Katakam Setty Vijayalakshmi | 45th Ward Contestant Corporator | JSP | the Leaders Page

Katakam Setty Vijayalakshmi

45th Ward Contestant Corporator, JanaSena Party, Guntur, Andhra Pradesh.

 

Vijayalakshmi is the 45th Ward Contestant Corporator of Guntur from the JanaSena Party(JSP). She was born on 29-12-1975 to Sankar Rao in Tenali, Andhra Pradesh.

Early Life and Education :

Vijayalakshmi studied SSC Standard from KMSM Sai Public School and Completed her Intermediate from Sri Krishnaveni Science Junior College. She has completed her Graduation from Mahathma Gandhi College at Guntur and attained her Post Graduation from Mahathma Gandhi College at Syamala Nagar.

Political Career:

Vijayalakshmi Started her political journey with the Prajarajyam Party(PRP) and was the Party Activist. Later on, Vijayalakshmi joined the JanaSena Party in 2018 and was an Active Member.
In 2019, Vijayalakshmi was selected as a Contestant 45th Ward Corporator of Guntur from JanaSena Party.  In 2019, She Appointed as Treasurer of Dharmo Rakshitha Rakshitha in Guntur.

Recent Activities:

  • Vijayalakshmi participated in the movement against the demolition of Hindu temples. She Participated in Dharna for PVK Naidu Vegetable Market Once every 12 days and 24 Days.
  • She Participated in Amaravathi Deeksha. She fought for the Lawyers Salary and Did Deeksha. She participated in the Rally for China Apps Baned Purpose.
  • She has Participated in Swachh Bharath programs and Tree Plantation.
  • She distributed Masks, sanitizers, Vegetables, Rice to the Poor people at the time of the COVID-19 lockdown. She donated masks, sanitizers, food to the Migrants, and financially helped them.
  • She conducted the program for creating Awareness on how to practice social distance. The complete village was sprayed with sodium hypochlorite solution. She cleaned the Drainages.
  • She Distributed Chicken to the Muslims and Stars to the Christians at their Festivals.  She was established Chalivendram in Koritepadd Ramalayam.
  • She distributed Butter Milk and Fruits every Week. She did Dharna for Delay Salary of Municipality Worker.

Guntur, Andhra Pradesh. 

Mobile: 7997144433, 8074936677
Email:
[email protected]

Recent Activities

ముగ్గులు పోటీ కార్యక్రమం

45 వార్డులో ముగ్గులు పోటీ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన శ్రీనివాస్ యాదవ్ గారికి గాదె వెంకటేశ్వరరావు గారికి పద్మావతి గారికి అడపా మాణిక్యాల రావు గారికి దాసరి వాసు గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి సహకరించిన హనుమయ్య నగర్ కార్యకర్తలకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను

వినతి పత్రం...

నివార్ బాధితులకు తక్షణ నష్టపరిహారం అందజేయడంలో ప్రభుత్వ జాప్యాన్ని నిరసిస్తూ రైతులకి పరిహారం అందించాలని గుంటూరు జిల్లా పి ఎసి సభ్యులు శ్రీనివాస్ యాదవ్ గారు నాయకులు జనసైనికులు కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేశారు

వర్ధంతి సందర్భంగా

శ్రీ పొట్టి శ్రీ రాములు గారి వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించినా కటకం శెట్టి విజయలక్ష్మి గారు

జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన కటకం శెట్టి విజయ లక్ష్మి గారు

పార్టీ కార్యాలయం ప్రారంభోత్స వం ....

గుంటూరు 45వ డివిజన్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి విచ్చేసిన పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులు శ్రీ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ గారు

జనసేన రాష్ట్ర అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ గారు రాజధాని రైతుల మీద జరిగిన దాడులకు మేము అండగా ఉంటాం అని చెప్పి రాజధాని పర్యటన చేశారు జై బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ గారు

Service in Pandemic COVID-19

ఆహార పంపిణీ...

అల్లూరి సీతారామరాజు గారి జయంతి ఉత్సవాలు అనంతరం పేదవారికి ఆహార పంపిణీ కార్యక్రమం జరిగింది

నిత్యావసర సరుకుల పంపిణీ..

Covid-19 వల్ల పాత గుంటూరు లో పురోహితులు పదిమంది చాలా ఇబ్బందులు పడుతున్నారు అని వీర మహిళ రాధిక నాతో చెప్పింది ఇద్దరికీ సహాయం చేయండి మేడం అని చెప్పింది వెంటనే నేను చెరు ఒక 25 కేజీల బియ్యం కూరగాయలు పళ్ళు ఇచ్చాను

ఆహారం పంపిణీ..

వలస కూలీల కు ఆహార పంపిణీ కార్యక్రమం స్పాన్సర్ బై ఎలవర్తి నాగరాజు తన్నీరు జై కుమార్ గారు జనసైనికులు కరోనా లాక్డౌన్ మొదటిరోజు నుంచి ప్రతి ఒక్కరికి ఆహారం పంపిణీ చేయడం కూరగాయలు ఇవ్వటం నిత్యావసర సరుకులు అందజేయడం ఇలా ఏదో ఒక కార్యక్రమం చేస్తూనే ఉన్నారు మా పార్టీ అధికారం లో లేకపోయినా పేదవాడి కడుపు నింపు తుంది. 

 

ఆహార పంపిణీ

26 రోజుల నుండి వలస కూలీల కు ఆహార పంపిణీ చేసినందుకు యలవర్తి నాగరాజు అన్న, తన్నీరు జై కుమార్ అన్న మీకు సహకరించిన జనసేన కుటుంబానికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు

అల్ప ఆహారం & మజ్జిగ పంపిణీ

Party Activities

ధర్నాలో

కరోనా నేపథ్యంలో ఏడు నెలలుగా ఇబ్బంది పడుతున్న ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్స్, ప్రొఫెసర్ కలెక్టరేట్ దగ్గర ధర్నా చేయడం జరిగింది. మా వార్డ్ లో కూడా కొంతమంది టీచర్స్ ధర్నాలో పాల్గొన్నారు నేను సంఘీభావం తెలపటానికి ధర్నాలో కూర్చునాను.

దీక్షలో

పి వి కే నాయక్ నాయుడు మార్కెట్ అమ్మకాలు వెంటనే నిలిపివేయాలని పది రోజుల దీక్ష చేశాము అందులో మూడు రోజులు దీక్షలో కూర్చున్న నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఉంది నాతో పాటు దీక్షలో కూర్చున్న మల్లేశ్వరి ఆసియా నవ్య రేవతి కుమారి

నివాళులు అర్పించిన...

కరోనా వ్యాధితో మృతి చెందిన టీవీ5 రిపోర్టర్ మనోజ్ కుమార్ కు నివాళులు అర్పించిన జనసేన కార్యకర్తలు జాన్వి ఆసియా కుమారి రాధిక.

అమరవీరుల మరణం ఎంతోమందిని కళ్ళ వెంట నీరు తెప్పించేలా చేసింది ఇండియా చైనా మధ్య జరిగిన పోరాటంలో అమరవీరులు 22 మంది బలి అయ్యారు ఈ సందర్భంగా చైనా వస్తువులు మేమందరం ఇకనుంచి నిషేధిస్తూ నాము జై జవాన్..

తొలి ఏకాదశి రోజు సాయంత్రం కొరటి పాడు 45 వ వార్డులో కరోనా గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తో బ్యానర్ పెట్టి పవన్ కళ్యాణ్ గారి చాతుర్మాస దీక్ష అనగా 4 నెలలు మాంసాహారాలు మానేసి ఒంటిపూట భోజనం చేయడం జరుగుతుంది మన రాష్ట్రంలో అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఈ దీక్ష చేస్తున్నారు ఈ పాంప్లేట్ ఇంటింటికి తిరిగి పంచడం జరిగింది

Teachers Day

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులకు చిరు సన్మానం

ధర్మ పరిరక్షణ దీక్ష ..

దేవతామూర్తులు, ఉత్సవ రథాల విధ్వంసంపై ప్రభుత్వ నిర్లిప్త వైఖరికి నిరసనగా గుంటూరు కోరిటిపాడు లోని స్వగృహంలో ధర్మ పరిరక్షణ దీక్ష చేపట్టిన 45వ డివిజన్ జనసేన పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి శ్రీమతి కటకం శెట్టివిజయలక్ష్మి, గారు

}
27-12-1975

Born in Tenali

Andhra Pradesh

}

Completed SSC Standard

KMSM Sai Public School

}

Intermediate

Krishnaveni Science Junior College. 

}

Graduation

from Mahatma Gandhi College

}

Post Graduation

from Mahatma Gandhi College at Syamala Nagar.

}

Joined in the Praja Rajyam Party

}

Party Activist

of PRP

}
2018

Joined in the JanaSena Party

}

Active Member

of JanaSena Party

}
2019

45th Ward Contestant Corporator

of JanaSena Party from the Guntur.

}
2019

Treasurer

of Dharmo Rakshitha Rakshitha in Guntur.