Kapu Ramachandra Reddy | MLA | Rayadurg | Ananthapuram | the Leaders Page

Kapu Ramachandra Reddy

Member of Legislative Assembly (MLA), YSRCP, Rayadurg, Andhra Pradesh.

 

Kapu Ramachandra Reddy is a Member of the Legislative Assembly (MLA) in Rayadurg, Andhra Pradesh. He was born in 1969 to Kapu Chinna Thimmappa in Rayadurg.

In 1991 he completed M.Com. from Karnataka University. In 1991, he completed M.L.I.Sc. from Gulbarga University. In 1994, he completed LLB (Spl) from Gulbarga University.

In 1995, he completed Post Graduate. Basically, he hails from an Agriculture family. He worked as an Advocate and he has his own Business.

He started his political journey with the Indian National Congress Party in 2009 and was the Active Member. In 2009, he elected as a Member of the Legislative Assembly (MLA) in Rayadurg.

In 2014, he joined YSRCP  and was the Senior Leader. In 2014, he contested as a Member of Legislative Assembly (MLA) but TDP gain from YSRCP. In 2019, he elected Member of Legislative Assembly (MLA) in Rayadurg Constituency, Andhra Pradesh.

Village&Mandal: Ayadurg, Dist: Ananthapuram, State: Andhra Pradesh.

E-Mail: [email protected]
Contact: +91-9701698777

Recent Activities

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర మేనేజింగ్ కమిటీ మెంబర్ గా ఎన్నికైనందుకు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర మేనేజింగ్ కమిటీ మెంబర్ గా ఎన్నికైనందుకు రాజభవన్ లో గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్ గారు కాపు రామచంద్ర రెడ్డి గారికి ప్రమాణ స్వీకారం చేపిస్తున్న సందర్భంలో

అభినందనలు తెలుపుతున్న సందర్భంలో

రాయదుర్గం శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ కాపురామచంద్రారెడ్డి గారికి హృదయ పూర్వక అభినందనలు తెలుపుతున్న వైఎసార్సీపి నాయకులూ, కార్యకర్తలు మరియు అభిమానులు

భూమిపూజ చేస్తున్న సందర్భంలో

రంగచేడు గ్రామంలో ప్రభుత్వ పాఠశాల అదనపు గదుల కోసం భూమిపూజ చేస్తున్న కాపు రామచంద్ర రెడ్డి గారు మరియు రాయదుర్గం శాసనసభ్యులు

డా.వైయస్ రాజశేఖర రెడ్డి గారి 10వ వర్ధంతి సందర్భంగా

ప్రజల మనిషి, దివంగత మహానేత ప్రియతమ నాయకులు డా.వైయస్ రాజశేఖర రెడ్డి గారి 10వ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘనంగా నివాళులు అర్పిస్తున్న కాపు రామచంద్ర రెడ్డి గారు

కర్ణాటకలోని తుంగభద్ర డ్యామ్ ను సందర్శించిన సందర్భంలో

కర్ణాటకలోని తుంగభద్ర డ్యామ్ ను సందర్శించి తుంగభద్ర డ్యామ్ పూర్తి స్థాయి లో నిండుకుండల ఉండడం చూస్తూ నియోజకవర్గ ప్రజలకు మంచి జరగాలని, నీటిని వెంటనే HLC కాలువలకు వదల డానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులను ఆదేశాలు జారీచేస్తూ ఆ నీటినికుడా ఉపయోగించుకువడానికి సమాంతర కాలువ విషయం చాలా రోజులుగా పెండింగులో ఉన్న విషయాన్ని సీఎం గారి దృష్టికి తీసుకువెళ్లి అనంతపురం రైతులకు మంచి చేకూరేల అహర్నిశలు కృషిచేస్తానని వివరించిన కాపు రామచంద్ర రెడ్డి గారు

సహాయ నిధి

సీఎం సహాయ నిధి నుండి మంజూరైన చెక్కును అందచేస్తున్న కాపు రామచంద్రారెడ్డి గారు

మొక్కలని పరిశీలిస్తున్న సందర్భంలో

అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం పసలూరు గ్రామంలోని అంజూరు పండ్ల చెట్లను, మరియు ప్రాసెసింగ్ ను పరిశీలించిన ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి గారు, మరియు ఇతర నాయకులు

}
1969

Born in Rayadurg

Anantapur 

}
1991

Completed M.Com.

Karnataka University

}
1991

Completed M.L.I.Sc.

Gulbarga University

}
1994

Completed LLB (Spl)

Gulbarga University

}
1995

Post Graduate

}
2009

Joined in Congress

Indian National Congress Party

}
2009

MLA

Member of Legislative Assembly, Rayadurg

}
2014

Joined YSRCP

}
2019

MLA

Member of Legislative Assembly, Rayadurg

v
v