Karanam Dharmasri | MLA | Chodavaram | Visakhapatnam | YSRCP | the Leaders Page

Karanam Dharmasri

MLA, Chodavaram, Visakhapatnam, Andhra Pradesh, YSRCP

Karanam Dharmasri is the MLA of Chodavaram Constituency, Visakhapatnam Dist. He was born in 1974 to Visvanadham in Anedenpunam.

He completed his Graduate B.A. in 1989, B.L in 1992, B.Ed in 1993 from Andhra University. He worked as an Advocate.

He has started his Political Journey with the Congress Party and was the Active Leader. From 2004-2009, He was the Served as a Member of the Legislative Assembly (MLA) of Chodavaram Constituency from the Congress Party, Andhra Pradesh.

In 2014, He contested as MLA from Chodavaram Constituency, but he lost the post of MLA. He joined the YSRCP and was the Senior Leader.

In 2019, He elected as a Member Legislative Assembly (MLA) of Chodavaram Constituency, Visakhapatnam Dist from the YSRCP.

Recent Activities:

  • MLA Dharma Sri Gari handed over Rs.1000 / – to the poor who have a Komalapudi ration card.
  • Chodavaram MLA Karanam Dharmashree distributed essential commodities to the poor in Padalapalem, Lagudu Kothuru, and Velankayalapalem villages in the Rolgunta zone.
  • MLA Karanam Dharmashree distributed essential items to households in Rolgunta JP Agraharam. MLA Dharmashree asked the employed laborers to follow the social distance at work.
  • The legislators visited the Goa Co-operative Sugar Factory and then utilized the funds recently given by the Government of Andhra Pradesh to strengthen the Sugar Factory. Arrears due to farmers on time. In such a way that the workers working in the factory are paid the total wages without any arrears in wages. The legislator is Shri Karanam Dharmashree. Spoke with factory officials.
  • Shri Karanam Dharmashree, a legislator, distributed masks to the volunteers at the Chodavaram Panchayat office premises.
  • Rolugunta Mandal visited the women of the village who were involved in an accident at home in Komaravolu village.
  • Hon’ble legislator “Karanam Dharmashree” inaugurates fresh water borehole for Daharthi in summer in Narasayapeta village in Davaram zone

LIG – 518, Colony: Vuda Colony, Vinayaka Nagar, Village: Gajuwaka, Mandal: Gajuwaka, District: Visakhapatnam, Constituency: Chodavaram, State: Andhra Pradesh, Pincode: 530026

Email: [email protected]

Contact :+91-9866190116

Recent Activities

ప్రధానోత్సవం కార్యక్రమంలో

జాతీయ విద్యా దినోత్సవం ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు విశాఖపట్నం వూడా చిల్డ్రన్స్ థియేటర్లో ఏర్పాటు చేసిన ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవం కార్యక్రమంలో……. ప్రసంగిస్తున్న శాసనసభ్యులు శ్రీ కరణం ధర్మశ్రీ గారు

జిల్లా వైద్య ఆరోగ్య సమీక్షా సమావేశం లో జిల్లా వైద్య సంబంధిత అధికారులకు చోడవరం వైద్య సమస్యలు చెప్తున్న
ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ గారు

ప్రజల సంకల్ప పాదయాత్ర

సి.ఎం.వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజల సంకల్ప పాదయాత్రకు రెండేళ్లు పూర్తి ఆయిన సందర్భంగా చోడవరంలో హైస్కూల్లో 8లక్షలుతో వాకింగ్ ట్రాకుకు శంకుస్థాపన చేసిన చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ…

చోడవరం వెంక్కయ్య గారి పేట మహిళలు తో స్థానిక సమస్యలును గ్రామ వాలంటీర్లు, ఎండిఓ,ఈ ఓ ఆర్ డి, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ, పంచాయతి సెక్రటరీ ద్వారా సమస్యలు అడిగి తెలుసుకుంటున్న ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ గారు

చోడవరం పట్టణంలో ఉషోదయ విద్యాసంస్థల వారి రాబోయే 2020 నూతన సంవత్సరం క్యాలెండర్ను ఆవిష్కరిస్తున్న…. ప్రియతమ శాసనసభ్యులు శ్రీ కరణం ధర్మశ్రీ గారు 

 ధర్మశ్రీ గారు చోడవరం పట్టణంలో పిల్లావారితోట,గునిశేటివారివీధీలో పర్యటించి క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై వారి సమస్యలని తెలుసుకున్నారు… ముఖ్యంగా కొళాయి ద్వారా సరఫరా చేసే మంచి నీటి సమస్య…… డ్రైనేజీలో పూడికతీత….సమస్యలు వలన సాధారణ జన జీవనానికి కొన్నిచోట్ల కలుగుతున్న ఇబ్బందులు

 పంచాయతీ కార్యాలయం ఆవరణలో వైయస్సార్ నవశకం కార్యక్రమాన్ని ఉద్దేశించి సంబంధిత అధికారులకు గ్రామ వాలంటీర్లకు ఈ పథకం యొక్క ప్రాముఖ్యత క్షేత్రస్థాయిలో వ్యవహరించవలసిన తీరుతెన్నులు తదితర అంశాలకు సంబంధించిన సూచనలు ‌ఇస్తున్న శాసనసభ్యులు శ్రీ కరణం ధర్మశ్రీ గారు

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ గారిని కలిసి. స్టీల్ ప్లాంట్ ద్వారా చేపట్టే సామాజిక కార్యక్రమాలు ను చోడవరం నియోజకవర్గంలోని చేపట్టి ఈ నియోజకవర్గం అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని శాసనసభ్యులు ధర్మశ్రీ గారు సీఎండి గారికి తెలియజేశారు

చోడవరం పార్టీ కార్యాలయంలో శాసనసభ్యులు ధర్మశ్రీ గారి అధ్యక్షతన నియోజకవర్గంలోని నాలుగు మండలాల గృహ నిర్మాణ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడమైనది….ఈ యొక్క కార్యక్రమానికి ysrcp మండల పార్టీ అధ్యక్షులు తదితరులు హాజరయ్యారు…

చేనేత కార్మికుల సంక్షేమ

రావికమతం మండలం చేనేత కార్మికుల సంక్షేమ సంగం మీటింగ్ అర్జాపురంలో మాట్లాడుతున్న MLA కరణం ధర్మశ్రీ గారు

}
1974

Born in Anedenpunam

Visakhapatnam

}
1992

Completed B.L

Andhra University

}

Advocate

}

Joined in the Congress

}
2004-2009

MLA

of Chodavaram Constituency, Visakhapatnam Dist from the Congress Party

}

Joined in the YSRCP

}
2019

MLA

of Chodavaram Constituency, Visakhapatnam Dist from the YSRCP