
Kancharla Bhupal Reddy
MLA, Urumadla, Chityala, Nalgonda, Telangana, TRS.
Kancharla Bhupal Reddy was the Member of the Legislative Assembly(MLA) of Nalgonda Constituency from the TRS party. He was born in 1975 to Malla Reddy.
He has completed SSC from ZPHS Urumadla, in 1990. He completed Intermediate from Ravi College, Chityala from 1990-1993. He completed B.Com from Nizam College Hyderabad, from 1993-1996. Basically, he hails from an Agricultural family.
Bhupal Reddy Started his political journey with the Telugu Desam Party(TDP) and was the Active Leader. He contested Telangana Legislative Elections Independently for the post of MLA but he defeated by Komatireddy Venkat Reddy of INC candidate.
He joined the Telangana Rashtra Samiti (TRS) Party. In 2018, Telangana Legislative Elections, he was elected as Member of Legislative Assembly(MLA) from Nalgonda Constituency with the highest majority of 98,792 votes from the TRS party.
Recent Activities:
- Nalgonda MLA Kancharla Bhopal Reddy was the chief guest at the retirement ceremony of PRTU TS Nallagonda District General Secretary Basireddy Ravinder Reddy.
- Nalgonda legislator Kancharla Bhupal Reddy paid floral tributes to the statue of Mahatma Gandhi on the occasion of his birth anniversary.
- Nalgonda legislators handed over checks worth Rs. 13, 16, 500 /- to 52 beneficiaries who were treated at various private hospitals in Nalgonda rural zone at Kancharla Bhupal Reddy Colony camp office.
- Nalgonda MLA Kancharla Bhupal Reddy and TRS party state general secretary Joint Nalgonda district in-charge Thakkellapalli Ravinder Rao and municipal chairman Mandadi Saidi Reddy conducted the pre-graduation MLC election preparatory meeting and awareness program on graduate MLC election voter registration at the camp office of MLA Kancharla Bhupal Reddy in Nalgonda town. Ramesh Gowda of Abagoni and key leaders and consuls were present
H.No. 6-2 1242/1 New Vt Colony Hyderabad Road Nalgonda, Telangana
Recent Activities
Party Activities

































Born in Urumadla
SSC Standard
ZPHS, Chityala
Intermediate
from Ravi College, Chityala
Graduation
from Nizam college
Joined in the TDP
Active Member
Joined in the TRS
MLA
Member of Legislative Assembly from Nalgonda Constituency.
గౌరవ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారి జన్మదిన సందర్భంగా మొక్కలు నాటిన నా కూతురు చిన్నారి కంచర్ల శ్రీలక్ష్మి @KTRTRS @KTRoffice pic.twitter.com/HVrBP3qMya
— Kancharla Bhupal Reddy (@BhupalReddyTRS) July 24, 2020
నల్గొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారి క్యాంపు కార్యాలయం వీటి కాలనీలో 156 మంది కి @TelanganaCMO సహాయనిధి చెక్కుల అందజేస్తున్నా మున్సిపల్ చైర్మన్ మందడీ సైదిరెడ్డి వైస్ చైర్మన్ అబాగోని రమేష్ గౌడ్ గారు మరియు కౌన్సిలర్లు pic.twitter.com/tFwoRdl6t8
— Kancharla Bhupal Reddy (@BhupalReddyTRS) September 22, 2020
ఇవాళ నూతన రెవెన్యూ బిల్లు శాసనసభలో ఆమోదం పొందిన సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావును కలిసి శుభాకాంక్షలు తెలియచెయ్యాడం జరిగింది pic.twitter.com/8AIzl4VObZ
— Kancharla Bhupal Reddy (@BhupalReddyTRS) September 11, 2020
హైదరాబాద్:
— Kancharla Bhupal Reddy (@BhupalReddyTRS) September 7, 2020
మొదటి రోజు రాష్ట్ర శాసనసభ సమావేశాల్లో భాగంగా అసెంబ్లీ ఆవరణలో...
రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి వర్యులు @jagadishTRS గారు, ఎమ్మెల్యేలు @BhupalReddyTRS ,డా.@DrGadari గారు,బాల్క సుమన్ గారు,చిరుమర్తి లింగయ్య గారు, గారు,రవీందర్ నాయక్ గారు తదితరులు pic.twitter.com/f0ZYMQVEzC
నల్లగొండ MLA @BhupalReddyTRS,తుంగతుర్తి శాసనసభ్యులు @DrGadari,నకిరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య,మిర్యాలగూడ శాసనసభ్యులు భాస్కర్ రావు,దేవరకొండ శాసనసభ్యులు రవీందర్ నాయక్ మరియు జడ్పీటీసీలు,ఎంపీపీలు మరియు ప్రజాప్రతినిధులు,అధికారులు తదితరులు పాల్గొన్నారు @trspartyonline pic.twitter.com/NG5DZeFhWW
— Kancharla Bhupal Reddy (@BhupalReddyTRS) August 28, 2020
We have Accepted #Greenindiachallenge , Planted 3 saplings behalf of my Birthday. Really we are happy for invited and #GIC initiated by @mpsantoshtrs garu. We are nominating this program with Municipal chairman @Mandadi saidireddy @nalgonda_sp, @Collector_NLG pic.twitter.com/dZhboBhwPr
— Kancharla Bhupal Reddy (@BhupalReddyTRS) August 25, 2020
ఇటీవల కురిసిన వర్షాల కారణంగా నల్లగొండ పట్టణంలో గుంతల
— Kancharla Bhupal Reddy (@BhupalReddyTRS) August 20, 2020
మయమైన ప్రధాన కూడళ్ళలో రోడ్లకు దగ్గరుండి తాత్కాలిక మరమ్మతులు చేయించిన నల్లగొండ MLA కంచర్ల భూపాల్ రెడ్డి గారు. ఈ సందర్భంగా వర్షాల కారణంగా కోతలకు గురై గుంతలు పడిన రోడ్లను శాశ్వత ప్రాతిపదికన మరమ్మతులు చేయిస్తానని హామీ ఇచ్చారు. pic.twitter.com/xmRYykGZG0
◆ నల్గొండ జర్నలిస్టులు
— Kancharla Bhupal Reddy (@BhupalReddyTRS) August 19, 2020
◆ ప్రింట్ మీడియా - ఎలక్ట్రానిక్ మీడియా
◆మిత్రులందరికీ పెరు పేరునా
◆ " ప్రపంచ ఫోటోగ్రఫీ డే శుభాకాంక్షలు " pic.twitter.com/t8BPjIRG6W
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 370 వ జయంతి సందర్భంగా నల్గొండ పట్టణంలోని గొల్లగూడ FCI కమ్యూనిటీ హాల్ లో కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది.@trspartyonline pic.twitter.com/PFWRquKenf
— Kancharla Bhupal Reddy (@BhupalReddyTRS) August 18, 2020
నల్గొండ పట్టణంలో గ్రీన్ సిటీ కాలనీ లో కమ్యూనిటీ హాల్ నీ ప్రారంభించిన శాసనసభ్యులు @BhupalReddyTRS గారు మరియు మున్సిపల్ చైర్మన్ మందడీ సైదిరెడ్డి గారు వైస్ చైర్మన్ అభాగోని రమేష్ గారు @trspartyonline pic.twitter.com/piPAoK147H
— Kancharla Bhupal Reddy (@BhupalReddyTRS) August 16, 2020
అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు..#happyindependenceday2020 #HappyIndependenceDay pic.twitter.com/6GNUdkoUiU
— Kancharla Bhupal Reddy (@BhupalReddyTRS) August 15, 2020
ఏ ఎమ్ ఆర్ పి D 39, D 40, కాలువలకు ఉదయ సముద్రం నుండి నీటిని విడుదల చేసిన నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారు
— Kancharla Bhupal Reddy (@BhupalReddyTRS) August 11, 2020
*కాలువ చివరి భూముల వరకు నీరు అందేలా అన్ని చెరువులను నింపాలని అధికారులకు ఆదేశం* pic.twitter.com/vAr3Rexi2P
నల్గొండ పట్టణంలో నిత్యా మల్టీస్పెషలిటీ హాస్పిటల్ ని ప్రారంభించిన శాసన మండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు.ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి గారు, నల్గొండ జడ్పి చైర్మన్ బండ నరేందర్ రెడ్డి గారు,మున్సిపల్ చైర్మన్ మందాడి సైదిరెడ్డి గారు, వైస్ చైర్మన్ అబ్బాగోని రమేష్ గౌడ్ గారు pic.twitter.com/okWn3Z3HoJ
— Kancharla Bhupal Reddy (@BhupalReddyTRS) August 10, 2020
A దుప్పల పల్లి, కంకణాల పల్లి, కొర్వేని గూడెం లలో SDF మరియు MGNREGS నిధుల నుండి మంజూరైన CC రోడ్డుపనులకు శంఖుస్థాపనలు మరియు ప్రారంభోత్సవాలు చేశారు. pic.twitter.com/9vMpV7VPBF
— Kancharla Bhupal Reddy (@BhupalReddyTRS) August 6, 2020
నేడు జయశంకర్ సార్ జయంతి సందర్భంగా వారికి మా ఘన నివాళులు 🙏 @trspartyonline @BhupalReddyTRS @rehan4u13 pic.twitter.com/jWkC42cnbb
— Kancharla Bhupal Reddy (@BhupalReddyTRS) August 6, 2020
రైతు వేదికల భవన నిర్మాణలకు భూమి పూజ చేసిన @BhupalReddyTRS గారు
— Kancharla Bhupal Reddy (@BhupalReddyTRS) August 5, 2020
భారతదేశ చరిత్రలో మరెక్కడా లేని విధంగా,ఏ రాష్ట్రంలో ఎవరూ చేయని విధంగా రైతులందరికీ రైతుబంధు పథకం ద్వారా ఎకరానికి రూ. 5 వేలు ఇస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని కంచర్ల భూపాల్ రెడ్డి గారు అన్నారు. pic.twitter.com/bfaKNAlheP
నల్గొండ జిల్లా లో
— Kancharla Bhupal Reddy (@BhupalReddyTRS) August 4, 2020
నిర్మిస్తున్న TRS జిల్లా కార్యాలయం
పనులను పరిశీలించిన
TRS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్ రావు,
నల్గొండ MLA @BhupalReddyTRS గారు
మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి,TRS సీనియర్ నాయకులు బోయినపల్లి కృష్ణారెడ్డి,రేగట్టే మల్లికార్జున్ రెడ్డి,అనిస్ భాయ్ pic.twitter.com/kjkOc7nvX0
నేడు నల్లగొండ MLA @BhupalReddyTRS గారు తమ క్యాంపు కార్యాలయంలో పట్టణానికి చెందిన మస్న శ్రీను తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ నిమ్స్ ఆసుపత్రి లో చికిత్స పొందుతున్నందున 2 లక్షల రూపాయల pic.twitter.com/i7ZmPuRK1g
— Kancharla Bhupal Reddy (@BhupalReddyTRS) July 27, 2020
కరోన నేపథ్యంలో ఈ విద్యా సంవత్సరం విద్యార్థులకు కొంత నష్టం జరిగిందని నల్లగొండ శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. నేడు దేవరకొండ రోడ్డు లోని బాలుర ఉన్నత పాఠశాలలో చదివే విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. pic.twitter.com/zbl6xz4nTE
— Kancharla Bhupal Reddy (@BhupalReddyTRS) July 25, 2020
నల్గొండ జిల్లా ....
— Kancharla Bhupal Reddy (@BhupalReddyTRS) July 24, 2020
నాగార్జునసాగర్ నియోజకవర్గం ....
TRS పార్టీ @MinisterKTR గౌరవ శ్రీ @KTRTRS గారి పుట్టిన రోజు సందర్భంగా హాలియ మున్సిపాలిటీ కేంద్రంలో TRS పార్టీ కార్యాలయంలో కేకు కటింగ్ చేసి అనంతరం pic.twitter.com/FSZpHDklqw
రైతుల విజ్ఞప్తి మేరకు పానగల్ ఉదయ సముద్రం( దండం పల్లి) కాలువ పనులను పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులతో మాట్లాడిన @BhupalReddyTRS మరియు మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి గారు మరియు వైస్ చైర్మన్ అబ్బ గోని రమేష్ గౌడ్ గారు మరియు అక్కడి రైతులు అధికారులు @rehan4u13 pic.twitter.com/iYiPgD0F4A
— Kancharla Bhupal Reddy (@BhupalReddyTRS) July 23, 2020
యువ దళపతి రామన్నకు జన్మదిన శుభాకాంక్షలు...@KTRTRS@KTRoffice @trspartyonline #HappyBirthdayKTR pic.twitter.com/2i1FqRLZMk
— Kancharla Bhupal Reddy (@BhupalReddyTRS) July 24, 2020
నల్లగొండ జిల్లా ప్రజల సౌకర్యార్థం ఈరోజు మొబైల్ రైతు బజార్లను ప్రారంభించడం జరిగింది. నల్లగొండ ప్రజలకు విజ్ఞప్తి ఏమనగా ప్రజలు మొబైల్ రైతు బజార్ వెహికిల్ మీ ఇంటి వద్దనే సరైన ధరలకు అమ్ముతారు. కాబట్టి కరోనా వైరస్ నేపథ్యంలో ప్రజలు బయట తిరగకుండా ఉండాలని నా విజ్ఞప్తి. pic.twitter.com/lHhPEAy2nX
— Kancharla Bhupal Reddy (@BhupalReddyTRS) March 31, 2020
బయట ప్రాంతాల నుండి వచ్చి నల్లగొండ లోని వివిధ ప్రాంతాల్లో పనులు చేస్తున్న వలస కార్మికులకు కరోన లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన వారికి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం, ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యం, 500 రూపాయలు అందించాం
— Kancharla Bhupal Reddy (@BhupalReddyTRS) March 31, 2020
నల్గొండ పట్టణం 1144
నల్లగొండ మండలం 383
కనగల్ మండలం 137
మొత్తం 1654 pic.twitter.com/qHX2N5Sjlz
నల్లగొండ పట్టణ ప్రజలకు ముఖ్య సూచన....
— Kancharla Bhupal Reddy (@BhupalReddyTRS) March 26, 2020
నేటి నుండి నల్లగొండ ప్రకాశం బజార్ లోని కూరగాయల మార్కెట్ మూసివేసి, రిటైల్ వర్తకులు ఎన్జీ కళాశాల, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్( DEO ఆఫీస్ పక్కన) రామగిరి ఉమెన్స్ డిగ్రీ కళాశాల మరియు గర్ల్స్ జూనియర్ కళాశాల ల లో కూరగాయలు విక్రయించేదరు. pic.twitter.com/Yrrlmolh5h
నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ టీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన శ్రీమతి కల్వకుంట్ల కవిత గారికి హార్థిక శుభాకాంక్షలు... @RaoKavitha @trspartyonline pic.twitter.com/wPWMXoZ1la
— Kancharla Bhupal Reddy (@BhupalReddyTRS) March 19, 2020
ఈ నెలాఖరున నల్లగొండకు ముఖ్యమంత్రి రాక pic.twitter.com/e45OwMXfuq
— Kancharla Bhupal Reddy (@BhupalReddyTRS) March 13, 2020