Karingu (Chinthakindi) Naresh Goud | BC Yuvajana Sangam Vice President | the Leaders Page

Karingu (Chinthakindi) Naresh Goud

BC Yuvajana Sangam District Vice President, Nalgonda, Telangana, INC

 

Karingu (Chinthakindi) Naresh Goud is an Indian Politician and BC Yuvajana Sangam District Vice President from Nalgonda of Telangana State.

EARLY LIFE & EDUCATION –

Mr. Naresh Goud was born on the 15th of September 1988, in the village of Regatta, located in the  Nalgonda District in the Indian state of Telangana. He was raised by the Couple, Mr. Karingu Shankaraiah and Mrs. Karingu Yadamma.

Mr. Naresh Goud acquired his Secondary School Certificate from St. Alphonsus High School at Regatta, Nalgonda district in 2004. He then enrolled in the intermediate course at Pope Paul VI Junior College in Mamillaguda, Opp SLBC, Nalgonda, completing it in 2006.

In the year 2011, he attained graduation with a degree from Nagarjuna Degree College, in Nalgonda, Telangana State.

PROFESSIONAL CAREER –

As he proceeded to gratify his functions and responsibilities, Naresh Goud developed into a professional as Technician for IFB Washing Machines, from Nalgonda and handling the work and simultaneously balancing multiple tasks by meeting the needs of people. Since he began, he has managed his family responsibilities concurrently.

From 2011-14, Naresh Goud continued his professional career as a Distributor for Priya Oil & as a Liquor Business Syndicate Member at Nalgonda and This allowed him to be responsible at a young age while continuing his education and performing his duties as a responsible employee.

CAREER IN POLITICS –

Involvement & Participation in TDP –

Naresh Goud began his political career by joining the Telugu Desam Party (TDP) in 2005  after being captivated by Nara Chandrababu Naidu’ s governance in the direction of the people in the State.

As a part of TDP, Naresh Goud expresses keen interest. He performs every activity as an Active Leader by discharging his duties with a code of conduct and for the respective party’s recognition.

Role & Engagement in BRS –

Mr. Naresh Goud had a sense of service since childhood and aspired to be willing to offer all services to the people politically. He was enchanted by the services rendered to the people by Kalvakuntla Chandrashekar Rao, the founder of the Bharat Rashtra Samithi (BRS).

In 2008, Under the auspicious of a KTR (Telangana Municipal Administration and Urban Development Minister), Naresh Goud joined Bharat Rashtra Samithi founded by the Telangana state’s first Chief Minister Kalvakuntla Chandra Sekhar Rao, rendered their service to the people politically.

With the sole intention of supporting people in any manner possible, his desire to work and involvement in all activities led her to promote as the Party Activist for Regatta from BRS Party to serve the people in all ways by working thoroughly all the time for benefit of humanity, citing code of conduct and disciplinary concerns.

Naresh Goud is a modest and devoted person who is dedicated to the advancement and well-being of the populace. BRS Party recognized and respected his efforts and appointed him to serve as the BRSV District Leader of Nalgonda. Naresh Goud’s commitment, devotion, and labor were taken into consideration when determining this appointment.

Protests & Rallies –

During Telangana Movement, Naresh Goud played an active role and fought to create a new state, Telangana, from the pre-existing state of Andhra Pradesh in India.

He participated in many social Programs and was involved in Million March with KTR, Bike Rallies, and Dharna’s to form Telangana as a separate State.

Naresh Goud was involved in Nalgonda Meeting organized by Telangana Chief Minister Kalvakuntla Chandra Sekhar and Vijaya Shanthi.

Involvement in TDP-

In 2014, Naresh Goud rejoined the Telugu Desam Party (TDP) and continued rendering services to the people as an Active Member of TDP.

He earned the people’s admiration by holding out the commitments, obligations, and powers assigned to her. As a result, Naresh Goud was honored as the District Town General Secretary of Regatta from TDP in 2016 and has served many people through her kind heart by carrying out the tasks assigned to her and earning the people’s responses.

Commitments & Participation in INC –

Under the auspicious of Indian Politicians K. Venkat Reddy and Thandu Saidulu, Naresh Goud joined the Indian National Congress Party (INC) in 2018 as he was passionate about politics and concurred to satisfy the political aspirations of the people also doing a modest service and addressing societal conflicts.

Naresh Goud was appointed District Executive Member for Goud’s Hostel of Joint Nalgonda District in 2018 because of his tenacity, commitment, and service. Since then, he has remained in the allocated position and has helped many people with his kind heart by doing the prescribed chores and gaining the adoration of the people.

For his work and humility towards the growth and the welfare of the people, in 2019, he was appointed as the District Leader of Nalgonda from INC by providing services to the people by satisfying the requirements of everyone who appealed to him for assistance.

Naresh Goud strengthened his service and commitment by accepting the position of BC Yuvajana Sangam Vice President of the Nalgonda in 2021 in order to care for the people and the challenges they were experiencing and to provide services to the community by meeting their requirements.

Party Activities –

  • PCC Revanth Reddy, Kondeti Mallanna, BC District President Janardhan, and Jillepalli Paramesh were the Collectorate blockade during the reign of the Congress Party.
  • Naresh Goud & INC Party Leaders held a Statewide protest, with massive participation from the party leaders and cadre against the Dharani portal and diluted farmer welfare programs of the K. Chandrasekhar Rao government.
  • During the Raitu Bharosa Deeksha in Nalgonda, Naresh Goud and other Congress officials attended and played a key role in making the event more successful.
  • Mr. Naresh Goud and the prominent members of the Congress party staged a demonstration/Dharna in response to the recent increase in the cost of gasoline and diesel.
  • Naresh Goud took part and was involved in numerous campaigns on behalf of the BC Community. Naresh Goud participated in the Padayatra organized by Bitti Vikramarka and Cheruku Sudhakar about farmers.
  • Along with the officials of the Congress party, Naresh Goud took part in the dharna in Nalgonda appealing for justice for Preethi and Naveen.

Social Activities –

  • He served the elderly and needy people in the community by supplying them with the necessities of life and by assisting them through times of financial hardship.
  • Under the Auspicious of the Telangana Governor (Soundarya Rajan), Naresh Goud donated blood to the extreme people in the Blood Donation Camp organized at Nalgonda of Telangana State.
  • This started with the Youth Members with the thought that no INDIAN should die of lack of blood and by implementing this into reality, formed a group with countable members and started donating all the blood- Normal groups, Negative Groups, and Rare Groups across INDIA with the help of donors.
  • He distributed Milk, Eggs, and Fruits to Patients who are suffering in Government Hospitals.
  • Naresh Goud has aided the villagers by providing sustenance to the elderly and destitute children, as well as mineral water and between 3,000 and 5,000 rupees to those who are struggling.
  • Rahul conducted Village development activities in the village like laying of CC Roads, Digging Borewells, Putting up Street Lights, Clearance Drainage systems, and Solving water Problems issues.
  • In order to help disadvantaged children further their education, he provides them with books, pencils, and clothing every year. He also provides them with financial assistance to ensure that they have a bright future.
  • Free Ganesh idol & Durga Devi idol distribution in Nalgonda on the occasion of Vinayaka Chavithi & Dussehra. To increase sportsmanship among Nalgonda youth, free sports kits are sent, as well as free karate training for interested students, and Villages of Nalgonda district, to prevent feticide in the villages, sensitize the people through the performance of various arts, and raise awareness about the importance of girl child in society.
  • In the presence of INC Leaders Naresh Goud led and organized a Cricket tournament event and donated 5000 & 10,000 – Rps for winners and held at Nalgonda, Telangana.
  • He aided the village’s elderly and needy residents by supplying them with the basic necessities for existence and by assisting them through financial troubles.
  • He fights for the people’s concerns, their welfare, and their rights. Many of the colony’s development initiatives were a huge success.
  • He played an active role in ensuring that help programs for the poor were in place and that they were able to survive their existence.
  • Naresh Goud is fighting with the government to offer suitable jobs to the jobless, who are concerned about finding a good job even after graduating from college or university.

Pandemic Services:

  • The pandemic had a devastating effect on people’s life. During the Covid crisis, it was challenging for regular people to stay alive.
  • During the Pandemic Period, Naresh Goud handed out fruit, meal packets, and water bottles to the people living by the roadsides. He donated monetarily to the cause and provided the migrants with food and rice bags.
  • To combat the spread of the pandemic in Corona, he has organized an awareness campaign focusing on the need to keep a safe distance from infected individuals and use appropriate safety precautions.
  • He offered sufferers of the covid virus financial assistance and the provision of vitamin pills, masks, and sanitizers.
  • Even after the second wave of the covid infection, Naresh Goud continued to put his efforts into helping other individuals.
  • The residents of the village, as well as others who were in need, received vegetables and fruits from him. The Covid-19 vaccination and the consequences of the virus were the subjects of awareness campaigns at camps and seminars that were conducted.

HNO: 4-11-341/2, Devarakonda Road, Land Mark: Haritha Hotel, Colony: Chaitanyapuri Colony, Road No-01, GV Gudem, GM Convention Hall, Nalgonda, Constituency: Nalgonda, State: Telangana, Pincode: 508001

Email: [email protected]

Mobile No: 9985108095, 9346767357

Biodata of Mr.  Karingu (Chinthakindi) Naresh Goud

Karingu (Chinthakindi) Naresh Goud | BC Yuvajana Sangam Vice President | the Leaders Page

 

Name: Karingu (Chinthakindi) Naresh Goud

DOB: 15th of September 1988

Father: Mr. Karingu Shankaraiah

Mother: Mrs. Karingu Yadamma

Spouse:-Not Allowed-

Children:– Not Allowed-

Nationality:Indian

Education Qualification: Graduation

Profession: Politician and Social Activist

Political Party: Indian National Congress Party (INC)

Present Designation: BC Yuvajana Sangam District Vice President

Permanent Address: Nalgonda, Telangana

Email: [email protected]

Contact No: 9985108095, 9346767357

“Give To People From What God Has Provided You. It Will Surely Come Back To You With Greater Value.”

Recent Activities

పండ్లు పంపిణీ

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, విద్యార్థుల నిరుద్యోగుల ఆరాధ్య దైవం, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు మరియు రాజ్యసభ సభ్యులు టైగర్ ఆర్. కృష్ణన్న పుట్టినరోజు సందర్భంగా నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్దన్ గౌడ్ ఆధ్వర్యంలో రోగులకు మరియు ఆస్పత్రి సిబ్బందికి పండ్లు పంపిణీ కార్యక్రమం భారీగా చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్దన్ గౌడ్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నిరుపేద ప్రజల కోసం 50 సంవత్సరాలుగా అనేక ఉద్యమాలు చేసి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టింపజేసి ప్రభుత్వంపై పోరాడిన గొప్ప నాయకుడు ఆర్ కృష్ణన్న అని కొనియాడారు. అదేవిధంగా బలహీన వర్గాల పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకోవడం కోసం ఇంజనీరింగ్, మెడిసిన్ చదువులను ఫ్రీగా చదువుకోవడం కొరకు ప్రభుత్వంపై అనేక దపాలుగా పోరాటాలు చేసి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని పెట్టించిన గొప్ప చరిత్ర ఆర్ కృష్ణ అన్నది అన్నారు.

నిరాహార దీక్ష

బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్ధన్ గౌడ్ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కేంద్రంలో క్లాక్ టవర్ సెంటర్ లో విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని రెండు రోజుల నిరాహార దీక్ష కార్యక్రమాన్ని ప్రారంభించి సంఘీభావం తెలిపిన బిజెపి పార్టీ జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డి , నల్గొండ మండలం వైస్ ఎంపీపీ జిల్లాపెళ్లి పరమేష్ , కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు ఆదిమల్ల శంకర్ ,తెలుగుదేశం పార్టీ నల్గొండ నియోజకవర్గ ఇన్చార్జి ఎల్ వి కుమార్ యాదవ్ ,బిజెపి పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహ కార్యదర్శి కన్మంత శ్రీదేవి రెడ్డి, బిజెపి రాష్ట్ర నాయకుడు నాగం వర్షిత్ రెడ్డి, అఖిల భారత యాదవ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు గంగుల వంశీచంద్ యాదవ్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ SC / ST / BC / EBC / మైనారిటీ విద్యార్థుల గత రెండు సంవత్సరాల ఫీజుల బకాయిలు వెంటనే చెల్లించాలి అన్ని చెప్పడం జరిగింది.

రస్తా రోకో

బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో బీసీలకు జెనాబా ప్రాతిపదికన చెట్ట సభలో రేజర్వేషన్లు కల్పించాలని నల్గొండలో రస్తా రోకో చేయడం జరిగింది

వినతిపత్రం అందజేత

బీసీ సంక్షేమ వసతి గృహాల్లో అడ్మిషన్లకు ఆన్లైన్ విధానం ఎత్తివేయాలని కోరుతూ బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారికి వినతిపత్రం అందజేశారు.

నిరాహార దీక్ష

పెరిగిన ధరలకు అనుగుణంగా హాస్టల్ విద్యార్థుల మెస్చార్జీలు పెంచాలని బీసీ విద్యార్థి సంఘం నేతలు డిమాండ్ చేశారు. గురు వారం బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో స్థానిక క్లాక్వర్ వద్ద ఒక్కరోజు నిరాహార దీక్ష చేయడం జరిగింది.

 

మహోత్సవంలో

నల్గొండ నియోజకవర్గం కనగల్ మండలం జంగమయ్య గూడెం గ్రామ సర్పంచి కన్నబోయిన సతీష్ యాదవ్ గారి పిల్లల నూతన పట్టవస్త్రంల కరణ మహోత్సవంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర మేకల మరియు గొర్రెల అభివృద్ధి సంస్థ కార్పోరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు గారితో మీ బిసి యువజన సంఘం నల్గొండ జిల్లా ఉపాధ్యక్షులు కారింగ్ నరేష్ గౌడ్

 

భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యుడు గౌ. శ్రీ.బూర నర్సయ్య గౌడ్ గారిని గౌరవప్రదంగా కలవడం జరిగింది

 

దశదిన కార్యక్రమానికి

నల్లగొండ మున్సిపాలిటీ 07వ వార్డు కౌన్సిలర్ మారగోని గణేష్ గౌడ్ గారి మాతృమూర్తి అంశమ్మ గారి దశదిన కార్యక్రమానికి అశోక్ గార్డెన్ లో హాజరై చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి ప్రగాఢ సానుభూతి తెలిపిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రనాయకులుEx జెడ్పిటిసి చంద్రం ఫౌండేషన్ చైర్మన్ డా .తండు సైదులు గౌడ్ ఈ కార్యక్రమంలో బీసీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కల మల్లేష్ యాదవ్, బీసీ యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కారింగ్ నరేష్ గౌడ్, గుండగోని సాయి, జాకటి కిరణ్, మునుగోడు నియోజకవర్గ విద్యార్థి సంఘం అధ్యక్షులు మండల యాదగిరి యాదవ్,కొండ నవీన్,కొండ సాయి, అఖిలభారత యాదవ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు వజ్జ శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

 

విలేకరుల సమావేశం

 బి.సి విద్యార్థి సంఘం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బి.సి విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్దన్ గౌడ్ గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బి.సి విద్యార్థులకు కూడా మా సోదర కులాలైన ఎస్సీ, ఎస్టీల మాదిరిగా పాఠశాలలో కార్పొరేట్ విద్యను అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. బి.సి కులాలలో అనేక కులాలు ఇంకా బడిమెట్లు తొక్కని కులాలు అనేకంగా ఉన్నాయి వారు అనేక సంవత్సరాలుగా కులవృత్తి మీద ఆధారపడి బతుకుతున్న వర్గాలు చాలా ఉన్నాయి కార్పొరేట్ పాఠశాలలో చదువుకోవాలని పేద కుటుంబాల పిల్లలు ఆశలు నిరాశ గానే మెలిగిపోతున్నాయి. బి.సి కులాల ఉన్న పిల్లలు కూడా మంచి విద్యని అభ్యసించి ఉన్నంత స్థాయికి పోవాలంటే తక్షణమే బీసీలకు కూడా కార్పొరేట్ పాఠశాలలో ఉచిత విద్యను అందించే పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చి ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించాలని బి.సి విద్యార్థి సంఘం తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది.

శాల్వతో సత్కరించి

ఈరోజు నల్లగొండ నియోజకవర్గం బీసీ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బిజెపి రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్ గౌడ్ అన్న గారి పుట్టినరోజు సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు అయితగొని జనార్దన్ గౌడ్ ఆధ్వర్యంలో శాల్వతో సత్కరించి పూలె పటం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిసి యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కారింగ్ నరేష్ గౌడ్, బీసీ విద్యార్థి సంఘం జిల్లా నాయకులు కొంపల్లి రామన్న గౌడ్, మునుగోడు నియోజకవర్గం బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షులు మండల యాదగిరి యాదవ్, హరి తదితరులు పాల్గొన్నారు.

స్వాగతం

తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ డా,,ఈడిగ అంజనేయులు గౌడ గారు నల్గొండ కి వచ్చిన సందర్భంగా వారికి స్వాగతం తెలిపిన బీసీ విద్యార్థి సంఘం యువజన సంఘాల ఆధ్వర్యంలో సన్మానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ యువజన నాయకుడు రేగట్టే లింగస్వామి గౌడ్ ,బిసి విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్దన్ గౌడ్ ,యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కారింగు నరేష్ గౌడ్ విద్యార్థి సంఘం మునుగోడు నియోజకవర్గ అధ్యక్షుడు మండల యాదగిరి యాదవ్ ,రమేష్, నరేష్ ,మహేష్ ,హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు .

నివాళులు

నల్గొండ మున్సిపాలిటీలో 20వార్డ్ పెద్ద బండ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు EX జడ్పీటీసీ చంద్రం ఫౌండేషన్ చైర్మన్ డా. తండు సైదులు గౌడ్ గారు ఈ కార్యక్రమంలో టూ టౌన్ SI రాజశేఖర్ రెడ్డి, నల్గొండ వైస్ ఎంపీపీ జిల్లాపల్లి పరమేష్, SC సెల్ జిల్లా అధ్యక్షులు అదిమల్ల శంకర్, కాంగ్రెస్ జిల్లా నాయకులు అల్లి సుభాష్ యాదవ్,బీసీ సంక్షేమ సంఘం జిల్లా నాయకులు మొగుళ్ళ వినోద్ కుమార్ గౌడ్, గాదె సుధాకర్ రెడ్డి,బీసీ యువజన ఉపాధ్యక్షులు కారింగ్ నరేష్ గౌడ్,తదితరులు పాల్గొన్నారు.

జయంతి

నల్లగొండ జిల్లా కేంద్రంలో బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే గారి 197వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్దన్ గౌడ్ మాట్లాడుతూ మహాత్మ జ్యోతిరావు పూలే గారు గొప్ప సంస్కర్త అట్టడుగు వర్గాల కోసం అనేక ఉద్యమాలు చేసి బడుగు బలహీన వర్గాల ప్రజల్లో వెలుగు నింపిన మహా గొప్ప విప్లవకారుడు ప్రతి ఒక్కరూ మహనీయుల ఆశయాలు సాధించినప్పుడే వారి కలలో నెరవేరుతాయని కోరారు ఈ కార్యక్రమంలో జక్కల మల్లేష్ యాదవ్, కారింగు నరేష్ గౌడ్ ,కొంపల్లి రామన్న గౌడ్ ,మండల యాదగిరి యాదవ్, తదితరులు పాల్గొన్నారు

జయంతి కార్యక్రమం

బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్ బాబు జగ్జీవన్ రావు గారి 116 జయంతి కార్యక్రమం బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్న బాబు జగ్జీవన్ రావు గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్దన్ గౌడ్ మాట్లాడుతూ సామాజిక, రాజకీయ బానిసత్వంపై జీవితాంతం యుద్ధం చేసిన వ్యక్తి బాబూ జగ్జీవన్‌రామ్‌. స్వరాజ్య ఉద్యమంతో పాటు దేశ పునర్నిర్మాణంతో ముడిపడిన ఆయన జీవితం రాజకీయ, సామాజిక, చారిత్రక ప్రాధాన్యత కలిగినది.

సన్మానం

నల్లగొండ పట్టణ BRS యూత్ వింగ్ ప్రెసిడెంట్ గా నియామకం అందుకున్న మున్సిపల్ వార్డు కౌన్సిలర్ వట్టిపల్లి శ్రీనివాస్ (పూజిత శీను) గారికి యూత్ వింగ్ ప్రెసిడెంట్ అయినందుకు శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన యాదవ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు గంగుల వంశీ చందు యాదవ్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు అల్లి సుభాష్ యాదవ్ గారు, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్దన్ గౌడ్ గారు,బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కర్నాటి యాదగిరి గారు, యువజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కల మల్లేష్ యాదవ్ గారు,యువజన సంఘం ఉపాధ్యక్షుడు కారింగ్ నరేష్ గౌడ్ గారు,యాదవ సంఘం టౌన్ ప్రెసిడెంట్ రాజేష్ యాదవ్ గారు, తదితరులు పాల్గొన్నారు.

సన్మానం

నల్గొండ నియోజకవర్గం తెలగుదేశం పార్టీ కోఆర్డినేటరు గా నియమింపబడిన LV యాదవ్ గారినీ ఘణంగా శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన యాదవ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు గంగుల వంశీ చందు యాదవ్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు అల్లి సుభాష్ యాదవ్ బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్దన్ గౌడ్ గారు,బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కర్నాటి యాదగిరి గారు, యువజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కల మల్లేష్ యాదవ్ గారు,యువజన సంఘం ఉపాధ్యక్షుడు కారింగ్ నరేష్ గౌడ్ గారు,యాదవ సంఘం టౌన్ ప్రెసిడెంట్ రాజేష్ యాదవ్ గారు తదితరులు పాల్గొన్నారు.

కోమటిరెడ్డి వెంకటరెడ్డి పై ఫిర్యాదు చేయడం జరిగింది

నల్లగొండ జిల్లా కేంద్రంలో భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పై ఫిర్యాదు చేయడం జరిగింది నిన్న తెలంగాణ ఉద్యమకారుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్ గౌడ్ పై వారి కుమారుడు సుహాస్ గౌడ్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ చంపేస్తానని ఫోన్ కాల్ చేసి బెదిరిస్తూ చేసిన వాక్యాలకు

జయంతి

బొమ్మగాని ధర్మ బిక్షం గారి ఏడు దశాబ్దాల రాజకీయ జీవితం మొత్తం పేద ప్రజల కోసమే ధారపోశారని,ఎప్పటికీ వారు పేద ప్రజల గుండెల్లో చిరస్మరణీయమని గౌడ సంఘం జిల్లా నాయకులు నర్సింగ్ మురళీధర్ గౌడ్ అన్నారు. కామ్రేడ్ బొమ్మ గాని ధర్మభిక్షం గారి 101 వ జయంతిని పురస్కరించుకొని నల్లగొండ జిల్లా గౌడ సంఘం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో వారి చిత్రపటానికి పూలమాలలు వేసి స్మరించుకోవడం జరిగింది.

కలిసిన సందర్భంగా

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు అనుముల రేవంత్ రెడ్డి గారిని గౌరవపూర్వకముగా కలిసిన కాంగ్రెస్ నేతలు.

పరామర్శించిన సందర్భంగా

ప్రమాద వశాత్తు బైక్ పై నుంచి పడి కోమాలోకి వెళ్లి 30 రోజులు హైదరాబాద్ కిమ్స్ లో చికిత్స పొంది డిశ్చార్జ్ ఐయి దుప్పలపల్లి రోడ్డు 07వార్డ్ లో విశ్రాంతి తీసుకుంటూ వైద్యం పొందుతున్న CPM మహిళా సంఘం జిల్లా నాయకురాలు కొండా అనురాధ గారిని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు EX జడ్పీటీసీ చంద్రం పౌండేషన్ చైర్మన్ డా.తండు సైదులు గౌడ్ గారు పరామర్శించారు.మరో మారు హెడ్ ఆఫరేషన్ చేయాల్సి ఉన్నందున వారి కుటుంబ ఆర్థిక స్థోమత ను దృష్టిలో ఉంచుకొని 50,000 ఆర్థిక సహయాన్ని అందించడం జరిగింది.ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు వారికి ధన్యవాదాలు తెలియజేశారు.వారి వెంట తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు పందుల సైదులు గారు, నర్సింగ్ మురళీధర్ గౌడ్ గారు,కారింగు నరేష్ గౌడ్ గారు,కొంపల్లి రామన్న గౌడ్ గారు,కొండా వెంకన్న గారు,పాలడుగు నాగార్జున గారు,మారగోని శంకర్ గౌడ్ గారు, వజ్జ రమేష్ యాదవ్ పోలె శ్రీనివాస్ గారు, ఇటుకలు యాదయ్య మారగోని విష్ణు గారు తదితరులు పాల్గొన్నారు.

దర్శనం

గ్రామంలో నిర్వహించిన అమ్మవారి మహోత్సవాల్లో పాల్గొన్ని అమ్మవారిని దర్శించుకున్న నరేష్ గౌడ్ గారు.

విగ్రహా ఆవిష్కరణ కార్యక్రమం

నాసగోని సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి విగ్రహా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్ని వారి విగ్రనికి పూలమాల వేయడం జరిగింది.

కలిసిన సందర్భంగా

కాంగ్రెస్ పార్టీ నాయకులని మర్యాదపూర్వకంగా కలిసిన బీసీ యువజన సంఘం జిల్లా ఉప అధ్యక్షుడు నరేష్ గౌడ్ గారు.

సన్మానం

పార్టీ నాయకుడు ప్రజలకు చేస్తున్న సేవలకు కృతజ్ఞత రూపంలో నాయకుడికి పార్టీ కండువా కప్పి ఘనంగా సన్మానం చేయడం జరిగింది.

పార్టీ సమావేశం

పార్టీ సమావేశంలో పాల్గొని పత్రిక విలేకరులతో మాట్లాడుతున్న సందర్భంగా.

Party Activities

Newspaper Clippings

Videos

}
15-09-1988

Born in Regatta

Nalgonda, Telangana 

}
2004

Studied Schooling

from St. Alphonsus High School, Nalgonda

}
2006

Finished Intermediate

from Pope Paul VI Junior College, Mamillaguda, Opp SLBC, Nalgonda

}
2011

Attained Graduation

from Nagarjuna Degree College, Nalgonda

}
2005

Joined in TDP

}
2005

Party Activist

from TDP

}
2008

Joined in BRS

}
2008

Party Activist

from BRS

}
2008

BRSV District Leader

from Nalgonda, Telangana

}
2008

Joined in BRS

}
2014

Joined in TDP

}
2014

Active Leader

from TDP 

}
2016

District Town General Secretary

from Nalgonda, Telangana

}
2018

Joined in INC

}
2018

Party Activist

from INC

}
2018

District Executive Member

for Goud’s Hostel of Joint Nalgonda District

}
2019

District Leader

from INC, Nalgonda

}
Since - 2021

BC Yuvajana District Vice President

for Nalgonda, Telangana, INC