Kandukuri Manoj Babu | Yuva Morcha District President | BJP | the Leaders Page

Kandukuri Manoj Babu

State Secretary, Andhra Pradesh, BJP

Kandukuri Manoj Babu is an Indian Politician of the BJP and State Secretary of Andhra Pradesh.

Childhood and Education:

On the 08th of May 1991, Kandukuri Manoj Babu was born and raised by the couple Mr. Kandukuri Kumar and Mrs. Kandukuri Nagalaxmi in Dowleswaram Village at Rajahmundry Mandal in East Godavari District from the Indian State of Andhra Pradesh.

In 2005, Manoj Babu acquired his Secondary School Certificate from RCM High School at Rajahmundry in East Godavari District. He completed his intermediate course at CGTM Junior College in Rajahmundry in 2008.

In 2012, Manoj Babu graduated with a degree from Adithya Degree College in Rajahmundry. He completed his Post Graduation Course from Adikavi Nannaya University at Rajahmundry in 2016.

Involvement in Akhil Bharatiya Vidyarthi Parishad:

Before he finished his education in 2009, Manoj Babu entered politics with a passion for serving the people. He joined the Akhil Bharatiya Vidyarthi Parishad (ABVP) and served as an Active Member to publicize the proper focus on the need for comprehensive and long-term student development.

Engagement in Bharatiya Janata Party (BJP):

Kandukuri Manoj Babu | Yuva Morcha District President | BJP | the Leaders Page

In 2014, Kandukuri Manoj Babu officially joined the Bharatiya Janata Party (BJP), formed by former Indian Prime Minister Atal Bihari Vajpayee and Lal Krishna Advani (Former Deputy Prime Minister of India).

Manoj Babu has a sincere interest in the Party. He actively participates in every activity, carrying out his obligations in accordance with a code of conduct and for the public exposure of the party.

In 2014-2017, he was elected as the Yuva Morcha Mandal General Secretary of the Rajahmundry Rural by the BJP for his effort and humility toward the progress and welfare of the people by offering services to the public by addressing the requirements of everyone.

In 2017-2019, Manoj Babu was appointed Ummadi District Vice President in  Combined East Godavari District by BJP due to his effort, conviction, and service. He has been in the position assigned and has benefited many people through his kind heart by completing the chores and gaining the support of the people.

In addition to his primary responsibilities, in 2019, he was assigned and served as the Yuva Morcha State Secretary of Andhra Pradesh from BJP to ensure the initial and eventual duties flowed efficiently. He was in this position up to 2021.

He retains the respect that the people have placed in him and continues to serve them, concentrating his efforts on the well-being of the people and dealing with activities that will encourage the Party to advance.

In 2021 Manoj Babu was designated as a Yuva Morcha District President from East Godavari District by the BJP after obtaining authority and carrying out every activity considered his responsibility for the welfare of the people. This was accomplished by carrying out his responsibilities in accordance with a code of conduct and for the benefit of recognition.

In November 2022, Kandukuri Manoj Babu was appointed as the State Secretary of Andhra Pradesh for the Yuva Morcha by the Bharatiya Janata Party (BJP). This elevation reflects his steadfast dedication and exemplary service to the party and the people of the region. Through his unwavering commitment and adherence to a code of conduct, Manoj Babu has consistently endeavored to advance the welfare and interests of the populace, earning him continued respect and recognition within the political landscape.

Party Activities and Social Activities:

  • He held many protests and dharnas against decisions made by the central and state governments that hurt the people.
  • During the elections, he actively participated in the Door-to-Door election campaign and worked hard to bring in more voters to win the party in his locality.
  • Conducted many party meetings and development activities for community development. He stood up for the poor and ensured the development of welfare.
  • He has actively interested in environmental protection by participating in the Palle Pragathi Program, the Haritha Haram Program, and planting trees in the hamlet.
  • Games are organized for the youth in the village, and prizes are given to the winners.
  • Birthday Anniversaries and death Anniversary celebrations of prominent leaders are organized.
  • Manoj Babu and the party leaders participated in the Godavari roaring protest dharna.
  • Prizes were awarded to the top students of the school.

Services Rendered during the Covid:

  • Manoj Babu distributed rations to covid patients door-to-door in Dowleswaram.
  • He offered financial and humanitarian aid to those afflicted by the lockdown during Corona’s first and later waves. During the crisis, he reacted compassionately, assisting distressed individuals and extending further aid to those impacted by the lockdown.
  • Throughout the crisis, he responded compassionately, supporting those in need and developing special assistance for those affected by the lockdown. Manoj Babu donated face masks, hand sanitizers, food, and cash assistance to the less fortunate.
  • Manoj Babu came forward to help those impacted by the lockdown by distributing veggies and fruits to communities, the homeless, and Municipality workers in accordance with the protocol.
  • A protest was conducted to raise awareness about social distancing and the need to take preventative measures to prevent the Corona Epidemic from arising.
  • When the coronavirus was eventually eradicated, the whole village was sprayed with sodium hypochlorite to protect its inhabitants from its negative consequences.
  • The Covid Immunization Drive was created in response to Prime Minister Modi’s directive to enhance public awareness of the necessity to receive free corona immunization.

H.No: 20-975/1, Village: Dowleswaram, Mandal: Rajahmundry Rural, District: East Godavari, Constituency: Rajahmundry Rural, State: Andhra Pradesh, Pincode: 533125, Post Office: Errakonda.

Mobile: 8142804143

Email: [email protected]

Biodata of Mr.Kandukuri Manoj Babu 

Kandukuri Manoj Babu | Yuva Morcha District President | BJP | the Leaders Page

Name: Kandukuri Manoj Babu 

DOB:  08-05-1991

Father: Mr. Kandukuri Kumar

Mother: Mrs. Kandukuri Nagalaxmi

Education Qualification:  Post Graduation

Profession:  Politician

Political Party: BJP

Present Designation:  Yuva Morcha District President

Permanent Address: Dowleswaram, East Godavari, Rajahmundry Rural, Andhra Pradesh

Contact No: 8142804143

Successful leaders see the opportunities in every difficulty rather than the difficulty in every opportunity.

 

Recent Activities

విశ్వకర్మ లతో సామాజిక సమావేశం

బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సామాజిక సమావేశాల్లో భాగంగా రాజమండ్రి రూరల్ ధవళేశ్వరం నందు విశ్వకర్మ లతో సామాజిక సమావేశం నిర్వయించడం జరిగింది

అంతర్జాతీయ మహిళా దినోత్సవం

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సరస్వతీ గాట్లో శేఖర్ డాన్స్ అకాడమీ శేఖర్ మాస్టర్ గారి శ్రీమతి అడ్వకేట్ శ్రీలత గారు ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి ఈ సందర్భంగా వివిధ రంగాల్లో పనిచేస్తున్న మహిళలకు సన్మానించి అవార్డులు ఇవ్వడం జరిగింది

నారీ శక్తి వందన్ కార్యక్రమం

నారీ శక్తి వందన్ కార్యక్రమంలో భాగంగా మూడో రోజు దేశ ప్రధాని నరేంద్ర మోడీ వెస్ట్ బెంగాల్ నుంచి మాట్లాడుతుంటే కొవ్వూరు పి ఆర్ ఆర్ కాలేజీలో విద్యార్థులతో మరియు పార్టీ నాయకులు తో కలిసి వీక్షించడం జరిగింది

సామాజిక సమావేశాలు

బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సామాజిక సమావేశాల్లో భాగంగా రాజమండ్రి అర్బన్ నాయీ బ్రాహ్మణ సంఘం వారితో సామాజిక సమావేశం నిర్వయించడం జరిగింది

సుజాత గారి ప్రచారం

కొవ్వూరు మున్సిపల్ ఎలక్షన్స్ సందర్భంగా కొవ్వూరు పట్టణం నుంచి 3వ వార్డ్ కౌన్సిలర్ గా BJP-జనసేన ఉమ్మడి అభ్యర్ధి గా పోటీచేయుచున్న శ్రీ మతి జొన్నకుటి సుజాత గారి ప్రచారంలో పాల్గొన్నాము.

నారీ శక్తి వందన్

నారీ శక్తి వందన్ రన్ ఫర్ నేషన్ రన్ ఫర్ మోడీ రాజమహేంద్రవరం జిల్లా కొవ్వూరు నియోజకవర్గం లో మహిళలతో రన్ ఫర్ మోడీ అనే కార్యక్రమం జరిగింది

సందర్శన

కేంద్ర మంత్రి శ్రీ వి మురళీధరన్ గారు రాజమండ్రిలోని డైరెక్టరేట్ ఆఫ్ ఫ్లోరికల్చర్, ఐసిఎఆర్‌ని సందర్శించారు. ICAR గౌరవప్రదమైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి దృష్టికి అనుగుణంగా పని చేస్తోంది, ఈ సంస్థ 1000 కోట్లకు పైగా ఆర్థిక వ్యవస్థకు దోహదం చేసే ప్రాంతంలో పూల పెంపకానికి మద్దతునిస్తోంది.

స్వాగతం

రాజమండ్రి విచ్చేసిన విదేశాంగ శాఖ, పార్లమెంట్ వ్యవహారాల శాఖా సహాయ మంత్రి శ్రీ మురళీధరన్ గారిని పార్టీ శ్రేణులతో కలిసి స్వాగతం పలకడం జరిగింది.

బైక్ ర్యాలీ

పార్టీ నాయకులతో కలిసి ప్రధాన రహదారి పైన నారగూడెం సుదర్శన్ రెడ్డి గారు బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది.

జయంతి

హిందూ మతాన్ని పాశ్చాత్య ప్రపంచానికి పరిచయం చేసిన స్వామి వివేకానంద గారి జయంతి వేడుకను నిర్వహించడం జరిగింది.

 

 

 

ఎన్నికల ప్రచారం

ఇంటింటికి వెళ్లి పార్టీ యొక్క మ్యానిఫెస్టో ని క్లుప్తంగా గ్రామ ప్రజలకు వివరిస్తూ పార్టీ  గెలుపు కోసం కృషి చేయడం జరిగింది.

 

జయంతి

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 131వ జయంతిని పురస్కరించుకుని అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి వారి ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ పని చేయాలని అదేవిధంగా ఓటు అనే ఆయుధాన్ని ప్రతి పేదవాడు నిజాయితీగా వినియోగించుకొని నీతి నిజాయితీ గల నాయకులను గెలిపించుకొని చీకటి బతుకుల్లో వెలుగులు నింపు కోవాలని కోరుతూ నివాళులు  అర్పించారు.

సమావేశం

పార్టీ నాయకులతో కలిసి సమావేశం పార్టీ యొక్క నియమాల గురించి మరొక్కసారి చర్చిండం జరిగింది.

 

 

జయంతి

మరాఠా రాజ్య స్థాపకుడు, స్వరాజ్య విలువలు, మరాఠా వారసత్వాన్ని నిలబెట్టడం ద్వారా పరిపాలనా నైపుణ్యంతో చరిత్రలో తనకంటూ ఒక రాజ పేరును స్థాపించిన ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జయంతి సందర్బంగా వారి యొక్క చిత్రపటానికి పూలమాలని వేసి ఘన నివాళి అర్పించడం జరిగింది.

 

 

వోట్ ఎన్విరోల్మెంట్ ప్రోగ్రాం

పార్టీ నాయకులతో కలిసి వోట్ ఎన్విరోల్మెంట్ ప్రోగ్రాం గురించి మరొక్కసారి చర్చిండం జరిగింది.

 

 

నిరసన

వైకాపా పార్టీ మరియు ముఖ్యమంత్రి YS జగన్ మోహన్ రెడ్డి భేషరతుగా హిందువులకు క్షమాపణ చెప్పి పోస్టర్ ను తొలగించాలి నిరసనగ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.

 

 

ధర్నా

 ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురుంచి పార్టీ నాయకులు చర్చించడం జరిగింది మరియు రిజర్వేషన్ కోసం నిరసనగా ధర్నా నిర్వహించడం జరిగింది.

 

నిరసన దీక్ష

పరిసరాలను పచ్చగా పరిశుభ్రంగా ఉంచుతున్న మున్సిపల్ కార్మికులకు వేతనాలు పెంచాలని నిరసన దీక్ష లో పాల్కొనటం జరిగింది .

 

 

 

జయంతి

న్యాయవాది మరియు విద్యావేత్త, జవహర్‌లాల్ నెహ్రూ మంత్రి వర్గంలో పరిశ్రమ మరియు సరఫరా మంత్రి దివంగత నేత శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారి జయంతి సందర్బంగా వారి యొక్క చిత్రపటానికి పూలమాలను వేసి ఘన  నివాళిలు అర్పించడం జరిగింది.

వినతిపత్రం

చేదోడు” సంక్షేమ పథకం లబ్ధిదారుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ గారిని కోరిన రూరల్ బీజేపీచేదోడు సంక్షేమ పథకం లబ్ధిదారుల ఎంపిక కొరకు రాజమండ్రి రూరల్ మండలం అధ్యక్షులు యానాపు ఏసు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించడం జరిగింది.

 

వినతిపత్రం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు సోము వీరాజు గారు మీద తప్పుడు ప్రచారాలు రాతలు రాసి కొంతమంది వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని మరి ఎప్పుడు ఇటువంటి చర్యలకు పాల్పడకుండాకఠినంగా శిక్షించాలని త రాష్ట్రవ్యాప్తంగా బిజెపి కార్యకర్తలు మన స్థాపకు గురయ్యారని పోలీసువారికి వినతి పత్రం అందిచడం జరిగింది ఈ కార్యక్రమంలో భారతీయ జనతా యువమోర్చా తూర్పుగోదావరి జిల్లా జిల్లా అధ్యక్షులు కందుకూరి మనోజ్ బాబు గారు మరియు ప్రధాన కార్యదర్శులు మోర్త సాయికుమార్ గారు మరియు జిల్లా ఉపాధ్యక్షులు వరప్రసాద్ మల్లాడి గారు మరియు జిల్లా కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

కలిసిన సందర్భంలో

రాజమండ్రి లో పర్వ్ మీటింగ్ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి.కోనసీమ ముద్దు బిడ్డ.. శ్రీ వారణాసి రాంమాధవ్ గారికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారికి బీజేపీ యువ మోర్చా తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు మనోజ్ బాబు గారు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

ఫిర్యాదు

రాజమండ్రి సబ్ కలెక్టర్ ఆఫీస్ లో సుప్రీం కోర్టు ఆదేశాలను లెక్క చేయకుండా సినిమా థియేటర్ లో విచ్చల విడిగా వసూలు చేస్తున్న పార్కింగ్ ఫీస్ మరియు లోపల కూల్ డ్రింక్ నుండి తిను బండారాలు దాకా MRP కన్న అధికం గా ప్రజల దగ్గర వసూలు చేస్తున్నారు ఈ విషయం పై తక్షణ చర్యలు తీసుకోవాలని విషయం పై సబ్ కలెక్టర్ ఆఫీస్ లో ఫిర్యాదు చేయడం జరిగింది . ఈ కార్యక్రమంలో రాజమండ్రి రూరల్ యువ మోర్చ అధ్యక్షులు షేక్ సాజిద్ గారు , భారత్ గుప్తగారు , రాజా గారు ,మనోజ్ బాబు గారు తదితరులు పాల్గొన్నారు.

ఘన నివాళి

భారతదేశ  మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి గారి జయంతి సందర్భంగా, వారు దేశానికి చేసిన సేవలను స్మరించుకుంటూ ఘన నివాళి అర్పించడం జరిగింది.

దిష్టి బొమ్మ దహనం

పార్టీ నాయకులతో కలిసి దిష్టి బొమ్మ దహనం నిర్వహించడం జరిగింది.

దిష్టి బొమ్మ దహనం

పార్టీ నాయకులతో కలిసి దిష్టి బొమ్మ దహనం నిర్వహించడం జరిగింది.

గాంధీ జయంతి

మహాత్మా గాంధీ గారు స్వాతంత్ర పోరాట సమరయోధులు వారు శాంతియుతంగా స్వతంత్రం కొరకు పోరాడిన వ్యక్తి వారి ఆశయాలకు అనుగుణంగా గ్రామంలో ప్రతి ఒక్క యువకులు నడవాలని గాంధీ గారి సేవలను కొనియాడారు.

ఆవిర్భావ దినోత్సవం

పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహించడం జరిగింది.

 

సన్మానం

పార్టీ నాయకులు ప్రజలకు చేస్తున్న సేవలకు కృతజ్ఞత రూపంలో నాయకుడికి సన్మానం చేసి మర్యాద చెయ్యడం జరిగింది .

 

ర్యాలీ

పార్టీ నాయకులతో కలిసి పాసులేటి శ్రీనివాస్ గారి విజయోత్సవ ర్యాలీ నిర్వహించడం జరిగింది.

 

ర్యాలీ

క్విట్ ఇండియా దినోత్సవం సందర్బంగా పార్టీ నాయకులతో కలిసి ర్యాలీ నిర్వహించడం జరిగింది.

ప్రజాపోరు యాత్ర

Social Activities

మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి

మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళి అర్పించడం జరిగింది..

అన్నదాన కార్యక్రమం

దానాలన్నింటిలోకి అన్నదానం మిన్న అని, అన్నదానాన్ని మించిన దానం మరొకటి లేదని నమ్ముతూ గ్రామంలో  నిరుపేదల ఆకలి తీర్చుటకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చెయ్యడం జరిగింది.

పశువులకు ఆహారం

కరోనా లాక్ డౌన్ కారణముగా జీవనానికి ఇబ్బందులు పడుతున్న సమయంలో పశువులకు ఆహారం అందజెయ్యడం జరిగింది.

 

 

బహుమతుల ప్రదానం

 తూర్పుగోదావరి జిల్లా,రాజమండ్రి సిటీ లో భారతీయ జనతా యువమోర్ఛ ఆధ్వర్యంలో నిర్వహించిన కబాడీ పోటీ విజేతలకు బహుమతులను ప్రదానం చేయడం జరిగింది.

ప్రారంభోత్సవ కార్యక్రమం

తూర్పుగోదావరి జిల్లా బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో రాజమండ్రి వి. టి డిగ్రీ కాలేజ్ గ్రౌండ్లో నిర్వహిస్తున్న మోడీ కబడ్డీ – 2023 కబడ్డీ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది.

 

మట్టి వినాయకుల పంపిణి

వినాయక చవితి సందర్బంగా ప్లాస్టర్ అఫ్ పారిస్ తో తయారుచేసినటువంటి వినాయకుల కొనుగోలు బదులుగా నీటిలో సులువుగా కరిగిగిపోయే మట్టి వినాయకులను కొనడం వలన నీటి కాలుష్యం తగ్గడంతో పాటు పర్యావరణాన్ని కూడా రక్షించవచ్చని మనోజ్ బాబు గారు మట్టి వినాయకులను పంపిణి చేయ్యడం జరిగింది.

నిత్యావసర సరుకుల పంపిణీ

కరోనా సమయంలో ఇంటింటికీ వెళ్లి సామజిక దూరం పాటిస్తూ నిత్యావసర సరుకులు అందచేయడం జరిగింది.

ప్రసంశ పాత్రలు

 పాఠశాలలోని ఉన్నత విద్యార్థులకు ప్రసంశ పాత్రలు అందజేయడం జరిగింది.

స్వచ్చత పరిశుబ్రత కార్యక్రమం

మన చుట్టుపక్కల శుభ్రంగా మరియు ఆకుపచ్చగా ఉంచడం ద్వారా మనం స్వచ్ఛమైన గాలిని పీల్చుకోవచ్చు మరియు ఉనికిలో ఉన్న అన్ని రకాల వైరస్లను నివారించవచ్చని స్వచ్చత పరిశుబ్రత  కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రజలకు తెలియజేసారు .

చలివేంద్రం

వేసవి కాలంలో గ్రామా ప్రజలకు మరియు ప్రయాణికులు చల్లని త్రాగు నీటి సదుపాయాలను అందించడం కోసం చలివేంద్రం ఏర్పాటు చెయ్యడం జరిగింది.

హరిత హారం కార్యక్రమం

మనం మరణించాక కూడా మనం నాటిన మొక్కలు సజీవంగా ఉంటాయని హరిత హారం కార్యక్రమంలో భాగంగా గ్రామంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరికి ఒక్కో పూల మొక్కను అందచేయ్యడం జరిగింది.  

 

Official Meet with Eminent Politicians

భారత ప్రధాన మంత్రి గౌ. శ్రీ. నరేంద్ర దామోదరదాస్ మోడీ గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు “గౌ. శ్రీ. బండి సంజయ్” గారిని మర్యాదపూర్వకంగా కలిసిన మనోజ్ బాబు గారు

భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు “గౌ. శ్రీ.జగత్ ప్రకాష్ నడ్డా” గారిని గౌరవపూర్వకముగా కలవడం జరిగింది.

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రా బిజెపి పార్టీ అధ్యక్షుడు “సోమావీరరాజు“గారినిమర్యాదపూర్వకముగా కలవడం జరిగింది.

సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యులు,  కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి వర్యులు గౌ. శ్రీ. గంగాపురం కిషన్ రెడ్డి  గారిని గౌరవపూర్వకముగా కలవడం జరిగింది.  

 

హర్యానా రాష్ట్ర గవర్నర్ మరియు మాజీ లోక్ సభ సభ్యులు “గౌ. శ్రీ. బండారు దత్తాత్రేయ” గారిని గౌరవపూర్వకమగు కలవడం జరిగింది.

బిజెపి ఆంధ్రప్రదేశ్ మాజీ రాష్ట్ర అధ్యక్షులు “శ్రీ పి.వి చలపతిరావు” గారిని గౌరవప్రదంగా కలవడం జరిగింది.

జాతీయ బీసీ కమిషన్ సభ్యులు “గౌ. శ్రీ. తల్లోజు ఆచారి” గారిని మర్యాదపూర్వకంగా కలిసిన భారతీయ జనతా పార్టీ నాయకులు.

 

భారతదేశ 13వ ఉపరాష్ట్రపతి”ముప్పవరపు వెంకయ్య నాయుడు”గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

 

భారతీయ జనతా యువమోర్చ రాష్ట్ర ప్రధానకార్యదర్శి “మిట్ట వంశీ “గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా ఉపాధ్యక్షులు “లక్ష్మిసంతోషి“గారిని మర్యాదపూర్వకముగా కలవడం జరిగింది.

భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి. మరియు ఆర్‌ఎస్‌ఎస్‌ మాజీ ప్రచారక్‌.“సునీల్ దేవధర్ ” గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

   రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్ర ప్రదేశ్ యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు మరియు నెహ్రూ యువ కేంద్ర జాతీయ వైస్ ఛాన్స్లర్ యూత్ ఐకాన్ “విష్ణువర్ధన్ రెడ్డి“గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

భారత మానవ వనరుల అభివృద్ధి శాఖ మాజీ మంత్రి విశాఖపట్నం ఎంపీ “గౌ. శ్రీమతి. దగ్గుబాటి పురందేశ్వరి” గారిని మర్యాదపూర్వకముగా కలవడం జరిగింది. 

 

ఆంధ్ర ప్రదేశ్ శాసన మండలి సభ్యులు మరియు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి “నారా లోకేష్” గారిని సవినయముగా కలిసిన మనోజ్ బాబు గారు.

 

Meet with Eminent Leaders

Party Activities

News Paper Clippings

Videos

}
08-05-1991

Born in Rajahmundry

In Dowleswaram, East Godavari, Rajahmundry Rural, Andhra Pradesh 

}
2005

Studied SSC Standard

from RCM High School, Rajahmundry 

}
2008

Completed Intermediate

from CGTM Junior College, Rajahmundry 

}
2012

Completed Graduation

In Adithya Degree Collage, Rajahmundry 

}
2016

Completed Post Graduation

Adikavi Nannaya University, Rajahmundry

}
2012

Joined in AVBP

}
2013

Active Member

AVBP, Rajahmundry, Dowleswaram, East Godavari, AVBP

}
2014

Joined in BJP

}
2014-2017

Yuva Morcha Mandal General Secretary

Rajahmundry Rural, Andhra Pradesh, BJP 

}
2017-2019

Ummadi District Vice President

East Godavari, Andhra Pradesh, BJP

}
2019-2021

Yuva Morcha State Secretary

Andhra Pradesh, BJP

}
2021-Till Now

Yuva Morcha District President

East Godavari, Andhra Pradesh, BJP

}
November 2022

State Secretary

 Andhra Pradesh, BJP