Kanumala Prasadu | State General Secretary of MBC Welfare Society | the Leaders Page

Kanumala Prasadu

State General Secretary of MBC Welfare Society, Gani, Gadivemula, Panyam, Kurnool, Andhra Pradesh

Kanumala Prasadu is the State General Secretary of MBC Welfare Society from Andhra Pradesh. He intends to do his bit to help the nation and the people, no matter how little his contribution may be.

Born and Education:

He was born on 15-February-1986 in Velapamuru. In 2000, Prasadu studied SSC from ZPHS, Velapamuru. From 2001-2003, he earned Intermediate at Neelam Sanjiva Reddy junior college, Veligodu.

Service through MBC Welfare Society:

In 2013, Prasadu joined the MBC Welfare Society and has done many welfare activities through the organization. He was promoted as State General Secretary of MBC Welfare Society from Andhra Pradesh in 2018 and currently serving in the position.

The MBC Welfare Society’s primary goal is to assist individuals from all walks of life, regardless of caste, creed, or gender, in any circumstance.

Chief Secretary Prasadu handed over a petition to sub-collector Kalpana Kumari seeking distribution of government lands in the village to the poor. Prasad said that even after submitting the petition to the Collector some revenue officials were doing injustice to the villagers by not following the orders given by the Collector.

In the Gani village, some members of the MBC welfare society make a living by driving an auto. They decided to provide free services to pregnant women in the village. They are providing free services to pregnant women for a year and set up 4 autos to carry them.

Following in the footsteps of Savatribai Poole, who fought for the education and growth of women, the MBC Welfare

Society launched some service programs.

→ Honoring auto drivers who provide free travel for pregnant women.

→ Financially assisting orphanages.

→ Organizing blood donation camps.

→ Distributing food, dresses for the poor people in the village.

Demands:

1. Savitri Bai Poole’s birthday should be officially celebrated by the government.

2. Government girls’ schools should be named Savitri Bai Poole.

3. Savitri Bai Poole’s birthday should be declared Teachers’ Day.

4. The biographies of Savitri Boy Poole and Jyothi Rao Poole should be included in the textbooks.

5. Bharat Ratna should be given to Jyothi Rao Poole and Savitri Boy Poole.

Social Service:

-Prasadu has performed many developmental programs and social activities for the welfare of the Gani people.

-He fights over the problems of the people, for the welfare of the people.

-Gave support to the poor people by providing food, money, basic necessities.

-He helped the death-affected family in the village by providing the basic essentials to them for survival and also assisted them during financial crises.

-Prasadu fight over every issue raised in the town and persistently worked to solve the issues.

-He distributed food, clothing, and Bedsheets to the Orphan Children and helped them by donating a certain amount.

-Engaged in Haritha Haram, Swachh Bharath programs as part of Environment Protection.

-Prasadu is always at the forefront in doing Social Service.

Pandemic Services:

-Prasadu gave his contribution even during the covid crisis.

-During the Pandemic Period, he distributed fruits, food packets, and water bottles to the road siders and also distributed blankets to them.

-He provided food and rice bags to the migrants and also contributed to them financially.

-Provided annadhanam program to the Police, Municipal, front-line workers who served a lot during the corona crisis.

-Conducted awareness programs on the maintenance of Physical distance and following precautionary measures to prevent the epidemic in Corona.

-He financially helped covid victims by providing vitamin tablets, masks, Sanitizers, and fruits.

-Prasadu put his effort to serve people even during the covid second wave.

-He distributed vegetables and fruits to the village people and needy people.

-Awareness camps and seminars were organized on the Covid-19 vaccine and about the effects of the virus.

-The area infected with the coronavirus has been declared a red zone and people have been given proper precautions and instructions.

-Delivered food, supplements for the covid victims by home delivery.

H.No: 1-97, BC Colony, Hanuman Temple Village: Gani, Mandal: Gadivemula, Constituency: Panyam, District: Kurnool, State: Andhra Pradesh Pincode: 518010

Mobile: 7382991703, 7075064963
Email: [email protected]

Recent Activities

నూతన శుభాకాంక్షలు తెలియజేసిన సందర్భంలో

పాణ్యం ఎమ్మెల్యే కరసాని రాంపల్లి రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి నూతన శుభాకాంక్షలు తెలియజేసిన A.P MBC సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే ప్రసాద్ కరిమిద్దెల పెద్ద స్వామి గారు.

నంద్యాల సామాజిక సమన్యాయ బస్సు యాత్ర విచ్చేసిన మత్స్య శాఖ మరియు పశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు గారైన గౌరవనీయులు డాక్టర్ సీదిరి అప్పలరాజు గారికి, గని గ్రామము సంబంధించిన MIN tyank మరియు కొమ్ము చెరువు సొసైటీలో కొత్త సభ్యులను చేర్చాలన్నా విషయంపై గని బెస్త సంఘం యూత్ సభ్యులు వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఇందుకు మంత్రిగారు సానుకూల దృక్పథంతో సమస్యను త్వరగా పరిష్కరిస్తానని తెలియజేయడం జరిగింది. ఇందులో పాల్గొన్నవారు గని బెస్త సంఘం యూత్ సభ్యులు కానాల నాగ శేషులు (బెస్త సంఘం కర్నూల్ కోఆర్డినేటర్), గుర్రం వెంకటరమణ, కరిమద్దెల పెద్ద స్వామి, కనుమల ప్రసాదు A.P MBC సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

మత్స్యకార హోరు నిరసనదీక్షకుమత్స్యకారుల ఉనికి ఉపాధికి ఆటంకం కలిగించే జీవో నెంబర్ 217 బేషరతుగా రద్దు చేయాలని కర్నూల్ లో నిరసన దీక్షకు మద్దతుగా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మాజీ మంత్రి కొల్లు రవీంద్ర గారికి గని బెస్త సభ్యులు పూలమాలవేసి మద్దతు తెలియజేయడం జరిగింది. కార్యక్రమంలో కరిమద్దెల పెద్ద స్వామి, గుర్రం వెంకటరమణ, A.P MBC సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి గని ప్రసాదు తదితరులు పాల్గొన్నారు

నంద్యాల జిల్లా మత్స్య శాఖ అధికారి వారి కార్యాలయం నందు కొత్తగా జెడి గా ప్రమోట్ అయిన శ్రీమతి సంధ్యారాణి మేడం గారికి, గని బెస్త సంఘం సభ్యులు, మహాత్మ జ్యోతిరావు పూలే చిత్రపటాన్ని అందజేయడం జరిగింది. అందులో పాల్గొన్న వారు కనుమల ప్రసాదు, కరిమద్దెల పెద్ద స్వామి, గుర్రం వెంకటరమణ, ఆగోల ఈశ్వర్ ప్రసాదు తదితరులు.

గ్రామంలో జరిగే గంగమ్మ బోనాల జాతరకు ముఖ్యఅతిథిగా విచ్చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ బెస్త కార్పొరేషన్ డైరెక్టర్ బ్రదర్ అన్నగారికి A.P MBC సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గని బెస్త ప్రసాదు మరియు గని బెస్త సంఘం సభ్యుడు ఘన స్వాగతం పలకడం జరిగింది.

మహాత్మ జ్యోతిరావు పూలే చిత్రపటాన్ని కర్నూల్ కలెక్టర్ గారికి బహూకరించిన ఏ పీ ఎం బి సి సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ.

ఈ సందర్భంగా ఏపీ ఎంబీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ప్రసాద్ మాట్లాడుతూ 28/11/2021 వ తారీకు న మహాత్మ జ్యోతిరావు పూలే 131వ వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని అలాగే గని సోలార్ పవర్ ప్రాజెక్టులు భూములు కోల్పోయిన వారిలో గత ప్రభుత్వము కేవలం 62 మందికి మాత్రమే పునరావాసం ఇచ్చారని మిగతా వారికి అయిదు సంవత్సరాలు గడిచినా ఇంతవరకూ ఒక్క సోలార్ బాధితునికి ఇవ్వలేదని కావున భూములు కోల్పోయిన ప్రతి రైతుకు పునరావాసం కల్పించాలని అలాగే గత ప్రభుత్వంలో ఆదరణ -2 కింద డీడీలు కట్టి సంవత్సరాలు గడిచినా వారికి ఎటువంటి పరికరాలు కానీ ఇవ్వలేదు కాబట్టి ప్రతి ఒక్కరికి డిడి అమౌంటు కట్టిన వారికి ఇవ్వాలని అని అలాగే గత ప్రభుత్వం జీవో నెంబర్ 17 కింద బి సి ఏ లో ఉన్న 32 సంచార కులాలను మాత్రమే ఎం బీసీలుగా గుర్తించడం జరిగింది కాబట్టి ఈ జీవో 17 ను పునరుద్ధరణ చేసి బీసీ లో ఉన్నటువంటి ఎంబిసి కులాలు అన్నిటినీ ఎం బీసీలుగా గుర్తించాలని కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో గుర్రం వెంకటరమణ, ఆ గోల ఈశ్వర్ ప్రసాద్ పుట్ట సుబ్బరాయుడు మంచాలకట్ట ఎల్లయ్య మంచాలకట్టమంచాలకట్ట ఎంగన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి .కె గోపాలు జిల్లా సెక్రెటరీ వై మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు

వినతి పత్రం అందజేస్తున్న సందర్భం

కర్నూల్ కోట్ల విజయ భాస్కర్ రెడ్డి కి జీవో నెంబర్ 17 పునరుద్ధరించాలని ఈ విషయాన్ని రాహుల్ గాంధీకి ఇవ్వటానికి వినతి పత్రం అందజేస్తున్న ఎంబిసి సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు

కర్నూలు జిల్లా గడివేముల మండలం గడిగరేవుల గ్రామంలో ఎం బి సి సంక్షేమ సంఘం గురించి వివరిస్తున్న ఏపీఎంబిసి సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ అధ్యక్షులు

అల్ట్రా మెగా సోలార్ ప్రాజెక్టులో భూములు కోల్పోయిన గని సోలార్ రైతులకు నష్ట పరిహారము కోసం కర్నూల్ కలెక్టర్ ఆఫీస్ కు బయలుదేరుతున్న గాని సోలార్ బాధితులు మరియు ఎంబీసీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసాద్ గారు

ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు చంద్రమౌళి గారికి వృత్తి కులాలను ఎంబీసీలుగా గుర్తించాలని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని మత్స్యకార చైతన్య సదస్సుకు ప్రధాన అధ్యక్షులుగా వచ్చిన చంద్రమౌళి గారికి ఏపీ సంక్షేమ సంఘం తరపున వినతిపత్రం అందజేసిన ఎం బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాష్ట్ర మత్స్యకార అధ్యక్షులు వెంకటేశ్వర్లు గని బెస్త సంఘం సభ్యులు

కర్నూలు జిల్లా గడివేముల మండలం గంగమ్మ గుడి దగ్గర ఎం బి సి సంక్షేమ సంఘం గురించి వివరిస్తున్న ఎం బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఉయ్యాలవాడ వెంకటేశ్వర్లు కర్నూలు జిల్లా అధ్యక్షుడు అయ్యన్న గారు మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసాద్ గారు మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి గోపాల్ గారు పాల్గొన్నారు

కర్నూలు జిల్లాలోని మరాఠీ కులస్తుల అధ్యక్షులను కలవడానికి వెళ్లిన ఎంబీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు

వినతి

గత టిడిపి ప్రభుత్వంలో కర్నూలు జిల్లాలో బహిరంగ సమావేశానికి విచ్చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి జీవో నెంబర్ 17 పునరుద్ధరించాలని వినతి పత్రము అందజేస్తున్న ఎం బి సి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఉయ్యాలవాడ వెంకటేశ్వర్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గని ప్రసాదు పాల్గొన్నారు

గత కర్నూలు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బి వై రామయ్య గారికి జీవో నెంబర్ 17 గురించి పునరుద్ధరించాలని ఈ సమస్యను వైయస్ జగన్మోహన్ రెడ్డికి వివరించాలని తెలియజేసిన సందర్భం

ఎం బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఆఫీసులో తమిళనాడులో ఎంబీసీకి బీజం పోసిన కర్పూర్ టాగూర్ జయంతిని ఘనంగా జరుపుకోవడం జరిగింది

Recent Events

Programs Through MBC Welfare Society

State General Secretary of MBC Welfare Society Prasadu and MBC Welfare Society members took part in

Jyothi Rao Pule, Savatribai Pule birth anniversaries

Newspaper Clippings

Party Activities Videos

}
15-February-1986

Born in Valapanuru

}
2000

Completed SSC

from ZPHS, Valapamuru

}
2001-2003

Intermediate

 at Neelam Sanjiva Reddy junior college, Veligodu

}
2013

Joined in the MBC Welfare Society

}
2018-at present

State General Secretary

of MBC Welfare Society from Andhra Pradesh