Kakarla Shanthi Kumar

Kakarla Shanthi Kumar

YSRCP Youth Leader, Devanakonda, Aluru, Kurnool, Andhra Pradesh, YSRCP

Kakarla Shanthi Kumar is an Indian Politician belonging to the YSRCP Party. He is a prominent YSRCP leader with plenty of experience in the political field. He is currently serving as the YSRCP Youth Leader from Devanakonda, Kurnool district.

Born and Education:

On 13th August 1996, Shanthi Kumar was born to the couple Sathya Narayana and Saroja in Devanakonda village.

In 2012, Shanthi Kumar completed his schooling at FR high school. In 2014, He earned his Intermediate from Govt junior college, resided at Devanakonda. From 2015-to 2018, Shanthi Kumar attained his Graduation(Degree) from Sree Venkateswara degree college, Pathikonda. He obtained ITI from Govt ITI college, Dhone.

A career in Politics:

Shanthi Kumar started his Political Career through the AISF. The All India Students’ Federation(AISF) is the oldest student organization in India. It was founded on 12 August 1936 with the guidance of freedom fighters and revolutionaries of that time.

Shantikumar’s father Satya Narayana also rendered his invaluable services in politics. He was elected and served as Sarpanch of Devanakonda.

Shantikumar serves as a Member of the Communist Party of India(CPI) for certain days. He holds dharnas and rastarokos under CPI to give special status to Andhra Pradesh and a special package to Rayalaseema.

In 2015, Shanthi Kumar took charge as Farmers Association District Leader and acknowledge his tasks in order to fulfill his obligations. In 2017, He was appointed and working as Chairman of the “Yuvatha Meluko” Voluntary Service Organization.

In the year 2018, Shanthi Kumar switches over the Yuvajana Shramika Rythu Congress Party(YSRCP) under the auspicious of MP Sanjeev Kumar. He started fighting over student, farmer’s issues. Only youth can bring about societal change. Shanthikumar arranges events to encourage young people to become involved in politics and serve the public.

He become an Party Activist and took part in “Gadapa Gadapa ki YSR” program, he made people aware of YSRCP schemes such as Jagananna Amma Vodi, Jagananna Chedodu, Jagananna Vidya Kanuka, Illa Pattalu, YSR Arogya scheme, YSR Bima, YSR Pension Kanuka, YR Rythu Bharosa, YSR Sunna Vaddi Pathakam, YSR Vahana Mitra etc. He made the Navaratnalu scheme available to everyone. He gave his contributions to Samaikyandhra Movement, for Special Status, also took part in Y.S Jagan’s, Y.S Sharmila’s Padayatra.

Under the supervision of Shanthi Kumar, he did equal justice to the party and the people. The party high command praised his strategic and organizational abilities and was recognized as a key strategist for being instrumental in successfully working as a party activist.

Shantikumar encourages students to excel not only in education but also in sports. He used to conduct Sports for the students and distribute prizes for the winners. Shantikumar, YSRCP leaders hold protests and dharnas not to cancel the implementation of NRC. During the summer, Shanthi Kumar set up Chalivendram and supplied water and fruits to the general population.

YSRCP Activities:

  • YSRCP Youth Leader Shanthi Kumar distributed “Jagananna Vidhya Kanuka” kits to students at the local Devanakonda MPP School as part of the state government’s ambitious “Nadu Nedu Mana Badi” program.
  • Under the auspices of the “Youth Meluko” charity and NSS unit, an event was held at a local government junior college on the occasion of Indian Constitution Day. The chief guest at the event was SI Maruti, Senior Advocate Ramesh, College Staff Sudhakar, Govinda Raju, Charitable Organizers Shanthi Kumar, and others.
    Kakarla Shanthi Kumar | YSRCP Youth Leader | YSRCP | AISF | CPI | Chairman of Yuvatha Meluko Voluntary Service Organization | Farmers Association District Leader | Devanakonda | Aluru | Kurnool | Andhra Pradesh | theLeadersPage
  • YSRCP Youth Leader Shanthi Kumar organized a Chali Vendram under the auspices of the “Yuvatha Meluko” charity. The chief guest of the function was SI Peeraiah, village elders, youth, and others.
  • A candlelight rally was organized under the auspices of YSRCP youth at local Devanakonda. YSRCP leaders pay tributes to 40 brave soldiers killed in Pulwama terror attack
  • Celebrations were held on the premises of the local Devanakonda Panchayat on the occasion of National Youth Day and Swami Vivekananda Jayanti. Chief guests at the event were local SI Srinivasan’s, YSRCP leaders Shanti Kumar and Jagadish. On this occasion, they said that the role of youth is very crucial in society. He said the country would develop if the youth came to know their strength.

 Shanthi Kumar’s effort during the Covid Crisis:

-Pandemic hit the people’s lives very badly. Ordinary people could not survive during the Covid crisis

-As a responsible leader Shanthi Kumar gave his contribution even during the covid time.

-In the Pandemic Period, he distributed fruits, food packets, and water bottles to the road siders and also distributed blankets to them.

-He provided food and rice bags to the migrants and also contributed to them financially.

-Provided annadhanam program to the Police, Municipal, front-line workers who served a lot during the corona crisis.

-Conducted awareness programs on the maintenance of Physical distance and following precautionary measures to prevent the epidemic in Corona.

-He financially helped covid victims by providing vitamin tablets, masks, Sanitizers, and fruits.

– Shanthi Kumar put his effort to serve people even during the covid second wave. He distributed vegetables and fruits to the village people and needy people.

-Awareness camps and seminars were organized on the Covid-19 vaccine and about the effects of the virus. The area infected with the coronavirus has been declared a red zone and people have been given proper precautions and instructions.

-Delivered food, supplements for the covid victims by home delivery.

H-No:- 1-43, Village&Mandal: Devanakonda, Constituency: Aluru, District: Kurnool, State: Andhra Pradesh, Pincode: 518465

Mobile: 8886054903, 9912233656
Email: [email protected]

Bio-Data of  Shanthi Kumar

Name                                   : Kakarla Shanthi Kumar

Date of Birth                      : 13th August 1996

Father                                   : Mr. Sathya Narayana

Mother                                 : Mrs. Saroja

Qualification                       : Graduation(Degree) from Sree Venkateswara degree college, Pathikonda

Professional                          Social Worker

Present Designation           : YSRCP Youth Leader from Devanakonda

Religion & Nationality      : Hindu- Indian

Permanent Address           : H-No: 1-43, 

Village&Mandal: Devanakonda, District: Kurnool, State: Andhra Pradesh, Zip Code518465

Contact Number                  : 8886054903, 9912233656

Recent Activities

కర్నూలు నగరంలో ఉన్న ఎస్సీ ఎస్టీ ఇంటర్ డిగ్రీ బాలుర సంక్షేమ ప్రభుత్వ హాస్టల్ ను జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటింగ్ కమిటీ సభ్యులు కాకర్ల శాంతికుమార్ గారు, రవి శాస్త్రి గారు, రమేష్ బాబు గారు మరియు వార్డెన్ వెంకట్ రెడ్డి గారు కలసి పరిశీలించి విద్యార్థులతో మాట్లాడుతూ హాస్టల్లో ఆహారం బాగుందా సంబంధిత వార్డెన్ మీకు సంబంధించి ప్రభుత్వం నుంచి రావలసినవి అన్ని ఇస్తున్నారా మరియు వార్డెన్ అందుబాటులో ఉన్నారా అని అడిగి తెలుసుకోవడం జరిగింది.

సమస్యలు పరిష్కారం

జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ డా, సృజనని కాకర్ల శాంతికుమార్ కర్నూలు జిల్లాలో విజిలెన్సు మానిటరింగ్ కమిటీలో మెంబెర్ గా మరియు టెలిఫోన్ అడ్వైసరీ కమిటీలో మెంబెర్ గా మర్యాదపూర్వకంగా దేవనకొండ మండల సమస్యలు పరిష్కారం గురించి కలవడం జరిగింది. జిల్లా లొనే వెనుకబడిన మండలం గతంలో ఫ్యాక్షన్ ఉన్న ప్రాంతం దేవనకొండ. ఈ మండలంలో దాదాపుగా హంద్రీనీవా ద్వారా 50 ఎకరాలకు సాగునీరు మండలానికి త్రాగునీరు అందుతుంది మేడం కానీ ఈ ప్రాంతంలో నేషనల్ బ్యాంకు కూడా లేదు ఇందువలన రైతులు వ్యాపారస్తులు యువత చాలా ఇబ్బంది పడతు ఉన్నారు చాలా ఏళ్లగా బ్యాంకు, హాస్టల్ సొంతభవనాలు క్రీడా మైదానం కోసం పోరాడుతా ఉన్నారు. మన్ననే గౌరవ ముఖ్యమంత్రిగా దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు త్వరలోనే పరిష్కారం చేస్తానని తెలిపారు కావున జిల్లా ఉన్నతాధికారి అయిన మీరు ఈ సమస్యలకు పరిష్కారం చూపుతారని కోరుతున్నాను.

వినతి పత్రం అందజేత

దేవనకొండ మండల కేంద్రంలో స్టేట్ బ్యాంక్ ఏర్పాటు కు చర్యలు తీసుకోవాలని జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్ (డివిఎంసి), టెలిఫోన్ అడ్వైసరి కమిటీ (టి ఏ సి) మెంబర్ కాకర్ల శాంతి కుమార్ పేర్కొన్నారు. కర్నూల్ లో జిల్లా స్టేట్ బ్యాంక్ రీజినల్ మేనేజర్ ఎం వి. సూర్య ప్రకాష్ తో కలిసి స్టేట్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని కోరుతూ వినతి పత్రం ఇవ్వడం జరిగింది.

విద్యార్థులు ఇంటర్నెట్ కనెక్టివిటీతో సమస్య

 ప్రజలకు మెరుగైన సేవలందించాలని అదేవిధంగా ప్రజలు కూడా ప్రభుత్వ సంస్థను కాపాడాలని మరి ముఖ్యంగా ప్రస్తుతం విద్యార్థులు ఆన్‌లైన్‌లో చదువుతున్నారు, అంతర్గత ప్రాంతాలు మరియు గ్రామాల విద్యార్థులు ఇంటర్నెట్ కనెక్టివిటీతో సమస్యలను ఎదుర్కొంటున్నారు తక్షణం సమస్యలు పరిష్కారం చేయాలి

గోరుముద్ధ కార్యక్రమము

రాష్టవ్య్రాప్తంగా ప్రతి ప్రభుత్వ పాఠశాలల్లో మరో పోషకాహారం..రాగి జావ స్థానిక దేవనకొండ హై స్కూల్,మరియు మెయిన్ పాఠశాల విద్యార్థుల కు రాగి జావ పిల్లలకు పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ వైస్సార్సీపీ యువనాయకులు జిల్లా (DVMC)నెంబర్ శాంతికుమార్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థి కి జగనన్న గోరుముద్ద పేరుతో నాణ్యమైన పోషకాహారం ఆహారం, నాడు నేడు విద్య కోసం వేల కోట్లు ఖర్చు చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కార్పొరేట్ స్కూల్ కు దీటుగా ప్రభుత్వ స్కూళ్లను తయారు చేస్తున్నారు కాబట్టి ప్రతి విద్యార్థి బాగా చదువుకోవాలి అని ఉపాధ్యాయులు కూడా విద్యార్థులకు మంచి విద్యను అందించాలి అని తెలిపారు..

సివిల్ రైట్స్ డే

కర్నూలు జిల్లా బి తాండ్రపాడు గ్రామంలో సివిల్ రైట్స్ డే నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు కాకర్ల శాంతికుమార్ మాట్లాడుతూ జిల్లాలో ప్రతి నెల 30,31న జిల్లాకేంద్రం,మండలకేంద్రాల్లోపౌరహక్కులదినాన్నినిర్వహించుకోవాలనే చట్టం 1955 వచ్చింది, తద్వారా పౌరులు సమాజంలో వారికున్న హెచ్చుతగ్గులను, అసమానతలను తొలగించుకోవడానికి సివిల్ రైట్స్ ఉపయోగపడుతుందని,అదేవిధంగా ప్రతి ఒక్కరు బాగా చదువుకోవాలని చదువుతోనే సమాజంలో అసమానతలు తొలగిపోతాయని భారత రాజ్యాంగం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి ఇచ్చినటువంటి హక్కులతో సమస్యలు పరిష్కారం చేసుకుందామని తెలిపారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, వీఆర్వో, గ్రామ ఎంపీటీసీ, (dvmc) సభ్యులు రవి శాస్త్రి గారు , ఎరుకల రాజు గారు , సాయి ప్రదీప్ గారు , ప్రభుదాస్ గారు , తదితరులు పాల్గొన్నారు.

కమిటీ సమీక్ష సమావేశం

కర్నూలు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో నిర్వహించిన ఎస్సీ/ఎస్టీల సంక్షేమం అమలు పిసిఆర్, పిసిఎ చట్టాలు – జిల్లా త్రైమాసిక స్థాయి విజిలెన్స్ మరియు మానిటరింగ్ కమిటీ సమీక్ష సమావేశం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది.

కలిసిన సందర్భంలో

కర్నూలు జిల్లాలో ఆదోని నందు వరుసగా మూడో ఏడాది జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీ కార్యక్రమం సందర్భంగా ఈ రోజు ఆదోని పట్టణంలోని ప్రభుత్వ ఆర్ట్స్ మరియు సైన్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి *శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది.

కర్నూలు జిల్లాలో ఆదోని నందు వరుసగా మూడో ఏడాది జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీ కార్యక్రమం సందర్భంగా ఆదోని పట్టణంలోని ప్రభుత్వ ఆర్ట్స్ మరియు సైన్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది.

చలి వేంద్రము ఏర్పాటు

YSRCP యూత్ లీడర్ శాంతి కుమార్ గారు “యువత మేలుకో” స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో చలి వేంద్రము ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా SI. పీరయ్య గారు, గ్రామ పెద్ద,లు యువకులు తదితరులు పాల్గొన్నారు.

పుల్వామాలో జరిగిన ఉగ్రవాదుల దాడిలో దాదాపు 44మంది  భారతదేశం యొక్క ఊపిరి కోసం పనిచేస్తున్న జవాన్ల మరణం అందరిని దిగ్భ్రాంతికి గురిచేసింది. వారికి నివాళులు  ఆర్పిస్తూ ఇలాంటివి  పునరావృతం కాకుండా  దీనికి సంబంధించిన ఉగ్రవాద సంస్థను అణిచివేసేందుకు భారతదేశ ప్రభుత్వం ముందుకు రావాలని దీనికి మద్దతుగా స్థానిక దేవనకొండ మండలంలోని యువకులు, మేధావులు విద్యార్థులు రోడ్డు ఎక్కడం జరిగింది

Share Blood Save Life!!

కరోనా విపత్కర పరిస్థితుల్లో కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రి నందు బ్రెయిన్ ట్యూమర్ ఆపరేషన్ కోసం ఒక మహిళకు రక్తం అవసరం వుంది అని తెలిసి శాంతి కుమార్ గారు రక్తం ఇవ్వడం జరిగింది. 

కొవ్వొత్తుల తో నివాళి

స్థానిక దేవనకొండ నందు YSRCP యువకుల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది. పుల్వామా ఉగ్రదాడిలో ప్రాణాలర్పించిన 40 మంది వీర జవాన్ల కు ఆత్మ శాంతి కలగాలని YSRCP నాయకులు నివాళులు అర్పించడం జరిగింది

పత్తికొండలో పిరమిడ్ స్పిర్చబుల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆధ్యాత్మిక ధ్యాన కార్యక్రమంలో యావత్తు మానవలకుధ్యాన జగత్ ను పరిచయం చేసిన ధ్యాన గురువు బ్రమర్షి సుభాష్ పత్రిజి గారితో శాంతి కుమార్ గారు

వర్ధంతి సందర్భంగా

స్థానిక దేవనకొండలో మహాత్మా గాంధీ గారి 74వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన జడ్పీటీసీ రామకృష్ణ, మరియు వైస్సార్సీపీ యువ నాయకులు శాంతికుమార్ గార్లు. శాంతికుమార్ గారు మాట్లాడుతూ…  అహింస, సత్యాగ్రహలే ఆయుధాలుగా అఖండ భారతావనికి స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలు ప్రసాదించిన మహానాయకుడు, సమస్త విశ్వానికి శాంతి సందేశం ప్రబోధించిన మన జాతిపిత మహాత్మాగాంధీ అడుగుజాడల్లో నేటి యువతరం నడిస్తే సమాజం భారతదేశం బాగుంటుంది అని తెలిపారు.

గణతంత్ర దినోత్సవ వేడుకలో

ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ గారితో కలసి స్థానిక ఎంపీ కార్యాలయంలో 73 వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న శాంతికుమార్ గారు

Youth Leader Shanthi Kumar at a variety of YSRCP Party Activities

యువకులకు కృతజ్ఞతలు

దేవనకొండ గ్రామానికి చెందిన గాజుల ప్రదీప్ గారి దర్శకత్వంలో రైతుల గురించి షార్ట్ ఫిలిం తీయడం జరిగింది. ఈ సందర్భంగా దేవనకొండ ఎస్సై గారి చేతుల మీదుగా షార్ట్ ఫిలింను ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా SI గారు వైస్సార్సీపీ యువనాయకులు శాంతికుమార్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో రైతుల గురించి కొన్ని సన్నివేశాలను వాస్తవ పరిస్థితులను చిత్ర రూపం గా చూపించిన గాజుల ప్రదీప్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇలాగే భవిష్యత్తులో ఇంకా సమాజానికి యువతకు ఆదర్శంగా ఉండే షార్ట్ ఫిలిమ్స్ ను తీయాలని ఈ షార్ట్ ఫిలిం లో నటించిన యువకులకు కృతజ్ఞతలు తెలిపారు

భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా

“యువత మేలుకో” స్వచ్ఛంద సంస్థ మరియు NSS unit ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా.. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల లో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా SI మారుతి సర్, సీనియర్ న్యాయవాది రమేష్, కళాశాల యాజమాన్యం సుధాకర్, గోవిందా రాజులు, స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు శాంతికుమార్ గార్లు పాల్గొన్నారు

ప్రారంభోత్సవ కార్యక్రమంలో

స్థానిక దేవనకొండ లో సంక్రాంతి పండుగ సందర్భంగా దేవనకొండ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన వాలీబాల్ టోర్నమెంట్ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్థానిక ఎస్ఐ గారు మరియు గ్రామ పెద్దలు, సీనియర్ క్రీడాకారులు, యువకులు తో కలసి పాల్గొనడం జరిగింది.

జన్మదిన వేడుకలు

 దేవనకొండ మండలం స్థానిక వైయస్సార్ కార్యాలయం నందు కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సంజీవ్ కుమార్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ముఖ్యఅతిథిగా దేవనకొండ వైస్సార్ నాయకులు తలమరి హంపిరెడ్డి, శాంతి కుమార్ గారు వచ్చారు. ఆయన మాట్లాడుతూ ఒక వైద్యుడు గా పేద ప్రజలకు 48,500 ఉచిత ఆపరేషన్ వైద్యం అందించిన గొప్ప వ్యక్తి ఎంపీ సంజీవ్ కుమార్, వెనుకబడిన బీసీ తరగతులకు చెందిన వ్యక్తి గా పేరు తెచ్చుకొని సీఎం జగన్మోహన్ రెడ్డి గారి దెగ్గర మెప్పు పొంది మొదటిసారి కర్నూలు ఎంపీ గా ఎన్నడూ లేని విధంగా అత్యధిక మెజారిటీ తో గెలుపొంది భవిష్యత్ లో అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తాడు ఆ నమ్మకం ఉంది అని తెలిపారు

యువజన దినోత్సవం సందర్భంగా

జాతీయ యువజన దినోత్సవం మరియు స్వామి వివేకానంద గారి జయంతి సందర్భంగా స్థానిక దేవనకొండ పంచాయతీ ఆవరణంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం లో ముఖ్య అతిధులు స్థానిక ఎస్ఐ శ్రీనివాసులు గారు, వైఎస్ఆర్ సీపీ నాయకులు శాంతి కుమార్ గారు, రిటైర్డ్ టీచర్ ఉచ్చిరప్ప, జగదీష్, పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత  పాత్ర సమాజంలో చాలా కీలకమైంది  యువత తలుచుకుంటేనే గ్రామం గాని, దేశం అభివృద్ధి అవుతుందని అన్నారు

విద్యా కానుక కిట్లు పంపిణీ

YSRCP యూత్ లీడర్ శాంతి కుమార్ గారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాడు నేడు మన బడి కార్యక్రమంలో భాగంగా స్థానిక దేవనకొండ ఎంపీపీ స్కూల్ నందు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్లు పంపిణీ చేయడం జరిగింది

Party Activities

 Shanthi Kumar took initiate in various welfare Programs

 Shanti Kumar at Jayanti celebrations of various freedom fighters

 Shanthi Kumar organized games and distributed prizes for the winners

Shanthi Kumar’s Service during the Covid Crisis

Party Activities  Newspaper Clippings

News Paper Clippings

Party Events Videos

}
13th August 1996

Born in Devanakonda village

}
2014

Intermediate

from Govt junior college, resided at Devanakonda

}
2015-2018

Graduation(Degree)

from Sree Venkateswara degree college, Pathikonda

}
2013

Joined in the AISF

All India Students Federation(AISF)

}

Joined in the CPI

}
2015

Farmers Association District Leader

}
2017

Chairman

of  Yuvatha Meluko Voluntary Service organization

}
2018

Political Entry

through the YSRCP

}

YSRCP Youth Leader

 from Devanakonda, Kurnool district