Kandala Upender Reddy | MLA | Rajupeta | Kusumanchi | TRS | the Leaders Page

Kandala Upender Reddy

MLA, Rajupeta, Kusumanchi, Palair, Khammam, Telangana, TRS

Kandala Upender Reddy was a Member of the Legislative Assembly(MLA) of Palair Constituency from the TRS party. He was born on 09-01-1960 to Narasimha Reddy. He has completed B.Sc from Saifabad Science College, Osmania University, Hyderabad in 1980. He has Business.

He is a politician from the Telangana state and is a Member of the Legislative Assembly(MLA) of the Palair Legislative Assembly. He joined the Indian National Congress party. He contested the Congress party in the pre-election Telangana elections in 2018 and won the Telangana Rashtra Samithi Party’s candidate Tummala Nageswara Rao by a margin of 7669 votes. He joined the Telangana Rashtra Samithi(TRS) Party from Congress after the Telangana pre-poll in 2018.

Recent Activities:

  • Hon’ble MLA Kandala Upender Reddy distributed CM Relief Fund checks to the beneficiaries at MLA Camp Office, Kusumanchi.
  • Hon’ble MLA Kandala Upender Reddy planted saplings as part of the 6th installment of greenery at Kamanchikal village in Khammam Rural Zone.
  • MLA Kandala Upender Reddy expressed his deepest condolences to the family of Kosuri Lakshmi Narayana who died of a recent heart attack in Byravunipalli village in Nelakondapalli zone.
  • MLA Kandala Upender Reddy, a pioneer of economic reforms, a warrior who turned the country’s economy around, attended the centenary celebrations of former Prime Minister PV Narasimha Rao at the Khammam Collectorate office and laid a wreath at his portrait of PV Narasimha Rao.

House No.1-5, Rajupeta (V), Kusumanchi (M), Khammam (Dist), Telangana (State)

Contact Number: 9848018819

Recent Activities

పల్లె ప్రగతి కార్యక్రమంలో

పల్లె ప్రగతి కార్యక్రమంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి గారు

వినతి పత్రం అందజేత

కూసుమంచి మండలంలోని పాలేరు జలాశయంలో రెగ్యులర్ గా చేపలు పట్టే మత్స్యకారులను ఇప్పుడు చేపలు పట్టవద్దని, కాంట్రాక్టర్లు వేరే వారితో చేపలు పట్టిస్తున్నారని, ఎప్పటి నుంచో పాలేరు జలాశయం మీద ఆధారపడి మేము చేపలు పట్టుకుంటున్నామని, ఇప్పుడు మమ్మల్ని చేపలు పట్టుకొనివకుంటే మా జీవనాధారం లేకుండా పోతుంది అని, మమ్మల్ని చేపలు పట్టుకునే విధంగా చూడాలని గౌరవ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి గారికి వినతి పత్రం ఇవ్వగా, స్పందించిన ఎమ్మెల్యే గారు తగిన న్యాయం చేకూరేలా చేస్తానని పాలేరు మత్స్యకారులకు హామీ ఇచ్చారు

కూసుమంచి మండలంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో పారిశుద్ధ్య పనుల కోరకు గ్రామపంచాయతీ నిధుల ద్వారా కొనుగోలు చేసిన ట్రాక్టర్లను ప్రారంభించిన గౌరవ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి గారు

హోళీ పండుగ వేడుకలలో

 హోళీ పండుగ సందర్భంగా కూసుమంచి మండలంలోని లోక్యతండా మరియు కొక్యాతండా గ్రామాలలో కోలాట కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి గారు

ఆకస్మిక తనిఖీ

తిరుమలాయపాలెం మండలంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయం మరియు మండల రెవెన్యూ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన  గౌరవ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి గారు. మండల ప్రజాపరిషత్ కార్యాలయం మరియు మండల రెవెన్యూ కార్యాలయామును తనిఖీ చేసిన ఎమ్మెల్యే కార్యాలయంలో ఉన్న సమస్యలను త్వరగా పరిష్కరించాలని మండల రెవెన్యూ అధికారికి సూచించారు. కార్యాలయంకు వచ్చిన ప్రజలు మా సమస్యలను పట్టించుకోలేదని ఎమ్మెల్యే గారికి చెప్పడంతో అధికారులకు వారి సమస్యలను త్వరగా పరిష్కరించాలని మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్(MRI)కి తెలియజేశారు

ఖమ్మం రూరల్ మండలం కామంచికాల్ గ్రామంలోని అర్హులైన లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను వారింటికి వెళ్లి అందజేసిన  గౌరవ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి గారు, ఆ తర్వాత గ్రామంలో ఇటీవల మృతి చెందిన పాపారావు గారి కుటుంబాన్ని పరామర్శించారు, అనంతరం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆకస్మికంగా సందర్శించి పదో తరగతి చదివే విద్యార్థులను ఉపాద్యాయులు సరైన బోధనలు చేస్తున్నారని అడిగి తెలుసుకుని, ఈసారి 10 వ తరగతి చదువుతున్న విద్యార్ధిని-విద్యార్థులు ఉత్తమ ఫలితాలు తెచ్చుకోవాలని సూచించారు

చెక్కు అందజేత

 కళ్యాణ లక్ష్మి చెక్కు ను అందజేస్తున్న ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి గారు

చేయూత

 కరోనా వైరస్ వల్ల లాక్ డౌన్ అయిన సందర్భంలో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న గ్రామ ప్రజలకు నిత్యావసర సరకులు అందజేసిన ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి గారు

సహాయనిధి

కూసుమంచి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయనిధి(CMRF) చెక్కులను లబ్దిదారులకు అందజేసిన గౌరవ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి గారు

Kandala Upender Reddy | MLA | Rajupeta | Kusumanchi | TRS | the Leaders Page
Kandala Upender Reddy | MLA | Rajupeta | Kusumanchi | TRS | the Leaders Page
Kandala Upender Reddy | MLA | Rajupeta | Kusumanchi | TRS | the Leaders Page
Kandala Upender Reddy | MLA | Rajupeta | Kusumanchi | TRS | the Leaders Page
Kandala Upender Reddy | MLA | Rajupeta | Kusumanchi | TRS | the Leaders Page

Social Activities

}
09-01-1960

Born in Rajupeta

}
1980

Completed B.Sc

from Saifabad Science College, Osmania University, Hyderabad 

}

Business

}

Joined in the Congress party

}
2018

MLA

Member of the Legislative Assembly from Palair constituency.

}
2018

Joined in the TRS