Kamartapu Murali | President of Khammam Town | 16th Division Corporator | Khammam | TRS | the Leaders Page

Kamartapu Murali

President of Khammam Town, 16th Division Corporator, Khammam, Mudigonda, Telangana, TRS

Kamartapu Murali is the President of Khammam Town and 16th Division Corporator, Khammam. He was born on 21-12-1971 to Narsimhaswamy and Bathukamma in Mudigonda Village&Mandal, Khammam District. In 1986, He studied SSC from ZPHS at Mudigonda and completed Intermediate in 1988 from the Seelam Siddharth Reddy Junior College at Khammam. In 1994, He completed his Degree from Seelam Siddharth Reddy Degree College. In 1999, He Completed LLB from Manair Law College at Khammam.

From 1986-1991, He worked as a Member of the PDSU (Progressive Democratic Student’s UNION) Organization. In 1988, He entered the textile sector and started his own business. He is a Businessman.

From 2009-2014, he was served as President of Telangana State Padma Shali Seva Sangam. From 2010-2016, He was served as President of the Cloth & Readymade Association (Chamber of Commerce) at Khammam. He has conducted a rally from the Association on All People’s Strike. He played a key role in the fight against Wyatt over Clothes. He worked as Convener of State Wyatt in Andhra Pradesh from 2012 to 2014. He was appointed as District President of Cloth & Readymade Association, Khammam.

Murali started his Political Journey in 2014 with the Telangana Rashtra Samithi(TRS) and he was the Senior Leader of the TRS Party. In 2015, He was served as Vice President of Telangana State Padma Shali Seva Sangam and was promoted as Honorary President of Telangana State Padma Shali Seva Sangam. He was elected as three times President of Khammam Town in the years of 2015, 2017, and 2019 from the TRS Party. In 2016, He was elected as 16th Division Corporator, Khammam.

Recent Activities:

  • In 2015, He conducted the Bathukamma celebrations as Dhoom Dham within the 50 divisions of Khammam Nagara. He had organized every festival grandly. He had received the award Haritha Mitra and also 5 lakhs Cash Government Reward in 2015. From 2016, Murali Garu had been changed to the 16th division as the Model division.
  • He involves in many of the social activities like Harithaharam, Palle Pragathi Programs, and Swachh Bharath Programs. He also fought for the development activities like CC Roads, Drainage, Street lights, and Water Problems in his village, built Junior college at Shanthi Nagar with 2Cr 6lakh rupees.
  • He distributed many kits like Essential Things, Masks, and Sanitizers in most of the villages during the COVID-19 Pandemic lockdown period, and he was Provided Food&Vegetables to Poor people in lockdown time.

Village&Mandal: Mudigonda , District: Khammam, State: Telangana.

Mobile: 9885974455
Email:[email protected]

Recent Activities

కలిసిన సందర్భంలో

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు “గౌ. శ్రీ. అనుముల రేవంత్ రెడ్డి” గారిని గౌరవపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నేతలు.

కలిసిన సందర్భంలో

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు “గౌ. శ్రీ. అనుముల రేవంత్ రెడ్డి” గారిని గౌరవపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నేతలు.

ఎన్నికల ప్రచారం

ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ అభ్యున్నతి కోసం మరియు పార్టీ అభ్యర్థిని అత్యదిక మెజారిటీతో గెలిపించడం కొరకు గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి పార్టీ యొక్క మ్యానిఫెస్టో ని వివరించడం జరిగింది.

 తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన మురళీ గారు మరియు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు 

పరిసరాల పరిశుభ్రత

 16 వ డివిజన్ లో హైడ్రోజన్ పెరాక్సయిడ్ మందు పిచికారీ చేయించిన డివిజన్ కార్పొరేటర్ కమర్తాపు మురళీ గారు

ఆరోగ్య తెలంగాణ దిశగా పనిచేయండి

జిల్లాలో నిరుపేద రోగులకు మెరుగైన సేవలందించి ఆరోగ్య ఖమ్మం గా తీర్చిదిద్దుకుంటూ బంగారు తెలంగాణ కు బాటలు వేయాలని TRS నగర అధ్యక్షులు మురళీ గారు అన్నారు 

తెలంగాణ హరిత మిత్ర అవార్డు పొందిన మురళీ గారు  

బతుకమ్మ వేడుకలలో

16th డివిజన్ లో బతుకమ్మ వేడుకలలో పాల్గొన్న మురళీ గారు

 మురళీ గారి Role Model మంత్రి తుమ్మల నాగేశ్వర రావు గారి చేతులమీదుగా తెలంగాణ హరిత మిత్ర అవార్డు అందుకుంటున్న మురళీ గారు

హరితహారం కార్యక్రమంలో

హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటుతున్న TRS పార్టీ నాయకులు

మంత్రి హరీష్ రావు గారిని కలిసి అభినందనలు తెలిపిన మురళీ గారు

ప్రచారంలో భాగంగా

నియామక పత్రం

నారాయణగూడ పద్మశాలి భవన్ నందు అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షులు శ్రీ కందగట్ల స్వామి గారు మరియు సెక్రెటరీ జనరల్ గడ్డం జగన్నాథం గారు తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం అధ్యక్షులుగా నియామక పత్రం అందజేయడం జరిగినది.ఈ సందర్భంగా అధ్యక్షులు కందగట్ల స్వామి గారికి సెక్రటరీ జనరల్ గడ్డం జగన్నాథం గారికి మరియు 33 జిల్లాల అధ్యక్షులు మరియు ప్రధాన కార్యదర్శులు అందరికీ పేరుపేరునా ధన్యవాదములు తెలియజేసారు.

శుభాకాంక్షలు

ఖమ్మం జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన గౌ శ్రీ కమర్తపు మురళి గారికి శుభాకాంక్షలు తెలియజేసారు

Service in Pandemic COVID-19

హోమియో మందుల పంపిణీ

కరోనా మహమ్మారిని తరిమే క్రమంలో 16 వ డివిజన్ నందు రాయపూడి రంగయ్య మెమోరియల్ ట్రస్ట్ భాద్యులు రాయపూడి పద్మనాభరావు గారి సహకారం తో TRS ఖమ్మం నగర అధ్యక్షులు కమర్తాపు మురళి గారి ఆధ్వర్యంలో డివిజన్ యువజన కమిటీ ద్వారా ప్రతి ఇంటింకి ఆర్సినికము ఆల్బ్ 30 హోమియో మందులను ఉచితంగా ఇవ్వడం జరిగింది

నిత్యావసర సరకులు, మాస్క్ లు పంపిణీ

ఖమ్మం నగరంలోని వివిధ పేపర్లు మరియు ఎలక్ట్రానిక్ ఛానెళ్లలో పనిచేసే వాళ్లకి నిత్యావసర సరకులు, మాస్క్ లు పంపిణీ చేసిన ఖమ్మం నగర్ TRS ప్రెసిడెంట్ 16 వ డివిజన్ కార్పొరేటర్ కమర్తాపు మురళి గారు, కమర్తాపు రవీందర్, జెల్లా రవి, మెన్స్‌వేర్ శ్రావన్, లిలిసు రాజు, నవ భారత్ వాలంటీర్స్ టీం బాధ్యత రవికిరణ్, రిషి, వెంకన్న, వెంకటేశ్వరరావు, నరసింహారావు తదితరులు మరియు కరోనా పై ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది

గౌరవ రవాణా శాఖ మంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ గారు అండ్ మున్సిపల్ కమిషనర్ అనురాగ్ జయంత్ గారి పిలుపు మేరకు ఖమ్మం నగర టీఆర్ఎస్ అధ్యక్షులు కమర్తపు మురళి గారి ఆధ్వర్యంలో క్లాత్ అండ్ రెడీమేడ్ అసోసియేషన్ తరుఫున ఉపాధి కోసం వచ్చిన వలస కూలీలకు వెయ్యి కిలోల ఉల్లిగడ్డలు డొనేట్ చేయటం జరిగింది. ఇందులో క్లాత్ అండ్ రెడీ మేడ్ అధ్యక్షులు కమర్తపు రవీందర్,సెక్రటరీ గెల్లా రవి, మెన్స్ క్లబ్ శ్రవణ్ కుమార్, మమతా మ్యాచింగ్ మాధవ్ ,ఆర్తి హాజరీ దినేష్, కారంపూడి వెంకన్న ,పొట్టబత్తిని రవి పాల్గొన్నారు మరియు మున్సిపల్ కార్పొరేషన్ డి. ఇ రంగారావు గారు పాల్గొన్నారు

కరోనా వైరస్ నివారణలో భాగంగా

కరోనా వైరస్ నివారణలో భాగంగా ప్రజలకు కషాయం ఇస్తున్న ఖమ్మం నగర టీఆర్ఎస్ అధ్యక్షులు కమర్తపు మురళీ గారు

నిత్యావసర సరుకుల పంపిణీ

నగరంలో కరోనా మహమ్మారితో చనిపోయిన ఆటో కార్మికుల కుటుంబాలకు టీఆర్ఎస్ పార్టీ ఖమ్మం నగర అధ్యక్షులు , TRSKV TATU గౌరవ అధ్యక్షులు కమర్తపు మురళి యొక్క సహాయ , సహకారంతో టీఆర్ఎస్ కెవి టీఏటీయూ యూనియన్ ఆధ్వర్యంలో ఒక్కొక్క కుటుంబానికి 50 కేజీల బియ్యం , 2 కేజీల కంది పప్పు , మంచి నూనె ప్యాకెట్ , కేజీ మినపప్పు , కేజీ పంచదార , టీ పొడి , ఇడ్లీ రవ్వ , సబ్బులు వంటివి నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు . వారి కుటుంబాలకు యూనియన్ ఎప్పుడూ అండగా ఉంటుందని మనోధైర్యాన్ని నింపారు . ఈ కార్యక్రమంలో TRSKV TATU జిల్లా అధ్యక్షులు పాల్వంచ కృష్ణ , నగర అధ్యక్షులు SK సత్తార్ , నగర కార్యదర్శి వేమ సెల్వరాజ్ మరియూ వివిధ అడ్డా ప్రసిడెట్స్ పాల్గొన్నారు .

నిత్యావసర సరుకుల పంపిణీ

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలకు అవగాహన కల్పిస్తూ కరోనా పై యుద్ధం లో తమ వంతు భాద్యత పోషిస్తూ అహర్నిశలు శ్రమిస్తున్న ఖమ్మం నగరంలోని వివిధ పేపర్లలో,ఎలక్ట్రానిక్ ఛానెల్స్ లో పనిచేస్తున్న వీడియో జర్నలిస్టులకు ఆధ్వర్యంలో ఖమ్మం క్లాత్&మర్చ0ట్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమంలో జరిగింది.ఈ కార్యక్రమంలో ఖమ్మం నగర టి.ఆర్.యస్ అధ్యక్షులు 16 వ డివిజన్ కార్పొరేటర్ కమర్తపు మురళి, ఖమ్మం క్లాత్ మర్చ0ట్ అసోసియేషన్ భాద్యులు కమర్తపు రవిందర్,గెల్లా రవి మెన్స్వేర్ శ్రావణ్ లిల్లీసు రాజు ,నవ భారత్ వాలంటిర్స్ టీం బాద్యులు రవికిరణ్,రిషి,వెంకన్న, వెంకటేశ్వరరావు,నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

News Paper Clippings

}
21-12-1971

Born in Mudigonda

Khammam District

}
1999

Completed Graduation

with LLB from Manair Law College at Khammam

}
1986-1991

Member of the PDSU

Progressive Democratic Student’s UNION

}
1988

Business

 in Textile Sector

}
2009-2014

President

of Telangana State Padma Shali Seva Sangam

}
2010-2016

President

of the Cloth & Readymade Association Chamber of Commerce at Khammam

}
2012-2014

Convener

of State Wyatt in Andhra Pradesh

}

District President

 of Cloth & Readymade Association, Khammam

}
2014

Joined in the TRS

}

Senior Leader

of the TRS Party

}
2015

Vice President

of Telangana State Padma Shali Seva Sangam

}

Honorary President

of Telangana State Padma Shali Seva Sangam

}
2015

President of TRS Party

}
2015-till now

President

of Khammam Town

}
2016

16th Division Corporator

of Khammam, from the TRS Party