్సిపాలిటీకి చెందిన హుస్సేన్, దంతనూర్ నవీన్ రెడ్డి, తిర్మలాయపల్లి నరేష్ నాయుడు తదితరులు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కాటం ప్రదీప్ కుమార్ గౌడ్ గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరినారు. ఈ సందర్భంగా కాటం ప్రదీప్ కుమార్ గౌడ్ గారు వారికి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఫిషర్మేన్ రాష్ట్ర కార్యదర్శి మహేష్, దేవరకద్ర నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అక్కి రాఘవేంద్ర గౌడ్, కొత్తకోట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నరోత్తం రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, దేవరకద్ర నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ నాయకులు శ్రావణ్ కుమార్ రెడ్డి, కొత్తకోట మండల ఎస్టీ సెల్ అధ్యక్షులు మోహన్ నాయక్, కొత్తకోట మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు నాయిని ప్రవీణ్ కుమార్, కొత్తకోట మండల యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు శివ, కొత్తకోట పట్టణ బీసీ సెల్ అధ్యక్షులు కరాటే శ్రీను, పామపురం గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు గోపాల్, నెల్విడి గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు విజయ్, నాయకులు వెంకటేష్, సాయన్న గౌడ్, యూత్ కాంగ్రెస్ నాయకులు జానకిరామ్, అక్కి జనార్ధన్ గౌడ్, జమాల్, రాము, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు
నల్లగుట్ట తండావాసులతో ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని జరుపుకున్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కాటం ప్రదీప్ కుమార్ గౌడ్ గారు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు మహబూబ్ నగర్ జిల్లా భూత్పుర్ మండలంలోని నల్లగుట్ట తండాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి లంబాడి గిరిజన కుటుంబాలతో ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని జరుపుకున్నారు.గిరిజనుల ఆరాధ్య దైవం సేవాలాల్ మహారాజు, అణగారిన వర్గాల ఆశాజ్యోతి డా.బాబా సాహెబ్ అంబేద్కర్ మరియు కొమరం భీమ్, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి వారు గిరిజన సమాజానికి చేసిన సేవను గుర్తు చేసుకుని వారిని స్మరించుకున్నారు.ఈ సందర్భంగా కాటం ప్రదీప్ కుమార్ గౌడ్ గారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గిరిజనులకు ప్రత్యేక హక్కులు ఇచ్చింది. పొడు భూముల పట్ల హక్కు కల్పించింది, ఇందిరమ్మ ఇండ్లు నిర్మించింది, ఇంకా ఎన్నో అభివృద్ధి పథకాలు ప్రవేశ పెట్టి గిరిజనులను కాంగ్రెస్ పార్టీ ఆదుకుంది అన్నారు.మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తండా వాసూలందరికీ 5 లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం అందజేస్తామని తెలిపారు.
దేవరకద్ర నియోజకవర్గం: వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలోని రామకృష్ణాపూర్ గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు నాగరాజు గారి తండ్రి గారు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు సయ్యద్ ఇబ్రహీం గారి సతీమణి గారు ఇటీవల మరణించడం జరిగింది నేడు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి వారి నివాసాలకు వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలియచేసిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కాటం ప్రదీప్ కుమార్ గౌడ్ గారు.ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఫిషర్మేన్ రాష్ట్ర కార్యదర్శి మహేష్, దేవరకద్ర నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అక్కి రాఘవేంద్ర గౌడ్, కొత్తకోట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నరోత్తం రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, దేవరకద్ర నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ నాయకులు శ్రావణ్ కుమార్ రెడ్డి, కొత్తకోట మండల ఎస్టీ సెల్ అధ్యక్షులు మోహన్ నాయక్, కొత్తకోట మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు నాయిని ప్రవీణ్ కుమార్, కొత్తకోట మండల యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు శివ, కొత్తకోట మండల యూత్ కాంగ్రెస్ నాయకులు గంగాధర్, కొత్తకోట పట్టణ బీసీ సెల్ అధ్యక్షులు కరాటే శ్రీను, పామపురం గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు గోపాల్, నెల్విడి గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు విజయ్, నాయకులు వెంకటేష్, సాయన్న గౌడ్, యూత్ కాంగ్రెస్ నాయకులు జానకిరామ్, అక్కి జనార్ధన్ గౌడ్, సింగోటం, నరేష్, జమాల్, రాము, రాజేందర్, నరసింహ, పాలెం యాదయ్య, చంద్రశేఖర్ రెడ్డి, కొత్తకోట మున్సిపాలిటీకి చెందిన హుస్సేన్, దంతనూర్ నవీన్ రెడ్డి, తిర్మలాయపల్లి నరేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు
వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలోని ముమ్మల్లపల్లి గ్రామనికి చెందిన గుజ్జుల బీచుపల్లి గారు ఇటీవల మరణించడం జరిగింది నేడు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి వారి నివాసాలకు వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలియచేసి ఆర్థిక సహాయం అందచేసిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కాటం ప్రదీప్ కుమార్ గౌడ్ గారు.ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఫిషర్మేన్ రాష్ట్ర కార్యదర్శి మహేష్, దేవరకద్ర నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అక్కి రాఘవేంద్ర గౌడ్, కొత్తకోట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నరోత్తం రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, కురుమూర్తి, నాగ శేషన్న, దేవరకద్ర నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ నాయకులు శ్రావణ్ కుమార్ రెడ్డి, కొత్తకోట మండల ఎస్టీ సెల్ అధ్యక్షులు మోహన్ నాయక్, కొత్తకోట మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు నాయిని ప్రవీణ్ కుమార్, కొత్తకోట మండల యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు శివ, కొత్తకోట మండల యూత్ కాంగ్రెస్ నాయకులు గంగాధర్, కొత్తకోట పట్టణ బీసీ సెల్ అధ్యక్షులు కరాటే శ్రీను, పామపురం గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు గోపాల్, నెల్విడి గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు విజయ్, నాయకులు వెంకటేష్, సాయన్న గౌడ్, యూత్ కాంగ్రెస్ నాయకులు జానకిరామ్, అక్కి జనార్ధన్ గౌడ్, సింగోటం, నరేష్, జమాల్, రాము, రాజేందర్, నరసింహ, పాలెం యాదయ్య, చంద్రశేఖర్ రెడ్డి, కొత్తకోట మున్సిపాలిటీకి చెందిన హుస్సేన్, దంతనూర్ నవీన్ రెడ్డి, తిర్మలాయపల్లి నరేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు…*
వనపర్తి జిల్లా కొత్తకోట మండలం పామాపురం గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు గోపాల్ గారి మాతృమూర్తి గారిని, అదే విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు శేఖర్ రెడ్డి గారిని మరియు రాయిన్ పేట గ్రామనికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకట్రామ్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి వారి నివాసాలకు వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొని పరామర్శించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కాటం ప్రదీప్ కుమార్ గౌడ్ గారు.ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఫిషర్మేన్ రాష్ట్ర కార్యదర్శి మహేష్, దేవరకద్ర నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అక్కి రాఘవేంద్ర గౌడ్, కొత్తకోట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నరోత్తం రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, కురుమూర్తి, నాగ శేషన్న, దేవరకద్ర నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ నాయకులు శ్రావణ్ కుమార్ రెడ్డి, కొత్తకోట మండల ఎస్టీ సెల్ అధ్యక్షులు మోహన్ నాయక్, కొత్తకోట మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు నాయిని ప్రవీణ్ కుమార్, కొత్తకోట మండల యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు శివ, కొత్తకోట మండల యూత్ కాంగ్రెస్ నాయకులు గంగాధర్, కొత్తకోట పట్టణ బీసీ సెల్ అధ్యక్షులు కరాటే శ్రీను, పామపురం గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు గోపాల్, నెల్విడి గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు విజయ్, నాయకులు వెంకటేష్, సాయన్న గౌడ్, యూత్ కాంగ్రెస్ నాయకులు జానకిరామ్, అక్కి జనార్ధన్ గౌడ్, సింగోటం, నరేష్, జమాల్, రాము, రాజేందర్, నరసింహ, పాలెం యాదయ్య, చంద్రశేఖర్ రెడ్డి, కొత్తకోట మున్సిపాలిటీకి చెందిన హుస్సేన్, దంతనూర్ నవీన్ రెడ్డి, తిర్మలాయపల్లి నరేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
దేవరకద్ర నియోజకవర్గ కేంద్రానికి చెందిన ఎలప్ప గారు మరియు సాయిలు గారు మరణించడం జరిగింది. వారి పార్థివ దేహాలన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కాటం ప్రదీప్ కుమార్ గౌడ్ గారు.
మహాబుబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఎగురవేసి అనంతరం నియోజకవర్గ ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేసిన దేవరకద్ర నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కాటం ప్రదీప్ కుమార్ గౌడ్ గారు.
కొత్తకోట మండలంలోని కనాయపల్లి గ్రామంలో కొత్తకోట మండల యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గంగాధర్ గారి పుట్టినరోజు సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి వెళ్ళి శాలువాలతో సత్కరించి, కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కాటం ప్రదీప్ కుమార్ గౌడ్ గారు.ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఫిషేర్మెన్ రాష్ట్ర కార్యదర్శి మహేష్, మహబూబ్ నగర్ జిల్లా నూతన OBC అధ్యక్షులు KBR గౌడ్, దేవరకద్ర నియోజకవర్గ మైనారిటీ కార్యదర్శి షఫీ అహ్మద్, దేవరకద్ర నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అక్కి రాఘవేంద్ర గౌడ్, అడ్డాకుల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఖాజామైనుద్దిన్, కొత్తకోట మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు నాయిని ప్రవీణ్ కుమార్, కొత్తకోట మండల కాంగ్రెస్ నాయకులు గుంత రమణ, నాగేంద్ర బాబు, సాయన్న గౌడ్, కొత్తకోట మండల యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు శివ, అడ్డాకుల మండల నాయకులు నిరంజన్, కొత్త శ్రీను, నవీన్ కుమార్, యూత్ కాంగ్రెస్ నాయకులు రవీందర్ రెడ్డి, కావలి అశోక్ కుమార్, గంగాధర్, జానకి రాములు, అక్కి జనార్ధన్ గౌడ్, బన్నీ, చందు, రాము, జమల్, యాదగిరి, నవీన్ రెడ్డి, నరేష్ తదితరులు పాల్గొన్నారు..
వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలో అనారోగ్యంతో మృతి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ వార్డుసభ్యులు జింక తిరుపతయ్య గారి పార్థివదేహాన్ని సందర్శించి, ప్రగాఢ సానుభూతి తెలియచేసి వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కాటం ప్రదీప్ కుమార్ గౌడ్ గారు..
జడ్చర్ల నియోజకవర్గంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అనిరుధ్ రెడ్డి గారు చేపట్టిన ప్రజాహిత పాదయాత్రలో పాల్గొని కార్నర్ మీటింగ్ లో ప్రసంగించిన దేవరకద్ర నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కాటం ప్రదీప్ కుమార్ గౌడ్ గారు
భారతరత్న, మాజీ ప్రధాని స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్భంగా వనపర్తి జిల్లా మదనాపురం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి రాజీవ్ గాంధీ గారి పూలమాలలు పూలమాలలు వేసి నివాళులర్పించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కాటం ప్రదీప్ కుమార్ గౌడ్ గారు.ఈ సందర్భంగా ప్రదీప్ కుమార్ గౌడ్ గారు మాట్లాడుతూ భారతదేశ ఐటి పితామహుడు రాజీవ్ గాంధీ టెలి కమ్యూనికేషన్ టెక్నాలజీ ని మరింత మెరుగ్గా పరుస్తూ భవిష్యత్ తరాలకోసం టెలిఫోన్ ని గ్రామా స్థాయికి తీసుకెళ్ళారు. ఈరోజు మన దేశంలో 4జి టెక్నాలజీ వాడుతున్నాము అంటే దీనికి కృషి చేసింది రాజీవ్ గాంధీ గారు. విద్యా విధానాన్ని మెరుగు చేసి దేశ వ్యాప్తంగా ప్రతి మండలంలో మరియు గ్రామాలలో పాఠశాలలు నిర్మించారు. సైంటిస్ట్ లకు ప్రాధాన్యత కల్పించి, వారికి కావలసిన ఆర్ధిక వనరులను ఏర్పాటు చేసి ఇతర దేశాలకు తరలిపోకుండా చూశారు. మన శ్రీహరికోట రాకెట్ కేంద్రానికి ఎక్కువ నిధులను కల్పించి సైంటిస్ట్ లను ప్రోత్సహించారు.
 దేవరకద్ర నియోజకవర్గ వడ్డెర సంఘం నూతన అధ్యక్షులుగా నియమించబడిన మదనాపురం మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు వడ్డే కృష్ణ గారికి శాలువా, పూలమాలతో ఘనంగా సత్కరించి హార్దిక శుభాకాంక్షలు తెలియచేసిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కాటం ప్రదీప్ కుమార్ గౌడ్ గారు.
వనపర్తి జిల్లా మదనాపురం మండలంలోని తిర్మాలయపల్లి గ్రామంలో సందు రాములు గారి కుమారుడి వివాహా వేడుకలో మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కాటం ప్రదీప్ కుమార్ గౌడ్ గారు
మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలంలోని అల్లిపూర్ గ్రామంలో ఇటీవల మరణించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కీ”శే” లక్ష్మన్న గారి కుటుంబ సభ్యులను మరియు MD ఖాలీల్ గారి కుటుంబ సభ్యులను పరమర్శించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కాటం ప్రదీప్ కుమార్ గౌడ్ గారు.ఈ కార్యక్రమంలో టీపీసీసీ OBC ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్, చిన్నచింతకుంట కో.ఆప్షన్ మహమూద్, అల్లిపూర్ గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు బాలస్వామి నాయకులు చిరంజీవి, లక్ష్మారెడ్డి, ప్రదీప్ శెట్టి, దామోదర్, చెన్నల్ గౌడ్, గౌస్, బాలరాజు గౌడ్, దేవన్న గౌడ్, జయన్న గౌడ్, ఉప్పరి వెంకటన్న, యూత్ కాంగ్రెస్ నాయకులు ఖాజామైనుద్దిన్, శ్రావణ్, శివ, చంద్ర శేఖర్, నిరంజన్, ఆంజనేయులు, కొండన్న , సతీష్, సలీం, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.
మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలంలోని శాఖపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆంజనేయులు గారు అనారోగ్యంతో బాధపడుతున్నారని గ్రామ కాంగ్రెస్ నాయకులు దేవరకద్ర నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కాటం ప్రదీప్ కుమార్ గౌడ్ గారికి తెలియచేయగా నేడు గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకుల ద్వారా వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం అందచేసిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కాటం ప్రదీప్ కుమార్ గౌడ్ గారు.ఈ కార్యక్రమంలో రాంరెడ్డి, లక్ష్మి నారాయణ, గోవుల బాలరాజు, కృష్ణయ్య, కాంతయ్య, ఆంజనేయులు గౌడ్, శాంతయ్య గౌడ్, శివ కుమార్ గౌడ్, పల్లె రామకృష్ణ, పర్వత రాజు, కురుమూర్తి, చెన్నయ్య సాగర్, JCB ఆంజనేయులు, రాజేష్ గౌడ్, చిన్న యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలంలోని గుడూరు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాఫీక్ గారి సతీమణి గారు ఇటీవల మరణించడం జరిగింది. నిన్న రాత్రి గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి వెళ్ళి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియచేసి, పరమర్శించి అనంతరం ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఖాదీర్ గారి నివాసానికి వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొని పరామర్శించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కాటం ప్రదీప్ కుమార్ గౌడ్ గారు.ఈ కార్యక్రమంలో టీపీసీసీ OBC ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్, చిన్నచింతకుంట కో.ఆప్షన్ మహమూద్, గ్రామ కాంగ్రెస్ నాయకులు కమలాకర్, శేఖర్, కాంగ్రెస్ చెన్నల్ గౌడ్, నాయకులు ఖాజామైనుద్దిన్, గౌస్, శ్రావణ్, శివ, చంద్ర శేఖర్, హర్షద్ తదితరులు పాల్గొన్నారు
మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలంలోని అల్లిపూర్ గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న పలువురు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పరామర్శించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కాటం ప్రదీప్ కుమార్ గౌడ్ గారు ఈ కార్యక్రమంలో టీపీసీసీ OBC ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్, చిన్నచింతకుంట కో.ఆప్షన్ మహమూద్, అల్లిపూర్ గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు బాలస్వామి నాయకులు చిరంజీవి, లక్ష్మారెడ్డి, ప్రదీప్ శెట్టి, దామోదర్, చెన్నల్ గౌడ్, గౌస్, బాలరాజు గౌడ్, దేవన్న గౌడ్, జయన్న గౌడ్, ఉప్పరి వెంకటన్న, యూత్ కాంగ్రెస్ నాయకులు ఖాజామైనుద్దిన్, శ్రావణ్, శివ, చంద్ర శేఖర్, నిరంజన్, ఆంజనేయులు, కొండన్న , సతీష్, సలీం, బాలరాజు, హర్షద్ తదితరులు పాల్గొన్నారు.
టీపీసీసీ OBC ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్, టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ రాధాకృష్ణ రెడ్డి, NSUI రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అక్బర్, మహబూబ్ నగర్ జిల్లా OBC అధ్యక్షులు బాలచందర్ గౌడ్ (KBR), దేవరకద్ర నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అక్కి రాఘవేంద్ర గౌడ్, దేవరకద్ర నియోజకవర్గ మైనారిటీ సెల్ కాంగ్రెస్ షఫీ అహ్మద్, దేవరకద్ర మండల కాంగ్రెస్ అధ్యక్షులు రాందాస్, చిన్నచింతకుంట మండల కో. ఆప్షన్ మహమూద్, భూత్పూర్ మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు గోవర్ధన్ గౌడ్, మహబూబ్ నగర్ జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు ఫసియుద్దిన్, రేహామత్, కొత్తకోట మండల కాంగ్రెస్ అధ్యక్షులు నారోత్తం రెడ్డి, మూసాపేట మండల కాంగ్రెస్ అధ్యక్షులు శెట్టి శేఖర్, అడ్డాకుల మండల కాంగ్రెస్ నాయకులు నాగిరెడ్డి, ఖాజా మైనుద్దిన్, నిరంజన్, కొత్త శ్రీను, మూసాపేట మండల నాయకులు నాగేష్, చిన్నచింతకుంట మండల నాయకులు చెన్నాల్ గౌడ్, కృష్ణయ్య, ఆంజనేయులు, యూత్ కాంగ్రెస్ నాయకులు కావలి అశోక్ కుమార్, హర్షద్, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
గాంధీ భవన్ లో నేడు దేవరకద్ర నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిత్వం కోసం దరఖాస్తు చేసుకున్న అనంతరం మీడియాతో మాట్లాడిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కాటం ప్రదీప్ కుమార్ గౌడ్ గారు ప్రదీప్ కుమార్ గౌడ్ గారు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ పై ప్రజలలో ఉన్న వ్యతిరేకతను గ్రహించిన కేసిఆర్ ఓటమి భయంతోనే గజ్వేల్ తో పాటు, కామారెడ్డిలో కూడా పోటీకి సిద్ధమయ్యారు అన్నారు. రాష్ర్టంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు గత 30 సంవత్సరాలుగా నేను కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలను అధిష్టానం గుర్తిస్తుందని ఖచ్చితంగా ఈసారి దేవరకద్ర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా నాకే అవకాశం వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు భావి భారత ప్రధాని శ్రీ రాహుల్ గాంధీ గారి సూచనలతో బడుగు బలహీన వర్గాల వారికి అధిక స్థానంలో పోటీ చేసే అవకాశం కాంగ్రెస్ పార్టీ కల్పిస్తుందని అన్నారు. బలహీన వర్గాల ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు.
విద్యావ్యవస్థపై బిఆర్ఎస్ ప్రభుత్వానికి వివక్ష గుణం కలిగిందని టిపిసిసి ప్రధాన కార్యదర్శి కాటం ప్రదీప్ కుమార్ గౌడ్ అన్నారు. కొత్తకోట మండల కేంద్రంలో సోమవారం నాడు యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరాహార దీక్షకు హాజరై నిమ్మరసంతో దీక్షను విరమింపజేశారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడారు. సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో కేసీఅర్ ప్రభుత్వానికి సంక్షేమంపై కాకుండా అక్రమార్జనపై ధ్యాస మల్లిందన్నారు. నియామకాలు చేపడతానని చెప్పిన కేసీఅర్ నేడు నిరుద్యోగులపై చిన్నచూపు చూస్తున్నారన్నారు. దేవరకద్ర శాసనసభ్యులు ఆల వెంకటేశ్వర్ రెడ్డి అయితే అసెంబ్లీలో అడుగుపెట్టినప్పటి నుండీ ఆస్తులపైన కండ్లు పడ్డాయి కానీ అభివృద్దిపై చొరవ చూపడం లేదని ఎద్దేవా చేశారు. ఎంతసేపు ముఖ్యమంత్రి భజన తప్ప ఆయన స్వంతంగా చేసిన మేలులు లేవన్నారు. అన్ని సౌకర్యాలతో కూడిన కొత్తకోటలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామని చెప్పి మాటను మూటగా కట్టిబెట్టారని వెల్లడించారు. అభిషేకాలు చేసిన బిఆర్ఎస్ నాయకులు ఎంఎల్ఏను ఎందుకు నిలదీయడం లేదన్నారు. ఏదో అరకొరగా పథకాలను చూపిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ఎంఎల్ఏ ఆల అసలైన నిరుపేదలకు పథకాలను కట్టబెట్టాలని వెల్లడించారు. కమీషన్లకు కక్కుర్తి పడ్డ నాయకులు ఎంపిక చేస్తే వారికే పథకాన్ని ఇవ్వడం సరికాదన్నారు. అందరూ బిఆర్ఎస్ పాలనపై విరుచుకుపడ్డారని కాంగ్రెస్ పార్టీ వస్తేనే అభివృద్ది సాధ్యమని సూచించారు. కొత్తకోటలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసేంత వరకు ఎంఎల్ఏను విద్యార్థి సంఘాలు నిలదీస్తునే ఉంటాయని అందుకు సరైన మార్గాన్ని ఆల వెంకటేశ్వర్ రెడ్డి ఎంచుకోవాలన్నారు..
తెలంగాణ రాష్ట్రంలోని దళిత, గిరిజనుల అభివృద్ధికి కాంగ్రెస్ అండగా ఉంటుందని టిపిసిసి ప్రధాన కార్యదర్శి కాటం ప్రదీప్ కుమార్ గౌడ్ గారు అన్నారు. కొత్తకోట మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పాలాభిషేకాలు చేశారు.ఈ సంధర్బంగా ప్రదీప్ కుమార్ గౌడ్ గారు మాట్లాడారు. చేవెళ్ల బహిరంగ సభలో ఏఐ సీసి అధ్యక్షులు మల్లిఖార్జున్ ఖర్గే గారి నేతృత్వంలో పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు హరిజన, గిరిజన ప్రజలకు డిక్లరేషన్లను ప్రకటించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే 18శాతం రిజర్వేషన్లను చేపడుతుందన్నారు. ఎస్సీ, ఎస్టీ ప్రజలకు 12లక్షల రూపాయలను జీవనోపాధి కోసం ఆర్థికంగా ఇస్తుందన్నారు. గతంలో పేద ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చిన భూములను బిఆర్ఎస్ అక్రమంగా లాక్కొని రియల్ వ్యాపారాలను కొనసాగిస్తుందని, అలాంటి వైఖరికి చెక్ పెట్టీ భూములను అందరికి పంపిణి చేయడం జరుగుతుందన్నారు. ఇల్లు లేని వారికి స్థలాన్ని కేటాయిస్తూ ఇళ్లు కట్టుకోవడానికి 6లక్షల రూపాయలను కేటాయిస్తుందని వెల్లడించారు. చదువుకొని నిరుద్యోగులుగా ఉన్న యువతకు భ్రూతి కల్పిస్తూ దైర్యాన్ని నింపుతుందన్నారు. అరకొర పథకాలతో ఆటలు ఆడుతున్న బిఆర్ఎస్ వైఖరి స్వంత పార్టీలో గ్రామాల్లోని నాయకులకు విందు బోజనంగా ఉందన్నారు.
భారత్ జోడో పాదయాత్రకు నేటికి ఏడాది పూర్తి అవుతున్న సందర్భంగా ఏఐసీసీ, టీపీసీసీ పిలుపు మేరకు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నేడు తలపెట్టిన భారత్ జోడో పాదయాత్రకు ముఖ్య అతిథిగా హాజరైన CWC ప్రత్యేక ఆహ్వానితులు, ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచంద్ రెడ్డి గారిని శాలువా కప్పి సాదరంగా ఆహ్వానించి అనంతరం వారితో పాటు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి క్లాక్ టవర్ వరకు పాదయాత్ర లో పాల్గొని ప్రసంగించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కాటం ప్రదీప్ కుమార్ గౌడ్ గారు..
కొత్తకోట మండల కేంద్రంలో గురువారం నాడు టెక్కలయ్య దర్గా ఉర్సు ఉత్సవాలను దర్గా నిర్వహకులు ఘనంగా నిర్వహించారు. టిపిసిసి ప్రధాన కార్యదర్శి,దేవరకద్ర నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాటం ప్రదీప్ కుమార్ గౌడ్ గారు హాజరై దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.అనంతరం నిర్వాహకులు కాటం ప్రదీప్ గారిని ఘనంగా సత్కరించి దర్గా ప్రత్యేకతలపై వివరించారు.కార్యక్రమంలో ఓబిసి రాష్ట్ర ఉపాధ్యక్షులు టిసి శ్రీనివాస్ గారు, పిసిసి ఫిషర్మన్ రాష్ట్ర కార్యదర్శి మహేష్ గారు, మైనారిటీ కార్యదర్శి అంజద్ అలీ గారు,కొత్తకోట మండల అధ్యక్షులు నారోత్తం రెడ్డి గారు,దేవరకద్ర యూత్ కాంగ్రెస్ నాయకులు చక్రి గారు,యూత్ మండల అధ్యక్షులు నాయిని ప్రవీణ్ గారు, మైనారిటీ పట్టణ అధ్యక్షులు చాంద్ పాషా గారు, అక్కి జనార్దన్ గౌడ్ దేవరకద్ర నియోజకవర్గ సోషల్ మీడియా కో-కోఆర్డినేటర్,నాయకులు ఖదీర్ గారు, శివుడు గారు,జానకి రామ్ గారు, కుమార్ గారు,లక్ష్మణ్ గారు,జమాల్ గారు,ఆంజనేయులు గారు, తదితరులు పాల్గొన్నారు
ఏఐసిసి సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మెంబర్ గా నియమించబడిన తెలంగాణ మాజీ పిసిసి అధ్యక్షులు, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి హార్దిక శుభాకాంక్షలు తెలియచేసిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, దేవరకద్ర నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాటం ప్రదీప్ కుమార్ గౌడ్ గారు.
గాంధీ భవన్ లో CLP లీడర్ భట్టి విక్రమార్క గారి పీపుల్స్ మార్చ్ పాదయాత్ర పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొని అనంతరం కాంగ్రెస్ పార్టీ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కాటం ప్రదీప్ కుమార్ గౌడ్ గారు.

శ్రీ కృష్ణ జన్మాష్టమి

మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలంలోని మదిగట్ల గ్రామంలో శ్రీ కృష్ణ జన్మాష్టమి ఉత్సవాలలో భాగంగా కేసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీకృష్ణుడి పల్లకి సేవ ఊరేగింపు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి పాల్గొని స్వామి వారిని దర్శించుకున్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కాటం ప్రదీప్ కుమార్ గౌడ్ గారు.

 

జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈ నెల 17వ తేదీన తుక్కుగుడలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరహిస్తున్న విజయభేరి సభకు ముఖ్య అతిథిగా తెలంగాణ తల్లి శ్రీమతి సోనియా గాంధీ గారు విచ్చేస్తున్న సందర్భంగా అత్యధిక జన సమీకరణ చేయడం గురించి ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏఐసీసీ పరిశీలకులు మోహన్ కుమార మంగళం గారిని మరియు మహబూబ్ నగర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ జంగయ్య యాదవ్ గారిని శాలువ కప్పి సాదరంగా అహ్వానించి సమావేశంలో ప్రసంగించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కాటం ప్రదీప్ కుమార్ గౌడ్ గారు

 

17వ తేదీన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తలపెట్టిన “విజయభేరి సభకు” జన సమీకరణను తరలించుట గురించి మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటుచేసిన సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన దేవరకద్ర నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కర్త ఎలుగంటి మధుసూదన్ రెడ్డి గారితో మరియు విజయ భేరి సభ నియోజకవర్గ కోఆర్డినేటర్ పురుషోత్తం గారితో కలిసి పాల్గొన్న దేవరకద్ర నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కాటం ప్రదీప్ కుమార్ గౌడ్ గారు

 

కాంగ్రెస్ పార్టీ “విజయ భేరి” సభకు నాయకులు, కార్యకర్తలతో కలిసి బయలుదేరడం జరిగింది.

 

మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మధుసూధన్ రెడ్డి, టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ లు అరవింద్ కుమార్ రెడ్డి, కొండ ప్రశాంత్ రెడ్డి, టీపీసీసీ OBC ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్, టీపీసీసీ OBC ఉపాధ్యక్షులు T.C శ్రీనివాస్, మహబూబ్ నగర్ జిల్లా OBC అధ్యక్షులు బాలచందర్ గౌడ్, దేవరకద్ర నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అక్కి రాఘవేంద్ర గౌడ్, మహబూబ్ నగర్ జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఫసియుద్దిన్, వివిధ మండలాల OBC అధ్యక్షులు గోపాల్, కొత్త శ్రీను, నాగేష్, జైదు శ్రీను, భూత్పూర్ మండల కాంగ్రెస్ నాయకులు నరసింహ రెడ్డి, గోవర్ధన్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, లిక్కి విజయ్, లిక్కి నవీన్, హర్య నాయక్, శ్రీశైలం, రాజన్న, నరేందర్, నరసింహ, రాజేందర్, రవి, పవన్ మరియు దేవరకద్ర నియోజకవర్గ మరియు భూత్పూర్ మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు .

మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండల కేంద్రంలో నేడు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి టీపీపీసీసీ ప్రధాన కార్యదర్శి కాటం ప్రదీప్ కుమార్ గౌడ్ గారు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రంలో కేసిఆర్ అవినీతి ప్రభుత్వంపై ప్రజలు విసుగుపోయారని విమర్శించారు.తెలంగాణ రాష్ట్రంలో పథకాలను హమీలకే పరిమితం చేసి పాలనను బ్రష్టు పట్టించిన బిఆర్ఎస్ కు బొంద పెట్టే సమయం ఆసన్నమైందన్నారు.50 రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని, రాష్ట్ర ప్రజలందరికీ సోనియాగాంధీ గారు ఇచ్చిన ఆరు గ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తామని భరోసా కల్పించారు

దేవరకద్ర శాసనసభ్యుడిగా అసెంబ్లీలో అడుగుపెట్టిన ఆల వెంకటేశ్వర్ రెడ్డి గత తొమ్మిదేళ్ళ నుండి ధనార్జనే ధ్యేయంగా అపర కుబేరుడుగా మారారని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కాటం ప్రదీప్ కుమార్ గౌడ్ ఆరోపించారు. కొత్తకోట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మొదటి ఎన్నికల్లో నిలబడ్డ ఆల 2014 ఆర్థిక పరిస్థితి ఏంటి? నేడు అక్రమాస్తులను సంపాదించి పట్నంలో కోటలు కట్టుకొని, ఇష్టానుసారంగా భూములను కొని వేలాది కోట్లకు పడగలెత్తాడని విమర్శలు గుప్పించారు. నల్లమట్టి, ఇసుక, కమిషన్లను ఎజెండాగా పెట్టుకున్న స్థానిక శాసనసభ్యులు దేవరకద్ర నియోజకవర్గానికి ఒరగబెట్టింది ఏం లేదన్నారు. కేసిఆర్ పథకాలు అంటూ ప్రజలకు అరకొరగా వేసి, నాయకులను మేపడమే పనిగా పెట్టుకున్నాడని ఎద్దేవా చేశారు. ఇంతవరకు దళితబందు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, బిసి బందు, అంటూ ప్రగాల్బాలు పలికిన కేసీఆర్ వాటి అమలులో మాత్రం ఆమడ దూరంలో ఉన్నారని హెద్దేవా చేశారు. ప్రజలకు సంక్షేమం జరగాలంటే మళ్లీ కాంగ్రెస్ వల్లనే సాధ్యమన్నారు. అధికారం లోకి వచ్చిన వెంటనే తెలంగాణ ప్రదాత సోనియా గాంధీ ప్రకటించిన ఆరు గ్యారంటీ స్కీమ్ లను ఖచ్చితంగా అమలు పరచి అండగా నిలుస్తామని భరోసా కల్పించారు

వనపర్తి జిల్లా మదనాపురం మండల కేంద్రంలోనీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకుల, కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కాటం ప్రదీప్ కుమార్ గౌడ్ గారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలకు మంచి రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిందన్నారు. గ్రామాలలో ప్రజా సమస్యలు విలయతాండవం చేస్తున్నాయని తెలిపారు. 9 ఏళ్లలో కనీసం నిరుపేదలకు ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వని దయనీయ పరిస్థితి నెలకొంది హెద్దేవ చేశారు. డబుల్ బెడ్రూం ల పేరుతో ప్రజలను వంచిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాలు, కట్టించిన ఇందిరమ్మ ఇల్లే కనిపిస్తున్నాయని తెలిపారు.

మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను కలిసి విజయ భేరి సభలో తెలంగాణ తల్లి శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీ లను ప్రజల చెంతకు చేర్చే విధంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని వారికి దిశ నిర్దేశం చేసిన దేవరకద్ర నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కాటం ప్రదీప్ కుమార్ గౌడ్ గారు.

మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నిరంజన్ గారు ఇటీవల ప్రమాదానికి గురై కాలుకు గాయం కావడం జరిగింది. ఇట్టి విషయాన్ని తెలుసుకున్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కాటం ప్రదీప్ కుమార్ గౌడ్ గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి నిరంజన్ గారి నివాసానికి వెళ్ళి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొని పరామర్శించారు.

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య గారిని కలిసిన కాటం ప్రదీప్ కుమార్ గౌడ్ గారు

కర్ణాటక ముఖ్యమంత్రివర్యులు శ్రీ సిద్దరామయ్య గారిని వారి అధికారక నివాసంలో కుటుంబ సమేతంగా మర్యాద పూర్వకంగా కలిసి వారికి హార్థిక శుభాకాంక్షలు తెలియచేసి అనంతరం వారి ఆశీస్సులు తీసుకున్న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి కాటం అనిత ప్రదీప్ కుమార్ గౌడ్ గారు

తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సంక్షేమం జరగాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని టిపిసిసి ప్రధాన కార్యదర్శి కాటం ప్రదీప్ కుమార్ గౌడ్ గారు అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో సమావేశమై మాట్లాడారు. బిఆర్ఎస్ పాలనపై ఎక్కడా చూసిన ప్రజలు నిప్పులు కక్కుతున్నారన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రదాత సోనియా గాంధీ గారు ప్రత్యేక రాష్ట్రాన్ని కేటాయిస్తే కల్వకుంట్ల కుటుంబం అధికారాన్ని చేపట్టి పాలనను భ్రష్టు పట్టించిందన్నారు. ఎన్నికలు వస్తె హామీలు ఇవ్వడం అయిపోయాక నాలుగేండ్ల తరువాత అరకోరగా బిఆర్ఎస్ నాయకులకే పథకాలు ఇవ్వడం వారి నైజం అని ఎద్దేవా చేశారు. దేవరకద్ర శాసనసభ్యులు ఆల వెంకటేశ్వర్ రెడ్డి నీతి కథలు అల్లడంలో నేర్పరి తప్ప సంక్షేమ పాలనలో కోట్లాదిపతి అని ఆరోపించారు.

దిష్టిబొమ్మ దహనం

పాదయాత్ర

కాంగ్రెస్ పార్టీ నాయకుల సమావేశంలో

కర్ణాటక రాష్ట్రంలోని ధర్వాడ్ రూరల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అనిల్ కుమార్ పాటిల్ గారి అధ్యక్షతన నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నాయకుల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ధర్వాడ్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికల DRO, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు కాటం ప్రదీప్ కుమార్ గౌడ్ గారు… ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ నాయకులు కాటం ప్రదీప్ కుమార్ గౌడ్ గారిని ఘనంగా సత్కరించడం జరిగింది.

ఆర్ధిక స‌హాయం చేస్తామని హామీ

వైక‌ల్యంతో బాధ‌ప‌డుతున్న దేవ‌ర‌క‌ద్ర‌కు చెందిన జంగ‌న్న‌కు కృత్రిమ కాలు అమ‌ర్చేందుకు అవ‌స‌ర‌మైన స‌హాయం చేస్తామని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ గారు, టీపీసీసీ సంయుక్త కార్యదర్శి కాటం ప్ర‌దీప్ కుమార్ గౌడ్ గారు హామీ ఇవ్వడం జ‌రిగింది. 

పత్రిక విలేకర్ల సమావేశంలో

నారాయణపేట జిల్లా కేంద్రంలో పత్రిక విలేకర్ల సమావేశంలో పాల్గొన్న టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ గారు, టీపీసీసీ సంయుక్త కార్యదర్శి కాటం ప్రదీప్ కుమార్ గౌడ్ గారు, డీసీసీ ఉపాధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ గారు, నారాయణపేట యువ నాయకులు అభినయ్ రెడ్డి గారు మరియు తదితరులు

కాంగ్రెస్ నేత‌ల‌తో సమావేశం

నారాయ‌ణ పేట జిల్లా ప‌ర్య‌ట‌న‌కు వెళ్తున్న సంద‌ర్భంలో దేవ‌ర‌క‌ద్ర ప‌ట్ట‌ణంలో పీసీసీ నాయ‌కులు ప్ర‌దీప్ గౌడ్ ఇంట స్థానిక కాంగ్రెస్ నేత‌ల‌తో స‌మావేశ‌మ‌వ్వ‌డం జ‌రిగింది. ఈ స‌మావేశంలో పీసీసీ నాయ‌కులు ప్ర‌దీప్ గౌడ్, ఓబీసీ నాయ‌కులు శ్రీనివాస్‌, దేవ‌ర‌క‌ద్ర మండ‌ల పార్టీ అధ్య‌క్షులు రాందాస్‌, సంజీవ్ ముద‌రాజ్‌, వేణుగోపాల్‌, మ‌క్త‌ల్ నియోజ‌క‌వ‌ర్గ నాయ‌కులు ప్ర‌శాంత్ రెడ్డి, స్థానిక కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు పాల్గొన్నారు

జన్మదిన శుభాకాంక్షలు

భావి భారత ప్రధాని, మన ప్రియతమ నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పీసీసీ నాయ‌కులు మన ప్ర‌దీప్ గౌడ్ గారు

దేవరకద్ర నియోజకవర్గం: మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలంలోని చిన్న వడ్డేమాన్ గ్రామంలో ఎంపీటీసీ శివ గారి తండ్రి కీ”శే” సాంబశివుడు గారి దశదినఖర్మ సందర్భంగా వారి చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కాటం ప్రదీప్ కుమార్ గౌడ్ గారు.
మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలంలోని తాటిపర్తి గ్రామంలో ఎంపీటీసీ పుల్లయ్య గారి నూతన గృహ ప్రవేశ కార్యక్రమానికి హాజరై హార్దిక శుభాకాంక్షలు తెలియచేసిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కాటం ప్రదీప్ కుమార్ గౌడ్ గారు
గాంధీ భవన్ లో నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కాటం ప్రదీప్ కుమార్ గౌడ్ గారు

డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్

పెంచిన డీజిల్, వంట గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ధర్నా లో పాల్గొన్న ప్రదీప్ కుమార్ గారు

రేవంత్ రెడ్డి గారిని కలిసిన సందర్భంలో కాటం ప్రదీప్ కుమార్ గారు

కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి గారితో మాట్లాడుతున్న సందర్భం

Party Activities

రాజ్ భవన్ ముట్టడిలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులను అరెస్ట్ చేసి గోశామహల్ పోలీస్ స్టేషన్ కి తరలించారు… విషయం తెలుసుకున్న కుందూర్ జానారెడ్డి గారు పోలీస్ స్టేషన్ కి విచ్చేసి కాంగ్రెస్ పార్టీ నాయకులకు సాంఘిభవం తెలిపడం జరిగింది

వనపర్తి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికల సన్నాహాక సమావేశంలో పాల్గొని మాట్లాడుతున్న పీసీసీ నాయ‌కులు మన ప్ర‌దీప్ కుమార్ గౌడ్ గారు

సీఎల్పీ లీడర్, మధిర శాసనసభ్యులు శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారి పుట్టినరోజు సందర్భంగా ఆయనను వారి నివాసంలో కలిసి శాలువా, పులమాలతో ఘనంగా సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసిన టీపీసీసీ సంయుక్త కార్యదర్శి కాటం ప్రదీప్ కుమార్ గౌడ్ గారు, ఓబీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి వట్టికోటి శేఖర్ గారు

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అడ్డాకుల మండలంలోని పొన్నకల్ గ్రామంలో తెలంగాణ ప్రదాత శ్రీమతి సోనియా గాంధీ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలియజేసిన కాంగ్రెస్ నాయకులు

మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఒబెదుల్లా కొత్వాల్ గారి అధ్యక్షతన జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకుల సంస్థాగత ఎన్నికల సన్నాహాక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికల ఇంచార్జ్ (DRO) సుభాష్ గారు పాల్గొని ఎన్నికల ప్రక్రియ గురించి నాయకులకు వివరించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సంయుక్త కార్యదర్శి కాటం ప్రదీప్ కుమార్ గౌడ్ గారు పాల్గొని మాట్లాడారు

 వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలోని రామనంతపూర్ గ్రామంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నరోత్తం రెడ్డి గారి ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు రైతు డిక్లరేషన్ గురించి వివరించిన టీపీసీసీ సంయుక్త కార్యదర్శి కాటం ప్రదీప్ కుమార్ గౌడ్ గారు

Leadership is instrumental for social change. Overcoming social problems or modernizing and abolishing social norms

has been impossible without the right kind of leadership!!

-Katam Pradeep Kumar Goud

Image of Katam Pradeep Kumar Goud

Highlighted Events of Pradeep Kumar Goud in his Political Career

 Pradeep Kumar has met with Prominent Congress Leaders on some occasions

 Pradeep Kumar at various Congress Party Activities 

News Paper Clippings&Party Pamphlets

News Paper Clippings

Videos

}
09th March 1971

Born in Devarkadra village

}
1986

Completed SSC

at Zilla Parishad high school, located at Devarkadra village

}
1986-1988

Intermediate

 at Govt junior college, Mahabubnagar

}
1995

Political Entry

through the Congress party

}
1995-2001

Sarpanch

of Devarkadra Grama Panchayath

}
1996-2013

Mandal President

of Devarkadra from the Congress party

}
2006-2012

ZPTC

of Devarkadra Mandal

}
2006-2012

ZPTC Forum President

of Devarkadra Mandal, Mahabubnagar district

}

TPCC Joint Secretary

from Telangana