Karumuri Venkata Nageswara Rao | MLA | Tanuku | West Godavari | the Leaders Page

Karumuri Venkata Nageswara Rao

MLA, Tanuku, West Godavari, YSRCP, Andhra Pradesh.

Venkata Nageswara Rao is a Member of the Legislative Assembly of Tanuku Constituency, West Godavari Dist. He was born to Karumuri Ramakrishna and Karumuri Suryakathamma 2-10-1964, in Attili, West Godavari district, into a Hindu family. He Completed SSC Standard from Zilla Parishad High School, Attili, West Godavari.

He moved to Hyderabad at the age of 18 and started his own business. He has two sisters and a brother who is a chemistry professor in Tanuku. In 1989, he was married to Lakshmi Kiran. The couple has a son and daughter.

He started his political journey with the Indian National Congress Party(INC). He was awarded an Honorary Doctorate in social service by Westbrook University, the US in 2007.

From 2009-2014, He was served as a Member of the Legislative Assembly (MLA) of Tanuku Constituency, West Godavari Dist.

He was General Secretary of the Andhra Pradesh Congress Committee from 2009 to 2014. He also served as Chairperson for West Godavari Zilla Parishad.

He joined the YSRCP(Yuvajana Sramika Rythu Congress Party. In 2019, He was elected as Member of the Legislative Assembly of Tanuku Constituency, West Godavari Dist.

Recent Activities:

  •  MLA Karumuri Venkata Nageswararao, essential goods, vegetables, and eggs were distributed to Nai Brahmins and auto drivers in the Tanuku zone.
  •  Under the patronage of MLA Karumuri Venkata Nageswara Rao, the police personnel of Iragavaram Mandal was felicitated. Afterward, essential commodities, rice, vegetables, and eggs were distributed to the auto brothers and Nai Brahmins. Granthi Srinivas and Undi constituency in-charge PVL Narasimha Raju participated.
  • Basava Arjun Rao from Kumudavalli village donated Rs. A check worth Rs. 50,000 / – was handed over to MLA Karumuri Nageswara Rao.
  • MLA Karumuri Venkata Nageswara Rao launches 3 door-to-door Masks distribution scheme of state government in Velpur.

D.No.21-48, Akulavari Street, Attili Village, Attili Mandal, West Godavari District – 534134, Andhra Pradesh.

 Email: [email protected]

Contact:+91-9666255555; 9591662222

Recent Activities

నిత్యావసర సరుకులు పంపిణీ

స్పిరిట్ అండ్ లైఫ్ మినిస్ట్రీస్ వారి సహకారంతో ఈరోజు ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో వీరభద్రాపురం గ్రామంలో పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయటం జరిగింది.

సహాయ నిధి

కుముదవల్లి గ్రామానికి చెందిన బసవ అర్జున్ రావు గారు కరోనా వైరస్ నియంత్రణ సహాయార్ధం సి.ఎం రిలీఫ్ ఫండ్ కు రూ. 50,000/- విలువైన చెక్కును ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు గారికి అందజేశారు

భూమి పూడిక కార్యక్రమంలో

ప్రతీ పేదవాడికి ఇళ్లు అందించడానికి ఇటీవల జగనన్న ప్రభుత్వం కొనుగోలు చేసిన తణుకు నియోజకవర్గంలోని తేతలి గ్రామంలో 16ఎకరాలు 50 సెంట్ల భూమి పూడిక కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు గారు

సహాయ నిధి

అత్తిలి కి చెందిన ఉల్లిపాయ వ్యాపారి దిరసాల ప్రభాకర్ గారు DP Exports తరపున కరోనా వైరస్ నియంత్రణ సహాయార్ధం సి.ఎం రిలీఫ్ ఫండ్ కు రూ. 75,000/- విలువైన చెక్కును ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు గారికి అందజేశారు

నిత్యావసర సరుకులు పంపిణీ

గోటేరు గ్రామంలో ఈరోజు ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో వాలంటీర్లకు నిత్యావసర సరుకులు మరియు కూరగాయలు పంపిణీ చేశారు

సహాయ నిధి

బ్యాంకు అఫ్ ఇండియా తణుకు బ్రాంచ్ వారి సహకారం తో ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు తణుకు గవర్నమెంట్ హాస్పిటల్ సిబ్బందికి నిత్యావసర సరుకులు పంపిణి చేయటం జరిగింది.

మాస్కుల పంపిణీ కార్యక్రమంలో

 వేల్పూరు గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇంటింటికీ అందించే 3 మాస్కుల పంపిణీ పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు గారు
ఈ కార్యక్రమంలో జిల్లా అధికారి DPO తూటిక శ్రీనివాస్ విశ్వనాధ్ గారు మరియు వేల్పూరు నాయకురాలు చిట్టూరి సునంద గారు పాల్గొన్నారు

సూపర్ సానిటేషన్ కార్యక్రమంలో

తణుకు ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో తణుకు మండలంలోని వేల్పూరు గ్రామంలో సూపర్ సానిటేషన్ కార్యక్రమం చేపట్టారు..
ఈ కార్యక్రమంలో జిల్లా అధికారి DPO తూటిక శ్రీనివాస్ విశ్వనాధ్ గారు మరియు వేల్పూరు నాయకురాలు చిట్టూరి సునంద గారు పాల్గొన్నారు

కూరగాయలు పంపిణీ కార్యక్రమంలో

UNITED TEACHERS FEDEEATION (UTF) తణుకు శాఖ వారి సహకారంతో ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు గారు సుమారు 250 మంది నాయీబ్రాహ్మణులకు కూరగాయలు పంపిణీ చేశారు

 పూర్తి లాక్ డౌన్ నేపధ్యంలో నియోజకవర్గం మొత్తం పర్యటిస్తూ..పర్యవేక్షిస్తున్న ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వర రావు గారు

}
2-10-1964

Born in Attili

West Godavari

}

Completed SSC

from Zilla Parishad High School,Attili,West Godavari A.P.

}

Joined in the Congress

}

Joined in the YSRCP

}
2007

Awarded an Honorary Doctorate

in social service by Westbrook University, the US 

}
2009-2014

MLA

of Tanuku Constituency, West Godavari Dist

}
2009-2014

General Secretary

of Andhra Pradesh Congress Committee 

}
2009-2014

Chairperson

for West Godavari Zilla Parishad

}
2019

MLA

of Tanuku Constituency, West Godavari Dist.