Kashi Baswaraj Patel | TRS Senior Leader | Raipalle | Raikode | the Leaders Page

Kashi Baswaraj Patel

TRS Senior Leader, Raipalle, Raikode, Andole, Sangareddy, Telangana, TRS

Kashi Baswaraj Patel is the TRS Senior Leader from Raipalle, Raikode Mandal. He was born on 10th May 1985 to Kasi Sangapa Patel.

Education Background:

In 2000, Baswaraj Patel earned his Board of Secondary Education at ZP high school, Sangareddy. He received Intermediate from Nagarjuna junior college located at Sangareddy in 2002. In 2005, Basavaraj Patel attained his Graduation(Degree) from Government degree college, Zaheerabad. He acquired his Master’s (MA) from Osmania University.

Basically, he hails from an Agricultural family.

A career in Politics:

In 2009, Baswaraj Patel started his political career with the Telangana Rashtra Samiti(TRS).

Telangana Movement:

The Telangana movement refers to a movement for the creation of a new state, Telangana, from the pre-existing state of Andhra Pradesh in India. After several years of protest and agitation, the central government, under the United Progressive Alliance, decided to bifurcate the existing Andhra Pradesh state, and on 07-February-2014, the Union Cabinet unilaterally cleared the bill for the creation of Telangana. Lasting for almost a decade, this has been one of the most long-lasting movements in South India. In 2002, Kamalakar played an active role during the late 2000s Telangana Separate State Movement spearheaded by now-CM, K.Chandrashekar Rao.

Baswaraj Patel took part in Hunger Strikes, Rally, Protest Programs, Chalo Hyderabad, Million March, Vanta-Varpu, Bike Rallies, as a part of the Telangana Movement.

He was appointed and served as Mandal Youth President of Raikode in 2014. Although growing politically, on the one hand, is working hard for the welfare of the people with the positions assigned to him simultaneously working as a Social Activist to be closer in terms of service to the people on the other.

Baswaraj continues to be the Youth Leader of the Telangana Rashtra Samithi Sangareddy district and serves as a senior movement leader and leader in the Raikod zone.

TRS Party Activities:

  • Zaheerabad MP Bibi Patil’s birthday was celebrated by cutting a cake at the premises of the local Central SC and BC Boys’ Welfare Homes under the patronage of Induri Krishna, District Vice President, Youth Committee.
  • Chanti Kranti Kiran’s victory as Andol MLA with a huge majority was celebrated by the TRS leaders in Raipalli in the constituency by blowing up posters. On the occasion, Mandal TRS Party Youth President Baswaraj Patel thanked the Mandal leaders for electing Kranti Kiran as MLA with a huge majority.
  • Party zone president Virareddy called on the party leaders and activists of the respective villages to take part in the victory rally to be held in Jogipeta and express their happiness over the victory of Terasa candidate Chanti Kranti Kiran from Andol.

Social Service to be a TRS Leader:

  • Baswaraj Patel protests and holds dharnas against the decisions taken by the government against the people and seeks justice for the people.
  • He has actively participated in the programs like Harithaharam, and Swachh Bharath.
  • He organized the blood camp and medical camp in the village and donated the blood for the needy people.
  • Baswaraj financially assisted the poor people in the village and also helped them in all possible ways when needed.
  • He fought and solved the issues like pensions, Ration cards, Health cards, and also the issues relating to Aadhar cards.
  • He provided his financial support to the poor people in the village and also donated a certain amount to the merit students for their higher education.
  • He conducted Village development activities in the village like laying of CC Roads, Digging of Borewells, Putting up Street Lights, Clearance of Drainage systems, and Solving water Problems.
  • Distributed food and clothing to the Orphan Children and helped them by donating a certain amount whenever required.
  • Conducted many party meetings and development activities for community development.
  • He stood up for the poor and ensured the development of welfare. He always raises his hands to serve the poor.
  • Baswaraj demanded that the government issue notifications quickly and protect the unemployed from suicide.

Service During the Pandemic Covid-19:

-Baswaraj served even during the Pandemic time. He distributes Covid kits to the Raipalle village people.

-He provided essential commodities, Masks, Sanitizers to the village and poor people.

-Provided food packets, water bottles to the migrants, arranges buses to go to their villages.

-Conducted awareness programs to prevent Covid-19.

-Gave financial assistance to Covid-19 victims.

-He provided free food service to the municipal, police, front-line workers who worked a lot during Pandemic Covid-19.

-Distributes Rice, Vegetables to the Masks, Sanitizers to the Covid victims, and to the village people.

-He says covid-19 can be conquered with courage and corona victims should not lose courage.

-Baswaraj served during the Second Wave of Covid also. He provided a packet of rice, pulihora, water packets, Masks, Sanitizers during the lockdown time to the poor and the elderly who live near the parks on the road cannot find anything to eat.

-He donates food and clothes to poor and orphaned children during the Second Wave Corona and satisfies the hunger of many orphans.

-Baswaraj would bring oxygen cylinders to the areas where Covid victims were being treated.

H-No: 2-32/2, Landmark-Hanuman Temple, Village: Raipalle, Mandal: Raikode, Constituency: Andole, District: Sangareddy, State: Telangana, Pincode: 502257

Mobile: 9491565424
Email: [email protected]

Recent Activities

జన్మదిన వేడుకలు

స్థానిక అందోల్ మాజీ శాసనసభ్యులు క్రాంతి కిరణ్ గారి ఆద్వర్యంలో రాయికోడ్ మండల BRS నాయకులు,గ్రామ కార్యకర్తలు సమక్షంలో రాయికోడ్ మండల BRS పార్టీ సీనియర్ నాయకులు కాశీ బస్వరాజ్ పాటిల్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.

దర్శించు కోవటం

BRS పార్టీ రాయికోడ్ మండల సీనియర్ నాయకులు కాశీ బస్వరాజ్ పాటిల్ తన సొంత గ్రామం రాయిపల్లి యువకులతో కలిసి ఏడుపాయల వనదుర్గ మాత ను దర్శించు కోవటం జరిగింది.

అక్షరబ్యాస కార్యక్రమం

BRS పార్టీ రాయికోడ్ మండల సీనియర్ నాయకులు కాశీ బస్వరాజ్ పాటిల్ తన సొంత ఊరు రాయిపల్లి లో పాఠశాల విద్యార్థులతో కలిసి అక్షరబ్యాస కార్యక్రమం లో పాల్గొన్నారు

తెలంగాణ హైకోర్టులో లాయర్ పట్ట పొందిన BRS పార్టీ రాయికోడ్ మండల సీనియర్ నాయకులు, కాశీ బస్వరాజ్ పాటిల్ గారు.

పరీక్ష ప్యాడ్ లు అందించడం

BRS పార్టీ రాయికోడ్ మండల సీనియర్ నాయకులు కాశీ బస్వరాజ్ పాటిల్ తన సొంత ఊరు రాయిపల్లి లో పాఠశాల విద్యార్థులకు,కేబిఆర్ మిత్రమండలి ఆద్వర్యంలో పరీక్ష ప్యాడ్ లు అందించడం జరిగింది.

జన్మదిన వేడుకలు

BRS పార్టీ రాయికోడ్ మండల సీనియర్ నాయకులు కాశీ బస్వరాజ్ పాటిల్ తన సొంత ఊరు రాయిపల్లి లో గ్రామంలో కార్యకర్తలతో కలిసి BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.

ఆంధ్రప్రభ క్యాలెండర్ ఆవిష్కరణ

ఆంధ్రప్రభ క్యాలెండర్ ఆవిష్కరణలో పాల్గొన్న కాశీ బసవరాజు పాటిల్ గారు.

ప్రజాపాలన కార్యక్రమం

రాయిపల్లి లో జరిగిన ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్న కాశీ బస్వరాజ్ పాటిల్ గారు.

చలో నల్లగొండ కార్యక్రమం

చలో నల్లగొండ కార్యక్రమంలో పాల్గొన్న కాశీ బస్వరాజ్ పాటిల్ గారు.

గొర్రెల పంపిణి కార్యక్రమం

గొర్రెల పంపిణి కార్యక్రమంలో పాల్గొన్న కాశీ బస్వరాజ్ పాటిల్ గారు.

జన్మదిన వేడుకలు

రాయికోడ్ మండల కేంద్రంలో కాశీ బస్వరాజ్ పాటిల్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన మండల బిఆర్ ఎస్ శ్రేణులు.

సన్మానం

కాశీ బసవరాజు పాటిల్ గారిని సన్మానం చేసిన రాయి పల్లి గ్రామస్తులు.

క్యాలెండర్ ఆవిష్కరణ

రాయికోడ్ తహసీల్దార్ తో కలిసి క్యాలెండర్ ను ఆవిష్కరణ చేసిన కాశీ బస్వరాజ్ పాటిల్ గారు.

అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ

రాయిపల్లి గ్రామంలో నూతన అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణలో పాల్గొన్న కాశీ బస్వరాజ్ పాటిల్ గారు.

జన్మదిన వేడుకలు

రాయిపల్లి గ్రామం లో కాశీ బస్వరాజ్ పాటిల్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.

జన్మదిన వేడుకలు

మిత్రుడు సంగమేశ్వర్ పాటిల్ జన్మదిన వేడుకలలో పాల్గొన్న కాశీ బస్వరాజ్ పాటిల్ గారు.

జయంతి సందర్భంగా

అంబేద్కర్ జయంతి సందర్భంగా రాయిపల్లి గ్రామ సర్పంచ్ మరియు నాయకులు, అంబేద్కర్ సంఘం నాయకులతో,కలిసి అంబేద్కర్ జయంతి వేడుకలలో పాల్గొనటం జరిగింది.

రాయిపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ మరియు BRS పార్టీ గ్రామ అద్యక్షుడి తో కలిసి “ఆంధ్రప్రభ నూతన సంవత్సర క్యాలండర్” ను ఆవిష్కరించటం జరిగింది.

ఆందోల్ శాసనసభ్యులు క్రాంతి కిరణ్ గారిని వారి నివాసం లో మండల యువ నాయకుల తో కలిసి  నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపడం జరిగింది.

జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు  వీరశైవ లింగాయత్ ఫెడరేషన్ చైర్మన్ బి.బి. పాటిల్ గారిని వారి నివాసం లో మండల యువ నాయకుల తో కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి హైమోస్ట్ లైట్స్ మంజూరు చేయమని కోరడం జరిగింది.

నిండు జీవితానికి రెండు చుక్కలు!!

TRS సీనియర్ లీడర్ బసవరాజ్ గారు రాయిపల్లి గ్రామ సర్పంచ్ పి.నర్సమ్మ అడివయ్య గారి తో కలిసి, పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొని 5 సంవత్సరాల లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయడం జరిగింది.

జన్మదిన శుభాకాంక్షలు

తెలంగాణ మలిదశ ఉద్యమ నాయకుడు, TRSV రాష్ట్ర అద్యక్షులు గేల్లు శ్రీనివాస్ అన్న గారికి హర్థిక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్న TRS లీడర్ బసవరాజు గారు

ఘన నివాళి

ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ గారి జయంతి సంధర్బంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించిన TRS లీడర్స్

ఎంపీ బీబీ పాటిల్ గారిని కలిసిన మన బసవరాజు గారు

విద్యార్థులకు ఎగ్జామ్  పాడ్స్ పంపిణీ చేస్తున్న సందర్భం

 Baswaraj Patel at various Party Programs

బసవ జయంతి సందర్భంగా కాశీ బస్వరాజ్ పాటిల్ గారిని సన్మానం చేయడం జరిగింది.

కాశీ బస్వరాజ్ పాటిల్ కు, సన్మానం చేస్తున్న విశ్వకర్మ నాయకులు.

రాయిపల్లి గ్రామం కు చెందిన బీరయ్య కు, ముఖ్యమంత్రి సహయనిధి (CMRF) చెక్కును జహీరాబాద్ MP.బి.బి పాటిల్ గారి చేతుల మీద ఇప్పిస్తున్న, కాశీ బస్వరాజ్ పాటిల్ గారు

అందోల్  స్థానిక శాసన సభ్యుడు, చంటి క్రాంతి కిరణ్ గారితో కాశీ బస్వరాజ్ పాటిల్ గారు

జహీరాబాద్ MP.బి.బి పాటిల్ గారికి, సర్పంచ్ తో కలసి గ్రామ సమస్యలు తేలుపుతున్న కాశీ బస్వరాజ్ పాటిల్ గారు

గ్రామ, మండల, జిల్లా స్థాయి నాయకుల తో కలసి శాసనసభ, పార్లమెంటు అభ్యర్థుల కు, మద్దతుగా, ఎన్నికల ప్రచారం లో పాల్గొన్న, కాశీ బస్వరాజ్ పాటిల్  గారు

మండల నాయకుల తో కలసి జహీరాబాద్ MP.బి.బి పాటిల్ గారితో  కాశీ బస్వరాజ్ పాటిల్ గారు

మండల నాయకుల తో కలసి, రాయికోడ్ ZPTC మల్లికార్జున్  పాటిల్ జన్మదిన వేడుకల లో పాల్గొన్న  కాశీ బస్వరాజ్ పాటిల్ గారు

ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదినం సందర్భముగా మొక్కలు పంపిని చేస్తున్న కాశీ బస్వరాజ్ పాటిల్ గారు

తెలంగాణ తల్లి కి, పూలమాల వేస్తున్న తెరాస ఆక్టివ్ లీడర్ కాశీ బస్వరాజ్ పాటిల్ గారు

పార్లమెంట్ సభ్యుడు బిబి పాటిల్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన కాశీ బస్వరాజ్ పాటిల్ గారు

ZPTC ఎన్నికల లో  విజయం సాధించిన మల్లికార్జున్ పాటిల్ గారికి, శుభాకాంక్షలు తెలిపిన కాశీ బస్వరాజ్ పాటిల్ గారు

రాయిపల్లి గ్రామ సర్పంచ్, మరియు ఉప సర్పంచ్, నాయకుల తో కలసి శాసనసభ ఎన్నికల లో విజయం సాధించిన స్థానిక MLA ను కలిసిన కాశీ బస్వరాజ్ పాటిల్  గారు

జహీరాబాద్ MP.బి.బి పాటిల్ గారిని మర్యాద పూర్వకంగా కలసిన, కాశీ బస్వరాజ్ పాటిల్ గారు

తెలంగాణ ఆవిర్భావ వేడుకలో రాయిపల్లి గ్రామ యువకులతో, కాశీ బస్వరాజ్ పాటిల్ గారు

రాయిపల్లి లో గ్రామ సర్పంచ్, నాయకుల తో కలసి విద్యార్థుల కు ఆట వస్తువులను పంపిణీ చేస్తున్న కాశీ బస్వరాజ్ పాటిల్  గారు

గాయాలతో పొలంలో దొరికిన జాతీయ పక్షీ నెమలిని, పోలీస్ సిబ్బంది, ఫారెస్ట్ అధికారులకు అప్పగించిన, మన కాశీ బస్వరాజ్ పాటిల్ గారు

గులాబీ సైనికుల తో, కాశీ బస్వరాజ్ పాటిల్ గారు

తెలంగాణ మలిదశ ఉద్యమంలో పాల్గొన్న  కాశీ బస్వరాజ్ పాటిల్ గారు

వీరశైవ లింగాయత్ సమాజం తరుపున, కాశీ బస్వరాజ్ పాటిల్ కు సన్మానం చేస్తున్న రాయికోడ్ ZPTC మల్లికార్జున్ పాటిల్ గారు

తెలంగాణ మలిదశ ఉద్యమ సమయం లో హరీష్ అన్న తో, కాశీ బస్వరాజ్ పాటిల్ గారు

ఎన్నికల  ప్రచారంలో భాగంగా శాసన సభ ఎన్నికలలో స్థానిక TRS అభ్యర్థి కీ మద్ధతు గా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కాశీ బస్వరాజ్ పాటిల్ గారు

రాయిపల్లి గ్రామ నాయకుల తో కలసి అంబేడ్కర్ జయంతి వేడుకలలో పాల్గొన్న కాశీ బస్వరాజ్ పాటిల్ గారు

మండల నాయకుల తో కలసి కేటిఆర్ జన్మదిన వేడుకల లో పాల్గొన్న మన  కాశీ బస్వరాజ్ పాటిల్ గారు

 Baswaraj Patel participates in several initiatives for the benefit of the Raipalle people

 ఫంక్షన్ హాల్ ప్రారంభోత్సవం

 Newspaper Clippings

 Party Pamphlets

}
10th May 1985

Born in Raipalle village

}
2002

Intermediate

from Nagarjuna junior college located at Sangareddy

}
2005

Graduation(Degree)

from Government degree college, Zaheerabad

}

Masters(MA)

 from Osmania University

}
2009

Political Entry

through the TRS party

}
2014

Youth President

}

Mandal Youth Member

}

TRS Senior Leader