Kasireddy Narayan Reddy | MLC | Mahabubnagar | Telangana | TRS | the Leaders Page

Kasireddy Narayan Reddy

MLC, Khanapur, Mahabubnagar, Telangana, TRS

Kasireddy Narayan Reddy is a Member of the Legislative Council(MLC) of Mahabubnagar, Telangana. He was born on 18-01-1964 to Durga Reddy and K.Kistamma in Khanapur Village. He completed the Post Graduate Master of Technology from Vinayak Mision University (Mechanical Engineering). He is Educationist. Kasireddy Narayan Reddy married Madhavi.

He started his Political Journey Independently and contested as MLA but he lost the MLA post. Later on, He joined the  Telangana Rashtra Samithi (TRS)Party. From 1986-present, he was the Chairman of Brilliant Groups and Institutions. 

In 2016, He was elected as a Member of the Legislative Council(MLC) of Mahabubnagar, Telangana. He was a Member of the Library Committee in the Telangana Legislature.

H. No. 16-2-742/F/2/10, Venkaradari Nagar, Asamangadh, Malakpet, Hyderabad 500036, Telangana.

Email[email protected]

Contact:+91-9848019835

Recent Activities

ఆమనగల్ మండలం శెట్టిపల్లిలో CC రోడ్లు ప్రారంభించిన ఎమ్మెల్సీ శ్రీ కశిరెడ్డి నారాయణ రెడ్డి గారు

సహాయ నిధి

నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణం ఆస్మా w/o మహమ్మద్ అమీర్ r/o చిన్నమదునూర్ తాండాకు CMRF క్రింద మంజూరైన 16,000/- చెక్కును ఎమ్మెల్సీ శ్రీ కశిరెడ్డి నారాయణ రెడ్డి గారి ద్వారా ఈరోజు ఉదయం ఆయన చేతుల మీదుగా అందుకున్నారు

పలు అభివృద్ధి పనులకై

చెక్కుల పంపిణీ కార్యక్రమంలో

కల్వకుర్తి మండలం జీడిపల్లి, ఎల్లికట్ట మరియు వేపూర్ గ్రామాలలో రైతు బంధు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ గారు……
పాల్గొన్న మండల నాయకులు

సహాయ నిధి

రంగారెడ్డి జిల్లా  మాడ్గుల మండలం మాడ్గుల గ్రామానికి చెందిన మొగిళ్ళ జంగయ్య s/o చెన్నయ్యకి మంజూరైన 32,000/- చెక్కును ఎమ్మెల్సీ శ్రీ కశిరెడ్డి నారాయణ రెడ్డి గారు బాధితునికు కడ్తాలలో అందజేశారు.

Pulsepolio

Administer polio drops to children up to 5 years of age at a center near you. Safeguard their future by immunizing them against poliovirus.

రంగారెడ్డి జిల్లా కడ్తాల మండలం మైసిగండి గ్రామం గంగుమర్ల తాండాలో CC రోడ్డు ప్రారంభించిన ఎమ్మెల్సీ శ్రీ కశిరెడ్డి నారాయణ రెడ్డి గారు

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా

 హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఆమనగల్ సర్పంచ్ శ్రీమతి గుర్రం కరుణశ్రీ-కేశవులు మరియు సంయుక్త గార్లను సన్మానించిన ఎమ్మెల్సీ శ్రీ కశిరెడ్డి నారాయణ రెడ్డి గారు. పాల్గొన్న తాలూకా నాయకులు

కల్వకుర్తి మున్ననూరు సైఫన్ వద్ద తెగిపోయన కాలువను పరిశీలించిన ఎమ్మెల్సీ శ్రీ కశిరెడ్డి నారాయణ రెడ్డి గారు, పాల్గొన్న మండల నాయకులు

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో మంత్రి జూపల్లి కృష్ణారావు గారి అధ్యక్షతన జరిగిన సర్పంచుల సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ శ్రీ కశిరెడ్డి నారాయణ రెడ్డి గారు. ఎమ్మెల్యేలు, తదితరులు పాల్గొన్నారు

}
18-01-1964

Born in Khanapur

}

Completed Post Graduate

in Master of Technology from Vinayak Mision University (Mechanical Engineering)

}

Educationist

}
1986-till date

Chairman

 of Brilliant Groups and Institutions

}

Joined in the TRS Party

}
2016-2022

MLC

of Mahabubnagar, Telangana

}

Member

 of Library Committee in Telangana Legislature