Karagalla Srinuvasulu (JSP) | Janasena Party Leader | Kotha Banakacherla | the Leaders Page

Karagalla Srinuvasulu (JSP)

Janasena Party Leader, Kotha Banakacherla, Pamulapadu, Nandikotkur, Kurnool, Andhra Pradesh, Janasena Party

 

Karagalla Srinuvasulu is the Janasena Party Leader of Kotha Banakacherla village Pamulapadu Mandal.

Born and Education:

He was born on 24-May-1985 to the couple Swamanna and Ankamma in Kotha Banakacherla village.

Srinuvasulu completed his schooling at ZPHS, Athmakur.

After finishing his education he worked as a Cook in a Hotel.

 

 

Political Career:

In 2014, he started his political journey with the Janasena Party and was worked as a Party Activist, working all day for village development and attending every organized Party meeting.

His constant attention and pure dedication towards the service made him elected as the Janasena Party Leader of Kotha Banakacherla village Pamulapadu Mandal.

As being a part of the Janasena party, he expresses keen interest and performs every activity for the recognition of the respective party by serving as Party Leader.

Janasena Party Activities:

  • He put a lot of effort into the development of  Kotha Banakacherla village. He is working towards the development of the village and moving forward with keen interest.
  • Janasena leaders said that they would not tolerate hurting the sentiments of Hindus. Leaders demanded the removal of Minister Kodali Nani, who had made insulting remarks to hurt the sentiments of Hindus.
  • Janasena party leaders set up shelters for 200 families affected by the floods. Village leader Srinuvasulu, Praveen, Venkat, and others participated in the program.
  • He distributed dresses to the old age, orphanage people on the occasion of Ambedkar Jayanthi.
  • He has been conducting blood donation camps on the occasion of Bhagath Singh and party leaders’ birthdays and motivates leaders to donate blood.
  • He conducted Village development activities in the village like laying of CC Roads, Digging of Borewells, Putting up Street Lights, Clearance of Drainage systems, and Solving water Problems.
  • He used to spend in the old age homes arranges, food for them at least once a week.
  • Srinivasulu was fought with the government for granted pension and housing funds and finally granted funding.
  • He was involved in Protests and dharnas for the sake of farmers such as demanding compensation for them, for sanctioning of Raithu Bheema, etc.

Pandemic Services:

-Srinuvasulu served a lot even during the pandemic period. He distributed essentials, masks, sanitizers to the village and the poor.

-Distributed vegetables and fruits to the village people and needy people in the covid-19 lockdown period.

-Conducted awareness programs on the maintenance of Physical distance and following precautionary measures to prevent the epidemic in Corona.

-Srinuvasulu along with the party leaders honored Municipal staff, the front-line workers who provided a lot of services to the public.

-Sodium hypochlorite solution was sprayed all over the village for the safety of the village.

-Srinu put his effort to serve people even during the covid second wave.

-Awareness camps and seminars were organized on the Covid-19 vaccine and about the effects of the virus.

-The area infected with the coronavirus has been declared a red zone and people have been given proper precautions and instructions.

-Delivered food, supplements for the covid victims by home delivery.

-Arranged oxygen cylinders for the covid victims where they are being treated.

 

H-No: 4-258B, SC colony Village: Kotha Banakacherla Mandal: Pamulapadu, Constituency: Nandikotkur, District: Kurnool, State: Andhra Pradesh Pincode: 518422

Mobile: 7993789078, 6303576125
Email: [email protected]

Recent Activities

జన్మదిన సందర్భంగా కేక్ కటింగ్ కార్యక్రమం

నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలోని పాములపాడు మండలంలో గల ఎర్రగూడూరు గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి వర్యులు మరియు పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణ అభివృద్ధి & నీటి సరఫరా శాఖ, అటవీ-పర్యావరణ శాఖ, సైన్స్ & టెక్నాలజీ శాఖ మంత్రి అయినటువంటి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా కేక్ కటింగ్ కార్యక్రమం ఘనంగా జరిగింది.

పుట్టినరోజు సందర్భంగా

జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మరియు టాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమ నటులు “కొణిదల పవన్ కళ్యాణ్” గారి పుట్టినరోజు సందర్భంగా పార్టీ నాయకులు అందరూ కలిసి ఘనంగా నిర్వహించడం జరిగింది.

జనసేన టిడిపి ఆత్మీయ సమ్మేళనం

జనసేన టిడిపి ఆత్మీయ సమ్మేళనం నందికొట్కూరు నియోజకవర్గం నంద్యాల జిల్లా లో నిర్వహించడం జరిగింది.

జనసేన టిడిపి ఆత్మీయ సమ్మేళనం

“జనసేన పార్టీ” “తెలుగుదేశం పార్టీ” ఆత్మీయ సమావేశంలో వైసిపి అధికార పార్టీకి వాళ్లు చేసి అక్రమాలు దౌర్జన్యాల గురించి స్పష్టంగా తెలియజేసి పే టీ ఏం బ్యాచ్ లకు కౌంటర్ ఇచ్చిన జనసేన నాయకులు గౌ.శ్రీ తేనె నాగరాజు గారు.

రక్త దానం

అన్ని ధనంలో కన్నా రక్త దానం మిన్న అనే నానుడిని అనుసరిస్తూ ప్రతి సంవత్సరం గ్రామంలో నిర్వహించే రక్త దాన శిబిరంలో పాల్గొని రక్త దానం చేసి ప్రశంస పత్రాన్ని అందుకున్న పుల్ల రావు గారు.

హిందూ దేవాలయాల పరిరక్షణ కోసం కనీస రక్షణ కల్పించాలి

ఆత్మకూరులో వరుసగా హిందూ దేవాలయాలపై దాడుల నేపథ్యంలో హిందూ దేవాలయ పరిరక్షణ కోసం కనీస రక్షణ కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం పై నిరసన తెలుపుతూ జనసేన సైనికులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ధర్మం పరిరక్షణ దీక్ష లో పాల్గొనడం జరిగింది

 

 

వరదలతో నీట మునిగిన కొత్త బానకచెర్ల గ్రామాన్ని పరిశీలిస్తున్న జనసేన సైనికులు

 

 

ఆహరం పంపిణీ

గ్రామ ప్రజలకు ఆహార ప్యాకెట్లను అందజేస్తున్న జనసేన నాయకులూ 

 

 

రైతులకు సాయం అందించాలి

రాష్ట్రవ్యాప్తంగా నివార్ తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులు, కౌలు రైతులకు ఎకరానికి 35వేలు పరిహారం, 10వేలు తక్షణ సాయం అందించాలని కోరుతూ కర్నూల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రాలు అందజేస్తున్న జనసేన పార్టీ నాయకులు

 

రక్తదానం మరొకరికి ప్రాణదానం!!

స్వాతంత్య్ర సమర యోధుడు భగత్ సింగ్, జనసేన పార్టీ స్థాపకుడు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిభిరం ఏర్పాటు చేసి రక్తదానం చేస్తున్న జనసేన పార్టీ సభ్యులు

Party Activities

Party Events

పచ్చని చెట్టు - ప్రగతికి మెట్టు

పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా మొక్కలు నాటుతున్న మన జనసేన పార్టీ లీడర్ శ్రీనువాసులు గారు 

పార్టీ నాయకులతో

జనసేన పార్టీ నాయకులతో మన జనసేన శ్రీనువాసులు గారు

అన్నదాన కార్యక్రమంలో

మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా వృద్దులకు అన్నదానం చేస్తున్న జనసేన పార్టీ సభ్యులు 

కష్టకాలంలో చేయూత

వరదల వల్ల నష్టపోయిన 200 కుటుంబాలకు జనసేన పార్టీ నాయకులు ఆశ్రయాలను ఏర్పాటు చేశారు. వారికీ కావలసిన సదుపాయాలను దగ్గరుండి తీర్చారు. కార్యక్రమంలో  గ్రామ నాయకుడు  శ్రీనువాసులు, ప్రవీణ్, వెంకట్, తదితరులు పాల్గొన్నారు.

హిందువుల మనోభావాలను దెబ్బతీయడాన్ని తాము సహించబోమని జనసేన నాయకులు అన్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి కొడాలి నానిని తొలగించాలని నాయకులు డిమాండ్ చేశారు.

స్వాతంత్య్ర సమర యోధుడు భగత్ సింగ్, జనసేన పార్టీ స్థాపకుడు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా

రక్తదాన శిభిరం ఏర్పాటు చేసి రక్తదానం చేస్తున్న జనసేన పార్టీ సభ్యులు

Karagalla Srinuvasulu (JSP) | Janasena Party Leader | Kotha Banakacherla | the Leaders Page
Karagalla Srinuvasulu (JSP) | Janasena Party Leader | Kotha Banakacherla | the Leaders Page
Karagalla Srinuvasulu (JSP) | Janasena Party Leader | Kotha Banakacherla | the Leaders Page
Karagalla Srinuvasulu (JSP) | Janasena Party Leader | Kotha Banakacherla | the Leaders Page
Karagalla Srinuvasulu (JSP) | Janasena Party Leader | Kotha Banakacherla | the Leaders Page
Karagalla Srinuvasulu (JSP) | Janasena Party Leader | Kotha Banakacherla | the Leaders Page

Service in Pandemic COVID-19

Srinuvasulu organized the Annadanam program in Old age home and for the village people

News Paper Clippings

}
24-May-1985

Born in Kotha Banakacherla village

}

Completed 8th Standard

at ZPHS, Athmakur

}
2014

Joined in the Janasena Party

}
2014-till now

Janasena Party Leader

from Kotha Banakacherla