Kale Yadaiah | MLA | TRS | Chevella | Ranga Reddy | Telangana | the Leaders Page

Kale Yadaiah

MLA, TRS, Chinchalpet, Chevella, Ranga Reddy, Telangana.

Kale Yadaiah is the MLA(Member of Telangana Legislative Assembly) of the TRS Party in Chevella, Ranga Reddy. He was born in 1964 to Kale Mallaiah in Chinchalpet. In 1986, He has completed his Intermediate from Govt. Junior College in Marpally, Ranga Reddy. Basically, he hails from an Agriculture Family.

Yadaiah was served as a Chairman of PACS(Primary Agricultural Credit Society) and he worked as an  MPP in Nawabpet Mandal. Yadaiah was served as a ZPTC in Nawabpet Mandal. He was served as a Board Member of TTD.

Yadaiah started his political journey with the Congress Party and he was the Leader. In 2009, He Contested as an MLA but Lost. From 2014-2018, He was served as an MLA of Congress in Chevella, Ranga Reddy.

Yadaiah joined the TRS Party. He was the leader of the TRS party in Chevella. In 2018, Yadaiah was elected as an MLA(Member of Telangana Legislative Assembly) of the TRS Party in Chevella, Ranga Reddy, Telangana. In 2019, He serving as the Chairman of the Committee on Welfare of Scheduled Castes.

H.No.3-53/1, Chinchalpet (V), Nawabpet (M), Vikarabad (D), Pin:501111

Contact Number: 9440414583

Social Actvities

కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణి

చేవెళ్ళ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంది కల్యాణాలక్ష్మి లబ్ధిదారులకు చెక్కులను పంపిణి చేసిన ఎమ్మెల్యే కాలే యాదయ్య,  స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు..

 

శుభోదయం కార్యక్రమం

రంగా రెడ్డి జిల్లా మొయినబాద్ మండల పరిధిలోని మేడిపల్లి గ్రామంలో, శుభోదయం కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ఉన్న సమస్యలను అధికారులతో తిరుగుతూ సాధ్యమైనంత వరకు పరిష్కరించడానికి ప్రయత్నించారు.. కొన్ని సమస్యలను త్వరలో పరిష్కరిస్తానని తెలియజేశారు.

శంఖుస్థాపన

 నవాబుపేట్ మండలం ఎల్లకొండ గ్రామంలో 14th ఫైనాన్సు నిధులతో నిర్మించనున్న భూగర్భ మురికి కాలువ పనికి శంఖుస్థాపన చేసిన చేవెళ్ళ ఎమ్మెల్యే శ్రీ.కాలే యాదయ్య గారు.

నిత్యావసర సరుకుల పంపిణీ

మొయినబాద్ లో ఉంటున్న వివిధ రాష్ట్రాల వలస కార్మికులకు నిత్యావసర సరుకులు బియ్యం, మంచి నూనె, పప్పు పంపిణీ చేసిన  చేవెళ్ళ ఎమ్మెల్యే శ్రీ.కాలే యాదయ్య గారు

జయంతి సందర్బంగా

భారత మాజీ ఉపప్రధాని బాబు జగ్జీవన్ రాం జయంతి సందర్బంగా చేవెళ్ళ లో బాబు జగ్జీవన్ విగ్రహానికి పూలమాల వేసి నివాలర్పించిన *చేవెళ్ళ ఎమ్మెల్యే శ్రీ.కాలే యాదయ్య గారు*

మాస్కులు, శానిటైజెర్లు పంపిణీ

చించాలపెట్ గ్రామములో కరోన నివారణనాలో భాగంగా గ్రామస్తులకు మాస్కులు, సానిటైసార్లు పంపిణీ చేసిన చేవెళ్ళ ఎమ్మెల్యే శ్రీ.కాలే యాదయ్య గారు.

నిత్యావసర సరుకుల పంపిణీ

వరి ధాన్యం కొనుగోలు కేంద్రం

ముఖ్యమంత్రి సహాయ నిధి

చేవెళ్ళ లో కరోన వైరస్ ను అరికటేందుకు గాను ప్రాధమిక వ్యవసాయ పరపతి సంగం (PACS) చేవెళ్ళ చైర్మన్ శ్రీ.దేవర వెంకట్ రెడ్డి గారు ముఖ్యమంత్రి సహాయ నిధికి ఒక లక్ష రూపాయల చెక్కును  చేవెళ్ళ ఎమ్మెల్యే శ్రీ.కాలే యాదయ్య గారికి  అందచేశారు, మాజీ యంపిపి శ్రీ.బాలరాజ్ గారు, డి.కృష్ణ రెడ్డి,ఆగిరెడ్డి గారు పాల్గొన్నారు.

మెడికల్ ఆఫీసర్ ను సన్మానించిన ఎమ్మెల్యే

శంకరపల్లి లో కరోన నివారణకు రాత్రిభావాళ్ళు పనిచేస్తున్న వైద్య సిబ్బంది సేవలకు గుర్తింపుగా మెడికల్ ఆఫీసర్ శ్రీమతి రేవతి గారిని సన్మానించిన చేవెళ్ళ ఎమ్మెల్యే శ్రీ.కాలే యాదయ్య గారు.

మాస్కులు, శానిటైజెర్లు పంపిణీ

నవాబుపేట్ మండల కేంద్రంలో కూరగాయల రైతులకు మాస్కులు, సాని టైసర్లు పంపిణీ చేసి లాక్ డౌన్ ను కఠినంగా అమలు పరచాలని సామాజిక దూరం పాటించాలని చేవెళ్ళ ఎమ్మెల్యే శ్రీ.కాలే యాదయ్య గారు కోరారు, అదేవిదంగా కూరగాయలను పంపిణీ చేశారు.

అన్నదాన కార్యక్రమం

చేవెళ్ళ లో గుడిమల్కాపూర్ మార్కెట్ డైరెక్టర్ మంగలి యాదగిరి గారు వారి అద్వారంలో హైదరాబాద్ నుంచి వెళ్తున్న వివిధ గ్రామస్తునకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో చేవెళ్ళ శాసనసభ్యులు శ్రీ కాలే యదయ్య గారు చేవెళ్ళ ACP CI లు కూడా పాల్గొన్నారు

}
1964

Born in Chinchalpet

Vikarabad.

}
1986

Completed Intermediate

from Govt. Junior College in Marpally, Ranga Reddy

}

Joined in the Congress

}

Leader

of Congress Party.

}
2014-2018

MLA

of Congress Party in Chevella.

}

Joined in the TRS

}

Leader

of the TRS Party

}
2018

MLA(Member of Telangana Legislative Assembly)

of TRS Party in Chevella, Ranga Reddy, Telangana.

}
2019

Chairman

of  Committee on Welfare of Scheduled Castes.