KASU MAHESH REDDY | MLA | YSRCP | Gurazala | Guntur | Andhra Pradesh | the Leaders Page

KASU MAHESH REDDY

MLA, YSRCP, Narasaraopet, Gurazala, Guntur ,Andhra Pradesh.

Kasu Mahesh Reddy is the MLA(Member of Legislative Assembly)  of  YSRCP in Gurazala(Guntur). He was born on 9-9-1975 to Venkatakrishna Reddy in Narasaraopet, Guntur.

In 2001, He Completed his Graduation LLB from A.C Law College of Nagarjuna University in Guntur. He started his own Business.

He started his political journey with the YSRCP(Yuvajana Sramika Rythu Congress Party). Mahesh worked as an Active Leader in YSRCP.

In 2017, He served as an Incharge of YSRCP in Gurazala. In 2019, Mahesh Reddy working as an MLA(Member of Legislative Assembly) of  YSRCP in Gurazala, Guntur constituency.

D No. 12-1-18 Prakash Nagar , Narasaraopet, Guntur, Andhra Pradesh.

Contact :+91-9848322222
E-Mail:[email protected]

Recent Activities

ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం

గురజాల నియోజకవర్గం :
పిడుగురాళ్ల మండలం పిడుగురాళ్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం అతిరదమహారధుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది . ఈ కార్యక్రమంలో మాట్లాడుతున్నా పల్నాడు యువ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అన్న గారు.

విద్యా దీవెన కార్యక్రమంలో

*గురజాల నియోజకవర్గం*

జగనన్న విద్యా దీవెన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి గారు..
గురజాల పట్టణంలోని శ్రీ పాతపాటేశ్వరి అమ్మవారి కళ్యాణ మండపం లో జగనన్న విద్యా దీవెన (RTF), జగన్న వసతి దీవెన (MTF) కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు ఫీజ్ రీయంబర్స్ మెంట్ కార్డులను అందజేశారు..ఈ కార్యక్రమంలో
వై.యస్.ఆర్.సి.పి రాష్ట్ర అదనపు కార్యదర్శి, యెనుముల మురళీధర్ రెడ్డి గారు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

జగనన్న ఆశీస్సులతో...!

 

తాతకు ప్రేమతో….!

గుంటూరు జిల్లా పరిషత్ భవనానికి కాసు వెంగళ్ రెడ్డి భవన్ గా నామకరణం!

పులిచింతల ప్రాజెక్టు నిర్మాణ క్రమంలో

గురువారం..గుంటూరు పట్టణం, కలెక్టరేట్ లో పులిచింతల ప్రాజెక్టు నిర్మాణ క్రమంలో పొలాలు, ఇల్లు కోల్పోయి నిర్వాసితులు గా ఉన్న వారికి ప్రభుత్వం తరుపున జరగాల్సిన న్యాయం గురించి నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు, గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి గారు అధికారులతో సమావేశం నిర్వహించారు. పులిచింతల ప్రాజెక్టు పరిధి అయిన గురజాల, పెదకూరపాడు నియోజకవర్గాల్లోని 15 గ్రామాలకు చెందిన నిర్వాసితులు వారి సమస్యలను ఎంపీ, ఎమ్మెల్యే ఆధ్వర్యంలో అధికారులకు విన్నవించారు. పార్టీల పేరిట గత ప్రభుత్వం నిర్వాసితులకు న్యాయం చేయలేదు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు సమావేశం నిర్వహించారు. బాధితులు అయిన ప్రతి ఒక్కరికీ ధనం, స్థలం రూపేణా పరిహారం అందించాలని ఎంపీ, ఎమ్మెల్యే లు అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి గారు, జెసి దినేష్ కుమార్ గారు, డిప్యూటీ కలెక్టర్ గారు పాల్గొన్నారు. Kasu Mahesh Reddy Anna Janga Krishna Murthy garu

Our advertisement in eenadu paper for Dasara on 18th October 2018… what development we shall do if YSRCP came to power

1,2,3 and 5th items already sanctioned in just six months of coming to power by hon’ble C.M Y.S.Jagan Mohan Reddy Garu and will be grounded soon

సచివాలయం శంకుస్థాపన

నాదెండ్ల మండలం తూబాడు గ్రామంలో సచివాలయం శంకుస్థాపన మరియు సిసి డ్రెయిన్లు ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు , Kasu Mahesh Reddy గారు.!!

ఆసుపత్రి నిర్మిస్తాం

పిడుగురాళ్ల పట్టణ పరిసరాల్లో రెండు సంవత్సరాల్లో 800 పడకల ఆసుపత్రి నిర్మిస్తాం  Gurajala MLA Kasu Mahesh Reddy అన్నగారు .

కొన్ని ఫోటోలకి మాటలు ఉండవు. ప్రజల్లో నుంచి వచ్చే నాయకులు కొంతమంది ఉంటారు అని చెప్పటానికి ఈ ఫోటో ఉదాహరణ Mahesh garu

"దిశ" ముసాయిదా బిల్లు.!!

దేశాన్ని మార్చబోతున్న “దిశ” ముసాయిదా బిల్లు.!!
దివ్యంగుడితో ఆప్యాయతగా మాట్లాడుతూ సమస్య వింటున్న Kasu Mahesh Reddy అన్న..!

జిల్లా కలెక్టర్ కార్యాలయం

 

గుంటూరు యన్.టి.అర్ మునిసిపల్ క్రీడా ప్రాంగణం నందు ఈ నెల 13 నుంచి 15 వరకు జరగనున్న రాష్ట్రస్థాయి మున్సిపల్ పాఠశాల క్రీడా పోటీల బ్రోచర్ ను ఈ రోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు ఆవిష్కరించిన కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ గారు, గురజాల నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ కాసు మహేష్ రెడ్డి అన్న గారు ,చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజినీ గారు, కమిషనర్ అనురాధ గారు,మరియు పలువురు అధికారులు.

}
9-9-1975

Born in Narasaraopet

Guntur.

}
2001

Completed Graduation LLB

from A.C Law College of Nagarjuna University in Guntur.

}

Joined in the YSRCP

}

Active Leader

Of YSRCP 

}
2017

Incharge

of YSRCP 

}
2019

MLA

of YSRCP Gurazala,Guntur.