Kasetty Rama Mohan

Mandal President, BJP, N.P. Kunta, Anantapur, Andhra Pradesh.

 

Rama Mohan is the Mandal President of BJP from N.P Kunta. He was born on 07-04-1975 to Venkaiah & Cheggamma in Peddarao Palli Village of N.P. Kunta Mandal, Anantapur. In 1994, He has completed his SSC Standard from ZPHS at N.P. Kunta. In 1996, He studied his Intermediate at Rajiv Gandhi University in Bangalore.

Rama Mohan started his political journey in 2008 with the Praja Rajyam Party and was a Member of the District Executive Committee. In 2009, Rama Mohan Contested as an MLA Post and lost the Seat from the Kadiri Constituency of the Praja Rajyam Party.

Later on, Rama Mohan joined the JanaSena Party and was the Senior Leader. In 2019, Mohan Contested as an MLA Post and Lost the Seat of the JanaSena Party from Kadiri Constituency.

In July 2019, Mohan joined the Bharatiya Janata Party(BJP) and was the Senior Leader. In December 2019, Rama Mohan elected as a Mandal President of BJP from N.P. Kunta Mandal. In 2020, Rama Mohan Contesting as a ZPTC Candidate in Local by-elections of N.P Kunta from BJP. Ramamohan has Actively Participated in B.J. P. activities and Programs.

Rama Mohan took all the farmers who lost their lands in N.P. Kunta Solar to the Anantapur District Collector at his own cost and provided 2 crores to the farmers for the land in 63 passbooks. During the lockdown period, Rama Mohan distributed essential goods to the poorest people in N.P Kunta Mandal. During the lockdown, workers from various states working on solar were sent to the workers’ hometown with Rama Mohan’s own funds.

Rammohan donated organs on the occasion of Modi’s birthday, Under the auspices of the BJP. Ram Mohan distributed masks, Sanitizers to the poor in his Mandal. on the occasion of Modi’s birthday, Rama Mohan Plants were Planted with the Local Leaders in their Villages, Under the auspices of the BJP.

Recent Activities

  • As part of the Swach Bharath program, foundations were laid in the sewers in the zone. Ramamohan Donated Money for the Construction of h.P Kalyanamandapam in N.P Kunta.
  • Rama Mohan distributed many kits like Essential things, Masks, and sanitizer in most of the villages of N.P Kunta Mandal during the COVID-19 Pandemic lockdown period, and was Provided food & Vegetables to Poor people in lockdown time.
  • Rama Mohan did many Social Activities. Sand roads were paved in the village. He involves in many of the social activities like Swachh Bharath Programs & helping poor people in the village and also fought for the development activities like CC Roads, Drainage, Street lights, and Water Problems in the village.
  • Wet and dry bins were distributed to households. The village was sprayed with sodium hypochlorite solution.

Village & Mandal: N.P. Kunta, District: Anantapur,  Andhra Pradesh.

Mobile: 9000636527
Email:[email protected]

Recent Activities

జయంతి సందర్బంగా

N.P.కుంట మండలం లో దివంగత నేత భారతరత్న గ్రహీత శ్రీ అటల్ బీహార్ వాజపేయ్ గారి జయంతి సందర్బంగా బీజేపీ నాయకులు కేక్ కట్ చేసి ఆయనను స్మరించుకోవడం జరిగింది.  మన దేశాన్ని చూసి శత్రు మూకలు భయపడేలా చేయడానికి కారణం మన మాజీ ప్రధానమంత్రి గారు అని, మరియు బీజేపీ దేశం 2ఎంపీ స్థానాలతో ప్రారంభమయి ప్రపంచం లో అతి పెద్ద పార్టీగా అవతరించ డానికి కారణం వాజపేయి గారు చేసిన కృషి అని మండలం బీజేపీ అధ్యక్షులు కాసెట్టి రామమోహన్ గారు అన్నారు.ఈ కార్యక్రమం లో రాష్ట్ర కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు వెంకటరెడ్డి, మాజీ మండలం అధ్యక్షులు రాఘవరెడ్డి, గురివి రెడ్డి,సీనియర్ నాయకులు శంకర్ ఎంపీటీసీ అభ్యర్థులు మోహనరెడ్డి, నరసింహారెడ్డి, నాగార్జున, జనసేన మండల అధ్యక్షులు చౌదరి, మరియు పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు.

ఎన్ పి కుంట పరిధిలోని శివాలయం నందు అయోధ్యలోని రామమందిర నిర్మాణం కొరకు ప్రతి ఒక్కరు రామభక్తుడు పది రూపాయల చొప్పున మాక్సిమం ఐదు కోట్ల వరకు ఏర్పాటు చేయాలని సేవాభారతి సమస్త వారైనా గోపాల్ కృష్ణ గారు మరియు నాగేంద్ర మరియు ఎన్ పి కుంట బిజెపి మండల అధ్యక్షుడైన రామ్మోహన్ గారు అలాగే ఎన్ పి కుంట మండల గ్రామ ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు అయిన సోము వీర్రాజు గారి తో హిందూపూర్ పార్లమెంట్ అధ్యక్షుడు వజ్ర భాస్కర్ రెడ్డి గారు మరియు ఎన్ పి కుంట మండల అధ్యక్షుడు రామ్మోహన్ గారు అలాగే ఎన్ పి కుంట యూత్ అధ్యక్షుడు రంగారెడ్డి గారు అలాగే రమేష్ నాయుడు గారు అందరు కలసి ఆయనను కలవడం జరిగింది.

రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే రహదారులు అభివృద్ధి చెందాలి బిజెపి

రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే రహదారులు అభివృద్ధి చెందినట్లు అయితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని బిజెపి హిందూపురం పార్లమెంట్ అధ్యక్షుడు వజ్ర భాస్కర్ రెడ్డి తెలిపారు వివరాల్లోకి వెళితే బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆదేశాల మేరకు శనివారం రహదారులపై రాస్తారోకో కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కదిరి నుండి ఎన్ పి కుంట కు వెళ్లే దారి గుంతల మయం అయి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు ఎన్ పి కుంట లో అతి పెద్ద సోలార్ పవర్ ప్లాంట్ నిర్మిస్తున్నారు దాని కారణంగా నిత్యం కదిరి ఎన్ పి కుంట రహదారి వాహనాలతో రద్దీగా ఉంటుంది ఇలాంటి సందర్భంలో రోడ్ల అభివృద్ధి చెందక నిత్యం రాకపోకలకు అంతరాయం కలుగుతుందని తెలిపారు .

కలిసిన సందర్భంలో

మాజీ ఎంపీ పురందేశ్వరి గారిని కలిసి పుష్ప గుచ్చము ఇచ్చి మాట్లాడుతున్నా సందర్భంలో

Save Balaji Properties..

చౌడేశ్వరి దేవి ఆలయంలో

నంబుల పూలకుంట మండల పరిధిలోని పెడబల్లి కొత్తపల్లి గ్రామంలోని చౌడేశ్వరి దేవి ఆలయంలో పలువురు దుండగులు చోరీకి పాల్పడ్డారు ఈ విషయం పై బి.జె.పి. పార్టీ నంబుల పూలకుంట మండల అధ్యక్షుడు కశ్శెట్టి రామ మోహన్ కదిరి పట్టణ సీఐ గారితో చర్చించి ఈ దుర్ఘటనకు పాల్పడిన దుండగులను గుర్తించి తక్షణమే వారి పై కటిన చర్యలు తీసుకోవాలి అంటు ఆయన వ్యాఖ్యానించారు… ఇటువంటి సంఘటనలు ఇక పై జరగకుండా ఉండాలంటు ఆయన చెప్పారు. ఈ విషయం పై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బి.జే.పి. పార్టీ కార్యకర్తలు రాఘవ రెడ్డి, నరసింహ రెడ్డి, మోహన్ రెడ్డి, రంగారెడ్డి, కదిరి రెడ్డి పాల్గొన్నారు..

నియామక పత్రం అందజేస్తున్నా సందర్భంలో

రాజీనామా చేయాలి....

Minister కొడాలి నాని గారు రాజీనామా చేయాలి అంటూ దిష్టి బొమ్మను కాల్చేస్తున్నా రామ మోహన్ గారు మరియు బీజేపీ నాయకులు

మోడీ జన్మదిన సందర్భంలో..

బీజేపీ ఆధ్వర్యంలో, మోడీ జన్మదిన సందర్భంలో రామ మోహన్ గారు మరియు పార్టీ నాయకులు  మొక్కలను నాటడం జరిగింది.

Service in Pandemic COVID-19

నిత్యావసరాల సరుకులు పంపిణీ

కరోనా లాక్ డౌన్ సమయంలో...

కరోనా లాక్ డౌన్ సమయంలో సోలార్ లో పనిచేసే వివిధ రాష్ట్రాల కార్మికులకు రామ మోహన్ సొంత నిధులతో కార్మికుల స్వగ్రామానికి పంపించడం జరిగింది.

}
07-04-1975

Born in Peddarao Palli

Anantapur

}
1994

SSC Standard

from ZPHS at N.P Kunta. 

}
1996

Intermediate

from Rajiv Gandhi University in Bangalore.

}
2008

Joined in the Praja Rajyam

}
2008

Member of the District Executive Committee

of Praja Rajyam Party. 

}
2009

Contested as an MLA, Lost

from Kadiri Constituency of Praja Rajyam Party.

}
2019

Joined in the JanaSena Party

}
2019

Contested as an MLA, Lost

from Kadiri Constituency of Praja Rajyam Party.

}
2019

Joined in the BJP party

}
2019

Mandal President of BJP

 N.P Kunta

}
2020

Contesting as a ZPTC Candidate

 on Local by-elections of N.P Kunta from BJP