Kasoju Naga Jyothi | AISF State Girls Convenor | Telangana | the Leaders Page

Kasoju Naga Jyothi

AISF State Girls Convenor, Medchal, Hyderabad, Telangana.

 

Kasoju Naga Jyothi is the AISF State Girls Convenor of Medchal district Telangana state. She was born on 05-February-1998 in Ramanthapur. Her parents were Srinivaschary and Mahalaxmi.

Education Background:

In 2014, she earned her Board of Secondary Education at Geetanjali concept school, Boduppal. From 2014-to 2016, she completed her undergraduate(Intermediate) in the stream of MEC from Sri Pratibha junior college, Medipally. Naga Jyothi attained her Graduation(Degree) from Geetanjali degree college. Currently, she is pursuing a Bachelor of Law(LLB) at DR.B.R Ambedkar law college.

Political Career:

Naga Jyothi entered politics with the strong conviction that women should not be inferior in anything and should be at the forefront of all professions.

In 2015, She joined the All India Student’s Federation(AISF) and started the fight for Student rights. She was elected and served as District Treasurer of Medchal for one year.

Because of Naga Jyothi’s unwavering commitment to fighting for student rights, AISF leaders elected her as the State Executive Member and worked from 2016-to 2018.

Naga Jyothi took charge as District Joint Secretary of Medchal from the AISF. Her strong commitment to the service made her promote to State Girls Convenor from AISF and promised to uphold her responsibilities by working for women till justice was served.

AISF State Girls Convenor Naga Jyothi’s Struggle Against Social Inequality and Brutality Against Women:

  • AISF leaders protested with placards at the Uppal Depot under the auspices of the AISF Medical District Committee, demanding that the government severely punish the accused in the rape and murder of a 6-year-old girl named Chaitra in Singareni Colony in Hyderabad. On the occasion, AISF State Vice President, Putta Laxman, AISF State Girls Convener Naga Jyothi, jointly said that it is a shame that the governments in the state are procrastinating without protecting women and that if anything happens in the houses of celebrities and politicians, government officials will go and consult them immediately. But why are governments not responding to such incidents in the tribal, slum, and poor houses in the state?.
  • AISF State Girls Convener Naga Jyothi speaks at a roundtable conference on “Fees Mafia-Government Neglected Attitude” of corporate educational institutions at Ecil under the auspices of the SFI Medical District Committee.
  • AISF leaders unveiled a poster calling for the victory of Independent MLC candidate Professor Nageshwar, who is questioned on public issues in the legislature. AISF State Girls Convener Kasoju Naga Jyothi, AISF District Vice President MD Anwar, District Leaders Chinnababu, Sai, Ajay, and others were present on the occasion.
  • AISF State Executive Member Naga Jyothi, who was the chief guest at the Women Awareness Program organized at Sri Narayana College of Commerce, spoke about the atrocities being perpetrated on women in society and the precautions to be taken by girls. Foundation members from the Disha Protection Welfare Foundation attended the event.
  • AISF District Assistant Secretary Naga Jyoti and AISF members set up a “Corporate Educational Effigy” at ECIL center, the district headquarters, under the auspices of the Medical District Committee to curb the collection of illegal fees by corporate and private educational institutions.
  • Uppal District Parishad High School in Medchal district was visited under the auspices of the AISF Medchal District Committee. The school principals and the students got to know the problems together. Authorities are not taking proper precautions to deal with the corona. There were no helpers to clean the classrooms, yet other problems were known. It was informed that the issues will be brought to the notice of the concerned authorities and efforts will be made to resolve them. The event was attended by AISF District Vice President MD Anwar, District Assistant Secretary Naga Jyothi, leaders Harish, Chinna, Ramesh, and others.
  • The indefinite initiations at Indira Park under the auspices of the “All India Farmer Coordinating Committee” lasted for 13 days, calling for the repeal of 3 pro-corporate agricultural laws, the repeal of the Electricity Amendment Act, the abandonment of the central government’s stubborn attitude and the enactment of the Minimum Support Prices Guarantee Act. All leftist student and youth groups participated in the inauguration. AISF State Vice President Putta Laxman, State Girls Convener Naga Jyothi, Medical District Vice President MD Anwar, Ranga Reddy District Secretary Kranti were present on the occasion.
  • A district-wide planting program was launched on the occasion of the 85th anniversary of AISF. As part of this, Naga Jyothi and AISF members planted saplings in government educational institutions under the Janta Municipal Corporation in the Madipalli zone.

Naga Jyothi’s Contribution To the Pandemic Covid-19

Service During Covid First Wave:

  • The COVID-19 pandemic has led to a dramatic loss of human life worldwide and presents an unprecedented challenge to public health, food systems, and the world of work.
  • Naga Jyothi has consistently provided her service to the poor who have suffered due to lockdown during the crisis.
  • AISF members distributed essentials and groceries to poor people suffering from financial problems during corona and corona victims. ACP Narsimha Reddy and CI Anjireddy attended the program.
  • She provided essential commodities, Masks, and Sanitizers to the village and poor people.
  • Provided food packets, and water bottles to the migrants, and arranges buses to go to their villages.
  • She provided free food service to the municipal, police, and front-line workers who worked a lot during Pandemic Covid-19.
  • Conducted awareness programs to prevent Covid-19. Gave financial assistance to Covid-19 victims.
  • Naga Jyothi said covid-19 can be conquered with courage and corona victims should not lose courage.
  • She donates food and clothes to poor and orphaned children during the first Wave Corona and satisfies the hunger of many orphans.

Service During Covid Second Wave:

  • She continues her service even during the second wave of the corona, she distributed fruits, food packets, and water bottles to the road siders and also distributed blankets to them.
  • She financially helped covid victims by providing vitamin tablets, masks, Sanitizers, and fruits.
  • Created awareness on the maintenance of Physical distance and following precautionary measures to prevent the epidemic in Corona.
  • Sodium hypochlorite solution was sprayed all over the village for the safety of the village.
  • Awareness camps and seminars were organized on the Covid-19 vaccine and the effects of the virus.
  • Conducted Annadhanam Program for poor people which is served and satisfied many hungry people.
  • Arranged oxygen cylinders for the covid victims and saved many lives.

Village: Boduppal, Mandal: Medipally, District: Medchal, Constituency: Medchal, State: Telangana

Biodata of Mr.Kasoju Naga Jyothi

Kasoju Naga Jyothi | AISF State Girls Convenor | Telangana | the Leaders Page

Name: Kasoju Naga Jyothi 

DOB: 05 February 1998

Father: Mr. Kasoju Srinivasa Chary

Mother: Mrs. Kasoju MahaLaxmi

Education Qualification: Graduation (LLB)

Profession: Advocate and Politician

Political Party: AISF

Present Designation: AISF State Girls Convenor

Permanent Address: Medchal, Hyderabad, Telangana

“ నేను గెలవటంలో ఓడిపోవచ్చు కానీ ప్రయత్నిస్తూ ఉండడంలో గెలుస్తున్నాను, ప్రయత్నిస్తూ గెలుస్తున్నాన ”

 

The most important qualities of a good leader include integrity, accountability, empathy, humility, resilience, vision, influence, and positivity. “Management is about persuading people to do things they do not want to do, while leadership is about inspiring people to do things they never thought they could.”

-Kasoju Naga Jyothi

Recent Activities

ప్రమాణ స్వీకారం

జనవరి 12, 2023న, కాసోజు నాగజ్యోతి గారు ప్రమాణ స్వీకారం చేసి, తెలంగాణ బార్ కౌన్సిల్ సెక్రటరీ నాగలక్ష్మి గారి చేతుల మీదుగా ఎన్‌రోల్‌మెంట్ సర్టిఫికేట్ అందుకున్నారు.

సర్టిఫికెట్

న్యాయశాస్త్రంలో ఫస్ట్ క్లాస్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్ పొందిన కాసోజు నాగజ్యోతి గారు.

భగత్ సింగ్ జీవిత చరిత్రను పాఠ్య పుస్తకాలలో చేర్చాలి

స్వాతంత్ర సమరయోధుడు భారత స్వాతంత్ర ఉద్యమంలో విప్లవ జ్వాల రగిలించిన సర్దార్ భగత్ సింగ్ 113 వ జయంతి ఉత్సవాలు ఉప్పల్ డిపో, హిమయత్నగర్ AISF కార్యాలయం వద్ద ఘనంగా జరిగాయి. AISF రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ నాగ జ్యోతి గారు, పార్టీ సభ్యులు భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా కన్వీనర్ నాగ జ్యోతి గారు మాట్లాడుతూ భగత్ సింగ్ జీవిత చరిత్రను పాఠ్య పుస్తకాలలో చేర్చాలని అన్నారు

వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి

రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని హిమాయత్నగర్ లో జరిగిన ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్న మేడ్చల్ జిల్లా నాయకులు AISF రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుట్ట లక్ష్మణ్ గారు, జిల్లా సహాయ కార్యదర్శి కాసోజు నాగ జ్యోతి గారు, జిల్లా ఉపాధ్యక్షుడు md అన్వర్ తదితరులు

జయంతి వేడుకలలో

ప్రవహించే ఉత్తేజం చేగువెరా అతని కృషి విప్లవాల చరిత్రలో ఒక ఘట్టం కాదు. అది వర్తమానానికీ, భవిష్యత్తులోకి ప్రవహించే ఉత్తేజం.

చేగువెరా గారి 93వ పుట్టిన రోజు వేడుకలు మేడ్చల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఉప్పల్ డిపో AISF కార్యాలయంలో AISF నాయకులు నిర్వహించడం జరిగింది.

ఆడవాళ్లపై అఘాయిత్యాలు ఇకనైనా ఆపాలి

అత్యాచారం, హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలి

హైదరాబాద్ లోని సింగరేణి కాలని లో చైత్ర అనే 6 సంవత్సరాల బాలిక ని అత్యాచారం చేసి , హత్య చేసిన నిందితుడిని ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని, మహిళలకి భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ AISF మేడ్చల్ జిల్లా కమిటీ ఆధ్యర్యంలో ఉప్పల్ డిపో వద్ద ఫ్లకార్డుల తో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా AISF రాష్ట్ర ఉపాధ్యక్షుడు, పుట్ట లక్ష్మణ్,AISF రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ నాగ జ్యోతి, సంయుక్తంగా మాట్లాడుతూ… రాష్ట్రంలో మహిళలకి రక్షణ కల్పించకుండా ప్రభుత్వాలు కాలయాపన చేయడం సిగ్గు చేటు, సినీతారలకు, రాజకీయ నాయకుల ఇండ్లల్లో ఏదైనా జరిగితే ప్రభుత్వ పెద్దలు హుటా హుటిన వెళ్లి పరామర్శిస్తారు. కానీ రాష్ట్రంలో గిరిజన , బడుగు, పేదల ఇండ్లల్లో ఇలాంటి సంఘటనలు జరిగితే మాత్రం స్పందించని ప్రభుత్వాలు ఎందుకు అని ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది

కాగడాల ప్రదర్శన

భగత్ సింగ్, రాజ్ గుర్, సుఖదేవ్ ల 90 వ వర్ధంతి సందర్భంగా మేడ్చల్ జిల్లా AISF కమిటీ ఆధ్వర్యంలో ఉప్పల్ డిపో నుండి మేడిపల్లి వరకు AISF కార్యకర్తలు “కాగడాల ప్రదర్శన” నిర్వహించడం జరిగింది

నిత్యావసరాలు పంపిణీ

AISF సభ్యులు, కరోనా సమయంలో ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న పేద ప్రజలకు, కరోనా బాధితులకు నిత్యావసరాలు, కిరాణా వస్తువులను పంపిణీ చేసారు. కార్యక్రమానికి ACP నర్సింహ రెడ్డి గారు, CI అంజిరెడ్డి గారు హాజరయ్యారు

రౌండ్ టేబుల్ సమావేశంలో

SFI మేడ్చల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో Ecil లో కార్పొరేట్ విద్యాసంస్ధల “ఫీజులు మాఫియా -ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి” అనే విషయం పై ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతున్న AISF రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ నాగ జ్యోతి గారు

ప్రశ్నించే అభ్యర్థిని గెలిపించాలని పోస్టర్ విడుదల

చట్టసభల్లో ప్రజా సమస్యలపై ప్రశ్నించే స్వాతంత్ర MLC అభ్యర్ధి ప్రొఫెసర్ నాగేశ్వర్ ను గెలిపించాలని AISF నాయకులు పోస్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో AISF రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ కాసోజు నాగ జ్యోతి గారు, AISF జిల్లా ఉపాధ్యక్షుడు ఎండి అన్వర్, జిల్లా నాయకులు చిన్నబాబు, సాయి, అజయ్, వినయ్, తదితరులు పాల్గొన్నారు..

Social Services

“You do not need to visit any temple if
you have the ability to assist others”.

“The Greatest gift you can give
someone is your time, your attention,
your love, and your concern“.

Activities Undertaken by Kasoju Naga Jyothi being in AISF

శ్రీ నారాయణ కాలేజీ అఫ్ కామర్స్ లో ఏర్పాటు చేసిన విమెన్ అవేర్నెస్ ప్రోగ్రాం కి ముఖ్య అతిధి గా హాజరై మాట్లాడుతున్న నాగ జ్యోతి గారు, కార్యక్రమానికి దిశా ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ నుండి మేడం రావడం జరిగింది.

మేడ్చల్ జిల్లాలోని ఉప్పల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను AISF మేడ్చల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సందర్శించడం జరిగింది. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మరియు విద్యార్థులను కలిసి సమస్యలు తెలుసుకోవడం జరిగింది.ప్రధానంగా మధ్యాహ్న భోజనం చేయడానికి షెడ్డు లేకపోవడంతో ఎండలోనె విద్యార్థులు అందరూ భోజనం చేస్తున్నారు. కరోనా ను ఎదుర్కొనేందుకు సరియైన జాగ్రత్తలు అధికారులు తీసుకోవడం లేదు. తరగతి గదులను శుభ్రం చేయడానికి ఎటువంటి హెల్పర్స్ లేరు, ఇంకా ఇతర సమస్యల్ని తెలుసుకోవడం జరిగింది. సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకుని పోయి పరిష్కారానికి కృషి చేస్తాము అని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో AISF జిల్లా ఉపాధ్యక్షుడు ఎండీ అన్వర్, జిల్లా సహాయ కార్యదర్శి నాగ జ్యోతి గారు నాయకులు హరీష్, చిన్న,రమేష్,తదితరులు పాల్గొన్నారు.

AISF (అఖిల భారత విద్యార్థి సమాఖ్య) 85 వ వార్షికోత్సవం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగింది..అందులో భాగంగా మేడిపల్లి మండలంలో జంట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రభుత్వ విద్య సంస్థలలో నాగ జ్యోతి గారు, AISF సభ్యులు మొక్కలు నాటారు

కార్పొరేట్, ప్రైవేటు విద్యాసంస్థల అక్రమ ఫీజుల దందాను అరికట్టాలని AISF జిల్లా సహాయ కార్యదర్శి నాగ జ్యోతి గారు, AISF సభ్యులు మేడ్చల్ జిల్లా సమితి ఆధ్వర్యంలో, జిల్లా కేంద్రమైన ఇసిఐఎల్ చౌరస్తాలో “కార్పొరేట్ విద్యాసంస్థల దిష్టిబొమ్మను” దగ్దం చేయడం జరిగింది.

కార్పొరేట్ అనుకూల 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి, విద్యుత్ సవరణ చట్టం ఉపసంహరించుకోవాలి,కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి విడనాడాలని, కనీస మద్దతు ధరల గ్యారంటీ చట్టం చేయాలని, “అఖిల భారత రైతు సమన్వయ కమిటీ” ఆధ్వర్యంలో ఇందిరా పార్కు వద్ద నిరవధిక దీక్షలు 13 రోజులుగా కొనసాగుతున్నాయి.. అన్ని వామపక్ష విద్యార్థి,యువజన సంఘాలు దీక్షలో పాల్గొనడం జరిగింది. దీక్షలో AISF రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుట్ట లక్ష్మణ్,రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ నాగ జ్యోతి,మేడ్చల్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎండీ అన్వర్, రంగా రెడ్డి జిల్లా కార్యదర్శి క్రాంతి, హరీశ్,చిన్న పాల్గొన్నారు.

దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన మనీషా వాల్మీకి అనే 19 సంవత్సరాల దళిత అమ్మాయిని,అగ్ర వర్ణ కులానికి సంబంధించిన కొందరు కామాంధులు అత్యంత దారుణంగా అత్యాచారం,చేసి నాలుక కోసి, వెన్నెముక విరగొట్టి చివరికి ఆస్పత్రిలో చేరి మృత్యువుతో పోరాడి చనిపోవడం జరిగింది.. ఈ ఘటనకు సంబంధించి AISF మేడ్చల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మనిషాకి న్యాయం జరగాలని కొవ్వొత్తులతో స్థానిక ఉప్పల్ డిపో లోని ప్రధాన రహదారి ముందు AISF సభ్యులు నివాళులు అర్పించడం జరిగింది.

న్యాక్ ఎక్కువ గ్రేడ్ కోసం నకిలీ ధ్రువ పత్రాలు సృష్టించి సమర్పించిన మంత్రి చామకూర మల్లారెడ్డి గారిని తక్షణమే మంత్రి మండలి నుండి బర్తరఫ్ చేయాలని AISF మేడ్చల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఉప్పల్ డిపో ధర్నా చౌక్ లో “నిరసన ధర్నా” నిర్వహించడం జరిగింది. రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ నాగ జ్యోతి గారు మాట్లాడుతూ మంత్రి మల్లారెడ్డి గారిని మంత్రి మండలి నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేసారు.

అఖిల భారత రైతు పోరాట సమన్వయ కమిటీ పిలుపు ఇచ్చిన దేశ వ్యాప్త “భారత్ బంద్” కు మద్దతుగా AISF అఖిల భారత విద్యార్థి సమాఖ్య మేడ్చల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఉప్పల్ డిపో వద్ద వరంగల్ జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా AISF రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుట్ట లక్ష్మణ్ మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వం రైతు ,ప్రజావ్యతిరేక విధానాలు ఆవలంబిస్తున్నదని దాని ఉదాహరణే మూడు రైతు చట్టాలు,విద్యుత్ సవరణ బిల్లులని అన్నారు. ఈ కార్యక్రమంలో AISF రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ నాగ జ్యోతి,జిల్లా ఉపాధ్యక్షుడు ఎండీ అన్వర్ పాల్గొన్నారు.

అఖిల భారత విద్యార్థి సమాఖ్య మేడ్చల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 85 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్థానిక ఉప్పల్ డిపో AISF కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన జెండావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పుట్ట లక్ష్మణ్ పాల్గొని శ్వేతా అరుణ పతాకాన్ని ఎగురవేయడం జరిగింది.

“యత్ర నార్యన్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత”

స్త్రీ లేనిది జననం లేదు

స్త్రీ లేనిది సృష్టికి జీవం లేదు

ఎక్కడ స్త్రీలు గౌరవింపబడితే అక్కడ అభివృద్ధి ప్రగతి పథం లో ముందుకు వెళ్తుంది!!

Kasoju Naga Jyothi

-AIS F State Girls Convenor

Naga Jyothi, an AISF State Council Member, is engaged in initiatives for student rights and the

prevention of violence against women.

An honest public servant can’t become rich in politics.

He can only attain greatness and satisfaction by service.

Kasoju Naga Jyothi

-AISF State Girls Convenor

AISF State Girls Convenor Naga Jyothi provides food and necessities to the poor who are unable to

feed during the corona crisis, as well as to police officers who have worked to prevent corona.

I am Strong 

because I know my weakness

I am Beautiful

because I am aware of my flaws 

I am Fearless 

because I learned to recognize illusions from Real

I am Wise

because I learn from my mistakes

I am a Lover

because I have left Hate

I Can Laugh

because I have known Sadness…

Kasoju Naga Jyothi

-AISF State Girls Convenor

Activities Videos

}
05-February-1998

Born in Ramanthapur

}
2014-2016

Intermediate

 from Sri Pranitha junior college, Medipally

}
2016-2019

Graduation(Degree)

from Geetanjali degree college

}
2015

Joined in the AISF

}
2015

Student Leader

}
2015

District Treasurer

of Medchal

}
2016-2018

State Executive Member

}

District Joint Secretary

of Medchal from the AISF

}
2018-at present

AISF State Girls Convenor

from Telangana