
Kalattur Narayana Swamy
Deputy Chief Minister, Minister of Excise and Commercial taxes, Andhra Pradesh, YSRCP.
Kalattur Narayana Swamy is the Deputy Chief Minister of Andhra Pradesh, Minister of Excise and Commercial taxes of Andhra Pradesh. He is the Member of the Legislative Assembly (MLA) of Gangadhara Nellore Constituency, Chittoor Dist.
He was born in 1949 to Kalattur Yellaiah Puttur, Chittoor Dist. He completed a Bachelor of Science (B.Sc) from S.V Arts College, Tirupati in 1972. He was from an Agriculture family And Spouse Profession is a Retried Government Employee.
He started his Political Journey with the Indian National Congress Party (INC). From 1981-1986, He was Served as Samithi President Satyaveedu Chittoor District. Later on, He joined the YSRCP party.
In 2014, Kalattur Narayana Swamy was the Member of the Legislative Assembly (MLA) of the Gangadhara Nellore Assembly Constituency from the YSR Congress Party and also he worked as a Member of the Legislative Council (MLC).
In 2019, he became one of the five Deputy Chief Minister of Andhra Pradesh in the Y. S. Jaganmohan Reddy led cabinet and was also given the charge of Minister of Excise and Commercial taxes. In 2019, He was the Member of the Legislative Assembly (MLA) from the YSR Congress Party of Gangadhara Nellore Constituency, Chittoor Dist.
D.No.-1-155, SBI Colony, Puttur, Chittoor Dist, Andhra Pradesh.
E-mail: [email protected]
Contact: 9849034091
Recent Activities
Born in Puttur
Chittoor
Bachelor of Science (B.Sc)
from S.V Arts College, Tirupati
Joined in the Congress Party
Samithi President
of Satyaveedu, Chittoor District.
Joined in the YSRCP
MLA
of Gangadhara Nellore, Chittoor Dist from the YSRCP
MLC
MLA
of Gangadhara Nellore, Chittoor Dist from the YSRCP
Deputy Chief Minister
Andhra Pradesh
Minister
of Excise and Commercial taxes, Andhra Pradesh
రాష్ట్రంలో అణగారిన వర్గాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల జీవితాలలో వెలుగులు నింపి వారికి స్థిరమైన జీవనోపాధి కల్పించడానికి ప్రభుత్వం ఇప్పటికే పలు ప్రముఖ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది. తాజాగా రిలయన్స్ రిటైల్, జియో, అల్లాన కంపెనీ ప్రతనిధులతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది! pic.twitter.com/xN6qjYFZJq
— Narayanaswamy Kalathuru (@NSwamy_Official) August 21, 2020
నేడు @ysjagan గారి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పాల్గొనడం జరిగింది. నూతన పారిశ్రామిక విధానంతో పాటు వైయస్సార్ ఆసరా, సంపూర్ణ పోషణ వంటి పలు కీలక అంశాలను మంత్రిమండలి ఆమోదించింది. #APCabinetMeeting pic.twitter.com/uZgE8rO1Hp
— Narayanaswamy Kalathuru (@NSwamy_Official) August 19, 2020
ప్రభుత్వ ఉద్యోగుల గొప్ప మనసుకి హృదయపూర్వక ధన్యవాదాలు.
— Narayanaswamy Kalathuru (@NSwamy_Official) August 13, 2020
ఈ కరోనా సంక్షోభంలో దేశంలో ఎన్నో రాష్ట్రాలు ప్రభుత్వ ఉద్యోగుల అనుమతి లేకుండానే వారి జీతాలు ఆలస్యంగా ఇస్తున్నాయి. కానీ ఏపీ ప్రభుత్వం ఉద్యోగుల అనుమతితోనే వారికి 50% జీతాలు కొన్ని రోజులు ఆలస్యంగా ఇవ్వడానికి నిర్ణయం తీసుకుంది(1/2) pic.twitter.com/ju3FtcRwdK
@JaiTDP & @YSRCParty మధ్య ఎంత తేడా ఉందో చూడండి.
— Narayanaswamy Kalathuru (@NSwamy_Official) August 6, 2020
ఈ కరోనా విపత్తుకు భయపడి చంద్రబాబు హైదరాబాదులో వెళ్ళి దాక్కుంటే, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు మాత్రం ప్రాణాలు సైతం తెగించి ప్రజలను కాపాడే పనిలో పడ్డారు
కరోనా బాధితులకు సరైన చికిత్స అందుతుందా, అన్నీ సదుపాయాలు ఉన్నాయా లేదా(1/2) pic.twitter.com/xibmYQB1ca
ప్రజలలో భయాందోళనలు తొలగించడానికి రంగంలోకి దిగిన @YSRCParty ఎమ్మెల్యేలు!
— Narayanaswamy Kalathuru (@NSwamy_Official) August 2, 2020
కర్నూలు పాతబస్తీకి చెందిన వ్యక్తి కరోనాతో మరణిస్తే అంత్యక్రియలు చేయడానికి కుటుంబ సభ్యులేవరూ ముందుకు రాలేదు. దీంతో ఎమ్మెల్యే హఫీజ్ గారే స్వయంగా రంగంలోకి దిగి సాంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు నిర్వహించారు (1/2) pic.twitter.com/3aypbptN02
చిత్తూరు జిల్లాకు సంబంధించి కోవిడ్ లక్షణాలున్నా, వైద్యం వివరాలు తెలుసుకోవాలన్నా, మరి ఏ ఇతర కోవిడ్ సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్లో కోవిడ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. బాధితులు ఈ నెంబర్లకు సంప్రదించగలరు
— Narayanaswamy Kalathuru (@NSwamy_Official) July 30, 2020
కంట్రోల్ రూమ్ నెంబర్లు: 08572-242731, 242734#StaySafeStayHealthy pic.twitter.com/WVaZwjnlqq
ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ జరగని అధ్బుతమైన ఘట్టం ఇది! కృష్ణ జిల్లాలోని మారుమూల నూచుగుంట గ్రామంలో పేదవారి ఇంటి గుమ్మం వద్దకే మెరుగైన వైద్యాన్ని తీసుకెళ్లిన ముఖ్యమంత్రిగా @ysjagan గారు చరిత్రలో నిలిచిపోతారు. ఇక నుంచి అక్కడి ప్రజలు వైద్యం కోసం వాగులు, వంకలు దాటల్సిన అవసరం ఉండదు. pic.twitter.com/m1nLOo34UT
— Narayanaswamy Kalathuru (@NSwamy_Official) July 25, 2020
దేశ చరిత్రలోనే @ysjagan గారి పాలన సువర్ణ అధ్యాయంగా నిలుస్తోంది. సామాజిక వర్గాన్ని గౌరవిస్తూ, ప్రాంతీయ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని అప్పలరాజు, వేణుగోపాల్ గారికి మంత్రి పదవులు ఇచ్చి బీసీ వర్గానికి అపారమైన గౌరవం ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. pic.twitter.com/XS5K1gAMC5
— Narayanaswamy Kalathuru (@NSwamy_Official) July 23, 2020
దళితుల గురించి నువ్వు మాట్లాడటం దయ్యాలు వేదాలు చల్లినట్టు ఉందయ్యా @naralokesh. జన్మనిచ్చిన నారావారిపల్లెలో దళితులకు ఒక్క ఇల్లు కూడా కట్టించలేనీ చరిత్ర మీది. నిజమో కాదో మీ నాన్న @ncbn నీ అడుగు. నోరు పారేసుకుంటే మీ చరిత్ర మొత్తం బయట పెట్టాల్సి వస్తుంది. https://t.co/zh5UfS5j3z
— Narayanaswamy Kalathuru (@NSwamy_Official) July 15, 2020
ఇవాళ తిరుచానూరులోని పద్మావతి క్వారంటైన్ సెంటర్లో కోవిడ్ బాధితులకు అందించే భోజనం పరిశీలించడం జరిగింది. కోవిడ్ బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటోంది. పౌష్టికాహారం, ఆసుపత్రుల శుభ్రత, సమయానికి మెరుగైన వైద్యం విషయంలో ప్రభుత్వం అన్నీ జాగ్రత్తలు తీసుకుంటోంది. #APFightsCorona #StaySafe pic.twitter.com/trTmtz4Mx7
— Narayanaswamy Kalathuru (@NSwamy_Official) July 8, 2020
కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలకి ముఖ్యమంత్రి హోదాలో స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించే అవకాశం వైఎస్ఆర్ గారి కుటుంబం నుంచి ఇద్దరికి దక్కింది. స్వామివారి కృప వలనే ఆ కుటుంబానికి అంతటి గొప్ప అవకాశం దక్కింది. ఎవరెన్ని మత రాజకీయాలు చేసినా దేవుడు @ysjagan వైపే ఉన్నాడు pic.twitter.com/BquqIkQQwr
— Narayanaswamy Kalathuru (@NSwamy_Official) September 23, 2020
గత @ncbn హయాంలో బియ్యం కార్డు కావాలంటే జన్మభూమి కమిటీలు, మండల ఆఫీస్ అంటూ వాటి చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగేవారు. @ysjagan గారు ముఖ్యమంత్రి అయ్యాక పేదల బ్రతుకులు మారుతున్నాయి. అర్హత ఉంటే చాలు, కేవలం గంటలోపే వాలంటీర్లు ఇంటికి వచ్చి మరీ రేషన కార్డులను అందిస్తున్నారు #YSJaganCares pic.twitter.com/fSFAkqaXi4
— Narayanaswamy Kalathuru (@NSwamy_Official) September 20, 2020
న్యాయం కోసం ఢిల్లీలో గళమెత్తిన వైఎస్ఆర్సీపీ ఎంపీలు! గతంలో @ncbn చేసిన స్కాములన్నీ మా పార్టీ ఎంపీల చేతిలో ఉన్న ప్లకార్డులలో కనిపిస్తాయి. చంద్రబాబు & కో తప్పు చేయకపోతే ధైర్యంగా ముందుకు వచ్చి మీ అంతట మీరే విచారణ చేయించుకోండి. మేము ఎలాంటి అవినీతికి పాల్పడలేదు అని ప్రూవ్ చేసుకోండి. pic.twitter.com/0xk17zDJVF
— Narayanaswamy Kalathuru (@NSwamy_Official) September 17, 2020
మంచి వ్యక్తి, నియయతీపరుడు మన తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ గారు.
— Narayanaswamy Kalathuru (@NSwamy_Official) September 16, 2020
పది రోజుల కిందటే వారి ఆరోగ్యం గురించి వారితో ఫోన్లో సంప్రదించగా కోలుకుంటున్నాను అని చెప్పారు.
ఇంతలోనే వారి మరణ వార్త వినాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. pic.twitter.com/DPXMAc2s5e
వైఎస్ఆర్ ఆసరా పథకం ప్రారంభించడంతో మహిళల ఆనందం రెట్టింపవుతోంది. ఇచ్చిన మాట ప్రకారం @ysjagan గారు రుణమాఫీ చేశారంటూ మహిళల అభిమానం ఉప్పోంగుతోంది. ప్రతీ పల్లెలో పండుగ వాతావరణం నెలకొంది. #YSRAasara pic.twitter.com/DARvQPeDRs
— Narayanaswamy Kalathuru (@NSwamy_Official) September 14, 2020
పిల్లలకు మనమిచ్చే అతి పెద్ద ఆస్తి చదువు ఒకటే అనేది @ysjagan గారు నమ్మిన సిద్ధాంతం. అందులో భాగంగా రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా అభివృద్ధి చేస్తున్నారు. నాడు నేడు కార్యక్రమం ద్వారా కాకినాడ రూరల్ మండలంలో అధ్బుతంగా రూపుదిద్దుకున్న ప్రభుత్వ పాఠశాల! pic.twitter.com/T6Fm9rzTdA
— Narayanaswamy Kalathuru (@NSwamy_Official) September 13, 2020
టీడీపీ అక్రమాలను అసెంబ్లీలో పూర్తి ఆధారాలతో లేవనెత్తుతా!#EndOfTDP pic.twitter.com/cJYmG9grTI
— Narayanaswamy Kalathuru (@NSwamy_Official) September 8, 2020
గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు బలవర్థకమైన పౌష్టికాహారాన్ని అందించడంతో పాటు అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేయడానికి ముఖ్యమంత్రి @ysjagan గారు నేడు #YSRSampoornaPoshana & వైయస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకాలను ప్రారంభించారు. ఈ రెండు పథకాల ద్వారా 30.16 లక్షల మంది లబ్ధి పోందనున్నారు! pic.twitter.com/qwLFYflsvh
— Narayanaswamy Kalathuru (@NSwamy_Official) September 7, 2020
కరోనా విపత్తులో మా ఎమ్మెల్యే మీరే బాబు, మమ్మల్ని కాపాడండి అంటూ కుప్పం ప్రజలు మొరపెట్టుకున్నా వారి ఆర్తనాదాలు @ncbn వినిపించుకోలేదు. ఎల్జీ పాలిమర్స్ ఘటన బాధితులను పరమర్శించేందుకూ రాలేదు. కానీ కార్మికుల సొమ్ముని కాజేసిన అవినీతిపరుడిని పరామర్శించేందుకు పక్క రాష్ట్రం నుంచి వచ్చాడు. pic.twitter.com/giI6I5gx6Q
— Narayanaswamy Kalathuru (@NSwamy_Official) September 2, 2020
నేడు కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయక బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన సందర్భంగా ప్రభుత్వం తరుపున దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారితో కలిసి స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. #KanipakamBrahmotsavas pic.twitter.com/jsdh21lxrw
— Narayanaswamy Kalathuru (@NSwamy_Official) August 22, 2020
వాలంటీర్లు గొనే సంచలు మోసేవారని, ఎవరు లేని సమయంలో తలుపులు కొట్టేవారని ప్రతిపక్షాలు హేళన చేశాయి.
— Narayanaswamy Kalathuru (@NSwamy_Official) August 26, 2020
ఈ ఆరోపణలు మదిలో వెంటాడుతున్నా ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా ముందడుగు వేశారు.
కోవిడ్ పై యుద్ధం చేయడంలోనూ, వరద బాధితులను ఆదుకోవడంలోనూ వారు సైనికుల్లా పనిచేస్తున్నారు. #APVillageWarriors pic.twitter.com/tqns2NPP1R
పారదర్శక పాలనకు ఇది ఒక ఉదాహరణ!!
— Narayanaswamy Kalathuru (@NSwamy_MLA) May 17, 2020
సుదూర ప్రాంతాల నుంచి నడుచుకుంటూ వస్తున్న వసల కూలీలను అక్కున చేర్చుకుంది ఏపీ ప్రభుత్వం.
వారికి షెల్టర్లు ఏర్పాటు చేసి, అక్కడ అన్ని వసతులు కల్పించి వారి ఆకలి తీర్చింది.
వాళ్ల స్వగ్రామాలకు వెళ్లేందుకు రవాణా ఏర్పాటు చేసింది. pic.twitter.com/J9mQOT8e78
రైతు బాగుంటేనే రాష్ట్రం బావుంటుంది.
— Narayanaswamy Kalathuru (@NSwamy_MLA) May 15, 2020
రైతుసంక్షేమమే లక్ష్యంగా విప్లవాత్మక అడుగులు వేస్తున్న ప్రభుత్వం
వైయస్ఆర్ రైతుభరోసా - పీఎం కిసాన్ కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ పెట్టుబడి సాయం కింద 49 లక్షల రైతుల ఖాతాల్లో నగదు జమ చేసిన ప్రభుత్వం.#YSRRythuBharosa #YSJaganCares pic.twitter.com/pfVsQZAt51
మద్యం నియంత్రణకు ఇంకో అడుగు ముందుకు!!
— Narayanaswamy Kalathuru (@NSwamy_MLA) May 5, 2020
మద్యం ధరలు ఇంకో 50శాతం పెంచాము. దీంతో మొత్తం మద్యం ధరలు 75 శాతానికి పెరిగింది.
పెంచిన ధరలు నేటి మధ్యాహ్నం 12 గంటలు నుంచే నుంచే అమల్లోకి వచ్చింది.
ఈ నెలాఖరులోగా మరో 15 శాతం మద్యం షాపులు తగ్గించాలని నిర్ణయం తీసుకున్నాం. #APFightsCorona pic.twitter.com/2EV74tWRSV
పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదవాలనే ఆశయంతో #JaganannaVidyaDeevena పథకాన్ని ప్రారంభిస్తున్న @ysjagan గారు!! #JaganannaVidyaDeevena #FeesReimbursement pic.twitter.com/iL4BpLq9nb
— Narayanaswamy Kalathuru (@NSwamy_MLA) April 28, 2020
కరోనా కష్టాలు ఉన్నా రాష్ట్రంలోని డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు అండగా నిలిచిన ప్రభుత్వం.
— Narayanaswamy Kalathuru (@NSwamy_MLA) April 24, 2020
అక్కచెల్లెమ్మల సాధికారత కోసం వారు బ్యాంకుల ద్వారా తీసుకున్న రుణాలకు వడ్డీని ప్రభుత్వమే నవ్వుతూ భరిస్తుంది.
అందుకోసమే వైయస్ఆర్ సున్నా వడ్డీ పథకం!! #YSRSunnaVaddi pic.twitter.com/eNTRCudNZH
My heartfelt tributes to scholar, social reformer & the chief architect of the Indian Constitution "Bharat Ratna" Dr. B. R. Ambedkar on his birth anniversary.#AmbedkarJayanti pic.twitter.com/1inefSOlV9
— Narayanaswamy Kalathuru (@NSwamy_MLA) April 14, 2020
ఇవాళ సామాజిక దూరం పాటిస్తూ కేబినెట్ సమావేశం జరిగింది.
— Narayanaswamy Kalathuru (@NSwamy_MLA) March 27, 2020
కరోనాను నియంత్రించడానికి
1. ప్రజలందరూ దయచేసి సామాజిక దూరం పాటించండి.
2. అత్యవసర సమయాల్లో తప్పా ఇంట్లో నుంచి బయటకి రాకండి.
ఇలా చేయగలిగితే కరోనా వ్యాధిని అరికట్టడం సులభం అవుతుంది. #StayHomeStaySafe #APFightsCorona pic.twitter.com/LTDRgu2pf4
డెబ్భై కిలోమీటర్ల దూరంలో ఉన్న హాస్పిటల్ కి వెళ్లి మరీ పింఛన్లు ఇచ్చిన వాలంటీర్లకు సెల్యూట్ చేస్తున్న.
— Narayanaswamy Kalathuru (@NSwamy_MLA) March 6, 2020
అలాంటి వాలంటీర్ల గురించి తప్పుగా మాట్లాడితే @JaiTDP ని దేవుడే శిక్షిస్తాడు.#YSRCP #AndhraPradesh pic.twitter.com/5TbrLoYXOk
మద్యపాన నిషేధం వలన కుటుంబంలో మహిళలు ఎంత సంతోషంగా ఉన్నారో మహిళ మాటల్లోనే వినండి.
— Narayanaswamy Kalathuru (@NSwamy_MLA) March 4, 2020
నైట్ 8 గంటల తరువాత మందు దొరకడం లేని కారణంగా తమ భర్త, తమ్ముళ్లు హ్యాపీగా ఇంట్లో వాళ్ళతో సమయం గడుపుతున్నారు.@ncbn, @naralokesh లకు బాగా బుద్ధి చెప్పినందకు కృతజ్ఞతలు విజయ గారు🙏#LiquorBanInAP #YSRCP pic.twitter.com/t4GzUPOwrm