Kanumuru Raghu Rama Krishna Raju | M.P | YSRCP | Narsapuram | A.P | the Leaders Page

Kanumuru Raghu Rama Krishna Raju

M.P, YSRCP, Bhimavaram, Narsapuram, Andhra Pradesh.

Kanumuru Raghu Rama Krishna Raju is the M.P(Member of Parliament in the Lok Sabha) from Narsapuram constituency, Andhra Pradesh.

He was born in 1963 to  Late K .V. S. Suryanarayana Raju in  Bhimavaram. In 1986, He has completed his Post Graduation Master of Pharmaceutical Sciences(M. pharma) from Andhra University, Visakhapatnam. He was doing his own Business.

Krishna Raju started his political journey with the Bharatiya Janata Party(BJP) and was Active in Politics.

He worked as a Chairman of the Parliamentary Standing Committee on Subordinate Legislation. Krishna Raju joined the Congress Party and was the Leader.

Raghu Rama Krishna Raju joined the YSRCP(Yuvajana Sramika Rythu Congress Party) and was the Leader. In 2019, He elected as an M.P(Member of Parliament in the Lok Sabha) from Narsapuram constituency, Andhra Pradesh.

Social Services:

  • Krishna distributed many kits like Essential things, Masks, and sanitizer in most of the Venkatapuram during the COVID-19 Pandemic lockdown period, and he was Provided food&Vegetables to Poor people in lockdown time. The villages were sprayed with sodium hypochlorite solution.
  • fought for the development activities like CC Roads, Drainage, Street lights, and Water Problems in his Constituency.

4-50/2, Block 4, AI Bhimavaram , Akividu Mandal, West Godavari Dist A.P

E-Mail:[email protected]
Contact Number: +91-9000911111

Services in Pandemic COVID-19

నిత్యావసర సరుకులు పంపిణీ

ఈరోజు హైదరాబాద్ కూకట్ పల్లి లోని శ్రీ వినాయకుని గుడి – రమ్య గ్రౌండ్స్ వద్ద హైదరాబాద్ క్షత్రియ సంఘం మరియు భూపతిరాజు హెల్పింగ్ హాండ్స్ వారి ఆధ్వర్యంలో పేద వారికి కూరగాయలు మరియు నిత్యావసర సరుకులు ఉచితంగా పంపిణీ చేసిన నరసాపురం పార్లమెంటు సభ్యులు శ్రీ కనుమూరు రఘురామకృష్ణరాజు గారు.

చీరలు మరియు బియ్యం ప్యాకెట్ లు పంపిణీ

నరసాపురం పార్లమెంటు సభ్యులు శ్రీ కనుమూరు రఘురామకృష్ణరాజు గారి జన్మదినం సందర్బంగా భీమవరం ప్రభాస్ ఫాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ పెచ్చెట్టి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఉండి నియోజకవర్గం వేండ్ర, గుత్తుల వారి గ్రామాలలో మరియు భీమవరం స్వచ్ఛత సేవా సమితి మహిళా సంఘం వారికి, 38వ వార్డు లంకపేటలలోని పేద మరియు వృద్ధ మహిళలకు చీరలు మరియు బియ్యం ప్యాకెట్ లు ఉచితంగా పంపిణీ చెయ్యడం జరిగింది.

పండ్లు మరియు కోడి గుడ్ల పంపిణీ

 నరసాపురం పార్లమెంటు సభ్యులు శ్రీ కనుమూరు రఘురామకృష్ణరాజు గారి జన్మదినం సందర్బంగా శ్రీ కనుమూరు ఆనంద వర్మ గారు మరియు రఘు గారు ఆధ్వర్యంలో ఉండి నియోజకవర్గంలోని రఘురామకృష్ణరాజు గారి స్వగ్రామమైన అయిభీమవరం, మందపాడు, ఉప్పరగూడెం మరియు కమతవానిగూడెం గ్రామాలలో పేద ప్రజలకు పండ్లు మరియు కోడి గుడ్లను పంపిణీ చేయడం జరిగింది అలాగే ఈ కార్యక్రమానికి సహకరించిన పార్టీ కార్యకర్తలకు పళ్ళు మరియు కోడిగుడ్లు పంచడంతో పాటు సాయంత్రం భోజనం ఏర్పాటు చెయ్యడం జరిగింది.

Hot & Cold Water Dispenser

ఈరోజు నరసాపురం పార్లమెంటు సభ్యులు శ్రీ కనుమూరు రఘురామకృష్ణరాజు గారి జన్మదినం సందర్బంగా నరసాపురం నియోజకవర్గంలోని Dsp మరియు సర్కిల్ ఇన్స్పెక్టర్ వారి కార్యాలయాలలో మరియు భీమవరం నియోజకవర్గంలోని 1 టౌన్ మరియు 2 టౌన్ పోలీస్ స్టేషన్ లలో ఉచితంగా Hot & Cold Water Dispenser లు ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో నరసాపురం DSP శ్రీ కె. నాగేశ్వరరావు గారు, నరసాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ B. కృష్ణకుమార్, భీమవరం 1 టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ A.కృష్ణ భగవాన్ గారు, భీమవరం 2 టౌన్ సబ్ ఇన్స్పెక్టర్లు శ్రీ రామచంద్ర గారు మరియు శ్రీ రాంబాబు గారు పాల్గొన్నారు.

 

భోజనం ప్యాకెట్లు పంపిణీ

నరసాపురం పార్లమెంటు సభ్యులు శ్రీ కనుమూరు రఘురామకృష్ణరాజు గారి ఆదేశాల మేరకు ఉద్ధరాజు ఆనందరాజు ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో భీమవరం పట్టణంలో పలుచోట్ల కరోనా కారణంగా ఇబ్బంది పడుతున్న వృద్ధులకు మరియు వలస కార్మికులకు ఉచితంగా భోజనం ప్యాకెట్లు పంపిణీ చేయటం జరిగినది.

హ్యాండ్ శానిటైజర్లు పంపిణీ

నరసాపురం పార్లమెంటు సభ్యులు శ్రీ కనుమూరు రఘురామకృష్ణరాజు గారి ఆదేశాల మేరకు భీమవరం పట్టణంలో కరోనా విధులు నిర్వహిస్తున్న లా అండ్ ఆర్డర్ మరియు ట్రాఫిక్ విభాగాల పోలీస్ సిబ్బందికి ఉచితంగా హ్యాండ్ శానిటైజర్లు పంపిణీ చేయటం జరిగినది.

}
1963

Born in Bhimavaram

West Godavari

}
1986

Completed Post Graduation

Post Graduation Master of Pharmaceutical Sciences(M. pharma) from Andhra University, Visakhapatnam.

}

Joined in the BJP

}

Leader

of BJP 

}

Chairman

of Parliamentary Standing Committee on Subordinate Legislation

}

Joined in the Congress

}

Leader

of Congress Party.

}

Joined in the YSRCP

}
2019

M.P(Member of Parliament in the Lok Sabha)

 from Narsapuram constituency, Andhra Pradesh.