Kanumuri Murali Nagendra Varma | BJYM General Secretary | the Leaders Page

Kanumuri Murali Nagendra Varma

BJYM General Secretary, Khajipalem, Pittalavanipalem, Bapatla, Guntur, Andhra Pradesh, BJP

 

Kanumuri Murali Nagendra Varma is the BJYM General Secretary from Bapatla Parliament. He was born on 16th July 1999 to the couple Srinivasa Raju and Naga Jyothi in Ponnur.

Education Background:

In 2015, Murali Nagendra Varma completed his schooling at Vignan Vihar high school. He earned Intermediate from NRI junior college, located at Guntur. In 2021, Murali Nagendra attained his Degree from KVR degree college.

A career in Politics:

Murali Nagendra Varma entered into Active Politics and has started his career as a Member of the Bharatiya Janata Party(BJP). He was a Member of RSS and has done many activities being a member of the RSS.

 

About the Party:

The Bharatiya Janata Party is one of two major political parties in India. It is the current ruling political party of the Republic of India since 2014. The BJP is a right-wing party, and its policy has historically reflected Hindu nationalist positions. It has close ideological and organisational links to the much older Rashtriya Swayamsevak Sangh(RSS).

As soon as he came into the party, he worked hard for the betterment of the party, fulfilling his responsibilities, looking after the people as being an activist. He maintains the trust placed in him by the people and continues his service, thinking for the welfare of the people for the moment.

Murali Nagendra explains to the people about the welfare schemes offered by the Central Government. He made the people aware of the funds being provided to the state by the Central Government. Murali along with party leaders took part in the Rama Mandir Fund Raising program and collected money.

Dharnas and protests were held to condemn the ongoing attacks on temples. BJP leaders opposed the decision of the three capitals.

Murali organizes a “Praja Aagraha Sabha” to explain to the people the mistakes being made by the state government.

BJP Activities:

  • Murali Nagendra Varma participated in a function organized by Ramakrishna Matam, at Karlapalem Mandal, Bapatla constituency to mark the birth anniversary of Swami Vivekananda. Later a tribute was paid to the statue of Wisdom at PKR Degree College.
  • Kabaddi and Volleyball competitions were organized for the youth in Ram Nagar village in the Bapatla Assembly constituency to mark the 159th birth anniversary of Swami Vivekananda. The event was organized by the Bapatla Parliamentary District Bharatiya Janata Party Yuva Morcha. Swami Vivekananda Jayanti was celebrated as National Youth Day. Town presidents Ramesh and Srihari were also present on the occasion.
  • BJYM General Secretary Murali Nagendra Verma and BJP leaders hold a candlelight rally in Punjab to protest the Congress government’s cronyism over the security of Prime Minister Shri Narendra Modi.
  • On the occasion of the 97th birth anniversary of the late Manyashree Atal Bihari Vajpayee, the Founding President of the Bharatiya Janata Party, Bharat Ratna, and former Prime Minister, Murali Nagendra paid great tributes to him.
  • A meeting of Bharatiya Janata Party Youth Morcha office bearers was held at Eepurupalem village, Chirala constituency, Bapatla parliamentary district. The event was attended by General Secretary Mitta Vamsi, Bapatla Parliamentary District Youth Morcha in-charge Navneet Reddy, BJP leader Murali Nagendra, and others.
  • On the occasion of Gandhi Jayanti, Murali Nagendra and party leaders cleaned up the surroundings of Piduguralla town in Guntur district as part of the #Clean India program launched by Prime Minister Narendra Modi.
  • BJYM General Secretary Murali Nagendra organizes blood donation camp at Eepurupalem village in Bapatla Parliamentary Chirala constituency to honor #Seva Samarpan under the auspices of BJP party and donate blood to another.

Service During the Covid Crisis

-Murali Nagendra Varma rendered his service to the people of  Khajipalem village even during the corona which terrorized the whole country.

-He distributed food and rice bags to the migrants and also contributed to them financially.

-He donates rice bags, vegetables, and medicine to covid victims who are suffering from covid and cannot go out to fetch food.

-He also supported the poor financially by providing essential goods for those who could not find employment or food due to the lockdown.

-Provided annadhanam program to the Police, Municipal, front-line workers who served a lot during the corona crisis.

-Conducted awareness programs on the maintenance of Physical distance and following precautionary measures to prevent the epidemic in Corona.

-Murali Nagendra Varma also put his effort during the covid second wave.

-He distributed vegetables and fruits to the village people and needy people.

-Awareness camps and seminars were organized on the Covid-19 vaccine and about the effects of the virus.

-Organized awareness programs on precautions to be taken to prevent covid and said no need to panic.

-The area infected with the coronavirus has been declared a red zone and people have been given proper precautions and instructions.

H NO:- 3-240/3, Near Busstand, Village: Khajipalem, Mandal: Pittalavanipalem, Constituency: Bapatla, District: Guntur, State: Andhra Pradesh, Pincode: 522329

Mobile: 9100552486, 6300991334
Email: [email protected]

Recent Activities

భారతీయ జనతా పార్టీ బాపట్ల జిల్లా యువ మోర్చా కార్యదర్శి అతని కుటుంబ సభ్యులనీ పరామర్శించిన భారతీయ జనతా పార్టీ యువ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిట్టా వంశీ కృష్ణ. ఈ కార్యక్రమంలో నగరం మండలం భారతీయ జనతాపార్టీ అధ్యక్షులు అంకేం శివ నాగేశ్వరావు గారు మండల ప్రధాన కార్యదర్శి బయ్యన వెంకట్రావు గారు మరియు కోట పార్టీ కోటేశ్వరరావు గారు మరియు సీనియర్ నాయకులు ఇంకొల్లు మాణిక్యాల రావు గారు మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి రాంపల్లి జగన్నాథ శాస్త్రి గారు రు జిల్లా ప్రధాన కార్యదర్శి జి . వి.ఎల్ మోహన్ గౌడ్ గారు రాష్ట్ర కౌన్సిల్ నెంబర్ అద్దేపల్లి రాఘవులు గారు మరియు జిల్లా ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస రాజు గారు జిల్లా కిసాన్మోర్చా నాయకులు కృష్ణ ప్రసాద్ గారు లు పాల్గొని పరామర్శించారు.

అనంతరం బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గంలోని నగరం మండలంలో బీజేపీ బాపట్ల జిల్లా యువమోర్చా కార్యదర్శి జుజ్జువరపు సురేష్ మరియు అతని కుటుంబం సభ్యులపై జనవరి 30 వ తేదీన బోరమాదిగ పల్లి సర్పంచ్ అతని కుమారుడు మరియు అనుచరులు జరిపిన హత్యాయత్నం కు సంబంధించి నిందితులపై కేసు నమోదు చేసి శిక్షించాలని, బాధితులపై పెట్టిన తప్పుడు కేసులు తొలగించాలని వైసీపీ కండువాలు తొలగించి అధికారులు విధి నిర్వహణ చేయాలని లేనిపక్షంలో ఈ విషయంలో నిందితులకు సహకరిస్తున్న అధికారులపై తగిన విధంగా చట్టపరమైన చర్యలు తీసుకునేవిధంగా బీజేపీ ఉద్యమ కార్యాచరణ చేపడుతుంది అని 18 కోట్ల మంది కార్యకర్తలు గల ప్రపంచంలో నే అతి పెద్ద రాజకీయ పార్టీ బీజేపీ యువ మోర్చా అని ఇటువంటి పార్టీలోని యువ మోర్చా కార్యకర్తలపై దాడులు చేయడం వైసీపీ ప్రభుత్వ దూరహంకారానికి నిదర్శనం అని వైసీపీ నాయకులు నేర ప్రవృత్తి మానుకోవాలి అని బాపట్ల టౌన్ లో బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో రాష్ట్ర యువ మోర్చా ప్రధాన కార్యదర్శి మిట్ట వంశీ కృష్ణ గారు మాట్లాడారు. తదనంతరం బీజేపీ నాయకులతో బాపట్ల డిఎస్పీ గారిని కలిసి సమస్యను ఆయన దృష్టి కి తీసుకెళ్లడం జరిగింది.

మైక్రో డొనేషన్ వర్చువల్ ర్యాలీ

భారతీయ జనతా పార్టీ యువ మోర్చా జాతీయ అధ్యక్షులు శ్రీ తేజస్వి సూర్య గారి అధ్యక్షతన జరిగిన మైక్రో డొనేషన్ వర్చువల్ ర్యాలీ లో భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ జగత్ ప్రకాష్ నడ్డా గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ తేజస్వి సూర్య గారు మరియు జగత్ ప్రకాష్ నడ్డా గారు మాట్లాడుతూ పార్టీకి మైక్రో డొనేషన్స్ నీ బూత్ స్థాయిలో సేకరించమని భారతీయ జనతా యువ మోర్చా నాయకులకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.

మురళి నాగేందర్ గారు సుభాష్ చంద్రబోస్ జన్మదినాన్ని పురస్కరించుకొని అప్పికట్ల లో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించడం జరిగింది

స్వామి వివేకానంద గారి 159 వ జయంతిని పురస్కరించుకుని బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గంలో ని రామ్ నగర్ గ్రామం నందు యువకులకు కబడీ మరియు వాలీబాల్ పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం బాపట్ల పార్లమెంట్ జిల్లా భారతీయ జనతా పార్టీ యువ మోర్చా ఆధ్వర్యంలో జరిగింది. స్వామి వివేకానంద జయంతిని జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకోవడం జరిగింది. పట్టణ అధ్యక్షులు రమేష్ గారు, శ్రీహరి గారు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది

నివాళి

స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని బాపట్ల నియోజకవర్గం కర్లపాలెం మండలం రామకృష్ణ మఠం నిర్వహించిన కార్యక్రమంలో మురళి నాగేంద్ర గారు పాల్గొనడం జరిగింది. అనంతరం PKR డిగ్రీ కాలేజీ వద్ద వివేకానందుని విగ్రహానికి నివాళులు అర్పించడం జరిగింది

కొవ్వొత్తుల ర్యాలీ

పంజాబ్ లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ గారి భద్రత విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ కుటిల రాజకీయానికి నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీ చేస్తున్న బీజేవైఎం ప్రధాన కార్యదర్శి మురళి నాగేంద్ర వర్మ గారు మరియు బీజేపీ నాయకులూ

జయంతి సందర్భంగా

భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, భారతరత్న మరియు మాజీ ప్రధాని ఆయినటువంటి స్వర్గీయ మాన్యశ్రీ అటల్ బిహారీ వాజపేయి గారి 97వ జయంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తూన్న బీజేపీ కార్యకర్తలు

పదాధికారుల సమావేశం

బాపట్ల పార్లమెంట్ జిల్లా చీరాల నియోజకవర్గం ఈపురుపాలెం గ్రామంలో భారతీయ జనతా పార్టీ యువ మోర్చా పదాధికారుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ మిట్ట వంశీ గారు, బాపట్ల పార్లమెంట్ జిల్లా యువ మోర్చా ఇంచార్జ్ నవనీత్ రెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు.

Party Activities

Kanumuri Murali Nagendra Varma | BJYM General Secretary | the Leaders Page

మండల కమిటీ ఏర్పాటులో భాగంగా బాపట్ల పార్లమెంట్ జిల్లా రేపల్లె నియోజవర్గం చిరకాలవారిపాలెం లో పర్యటించడం జరిగింది

Kanumuri Murali Nagendra Varma | BJYM General Secretary | the Leaders Page

 బీజేపీ లీడర్ మన మురళి నాగేంద్ర గారు జనరల్ సెక్రటరీ మరియు ఉపాధ్యక్షులు గారిని మర్యాదపూర్వకంగా కలవటం జరిగింది

Kanumuri Murali Nagendra Varma | BJYM General Secretary | the Leaders Page

గాంధీ జయంతి ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్రమోడీ గారు అమలు చేస్తున్న #CleanIndia ప్రోగ్రాం లో భాగంగా గుంటూరు జిల్లా పిడుగురాళ్ల పట్టణం లో మురళి నాగేంద్ర గారు మరియు పార్టీ నాయకులూ పరిసరాలు శుభ్రం చేయడం జరిగింది

Kanumuri Murali Nagendra Varma | BJYM General Secretary | the Leaders Page

బాపట్ల జిల్లా పార్లమెంట్ లోని రేపల్లె నియోజవర్గం పిరట్ లంక గ్రామానికివిష్ణు రెడ్డి గారు రావడం జరిగింది. భారతీయ జనతాపార్టీ సమావేశంలో పాల్గొనటం జరిగింది. పార్టీ  యొక్క సంస్థాగత విషయాలు మరియు రానున్న కాలంలో చేపట్టబోయే కార్యక్రమాల గురించి సుదీర్ఘంగా చర్చించడమైనది.

Kanumuri Murali Nagendra Varma | BJYM General Secretary | the Leaders Page

బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో #Seva Samarpan పురస్కరించుకుని బాపట్ల పార్లమెంట్ చీరాల నియోజకవర్గంలో ఈపురుపాలెం గ్రామంలో బీజేవైఎం ప్రధాన కార్యదర్శి మురళి నాగేంద్ర గారు రక్తదాన శిబిరము నిర్వహించి రక్తదానం చేసాడు 

Kanumuri Murali Nagendra Varma | BJYM General Secretary | the Leaders Page

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు పిట్టలవానిపాలెం మండలం లో మన మురళి నాగేంద్ర గారు మరియు బీజేపీ సభ్యులు MRO గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం హిందువుల మనభావాలను దృష్టి లో పెట్టుకుని గణపతి మండపాలను ఏర్పాటు చేసుకోవడానికి పెర్మిషన్ ఇవ్వాలని కోరుతూ MRO గారికి వినతి పత్రం అందజేశారు

Newspaper Clippings

Kanumuri Murali Nagendra Varma | BJYM General Secretary | the Leaders Page
Kanumuri Murali Nagendra Varma | BJYM General Secretary | the Leaders Page
Kanumuri Murali Nagendra Varma | BJYM General Secretary | the Leaders Page
Kanumuri Murali Nagendra Varma | BJYM General Secretary | the Leaders Page

Party Programs Videos

}
16th July 1999

Born in Ponnur

}
2018

Intermediate

from NRI junior college, located at Guntur

}
2021

Graduation(Degree)

from KVR degree college

}
2016

Political Entry

through the BJP

}

Member of RSS

}
2021

BJYM General Secretary

from Bapatla Parliament

}

Party Activist

of BJP