Kalvakuntla Vidyasagar Rao | MLA | Korutla | Jagtial | Telangana | TRS | the Leaders Page

Kalvakuntla Vidyasagar Rao

MLA, Korutla, Jagtial, TRS, Telangana

Kalvakuntla Vidyasagar Rao is the MLA of Korutla Constituency, Jagtial Dist. He was born on 10-11-1953 to Papa Rao, Metpalli of Jagtial District. He has completed a Graduate (B.A) in 1973.

He started his political journey with the Telangana Rashtra Samiti(TRS) Party. From 2009-2013, He was served as a Member of the Legislative Assembly (Resigned on 14.02.2010 and Re-elected on 30.07.2010) of Korutla Constituency, Karimnagar Dist from the TRS Party.

From 2014-2018, He was served as a Member of the Legislative Assembly (MLA) of Korutla Constituency, Karimnagar Dist from the TRS Party, and From 2017-2018, He Worked as Chairman of the Committee on Government Assurances, Telangana Legislative Assembly.

In 2018, He was served as a Member of the Legislative Assembly (MLA) of the Korutla constituency, Jagtial Dist from the TRS Party.

Trivia:
It is the only assembly constituency that has two municipalities i.e. Koratla, Metpally in Telangana.

H. No. 2-1-426, Opp. Civil Hospital, NH- 16 Main Road, Metpalli – 505325, Jagtial District, Telangana State

Contact : +91- 9908221333

Recent Activities

లాక్ డౌన్ సమయంలో

ఎందరో వలస కార్మికులు, నిరుపేదలు తిండిలేక ఇబ్బంది పడుతున్నారని వారికీ ఉచిత అన్నదానం చేస్తున్న కోరుట్ల పట్టణానికి చెందిన పాలేపు రామ్ శర్మ అయ్యగారు, ఈ కార్యక్రమాన్ని మంత్రి కొప్పుల ఈశ్వర్ గారితో కలిసి ప్రారంభించిన ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు గారు.

కరోనా మహమ్మారి నుండి మనం సురక్షితంగా బయట పడాలంటే ప్రతి ఒక్కరు ఇంటి నుండి బయటకు రాకుండా ఇంట్లోనే ఉండాలని కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారు జాతీయ రహదారిపై వాహనదారులకు పలు సూచనలు ఇస్తూ తన రెండు చేతులను జోడిస్తూ దయచేసి అత్యవసరం తప్ప మిగతా విషయాల్లో బయటకు రాకూడదని ప్రజలను కోరారు.

మెట్ పల్లి మరియు కోరుట్ల మున్సిపాలిటి కార్యాలయల్లో నిర్వహించిన ముసాయిదా అంచనా బడ్జెట్ సమావేశ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీ విద్యాసాగర్ రావు గారు.

మెట్ పల్లి మరియు కోరుట్ల మున్సిపాలిటి కార్యాలయల్లో నిర్వహించిన ముసాయిదా అంచనా బడ్జెట్ సమావేశ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీ విద్యాసాగర్ రావు గారు.

మల్లాపూర్ మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ వద్ద రూ. 3.68 లక్షల DMFT నిధులతో నిర్మించిన బస్ స్టాప్ ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారు.

నిత్యావసర సరుకులను పంపిణీ కార్యక్రమంలో

కోరుట్ల యువజన సంఘాల సమితి ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయంలో 850 మంది నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు గారు..పాల్గొన్న తహశీల్దార్ సత్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ ఆయాజ్, యువజన సంఘాల నాయకులు…

మాస్క్ ల పంపిణీ కార్యక్రమంలో

మెట్ పల్లి పట్టణంలోని తాత్కాలిక మార్కెట్లను పరిశీలించి, రైతులకు, వ్యాపారులకు మాస్క్ లను పంపిణి చేసిన ఎమ్మెల్యే శ్రీ విద్యాసాగర్ రావు గారు.

వలస కార్మికులకు కోరుట్ల ఎమ్మెల్యే సహాయం

రోనా వైరస్ విస్తృతమౌతున్న తరుణంలో తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించడంతో కోరుట్ల పట్టణముకు వలస వచ్చిన పశ్చిమ బెంగాల్ కార్మికులు ఉపాధి లేక తిండికి ఇబ్బందిపడుతున్నారని ఫోన్ ద్వారా సమాచారం తెలుసుకున్న కోరుట్ల ఎమ్మెల్యే గౌ శ్రీ కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారు తక్షణ సహాయం క్రింద Rs 5000/- రూపాయలు వారికి పంపించగా వాటిని కోరుట్ల పట్టణ అధ్యక్షులు శ్రీ అన్నం అనిల్, మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీ గడ్డమిది పవన్ గార్లు అందించారు…

కల్వకుంట్ల కవిత గారి ఆధ్వర్యంలో

శ్రీమతి కల్వకుంట్ల కవిత గారి ఆధ్వర్యంలో మెట్ పల్లి ప్రభుత్వ హాస్పిటల్ లో రోగుల బంధువులకు, గ్రామాలనుండి వచ్చే పేదలకు లాక్ డౌన్ సమయంలో నిత్య అన్నదానం.

లాక్ డౌన్ సమయంలో

మనిషి రూపంలో ఉన్న దేవుడు సీఎం కెసిఆర్,ఈ కరోనా సమయంలో దేశంలో రైతులు పండించిన ధాన్యం కొంటున్న ఏకైక రాష్ట్రం మన తెలంగాణ, ఈ అవకాశాన్ని రైతులు క్రమశిక్షణతో, సోషల్ డిస్టెన్స్ పాటించి సద్వినియోగం చేసుకోవాలె,రైతులకు ఏ ఇబ్బంది రాకుండా చూస్తాం. రాష్ట్ర మార్కెఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి గారితో కలిసి మల్లాపూర్, మెట్ పల్లి మండలాల్లో వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ విద్యాసాగర్ రావు గారు.

Election Campaign

మెట్ పల్లి పట్టణంలో సతీమని సరోజన గారితో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న కోరుట్ల ఎమ్మెల్యే శ్రీ కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారు.

ల్యాండ్ పూజ

రైతు స్టేజ్ భవనాలకు ల్యాండ్ పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు గారు

Social Services

జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజవర్గంలో మొదటి రైతు వేదిక ప్రారంభం

కోరుట్ల మండలం మోహన్ రావు పేట, నాగులపేట, మాదాపూర్, పైడి మడుగు, సర్పరాజ్ పల్లి, మెట్ పెల్లి మండలం వేంపేట, మల్లాపూర్ మండలం ముత్యంపేట, చిట్టాపూర్ లో 5 రైతు వేదికలను ప్రారంభించి, 7 చెక్ డ్యాం లకు శంకుస్థాపన చేసిన సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు, జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత గారు, కోరుట్ల శాసన సభ్యులు విద్యాసాగర్ రావు గారు

శంకుస్థాపన మరియు భూమిపూజ

నియోజకవర్గంలో పర్యటించిన ఎమ్మెల్యే శ్రీ కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారు
మెట్ పల్లి మండలం ఆత్మకూర్, పెద్దాపూర్, కొండ్రికర్ల ,ఆరపెట్ మరియు కోరుట్ల మండలం ఐలాపూర్, ధర్మారం గ్రామాల్లో సాగునీటి నిలువలకై వాగులపై చెక్ డ్యామ్ ల నిర్మాణానికి శంకుస్థాపన మరియు భూమిపూజ చేసారు.

 

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారు.

కోరుట్ల మండలం నాగులపేట గ్రామంలో ఆదర్శ రైతు సంఘ భవనన్నీ ప్రారంభించి, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారు.

రైతు భీమా చెక్కుల పంపిణి

కోరుట్ల మండలంలోని వెంకటాపూర్, పైడిమడుగు, యూసఫ్ నగర్ మరియు మల్లాపూర్ మండంలోని రాఘవపేట్, రేగుంట, సిర్పూర్ గ్రామాలకు చెందిన 6 రైతులు మరణించడంతో వారి కుటుంబసభ్యులకు 5 లక్షల విలువగల రైతు భీమా చెక్కులు పంపిని చేసిన మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు, ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు గారు మరియు దావా వసంత గారు

అభివృద్ధి పనులకు శంకుస్థాపన

మెట్ పల్లి పట్టణంలో 5 కోట్ల రూపాయలతో మిషన్ భగీరథ అర్బన్ స్కీం ద్వారా త్రాగునీటి సరఫరా కోసం చేపట్టే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే శ్రీ కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారు.

ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులకు, సిబ్బందికి PPE కిట్లు స్పాన్సర్

టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు శ్రీ డా. కల్వకుంట్ల సంజయ్ గారు మరియు వారి మిత్రులు రౌండ్ టేబుల్ ప్రతినిధులు కలిసి కోరుట్ల, మెట్ పల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న నర్సింగ్ స్టాఫ్, ANM సిబ్బందికి PPE కిట్లను ఎమ్మెల్యే శ్రీ కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారి చేతుల మీదుగా అందించారు

}
10-11-1953

Born in Metpalli

Jagtial

}
1973

Graduate (B.A)

}

Joined in the TRS party

}
2009-2013

MLA

of Korutla, Karimnagar Dist

}
2014-2018

MLA

of Korutla, Karimnagar Dist

}
2017-2018

Chairman

of Committee on Governament Assurances

}
2018

MLA

of Korutla, Jagtial Dist