Kalakuntla Mallikarjun | 28th Ward Councillor | TRS | Siddipet | the Leaders Page

Kalakuntla Mallikarjun

28th Ward Councillor, TRS, Siddipet, Telangana.

 

Kalakuntla Mallikarjun is an Indian Politician 28th Ward Councillor, Siddipet District, the state of Telangana.

Early Life & Education:

Mallikarjun was born on 19th November 1979 in Siddipet District of Telangana to a couple, Mr Kalakuntla Venkateshwarlu and Mrs Kalakuntla Radhamma.

He studied at The Board Secondary School Education in Zilla Parishad High School, located at Siddipet, in 1995. And he completed Intermediate in Siddipet Government Junior College, Siddipet, from 1995-1997.

A Career in Politics:

Mallikarjun entered politics in 2001 through Telangana Rashtra Samithi (TRS) Party. He worked as a Party Activist. After that, he joined the Hyderabad Cricket Association in 2001 while serving the people through politics.

After that, he was selected as the Siddipet District Cricket Association Secretary and worked for ten years. Mallikarjun continues to help the people of his district while continuing his duties in politics and cricket academy.

In 2021, Mallikarjun was nominated as 28 Ward Councillor from the Terasa party and won. Since then, he has continued his duties as 28th ward councillor in Siddipet District.

Elected as 28th Ward Councilor from Siddipet District, Mallikarjun has justice for his post by giving are doing equal justice to the party and people.

Development Activities:

  • Mallikarjun participates in numerous rallies, dharnas, deekshas, and other events. In addition, he played a crucial role in organising gatherings attended by a substantial number of activists. He participated in every party activity.
  • On the occasion of the birth anniversary of the national leaders, a free health camp and blood donation camp were organised in the weaker sections.
  • Mallikarjun conducted awareness programs that could bring revolutionary changes to every household in education, economic and social fields.
  • A dharna was organised on behalf of the farmers, demanding to cancel the contributory pension system and reduce the consumption of alcohol.
  • Mallikarjun organised a door-to-door strike in his town to strengthen the party’s brand and help recruit the youth into the party.
  • He organised a village-level membership drive program and focused on strengthening the party’s image among the people. And he is also leading the youth and encouraging them.

Social Activities:

  • He paved roads in his village. And repaired the potholed dirt roads. He fried the electric poles. And rebuilt the cesspools and drains, and drainages pipes.
  • They ensure that all the facilities are available to the people in the hospital in the town. And he provides medical care to the poor, and he gives them things and medicines.
  • Mallikarjun was given new clothes on the occasion of the Ramjan festival by Muslim sisters and brothers.
  • He provided adequate support for the marriages of girls in low-income families, and he offered money from the Kalyana Lakshmi scheme by the government.
  • Students who cannot attend tournaments due to a lack of encouragement are encouraged, and Mallikarjun was given adequate support. And he helped with sports activities in the cricket academy.
  • Mallikarjun constructed the Ambedkar building and established the library, which is accessible to all.
  • With the help of Harish Rao, Mallikarjun encouraged two sportspeople and trained them as cricketers.

Services rendered during the Pandemic:

  • He provided financial and humanitarian support to those who were impacted by the lockdown during the first and second waves of Corona. During the crisis, and responded with compassion, aiding people who were in distress and offering further assistance to those who were harmed by the locking down.
  • Mallikarjun came forward to assist people who had been affected by the lockdown by giving vegetables and fruits to villages, the homeless, and Municipality employees while following the procedures in place and distributing Covid Kits who were afflicted with the appropriate sickness while in their home quartine.
  • An awareness demonstration was performed to raise awareness about social distance and the need to take precautionary steps to eliminate the Corona Epidemic.
  • When the coronavirus was finally exterminated, sodium hypochlorite solution was sprayed across the whole village to ensure that the villagers were not exposed to any harmful effects.
  • The Covid Immunization Drive was organised in response to Prime Minister Modi’s plea to increase awareness among the general population about the need to acquire a free corona vaccination.

HNO: 12-4-74, Land Mark: Morseti Gadda, Siddipet, State: Telangana, Pincode: 502103.

Email: [email protected]

Mobile: 9849955478, 8804247365.

Biodata of Mr. Kalakuntla Mallikarjun

Kalakuntla Mallikarjun | 28th Ward Councillor | TRS | Siddipet | the Leaders Page

Name: Kalakuntla Mallikarjun

DOB: 19th November 1979

Father: Mr. Kalakuntla Venkateshwarlu

Mother: Mrs. Kalakuntla Radhamma

Education Qualification: Intermediate

Profession: Full Time Leader

Political Party: TRS

Present Designation: 28th Ward Councillor

Permanent Address: Siddipet, Telangana.

Contact No: 9849955478, 8804247365.

ఆశయాలను ఆచరణలో పెడితే మానవుడే మహనీయుడు అవుతాడు”…

Recent Activities

హరిత హారం

మనం మరణించాక కూడా మనం నాటిన మొక్కలు సజీవంగా ఉంటాయని హరిత హారం కార్యక్రమంలో భాగంగా గ్రామంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరికి ఒక్కో పూల మొక్కను అందచేయ్యడం జరిగింది.  

 

రాష్ట్ర ఆర్ధిక,వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు తన్నీరు హరీశ్ రావు గారి ఆదేశాల మేరకు నేడు సిద్దిపేట పట్టణ 28 వార్డులో మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్ ,మున్సిపల్ వైస్ చైర్మన్ జంగిటి కనకరాజు,స్థానిక వార్డు కౌన్సిలర్ కళ్ళకుంట మల్లికార్జున్ గారితో కలిసి వార్డులో నడుస్తూ చెత్త వేరు చేయుట కార్యక్రమంలో భాగంగా చెత్తను సేకరించిన మున్సిపల్ మాజీ చైర్మన్ కడవేరుగు రాజనర్సు గారు.వార్డులో చెత్తను ఎరుతున్నటువంటి క్రమంలో వార్డు కౌన్సిలర్ గారితో కలిసి ప్రతి ఇంటిని తట్టిన మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు గారు. ప్రతి ఇంటినుండి చెత్త ఏవిదంగా వేరు చేసి ఇస్తున్నారని క్షుణ్ణంగా పరిశీలించారు.వార్డులో పలు యూజీడి మ్యాన్ హోల్స్ ఛాంబర్ పై మూతలు సరిగ్గా లేకపోవడంతో పబ్లిక్ హెల్త్ ఏ.ఈ.శ్రీకాంత్ గారిని పిలిచి మ్యాన్ హొల్స్ మూతలు సక్రమంగా పెట్టాలని సూచించారు.

 

ఆర్థిక సహాయం

క్యాంప్ కార్యాలయం గౌరవనీయులు మంత్రి హరీష్ రావు గారి మరియు మున్సిపల్ చైర్మెన్ మంజుల రాజనార్సు గారి ఆధ్వర్యంలో కుల వృత్తులను నమ్ముకొని జీవిస్తున్న కొత్వాల్ రవీందర్.చొప్పదండి రూత్విక్ . వారికి లక్ష రుపాయలు ఆర్థిక సహాయం మరియు మొహమ్మద్ ఇంత్యాజ్. షహేనజ్ కు వికలాంగులకు 50.000/- రూపాయల చెక్కును మంత్రి గారి చేతుల మీదుగా అందచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ కలకుంట్ల మల్లికార్జున్ కో ఆప్షన్ సభ్యులు రుక్సార్ వహీద్ ఖాన్ అక్బర్ నవాబ్ BRS నాయకులు కౌన్సిలర్ లు ఎంపీపీలు జడ్పీటీసీలు తదితరులు సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యత

జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో శనివారం రోజున నియోజకవర్గ పరిధిలోని 161 కుటుంబాలకు రూ.51 లక్షల 56 వేల 350 రూపాయలు కలిగిన సీఏంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిద్ధిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నీ రకాల సౌకర్యాలు, మిషన్లు, పరికరాలు అన్నీ ఏర్పాట్లు చేశామని, ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రులను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు. ఈ యేడాదిలో సిద్ధిపేట ప్రభుత్వ వైద్య కళాశాలలో క్యాత్ ల్యాబ్ వైద్య సేవలు అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. చివరి దశలో ఉన్న వృద్ధులకు , దీర్ఘకాలిక వ్యాధుల తో బాధపడుతున్న వారికి సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఆలన కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నామని , ఆర్థికంగా స్థోమత లేని వారికి ఆరోగ్య సేవలను అందించే గొప్ప కార్యక్రమని చెప్పారు.. ప్రయివేటు ఆసుపత్రిలో చేరే కంటే నిమ్స్ ఆసుపత్రిలో చేరితే ఎల్వీసి ఇప్పిస్త అని మంత్రి చెప్పారు. 

చీరల పంపిణీ కార్యక్రమం

గౌరవ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు గారి ఆదేశానుసారం మున్సిపల్ చైర్మన్ కడవేర్గు మంజుల రాజనర్సు గారి సూచన మేరకు సిద్దిపేట పట్టణం 28 ఆధ్వర్యంలో కౌన్సిల్లర్ కలకుంట్ల మల్లికార్జున్ కో ఆప్షన్ రుక్సార్ వహీద్ ఖాన్ ఆడబిడ్డలకు బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా వార్డు ప్రజలతో మాట్లాడుతూ బతుకమ్మ ,దసరా పండగలను ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలనే ఉదేశ్యంతో ప్రతి ఏటా రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ కార్యక్రమం చేపడుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో వార్డ్ ఆఫీసర్ మాధవి గారు, సంజీవులు అక్బర్ చందు RP సుమలత blo షాహేద గారు, మరియు వనజ ఆశావర్కర్ గారు తదితరులు పాల్గొన్నారు….

ఆసరా పెన్షన్

గౌరవ మంత్రివర్యులు హరీష్ రావు గారి మున్సిపల్ చైర్మన్ మంజుల రాజనార్సు గారి ఆదేశాల మేరకు మన 28 th వార్డు కి సంబందించిన ఎవరైతే పాత ఆసరా పెన్షన్ హోల్డర్స్ ఉన్నారో వారికీ ప్రభుత్వం తరపున గుర్తింపు కార్డు ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే పాత పెన్షన్ హోల్డర్స్ ఉన్నారో వారికి ఇంటి ఇంటి కి తిరుగుతూ వారి యొక్క పెన్షన్ గుర్తింపు కార్డు లను అందివ్వడం జరిగింది.

శుభాకాంక్షలు

28వ వార్డులో కౌన్సిలర్ కలకుంట్ల మల్లికార్జున్ గారి ఆధ్వర్యంలో ముస్లిం సోదర సోదరిమణులకు రంజాన్ పండుగ సందర్భంగా బట్టలు పంచడం జరిగింది మరియు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలపడం జరిగింది.

కోవిడ్ కట్టడి కోసం ఇంటింటా సర్వే

గౌరవ మంత్రి హరీష్ రావు సార్ ఆదేశాల మేరకు 28 వ వార్డు లో కోవిడ్ లక్షణాలు ఉన్నవారి ని గుర్తించేందుకు ఇంటింటి సర్వే నిర్వహించడం జరిగింది. కరోనా లక్షణాలు ఉన్న వ్యక్తులందరికీ వారికి  హోo ట్రీట్మెంట్ కిట్టు ను అందచేశారు. ఈ కార్యక్రమంలో 28 వార్డ్ కౌన్సిలర్ కలకుంట్ల మల్లికార్జున్ ఆశా వర్కర్స్ అంగన్వాడి టీచర్ పాల్గొన్నారు.

సేవా కార్యక్రమం

భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి ద్వారా చిన్నపిల్లలకు బహుమతులు అందచేస్తున్న సందర్బంగా 28 వార్డ్ కౌన్సిలర్ కలకుంట్ల మల్లికార్జున్ గారు.

జెండా ఆవిష్కరణ

స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించిన 28 వార్డ్ కౌన్సిలర్ కలకుంట్ల మల్లికార్జున్ గారు.

కళ్యాణలక్ష్మి

తెలంగాణ రాష్ట్రం లోని నిరుపేద యువతుల వివాహాల కోసం ఆర్థిక సాయం అందించే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కళ్యాణలక్ష్మి పథకం ద్వారా చెక్కులను అందచేస్తున్న 28 వార్డ్ కౌన్సిలర్ కలకుంట్ల మల్లికార్జున్ గారు మరియు పార్టీ సభ్యులు.  

ఆత్మీయ కలయిక

అంతర్జాతీయ క్రికెటర్ యువరాజ్ సింగ్ గారితో కలకుంట్ల మల్లికార్జున్ గారు.

On the Occasion of  the Meeting

వైద్య – ఆరోగ్య శాఖ ఆర్థిక శాఖ మంత్రి మరియు సిద్దిపేట అసెంబ్లీ ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు గారితో 28 వార్డ్ కౌన్సిలర్ కలకుంట్ల మల్లికార్జున్ గారు. 

తెలంగాణ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్‌మెంట్ మంత్రి “గౌ. శ్రీ. కల్వకుంట్ల తారక రామారావు(KTR)” గారిని మర్యాదపూర్వకంగా కలిసిన మల్లికార్జున్ గారు.

Party Activities

More Party Activities

Pamphlets

News Paper Clippings

Videos

}
19-11-1979

Born in Siddipet Village

Telangana.

}
1995

Studied SSC

Zilla Parishad High School, Siddipet.

}
1995-1997

Completed Intermediate

From Siddipet Government Junior College, Siddipet.

}
2001

Joined in TRS

Party Activist, Siddipet.

}
2001

Hyderabad Cricket Association Member

From Hyderabad.

}

District Cricket Association Secretary

From Siddipet, Telangana.

}
Since - 2021

28th Ward Councillor

Siddipet, Telangana.