Karkam Dinesh Yadav | BJYM Town President | Zaheerabad | BJP | the Leaders Page

Karkam Dinesh Yadav

BJYM Town President, Zaheerabad, Sanga Reddy, Telangana,BJP.

Karkam Dinesh Yadav is an Indian Politician and BJYM Town President of Zaheerabad from the Political Party BJP.

EARLY LIFE AND EDUCATION:

On the 18th of July 1995, Dinesh Yadav was born to the couple Mr. Karkam Narsimulu Yadav and Mrs. Karkam Shoba Rani in the village of Zaheerabad of Sanga Reddy District in the Indian State of Telangana.

In the year 2011, Dinesh Yadav acquired his Secondary Board of Education from Adarsh Vidyalaya High School located at Zaheerabad of Sanga Reddy.

He completed his 2 Years course of Intermediate in 2014 from Tapasya Junior College placed at Zaheerabad, Telangana, and attained his Graduation of Degree in 2018 from Ambedkar Open University at Hyderabad.

PROFESSIONAL CAREER:

Dinesh Yadav began his Professional Career by setting up a business of his own and ever since he started the business he simultaneously handled his family responsibilities.

CAREER IN SOCIAL LIFE:

Beginning at a young age, he had a passion for working in the public service. Dinesh Yadav has been accustomed to service since childhood. He also conducted many service programs while continuing his studies.

As a Social Activist, he has performed many welfare and developmental activities and awareness programs for the welfare of the people in the society.

He is at the forefront of anyone in need of help in the area around him. He continues to serve the people by doing his part to help those who ask for help without even thinking.

By assisting people in need, he was earning the support of the whole society. The commitment he demonstrated at an early age to do social service has earned him a reputation as a man of the intellect today.

EARLY CAREER IN POLITICS:

On the continuation of his Professional career, Dinesh Yadav is drawn into politics in 2018 through the Bharatiya Janata Party(BJP) which was founded by Atal Bihari Vajpayee (Former Prime Minister of India) and Lal Krishna Advani(Former Deputy Prime Minister of India).

He exposed his leadership skills by serving as the Party Activist and working comprehensively all the time for the welfare of humankind by citing code of conduct and disciplinary issues.

He maintains the trust placed in him by the people and continues his service, thinking for the welfare of the people for the moment and dealing with the activities for the development of the Party.

He won the admiration of the party and the people by using the responsibilities, duties, and powers assigned to him so that he was honoured as the BJYM Town President of Zaheerabad from BJP only for the good of the people without compromising on the trust placed in him by the party till the date.

Party Activities:

  • A fund-raising drive has been announced for the construction of a holy Ram Mandir in Ayodhya. As part of the construction of an unprecedented Sri Rama Mandir in Ayodhya, he, along with his party members, helped raise funds for the entire city.
  • Shoe polish, Swachh Bharat, and tea were sold as part of a protest at the local Ambedkar Chowk under the auspices of Dinesh to give employment benefits to the unemployed.
  • He always woke up and stood up at the forefront for the party and solve issues raised on any problems.
  • During Elections, he actively participates in the Door-to-Door election campaign and worked hard to win the party in his locality.
  • He set up and engaged in every Mandal level, Village level meetings and delivered speeches by motivating the youngsters and the upcoming leaders.
  • Many party development programs were carried out in the village for the growth of the party and he respectably accepts the work assigned by the higher authorities and is completely involved to sort out the issues raised on any topics.
  • Dinesh and party leaders were illegally arrested on their way to a dharna on the instructions of Bharatiya Janata Party Dalit Morcha state president Shri Koppu Bhasha in solidarity with the forthcoming Badugula self-respect campaign at Indira Park.

Social Activities:

  • On the one hand, serving the people politically and On the other hand, he also thinks for the welfare of the Animals from a humanitarian point of view by protecting the Cows in the village.
  • Dinesh Yadav was released and rescued while preparing to move 9 cows illegally during the Bakrid in Allipur in Zaheerabad town. The animals were carefully handed over to their owner, preventing them from smuggling the animals off the highway.
  • Fruits are distributed to the people of the Zaheerabad constituency every year on the occasion of Mahashivaratri.
  • Blood donation camps and Medical camps were set up in the village by donating blood and providing medicines for free of cost to the needy people.
  • Dinesh Yadav continues to fight for eradicating the idea of caste and religious differences in society and doing his part for human equality
  • He helped the old and poor people in the village by providing the basic essentials to them for survival and also assisted them during the financial crises.
  • Dinesh Yadav offered financial support as well as other kinds of relief to the village’s needy people. Amrutharao will be accessible to the village’s residents during their tough times.
  • He took an active part in ensuring assistance programs for the impoverished and aiding them in surviving their life.
  • Money was donated to the families of the poor during the wedding to support their families financially.
  • Dinesh Yadav is fighting with the government to provide proper employment to the unemployed who are worried about getting a proper job even after graduation.

Services rendered during the Covid-19 Pandemic:

  • During the first and second waves of Corona, Dinesh Yadav offered financial and humanitarian assistance to people who were impacted by the lockdown.
  • Dinesh Yadav acted humanely during the crisis, assisting individuals in distress and providing additional assistance to those afflicted by the lockdown.
  • During the crisis, Dinesh Yadav responded generously, aiding those in need and giving special support to those impacted by the lockdown.
  • He offered masks, sanitizers, and meals to the underprivileged, as well as financial assistance.
  • For the public’s protection, sodium hypochlorite solution was sprayed all around the village as part of the effort to eliminate the corona outbreak.
  • Dinesh Yadav and his fellow members distributed Vegetables and food to the poor and needy people in the Village and quarantined people as well by following certain precautions.
  • During the corona epidemic, medicines were distributed free of charge, raising awareness of the need to be careful before contracting corona disease.
  • During the pandemic corona, about 300 people went to the home of the poor and handed out essential goods and vegetables.

Village&Mandal: Zaheerabad, District: Sanga Reddy, State: Telangana, Zipcode: 502220

Email: [email protected]

Mobile: 91008 61859, 83411 71859

“A good leader is a person who takes a little more than his share of the blame and a little less than his share of the credit.” 

Karkam Dinesh Yadav

BJYM Town President

Recent Activities

నిరసన

LRS రద్దు రద్దు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు తక్కువ చేయాలి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్న గారి పిలుపు సమయంలో, సంగారెడ్డి జిల్లా కమిటీ కలెక్టర్ ఆఫీస్ ముందు నిరసన సేవ పాలుకొనడం జరిగింది.

సన్మానం

పటాన్చెరు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ అన్నగారి నివాసంలో సుదర్శన యాగం కార్యక్రమానికి విచ్చేసిన అభినవ చత్రపతి తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు శ్రీ బండి సంజయ్ గారికి సన్మానం చేయడం జరిగింది. 

నియామకం

జహీరాబాద్ పట్టణంలో జాతీయ అధికార ప్రతినిధి & ఐటీ సెల్ కో కన్వీనర్ జహీరాబాద్ ఇంచార్జ్ జంగం గోపి గారు బీజేపీ నాయకుల బీజేపీ పట్టణ అధ్యక్షులు శ్రీనివాస్ గుప్తా, చేతుల మీదుగ చీల మామిడి రాజు, జహీరాబాద్ టౌన్ ఎస్సీ మోర్చ అధ్యక్షులుగా నియమించడం జరిగింది. 

ప్రచారం

123 హైదర్ నగర్ డివిసన్ భాగ్యనగర్ కాలనీ లో వెలగా శ్రీనివాస్ గారికి మద్దతుగా ప్రచారం చేయడం జరిగింది..

చర్చ

ఝరాసంగం మండల్ చిలక పల్లి గ్రామం బూత్ నెంబర్ 111 బూత్ కమిటీ సభ్యులతో పార్టీ బలోపేతానికి సభ్యులతో చర్చించడం జరిగింది.

పరామర్శ

ఝారసంగం మండల్ కప్పడ్ గ్రామానికి.చెందిన బీజేపీ గ్రామ అధ్యక్షుడు రాజు వడ్ల. కొన్ని రోజుల క్రితం పక్ష వాతం తో బాధ పడుతున్నడని తనని కలిసి మాట్లాడి ఆరోగ్యం గురించి తెలుసుకోవడం జరిగింది. అలాగే రాజు కి తన కుటుంబ సభ్యులకు అన్ని వేళలా తోడుగా ఉంటామని మన జహీరాబాద్ బీజేపీ ఇంఛార్జి జంగం గోపి గారు చెప్పడం జరిగింది

ప్రజా సంగ్రామ యాత్ర

సన్మానం

జ‌హీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గ బిజెపి ఇంచార్జి జంగం గొపి గారిని సంగారెడ్డి జిల్లా ప‌దాధికారుల స‌మావేశంలో మ‌ర్యాద‌పూర్వ‌కంగా కలిసి అభిమానాన్ని వ్య‌క్త‌ప‌రుస్తూ ఆయ‌న‌ను శాలువాతో స‌త్క‌రించి స‌న్మానించడం జరిగింది.

యువ సంకల్ప్ యాత్ర

అజాది కా అమృత్ మహోత్సవ్, మన భారతదేశానికి స్వాతంతరం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్బంగా భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో యువ సంకల్ప్ యాత్ర 7.5 కి మీ మారథాన్ కార్యక్రమాన్ని నిర్వహించాడం జరిగింది. 

అక్రమ అరెస్ట్

ఇందిరా పార్క్ వద్ద చేపట్టబోయే బడుగుల ఆత్మ గౌరవ పోరు దీక్షకు సంఘీభావంగా భారతీయ జనతా పార్టీ దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కొప్పు భాష గారి సూచన మేరకు ధర్నా కార్యక్రమం కు వెళ్తుంటే అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. 

బీజేపీలో గ్రామస్థులు చేరిక

న్యాలకల్ మండలో న్యామాతబాద్, మరియు మమ్మిడిగి ,గ్రామంలో జాతీయ బీజేపీ అధికార ప్రతినిధి & జాతీయ ఐటీ సెల్ కో కన్వీనర్ ,బీజేపీ జహీరాబాద్ ఇంచార్జ్. జంగం గోపి ,గారి ఆధ్వర్యంలో భారీఎత్తున బీజేపీ లో న్యాలకల్ మండల గ్రామస్థులు, చేరడం జరిగింది. మరియు గ్రామంలో బీజేపీ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ నియోజకవర్గ బీజేపీ మండల నాయకులు, కార్యకర్తలు అధికసంఖ్యలో పాల్గొన్నారు 

Social Activities

జంతువులను రక్షించిన దినేష్ యాదవ్ గారు

జహీరాబాద్ పట్టణంలోని అల్లీపూర్‌లో బక్రీద్ సందర్భంగా 9 ఆవులను అక్రమంగా తరలించడానికి సిద్ధమవుతుండగా దినేష్ యాదవ్ విడుదల చేయించడం జరిగింది. 

పండ్ల పంపిణీ

మహాశివరాత్రి ఈ సందర్భంగా జంగం గోపి గారి ఆధ్వర్యంలో పండ్ల పంపిణీ చేయడం జరిగింది.  ఇట్టి కార్యక్రమానికి బిజెపి మరియు బీజేవైఎం నాయకులు పాల్గొన్నారు…

రక్తదాన శిబిరం

శ్రీ నరేద్రమోడి జన్మదినం పురస్కరించుకొని సేవ సప్తహ భాగంగా బీజేవైఎం జహీరాబాద్ నియోజకవర్గం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ను నిర్వహించడం జరిగింది. 

జయంతి

పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి శతకోటి వందనాలు జహీరాబాద్ పట్టణంలో పట్టణ పార్టీ ఆధ్వర్యంలో హౌసింగ్ బోర్డు కాలనిలో వారి చిత్రపటానికి పూలమాలలు సమర్పించి తదుపరి ముక్కలు నాటి వారు దేశం కోసం చేయవలసిన త్యాగాలను స్మరిస్తూ నివాళి అర్పించడం జరిగింది.

లక్ష్మీ పూజ కార్యక్రమం

జహీరాబాద్ పట్టణంలో జాతీయ అధికార ప్రతినిధి & ఐటీ సెల్ కో కన్వీనర్ జహీరాబాద్ ఇంచార్జ్ జంగం గోపి గారు బీజేపీ నాయకుల షాప్ లో లక్ష్మీ పూజ కార్యక్రమంలో పాలుగొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు శ్రీనివాస్ గుప్తా, బిజెవైయం అద్యక్షులు దినేష్ యాదవ్, యువ మోర్చా నాయకులు మనోజ్ యాదవ్, అభిషేక్, సారా జగదీశ్, వడ్డె సందీప్, నందీశ్వర్ స్వామి, పవన్ పంచల్, యాదవ్ రెడ్డి, సందీప్ శ్రీకాంత్, డేవిడ్ తదితరులు పాల్గొన్నారు.

పరామర్శ

ఝారసంగం మండల్ కప్పడ్ గ్రామానికి.చెందిన బీజేపీ గ్రామ అధ్యక్షుడు రాజు వడ్ల. కొన్ని రోజుల క్రితం పక్ష వాతం తో బాధ పడుతున్నడని తనని కలిసి మాట్లాడి ఆరోగ్యం గురించి తెలుసుకోవడం జరిగింది. అలాగే రాజు కి తన కుటుంబ సభ్యులకు అన్ని వేళలా తోడుగా ఉంటామని మన జహీరాబాద్ బీజేపీ ఇంఛార్జి జంగం గోపి గారు చెప్పడం జరిగింది

స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

ఎంతోమంది త్యాగాల వల్ల మనకు స్వాతంత్రం వచ్చిందని స్వాతంత్రం కోసం పోరాడిన జాతీయ నాయకులను వారి పోరాట పటిమని పట్టుదలను గుర్తుచేసుకుంటూ స్వాతంత్ర దినోత్సవ వేడుకను జరుపుకోవడం జరిగింది. 

ఉచిత కోవిద్ టీకా వాక్సినేషన్ కార్యక్రమం

కేంద్ర ప్రభుతవమ్ ప్రజలను క్రోనా బారిన పడకుండా ఆరోగ్య భద్రతలను పాటించాలని హెచ్చరిస్తూ గ్రామంలో ఉచిత కోవిద్ టీకా వాక్సినేషన్ కార్యక్రమం ఏర్పాటు చెయ్యడం జరిగింది.

పండ్ల పంపిణీ

మహాశివరాత్రి సందర్భంగా జహీరాబాద్ లోని శ్రీ కైలాసగిరి శివాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించిన జహీరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ జంగం గోపి  గారు. మహాశివరాత్రి ఈ సందర్భంగా జంగం గోపి గారి ఆధ్వర్యంలో పండ్ల పంపిణీ చేయడం జరిగింది.  ఇట్టి కార్యక్రమానికి బిజెపి మరియు బీజేవైఎం నాయకులు పాల్గొన్నారు…

రెండు స్క్రీనింగ్ తర్మమేటర్ అందజేత

విద్యా శాలలు తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభమైన తరుణంలో జహీరాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల లో విద్యార్థుల టెస్టింగ్ కొరకు కళాశాల ప్రిన్సిపాల్ గారికి రెండు స్క్రీనింగ్ తర్మమేటర్ లు ఇవ్వడం జరిగింది. 

On the Occasion of Meeting with Eminent Leaders 

భారతీయ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్  గారిని గౌరవపూర్వకముగా కలవడం జరిగింది.

నిజామాబాద్ ఎంపీ అరవింద్ గారిని మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది.

జ‌హీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గ బిజెపి ఇంచార్జి జంగం గొపి గారిని మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది.

Party Activities

రైతులకు సన్మానం

స్థానిక శ్రీనివాస్ మహల్ లో బీజేపీ ఆధ్వర్యంలో కేంద్ర వ్యవసాయ రంగ బిల్లును సమర్థిస్తూ రైతులకు సన్మానం చేయడం జరిగింది

ధర్నా

L R S ను వెంటనే రద్దుచేయాలని కెసిఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు జహీరాబాద్ MRO కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తున్న బిజెపి నాయకులు. 

సన్మానం

పటాన్చెరు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ అన్నగారి నివాసంలో సుదర్శన యాగం కార్యక్రమానికి విచ్చేసిన అభినవ చత్రపతి తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు శ్రీ బండి సంజయ్ గారికి సన్మానం చేయడం జరిగింది. 

నిరసన

దళిత అమ్మాయి రాధికను ప్రేమ పేరుతో మోసం చేసి పెళ్లి చేసుకోమని అడిగినందుకు క్రూరంగా హత్య చేసిన దుండగులను శిక్షించాలని మరియు వాళ్ళ కుటుంబానికి ప్రభుత్వం ఆదుకోవాలని జహీరాబాద్ పట్టణ బీజేవైయం శాఖ ఆధ్వర్యంలో లో క్రొవ్వొత్తులతో అంబెడ్కర్ విగ్రహం దగ్గర నిరసన తెలపడం జరిగింది. 

అక్రమ అరెస్ట్

రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారి పిలుపు మేరకు రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో పార్టీ బలోపేతం కొరకై సమావేశం ఉన్నందున ఇట్టి సమావేశానికి వెళ్తుండగా అక్రమంగా TRS రాష్ట్ర ప్రభుత్వం కళ్ళ బొల్లి మాటలు చెప్పి ప్రగతి భవన్.మరియు అసెంబ్లీ ముట్టడి చేస్తారని KTR గారు ప్రెస్ మీట్ లో బీజేపీ, బీజేవైఎం నాయకుల ను వెంటనే అరెస్టు చేయాలని రాష్ట్ర DGP గారికి కోరారు అందులో భాగంగానే జహీరాబాద్ పట్టణ బీజేపీ నాయకులను అరెస్ట్ చేయడం జరిగింది.

నియామకం

జహీరాబాద్ పట్టణంలో జాతీయ అధికార ప్రతినిధి & ఐటీ సెల్ కో కన్వీనర్ జహీరాబాద్ ఇంచార్జ్ జంగం గోపి గారు బీజేపీ నాయకుల బీజేపీ పట్టణ అధ్యక్షులు శ్రీనివాస్ గుప్తా, చేతుల మీదుగ చీల మామిడి రాజు, జహీరాబాద్ టౌన్ ఎస్సీ మోర్చ అధ్యక్షులుగా నియమించడం జరిగింది. 

ఎన్నికల ప్రచారం

హైదరాబాద్ హైదర్ నగర్ 123 డివిసన్ లో బీజేపీ అభ్యర్థి వెలగా శ్రీనివాస్ గారికి మద్దతుగా జహీరాబాద్ బిజెవైయం పట్టణ అద్యక్షులు దినేష్ యాదవ్, ప్రదాన కార్యదర్శి మనోజ్ యాదవ్, కార్యదర్శి నందీశ్వర్ స్వామి, నరేష్ నాయక్, ఆంజనేయులు తదితరులు నాయకులు ప్రచారం చేయడం జరిగింది.

చర్చ

ఝరాసంగం మండల్ చిలక పల్లి గ్రామం బూత్ నెంబర్ 111 బూత్ కమిటీ సభ్యులతో పార్టీ బలోపేతానికి సభ్యులతో చర్చించడం జరిగింది.

పరామర్శ

ఝారసంగం మండల్ కప్పడ్ గ్రామానికి.చెందిన బీజేపీ గ్రామ అధ్యక్షుడు రాజు వడ్ల. కొన్ని రోజుల క్రితం పక్ష వాతం తో బాధ పడుతున్నడని తనని కలిసి మాట్లాడి ఆరోగ్యం గురించి తెలుసుకోవడం జరిగింది. అలాగే రాజు కి తన కుటుంబ సభ్యులకు అన్ని వేళలా తోడుగా ఉంటామని మన జహీరాబాద్ బీజేపీ ఇంఛార్జి జంగం గోపి గారు చెప్పడం జరిగింది

కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం

లాక్ డౌన్ ప్రారంభం నుండి జీత భత్యాలు లేకుండా తీవ్ర ఆర్ధిక సంక్షోభంలోకి వెళ్లిన ప్రైవేట్ ఉపాధ్యాయుడిని తెలంగాణ ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్‌వైఎమ్ కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం జహీరాబాద్ BJYM నాయకులు.

ప్రజా సంగ్రామ యాత్ర

సన్మానం

జ‌హీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గ బిజెపి ఇంచార్జి జంగం గొపి గారిని సంగారెడ్డి జిల్లా ప‌దాధికారుల స‌మావేశంలో మ‌ర్యాద‌పూర్వ‌కంగా కలిసి అభిమానాన్ని వ్య‌క్త‌ప‌రుస్తూ ఆయ‌న‌ను శాలువాతో స‌త్క‌రించి స‌న్మానించడం జరిగింది.

యువ సంకల్ప్ యాత్ర

అజాది కా అమృత్ మహోత్సవ్, మన భారతదేశానికి స్వాతంతరం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్బంగా భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో యువ సంకల్ప్ యాత్ర 7.5 కి మీ మారథాన్ కార్యక్రమాన్ని నిర్వహించాడం జరిగింది. 

ఉచిత కోవిద్ టీకా వాక్సినేషన్ కార్యక్రమం

కేంద్ర ప్రభుతవమ్ ప్రజలను క్రోనా బారిన పడకుండా ఆరోగ్య భద్రతలను పాటించాలని హెచ్చరిస్తూ గ్రామంలో ఉచిత కోవిద్ టీకా వాక్సినేషన్ కార్యక్రమం ఏర్పాటు చెయ్యడం జరిగింది.

నిరసన కార్యక్రమం

బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు దినేష్ యాదవ్ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని స్థానిక అంబేద్కర్ చౌక్ వద్ద నిరసన కార్యక్రమం షూ పాలిష్ .స్వచ్ భారత్ మరియు టి అమ్మడం చేయడం జరిగింది. 

నియమిక పత్రం

బీ.జే.వై.ఎం టౌన్ అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్బంగా చేపట్టిన పదవి యొక్క బాధ్యతలను స్వీకరిస్తూ నియమిక పత్రాన్ని దినేష్ యాదవ్ గారు అందుకోవడం జరిగింది. 

బీజేపీ జెండా ఆవిష్కరణ

జహీరాబాద్ మండల్ రైపల్లి గ్రామంలో మరియు కోహిర్ మండల్ పోతిరెడ్డి గ్రామంలో  జాతీయ బీజేపీ అధికార ప్రతినిధి జాతీయ ఐటీ సెల్ కో కన్వీనర్ బీజేపీ జహీరాబాద్ ఇంచార్జ్ జంగం గోపి గారి ఆధ్వర్యంలో. భారీఎత్తున బీజేపీ లో న్యాలకల్ మండల గ్రామస్థులు చేరడం జరిగింది మరియు గ్రామంలో బీజేపీ జెండా ఆవిష్కరణ  చేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో జహీరాబాద్ నియోజకవర్గ బీజేపీ మండల నాయకులు, కార్యకర్తలు అధికసంఖ్యలో పాల్గొన్నారు

బీజేపీలో గ్రామస్థులు చేరిక

న్యాలకల్ మండలో న్యామాతబాద్, మరియు మమ్మిడిగి ,గ్రామంలో జాతీయ బీజేపీ అధికార ప్రతినిధి & జాతీయ ఐటీ సెల్ కో కన్వీనర్ ,బీజేపీ జహీరాబాద్ ఇంచార్జ్. జంగం గోపి ,గారి ఆధ్వర్యంలో భారీఎత్తున బీజేపీ లో న్యాలకల్ మండల గ్రామస్థులు, చేరడం జరిగింది. మరియు గ్రామంలో బీజేపీ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ నియోజకవర్గ బీజేపీ మండల నాయకులు, కార్యకర్తలు అధికసంఖ్యలో పాల్గొన్నారు 

మెమోరాండం అందజేత

జహీరాబాద్ పట్టణం లొ అమరవిరుల స్తూపాని ఏర్పాటు చేయాలని MRO గారికి బీజేవైఎం అద్వర్యoలొ మెమొరండం ఇవ్వడం జరిగింది. తెలంగాణ ఏర్పడి సంవస్త్సరాలు గడుస్తున్న జహీరాబాద్ నియొజికవర్గం లొ తెలంగాణ కొసం బలిదానం చెస్కున్నా లక్ష్మణ్ యాదవ్ మరియు ఇశాంత్ రెడ్డి గార్లను మరిచిపొయిన నాయకులు ఇప్పటికైనా వారిని స్మరిస్టూ స్టుపని ఏర్పాటు చేయాలని విన్నవించడం జరిగింది. 

ఎలక్షన్స్ పర్యటన గురించి సూచన

బీజేపీ జాతీయ నాయకులు మురళీధర్ రావు గారు జరగబోయే ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి అదిత్యనాథ్ గారి హైదరాబాద్ GHMC ఎలక్షన్స్ పర్యటన గురించి సూచనలు ఇవ్వడం జరిగింది. 

 Newspaper Clippings 

Video Clippings 

}
18-07-1995

Born in Zaheerabad

in Sanga Reddy

}
2010-2011

Studied SSC Standard

from Adarsh Vidyalaya High School, Zaheerabad

}

Social Activist

}
2014

Completed Intermediate

from Tapasya Junior College, Zaheerabad

}
2018

Attained Graduation

from Ambedhkar Open University

}
2018

Joined in the BJP

}
2018-2020

Party Activist

of BJP

}
2020-Till Now

BJYM Town President

of Zaheerabad